మీలాంటి నిజాలను నిర్భయంగా వెలకి తీసే జర్నలిష్టులు ఎంత మొత్తుకున్నా మెజారిటీ ప్రజల మూఢమనస్తత్వం మారదు గాక మారదు. ఈమధ్య మత,కుల వాదుల విపరీత ప్రసంగాలులతో జాతిమొత్తాన్ని గందరగోళ పరుస్తున్నారు. మీవలె నర్భీతిగ నిజాలను వశదపరచే వారు లక్షల మంది మనదేశానికి అవసరం. వయస్సులో చిన్నవారైనా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
ఙ్ఞానం వర్దిల్లాలి....✊ మేడమ్ గారు చాలా బాగుంది వివరణాత్మక వీడియో.... మీ భాష లో స్పష్టత... ఉచ్చారణ లో సరళత సాధారణ సంభాషణ సూపర్ గా ఉంది మేడమ్... మంచి విషయ పరిజ్ఞానంతో చెప్పారు 🙏 బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి . బాదితులకు నష్ట పరిహారం ఇవ్వాలి... తొక్కిసలాట ఎలాంటిదైనా... నష్ట పరిహారం లో సమానమైన అవకాశం ఉండాలి...
భక్తులదే.. ఆరోజు తప్పకుండ వెళ్ళాలి ఏది ఏమైనా.. ఆ మూహార్థంలో దర్శనం చేసుకొని పుణ్యo సంపాధించాలి.. అనే పాపాత్ములదే.. అది బ్రాహ్మణుల వ్యాపారం అని తెలుసుకోక పోవడం వారి అజ్ఞానికి నిదర్శనం.
అన్నాడో లేదో తెలియని దేవుని కోసం వెళ్లి ఉన్న ప్రాణాలను కోల్పోయారు.. ప్రజల్ని ఈ పిచ్చి నుంచి బయటకు తీసుకురావాలి... భక్తి అంటే అది స్పిరిచువల్ గా ఉంటే మంచిది ఉన్మాదం పిచ్చి గా మారితే పెను ప్రమాదం.. మా సనాతన ధర్మ రక్షకుడు ఎక్కడ వాట్సప్ యూనివర్సిటీ లో hatred messgaes చదువుతూ బిజీ గా ఉన్నాడేమో..
వనజ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు .మీ వాక్ శక్తి నాకు అసలు సిసలు జర్నలిజమ్ చదివి ప్రజలకు మంచి సందేశాన్ని అందిస్తున్నందుకు మరొక్కసారి నా అభినందనలు తెలియచేస్తున్నాను.ఈ మథ్య ఒక ఇంటర్వ్యూలో ఈకాలం మనోభావాల కాలం అన్నారు.ఈ వాక్యం కూడా నిజం అనిపించింది.
మూఢత్వాన్ని ప్రోత్సహించే ఏ మతమూ మనకొద్దు! అయితే, వాస్తవాలను అంగీకరించే మతం గూడా లేదు. ఈ అమాయక భక్తులకు వాస్తవ పరిస్థితులను వివరించడానికి స్వచ్ఛంద సంస్థ ఏదైనా ఒకటి పూనుకోవాలి. ఆ సంస్థ కు హేతువాదులైన మేథావులు వెన్నుదన్నుగా ఉంటే, కొన్నేళ్ళ తరువాత మంచి మార్పే వస్తది.
ప్రజలు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏమైనా,ఏ ప్రభుత్వం రాదు మిమ్మల్ని కాపాడటానికి. మీ ప్రాణాలు,మీ కుటుంబ ప్రాణాలను మీరే కాపాడుకోవాలి. జాగ్రత్త గా ఉండండి.
@mahuamedia Absolutely true Ma'am. But every government is busy in power play & have forgotten their basic duty of safeguarding the lives. Their carelessness & mismanagement is costing the lives of people.
మన హిందూ మతంలో ఉన్న దౌర్భాగ్యం ఏమంటే దైవ దర్శనంలో VIP, VVIP లకు ప్రాముఖ్యత ఇవ్వడంవల్ల సాధారణ భక్తులను జంతువులకన్నా హీనంగా చూస్తున్నారు.ప్రభుత్వం వీటిని అరికట్టకపోగా ఇంకా పెంచుకుంటూ పోవడం వల్ల ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగి చివరికి దేవుని మీద నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఏ ఇతర మతాల్లో లేదు. ఏదేమైనా జరిగిన సంఘటనకు టీటీడీ, పోలీసులదే బాధ్యత 🙏🙏🙏
Excellent analysis and information with facts and relevant examples. Its total failure of TTD administration & Government without proper planning and execution for this mishap. As a moral responsibility TTD chairman, Endowment and Home ministers must resign.
ఈ మధ్య దేవుళ్ళ మీద నమ్మకం పోతోంది... 1.దేవుడు ఆలయం దగ్గరే అంటే దేవుడీ ముందే చావడం 2.తిరుపతి మెట్ల మార్గం లో నడుచుకుంటూ వెళ్తుంటే...పాపను పులి ఎత్తుకెళ్లి చంపేయడం.. 3. చెరువు లో బాప్టిజం ఇస్తుంటే అందులోనే మునిగి చావడం 4. వినాయకుడిని చెరువులో నిమజ్జనం చేసే ముందు మా ఫ్రెండ్స్ అందులోనే పడి చనిపోవడం... 😢😢😢
ప్రభుత్వం బాధ్యతగా పని చేయాలంటే ప్రజలు పోరాటం చెయ్యాలి కదా! ప్రజలు తమ కర్తవ్యాన్ని మరిచి ప్రభుత్వాన్ని గాలికి వదిలేసారు. అందుకే ఎన్నో శిక్షలు అనుభవిస్తున్నాం! మన కుటుంబంలో ఒకరు మరణిస్తే అప్పుడు తెలుస్తుంది!! ఎవరిని నిందించినా, శిక్షించినా చేసిన నిర్లక్ష్యం వల్ల జరిగిన పొరపాటు సరి అవ్వదు! భవిష్యత్తులో నిర్ల్క్షక్ష్యం ఆగదు! పోరాటం చెయ్యాలి! పాలకులకు, అధికారులకు, ఉద్యోగులకు తమ కర్తవ్యాన్ని గర్తు చెయ్యాలి! జై హింద్!
TTD money should be used in planning on how minimize the overcrowding, communication gaps, technology improvements and food and shelter downhills. Online bookings and no VIP special services
2022, 2023, 2024 ఇదే టోకెన్ విధానంలో వైకుంఠ ద్వార దర్శనాలు జరిగినవి అప్పుడు లేని తొక్కేసే లాట ఇబ్బందులు మేనేజ్ చేయలేక పోవటం ఇప్పుడు ఎందుకు జరిగింది కారణం అప్పటి వాలంటరీ వివరిస్తుంది ఇప్పుడు లేదు
ఏంటో ఏమనాలో తెలియడం లేదు ఈ మధ్యన ఎక్కడ చూసినా కులం కోసం మతం కోసం కొంతమంది పెద్దలు విపరీతమైన రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఏ రాష్ట్రం ఈ దేశం ఎటు పోతుందో ఏంటో
అత్యాశ, స్వార్థం నాకే అంతా మంచి జరగాలని ఆలోచన ఉంటే ఇలగానే ఉంటది. ప్రజలని గొఱ్ఱెలుగా మార్చే పిచ్చి ప్రవచనాలు చెప్పే కోటేశ్వర రావు లాంటి గారిని భద్యులు గా చేయాలి.
కూటమి ప్రభుత్వంలో తప్పులు జరిగితే అధికారులు చేసినట్టు. బాధ్యత లేకుండా పని చేసినట్టు. జగన్ ప్రభుత్వంలో తప్పులు జరిగితే జగనే చేసినట్టు. అధికారులకు సంబంధం లేనట్టు. మన ప్రచారం అట్టుంటాది తమ్ముళ్లూ!
మన దేశ ప్రజల్ని జపాన్ తీసుకెళ్ళు ట్రైనింగ్ ఇప్పించాలి, లేకపోతే జపాన్ వారిని తీసుకొచ్చి మన దేశంలో ట్రైనింగ్ ఇప్పించాలి, ప్రజలందరూ త్రోచుకొనే అలవాటు మానుకోవాలి చిన్న ప్రమాదం జరిగితే ఒక్కరు చనిపోతారు, కానీ ప్రజలందరూ ప్రమాదం నుండి త్వరగా తప్పించు కోవాలని సురక్షితంగా ఉండాలని కోరుకోవడం వలన, తొక్కసలాటల్లు జరగటం వలన ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు 🙏🙏🙏🙏
Yours is very Good Analysis, here, I am.asking one straight question to Government of AP ( Including Prime Minister). Nowadays, the whole India is running under Digital system, every citizen is having aadhar identity, then, why it's not implement online booking for these free tickets...what the hell IAS and IPS and TTD Administration experts are doing. These officials are proved as unskilled and cops are untrained.
Calendar లో dates అనేవి ఫలానారోజున ఫలానా పని ఉంది అని shedule చేసుకోవడానికి & జరిగిన పనులు record చెయ్యడానికి. సమయం కూడా అంతే! ఫలానారోజున పదింటికి కలుద్దాం, పన్నెండింటికి ఆపరేషన్ చేద్దాం ఇలా communicate చెయ్యడానికి. కానీ మొగిలిపువ్వు సామెతగాళ్లు ఫలానా రోజు దివ్యమూ ఫలానా ఘడియ అద్భుతమూ ఫలానా సెకను అమోఘమూ... సరిగ్గా ఆ సమయానికే అందరూ చేరి తొక్కుకుచావండి అని చెబుతారు. ఆ చెప్పేవోళ్లకి మనుషుల తొక్కుడులడ్డు అంటే అంత craze ఏమో మరి sadist సంత!
ఆమె చక్కగా చెప్పినా... అందరికీ అర్థమైన చంబకువినపడినా ఏవిటో ఆవిడ చెప్పింది వినపడ్లా!a టూ తుడిచేసు కొనే రకం ఆయన! అలా గతానుభావాలను గుర్తించే తెలివి వుంటే పుష్క రాల సీన్ ఇప్పుడూ అదే సీన్ రిపీట్ యెందుకు అవుతోంది! ఎప్పటికప్పుడీ తూచ్! అనుకోవడం శుష్క ప్రీతి సానుభూతి వ్యక్తం చేయటం పరిపాటే!😅😅😅😅😅😅😅😅😅
మీలాంటి నిజాలను నిర్భయంగా వెలకి తీసే జర్నలిష్టులు ఎంత మొత్తుకున్నా మెజారిటీ ప్రజల మూఢమనస్తత్వం మారదు గాక మారదు. ఈమధ్య మత,కుల వాదుల విపరీత ప్రసంగాలులతో జాతిమొత్తాన్ని గందరగోళ పరుస్తున్నారు. మీవలె నర్భీతిగ నిజాలను వశదపరచే వారు లక్షల మంది మనదేశానికి అవసరం. వయస్సులో చిన్నవారైనా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
అదే భయమేస్తుంది సార్ ఏమవుతుందో మత విద్వేషాలు మత గొడవలు కులం కోసం తన్నుకు చావడం ఈ రాష్ట్రం ఈ దేశం ఎటు పోతుందో ఎన్ని విధ్వంసాలు చూడాలి
భారత దేశం వైజ్ఞానికంగా ఎంత అభివృద్ధి చెందుతుందో , మూఢత్వం లో అంతకన్నా ఎక్కువ అంధకారం లోకి జారిపోతుంది
మంచి విశ్లేషణ . కొంత సైంటిఫిక్ గా చెప్పగలిగారు.
Thank you
ఙ్ఞానం వర్దిల్లాలి....✊
మేడమ్ గారు చాలా బాగుంది వివరణాత్మక వీడియో....
మీ భాష లో స్పష్టత... ఉచ్చారణ లో సరళత సాధారణ సంభాషణ సూపర్ గా ఉంది మేడమ్... మంచి విషయ పరిజ్ఞానంతో చెప్పారు 🙏
బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి . బాదితులకు నష్ట పరిహారం ఇవ్వాలి... తొక్కిసలాట ఎలాంటిదైనా... నష్ట పరిహారం లో సమానమైన అవకాశం ఉండాలి...
అహం బ్రహ్మాస్మి నీలోనే ఉన్నాడు దేవుడు అన్న సంగతి జనాలు తెలుసుకోలేకపోతున్నారు.
టీటీడీ చైర్మన్, గవర్నమెంట్, భాద్యత వహించాలి.
Meere nijamaina journalist madam correct GA chepparu
అదే ఇప్పుడు జగన్ గారు అధికారంలో ఉంటే ఎన్నీ మాటలు అనే వారో
అంత జగన్ చేసాడు అనే వారు.
మూర్ఖుల మనసులు మార్చలేం. భగవంతుడు దిగి వచ్చి చెప్పినా వాళ్ళ మూర్ఖత్వం పోదు.
Mind blowing analysis madam
ఇప్పుడు గేమ్ చేంజర్ దీక్ష లో ఉన్నాం.
😂😂
Wow Madam...mee videos chustunte maaku jnanodayam avutundi... Analytical skills 👌👌👌👌👌
Akka manchi analysis...
భక్తులదే.. ఆరోజు తప్పకుండ వెళ్ళాలి ఏది ఏమైనా.. ఆ మూహార్థంలో దర్శనం చేసుకొని పుణ్యo సంపాధించాలి.. అనే పాపాత్ములదే..
అది బ్రాహ్మణుల వ్యాపారం అని తెలుసుకోక పోవడం వారి అజ్ఞానికి నిదర్శనం.
ఖచ్చితం గా ప్రజల దే ..ఏ ఒక్కరికి ఓపిక ఉండదు మన భారతం లో
మేడమ్ you are GENIUS
పుష్కరాలు - 38
కందుకూరు - 8
గుంటూరు - 3
రాజమండ్రి - 2
తిరుమల - 6
ఆ
పాదానికి ఉండే మహిమా
గత ప్రభుత్వ లెక్క మీ దగ్గర లేదా.
పాద మహిమతో రాస్ట్రమే ఏమైందో తెలీదా.
Puskaralu 29
9
5
7
Ippatikaina kallu teravandi. Moodhatvam vadalandi. Adhyatmikam veru Mudhatvam veru.
//ATI SARVATRA VARJAYET//
చాలా బాగా అ(క)డిగారమ్మా.
అన్నాడో లేదో తెలియని దేవుని కోసం వెళ్లి ఉన్న ప్రాణాలను కోల్పోయారు.. ప్రజల్ని ఈ పిచ్చి నుంచి బయటకు తీసుకురావాలి... భక్తి అంటే అది స్పిరిచువల్ గా ఉంటే మంచిది ఉన్మాదం పిచ్చి గా మారితే పెను ప్రమాదం.. మా సనాతన ధర్మ రక్షకుడు ఎక్కడ వాట్సప్ యూనివర్సిటీ లో hatred messgaes చదువుతూ బిజీ గా ఉన్నాడేమో..
Exlent 👌👌👌👍💐💐💐
చాల బాగా చెప్పారు మేడం
Jai jagan
Pk is planning "prayaschitha deeksha " part 2 😮
Excellent
Excellant analysis
Excellent analysis ...great video madam
Thank you 🙏
వనజ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు .మీ వాక్ శక్తి నాకు అసలు సిసలు జర్నలిజమ్ చదివి ప్రజలకు మంచి సందేశాన్ని అందిస్తున్నందుకు మరొక్కసారి నా అభినందనలు తెలియచేస్తున్నాను.ఈ మథ్య ఒక ఇంటర్వ్యూలో ఈకాలం మనోభావాల కాలం అన్నారు.ఈ వాక్యం కూడా నిజం అనిపించింది.
Thank you for the nice words
మూఢత్వాన్ని ప్రోత్సహించే ఏ మతమూ మనకొద్దు!
అయితే, వాస్తవాలను అంగీకరించే మతం గూడా లేదు.
ఈ అమాయక భక్తులకు వాస్తవ పరిస్థితులను వివరించడానికి స్వచ్ఛంద సంస్థ ఏదైనా ఒకటి పూనుకోవాలి. ఆ సంస్థ కు హేతువాదులైన మేథావులు వెన్నుదన్నుగా ఉంటే, కొన్నేళ్ళ తరువాత మంచి మార్పే వస్తది.
@kvnadham matham una place lo dabbu gold silver and land rate 0 chasthe problem undadu
వీళ్ళు హేతువాదులు కాదు,, అన్ని మత ల లోపాపాలను విమర్శలు చేయాలి, కానీ చేయరు
ప్రజలు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏమైనా,ఏ ప్రభుత్వం రాదు మిమ్మల్ని కాపాడటానికి. మీ ప్రాణాలు,మీ కుటుంబ ప్రాణాలను మీరే కాపాడుకోవాలి. జాగ్రత్త గా ఉండండి.
That is the sad state here. It is the primary duty of the state/government to protect the people. It is the very essence of state’s existence.
@mahuamedia Absolutely true Ma'am. But every government is busy in power play & have forgotten their basic duty of safeguarding the lives. Their carelessness & mismanagement is costing the lives of people.
Good job 👍, 💯 Well Explained Madam 💯 Hatsof Madam,
Credit goes ruling Government for the failure and should resign.
Well explained madam👌👌
🎉🎉🎉🎉 YES MADAM U R WELL SAID , ఈ నిజాలు సామాన్య జనం తెలుసుకుంటే బాగుండు, పెరియార్ గారు అన్నట్టు డబ్బు లేకపోతే దేవుళ్ళు అంతా మాయమౌతారు కదా ?????
సెంటిమెంట్
1.పుష్కరాల్లో పోయారా
2..బహిరంగ సభల్లో పోయారా
3.విజయవాడ వరదల్లో పోయారా
4.తిరుపతిలో పోయారా
రాష్రంలో మెరుపువేగంతో జరుగుతున్న అభివృద్ది చుాసి దిష్టి తగులుతుందనుకుంటా
Good analysis
super ga chepparu thalli
చాగంటొక పిచ్చోడు పిచ్చోడి మాటలు పిచ్చోళ్ళే అనుసరిస్తారు. దానికి ఉదాహరనే తిరుపతి సంఘటన.హ్యాట్సాఫ్ మేడం చక్కగా వివరించారు. 👌👌👌👌👌👌👌
జై గరికపాటి
మేడం గారు. చదువు రాని మూర్ఖుల కంటే చదువుకున్న ప్రవచనాలు చెప్పే మూర్ఖుల వల్లే ప్రమాదం.
మన హిందూ మతంలో ఉన్న దౌర్భాగ్యం ఏమంటే దైవ దర్శనంలో VIP, VVIP లకు ప్రాముఖ్యత ఇవ్వడంవల్ల సాధారణ భక్తులను జంతువులకన్నా హీనంగా చూస్తున్నారు.ప్రభుత్వం వీటిని అరికట్టకపోగా ఇంకా పెంచుకుంటూ పోవడం వల్ల ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగి చివరికి దేవుని మీద నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఏ ఇతర మతాల్లో లేదు. ఏదేమైనా జరిగిన సంఘటనకు టీటీడీ, పోలీసులదే బాధ్యత 🙏🙏🙏
Excellent explanation.
Great to hear madam
Poor governance in TTD & MR. BR Naidu stunts
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
చాలా రోజుల తరువాత నిష్పక్షపాతమైన విశ్లేషణ వింటున్న...అమ్మ తులశమ్మ చూసి నేర్చుకో...జర్నలిజం అంటే ఇది
🌹🌹🌹🙏👍🙏🌹🌹🌹
Excellent analysis and information with facts and relevant examples.
Its total failure of TTD administration & Government without proper planning and execution for this mishap.
As a moral responsibility TTD chairman, Endowment and Home ministers must resign.
ఇప్పుడు తిరుపతి వెంకన్నను అరెస్ట్ చేస్తారా🍊🍊🤔🤔
పర్మిషన్ లేకుండా పోయి తొక్కిసలాట కి కారణం అయిన్ దానికి, దేవాలయాల దగ్గర తొక్కిసలాటకు చాల తేడా ఉంది కదా
మతి వుండే అడుగుతున్నారా?
Lapses on the part of TTD, hence action should be taken against concerned.
Medam edhi jalaga plan Medam
As always... Neutral and objective
🙏
@@mahuamediaతోక ముడిచావా ? చేత కాదా ? 👎👎👎
జనాలకు భాద్యత తెలిస్తే ఇలా చెయ్యరు! చాగంటి పెద్ద తీవ్రవాది.
Excellent points madam totally agree with you.
ఈ మధ్య దేవుళ్ళ మీద నమ్మకం పోతోంది...
1.దేవుడు ఆలయం దగ్గరే అంటే దేవుడీ ముందే చావడం
2.తిరుపతి మెట్ల మార్గం లో నడుచుకుంటూ వెళ్తుంటే...పాపను పులి ఎత్తుకెళ్లి చంపేయడం..
3. చెరువు లో బాప్టిజం ఇస్తుంటే అందులోనే మునిగి చావడం
4. వినాయకుడిని చెరువులో నిమజ్జనం చేసే ముందు మా ఫ్రెండ్స్ అందులోనే పడి చనిపోవడం... 😢😢😢
Baptism lo evaru chanipoledu
Madam meeru chala adbhuthamga chepparu
Well explained and wisely said 🙏
Correct gacheppvamma.
Laddu issue mida gola chesina vallu ravali munduku
Correct analysis mam
Madam Blessing you
garikipaati gaaru chepparu
After watching this I felt journalism still alive
Baaga chepparu amma
BOLLI NAIDU 😂
MASALA NAIDU 😂
RESPONSIBLE 😂
ప్రభుత్వం బాధ్యతగా పని చేయాలంటే ప్రజలు పోరాటం చెయ్యాలి కదా!
ప్రజలు తమ కర్తవ్యాన్ని మరిచి ప్రభుత్వాన్ని గాలికి వదిలేసారు.
అందుకే ఎన్నో శిక్షలు అనుభవిస్తున్నాం!
మన కుటుంబంలో ఒకరు మరణిస్తే అప్పుడు తెలుస్తుంది!! ఎవరిని నిందించినా, శిక్షించినా చేసిన నిర్లక్ష్యం వల్ల జరిగిన పొరపాటు సరి అవ్వదు! భవిష్యత్తులో నిర్ల్క్షక్ష్యం ఆగదు!
పోరాటం చెయ్యాలి! పాలకులకు, అధికారులకు, ఉద్యోగులకు తమ కర్తవ్యాన్ని గర్తు చెయ్యాలి!
జై హింద్!
Good madam
Good ideology
People have to notice it
Your analysis is very good.
Thanks, madam. You never take sides. It is an impartial talk. Your analysis is so good. We love your videos. God bless you.
ఫలానా రోజు,ఫలానా విధముగా భక్తులు సందర్శించడానికి, దర్శించుకోవడానికి వస్తారు అని ముందే తెలుస్తుంది
తెలిసి కూడా ఏర్పాట్లు చేయకపోవడం ఎవరి తప్పు..........
ఈ విషయం గరికిపాటి గారు 100% కరెక్ట్ గా చెప్పారు. వైకుంఠ ఏకాదశి కి తిరుమల ఒక్కటే కాదు. ఏ వైష్ణవ ఆలయానికి అయినా వెళ్ళవచ్చు.
True🎉very well said Mammmmm
Meeru Super Madam
TTD money should be used in planning on how minimize the overcrowding, communication gaps, technology improvements and food and shelter downhills. Online bookings and no VIP special services
గొప్ప నిజం
Baaga adigaru madam 👋
Akka I see a real journalism in you
MADAM GARU MEE MESSAGE CORRECT MADAM GARU
దేవుని దర్శనానికి వెళ్లి కూడా సంయమనం పాటించ లేకపోవడం ఒక దౌర్భాగ్యం
Garikapati chepparu.
Good information
2022, 2023, 2024 ఇదే టోకెన్ విధానంలో వైకుంఠ ద్వార దర్శనాలు జరిగినవి అప్పుడు లేని తొక్కేసే లాట ఇబ్బందులు మేనేజ్ చేయలేక పోవటం ఇప్పుడు ఎందుకు జరిగింది కారణం అప్పటి వాలంటరీ వివరిస్తుంది ఇప్పుడు లేదు
Rightly told. I hope in future at least, the government or other organisations take this simple advice and take necessary. rectification.
ఏంటో ఏమనాలో తెలియడం లేదు ఈ మధ్యన ఎక్కడ చూసినా కులం కోసం మతం కోసం కొంతమంది పెద్దలు విపరీతమైన రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఏ రాష్ట్రం ఈ దేశం ఎటు పోతుందో ఏంటో
Correct madam...but everyone to follow some discipline...how to behave in Public follow the queue people should be educated....
స్త్రి
టాయిలెట్ నైనా
సమాజానైనా
ఆసీడ్ తోనే కడుగుతుంది
టిటిడి అతి ప్రచారం.భక్తుల అతి భక్తి.వెరసి ఆరు ప్రాణాలు.ఉద్యోగుల బాధలు ప్రభుత్వాల కప్పదాటు.ప్రజలకు వాస్తవాలు చెప్పండి భోధకులరా.
చేతగాని చేష్టలుడిగిన అసమర్థ నాయకత్వ ప్రభుత్వం
ఈ రద్దీ తగ్గాలంటే వీలున్న ప్రతీ వూరిలోనూ, తితిదే ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర ఆలయం నిర్మించి నిర్వహించాలి. తిరుమల నియమాలే ఈ ప్రదేశాలలో పాటించాలి.
అత్యాశ, స్వార్థం నాకే అంతా మంచి జరగాలని ఆలోచన ఉంటే ఇలగానే ఉంటది. ప్రజలని గొఱ్ఱెలుగా మార్చే పిచ్చి ప్రవచనాలు చెప్పే కోటేశ్వర రావు లాంటి గారిని భద్యులు గా చేయాలి.
So TTD Chairman, EO and SP must resign immediately
కూటమి ప్రభుత్వంలో తప్పులు జరిగితే అధికారులు చేసినట్టు.
బాధ్యత లేకుండా పని చేసినట్టు.
జగన్ ప్రభుత్వంలో తప్పులు జరిగితే జగనే చేసినట్టు.
అధికారులకు సంబంధం లేనట్టు.
మన ప్రచారం అట్టుంటాది తమ్ముళ్లూ!
మన దేశ ప్రజల్ని జపాన్ తీసుకెళ్ళు ట్రైనింగ్ ఇప్పించాలి,
లేకపోతే
జపాన్ వారిని తీసుకొచ్చి మన దేశంలో ట్రైనింగ్ ఇప్పించాలి,
ప్రజలందరూ త్రోచుకొనే అలవాటు మానుకోవాలి
చిన్న ప్రమాదం జరిగితే ఒక్కరు చనిపోతారు, కానీ
ప్రజలందరూ ప్రమాదం నుండి త్వరగా తప్పించు కోవాలని సురక్షితంగా ఉండాలని కోరుకోవడం వలన,
తొక్కసలాటల్లు జరగటం వలన ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు
🙏🙏🙏🙏
Mee analysis chaala correct ga ,chala presise ga undi. Good
Religion blinds the people to such an extent. What an unwanted unreasonable way to die. Heart is broken 💔😭
EVM ల ప్రభుత్వం పాపం పండా బోతుంది
Yours is very Good Analysis, here, I am.asking one straight question to Government of AP ( Including Prime Minister). Nowadays, the
whole India is running under Digital system, every citizen is having aadhar identity, then, why it's not implement online booking for these free tickets...what the hell IAS and IPS and TTD Administration experts are doing. These officials are proved as unskilled and cops are untrained.
❤
సూపర్...
మీరు చెప్పినవన్నీ నిజాలు. ప్రభుత్వం మొదటి ముద్దాయి. మరి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఎవరు?
ప్రజలు లైన్ లో నిలబడాలి అని మినిమం కామన్ సెన్స్ లేని ప్రజలది తప్పు కదా ? జపాన్ లని countries lo entha discipline lo ఉంటారు
👍👍👍
తొక్కిసలాట లో పోయిన వారు ఎక‌్కడికి పోతారు, శ్రీ వారు తనలో ఐక్యం చేసుకున‌్నారు. మీరు మరీనూ!!! ప్రతి విషయానికి ఇంత రాద్దాం చేయాల?
Calendar లో dates అనేవి ఫలానారోజున ఫలానా పని ఉంది అని shedule చేసుకోవడానికి & జరిగిన పనులు record చెయ్యడానికి. సమయం కూడా అంతే! ఫలానారోజున పదింటికి కలుద్దాం, పన్నెండింటికి ఆపరేషన్ చేద్దాం ఇలా communicate చెయ్యడానికి.
కానీ మొగిలిపువ్వు సామెతగాళ్లు ఫలానా రోజు దివ్యమూ ఫలానా ఘడియ అద్భుతమూ ఫలానా సెకను అమోఘమూ... సరిగ్గా ఆ సమయానికే అందరూ చేరి తొక్కుకుచావండి అని చెబుతారు. ఆ చెప్పేవోళ్లకి మనుషుల తొక్కుడులడ్డు అంటే అంత craze ఏమో మరి sadist సంత!
అందరి
దుమ్ము దులిపిన
దుర్గమ్మ
నీవమ్మ
ఆమె చక్కగా చెప్పినా... అందరికీ అర్థమైన
చంబకువినపడినా ఏవిటో ఆవిడ చెప్పింది
వినపడ్లా!a టూ తుడిచేసు కొనే రకం ఆయన! అలా గతానుభావాలను గుర్తించే
తెలివి వుంటే పుష్క రాల సీన్ ఇప్పుడూ అదే సీన్ రిపీట్ యెందుకు అవుతోంది!
ఎప్పటికప్పుడీ తూచ్! అనుకోవడం శుష్క ప్రీతి సానుభూతి వ్యక్తం చేయటం పరిపాటే!😅😅😅😅😅😅😅😅😅
అందరూ డైరెక్టుగా వైకుంఠనికి వెళ్లారు బ్రాహ్మణులు పెట్టిన ముక్కుతానికి వెళ్లారు చేసిన పాపాలన్నీ పోతాయని వెళ్లారంటే వాళ్లు కాపులను ఒప్పుకున్నట్టే
పాపం ప్రజలదే...అలా వెళ్లి చూస్తేనే పుణ్యం వస్తుంది అని అనుకునే మూర్ఖ ప్రజలదే....వేరే ఎవ్వరినీ ఏమీ అననక్కరలేదు....dfnt గా Govt కాదు....
Ma’am pawan Kalyan ni question cheyyali kadha ani last lo chinnaga “ aswathdhama hathaha kunjaraha “ annattlu chinnaga chepparenti😂