కృతజ్ఞతతో స్తుతి పాడెద నా యేసు నాథా నాకై నీవు చేసిన మేళ్లకై కోటి కోటి కృతజ్ఞతలు (2) అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా (2) నా ఊహలకంటెను అధికముగా దయచేయు ప్రేమామయా (2) ||కృతజ్ఞతతో|| నిజ రక్షకుడు యేసు క్రీస్తని విశ్వసించెద అను నిత్యము (2) నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు ||కృతజ్ఞతతో||
Awesome singing from kezia sis nd wonderful arrangement from all musicians nd perfect live recording from Vandana audios... ... great team work .... God bless u .. looking for many more .. keep it up....
కృతజ్ఞతతో స్తుతి పాడెద
నా యేసు నాథా
నాకై నీవు చేసిన మేళ్లకై
కోటి కోటి కృతజ్ఞతలు (2)
అర్హతే లేని నాపై నీదు
ప్రేమ చూపిన కృపామయా (2)
నా ఊహలకంటెను అధికముగా
దయచేయు ప్రేమామయా (2) ||కృతజ్ఞతతో||
నిజ రక్షకుడు యేసు క్రీస్తని
విశ్వసించెద అను నిత్యము (2)
నీ పాద సేవలో బ్రతుకుటకై
నీ వరము ప్రసాదించుము
నీ పాద సేవలో బ్రతుకుటకై
వరములతో అభిషేకించు ||కృతజ్ఞతతో||
Sounding arnjmnts is suprb 👌🏻
Cute voice glory to God
👌supar sistar
EST r WEST vandana sounds is BEST❤
Superrrrrrrr akka wonderful voice🎉🎉🎉
🎉beautiful singing and playing
wonderful singing sister.God bless you
Rythms was amazing. 💝💞💝💝
Super 🎤🤝🤝💐💐🙏🙏🙏🙏🙏
Amen
Nice team work bro's ❤❤ praise the Lord 🙏
Excellent ❤❤
Wow sweet voice
Awesome singing from kezia sis nd wonderful arrangement from all musicians nd perfect live recording from Vandana audios... ... great team work .... God bless u .. looking for many more .. keep it up....
Thank u so much dear brother❤️
Amma mudu shu vippu
She’s singing really good
Music ( piono ) is not that great
God bless you anyway guys
Rev. Israel Rapuri- USA
Music & singing is good...but rthym pad over played