sivaranjani navaragini tutorial video on keyboard by Sreekaanth Ch part 1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024
  • శృతి 2 ( D ), శివరంజని రాగం తాళం చతురస్ర jaathi ...4/4
    modhati sangeetham :
    tharaf, spb raagam స... రి స రి స ద పదప స దసదపద... రి గ ప రి స ద ప గ రి స రి గ గ గ ప స స రి ప ప ద గ గ ప స రి గ ప రి స ద ప ద ప గ రి గ ప ద స రి... sitar స సస - 4 (గ గ స) - 2 ద స రి గ గ ద స స ద (స స స రి ద) - 2 రి స ద స ద ప ద ప గ రి స ద స రి గ రి స
    pallavi :
    ప రి స ద ప ద ప గ ద ప పరి గ రి sitar ప గ రి స స స రిగసస స ప ప స ప ప ప ప ద సద ప రి గ రి స స స రి స స ద ద ద స ద ద రి స ద ప ద ప గ గ రి స రి గ ప ద స sangathi గ ద ప పరి గ ద... raagam ద రి స రి స ద ప స ద రి స రి స స~
    rendo sangeetham :
    tharaf, sitar స ద ప ద ప గ ప గ రి గ రి స ద స గ రి గ రి గ స రి ప గ
    (ద స) - 3 ప ద స రి గ ప ద స
    This video explains musical notes for an old Telugu film song
    sivaranjani navaragini tutorial video on keyboard by Sreekaanth Ch part 1
    Subscription link : / @sreekaanthch
    short link to share this video : • sivaranjani navaragini...
    facebook page link : / srikaanthc
    email id : sreekaanthc@gmail.com
    #rameshnaidu
    #dasarinarayanarao
    #spb
    #cnarayanareddy
    #narasimharaju
    #srividya
    sivaranjani navaragini telugu song
    sivaranjani navaragini telugu song karaoke
    sivaranjani navaragini telugu song lyrics
    sivaranjani navaragini karaoke
    sivaranjani navaragini pathak
    sivaranjani navaragini audio song
    sivaranjani navaragini song lyrics
    sivaranjani navaragini song lyrics in english
    sivaranjani navaragini naa songs

ความคิดเห็น • 114

  • @a.v.ramana8063
    @a.v.ramana8063 3 ปีที่แล้ว +1

    Good morning sir thank you sir, there is no words to express my joy

    • @sreekaanthch
      @sreekaanthch  3 ปีที่แล้ว

      GM. You are most welcome

  • @nedurithrinadha8396
    @nedurithrinadha8396 3 ปีที่แล้ว +1

    Namaskaram guruvugaru thanks sir chala manchi song chesaru thanku

  • @RaviKumar-kd7gh
    @RaviKumar-kd7gh 3 ปีที่แล้ว +1

    Nenu adigina pataku notes echaru thunku veryyyyyyyy much sir 🙏🏻🙏🏻🙏🏻

  • @swarna3932
    @swarna3932 3 ปีที่แล้ว +1

    Dhanyavaadaalu sreekanth gaaru.

  • @neelima.kakella6135
    @neelima.kakella6135 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @srinivasravanam6848
    @srinivasravanam6848 3 ปีที่แล้ว +1

    TQ.VERY MUCH FOR RELEASE

  • @gujjulanagaraj2890
    @gujjulanagaraj2890 3 ปีที่แล้ว +1

    sir chala santhosham ga undi. bagavantud memalni challaga chudali sir.💐

  • @manikumarisamanchi7567
    @manikumarisamanchi7567 3 ปีที่แล้ว +1

    🙏👌👌

  • @geyajae6690
    @geyajae6690 2 ปีที่แล้ว +1

    Mee songs lo yedi.. baagundo .ani cheppenduku. Total confused..si all are very beautiful excellent marvelous lovely fabulous talented... perfect vedios in you tube . Andi maaku mee ..vedios.. 🙏🏽🙏🏽👌👌🌹🌹💐💐 congratulations sir sirikanth garu..

  • @nagireddymuthukur9025
    @nagireddymuthukur9025 3 ปีที่แล้ว +2

    చాలా మంచి పాట. ధన్యవాదాలు సార్

  • @geyajae6690
    @geyajae6690 2 ปีที่แล้ว +1

    Entha krushi chesuntaaro sir really inni songs ki notation ..aaswaraalu ..... 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽Intha opikatho cheppadam malli.......prathi bit memu chedukknna adrustam dir meetu dorakadam TH-cam..veekshakulaku really .. ..meeku manasa vaachaa ...sadaa fidaa ....and kruthagnyathaabhi vandanamulandi... 🙏🏽🙏🏽🌹🌹👌👌💐🎵🎵❤️🌹🌹

    • @sreekaanthch
      @sreekaanthch  2 ปีที่แล้ว

      Mikkili santhosham tho Dhanyadhaalu andi miku. Krishnaarpanam

  • @mudireddysrenu6505
    @mudireddysrenu6505 3 ปีที่แล้ว +1

    Thank you sir

  • @mgevents9482
    @mgevents9482 3 ปีที่แล้ว +2

    🙏గురువుగారికి ప్రణామములు 🙏 మీరు మా పాలిట దైవానివి నిజంగా ఎంతో క్లుప్తంగా వివరిస్తున్న మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏👌🙏🙏🙏

  • @rajudanapu8074
    @rajudanapu8074 3 ปีที่แล้ว +1

    Good morning guruvugaru namaskaram

  • @pullurukiran12345
    @pullurukiran12345 3 ปีที่แล้ว +1

    Super sir

  • @pasha4877
    @pasha4877 3 ปีที่แล้ว +1

    Super👌👌👌 sir

  • @snehithareddy5448
    @snehithareddy5448 3 ปีที่แล้ว +1

    Vandhanalu guruvu garu,thankq for this song

  • @chelluboyinamuralidhar5823
    @chelluboyinamuralidhar5823 3 ปีที่แล้ว +1

    Good morning sir, evergreen song of the legend Sri SPB sir.I am very happy about your songs sir, thank you very much sir.🙏🙏🙏🙏🙏

  • @RAJU-226
    @RAJU-226 3 ปีที่แล้ว +1

    చాలా చాలా బాగుంది గురువుగారు అలాగే యముడికి మొగుడు సినిమాలో వానాజల్లు గిల్లుతుంటే యెట్టాగమ్మ పాటకు స్వరాలు చెప్పండి నమస్కారములు

  • @bangarrajuchaduvu788
    @bangarrajuchaduvu788 3 ปีที่แล้ว +1

    శ్రీకాంత్ గారు వెరీ వెరీ థాంక్స్ మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది మీ వీడియోలు ప్రతిదీ చూస్తున్నాను మీరు నా గురువు గా భావిస్తూ రాజమండ్రి దగ్గర గాదరాడ గ్రామం నాది పేరు బంగార్రాజు ఘంటసాల గారు పాడిన పాట ముక్కోటి దేవతలు ఒక్కటయ్యారు పాటకు స్వరాలు చెప్పండి గురు జో నమః

    • @sreekaanthch
      @sreekaanthch  3 ปีที่แล้ว

      Chala santhosham andi. Thappaka Cheptha

  • @abhiruchiacademy213
    @abhiruchiacademy213 3 ปีที่แล้ว +4

    శ్రీకాంత్ జీ !
    ఏదో.... " సంక్రాంతి " ," దసరా " కానుక లలాగా ఒక వైపు ...... (1) క్లాస్ సాంగ్స్ మరొక వైపు (2) మాస్ సాంగ్స్ మేలు కలయికతో అద్భుతంగా సాగుతోంది మీ" గిఫ్ట్ పాక్" !
    (1)" నాదం నీ దీవనే "
    (2)"స్వర రాగ గంగా ప్రవాహమే "
    (3)"శివరంజనీ ! నవ రాగిణీ !"
    (4)"నగు మోము కన లేని"
    (5)"కొండలలో నెలకొన్న కోనేటి..."
    (6)"యమహా నగరి.... "
    (7)"అందమైన వెన్నెల లోనా"
    ..... అంటూ మాకోసం వాయించు కొనే పాటలు ఒక వైపు......
    (1) "అబ్బ నీ తీయనీ దెబ్బ "
    (2) " ఝుమ్మనే తుమ్మెద పాట "
    (3)"వెళ్లువొచ్చి గోదారమ్మ..."
    (4)" గుమ్ గుమాయించు....
    (5) "ఈ పేటకు నేను మేస్త్రీ... "
    అంటూ... మా కోసం, చుట్టుపక్కల వినేవాళ్ళ కోసం.... మాస్ సాంగ్స్...
    చాలా బాలన్స్డ్ గా భలే ఇస్తున్నారు.
    పాటల వెల్లువ..... !
    బాగా ఋణపడి పోతున్నాము శ్రీకాంత్ జీ !
    " తిరిగి ఇవ్వకపోతే లావైపోతామేమో... "
    అని భయం గా ఉంది.
    ప్రస్తుతానికి.. మేము ఇవ్వ గలిగింది...
    గౌరవం... అభిమానం..... ప్రేమ !
    ...... వి.యన్.బి.దేవ వర్మ (టీచర్).

    • @sreekaanthch
      @sreekaanthch  3 ปีที่แล้ว +1

      Aunaandi!? Bhaley gamaninchaaru miru! Kaani nenu Chesthunnappudu ila anukuni cheyledu! 😀 ye paata cheybotunnano appatikappude ma vaallu chepthaaru Naku. Varusa sankhya gaani, adhika praadhaanyata gaani. Mi comment Chusaka telisindi Naku. Dhanyavaadaalu andi miku 😀🙏

    • @sreekaanthch
      @sreekaanthch  3 ปีที่แล้ว +1

      Laavu Avaru lendi. Aite Maku OKa sahaayam cheyyandi. Ma cinema ni promote chesi pettandi Koncham

    • @abhiruchiacademy213
      @abhiruchiacademy213 3 ปีที่แล้ว +1

      శ్రీకాంత్ జీ !
      తప్పకుండా మాకున్న పరిధిలో తప్పకుండా చేస్తాము.

    • @sreekaanthch
      @sreekaanthch  3 ปีที่แล้ว

      @@abhiruchiacademy213 idandi channel...
      th-cam.com/channels/uiWFiLrTylBIWYFG94I2Cw.html

    • @abhiruchiacademy213
      @abhiruchiacademy213 3 ปีที่แล้ว +1

      Already... I shared in all my groups sreekanth jee !

  • @haribabuchandragiri7041
    @haribabuchandragiri7041 3 ปีที่แล้ว +1

    super sir....super.........

  • @saisaurav1372
    @saisaurav1372 3 ปีที่แล้ว +1

    Sir Godavari movie nunchi manasa vacha song cheyyandi plz

    • @sreekaanthch
      @sreekaanthch  3 ปีที่แล้ว +1

      Time padutundi

    • @saisaurav1372
      @saisaurav1372 3 ปีที่แล้ว

      @@sreekaanthch no problem sir thank you 🤗

    • @sreekaanthch
      @sreekaanthch  3 ปีที่แล้ว +1

      @@saisaurav1372 thanks for understanding

  • @suryanarayanamurthymamilla8037
    @suryanarayanamurthymamilla8037 3 ปีที่แล้ว +1

    sir.. please let me know which voice number, I have to select for this song. I am using PSR E 363. I tried Synth option. It is not coming as your sound. Please reply.

    • @sreekaanthch
      @sreekaanthch  3 ปีที่แล้ว

      Anni keyboards lonu oke laanti tones undavu sir

    • @suryanarayanamurthymamilla8037
      @suryanarayanamurthymamilla8037 3 ปีที่แล้ว +1

      @@sreekaanthch Ok Sir. Thanks for your response. What voice option you have taken in your keyboard for this song?Please let me know. Your composition is excellent. I love your music as I love this song.Please let me know which voice you recommend for this song.

    • @sreekaanthch
      @sreekaanthch  ปีที่แล้ว

      Thanks so much sir. Gurtuledu andi. I guess something similar to violin

  • @sekharbodula4562
    @sekharbodula4562 3 ปีที่แล้ว +1

    సార్, మీరు అందించే సాంగ్స్ నోటేషన్ చాలా అద్భుతం.🙏🙏🙏🙏🙏. ఈ నోటేషన్ ఫ్లూట్ కూడా వర్తిస్తుందా తెలియచేయగలరు. ధన్యవాదములతో 🙏🙏🙏

    • @sreekaanthch
      @sreekaanthch  3 ปีที่แล้ว

      Dhanyavaadaalu andi. Varthisthundhi

    • @sekharbodula4562
      @sekharbodula4562 3 ปีที่แล้ว +1

      @@sreekaanthch thankyou సార్

    • @sreekaanthch
      @sreekaanthch  3 ปีที่แล้ว

      @@sekharbodula4562 welcome

  • @King_purvi
    @King_purvi 3 ปีที่แล้ว +1

    Sir ravivarmake andani song cheyara andi movie ramude ravanudaithe

  • @RamuRamu-ws6my
    @RamuRamu-ws6my 3 ปีที่แล้ว +1

    Sir please maarana mrudangam movi lo godave Godavenamma song cheyandi sir please🙏🙏🙏🙏🙏

  • @nagarajubangaru4007
    @nagarajubangaru4007 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏గురువు గారికి ధన్యవాదములు. ఆణిముత్యాల వరసలో ఇది ఒకటి. వివరాలు తెలియ చేస్తునందుకు పాదాభివందనం. మేము అడిగిన పాటల వివరాలు కూడ వీలైతే తెలియ చేయండి 🙏🙏🙏🙏ధన్యవాదములు

    • @sreekaanthch
      @sreekaanthch  3 ปีที่แล้ว

      Ye paata kaavaalo adagandi

  • @abhiruchiacademy213
    @abhiruchiacademy213 3 ปีที่แล้ว +2

    శ్రీకాంత్ జీ !
    ఈ లెక్కన నేను కోరిన ఈ క్రింది పాటలకు చాలా సమయం పట్టేటట్టు ఉంది.
    (1) " ప్రేమ జీవన నాదం... పంచమం ఈ వేదం "
    (2)"చంద్రబింబం సిగ ధరించెను రాత్రి"
    " వైశాలి" (1988)
    సంగీతం : బాంబే రవి.
    (3) " మానస వీణ మౌన స్వరాన "
    " స్నేహాంజలి "
    సంగీతం : ఏ. ఆర్. రెహమాన్.
    పర్వాలేదు. వేచి ఉంటాను.
    ......... వి.యన్.బి.దేవ వర్మ.

    • @sreekaanthch
      @sreekaanthch  3 ปีที่แล้ว +1

      Aunu andi samayam padutundi. Ardham cheskunnanduku Dhanyavaadaalu

  • @venkat53c
    @venkat53c 3 ปีที่แล้ว +1

    ఇప్పుడు వచ్చే సినిమా పాటల్లో 90 శాతం సాహిత్యం అసలు ఉండదు. అంతా గోల గో... ల.. కర్ణభేరి పగిలి పోతుంది.

    • @sreekaanthch
      @sreekaanthch  3 ปีที่แล้ว +1

      Aunu Sir

    • @venkat53c
      @venkat53c 3 ปีที่แล้ว

      @@sreekaanthch ఓమంచి పాటకు స్వరాలు అందించినందుకు కృతజ్ఞతలు.

    • @sreekaanthch
      @sreekaanthch  3 ปีที่แล้ว

      @@venkat53c Swaagatham andi

  • @geyajae6690
    @geyajae6690 2 ปีที่แล้ว +1

    Iam not well s kanth ji.. now... 🙏🏽

  • @saiduluvelturi6370
    @saiduluvelturi6370 3 ปีที่แล้ว +2

    Sir, intinti ramayanam movieloni 'veena venuvaina sarigama' ane paataku swaraalu andinchagalaraa sir.

  • @saidivyaghali8146
    @saidivyaghali8146 3 ปีที่แล้ว

    గతంలో వీడియో ప్లే చేసి స్వరాలు చెప్పేవారు కాబట్టి సాహిత్యం చెప్పాల్సిన అవసరం రాలేదు...కాని ఇప్పుడు వీడియో పార్ట్ తీసేసారు కాబట్టి కష్టంగా ఉంది.....

    • @sreekaanthch
      @sreekaanthch  3 ปีที่แล้ว

      aunu andi. paata audio play chesevaallam. konni kaaranaala ala cheyyalekapoyunnamu.

  • @lakshamanbabu7248
    @lakshamanbabu7248 3 ปีที่แล้ว +2

    Ramuloo Ramuloo song video please sir please sir please sir

    • @sreekaanthch
      @sreekaanthch  3 ปีที่แล้ว

      Okay

    • @lakshamanbabu7248
      @lakshamanbabu7248 3 ปีที่แล้ว

      AND GOPALA GOPALA SONG ALSO SIR PLEASE SIR

    • @lakshamanbabu7248
      @lakshamanbabu7248 3 ปีที่แล้ว +1

      Chukkala pallakilo Song video please sir please sir please sir

    • @lakshamanbabu7248
      @lakshamanbabu7248 3 ปีที่แล้ว

      Guvva gorinkatho video please sir please sir please sir help sir

    • @lakshamanbabu7248
      @lakshamanbabu7248 3 ปีที่แล้ว

      Call me Teja sir

  • @vijayakumarivedala8231
    @vijayakumarivedala8231 3 ปีที่แล้ว +1

    Good morning sir. A gentle request, can we get your songs in a print format for our eventual and slow practice?

    • @sreekaanthch
      @sreekaanthch  3 ปีที่แล้ว

      So sorry andi. Not available in print

  • @bhanukarampuri7680
    @bhanukarampuri7680 3 ปีที่แล้ว +1

    నేను అడిగిన పాట కి స్వరాలను అందించినందుకు గురువు గారికి ధన్యవాదాలు 🙏

  • @nagalakshminandiraju3181
    @nagalakshminandiraju3181 3 ปีที่แล้ว

    Sahityam kuda padandi sir dayachesi...lekapote kashtam ga vumdhi practice ki...