మొన్న కమ్మ.. నిన్న క్షత్రియ ! తెలంగాణలో ఏం జరుగుతోంది? | CM Revanth attends caste community meetings

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    @TRUESTORIES : / @truestories-f9l
    మొన్న కమ్మ.. నిన్న క్షత్రియ ! తెలంగాణలో ఏం జరుగుతోంది? | CM Revanth attends caste community meetings | Kamma | Kshtriya | Mana Tolivelugu
    #CMrevanthattendKshatriyameeting #KammacommunityMeeting
    #visharadhanmaharaj #kammacommunitymeeting
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 233

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 23 วันที่ผ่านมา +82

    డా. విశారదన్ మహారాజ్ సర్ గారి వివరణ మహా అధ్బుతం...❤

    • @saidurgaenterprises6787
      @saidurgaenterprises6787 23 วันที่ผ่านมา +2

      vedike asalu news telavadhu

    • @jbrvasha5315
      @jbrvasha5315 22 วันที่ผ่านมา

      బొచ్చు తెలుసు ఈ సార్ కి కేవలం ఒక గేటిడ్ కమ్యూనిటీ లోనే రెండు, మూడు వందల మంది క్షత్రియులు వుంటున్నారు,, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇరవై వేల మంది ఓటింగ్ వుంది,,,అటువంటిది హైదరాబాద్ లో ఎంత మంది వున్నారు,,,,

    • @dharmasamajpartydeekshith.
      @dharmasamajpartydeekshith. 22 วันที่ผ่านมา

      Mari meeku telusa ​@@saidurgaenterprises6787

    • @gurrapurakeshnmcmuncipal7909
      @gurrapurakeshnmcmuncipal7909 19 วันที่ผ่านมา +1

      Mari niku bongu thelusa

    • @jbrvasha5315
      @jbrvasha5315 19 วันที่ผ่านมา

      @@gurrapurakeshnmcmuncipal7909 ఒక్కో గేటిడ్ కమ్యూనిటీ లోనే రెండు మూడు వందల మంది క్షత్రియులు వుంటున్న కమ్యూనిటీ లు చాలా వున్నాయి,,, అటువంటిది ఐదు వందలు,, వెయ్యి మంది అని చెప్పడం తెలివి తక్కువ తనం కదా ఒక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇరవై వేల మంది ఓటింగ్ వుంది,,,, నిజాయితీగా వ్యాపారం చేసుకుని ట్యాక్స్ లు కడుతుంటేనే మనకు ఫ్రీ పధకాలు వచ్చేది ,,

  • @ramdheedancer9565
    @ramdheedancer9565 23 วันที่ผ่านมา +16

    అర్దం చేసుకుందమ్ Dr. విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని ✊✊

  • @prashanthmarapally3190
    @prashanthmarapally3190 22 วันที่ผ่านมา +9

    #గొప్ప చైతన్యం, పరిజ్ఞానం, తాత్వికత, ముందు చూపు ఉన్న #బహుజన నాయకుడు #డాక్టర్.విశారదన్ మహారాజ్ గారు.!!🎉🎉❤❤🎉🎉❤❤.!!

  • @yamunuriprashanth5887
    @yamunuriprashanth5887 22 วันที่ผ่านมา +11

    రాఘన్న నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నారు ప్రశ్నించే మీడియా కరువైపోయింది మీ లాంటి వాళ్ళకు తెలంగాణ చరిత్రలో ఒక పేజీ ఉంటది..

  • @3pradeepgyara22
    @3pradeepgyara22 23 วันที่ผ่านมา +14

    2000 సంవత్సరాల నుండి నేటి వరకూ తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ లకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు అడుగడుగునా వివరిస్తున్న మహనీయుడు డా,"విశారదన్ మహరాజ్ గారికి నా పాదాభి వందనాలు 2:31

  • @user-bv1el4lk8x
    @user-bv1el4lk8x 23 วันที่ผ่านมา +17

    జై ధర్మ సమాజ్ పార్టీ

  • @sadanandamdasarapu7821
    @sadanandamdasarapu7821 23 วันที่ผ่านมา +12

    విశారదన్ సార్ గారి లోతైన విశ్లేషణ ద్వారా కమ్మ,RR, క్షత్రియుల గుట్టు విప్పి మా కళ్ళు తెరిపించిన మీకు నిజంగా హ్యాట్సాఫ్ 🙏

  • @narsimuludornal
    @narsimuludornal 23 วันที่ผ่านมา +21

    విశారదన్ మహారాజ్ గారి ఫోటో తో కూడిన థంబ్ నైల్ ఉండాలి సార్

  • @dtv8101
    @dtv8101 23 วันที่ผ่านมา +22

    విశారాధన్ సార్, వివరణ సూపర్ ❤❤

  • @subhashmaharajadepu5835
    @subhashmaharajadepu5835 23 วันที่ผ่านมา +6

    చాలా మంచి వివరణ ఇచ్చారు విశారధన్ మహారాజ్ గారు....

  • @user-um4nv2yg5v
    @user-um4nv2yg5v 22 วันที่ผ่านมา +5

    విశారదన్ ఆలోచనలో తన విశ్లేషణలో చాలా లోతైన అర్థం ఉంటుంది

  • @balumaharaj6796
    @balumaharaj6796 23 วันที่ผ่านมา +9

    జై విశారదన్ మహారాజ్ ..

  • @charanrajgaddam4658
    @charanrajgaddam4658 23 วันที่ผ่านมา +12

    అర్థం చేసుకుందాం dr.విశారదన్ మహారాజ్ గారి ఆలోచనా విధానాన్ని. BC SC ST'ల పార్టీ ధర్మ సమాజ్ పార్టీ, కాపాడుకుందాం.!

  • @mrsrikanth6805
    @mrsrikanth6805 23 วันที่ผ่านมา +8

    ఇంత గొప్ప విశ్లేషణ... 👍🏻👍🏻🙏🏻🙏🏻
    విశారదన్ మహారాజ్ గారు మీ ఆలోచన ఈ తెలంగాణ సమాజానికి చాలా అవసరం ఉంది 👍🏻🙏🏻🙏🏻

  • @MANAKOSM24
    @MANAKOSM24 23 วันที่ผ่านมา +14

    మీరు చేసే పోరాటం చాలా సహసోపేతమైనది రఘు బ్రదర్
    మీరు కొంచం జాగ్రత్తగా ఉండాలి
    ఈ రియల్ మాఫియా అనేది చాలా భయంకరంగా ఉంటుంది
    గతంలో ఇది చాలా క్రూరమైన అకృత్యలు చేసిన హిస్టరీ వున్నది.
    మీరు మీ కుటుంబం చాలా జాగ్రత్తగా ఉండాలి.

  • @yadaiahgudepu2179
    @yadaiahgudepu2179 14 วันที่ผ่านมา

    రఘు గారు మీకు ధన్యవాదాలు ఇలాంటిగొప్ప విషయాలు జనాలకు చూపించడంలో మీకు మించిన వారు లేరు ఇలాంటివి చాలా చూపించవలసిన అవసరం ఉంది మీకు ధన్యవాదాలు

  • @tirupatireddymunugala6941
    @tirupatireddymunugala6941 23 วันที่ผ่านมา +38

    రేవంత్ మోసగాడు

  • @Tsfoodchallenge
    @Tsfoodchallenge 23 วันที่ผ่านมา +8

    ఇంత వివరించి చేపిన మన సమాజానికి అర్ధం ఎపుడు చేసుకుంటారో... సార్

  • @luckyvillain6340
    @luckyvillain6340 18 วันที่ผ่านมา +1

    డా.విశారదన్ మహారాజ్ సార్ గారి వివరణ మహా అద్భుతం
    మీ ఆలోచన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి చాలా అవసరం ఉంది
    ధర్మ సమాజ్ పార్టీ మన ప్రజలకి కావాలి రావాలి జై భీమ్

  • @hechu.djllbinku4768
    @hechu.djllbinku4768 23 วันที่ผ่านมา +8

    The leader విను సార్ జై బీమ్

  • @rajivannepk149
    @rajivannepk149 23 วันที่ผ่านมา +8

    హేడ్ర పై డా. విశారదన్ మహారాజ్ గారితో ఇంటర్వూ చేయండి రఘు అన్న

  • @kumaraswamytekula8805
    @kumaraswamytekula8805 23 วันที่ผ่านมา +4

    What an inspiring journalism Mr. Raghu, thank you.

  • @ravigoud929
    @ravigoud929 23 วันที่ผ่านมา +23

    రఘు ఏమైంది మన గౌడ్ సభకు రానే రాలే మీ ఫ్రెండ్ రేవంత్

  • @srikanthpolepogu7071
    @srikanthpolepogu7071 23 วันที่ผ่านมา +5

    Visharadan sir chala baga chepparu

  • @devkesuganikesugani5279
    @devkesuganikesugani5279 23 วันที่ผ่านมา +26

    విశారదన్ సార్ గారు క్షత్రియుల గురించి చక్కగా వివరించారు జై భీమ్

  • @krishnap9745
    @krishnap9745 23 วันที่ผ่านมา +5

    Visaradhan maharaj sir good explain

  • @SwathiRaju-y4w
    @SwathiRaju-y4w 23 วันที่ผ่านมา +21

    Gouds meeting ki rakunda rajula meeting ku poindu saaru

    • @keshavuluerram8656
      @keshavuluerram8656 23 วันที่ผ่านมา

      ఇది కదా కుల రాజకీయం
      తెలంగాణ బహుజన వీరుడు
      నిజాం లను వణికించిన వీరుడు
      సర్దార్ సర్వయి పాపన్న గౌడ్ గారి
      మీటింగ్ రాడు.
      మొన్న కమ్మ నిన్న క్షత్రియ bc sc st లు ఈ సీఎం కు కనబడట్లేదు మేడం

    • @bundelathakur
      @bundelathakur 23 วันที่ผ่านมา +1

      😂😂😂

  • @kv6463
    @kv6463 23 วันที่ผ่านมา +4

    100% nijam... Raghu gariki hatsaf

  • @kishoreraja2609
    @kishoreraja2609 23 วันที่ผ่านมา +19

    రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ రెడ్డి నీ ముఖ్యమంత్రి చేయటం కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్దతప్పు.

  • @ravimydam3961
    @ravimydam3961 23 วันที่ผ่านมา +7

    జై భీమ్ సార్

  • @sureshbheemanapally3501
    @sureshbheemanapally3501 20 วันที่ผ่านมา +1

    Super sir meru 🙏
    Jai visharadhan Maharaj
    Jai jai Kanshiram

  • @chamarparshasrinivas7463
    @chamarparshasrinivas7463 23 วันที่ผ่านมา +5

    Super Sir

  • @krishnamraju215
    @krishnamraju215 22 วันที่ผ่านมา +3

    ఓరినీ విశ్లేషణ తగలయ్యా😂😂😂

  • @Sanjaykranthi129
    @Sanjaykranthi129 21 วันที่ผ่านมา +1

    Good explanation 👌 Visharadhan Maharaj..

  • @saikumargaddha5745
    @saikumargaddha5745 17 วันที่ผ่านมา

    Unstoppable Kshatriya Caste explanation Dr VishaDharan Anna
    Done a great job

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis
    @MUDAVATHTHIRUPATHICHOUHANAssis 18 วันที่ผ่านมา

    Super vishardhan garu, good analysis tq 🙏

  • @dumalarakesh7377
    @dumalarakesh7377 19 วันที่ผ่านมา

    వర్ధిల్లాలి dr విశారాధన్ మహారాజ్ గారి ఆలోచన విధానం జై భీమ్ జై భారత రాజ్యాగం

  • @bandarisreenu407
    @bandarisreenu407 23 วันที่ผ่านมา +10

    ఎవరు నీవు సీఎం గారు ...0.1 ఉన్న చచ్రియ్యులు లకు నీవు ......
    ల్యాండ్ ఇస్తావు ....
    తెలంగాణ పేదవాడి ( కులాలకు) ప్రాధాన్యత ఎవ్వవ......
    ఈ పద్ధతి నచ్చలేదు ...
    తెలంగాణా లో వడ్డేరాజులు పరిస్తిస్టి ఏంటి
    బండలు కొట్టే వడ్డే వారి పరిస్టిస్తిః ఏంటి C M garu ... మీకు మి govt మంచింది కాదు....

    • @Rish482D
      @Rish482D 23 วันที่ผ่านมา

      S

    • @SureshG-ml5kv
      @SureshG-ml5kv 23 วันที่ผ่านมา

      Meeku teliyakpovachu kcr power lo vunnapudu ekkuvaga vents veysukuni teerigindi kcr vallki chalA business lu appacheypedu kcr

    • @gadwal
      @gadwal 23 วันที่ผ่านมา

      0.1% kuda aandhralo, telanganalo tippi kodithe oka 10vela mandi undaru.

    • @bundelathakur
      @bundelathakur 23 วันที่ผ่านมา +1

      ఇస్తారు లె..మొదట తెలుగు రాయడం నేర్చుకో.. క్షత్రియులు..

    • @venkateswarankannaiah4454
      @venkateswarankannaiah4454 7 วันที่ผ่านมา +1

      తెలుగు రానంతమాత్రాన న్యాయము అడగకూడదా తమ్ముడు🇮🇳🕉

  • @doodathirupathi2205
    @doodathirupathi2205 23 วันที่ผ่านมา +3

    Great Sir

  • @user-nx6ss1pm3z
    @user-nx6ss1pm3z 22 วันที่ผ่านมา +2

    Jai visharadhan maharaj

  • @rajivannepk149
    @rajivannepk149 23 วันที่ผ่านมา +11

    90% ఉన్న ప్రజల మిట్టింగ్ రాడు ఈ రెడ్డి ముఖ్యమంత్రి రాడూ

  • @MyKk1993
    @MyKk1993 23 วันที่ผ่านมา +4

    This man Raghu has no shame.I am from Telangana and used to follow him.Now a days it seems his only mission is to increase his viewership. Many organisations will be inviting CM and he has to say some good words about them and if possible try to help them on Government behalf to have good will in that community.This man Raghu is unnecessarily trying to convert a non issue to a controversy to draw attention to his channel.

  • @ExplorewithAditya17
    @ExplorewithAditya17 22 วันที่ผ่านมา +1

    Maa kshatriya community valu Hyderabad lo entha mandi unnaru ani teliyadu eppati varuku teliyachesinadhuku meeku kruthagnathalu

  • @dasusargala2163
    @dasusargala2163 23 วันที่ผ่านมา +13

    ఏమి లేదు హిందువులను విడగొట్టి,వీళ్ళ మధ్యలో గొడవలు పెట్టాలి ముస్లిమ్స్ ను ఎకం చేయాలి ఇదే కాంగ్రెస్ విధానం, ఇక అభివృద్ధి గురించి మాట్లాడొద్దు 😄😄

  • @arvasantha7628
    @arvasantha7628 23 วันที่ผ่านมา +2

    మేధావులు లకు జై భీమ్ లు

  • @dumpatiupender4606
    @dumpatiupender4606 23 วันที่ผ่านมา +5

    తెలంగాణ భూములను కేసిఆర్ , రేవంత్ రెడ్డులు పంచే భూములు
    వాళ్ల తాత తండ్రులు సంపాదించి ఇచ్చినవి పంచుతున్నారా , తెలంగాణ భూములను పాంచుతున్నారా , తెలంగాణ భూములు ఐతే పంచే అధికారం ఎవ్వరూ ఇచ్చారు మీకూ

  • @Krishna_Maharaj
    @Krishna_Maharaj 20 วันที่ผ่านมา +1

    Dr Visharadan Maharaj🔥✊🏻

  • @munna-ih9ik
    @munna-ih9ik 23 วันที่ผ่านมา +24

    తెలంగాణ ను మొత్తం సర్వనాశనం చేసేలా ఉన్నాడు...రేవంత్ రెడ్డి

  • @anilkumarkannekanti272
    @anilkumarkannekanti272 23 วันที่ผ่านมา +9

    నాకు రఘు అన్న & రేవంత్ రెడ్డి గారు అంటే గౌరవం ఉంది.... నంది అవార్డ్స్ కి గద్దర్ అవార్డ్స్ గా నామకరణం చేసినప్పుడు ఇదే రాజు, రెడ్డి, కాపు, కమ్మ, oc bc, st & all communities మంచి డెసిషన్ అని చెప్పినయ్....
    సహజంగా ఏ కుల సంఘాల మీటింగ్ కి ముఖ్య అతిధి గా పిలిచినా రఘు అన్న అయినా, మల్లన్న అయినా, నా లాంటి వాడు అయినా రెండూ మంచి మాటలు చెప్తాము. They are in politics & its their job to do.
    Please don't do drama on that. I respect every community. Much repect to raghu anna too.

    • @mohdalthafntc3401
      @mohdalthafntc3401 23 วันที่ผ่านมา +2

      Correct

    • @Aradhya2020RRR
      @Aradhya2020RRR 23 วันที่ผ่านมา

      Bclaku Anyayam chestunadu reavanth TDP reddy congress partiga marusutunaru chalu ni worst matalu raventh Bc vyathiteki vadu

    • @MyKk1993
      @MyKk1993 23 วันที่ผ่านมา +2

      Absolutely correct, just for few views sake Raghu is unnecessarily raking up controversy.This is not journalism

  • @rohithsharma561
    @rohithsharma561 23 วันที่ผ่านมา +11

    sc వర్గీకరణ అనే కదా రేవంతం...

  • @manneanjankumar5907
    @manneanjankumar5907 23 วันที่ผ่านมา +2

    It’s true… Suchitra, Bowenpally, Kompally and Medchal all for Raju’s… Satyam Ramalingam Raju , Ramaraju etc

    • @bundelathakur
      @bundelathakur 23 วันที่ผ่านมา

      అయితే నీ బాధ ఏంటి

  • @hariraju9252
    @hariraju9252 22 วันที่ผ่านมา +4

    నాగార్జున గ్రూప్ ఎవరిది??? సత్యం కంప్యూటర్స్ ఎవరిది??? వసుధ గ్రూప్ ఎవరిది??? ఉమ్మడి అంటే మద్రాసు తో కలిసి ఉన్నప్పుడు... మొదటి ముఖ్యమంత్రి..... ఎవరు తెలుసుకుని మాట్లాడాలి

  • @SrinivasThalla-yf8cq
    @SrinivasThalla-yf8cq 23 วันที่ผ่านมา +7

    తెలంగాణ లో దళితులు అయిన మాల కులానికి ఆత్మగౌరవ భవనానికి ఇప్పటివరకు భూమి కేటాయించలేదు.

  • @prashanthprashanth9323
    @prashanthprashanth9323 23 วันที่ผ่านมา +2

    MGF1(Madiga global fest)
    MGF2(Malla global fest)

  • @krishnamraju215
    @krishnamraju215 22 วันที่ผ่านมา +1

    రఘుగారు మీరు చాలా విషయాలు తెలియకుండా మాట్లాసుతున్నారు..

  • @GuruMaharaj-kq9on
    @GuruMaharaj-kq9on 19 วันที่ผ่านมา

    జై విశారదన్ మహారాజ్ గారు సార్ నేను చచ్చేంత వరకు మీతోటి నేను చచ్చిపోయిన రోజు కూడా మీరే రావాలి జై భీమ్

  • @uniqguy111
    @uniqguy111 23 วันที่ผ่านมา +5

    During Kakatiya period , sons of Bhetala Naidu( KCR caste) drove away Kshatriyas from Wgl,Nlg, Krishna district. So they are concentrated in East,West Godavari and Vizag districts.

  • @niranjanbajjuri2039
    @niranjanbajjuri2039 23 วันที่ผ่านมา +11

    Maaku Bimavaram lo boomi lu ippistara Reddy garu

    • @bundelathakur
      @bundelathakur 23 วันที่ผ่านมา

      Velli tisko

    • @niranjanbajjuri2039
      @niranjanbajjuri2039 22 วันที่ผ่านมา

      @@bundelathakur ఎనుకటికి ఎవడో అన్నాడు...ద్ద... నాది కాపోతే యాడదాకానో దేకుతా అన్నాడు అంట.....

  • @govindarao2164
    @govindarao2164 20 วันที่ผ่านมา

    Super explained

  • @aravindbandala8871
    @aravindbandala8871 16 วันที่ผ่านมา

    Good v m anna

  • @tamilstarharish7948
    @tamilstarharish7948 23 วันที่ผ่านมา +2

    Jai vin boy sir

  • @venkatreddy111
    @venkatreddy111 23 วันที่ผ่านมา +6

    అగ్రవర్ణాల లో పేదలు ఉన్నారు గమనించండి మిత్రమా.. ఎంతసేపు కులగజ్జి మాత్రమే ఇది

    • @vikram6721
      @vikram6721 23 วันที่ผ่านมา +1

      %

    • @karunakardiddimutha1999
      @karunakardiddimutha1999 23 วันที่ผ่านมา

      ఉన్నారు సార్. అగ్ర వర్ణ పేదల గురించి చాలా సందర్భాలలో మాడ్లడం జరిగింది.... బహుశా మీరు చూడలేరనుకుంటా....

  • @chandupatlavinay9787
    @chandupatlavinay9787 20 วันที่ผ่านมา

    Good message

  • @prashanthmarapally3190
    @prashanthmarapally3190 22 วันที่ผ่านมา

    #ఈ తెలంగాణ రాష్ట్రం లో అణగారిన వర్గాలు అయిన #బీసీ, ఎస్సీ, ఎస్టీలకు #రాజ్యాధికారం కోసం జీవిత కాలం ఉద్యమం చేస్తున్న #మహోన్నత వ్యక్తి.!!❤❤🎉🎉❤❤

  • @knr2319
    @knr2319 20 วันที่ผ่านมา

    Raghuu Anna super

  • @tsthirumala8948
    @tsthirumala8948 23 วันที่ผ่านมา +8

    ప్రపంచంలో నేఅతి కొద్దీ మేధావులలో dr. విశారాధన్ సార్ ఒకరు జై భీమ్ సార్ 🤝✊👍

  • @ramuluyangani6205
    @ramuluyangani6205 23 วันที่ผ่านมา +2

  • @sris3077
    @sris3077 23 วันที่ผ่านมา +6

    మన రాజ్యాంగం రాజకీయ నాయకులకు అనుకూలంగా రాసుకున్నారు.
    డబ్బున్నోడే రాజకీయ నాయకుడు అవుతండు.
    so మన రాజ్యాంగం డబ్బు ఉన్నోళ్లకు అనుకూలంగా రాసారు అని అర్ధం .
    ఇది తెలియక మన గొర్రెలు(ప్రజలు) ఎధవలు అవుతున్నారు కదా ?

    • @srinivasbirru3190
      @srinivasbirru3190 23 วันที่ผ่านมา +1

      అవును
      కేవలం వాళ్ళకు మాత్రమే అనుకూలంగా ఉంది

  • @cnaveenkumar8832
    @cnaveenkumar8832 20 วันที่ผ่านมา

    విశారాధన్ అన్న గారు మోసాన్ని చాలా చక్కగా వివరించారు.

  • @chandrarajusammeta2928
    @chandrarajusammeta2928 23 วันที่ผ่านมา +2

    Ragu anna kammam,wanaparthy,huzoonagar,mahaboobabad area lalo Kshatriyulu unnaru

  • @dondapatijyothsna5099
    @dondapatijyothsna5099 23 วันที่ผ่านมา +8

    కమ్మలు ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్, వరంగల్ జిల్లాలో వందలు సంవత్సరాలనుండి ఉన్నారు,

    • @nareshvemuri812
      @nareshvemuri812 23 วันที่ผ่านมา +1

      Nizamabad, Adilabad,medak,ghmc

    • @sriramdevarapaga6674
      @sriramdevarapaga6674 23 วันที่ผ่านมา +1

      మహబూబ్నగర్ జిల్లాలో కమ్మలు లేరు అసలు

  • @YB-jg5pj
    @YB-jg5pj 20 วันที่ผ่านมา

    👌

  • @gaddamprashanth5530
    @gaddamprashanth5530 23 วันที่ผ่านมา +2

    తెలంగాణ లో అసలు సిసలైన journalist వు నువ్వే అన్న...

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im 23 วันที่ผ่านมา +6

    వందల సంవత్సరాలనుండి ఈ ప్రాంతం లో ఉంటున్నారు, వ్యాపారాలు చేసుకొని అభివృద్ధి చెందారు, అంతే కానీ మీ వాక్యనాం బాగా లేదు, usa లో 1980 నుండి ఉన్నవారు ప్రెసిడెంట్ పదవికి పోటీలో ఉంటున్నారు, భద్రాచలం,ఆంధ్ర, తెలంగాణా కలవకముందు ఎక్కడ ఉండేది తెలుసు కోవాలి

  • @yelia4488
    @yelia4488 20 วันที่ผ่านมา

    Jai beem brother

  • @prasadclickz8591
    @prasadclickz8591 23 วันที่ผ่านมา +1

    తెలంగాణ ప్రజలు పిచ్చివారు 😢 ఉచితాలకు తప్ప మంచి చేసే నాయకులకు ఓటు వేయరు.

  • @brkyadav4942
    @brkyadav4942 23 วันที่ผ่านมา +2

    రఘు కి గట్టిగ దింపాడు రఘు కాంగ్రెస్ ఏజెంట్ 😂

  • @greattelugu
    @greattelugu 23 วันที่ผ่านมา +1

    రఘు నీ లాంటి నీకృష్టులు రేవంత్ రెడ్డి సంక నాకుతూ రేవంత్ రెడ్డి ఏమి చేసినా గొప్ప అని భజన చేసినంత కాలం ఇలానే ఉంటది

  • @Omkar-nj3hw
    @Omkar-nj3hw 23 วันที่ผ่านมา +1

    Reservation gurinchi Koda matladithe baguntadi Mr Raghu garu

  • @arunm6737
    @arunm6737 23 วันที่ผ่านมา

    ప్రాంత్తేయుడూ ద్రోహం చేస్తే ప్రాంతం బయటికీ తరమి కుట్టుతాం ప్రాంతం వాడూ ద్రోహం చేస్తే ప్రాంతం లోనే పాతీ పేడూతాం- కాలోజీ
    ఈ తెలంగాణ లో ఇప్పుడున్న సమస్య వల్ల సొంత ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకుల ప్రజల లాగ కుల ఆధిపత్య వర్గాల ఏకం చేసి వివక్ష చూపుతున్నడూ (అలా నే గేలిచాడూ)
    ప్రాంత్తేయుడూ ద్రోహం చేసినా ప్రాంత వాడూ ద్రోహం చేసిన ఈ తెలంగాణ ప్రాంతం లోనే పాతి పెడుతాం - ఓ పోరడూ తెలంగాణ పోరాటలకూ విరమణ లేదూ 😡😡😡😡😡
    ఇకోసారీ తెలంగాణ లో ఏ రెడ్డి ముఖ్య మంత్రీ కాలేడూ

  • @mittapellisudhakar8124
    @mittapellisudhakar8124 17 วันที่ผ่านมา

    జై విషరదన్న

  • @gurrapurakeshnmcmuncipal7909
    @gurrapurakeshnmcmuncipal7909 19 วันที่ผ่านมา

    Ragu anna please com to Nizamabad DSP news Maharaj lu mi kosam wt for u bro

  • @skydreams6349
    @skydreams6349 16 วันที่ผ่านมา

    Jai visharadhan

  • @konkatisriniwas5015
    @konkatisriniwas5015 9 วันที่ผ่านมา

    Jai. Bheem. Jai. Jjr 💙💯🔥😍

  • @MathangiPavan
    @MathangiPavan 20 วันที่ผ่านมา +1

    Jai bheem jai visharadhan maharaj

  • @ravikumargadupu9019
    @ravikumargadupu9019 18 วันที่ผ่านมา

    Husan sagar(హుసన్ సాగర్) లొ ఇయ్యుమని చెప్పంది

  • @pskstudio1290
    @pskstudio1290 21 วันที่ผ่านมา

    Explain super visharadhan garu

  • @rameshballa2650
    @rameshballa2650 17 วันที่ผ่านมา

    అన్న రఘు వాళ్ళు ఎస్ సి లకు ఎస్ టీ లకు బీసీ లకు వాళ్ళు ఎక్కడ ఇస్తారు బీసీ లు శుధ్రులు అని చెప్పుకోలేకపోతున్నారు అన్న ఎస్ సి లు బీసీ లు మీరందరు oc ల దృష్టిలో తక్కువ వారూ తెలుసు కొండి బీసీ లు ఎస్ sc జనం కలిస్తే పార్టీ మనదే

  • @GuruMaharaj-kq9on
    @GuruMaharaj-kq9on 19 วันที่ผ่านมา

    జై విశారదన్

  • @rajivannepk149
    @rajivannepk149 23 วันที่ผ่านมา +5

    నిన్ను గౌడ్స్ మిట్టింగ్ రాలేదు ఈ రెడ్డి ముఖ్యమంత్రి

  • @GiriNakka-ov1kw
    @GiriNakka-ov1kw 23 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @Kodimohan1234Mohan
    @Kodimohan1234Mohan 21 วันที่ผ่านมา

    Good sir visharadhan

  • @nareshvemuri812
    @nareshvemuri812 23 วันที่ผ่านมา +1

    Raghu padmashali meeting ku,visharadhan SC meeting pettukovachhu....mekemi noppi vallu manashulu kada...e visharadhan kuda west godavari boarder village

  • @ravindarreddydega2211
    @ravindarreddydega2211 22 วันที่ผ่านมา

    Mari evadi Boomi ani బిసి bavan, Sc bavan, ganga putra sangam bavan, Sc community hall Ani vuroora bavan lu erpatu chesaru

  • @kvvsraju75
    @kvvsraju75 22 วันที่ผ่านมา

    👑 Kings

  • @venkatreddy111
    @venkatreddy111 23 วันที่ผ่านมา +4

    రెడ్ల పేదలు లేరా.. మాట్లాడితే ఎస్సీ ఎస్టీ బిసి అంటాడు. అగ్రవర్ణాలు కూడా పేదలు ఉన్నారు గమనించండి మిత్రమా

  • @srinivasasvs-xm3of
    @srinivasasvs-xm3of 23 วันที่ผ่านมา

    👌🇮🇳🙏

  • @ramuramulu8426
    @ramuramulu8426 22 วันที่ผ่านมา

    విశారాధన్ సార్ సూపర్

  • @rajivannepk149
    @rajivannepk149 23 วันที่ผ่านมา +1

    Thambumel లో విశారదన్ మహారాజ్ పేరు పేటండి రఘు అన్న

  • @maheshwarchippa8514
    @maheshwarchippa8514 23 วันที่ผ่านมา

    అన్న ఇప్పటికీ అయినా మేలుకున్నవ రఘు అన్న.....రేవంత్ రెడ్డి మత్తు పోయేంద .....కుల రహిత సమాజం వుండాలి అని నా ఉద్దేశం..... రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం విభచించు పాలించు....ఇది బ్రిటిష్ కాలం లో నుండి వుంది.....