ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా... తెలంగాణాలోని కింది తరగతుల వారిని అనగా బిసి ఎస్సీ ఎస్టీ లను ఏ రంగంలోనూ ఎదగనీయకుండా అడ్డు పడుతున్నది అగ్రకులాల లోని పెత్తందారీ వర్గాల వారే అన్నది నగ్న సత్యం. ఈ పెత్తందారీ వర్గాల వారిని వాడుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ పెత్తందారీ వర్గాల వారికి కావలసింది అధికారం. ఈ అధికారం మాటున దొరికిన కాడికి దోచుకోవచ్చు,తమ వర్గానికి కావలసింది చేసుకోవచ్చు మరియు తెలంగాణాను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవచ్చు అనేది వీళ్ళ దురుద్దేశం. ఇక కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం ఏంటంటే, లౌకిక,సెక్యులరిజం పేరుతో దేశంలో ఉన్న హిందూయిజాన్ని నాశనం పట్టించి, వారి పూర్వ మూలాలు ఉన్న అఫ్ఘానిస్థాన్ దేశంగా మార్చాలని... దీనికి ప్రజాస్వామ్యమనే ముసుగు వేసి బిసిలను కులవృత్తుల పేరుతో ఓటు బ్యాంకు గా... యస్సీ యస్టీ లను ఆశాపరులుగా చిత్రీకరించి... మైనారిటీలను అవకాశవాదులుగా వాడుకుంటూ దేశాన్ని నాశనం పట్టిస్తున్నారు. ఇదే తోవలో బిఆర్యస్ పార్టీ కూడా ఉంది. జై తెలంగాణ.జై భారత్.జై హింద్.
1:36 నువ్వు కూడా చెప్పుకుంటివి కదా నిన్ను కూడా దొర అనేటోళ్లు అని. కెసిఆర్ ఉన్న విషయం చెప్పిండు దొర అనే పదం పెద్దరికంతో బాధ్యతతో వచ్చేది నీలా పెత్తనం చెలాయించటానికి కాదు.
బేవాకూఫ్! మా తెలంగాణ ల కులాల చిచ్చు లేదు. ఆంధ్రోల్లు చిచ్చు లేపుతున్నరు. మనోల్లు జాగ్రత్త
కాంగ్రెస్ పార్టీ లో గెలిచిన 6 గురు వెలమ ఎం ఎల్ ఏ లు నీ కంటే ముందు నుండి కాంగ్రెస్ లో వున్నారు ప్రేమ సాగర్ రావు కృష్ణారావు నీ కంటే సీనియర్లు
ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా...
తెలంగాణాలోని కింది తరగతుల వారిని అనగా బిసి ఎస్సీ ఎస్టీ లను ఏ రంగంలోనూ ఎదగనీయకుండా అడ్డు పడుతున్నది అగ్రకులాల లోని పెత్తందారీ వర్గాల వారే
అన్నది నగ్న సత్యం.
ఈ పెత్తందారీ వర్గాల వారిని వాడుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ.
ఈ పెత్తందారీ వర్గాల వారికి కావలసింది అధికారం.
ఈ అధికారం మాటున దొరికిన కాడికి దోచుకోవచ్చు,తమ వర్గానికి కావలసింది చేసుకోవచ్చు మరియు తెలంగాణాను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవచ్చు అనేది వీళ్ళ దురుద్దేశం.
ఇక కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం ఏంటంటే,
లౌకిక,సెక్యులరిజం పేరుతో దేశంలో ఉన్న హిందూయిజాన్ని నాశనం పట్టించి, వారి పూర్వ మూలాలు ఉన్న అఫ్ఘానిస్థాన్ దేశంగా మార్చాలని...
దీనికి ప్రజాస్వామ్యమనే ముసుగు వేసి
బిసిలను కులవృత్తుల పేరుతో ఓటు బ్యాంకు గా... యస్సీ యస్టీ లను ఆశాపరులుగా చిత్రీకరించి... మైనారిటీలను అవకాశవాదులుగా వాడుకుంటూ
దేశాన్ని నాశనం పట్టిస్తున్నారు.
ఇదే తోవలో బిఆర్యస్ పార్టీ కూడా ఉంది.
జై తెలంగాణ.జై భారత్.జై హింద్.
50 Reddys out of 119 MLAs. Leaving majlis 7 MLAs and reserved seats ..what kind of seats allocation is this?
Out of 11 general mps how come you allow to give 7 mps to reddys?
Super question Kalyan anna
Aayana dhora ne mee laga kaadu.. aayanadi dhora manasu.
Telangana techindey velmas
🎉🎉🎉Time will Work 🎉🎉🎉
మరి కాంగ్రెస్ లో నీకన్న ఎంతో సీనియర్ నేతలు ఉన్నకాని మొన్న వచ్చిన నీకు ముఖ్యమంత్రి పదవీ ఇచ్చారు . సీనియర్స్ కే కథ మొదటి ప్రీపరెన్స్
కాంగ్రెస్ పార్టీ వ్యక్తి పార్టీ ఆ
నువ్వు reddy అంటే proud గా ఫీల్ kada
అబ్బో వచ్చిండే సక సంస్కర్త
1:36 నువ్వు కూడా చెప్పుకుంటివి కదా నిన్ను కూడా దొర అనేటోళ్లు అని. కెసిఆర్ ఉన్న విషయం చెప్పిండు దొర అనే పదం పెద్దరికంతో బాధ్యతతో వచ్చేది నీలా పెత్తనం చెలాయించటానికి కాదు.
Sir one thing reddy@rao's
Vella iddarnea na telangana ki rajulu
Alochinchandi people vasthe reddy leakuntea Rao's idhi telangana kula rajakiyam
Revanth garu very sharp and genuine leader nobody works like honble CM R R sir caste ledu religion region ledu go ahead sir
నీ యవ్వ కామెడీ 😂
Wastefellow of india ,nuvvu KCR ni and antha unda
Jai BJP 🎉❤🎉❤🎉
Kodanda ram reddy kaada
Jai kcr Jai Telangana
Reddy party
Mi politicians ki kulam vasanale teliyavu em cheptarandi e desam marutundi ani ashapaditam waste
Nachhani vallani jail ku pampadame ni agenda
Jai Congress
kalyan chennamaneni Anchor is Velama. Anduke KCR ki emana ante offend ayinattu unnadu. 😮