రఘనందన్ గారికి నమస్కారాలు . మీలాంటి లీడర్లు ,మరికొందరు రాజకీయ నాయకులకు ఆదర్శంకావాలి .నిర్భయంగ నిజాయతీగ మాట్లాడగలిగిన వారు సమాజానికి దేశానికీ కూడా వెన్నెముకలాంటి వారే .
నిజాయితీగా బడుగు బలహీనవర్గాల గురించి ఆలోచిస్తూ మంచి కోరుకునే వ్యక్తి నిజమైన నాయకుడు మీలాంటి మంచి నాయకుడు లేక ఇలాంటి అరాచకాలు జరుగుతుంది సార్ మీరు మాట్లాడింది 100% కరెక్ట్ అందుకే మీరు అంటే నాకు చాలా గౌరవం సార్
You are absolutely true Raghu అన్న ❤ 🙏 మీ లాగా అందరూ లీడర్లు ఆలోచిస్తే మన రాష్ట్రం మన దేశం ఎప్పుడో అభివృద్ధి చెందేది. మీలాంటోల్లు ఉండాలి లీడర్ గా. I support you Anna. ఎక్కడైనా ఎవడైనా భూమి లాగేసుకుని కబ్జా చేసిన మరియు ఏది నిర్మించిన సరే కూలగొట్టాలి. ఎవ్వడు ఏం ఫ్రీగా చదువు చెప్పడం లేదు. లక్షలకు లక్షలు దోచుకుంటున్నారు. లక్షలకు లక్షలు దోచుకతిననిది ఇన్ని బిల్డింగులు ఎలా కడుతుతున్నారు, వీళ్ళకు ఎక్కడి నుండి వస్తున్నాయి డబ్బులు? అన్ని దొంగ నాటకాలు అన్న. ప్రజల కోసం పని చేసే లీడర్ కావాలి మీ లాగా, కానీ యాడ దొరుకుతాయా దోచుకొని తిందామా అనే లీడర్లు వొద్దు ఈ సమాజానికి.
సర్ మీరు స్వార్థం లేకుండా మాట్లాతారు అండి. కానీ ఈ రోజుల్లో ప్రతిది నాయకులు భూత అద్దం చిన్న దాన్ని పెద్దగా చూపించి ప్రజలను తప్పతోవ పట్టించున్నారు. మీరు అందరికి ఉపయోగ పడే న్యాయం గా చెప్పటం చాలా మంచి మాట సర్. మీలాంటి వారు ఉంటే మాకు చాలా సంతోషం సర్. 🙏🙏
జై సద్గురు ధన్యవాదాలు రఘునందన్ జీ మీ యెక్క సవివరణకు. నిజమైన ప్రజానాయకుడు రఘునందన్ జీ. మీరు తెలంగాణ ముఖ్యమంత్రి అయి తెలంగాణను రక్షించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. నిజమైన ప్రజానాయకుడు అంటే మీరే. జై సద్గురు
Excellent thinking and the government should take it positively. He is not opposing HYDRAA and providing solutions for taking care of the poor. @revanth Reddy please listen to him for effective implementation.
Educated leaders talk about valued points like ragunandhan sir,rest of leaders who can’t be graduated will talk like పూలమ్మిన మాటలు.HYDRA is the best initiation by CM garu.I definitely support to hydra to save our environment.environment is not belongs to only one person ,it’s belongs to every one who are living there life on earth 🌍🌱.
ప్రజల మనిషి గౌరవనీయులైన శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలంగాణ జై రేవంతన్న జై జై రేవంతన్న నీవు ప్రజల మనిషి గా అందరి మన్ననలు అందుకుంటున్నారు శభాష్ ముఖ్యమంత్రి రఘునందన్ సార్ మీకు ప్రత్యేకంగా నమస్కారం మీరు ప్రతి మాట చక్కగా విశ్లేషణ చేస్తున్నారు లోతుగా మాట్లాడుతూ మంచి అవగాహన కల్పిస్తున్నారు శభాష్
పార్టీ తో సంబధం లేకుండా నిజాయితీ గా చెప్పిండు ప్రజల మేలు కోరుకున్న వారే లీడర్
ఉన్నది ఉన్నట్టు పక్క ఆధారాలతో సూపిస్తూ సబ్జెక్టు మాట్లాడే లీడర్ రఘు అన్న
❤Q
Karykt
రఘునందన్ సార్ పార్టీలకు భిన్నంగా నిస్వార్ధంగా మీ నిజాయితీకి, ముఖ్యమంత్రిగా మీ సేవలు అందించాలని కొరుకుతున్నాను(హైడ్ర
రఘునందన్ సార్ గారు ఏ విషయం గురించి అయినా పద్ధతిగా చక్కగా విశ్లేషిస్తారు అందుకే ఆయనంటే నాకు మంచి గౌరవం
Yes
Yes 💯💯
0l0😊😊😊😊😊
I repeated sir
Very good comet sar
❤ మా mp శ్రీ రఘునందన్ గారికి మరియు మా సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు❤
ఏ పార్టీ వారికైనా నచ్చే వ్యక్తి రఘనందన్ అన్న
రఘూన్న ఏది మాట్లాడిన ముక్కుసూటిగా మాట్లాడతారు, పేదల తరుపున పోరాడే నాయకుడు ప్రజా నాయకుడు 🚩🚩🙏🙏
రఘనందన్ గారిని అభినందించుతున్నాం.. రాజకీయాలను పక్కకు పెట్టి. అందరం హైధ్రా ను బలపర్చూదాం
రఘువరన్ గారు సూపర్,, ధర్మాన్ని సమర్థించారు
సార్ నమస్కారం సార్ మీ అమోఘమైన మాటలతో మేము కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నాo సార్
నిజాలని నిక్కచ్చిగా మాట్లాడిన రఘునందన్ అన్న కి హ్యాట్సాఫ్
రఘు అన్న రాబోయే కాలంలో సీఎం
Abba Enduku ra pichi puk
Entha goram ra
Ashaku Hadhu undali ra😂😂😂 puk ga
Gd joke
Hello friends tell me what you are
😮
veedidi antha baga nachinda neku
రఘనందన్ గారికి నమస్కారాలు . మీలాంటి లీడర్లు ,మరికొందరు రాజకీయ నాయకులకు ఆదర్శంకావాలి .నిర్భయంగ నిజాయతీగ మాట్లాడగలిగిన వారు సమాజానికి దేశానికీ కూడా వెన్నెముకలాంటి వారే .
మీరు బాగా సెప్పర్ సార్ 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
Good suggestions....
U explained properly sir
100 percent correct sir
Exactly correct , very good analysis,thanks. Mp. Garu.
నిజాయితీగా బడుగు బలహీనవర్గాల గురించి ఆలోచిస్తూ మంచి కోరుకునే వ్యక్తి నిజమైన నాయకుడు మీలాంటి మంచి నాయకుడు లేక ఇలాంటి అరాచకాలు జరుగుతుంది సార్ మీరు మాట్లాడింది 100% కరెక్ట్ అందుకే మీరు అంటే నాకు చాలా గౌరవం సార్
You are absolutely true Raghu అన్న ❤ 🙏 మీ లాగా అందరూ లీడర్లు ఆలోచిస్తే మన రాష్ట్రం మన దేశం ఎప్పుడో అభివృద్ధి చెందేది. మీలాంటోల్లు ఉండాలి లీడర్ గా. I support you Anna. ఎక్కడైనా ఎవడైనా భూమి లాగేసుకుని కబ్జా చేసిన మరియు ఏది నిర్మించిన సరే కూలగొట్టాలి. ఎవ్వడు ఏం ఫ్రీగా చదువు చెప్పడం లేదు. లక్షలకు లక్షలు దోచుకుంటున్నారు. లక్షలకు లక్షలు దోచుకతిననిది ఇన్ని బిల్డింగులు ఎలా కడుతుతున్నారు, వీళ్ళకు ఎక్కడి నుండి వస్తున్నాయి డబ్బులు? అన్ని దొంగ నాటకాలు అన్న. ప్రజల కోసం పని చేసే లీడర్ కావాలి మీ లాగా, కానీ యాడ దొరుకుతాయా దోచుకొని తిందామా అనే లీడర్లు వొద్దు ఈ సమాజానికి.
Really great సర్
అందుకే ఒక్కసారి బీజేపీ అధికారం ఇవ్వాలి
రఘు sir cm కావాలి
Your grate sir❤❤❤
Good analysis you are right sir
అన్నా సూపర్
అన్న మీరు చెపుతున్న ప్రతి ఒక మాట నిజం, మీరు నిజమైన ప్రజానాయకులు
I agree with you sir excellent 👌👌👌
ఎస్, Sir
Super sir meru❤❤
Super anna
సర్ మీరు స్వార్థం లేకుండా మాట్లాతారు అండి. కానీ ఈ రోజుల్లో ప్రతిది నాయకులు భూత అద్దం చిన్న దాన్ని పెద్దగా చూపించి ప్రజలను తప్పతోవ పట్టించున్నారు. మీరు అందరికి ఉపయోగ పడే న్యాయం గా చెప్పటం చాలా మంచి మాట సర్. మీలాంటి వారు ఉంటే మాకు చాలా సంతోషం సర్. 🙏🙏
సూపర్ సార్ ❤❤❤
Excellent interview exceptional comments from RNN
Most efficient advocate. And. Political. Leader
బాగా చెప్పారు🎉🎉🎉
You're great sir, what ever you said 100℅ correct✅
Sir, your points are very valid and very good and clear.
NEXT CM TO TELANGANA...Right person with complete personality
మీరు చెప్పింది నిజమే సార్ అన్ని కాలేజీ లు అన్ని కులాగోటుటండి
సూపర్ రాఘన్న మంచి చేసే పనికి మద్దతు ఇచ్చే మీరు ఏ పార్టీ అని చూడరు హ్యాట్సాఫ్ అన్న
Meeru chala bhaga chepparu sir Than Q sir
వెరీ గుడ్ టాకింగ్ సార్
అన్నయ్యమీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఒక పేదవాడి కడుపు నింపే మాటమీలాంటి నాయకులుచాలా అవసరం ఈ సమాజానికి ఈ దేశానికి
Super
Salute to MP Sir , you are cordial towards public, your presentation is realistic Bhubakasurulanu Buddi cheppaka pote,prajalaku pramadam Jaruguthundi
సూపర్ sir,,,, మీ యొక్క లిగల్ సపోర్ట్ 🎉🎉💐💐💐
Super sir
Super explanation
ద గ్రేట్ రఘునందన్ సార్ సూపర్ మాట్లాడతారు సార్ మీరు ఒప్పుకోవాల్సిందే
Sir మీరు కరెక్ట్ చెప్పారు సూపర్ సార్ మీరు 🙏🙏🙏
Exlent speech sir really appreciate ❤❤
అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల పై ఎటువంటి చర్యలు తీసుకోవాలి?
Om shanti super sir meeru God bless you
Well said sir 👍👍👍👍👏
Super Raghu anna 👌👌
Excellent
సార్ నమేస్తే...రఘునందన్ ఎంపీ గారు మీరు గ్రేట్ సార్ మీలాంటి లీడర్ తెలంగాణ కు అవసరం.
One of the great 😃 leader 🎉❤ vth knowledge , ethical & moral values 🙌🏻👏🏻 hat's off 👍🏻🙏🏻😻
Good
మీరు సూపర్ సార్
Raghunandan Rao Garu you are obsolutely correct. Your voice is true respective of parties
రేవంత్ రెడ్డి vs రఘు నందనరావు
మాటలు చాలా పవర్ఫుల్ గా వుంటాయి
బాగా చెప్పారు రఘునందన్ సార్
Super sir meeru...mimeedha gouravam chala perigindi
well said Raghunanadan Rao garu
Good decision Anna I'm proud of your stand
గ్రేట్ sir
Grate Leader in my Telangana 💐💐💐🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍🐅🐅🐅🐅🐅
BJP పార్టీకి డైమండ్ లాంటి నాయకత్వ లీడర్ మంచి నాయవాది.
(శీ. రఘానందన్ రావు .జ్ఞానవంతుడు
మీ అభిమానిని. ❤❤❤❤❤
Sirumalla Rajashekar maikonda🌟🙏🙏🙏🙏🤝👏
అవినీతి అంతమైతె తప్ప, మన మనుగడ సాగదు.
IAS , IPS లు నీతివంతంగా పనిచేస్తే, ఇది సాధ్యమవుతుంది.
Anna super
Super speech raghu anna 🙏👌
Good message public people's బీజేపీ ❤❤❤❤❤❤❤❤
పార్టీలకు అతీతంగా మీరు చెప్పిన ప్రతీ మాట నిజం
నిజాయితీ గల లీడర్ అంటే మిరే సార్
RAGHUNANDAN RAO SIMPLY EXCELLENT.
Super anna ..media over action annav chudu..adhi correct..
Nice analysis,
Good information sir.
Your great sir
జై సద్గురు
ధన్యవాదాలు రఘునందన్ జీ మీ యెక్క సవివరణకు.
నిజమైన ప్రజానాయకుడు రఘునందన్ జీ.
మీరు తెలంగాణ ముఖ్యమంత్రి అయి తెలంగాణను రక్షించాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
నిజమైన ప్రజానాయకుడు అంటే మీరే.
జై సద్గురు
🔥🔥
Excellent thinking and the government should take it positively. He is not opposing HYDRAA and providing solutions for taking care of the poor. @revanth Reddy please listen to him for effective implementation.
సార్ నీ నిజైతికీ 🙏🙏🙏🙏
రఘు sir ki హ్యాట్సాఫ్
N0 1
RAGUNANDANA RAO.GAARU.
NEXT C.M
VERY GOOD.
హైడ్రా సినిమాకు నిజంగా రఘునందన్ హీరో 👍🏼👍🏼
రఘన్నా ఈ అక్రమ నిర్మాణాలను కూల్చకుండా ఇండ్లులేని పేదలకు నాలాల పక్కా కు ఉన్నా పేద లకు పంపిణి చేయించండి సార్
నిష్పక్షపతంగా మాట్లాడుతున్ననికునా ధన్య వాదాలు
Educated leaders talk about valued points like ragunandhan sir,rest of leaders who can’t be graduated will talk like పూలమ్మిన మాటలు.HYDRA is the best initiation by CM garu.I definitely support to hydra to save our environment.environment is not belongs to only one person ,it’s belongs to every one who are living there life on earth 🌍🌱.
Very good manchi sabjecte
🙏
.*
Shivoham*
Earth belongs to all Godly Creatures - Live with Nature - Keep the Earth Alive* 🙏🙏🙏
Exallent Explanation ఇంచ్చారు sir
👍👌💐
సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్ భావితరాల కోసం చాలా ఆలోచిస్తున్నారు సార్ thanks sir
తెలంగాణ లో మట్టి మీద పుట్టిన ప్రతీ లీడర్ మీల ఆలోచించాలి సార్ సిఎం సార్ చేసిదే 💯 కరెక్ట్.10 ఇయర్స్ సిఎం కాంగ్రెస్ పార్టీ హైడ్రా గుడ్
జై బి జె పి
ప్రజల మనిషి గౌరవనీయులైన
శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు
ముఖ్యమంత్రి తెలంగాణ
జై రేవంతన్న జై జై రేవంతన్న
నీవు ప్రజల మనిషి గా అందరి మన్ననలు
అందుకుంటున్నారు శభాష్ ముఖ్యమంత్రి
రఘునందన్ సార్ మీకు ప్రత్యేకంగా నమస్కారం మీరు ప్రతి మాట చక్కగా విశ్లేషణ చేస్తున్నారు లోతుగా మాట్లాడుతూ
మంచి అవగాహన కల్పిస్తున్నారు శభాష్
మీ యొక్క పర్యావరణ విశ్లేషణ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నది. ధన్యవాదాలు
raghunandan gari genuine opinion is very appreciable....kudos to you sir....
🌹🌹🌹👍👍👍
Super Anna nuvu🎉