Thumbnail తప్పు ఎందుకంటే అంబేద్కర్ ఒక కులానికి మతానికి సంబధించిన వాడు కాదు ఆయన ఒక సింబల్ అఫ్ knowledge ga మాత్రమే చూడండి అప్పుడు తెలుస్తుంది అతని గురించి
బాబు ఎవ్వరైనా మనిషి అనేవాడు ఏ మత విశ్వాసం లోనైనా మంచిని ఆచరిస్తూ ఆనందపడుతూ బానిసగా బ్రతకకుంటే చాలు. ఎందుకంటే దేవుడు నీ తలకాయ లోనూ ఉన్నాను ఎవ్వడికి కనపడడు. కానీ మనిషిని మనిషిగా చూడకపోతేనే పారిపోతాడు. పిట్టకధలు కాదు నిజమైన పిట్టలు ఎవ్వడి పురుగుమందుల రేడియేషన్ పుణ్యమో స్వాహా ఐనయ్. Next భూమి మీద జీవరాసికి రాబోవు విపత్తు గురించి మనిషిగా ఆలోచించు. కులాన్ని త్యజించు.
వారెవ్వా, బాగా చెప్పారు . ఐతే నా ప్రశ్న. దళితులు నమ్మే యేసు విదేశీయుడు,కానీ అగ్ర కులాలు నమ్మే యేసు ఇండియా వాడేనా?
Jai sriram
హిందూ ధర్మం మరియు అంటరానితనం ....రెండూ ఒకటే... యేసు పేద మరియు అంటరాని సమాజ ప్రజల దేవుడు ..❤jesus
అందరు హిందువులే అనుకుంటూ అంటరాని తనాన్ని ప్రోత్సహించే మీలాంటి వాళ్ళు నీతులు చెప్పడం కరెక్టేనా
అనొచ్చు నో ప్రాబ్లం
🙏🙏🙏🙏🙏🙏
Good analysis
Many are converting to Jesus . Punjab ,mizoram, Arunachal Pradesh ,nagaland etc full converting
మీరు మాల, మాదిగ, బీసీ లకీ జంజామ్ వేసీ మీ దగ్గర కి తీసికొండి ,అప్పుడు ఈ ప్రాబ్లమ్ పోతిది
జంధ్యం వేసినా కూడా వివక్ష చూపుతారు...అది వారి నైజం
మతం కాదు మనస్తత్వం, ముఖ్య ము,, కులం మతం ప్రాంతం కాదు, రాజ్యాంగ ఐ చ్చి నా, విధానం ప్రకారం నడుచు కోవచ్చు,
Thumbnail తప్పు
ఎందుకంటే అంబేద్కర్ ఒక కులానికి మతానికి సంబధించిన వాడు కాదు ఆయన ఒక సింబల్ అఫ్ knowledge ga మాత్రమే చూడండి అప్పుడు తెలుస్తుంది అతని గురించి
O hindhuvu meluko hindhuvu ga jeevinchu hindhuvu nani garvinchu dharmo rakshitha rakshitha ha sarve janaah sukhi no bhavathu. Jai shree Ram.
But Do the Dalits have so many rooms to hold Lord Rama photo inside his house 😂😂
బాబు ఎవ్వరైనా మనిషి అనేవాడు ఏ మత విశ్వాసం లోనైనా మంచిని ఆచరిస్తూ ఆనందపడుతూ బానిసగా బ్రతకకుంటే చాలు. ఎందుకంటే దేవుడు నీ తలకాయ లోనూ ఉన్నాను ఎవ్వడికి కనపడడు. కానీ మనిషిని మనిషిగా చూడకపోతేనే పారిపోతాడు. పిట్టకధలు కాదు నిజమైన పిట్టలు ఎవ్వడి పురుగుమందుల రేడియేషన్ పుణ్యమో స్వాహా ఐనయ్. Next భూమి మీద జీవరాసికి రాబోవు విపత్తు గురించి మనిషిగా ఆలోచించు. కులాన్ని త్యజించు.
Ambedkar ni telusukunte andaru jai beem analsinde
th-cam.com/video/Hz99D4Q6N68/w-d-xo.htmlsi=cX4Nz1z8HKxMtd-v
అంబేడ్కర్ మనుశాస్త్రం చదివి తగులపెట్టినవాడైతె
చదువుకున్నమూర్ఖుడని విశ్లేష్ణాత్మకతలేని
వ్యక్తి అనిపిస్తుంది.
Hindu marham follow atithe kulam kulavivaksha pothunda?
Caste religion okkati kaadhu so anochhu thappu ledhu