స్తుతి మహిమ నీకే || RAJABABU CHRISTIAN SONGS || LATEST SONGS
ฝัง
- เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024
- స్తుతి మహిమ నీకే - మహిమ ఘనత నీకే
మహోన్నతుడా మహా ఘనుడా
మాన ధనుడా నా ప్రాణ ప్రియుడా (4)
నా నీతికి ఆధారమా - నా జీవాహారమా
నా మంచి కాపరి నా గురి నీవని
నీసాటి లేరని లేరని
మాన ధనుడా నా ప్రాణ ప్రియుడా
ఆరాధనా ఆరాధనా(2) - ఆరాధనా ఆరాధనా(2)
నా ప్రేమకు హేతువు నీవే -
నా జీవాధారవు నీవే (2)
నా కొరకు చీల్చబడిన -
ఆ బండ నీవని -
నా కొండా నీవని
మాన ధనుడా నా ప్రాణ ప్రియుడా
ఆరాధనా ఆరాధనా(2) - ఆరాధనా ఆరాధనా(2)
నా ఆత్మకు అభిషేకమా
ఆరాధ్య దైవమా
నేనెక్కలంతా ఎత్తైన కొండకు
ఎక్కించవ దేవా ఎక్కించావా
మాన ధనుడా నా ప్రాణ ప్రియుడా
ఆరాధనా ఆరాధనా(2) - ఆరాధనా ఆరాధనా(2)
ఆరాధనా ఆరాధనా(2) - ఆరాధనా ఆరాధనా(2)
Pastor Naresh is doing ministry at Vijayawada. saved by His Grace and doing ministry for His Glory.
9502041944
Moto : For His Glory By His Grace To Proclaim Word of God.
doing ministry according to God's will.
Praise the Lord
Praise god
Xlent song
Dear Viewers THANK You Watching..
Please Like, Share & Subscribe 🙏🙏🙏