వరి నాట్లు వెయ్యలేదు. కూలీలతో పని లేదు. డైరెక్టుగా వెదజల్లిన వరి దిగుబడి | Telugu Rythu Badi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 105

  • @RythuBadi
    @RythuBadi  4 ปีที่แล้ว +18

    ఓ ఆదర్శ అన్నదాతా.. వెదజల్లే వరిసాగు పద్దతిలో విజేత
    గుండెపోటుతో మీ హఠాన్మరణం రైతు లోకానికే దుర్వార్త
    లక్షల మందికి జ్ఞానం పంచిన మీ ఆత్మ స్వర్గం చేరుగాక
    తెలుగు రైతుబడి & రైతుల పక్షాన ఇదే మా కన్నీటి జ్యోత
    ఈ రోజు (26-11-2020) తెలుగు రైతుబడికి, రైతు లోకానికి ఓ దుర్దినం. ఈ వీడియోలో మన అతిథిగా.. తోటి రైతు సోదరుల కోసం.. వెదజల్లే పద్దతిలో తన వరి సాగు ఫలితాన్ని వివరించి.. మరెందరికో కొత్త మార్గం చూపిన.. ఆదర్శ రైతు కంచర్ల జితేందర్ రెడ్డి గారు.. ఈ రోజు గుండెపోటుతో మరణించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబానికి గుండె దైర్యం ప్రసాదించాలని తెలుగు రైతుబడి ప్రార్దిస్తోంది.

  • @agricultureupdatesTelugu
    @agricultureupdatesTelugu 4 ปีที่แล้ว +3

    పైన చెప్పిన పద్ధతి పాటిస్తే వరి సాగు చేసే రైతులకు చాలా మేలు జరుగుతుంది నాటు వేసే ఖర్చు ఉండదు ఈ పద్ధతిని ఆంధ్ర ప్రదేశ్ లో చాలా రోజుల నుండి ఉపయోగిస్తున్నారు రాజేందర్ అన్న చాలా బాగుంది థాంక్యూ సో మచ్ 👌👌👌

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you bro

  • @gujjanaveen5393
    @gujjanaveen5393 3 ปีที่แล้ว +2

    Anna nenu kuda ne vedios chushe vedha jallanu bagundhi....thq anna

  • @srinivasburrarealestate3621
    @srinivasburrarealestate3621 4 ปีที่แล้ว +2

    ఈ పద్ధతి చాలా బాగుందండి మేము కూడా ట్రై చేస్తా కలుపు నివారణ కోసం జాగ్రత్తలు చాలా తీసుకోవాలి కథ

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      అవును.

  • @anjaneyulugunti3235
    @anjaneyulugunti3235 4 ปีที่แล้ว +3

    అన్నా ఈ పద్ధతి బాగుంది రైతుకు మంచి మేలు కూడా ఖర్చు తగ్గుతుంది
    అయితే ఈ సంవత్సరం వడ్లు చాలా తక్కువ దిగుబడి వచ్చింది మాకు 3 ఎకరాలకు 40kg బస్తాలు 150 మాత్రమే అయ్యాఇ ఇది చాలా తక్కువ
    కానీ మీరు చెప్పే పద్దతి రైతుకు ఖర్చు తగ్గించి మంచి దిగుబడి వస్తుంది.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Thank you bro

  • @rajudharma172
    @rajudharma172 4 ปีที่แล้ว +2

    Superb anna

  • @itikyalsrinuvass6719
    @itikyalsrinuvass6719 4 ปีที่แล้ว

    Super

  • @basivireddymekapothu5012
    @basivireddymekapothu5012 4 ปีที่แล้ว +2

    Nice bro

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Thanks bro

  • @narsimhareddy5595
    @narsimhareddy5595 4 ปีที่แล้ว +5

    Thipparthi mandal, JangaReddy gudem Village

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      అవును. ధన్యవాదాలు

  • @markandeyayellaiah1699
    @markandeyayellaiah1699 4 ปีที่แล้ว +1

    Karchu takkuva bagundi vedajalle paddathi

  • @myrandomlife8922
    @myrandomlife8922 4 ปีที่แล้ว +1

    Very useful information bro 💯👌👍

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you so much 👍

  • @satheeshyadav5821
    @satheeshyadav5821 4 ปีที่แล้ว +2

    Nice video anna

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you so much bro

  • @arkutilingaiah3161
    @arkutilingaiah3161 4 ปีที่แล้ว +1

    Nice interwe

  • @nandhigamapoojareddy6645
    @nandhigamapoojareddy6645 4 ปีที่แล้ว +2

    రైతు సోదరులకు దింపాలని శుభాకాంక్షలు

  • @dinesh2144
    @dinesh2144 4 ปีที่แล้ว +1

    👍👍👍👏👏👏

  • @veeranarasimhaputapakula5883
    @veeranarasimhaputapakula5883 4 ปีที่แล้ว +1

    Hi Frist coment

  • @muthyamkadimuthyam6814
    @muthyamkadimuthyam6814 4 ปีที่แล้ว +1

    Super b bro

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you so much 😀

  • @Nextfarmer21
    @Nextfarmer21 3 ปีที่แล้ว +1

    మిషన్ తో నాటు వేసినా పంట పొలాలు చూపగలరా అన్నplz......plz....🎉🎉🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Will try bro

    • @Nextfarmer21
      @Nextfarmer21 3 ปีที่แล้ว

      GkAnnaram lo unnattu one year back etc Telangana lo vachendi ma Nalgoda GK Annaram Anta bro..

  • @vamsibudgettraveller1495
    @vamsibudgettraveller1495 4 ปีที่แล้ว +1

    Chala bagundi Rajender garu video. E year heavy rains chala mandi Raithu lani ibbandi pettayi.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you bro

  • @prathima.143
    @prathima.143 3 ปีที่แล้ว

    Kalupu mandu em challallo chepandi

  • @thongalabanesh658
    @thongalabanesh658 4 ปีที่แล้ว +1

    🙏 Anna ee rabi pantalo raithu vedhajalle timelo polam vaddaku velli Oka video cheyandi Chala useful ga untundi🙏👍

  • @hktummala
    @hktummala 4 ปีที่แล้ว +1

    Your efforts are very good bro

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you so much bro

  • @banothramesh2208
    @banothramesh2208 4 ปีที่แล้ว +2

    naku kothimera sagu chiili sagu only summar lo 5nela 6 7 8 nela sagu vidanam gurinchi chuppu bro plz

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Will try to do

  • @pagadalamahesh7612
    @pagadalamahesh7612 4 ปีที่แล้ว +1

    Ame parvaledu e sari andarive alane unnai e sari nenu kuda 2 akars lo cheddam anukuntunna e paddathi lo rytulaku chala pettubadi thaggutundi

  • @omkareshwar253
    @omkareshwar253 4 ปีที่แล้ว +1

    Anna vedajalladam lo bhumini yela sagu cheayalo process cheppandi.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      త్వరలో వీడియో చేస్తాం.

  • @amarreddy4864
    @amarreddy4864 4 ปีที่แล้ว +3

    Veda Mitta sagu video chydi bro fast ga👍

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      ఓకే. ఫాస్ట్ గా అంటే చేయలేము.
      రైతు సాగు చేస్తున్న సమయంలో మాత్రమే చేయగలము.

  • @Rameshreddy5280
    @Rameshreddy5280 3 ปีที่แล้ว

    Rip reddy garu

  • @ashokpunna9295
    @ashokpunna9295 4 ปีที่แล้ว

    అన్న మీరు వెద జల్లెటపుడు వీడియో చేయండి

  • @myrandomlife8922
    @myrandomlife8922 4 ปีที่แล้ว +1

    Kalupu nivarana kosam am chesaro vivarinchandi bro

  • @muralisanga88
    @muralisanga88 4 ปีที่แล้ว +3

    Kalupu koosam spesal vediookavali

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      ఆల్రెడీ ఇంతకు ముందే ఈ రైతు ఒక వీడియోలో కలుపు గురించి చెప్పారు. ఆ వీడియో చూడండి.

  • @ramanjaneyulums191
    @ramanjaneyulums191 4 ปีที่แล้ว +1

    Where is information about KALUPU.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      అంతకు ముందు వీడియోలో చెప్పారనే విషయం ఈ వీడియోలో చెప్పారు కద. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియోలో ఇచ్చారు.

  • @prabhakarprabha7964
    @prabhakarprabha7964 3 ปีที่แล้ว

    Antha heavy weight vehicles ,,,, Bhoomi nirjeevam ipotadi

  • @kadarusaikumarreddy9842
    @kadarusaikumarreddy9842 4 ปีที่แล้ว

    Bro buland
    seeds manchivana

  • @penthalashobharani850
    @penthalashobharani850 4 ปีที่แล้ว

    నాటు వేసే పద్ధతి కంటే వేదశల్లే పద్ధతి లొ ఎన్ని రోజులు ముందుండాలి

  • @netajireddy2260
    @netajireddy2260 4 ปีที่แล้ว +1

    Katuka kanki mandhu unda chapadi

  • @dunnaayaanakhil5739
    @dunnaayaanakhil5739 3 ปีที่แล้ว

    Kalawkurthy.

  • @ragothamreddyragidi2377
    @ragothamreddyragidi2377 4 ปีที่แล้ว +3

    Nenu 2 years నుండి వెయ్యటం జరిగింది

    • @JSYOUTUBECHANNEL-v3q
      @JSYOUTUBECHANNEL-v3q 4 ปีที่แล้ว

      Good

    • @anjaneyulugunti3235
      @anjaneyulugunti3235 4 ปีที่แล้ว

      అన్నా mechine తో వేశారా లేక చేతితో చల్లార మీరు కలుపు ఎలా తీశారు.

    • @anilkumar-sp9nr
      @anilkumar-sp9nr 4 ปีที่แล้ว +1

      Send me your phone number

  • @TNTMANPOWER
    @TNTMANPOWER 4 ปีที่แล้ว +1

    Sir rythu contact detail esthe baguntundi

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      అవును. కానీ రైతుకు ఇష్టం లేకుండా వాళ్ల నంబర్ మనం ఇవ్వలేము.
      గతంలోనే ఈ రైతు తన సాగు అనుభవం వివరించారు. ఇది కంటిన్యూ వీడియో మాత్రమే. గతంలోనే నంబర్ ఇచ్చినపుడు చాలా మంది ఫోన్లు చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. ఇప్పుడు నంబర్ పెట్టొద్దన్నారు. అందుకే పెట్టలేదు. ఈ విషయం వీడియోలో కూడా చెప్పాము.

  • @nareshnayini4334
    @nareshnayini4334 4 ปีที่แล้ว +2

    Rythu contact no evvagalara bayya.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      ఇవ్వలేము బ్రో.
      ఎందుకనే విషయం వీడియోలో ఉంది.

  • @teluguthuglife1464
    @teluguthuglife1464 4 ปีที่แล้ว +1

    రైతు ఫోన్ నెంబర్ చెప్పరా

  • @gangiahmacha8176
    @gangiahmacha8176 4 ปีที่แล้ว +2

    అన్న నేను డ్రబు సీడ్ విస్తను

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      ఓకే. ధన్యవాదాలు

  • @gunreddyramanareddy7534
    @gunreddyramanareddy7534 4 ปีที่แล้ว +2

    నల్ల రాగడి సవుడు భూమిలో యేల వేయలి cheppandi

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      అలా ప్రత్యేకంగా ఏమీ ఉండదు.

  • @tsyadav9191
    @tsyadav9191 4 ปีที่แล้ว +1

    అన్న ఇపుడు ఏ సమయం లో వెదజల్లి .

  • @balaswamyg4993
    @balaswamyg4993 4 ปีที่แล้ว

    Pn No pettandi

  • @kvignesh1739
    @kvignesh1739 4 ปีที่แล้ว +2

    Mobile number send cheyadi sir farmer thi. What problems we will discuss ....👍

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      వీడియోలో చెప్పాము కద. నంబర్ ఇవ్వడం సాధ్యం కాదు. గతంలోనే నంబర్ ఇచ్చిన రైతును వేల మంది సమాచారం కోసం ఫోన్ చేశారు. రైతు తన పనులు కూడా తాను చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇవ్వలేకపోతున్నాం అని క్లియర్ గా చెప్పాము. ఇంతకు ముందు ఇదే చానెల్లో ఈ రైతు వీడియో అప్లోడ్ చేశాము. అందులో ఇంకా చాలా సమాచారం ఉంది. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియోలో ఉంది. చూడండి. నంబర్ ఇవ్వలేము.

  • @banothramesh2208
    @banothramesh2208 4 ปีที่แล้ว +2

    na gurinchi patichu kuntalev bro

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      అన్నీ చేస్తూనే ఉన్నాం.
      మాకు అందుబాటులో ఉండాలి కద బ్రో.

  • @kuntigorlanagaraju4897
    @kuntigorlanagaraju4897 4 ปีที่แล้ว

    Rajendar Reddy bhayya mi number ivvandi

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      నంబర్ ఇవ్వలేము బ్రో.
      telugurythubadi@gmail.com మీ సందేహం మెయిల్ చేయండి.

    • @kuntigorlanagaraju4897
      @kuntigorlanagaraju4897 4 ปีที่แล้ว

      Vadlu challali bro

    • @kuntigorlanagaraju4897
      @kuntigorlanagaraju4897 4 ปีที่แล้ว

      10 Acre lu challali bro

  • @vemulapallibrahmajirao1401
    @vemulapallibrahmajirao1401 4 ปีที่แล้ว

    దీనికి ముందు పంటలో రాలిన ధాన్యం గింజలు ఈ పంటలో మొలిచి కేళీ మొక్కలు వస్తాయి కదా దానికి మీరు ఎలా గత పంటలో గింజలు మొలవ కుండా ఎలా చేసి నివారిస్తున్నారు చెప్పితే బాగుంటుంది

    • @rameshangolla
      @rameshangolla 4 ปีที่แล้ว

      Cultivate chesi water petti dammu cheste molakettavu