బృహదీశ్వరాలయ శిఖరం -వదంతులు, వాస్తవాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 มิ.ย. 2024
  • తంజావూరు బృహదీశ్వరాలయ శిఖరం 81టన్నుల బరువైన అఖండశిల అని ప్రచారంలో ఉంది. దానిని అంతపైకి ఎట్లా చేర్చారని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటారందరు.
    బృహదీశ్వరాలయ శిఖరం ఎనిమిది పొరలతో నిర్మాణమైందని అంటే తొలుత ఖండాలుగా చెక్కిన విమానశిఖరాన్ని అఖండంగా నిల్పారన్నమాట.

ความคิดเห็น • 1