మాతంగిని

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • మాతంగిని దేవత ఒక కులదేవత. దశమహావిద్యలలో మాతంగిని దేవత మహిమగలదనేది విశ్వాసం.

ความคิดเห็น • 5

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 หลายเดือนก่อน

    అన్నీ మూర్తుల విగ్రహాలు చూపించి వాటి గురించి తెలియని వారికి వివరంగా తెలియ చేస్తున్న మ్దుకు మీకు🎉🎉🎉🎉

    • @KothaTelanganaCharitra
      @KothaTelanganaCharitra  หลายเดือนก่อน

      మరొక వీడియో చేసి పెడదాం

  • @brcreddyhistory
    @brcreddyhistory 4 หลายเดือนก่อน +2

    మొగలిచర్ల లో ఉన్న ఈ శిల్పం మాతంగి ది అని నేను 2016 ప్రాంతం లో ప్రతిపాదించి, ఆ శిల్పాని కి ఎమ్మా క్లౌ గారి 1899 నాటి whilee sewing sandals పుస్తకం లో ప్రచురించిన మాతంగి బొమ్మ తో సరి పోల్చాను. తిరిగి దానిని కదిరిపతి గారి శుక సప్తతి లోని పద్యం తో సరిపోల్చి ఆ శిల్పం మాతంగి దే అని ఘంటపథం గా చెప్పాను. దానిని వ్యాసం గా కూడా ప్రచురించాను. ఇప్పుడు హరగోపాల్ గారు దానిని సమర్ధించినట్లు గా అర్ధం అవుతుంది.

    • @TrilokaSanchaari
      @TrilokaSanchaari 4 หลายเดือนก่อน

      సర్ మీరు ప్రచురించిన వ్యాసం ఏదైనా పుస్తక రూపకంగా దొరుకుతుందా ?
      దయచేసి తెలుపగలరు

    • @brcreddyhistory
      @brcreddyhistory 4 หลายเดือนก่อน

      Traditional economy and Religious life of Leather working Madigas published in 2018 from Warangal