జోగులాంబ గద్వాల జిల్లా చరిత్ర

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • తెలంగాణాలోని 33 జిల్లాలలో జోగులాంబ-గద్వాల జిల్లాది ప్రత్యేకస్థానం. తెలంగాణాలోని సంస్ధనాల చరిత్రలోకూడా గద్వాల విద్వత్గద్వాలగా పేరుపొందింది. చరిత్రపూర్వయుగం నుంచి ఆధునిక యుగాలదాక గద్వాలకు తెలంగాణచరిత్రలో విశిష్టస్థానం కలిగివుంది.
    కొత్త తెలంగాణచరిత్రబృందం 39వ జూమ్ మీటింగులో
    గద్వాల జిల్ల చరిత్ర-సంస్కృతి గురించి బైరోజు రాజశేఖర్ గారి ప్రసంగం

ความคิดเห็น • 9

  • @amruthaavadhanam1403
    @amruthaavadhanam1403 2 หลายเดือนก่อน

    Namaste sir.🎉 మీరు ఎన్నో విషయాల్ని చక్కగా వివరించారు. చిత్రాలను మేళవించి చూపడం మరింత ఆసక్తిని కలిగించింది.అభినందనలు 🎉🎉🎉

  • @HeadMasterZPHSMALLARAM
    @HeadMasterZPHSMALLARAM 2 หลายเดือนก่อน

    సూపర్ సోదరా

  • @jogulambatemple6607
    @jogulambatemple6607 2 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు సార్

  • @venkatt5542
    @venkatt5542 2 หลายเดือนก่อน

    మీ టి. వి స్వామి

  • @avanchapurendar7758
    @avanchapurendar7758 2 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @govinduamarendarreddy
    @govinduamarendarreddy 2 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🌺🌺🌺🌺

  • @govinduamarendarreddy
    @govinduamarendarreddy 2 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🌺🌺🌺🌺🌺

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 2 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉🎉