Naa Autograph (Sweet Memories) Songs - Mounamgane Edagamani - Ravi Teja, Bhoomika

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 916

  • @vamsikrishnach8298
    @vamsikrishnach8298 2 ปีที่แล้ว +14

    ఈ పాటకు ఉన్న విలువను ఏ నాటి కి తరిగిపోదు ఇది ఒక జీవిత కాళానికి వెనుముక్క తో సమానము

  • @shaikbabji512
    @shaikbabji512 3 ปีที่แล้ว +12

    నా జీవితానికి స్ఫూర్తి ఈ పాటే... 🤝

  • @dattu143youtubechannel5
    @dattu143youtubechannel5 5 ปีที่แล้ว +307

    అక్షర జ్ఞానం లేనివారికికూడా అతి సులువుగా అర్ధమయ్యే పరిభాషలో ఈ పాట రాసిన రైటర్ సుభాష్ చంద్రబోస్ గారికి నా పాదాభివందనాలు
    "ఈ పాటని హైద్రాబాద్ లోని ఒక బ్లైండ్ స్కూల్ లో జాతీయగీతం అనంతరం ప్రతి రోజు వినిపిస్తారు"

  • @saikrishnabalasani5997
    @saikrishnabalasani5997 ปีที่แล้ว +17

    చిన్నప్పుడు మా దోస్త్ గాడు ఈ పాట పాడితే ఏందిరా ఈ గోస అనుకునేవాడిని .... కానీ ఇప్పుడు తెలుస్తుంది పాట విలువెంటో 😭💯🖤

  • @aithavst1931
    @aithavst1931 5 ปีที่แล้ว +21

    Nice song by Chandrabose garu. Inspirational song.

  • @navaneetharachakonda574
    @navaneetharachakonda574 5 ปีที่แล้ว +30

    Superb lyrics by Bose....tq u so much sir for giving this song...

  • @SattiBabu-bh2ib
    @SattiBabu-bh2ib 4 ปีที่แล้ว +183

    ఈ సాంగ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వారు ఒక like వేసుకోండి..

  • @seetharamaiahbondalapati748
    @seetharamaiahbondalapati748 5 ปีที่แล้ว +114

    నా మనస్సు చేసేది యుద్ధం
    మరి నేనెందుకు చేయాలి శబ్దం
    నన్ను విజయం వరించి నపుడు
    నేను చేసే శబ్దంఅందరికి వినిపిస్తుంది.

  • @ChandbashaShaik-xc7pl
    @ChandbashaShaik-xc7pl หลายเดือนก่อน +1

    Super duper Hit song 🎉The Brave of people

  • @bhaskargoudshambuni8782
    @bhaskargoudshambuni8782 5 ปีที่แล้ว +204

    చాలా అద్భుతమైన పాట, ఈ పాటను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఎదగలనే సంకల్పం పట్టుదల పెరగాలి.

  • @ಎ.ಶ್ರೀನಿವಾಸವಿಷ್ಣುಸೀನಾ

    ಅರಳುವ ಹೂವಗಳೇ...💞❤ಕನ್ನಡ &తౌలుగు😍

  • @gudipallibalamurali6297
    @gudipallibalamurali6297 5 ปีที่แล้ว +11

    ఇలాంటి సినిమా మల్లి రాదు..ఎవరు ఇంతల నటించలేరు..నా అభిమాన హిరో రవితేజ యాక్టింగ్ సూపర్....

  • @shkershker9568
    @shkershker9568 4 ปีที่แล้ว +23

    This song is amazing 😍😍😍😍👌👌👌👌👌👌

  • @ghemalatha8136
    @ghemalatha8136 5 ปีที่แล้ว +12

    Wonderful song malli malli vinalanipistundi

    • @shreegowda6331
      @shreegowda6331 5 ปีที่แล้ว

      ghema latha hai hownu good night

  • @powerkrishnanayak448
    @powerkrishnanayak448 5 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్ ఇది మనం ఎల్లపుడు గెలుస్తాం అని ఒక చిన్న నమ్మకం అర్థం చేసుకొంటే అర్ధం ఔతుందే

  • @shravanichinny3388
    @shravanichinny3388 5 ปีที่แล้ว +6

    Ee song lo manishi jivithame undi...manchi meaning unna song ....👌👌🙏

  • @smubai4001
    @smubai4001 4 ปีที่แล้ว +15

    Mentally challenged peopls ki ee pata oka adarsham ...super lyrics,super composing,super singing....thats why its got National Award..

  • @narasammanarasu60
    @narasammanarasu60 3 ปีที่แล้ว +11

    My favorite song😘😘😘😘I love this song😘😘

  • @manneamkeerthi9494
    @manneamkeerthi9494 5 ปีที่แล้ว +6

    Super song life lo intha manchi song evaru rayaleru

  • @Gnana369
    @Gnana369 5 ปีที่แล้ว +46

    Very very excellent song and this song is changed my life

  • @nraj6953
    @nraj6953 2 ปีที่แล้ว +8

    It's my the most inspirational song.

  • @rkenterprises3092
    @rkenterprises3092 4 ปีที่แล้ว +11

    Ravi teja Sir and boomika madam
    Pls pls make such types of movies
    Plzzzzz

  • @palpavani5838
    @palpavani5838 2 ปีที่แล้ว +4

    Excellent song asalu🙏👌👌

  • @madhusudhan6941
    @madhusudhan6941 5 ปีที่แล้ว +39

    సూపర్ సూపర్ పాట 👌👌👌🙏🙏🙏

    • @msnsurcycle5682
      @msnsurcycle5682 5 ปีที่แล้ว +4

      సూపర్ సూపర్ సాంగ్

  • @kavithavijayram7302
    @kavithavijayram7302 5 ปีที่แล้ว +17

    Heart touching song 😘😘

    • @shreegowda6331
      @shreegowda6331 5 ปีที่แล้ว

      Kavitha Vijayram hai hownu good night

  • @RaviKumar-hm3cq
    @RaviKumar-hm3cq 5 ปีที่แล้ว +32

    I love this song

  • @grakesh2240
    @grakesh2240 5 ปีที่แล้ว +29

    E song artham chesukunte endhulo antho meaning undhi.....Superb song 😍😍

  • @fanofrebel1922
    @fanofrebel1922 5 ปีที่แล้ว +14

    My favourite song💖💖💕💝

  • @Jdevender
    @Jdevender 5 ปีที่แล้ว +62

    This is my favourite song ♥️ chamata neru chandaga nuditi rata marchuko marchalenidi adhi ledani gamaninchuko👍👍

  • @devannayakgugulothu379
    @devannayakgugulothu379 6 ปีที่แล้ว +48

    జీవిత సత్యమైన పాట

    • @dantlalokesh7014
      @dantlalokesh7014 2 ปีที่แล้ว

      Avunu Nizam
      Nenu yennu avamanalu paddanu maa family loo

  • @reshucherry4403
    @reshucherry4403 5 ปีที่แล้ว +10

    Super nice I like you song 💟💟🌹🌹🌹🌹

  • @PVKRUSHNA
    @PVKRUSHNA 5 ปีที่แล้ว +34

    మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
    ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
    మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
    ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
    అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
    ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
    మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
    ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
    అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
    ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
    చరణం 1:
    దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమా
    దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి గా
    భారమెంతో ఉందనీ బాధపడకు నేస్తమా
    బాధ వెంట నవ్వులపంట ఉంటుంది గా
    సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది
    విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీ
    అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ
    కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ
    తెలుసుకుంటె సత్యమిదీ తలుచుకుంటె సాధ్యమిదీ
    మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
    ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది
    చరణం 2:
    చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
    మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
    పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
    మారిపోని కధలే లేవని గమనించుకో
    తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడూ
    నచ్చినట్టు గా నీతలరాతని నువ్వే రాయాలీ
    నీ ధైర్యాన్ని దర్షించి దైవాలే తలదించగా
    నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
    నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ
    అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలీ
    మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
    ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది
    అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
    ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

  • @chamanthikotilingala4402
    @chamanthikotilingala4402 5 ปีที่แล้ว +73

    సూపర్ సాంగ్. ఈ పాటను అర్థం చేసుకునే వారు జీవితంలో ముందుకు ధైర్యంగా వెళ్తారు.

  • @eaimsananth8737
    @eaimsananth8737 5 ปีที่แล้ว +19

    Super song unforgettable memories

  • @abubakarsiddik8970
    @abubakarsiddik8970 5 ปีที่แล้ว +23

    Very beautiful and good lirics song

  • @boyasomanaidu484
    @boyasomanaidu484 5 ปีที่แล้ว +86

    ఈ పాట వింటే కష్టసుకం తెలుస్తుంది

  • @poojaaruna2416
    @poojaaruna2416 4 ปีที่แล้ว +4

    Chala mandiki inspretion ee song superrrr

  • @harikrishnabollam8026
    @harikrishnabollam8026 5 ปีที่แล้ว +17

    This song taught us what is life.everything possible in Life

  • @burrasindhu
    @burrasindhu 2 ปีที่แล้ว +3

    తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు.... నచ్చి నట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి.... 😭👍👌

  • @harikrishna4715
    @harikrishna4715 5 ปีที่แล้ว +151

    పల్లవి:
    మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
    ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
    మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
    ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
    అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
    ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
    మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
    ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
    అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
    ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
    చరణం 1:
    దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమా
    దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి గా
    భారమెంతో ఉందనీ బాధపడకు నేస్తమా
    బాధ వెంట నవ్వులపంట ఉంటుంది గా
    సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది
    విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీ
    అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ
    కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ
    తెలుసుకుంటె సత్యమిదీ తలుచుకుంటె సాధ్యమిదీ
    మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
    ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది
    చరణం 2:
    చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
    మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
    పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
    మారిపోని కధలే లేవని గమనించుకో
    తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడూ
    నచ్చినట్టు గా నీతలరాతని నువ్వే రాయాలీ
    నీ ధైర్యాన్ని దర్షించి దైవాలే తలదించగా
    నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
    నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ
    అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలీ
    మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
    ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది
    అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
    ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

    • @ippilivinaykumar9307
      @ippilivinaykumar9307 5 ปีที่แล้ว +3

      Nice very nice 👌

    • @zubairmd9401
      @zubairmd9401 5 ปีที่แล้ว +3

      Good

    • @zubairmd9401
      @zubairmd9401 5 ปีที่แล้ว +3

      So Good

    • @nagalaxmiy3030
      @nagalaxmiy3030 5 ปีที่แล้ว +3

      hari krishna
      చాలా అర్థం ఉంది ఈ పాట లో
      నాకు చాలా ఇష్టం ఈ పాట
      "నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ "
      మూవీ చాలా సార్లు చూసాను ఈ మూవీ నీ👌👌

    • @naniprince2628
      @naniprince2628 5 ปีที่แล้ว

      సూపర్

  • @kamalreddykaila9291
    @kamalreddykaila9291 2 ปีที่แล้ว +2

    I love this best wonder ful song thanks 💖 kaila Kamal Reddy Shivarampally 🤩😍

  • @dasarimounika1783
    @dasarimounika1783 4 ปีที่แล้ว +1

    Antuleni charithalaki adi nuvve kavali its super inspiration song

  • @salinipandabhakti7595
    @salinipandabhakti7595 5 ปีที่แล้ว +19

    I am not understanding this language but I love this song

  • @suni6016
    @suni6016 5 ปีที่แล้ว +10

    This song very motivation song and thank you

  • @nallamothusrikanth8144
    @nallamothusrikanth8144 5 ปีที่แล้ว +54

    Super song venekonduga vinalanipistundi👌🏾👌🏾👌🏾👌🏾👌🏾

  • @surendargiri4570
    @surendargiri4570 5 ปีที่แล้ว +9

    Beautiful song

  • @h.anandjihanandji3915
    @h.anandjihanandji3915 4 ปีที่แล้ว +11

    Motivation song 👌👌

  • @siddaiahakula1572
    @siddaiahakula1572 5 ปีที่แล้ว +13

    Excellent message for this song

  • @ameenameen3766
    @ameenameen3766 5 ปีที่แล้ว +28

    Nice song for the society

  • @prasannathummala1117
    @prasannathummala1117 5 ปีที่แล้ว +25

    Excellent by Bose sir, we need still more ethics songs from u

  • @msnsurcycle5682
    @msnsurcycle5682 5 ปีที่แล้ว +13

    సూపర్ సంగ్

  • @srinivassrinu444
    @srinivassrinu444 2 ปีที่แล้ว +2

    2050 evergreen life value words

  • @kameshkapati7305
    @kameshkapati7305 2 ปีที่แล้ว +9

    One of favourite song ❤️💐

  • @adapakurmadas8370
    @adapakurmadas8370 2 ปีที่แล้ว +2

    స ద రు సినిమా పాటకు ముందు నేను వికలాంగులు నేటి దివ్యాం గులకు నా స్వంత జిల్లా విజయ నగరం జిల్లా లో సంక్షేమ శాఖ అధికారిగా శ్రీ మతి పూనం మాలకొండయ్య గారు అప్పటి విజయ నగరం జిల్లా కలక్టరు మరియు అనంత పురం జిల్లా లో ఆప్పటి క ల క్టర్‌
    షో మే ష్ కుమార్‌ వారి నే త్పత్వం లో వారి అడుగు జాడలో నేను చేసిన సేవలు యిప్పటికీ మరచి పోలే కపోతున్నాను సదరు పా ట లో పాల్గొ నిన వాయిద్య కళా కారు ల లో కొంత మంది అనంత పురం జిల్లా వాసులే.

  • @subindharaniyedath7594
    @subindharaniyedath7594 10 หลายเดือนก่อน +5

    Watching 2024

  • @cuteprincess1258
    @cuteprincess1258 3 ปีที่แล้ว +18

    When ever I listen this song I can't stop 😭

  • @vgsangeetha4930
    @vgsangeetha4930 ปีที่แล้ว +1

    Nice nice excellent song Tq sm Tq God bless you

  • @nsureshbabu2877
    @nsureshbabu2877 2 ปีที่แล้ว +2

    Boomika song autograph sweet memories keeravani WANDRAFUL mind blowing music beautiful lyrics

  • @abhidigitalsabhidigitals5031
    @abhidigitalsabhidigitals5031 5 ปีที่แล้ว +248

    ఈ పాట విన్న వాళ్లు అందరూ వారికి తెలియాలి ఎందుకంటే ఐ లైక్ ఇట్ సాంగ్

  • @dorababuummadisetti1558
    @dorababuummadisetti1558 5 ปีที่แล้ว +9

    This song is very super and very interested

  • @nuneshruthika2468
    @nuneshruthika2468 2 ปีที่แล้ว +5

    Excellent lyrics nice voice

  • @swathi5600
    @swathi5600 5 ปีที่แล้ว +18

    I.love.this.song

  • @rajupbf6015
    @rajupbf6015 5 ปีที่แล้ว +14

    2:54 music osm......💕💖💖💞💕

    • @palavenki738
      @palavenki738 5 ปีที่แล้ว +1

      iLOVE💓💓💕💞💞💕💖💖

  • @chaitanyavarma3708
    @chaitanyavarma3708 5 ปีที่แล้ว +26

    Excellent & Nice songs I Feel very Happy Thanksgiving this songs

  • @jallurisatyasrinvasrao4904
    @jallurisatyasrinvasrao4904 4 ปีที่แล้ว +24

    Hundred percent energy song

  • @sandeepsandeep-jz3wz
    @sandeepsandeep-jz3wz 5 ปีที่แล้ว +6

    superbbb

  • @kolliparamounika9837
    @kolliparamounika9837 4 ปีที่แล้ว +29

    Life is there in our hands only .amazing song i listened this song so many times.

  • @balakrishnamodala2128
    @balakrishnamodala2128 5 ปีที่แล้ว +11

    ఈ పాట వింటుంటే జీవితంలో పోనదంత మల్లీ సంపదిస్తామన నమ్మకం కలుగుతుంది

  • @sureshp9162
    @sureshp9162 2 ปีที่แล้ว +2

    Very good lyrics,meaning and nice song

  • @shaikkhasimali9591
    @shaikkhasimali9591 5 ปีที่แล้ว +11

    👌👌👌👌👌🙏🙏🙏🙏Hart touching song.

  • @bhavanakamadi3458
    @bhavanakamadi3458 4 ปีที่แล้ว +2

    Super 🎶🎤🎶🎤🎤🎶🎶song

  • @binaysharmastudio8660
    @binaysharmastudio8660 5 ปีที่แล้ว +11

    Super song 100% my love

  • @bannubandi7613
    @bannubandi7613 ปีที่แล้ว +1

    My favorite song❤😍😘😍

  • @mohankumar-zo7kz
    @mohankumar-zo7kz 4 ปีที่แล้ว +30

    Hat's off to the writer 🙏🙏🙏💐💐🌷🌹🔥

  • @jagadeeshwarrudra823
    @jagadeeshwarrudra823 5 ปีที่แล้ว +11

    My inspiration song by Keeravani sir

  • @teluguboyoffical
    @teluguboyoffical ปีที่แล้ว +1

    Super song ee paatalo artham super

  • @pampam-nr1pl
    @pampam-nr1pl 3 หลายเดือนก่อน

    From kolkata, I love this song❤

  • @darshandaasa107
    @darshandaasa107 5 ปีที่แล้ว +9

    Chiara voice super

  • @kavyaakashyakavya8006
    @kavyaakashyakavya8006 5 ปีที่แล้ว +9

    Super and heart touching song please upload like this songs

  • @polupoornachandrareddy4564
    @polupoornachandrareddy4564 4 ปีที่แล้ว +3

    This song is motivate to present generation people

  • @anithasurya6204
    @anithasurya6204 5 ปีที่แล้ว +19

    What a meaning song🌻...

  • @gelothjampanna6421
    @gelothjampanna6421 5 ปีที่แล้ว +15

    2019 suparrrrr suparrrrr suparrrrr suparrrrr suparrrrr suparrrrr song song🎶🎶🎶🎶🎶🎶🎶🎶

  • @abdulmuqueeth3549
    @abdulmuqueeth3549 5 ปีที่แล้ว

    అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది.........

  • @shabreentaj2587
    @shabreentaj2587 5 ปีที่แล้ว +6

    👌this song

  • @vijayammajakki4798
    @vijayammajakki4798 5 ปีที่แล้ว +69

    good message fromthe songs

  • @lalitha9218
    @lalitha9218 2 ปีที่แล้ว

    My Daddy Favourite Song
    But He is No More
    Miss You Daddy ee song vinnappu prathisari nv gurthosthav 🥺🥺

  • @asusunkara1173
    @asusunkara1173 5 ปีที่แล้ว +6

    👌👌👌👌👌👌super song

  • @eswarrajup3829
    @eswarrajup3829 5 ปีที่แล้ว +59

    పాట చాలా బాగుంది 👌👌💯💯

  • @prasadbhukya2558
    @prasadbhukya2558 5 ปีที่แล้ว +19

    సూపర్, 👌👌👌😢

    • @PrabuS-dn6gu
      @PrabuS-dn6gu 8 หลายเดือนก่อน +1

      Super ❤

  • @bheemsukkolu2481
    @bheemsukkolu2481 3 ปีที่แล้ว +1

    Ee song lo chala good message vundhi

  • @achireddyreddy8412
    @achireddyreddy8412 5 ปีที่แล้ว +6

    Best song

    • @sakunthalarani420
      @sakunthalarani420 2 ปีที่แล้ว

      కంగ్రాట్స్, మై డియర్ చంద్ర బోస్! ఎంత సరళం అయిన సాహిత్యం, ఎంత గొప్ప నిగూఢ సత్యం, redintini సరి సమానంగా paridhavinchindi ఈ పాటలో

  • @surendrachintham2511
    @surendrachintham2511 5 ปีที่แล้ว +27

    పాట విన్న ప్రతీసారి నా కళ్లలో నీళ్ళు తిరుగుతాయి

  • @MaheshMahesh-km1oy
    @MaheshMahesh-km1oy 5 ปีที่แล้ว +12

    Life meaning in single word song , beautiful song

  • @chiruguthachirug9555
    @chiruguthachirug9555 5 ปีที่แล้ว +1

    Yamonatiol feeling song superrrrr👌👌👌👌👌👌👌👌👌👍👍👏👏👏👏👌mydreem started again I love this song

    • @umamaheshwari8140
      @umamaheshwari8140 5 ปีที่แล้ว

      Chiru gutha Chiru g 1234tufududjdeeufjckck

  • @durgaroa5933
    @durgaroa5933 5 ปีที่แล้ว +13

    realy hero

  • @haridhar2455
    @haridhar2455 5 ปีที่แล้ว +38

    Great meaning behind the song.

  • @vaddepallybalakrishna9073
    @vaddepallybalakrishna9073 4 ปีที่แล้ว +45

    Outstanding Song which creates enthuism in life. Motivational Song to everyone 🙏

  • @marukantichandrashekharmud543
    @marukantichandrashekharmud543 5 ปีที่แล้ว +16

    E paatalo jeevitha sathyaalu unnayi.

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 2 ปีที่แล้ว +1

    Upload itlu sravani subhramanyam hd songs

  • @madhavb7929
    @madhavb7929 2 ปีที่แล้ว +2

    I love this song because it showed me how to live life