వేణుమాధవా ఆ.... వేణుమాధవా ఆ.... ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో.. ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో.. ఆ శ్వాసలో ..ఓ..నే లీనమై... ఆ మోవిపై ..ఈ..నే మౌనమై... నిను చేరనీ మాధవా ఆ ఆ ఆ... ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో మునులకు తెలియని జపములు జరిపినదా.. మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా... తనువును నిలువున తొలిచిన గాయములే.. తన జన్మకీ తరగని వరముల సిరులని తలచినదా.. కృష్ణా నిన్ను చేరింది..అష్టాక్షరిగ మారింది ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది వేణుమాధవా నీ సన్నిధీ...ఈ... ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో.. ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో.. చల్లని నీ చిరునవ్వులు కనపడక కనుపాపకీ.. నలువైపుల నడిరాతిరి ఎదురవదా... అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికీ.. అలజడితో అణువణువూ తడబడదా... ఆ....ఆ....ఆ....ఆ....ఆ........... నువ్వే నడుపు పాదమిది... నువ్వే మీటు నాదమిది.. నివాళిగా నా మది.. నివేదించు నిమిషమిది... వేణుమాధవా నీ సన్నిధీ.... ఈ..ఈ... గగరిగరిసరి గగరిరి సరి గపదసాస దపగరిసరి.. గగదపదా గపదసదా దాపాగరిగా.. దపదసస దపదసస దపదరిరి దపదరిరి దసరిగరిసరి గరిసరి గ రి గరిసరిగా... రి స ద ప గగగ పాప ద ప ద ద ద గ స ద స స గ ప ద స రి స రి స రి స ద స రి గ ద స ప గ రి ప ద ప ద స రి స రి గ ప గ రి స గ ప ద ప స గ స ప ద ప స గ స ప ద ప రి స రి ప ద ప రి స రి ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గా రి గ ప ద రి గా..... రాధికా హృదయ రాగాంజలీ.... నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ... ఈ గీతాంజలి.... Movie : Nenunnanu Lyrics : Sirivennela Music : M M Keeravani Singer : Chitra
Shreya is lucky to have many famous songs in Telugu movies. 1) A swasha lo cheyrithey song by Chitra garu 2) E kshnam oke oka korika sing by Chitra garu. 3) A chota vunna , ne venta lena song by chitra garu. 4) ney tholisariga kalkannadi nen ne kada song by Usha garu. 5) Gondusoodi, gundusoodi song by Chitra garu. 6) Nekosam nekisam song by Shreyagoshal garu. 7) Neredu pallu neelala rendu kaalu song by Shreyagoshal garu. 8)ne chuku chuku bandini roi song by Malathi garu 9) Thamtakkidi chindulakaina song 10) chinnaga chinnaga chinnaga song by Chitra garu 11) hai hai hai hai, nuv naku nachhavoi song by Chitra garu 12) manmadha manmadha mava putruda song by Shreyagoshal garu 13) vanochhe nantey, varadha vochheyney sing by Shreyagoshal garu. 14) vaji vaji vaji, shivaji song 15) alegra alegra alegra ale ale song 16) sahara poivai poochenooo song from shivaji movie. 17) chinni chinni asalu na lo raganey song by Shreyagoshal garu. Anc many more popular songs for shreya....
పాట వింటున్నంత సేపు,goosebumps ఆగట్లేదు సార్..... ఏం వాయిస్, ఏం lyrics,bgm miss you లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.... మీ పాటలు విన్న నాకు జన్మ ధన్యం అయింది....
వేణుమాధవా వేణుమాధవా ఆ.. ఆ... వేణుమాధవా ఆ.. ఆ... ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో ఆ శ్వాసలో నే లీనమై ఆ మోవిపై నే మౌనమై నిను చేరనీ మాధవా.. ఆ.. ఆ ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖి వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువును నిలువున తొలిచిన గాయమునే, తన జన్మకీ తరగని వరముల సిరులని తలచినదా కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగ మారింది ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది వేణుమాధవ నీ సన్నిధి ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకీ నలువైపుల నడి రాతిరి ఎదురవదా అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణువణువూ తడబడదా నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది నివాళిగా నా మది నివేదించు నిమిషమిది వేణుమాధవా నీ సన్నిధి గ గ రి గ రి స రి గ గ రి రి స రి గ ప ద సా స ద ప గ రి స రి గ ప ద ప ద గ ప ద స ద ద ప గ రి గా గ ప ద స స గ ప ద స స ద ప ద రి రి ద ప ద రి రి ద స రి గ రి స రి గ రి స రి గ రి గ రి స రి గా రి స ద ప గ గ గ పా పా ద ప ద ద ద గ స ద స స గ ద స ప గ రి ప ద ప ద స రి స రి గ ప ద రి స గ ప ద ప స గ స ప ద ప రి స రి ప ద ప రి స రి ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గ స రి గ ప ద రి గా రాధికా హృదయా రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి
వేణుమాధవా.. వేణుమాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో ఆ శ్వాసలో నే లీనమై ఆ మోవిపై నే మౌనమై నినుచేరని మాధవా.. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో.. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖి వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా.. కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగ మారింది ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది వేణుమాధవా నీ సన్నిధీ.. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో.. ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో.. చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలువైపుల నడిరాతిరి ఎదురవదా.. అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణువణువూ తడబడదా అ అ అ ఆ.. ఆ.. ఆ.. ఆ.. నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది నివాళిగా నా మది నివేదించు నిమిషమిది వేణుమాధవా నీ సన్నిధీ.. గా గరి గరి సరి గా గరీరి సరి గపద సాస దప గరి సరి గపదపదా గపదసదా దపగరిగా దపద స స దపద స స దపద రి రి దపద రి రి దసరి గరి సరి గరి సరి ద రి గారి సరిగా… రిస గప గగగపా ప గగగదా ద గగగసా స దపగప దసరి సరి సరి రిగరిస దసరి గదప సగరి పగప దసరి సరిగ పగరి సద పదప సదస పదప సదస పదప రిసరి పదప రిసరి పద సరి గరి సద పదస గగస రిదస సరిగ పద సరిగా.. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ.. రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి…
@@kundurakhil9346to oyoioyiiyyyyyyyyyyyyyyyyyyyyyiyyyoyuooooooooooo99o9o9966yyyyyyyyyyyyyi8yoyoiioooiiiiii8iiiiiiiiiioiiooo9oooooooooooooooooo❤❤❤ se mo na
సాహిత్యానికే అందం అన్న రూపాన్ని సృష్టించిన సరస్వతీ పుత్రుడు ,దేవలోకంలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో,ఒక సరస్వతి పుత్రుడ్ని ? ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ
Shreya action is superb. Facial expressions and her eye's feelings are so nice. It shows heroine is thinking for safety of that man and praising Lord krishna to present song on the stage simultaneously!
హ్రు దయా న్ని హత్తుకొనే పాట. ప్రేక్షకుల హ్రుదయాల ను ఉర్రూత లూగించిన పాట. పాట రచయిత కు సంగీత దర్సకు ని కి పాట ప్లే బాక్ గా పాడిన గాన సరస్వతి కి ధన్య వాద ములు .🌹🌹🌹
🚩🚩🕉️🕉️ జగద్గురు శ్రీ కృష్ణ పరమాత్మ కీ జై ఈ పాట యెుక్క అర్థము ఎంతో ఆధ్యాత్మికత ఉంది ఈ పాట రాసిన సిరి వెన్నెల సీతా రామశాస్త్రి గారికి శిరస్సు వంచీ నమస్కరిస్తూ న్నను 🙏🙏🙏
KEERAVANI GAARI MUSIC CHITRAMMA GAARI GAATRAM EE PATAKU PRANAM POSARU SUPER ANNA MAATA CHAALAA CHINNADAVUTUNDI VENUMADHAVUDU ANDARI MANASULALO MEDILE SONG👏👏👏👏👏👍👍🙏🙏🙏🙏
సన్నివేశానికి అనుగుణంగా సందర్భోచితంగా ఆత్రేయ గారి లా శాస్త్రీ జీ అందించిన అరుదైన గీతానికి కీరవాణి స్వరపరిచిన మధురమైన బాణీ చిత్రమ్మా ఆలాపన శ్రేయ అసమాన అభినయం, వి యన్ ఆదిత్య ఛాయాగ్రాహకుల సహకారం తో అద్భుత దృశ్యీకరణ 🙏 .
Welcome to the Telugu songs. So cute beautiful pictures of the Telugu songs. I Love you so much this songs. வாழ்த்துக்கள்.! இந்த பாடல் எனக்கு மிகவும் பிடித்த தெலுங்கு பாடல். இந்த பாடல் பாடிய சகோதரிக்கு நன்றியும் வாழ்த்துக்களும் சமர்ப்பிக்கிறேன். நன்றி வணக்கம்.!
A Beautiful Melody about the Greatness of the Flute of Lord Krishna applying to human Life in the Film . Pranaams to Late Sirivennela Sitarama Sastry Garu, its Lyricist and the Legendary Singer, Smt. K. S. Chitra Garu.
With out extreme bhakthi , surrender at the lotus feet of Krishna , it is not easy to get self realisation . This songs not only advocated “who am I enquiry “ enquiry , explains mano Nasha stage and blessing by way of god grace in the end for self realisation . Core of upanishad knowledge was embedded in this song . Thanks for writing original script . Music direction is extrely nice
వేణుమాధవా… వేణుమాధవా… ఏ శ్వాసలో చేరితే… గాలి గాంధర్వమౌతున్నదో || 2 || ఏ మోవిపై వాలితే… మౌనమే మంత్రమౌతున్నదో… ఆ శ్వాసలో నే లీనమై… ఆ మోవిపై నే మౌనమై… నిను చేరని మాధవా… ఆఆ ఆఆ… ఏ శ్వాసలో చేరితే… గాలి గాంధర్వమౌతున్నదో… మునులకు తెలియని జపములు జరిపినదా… మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా… తనువును నిలువున తొలిచిన గాయములే… తన జన్మకీ తరగని వరముల సిరులని తలచినదా… కృష్ణా నిన్ను చేరింది… అష్టాక్షరిగ మారింది ఎలా ఇంత పెన్నిధి… వెదురు తాను పొందింది… వేణుమాధవా నీ సన్నిధీ… ఏ శ్వాసలో చేరితే… గాలి గాంధర్వమౌతున్నదో… ఏ మోవిపై వాలితే… మౌనమే మంత్రమౌతున్నదో… చల్లని నీ చిరునవ్వులు కనపడక… కనుపాపకీ నలువైపుల నడిరాతిరి ఎదురవదా… అల్లన నీ అడుగుల సడి వినబడక… హృదయానికీ… అలజడితో అణువణువూ తడబడదా… అఆఆ… ఆ ఆ ఆ… ఆఆ ఆఆ ఆ… ఆ… ఆ… ఆ… నువ్వే నడుపు పాదమిది… నువ్వే మీటు నాదమిది… నివాళిగా నా మది… నివేదించు నిమిషమిది… వేణుమాధవా నీ సన్నిధీ… గాగ్గరిగరిసరి గాగ్గరీరి సరి… గపదసాస దపగరిసరి… గపదపదా గపదసదా దాపాగరిగా… దపదసస్స దపదసస్స… దపదరిర్రి దపదరిర్రి దసరిగరిసరి… గరిసరిగ గ రి గారిసరిగా… రి స ద ప గగగపాప్ప… గగగదాద్ద… గగగసాస్స ద ప గ ప గ స రి స రి స రి గ రి స… ద స రి గ మ ప స గ రి మ గ ప గ స రి స రి గ మ ప ని స గ ప ద ప స గ స ప ద ప స గ స ప ద ప ద ప రి స రి ప ద ప రి స రి ప ద స రి గ రి స గ ప ద స గ గ స రి గ స గా స రి గ ప ద స రి గా… ఆ ఆ ఆ… రాధికా హృదయ రాగాంజలీ… నీ పాదముల వ్రాలు కుసుమాంజలి… ఈ గీతాంజలి…
Ee song ippudu release ayi unte 200 million easy ga chestundi. Ila charitra lo nilichipoye patalu vini chala kalam avutundi. Anni one week ke bore kottestunnai.
It is hard to find a sirivennela song where singers , composer get more attention than lyrics . It is one such rare song though lyrics are also at his best
వేణుమాధవా ఆ....
వేణుమాధవా ఆ....
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో..
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో..
ఆ శ్వాసలో ..ఓ..నే లీనమై...
ఆ మోవిపై ..ఈ..నే మౌనమై...
నిను చేరనీ మాధవా ఆ ఆ ఆ...
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
మునులకు తెలియని జపములు జరిపినదా.. మురళీ సఖీ
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా...
తనువును నిలువున తొలిచిన గాయములే.. తన జన్మకీ
తరగని వరముల సిరులని తలచినదా..
కృష్ణా నిన్ను చేరింది..అష్టాక్షరిగ మారింది
ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది
వేణుమాధవా నీ సన్నిధీ...ఈ...
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో..
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో..
చల్లని నీ చిరునవ్వులు కనపడక కనుపాపకీ..
నలువైపుల నడిరాతిరి ఎదురవదా...
అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికీ..
అలజడితో అణువణువూ తడబడదా...
ఆ....ఆ....ఆ....ఆ....ఆ...........
నువ్వే నడుపు పాదమిది...
నువ్వే మీటు నాదమిది..
నివాళిగా నా మది..
నివేదించు నిమిషమిది...
వేణుమాధవా నీ సన్నిధీ.... ఈ..ఈ...
గగరిగరిసరి గగరిరి సరి
గపదసాస దపగరిసరి..
గగదపదా గపదసదా దాపాగరిగా..
దపదసస దపదసస
దపదరిరి దపదరిరి
దసరిగరిసరి
గరిసరి గ రి గరిసరిగా...
రి స ద ప గగగ పాప
ద ప ద ద ద గ స ద స స
గ ప ద స రి స రి స రి స ద స రి
గ ద స ప గ రి ప ద ప ద స రి
స రి గ ప గ రి
స గ ప ద ప స గ స
ప ద ప స గ స
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గా
రి గ ప ద రి గా.....
రాధికా హృదయ రాగాంజలీ....
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ...
ఈ గీతాంజలి....
Movie : Nenunnanu
Lyrics : Sirivennela
Music : M M Keeravani
Singer : Chitra
Ll
Wow!!thank u👏👏
న❤️ఇౠపధప,.జఫర.ఔబ
Super bro
⁰⁰
Shreya is lucky to have many famous songs in Telugu movies.
1) A swasha lo cheyrithey song by Chitra garu
2) E kshnam oke oka korika sing by Chitra garu.
3) A chota vunna , ne venta lena song by chitra garu.
4) ney tholisariga kalkannadi nen ne kada song by Usha garu.
5) Gondusoodi, gundusoodi song by Chitra garu.
6) Nekosam nekisam song by Shreyagoshal garu.
7) Neredu pallu neelala rendu kaalu song by Shreyagoshal garu.
8)ne chuku chuku bandini roi song by Malathi garu
9) Thamtakkidi chindulakaina song
10) chinnaga chinnaga chinnaga song by Chitra garu
11) hai hai hai hai, nuv naku nachhavoi song by Chitra garu
12) manmadha manmadha mava putruda song by Shreyagoshal garu
13) vanochhe nantey, varadha vochheyney sing by Shreyagoshal garu.
14) vaji vaji vaji, shivaji song
15) alegra alegra alegra ale ale song
16) sahara poivai poochenooo song from shivaji movie.
17) chinni chinni asalu na lo raganey song by Shreyagoshal garu.
Anc many more popular songs for shreya....
LllklKKkkkkkklkkkkklippen laut konnte klk Il kKkkkkkklkkkkk kKkkkkkklkkkkk Klosters im Rahmen
Oooobooooow
O
Oooo
5 , 11 songs sang by Sunitha
పాట వింటున్నంత సేపు,goosebumps ఆగట్లేదు సార్..... ఏం వాయిస్, ఏం lyrics,bgm miss you లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.... మీ పాటలు విన్న నాకు జన్మ ధన్యం అయింది....
qక్క్య్హఫ్జ్జ్
😊
అద్భుతమైన పాట. చిత్ర గారి అత్యంత అద్భుతమైన గానం. వింటుంటే ఒళ్ళు జలదరించింది. కళ్ళు చెమ్మగిల్లాయి.
Goodsog
😊😊
తెలుగు చిత్రజగత్తులోని పాటలన్నింటిలోమేటి పాటలను ఎన్నుకోమంటే తొలిమూడింటిలో ఇది ఒకటిగా అందరి ఆమోదం తప్పక పొందుతుంది
😢😮
@@MmMohankumar😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
అవును వంద శాతం కరెక్ట్
వేణుమాధవా
వేణుమాధవా ఆ.. ఆ... వేణుమాధవా ఆ.. ఆ...
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై
ఆ మోవిపై నే మౌనమై
నిను చేరనీ మాధవా.. ఆ.. ఆ
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖి
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువును నిలువున తొలిచిన గాయమునే, తన జన్మకీ
తరగని వరముల సిరులని తలచినదా
కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగ మారింది
ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది
వేణుమాధవ నీ సన్నిధి
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో
చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకీ
నలువైపుల నడి రాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికి
అలజడితో అణువణువూ తడబడదా
నువ్వే నడుపు పాదమిది
నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మది నివేదించు నిమిషమిది
వేణుమాధవా నీ సన్నిధి
గ గ రి గ రి స రి గ గ రి రి స రి
గ ప ద సా స ద ప గ రి స రి
గ ప ద ప ద గ ప ద స ద ద ప గ రి గా
గ ప ద స స గ ప ద స స
ద ప ద రి రి ద ప ద రి రి
ద స రి గ రి స రి
గ రి స రి గ రి గ రి స రి గా
రి స ద ప గ గ గ పా పా
ద ప ద ద ద గ స ద స స
గ ద స ప గ రి ప ద ప ద స రి
స రి గ ప ద రి
స గ ప ద ప స గ స
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గ
స రి గ ప ద రి గా
రాధికా హృదయా రాగాంజలి
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
ఈ గీతాంజలి
Send me
Yanamala Nagarjuna
Yanamala Nagarjuna dtdtrdr
Yanamala Nagarjuna
Oz
Yanamala Nagarjuna
ఈ పాట లో ఎంతో ఆధ్యాత్మికత ఉంది అంత కృష్ణయ్యా మాయ తో ఎవరికీ అర్థం కానివడిగా ఉండి తన ఆట ఆడుకుంటూ వెళ్లిపోతున్నారు .. తొలి గురువు ఆది గురువు..🙏🙏🙏..
wa aa
💓💞💌💛♥️💜💙💢
L l p P
@@akulabhagya5787
@@RaniVasamRaniVasam P)
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే
గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
వేణుమాధవా.. వేణుమాధవా
ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమౌతున్నదో
ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమౌతున్నదో
ఏ మోవిపై వాలితే
మౌనమే మంత్రమౌతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై
ఆ మోవిపై నే మౌనమై
నినుచేరని మాధవా..
ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమౌతున్నదో..
మునులకు తెలియని
జపములు జరిపినదా
మురళీ సఖి
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువును నిలువున
తొలిచిన గాయములే తన జన్మకి
తరగని వరముల సిరులని
తలచినదా..
కృష్ణా నిన్ను చేరింది
అష్టాక్షరిగ మారింది
ఎలా ఇంత పెన్నిధి
వెదురు తాను పొందింది
వేణుమాధవా నీ సన్నిధీ..
ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమౌతున్నదో..
ఏ మోవిపై వాలితే
మౌనమే మంత్రమౌతున్నదో..
చల్లని నీ చిరునవ్వులు కనబడక
కనుపాపకి
నలువైపుల నడిరాతిరి ఎదురవదా..
అల్లన నీ అడుగుల సడి వినబడక
హృదయానికి
అలజడితో అణువణువూ తడబడదా
అ అ అ ఆ.. ఆ.. ఆ.. ఆ..
నువ్వే నడుపు పాదమిది
నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మది
నివేదించు నిమిషమిది
వేణుమాధవా నీ సన్నిధీ..
గా గరి గరి సరి గా గరీరి సరి
గపద సాస దప గరి సరి
గపదపదా గపదసదా దపగరిగా
దపద స స దపద స స
దపద రి రి దపద రి రి
దసరి గరి సరి
గరి సరి ద రి గారి సరిగా…
రిస గప గగగపా ప గగగదా ద
గగగసా స దపగప దసరి
సరి సరి రిగరిస దసరి
గదప సగరి పగప దసరి సరిగ పగరి
సద పదప సదస పదప సదస
పదప రిసరి పదప రిసరి
పద సరి గరి సద
పదస గగస రిదస
సరిగ పద సరిగా..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..
రాధికా హృదయ రాగాంజలి
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
ఈ గీతాంజలి…
Aaaa a aaaa àpw.
Heart touching song
😊
❤😂🎉
😊super. Lyrics
Ee song chesinanduku ganu actually Oscar award ravali antha bagundi song emantaru friends true ayithe like cheyyandi 👍👍👍
Q1
@@kundurakhil9346❤
It's been so ii88998pppp⁰opp😅😅999plllll888iikoì999😊😊😊😊😊😮😮😮😊I'm 😅😅❤😅and 😮on 😅😮😮😅
@@kundurakhil9346adff౧❤
D
@@kundurakhil9346to oyoioyiiyyyyyyyyyyyyyyyyyyyyyiyyyoyuooooooooooo99o9o9966yyyyyyyyyyyyyi8yoyoiioooiiiiii8iiiiiiiiiioiiooo9oooooooooooooooooo❤❤❤ se mo na
సాహిత్యానికే అందం అన్న రూపాన్ని సృష్టించిన సరస్వతీ పుత్రుడు ,దేవలోకంలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో,ఒక సరస్వతి పుత్రుడ్ని ?
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ
Shreya action is superb. Facial expressions and her eye's feelings are so nice. It shows heroine is thinking for safety of that man and praising Lord krishna to present song on the stage simultaneously!
887
788l7j.l
Mm keeravani
ఈరోజుల్లో అప్పుడప్పుడైనా ఇలాంటి అద్భుతమైన పాటలు వస్తునందుకు ఒకింత సంతోషంగా ఉంది
హ్రు దయా న్ని హత్తుకొనే పాట. ప్రేక్షకుల హ్రుదయాల ను ఉర్రూత లూగించిన పాట. పాట రచయిత కు సంగీత దర్సకు ని కి పాట ప్లే బాక్ గా పాడిన గాన సరస్వతి కి ధన్య వాద ములు .🌹🌹🌹
పాట చివరిలో చూసే వారందరి మనసుల్లో స్పందన వస్తుంది, సినిమాలో శ్రియ ఫామిలీతో సహా.
భారతీయ సంస్కృతికి సంగీతానికి రాళ్లే కరుగుథాయి. జై హిం ద్ జై భీమ్.
బాలు మరియు చిత్ర లాంటి గొప్ప
గాయకులను మించిన గాయకులు లోకంలో ఎప్పటికీ రారు
అవును కానీ చాలా మంది ఉన్నారు
2024 lo e song entha madhi chusaru❤
Mana edhari taste okkate
Nenu chusa baby ❤
SAI 🌹
😊 good question daily one time pakka song vintanu
Nenu chustanu daily
Extordnary music, literature.... oxygen level highly.... music change the environment, health.... congrats to whole team sir
పాట యొక్క మర్మం లోతు అర్థం చేసుకుంటె భోగి యోగిలా మారుతాడు ఇ మర్మం తెలికే చస్తు పుడుతు పుడుతు చస్తూ అవస్తలో ఉన్నాం
నా హృదయంలో శాశ్వతమైన వేణుగోపాల్ డీ వేణునాదమే
g krishna lovemmove
g krishna replies
Thanks
Nice
Nice Song sweet vaice 😋😍2021లో చూసే వాళ్లు One like hear Nagarjuna Akineni fans and Allu Arjun Mega fans 😎🔥❤️👍🏾😘😘😘😘😘😘👌👌👌👌👌👌👌👌👌👌
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ మేడమ్ సాంగ్ అదుర్స్ సినిమా షూటింగ్ చాలా బాగా పాడారు సూపర్ స్టార్ గుడ్ మేడమ్ 👍👌💯🙏🙏
Shreya lip movement is awsome shreya acting superb
🚩🚩🕉️🕉️ జగద్గురు శ్రీ కృష్ణ పరమాత్మ కీ జై ఈ పాట యెుక్క అర్థము ఎంతో ఆధ్యాత్మికత ఉంది ఈ పాట రాసిన సిరి వెన్నెల సీతా రామశాస్త్రి గారికి శిరస్సు వంచీ నమస్కరిస్తూ న్నను 🙏🙏🙏
KEERAVANI GAARI MUSIC CHITRAMMA GAARI GAATRAM EE PATAKU PRANAM POSARU SUPER ANNA MAATA CHAALAA CHINNADAVUTUNDI VENUMADHAVUDU ANDARI MANASULALO MEDILE SONG👏👏👏👏👏👍👍🙏🙏🙏🙏
TQ😀😀😀😀
నాగార్జున గారి ఫైటింగ్లు, ఆ కఠోర శబ్దాలు లేకపోతే, ఆ పాట , సంగీత, సాహిత్య సౌరభాలు మరింతగా పరిమళించేవి
Excellent 👌 Music by legendary Keeravani sir 255 movies Completed till Baahubali
OMG Nagarjuna has the killer smile ❤ any girl will fall for him ❤
First of all thanks to m m keeravani sir for giving such a wonderful song.
Shriya expression awesome👏😊😊😊👍
Chitra madam voice gorgeous😍✨❤
Loop ok
చిత్ర గారి సింగింగ్ అల్టిమేట్ 👌👌👌👌👌
Hi
E song yeppudu vinna kothhaga untundhi..... 😍😍😍
👌👌👌🙂🙂🙂 super
@@rayanchulatha5539 0pp0ppp0pppp0pp
Ee song shoot chesetapudu entha navvukunnamo.....😆. Sriya madam, such an amazing actress
సన్నివేశానికి అనుగుణంగా సందర్భోచితంగా ఆత్రేయ గారి లా శాస్త్రీ జీ అందించిన అరుదైన గీతానికి కీరవాణి స్వరపరిచిన మధురమైన బాణీ చిత్రమ్మా ఆలాపన శ్రేయ అసమాన అభినయం, వి యన్ ఆదిత్య ఛాయాగ్రాహకుల సహకారం తో అద్భుత దృశ్యీకరణ 🙏 .
3:52 the moment he came and she smiled........ Beautiful
Yes
Yes 😊😊😊😊😊
N I'm
@@sabavathmahender1061the
వింటూనే కన్నీళ్లు వస్తున్నాయి 🎉 ధ్యానం చేసేవారిని,,మరోలోకంలోకి తీసుకెళ్ళి లయం చేస్తుంది ఈపాట
Goosebumps from 1:36
Welcome to the Telugu songs. So cute beautiful pictures of the Telugu songs.
I Love you so much this songs.
வாழ்த்துக்கள்.!
இந்த பாடல் எனக்கு மிகவும் பிடித்த தெலுங்கு பாடல்.
இந்த பாடல் பாடிய சகோதரிக்கு நன்றியும் வாழ்த்துக்களும் சமர்ப்பிக்கிறேன்.
நன்றி வணக்கம்.!
ఈపాట పాడిన వారికి.రాసినవారికి.శేయగార్కినాధన్యవాధాలు❤❤❤❤
Thanks
Shreya gari effort and chithra gari melody 🥰🥰🥰
M
u.
Mmní
Super songs
@@jannuprabhakar5544us 😢😮😮
ఎన్ని సార్లు విన్నా తనివి తీరదే ఇంకా ఇంకా వినాలని వింటూనే ఉండాలనే కోరిక మనసే మాధవుని సన్నిధికి వాలిపోవా లనితపిస్తుందే...
ఇధి అద్భుతమైన
పాటా .ఈ పాటంటె నాకు చాల ఇష్టం. చిత్రగారు వాయ్స్ సూపర్.
చక్కనైన పాట. ఎన్ని సార్లు విన్నా తనివి తీరని చక్కనైన పాట.
very nice and beautiful song lord Sri Krishna. swash lo cherithe Gali a gandharv a mouthunnado... super.
Excellent song by Chitra Garu, wonderful and melodious swaralu, hats off.
Narasimha Sastry Vellan
@@dhannadhanna6031 హితమతరవిచ పిత ిచు
E SONG CHAALA BHAGUNTADI
Wonderful swaralu ❤ 2:39 2:40 ❤❤❤❤😮
Asa swhasa wupiri nuwayni
Chitra gaaru has the sweetest vocal ever. Still the best elevation song any hero has ❤
😢
ఈ పాట నాకు అర్థం అవ్వడానికి ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది
A Beautiful Melody about the Greatness of the Flute of Lord Krishna applying to human Life in the Film . Pranaams to Late Sirivennela Sitarama Sastry Garu, its Lyricist and the Legendary Singer, Smt. K. S. Chitra Garu.
Shreya don't know telugu ,but her lip moment is very beautiful ❤️
vasathava
nijamay kalavathi nakalavathi ni nagdaylo wudi. abadala kalavarlthi ga thi gathsyru awu po ani 3 yarasu annai laydo mrapu sramu adigi tayli sikodi
Best movie of Shriya, Best movie of Nagarjuna, best song of Chitra madam
Uma Maheswar Nakka
Drupe
St
Nice
If we observe the lip movement, it seems as if Sreya herself sang this song .hats off to her action
Modi can do better than that 😁
T.monisha
With out extreme bhakthi , surrender at the lotus feet of Krishna , it is not easy to get self realisation . This songs not only advocated “who am I enquiry “ enquiry , explains mano Nasha stage and blessing by way of god grace in the end for self realisation .
Core of upanishad knowledge was embedded in this song . Thanks for writing original script . Music direction is extrely nice
B
వేణుమాధవా! నీ సన్నిధీ! వేయి జన్మల పుణ్యఫలం!!!
Nice song chithramma and nice expressions shreya garu
All time my favourite song & Sriya was killed in expressions so cute & prettiest girl in this world no:1herion in all heroines
mounika kandula hi yes
Exactly
అద్భుతమైన ఈ పాటను విన్నప్పుడు మనసుకి కలిగే సంతోషO మాటలలో వర్ణింపడం kudaradu
@@padmajalabisetty3076 గారు వందకు వంద శాతం వాస్తవం చెప్పారు.
❤తెలుగు పాటలు కి సరస్వతి అమ్మ (చిత్ర అమ్మ ) ఎప్పుడు విన్న ఇదో తెలియని ఫీలింగ్ అమ్మ ❤
వేణుమాధవా… వేణుమాధవా…
ఏ శ్వాసలో చేరితే… గాలి గాంధర్వమౌతున్నదో || 2 ||
ఏ మోవిపై వాలితే… మౌనమే మంత్రమౌతున్నదో…
ఆ శ్వాసలో నే లీనమై… ఆ మోవిపై నే మౌనమై…
నిను చేరని మాధవా… ఆఆ ఆఆ…
ఏ శ్వాసలో చేరితే… గాలి గాంధర్వమౌతున్నదో…
మునులకు తెలియని జపములు జరిపినదా… మురళీ సఖీ
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా…
తనువును నిలువున తొలిచిన గాయములే… తన జన్మకీ
తరగని వరముల సిరులని తలచినదా…
కృష్ణా నిన్ను చేరింది… అష్టాక్షరిగ మారింది
ఎలా ఇంత పెన్నిధి… వెదురు తాను పొందింది…
వేణుమాధవా నీ సన్నిధీ…
ఏ శ్వాసలో చేరితే… గాలి గాంధర్వమౌతున్నదో…
ఏ మోవిపై వాలితే… మౌనమే మంత్రమౌతున్నదో…
చల్లని నీ చిరునవ్వులు కనపడక… కనుపాపకీ
నలువైపుల నడిరాతిరి ఎదురవదా…
అల్లన నీ అడుగుల సడి వినబడక… హృదయానికీ…
అలజడితో అణువణువూ తడబడదా…
అఆఆ… ఆ ఆ ఆ… ఆఆ ఆఆ ఆ… ఆ… ఆ… ఆ…
నువ్వే నడుపు పాదమిది… నువ్వే మీటు నాదమిది…
నివాళిగా నా మది… నివేదించు నిమిషమిది…
వేణుమాధవా నీ సన్నిధీ…
గాగ్గరిగరిసరి గాగ్గరీరి సరి… గపదసాస దపగరిసరి…
గపదపదా గపదసదా దాపాగరిగా…
దపదసస్స దపదసస్స… దపదరిర్రి దపదరిర్రి
దసరిగరిసరి…
గరిసరిగ గ రి గారిసరిగా…
రి స ద ప గగగపాప్ప… గగగదాద్ద… గగగసాస్స
ద ప గ ప గ స రి స రి స రి గ రి స…
ద స రి గ మ ప స గ రి మ గ ప గ స రి స రి గ మ ప ని
స గ ప ద ప స గ స ప ద ప స గ స ప ద
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స గ గ స రి గ స గా
స రి గ ప ద స రి గా… ఆ ఆ ఆ…
రాధికా హృదయ రాగాంజలీ…
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి… ఈ గీతాంజలి…
One of the blockbuster Superhit movie and all songs
ఎంత మంచి సాహిత్యం ఇక ఎవరు రాయగలరు 😭🙏
Iiiiììiiiiiiiiiiìiìììuppppppupupupuppupupupuuuuuppuuuupuupupupupuuuuuuupopiìipppuppòipipópppupuuopuppòòòòuooòpópipì
@@malleshamrokkam502 6ol
DiBy ni k
@@malleshamrokkam502 6
B
@@malleshamrokkam502 llll
P9o8
Keeravani sir music, Chitramma voice ❤😘
😢my😅o6
అయ్యా,సిరివెన్నెల నీకు శతకోటి వందనాలు
(Krisna ninu cherindhi astaksariga marindh yela enthapennidhi vedhuru thanupondhindhi venumadhava ni chanidhi) 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
❤❤🎉❤
Super and beautiful song
Wonderful song. Super melodious song ! Hats off to Chitra Madam !
chitra mam very sweet voice iam fann of your lovely songs
అందరినీ ఆకట్టుకునే పాటలు అప్పుడప్పుడు వస్తుంటాయి.
Who is here after Indian Idol Soujanya’s performance 🤩🤩🤩
Who got tears in eyes while listening to this song??
Me
అధ్బుత మైన విన సొం పుగా తన్మయత్వం తో మై మరిచి పోయే పాట.
😊
😊😊
@@thurputrvreddy7336to 😊 0:02
@thurputrvreddy7336 llpppp😅
@thurputrvreddy7336 llpppp😅
మళ్లీ మళ్లీ రావాలి ఇటువంటి పాటలు
Nikanunilisamudrame
@@manjunathmanju3774 0
Laxmi 78
Heart touching kitni baar bhi suno sunna hi dil bolta ❤
సూపర్❤❤
I don't understand why so many dislikes..such a beautiful song it is
Yes
I Think They Are From Mars
@@zawwin3388 000
@@ISMAIL-SHAIK-k4u please l0 p and l have put 0
77
It is pleasant song
Sharya akka and director
It is pleasant song shriya akka
Suresh Suresh , Hi
Love
TV
Listening To This Irreplaceable Song in 2022❤️❤️❤️
just pl39000 to k.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ee song ippudu release ayi unte 200 million easy ga chestundi. Ila charitra lo nilichipoye patalu vini chala kalam avutundi. Anni one week ke bore kottestunnai.
శివప్రసాద్ రెడ్డి గారు మీరు ఎక్కడ ఉన్న మీ పాట అంకితం.. మీరు ఏరి కోరి కీరవాణి గారు ని అడిగి మరి చేయఁచుకొన్న పాట ❤❤❤
Thanks to Chitramma for this awesome vocals.
గ
Shriya expressions and lip movements super
Very nice film sweet and devotional song sung with sweet voice.
మనసు ప్రశాంతత కోల్పోయినపుడు, వేదనతో నిండినపుడు ఈ పాట వింటే బ్రతకాలి అనే కోరిక కలిగి మనసు ప్రశాంతమవుతుంది.
Indian Classical music>>>>>>>>>>>>>>>>>western music
Nagarjuna my favourite hero and my favourite song
Super nagarjuna and shreya
Osm song nice voice
It is hard to find a sirivennela song where singers , composer get more attention than lyrics . It is one such rare song though lyrics are also at his best
ಈ ಸಾಂಗ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಇದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತಿತ್ತು
wonder full chitra very nice song I love the song
Chitra garu
Chitra not chitra Gary
Sunitha garu won Nandi award for best female play back singer
Super song Anna Meru Anadaru Ella padale
Verygood
Thumbnail yentra Loose motions expression pettaru 😂😂😂 marchandi because it's an epic song ❤
My favorite song...what a singing Chitra garu hats off
Shiya explain is so beautifully
I like this song very much. I listened hundreds of times .Moreover Nag and Sreya are my favorites
Gsdd
Poys
Hgft
Ks. Chitra garu!you are very great singer
She killed expressions
👍
Song n sherya expressions ultimate