🕉️ అద్భుత ప్రతిభ కనబరుస్తూ, ఆత్మాభిమానం కలనటి,ఈ ఇంటర్వ్యూ నేటి తరానికి చక్కటి సందేశం ఇస్తూ,మన జాగతి గౌరవం కాపాడవలసిన భాధ్యతను ఇతరం వారికి తెలియజేసింది.🙏
అనవసరంగా మిమ్మల్ని వాళ్ళే మిస్ ఐనారు,ఆ మూడేళ్ళలో ఎన్నో సినిమాలు అందరం మిస్ ఐనామమ్మా స్త్రీ లను గౌరవించడం యువత మీలాంటి వారినీ ఎన్టీఆర్ గారినీ చూసి నేర్చుకోవాలమ్మొ 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒🥰
జమున గారు ANR,NTR తో కలిసి నటించిన సినిమాలు super.ఇప్పటికీ ఆ సినిమాలు చూస్తూనే వున్నా ము.మీ సినీ ప్రయాణం అప్పటి నుండి రిటైర్ అయ్యేవరకు చక్కగా వివరించారు.
Very good interview sir and Mahanati ki padhavabhi Vandhanam. Jamuna garu you deserve to get Bharata Ratna award. Sir one small request could you run a campaign and we will nominate Jamuna gari name for Bharata Ratna?
Thaanu nammina nadavadikaku kattubadi undadam.. Evaari keep sorry cheppe paristhithi thechukokapovadam.. Inkaa mukhyangaa cheppalante nenu perlu cheppakoodadu kanee.. Telugu vaaru teluginti vaarini pelli chesukunte yentha hayigaa untaaru, adee peddalu kudirchinadee ani artham chesukunte, verri jeevithan kondariki example vantidi.. Thanks vemuri garu for providing a great interview with (g) olden memories and with motherlike person 😊
Even she acted in many kannada movies In those we always cherish her great acting with Dr Rajkumar in Sakshathkara film and the song sequence of olave jeevana Sakshathkara 🙏🌷
Bhanumathi garu, Savitri garu, Jamuna garu and after that Jayalalitha garu real woman power. The are the true Legends and Stalwarts! Especially Jamuna garu and Jayalalitha garu who also proved their mark in politics 🙏🏻
ఈనాడు సినిమా లో కేరక్టర్ రోల్ కృష్ణ గారికి అక్కగా బాగానటించారు కదా ..అలాగే రాజపుత్రరహస్యం లో లేడీ విలన్ గా అదరహో... మంగమ్మ శపధం లో మంగమ్మ గా చిరస్మరణీయ నటనా వైభవం... మరిచిపోలేని నటి మీరు...నమస్కారం జమున గారు.శతాధిక సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలని నా అభిలాష...
చలాకి చందమామ!!! తెలుగింటి సత్యభామ!! ♥️🥳🥰 జమున గారు!! దివికేగితివా అందాల ఓ చిలకా!! ఎన్నెల్లైన మీ చిత్రాలు మరువలేనివి!! (గుండమ్మ కథ , మిస్సమ్మ , మూగ మనసులు, ఇంకా ఎన్నో!!)
Jamuna was studied in duggirala high school -- her teacher told us that Jamuna was active girl jaggayya Garu gave moral support for her cine life-- jumuna views delivered in her answers arecorrect
తెలుగు వారి మహానటి సావిత్రి గారైతే, జమున గారు తెలుగు వారి డ్రీమ్ గర్ల్! మీ అందం, అభినయం, గ్లామర్ తెలుగు వారు ఎప్పటికీ మరిచిపోలేరు! లాంగ్ లీవ్ జమున గారు!
Eemea dhanny pettubadi ga petty sampadhina asthulu villa alludu luchhagadu kavali emea chakamundhea rasiyymani blackmailing torture chesindanta Police case court chanea suffering life chusindh .biddanu seve cheyali vanny cheddavadu ani badha papam ekuda sad vundhi..
She is so honest and open in her words without any tinge of arrogance or ill will. Great person of great era!!!
మీకు పదాభివందనాలు జామునగారు. మీవ్యక్తిత్వం ఆదర్శప్రాయం. మీ జీవితం ప్రశాంతంగా సాగాలని కోరుకుంటూ మీ అభిమాని రమణ.
ఆత్మాభిమానం, పౌరుషం గల చక్కటి తెలుగు నటీమణి శ్రీ జమున గారు ✨
Aaaaaaaaaaaaaaaaa
Aaaaaaaaa
సత్యభామ గా నటించాలంటే జమున గారు తరువాత ఎవరయినా...మీరజాలగలడ నాయానతి పాటలో ఆవిడ నీటిని అద్భుతం...
మాటల్లో వణుకు వల్ల వ్రుధ్ధాప్యం వ్యక్తమయిందని చెప్పకనే చెబుతుంది కానీ సూపర్ యాక్టర్ జమున
Shooting lo head injury valana vanuku vachhina Dani jamunagare chepparu.
జమున గారికి వయస్సు వలన రాలేదు, మెడలో వణుకు. చిన్న ఆక్సిడెంట్ వలన వచ్చింది.
కళాభారతి జమున గారు అలనాటి మేటి నటీమణి.వారికి నా కళాభినందనలు💐💐💐💐💐
ನಮ್ಮ ಕನ್ನಡ ದ ಹೆಮ್ಮೆಯ ವಿಶಿಷ್ಟ ನಟಿ 🎉🎉
🕉️ అద్భుత ప్రతిభ కనబరుస్తూ, ఆత్మాభిమానం కలనటి,ఈ ఇంటర్వ్యూ నేటి తరానికి చక్కటి సందేశం ఇస్తూ,మన జాగతి గౌరవం కాపాడవలసిన భాధ్యతను ఇతరం వారికి తెలియజేసింది.🙏
Rajkapooroldhindisongs
Jamuna ante andam.chaala correct decision తీసుకున్నారు
అందాల ఓ చిలకా...Superb.. జమునగారు.. I am big fan of U..
Congratulations jamuna Garu miru
Na favourite heroin. Congratulations
Mam.. wish you all the very best congratulations
ತುಂಬ ಒಳ್ಳೆಯ ಸಂದರ್ಶನ 🙏🙏
Real beauty..gr8 acting..many films in Kannada also..
జమున గారు చాలా విలువైన మాటలతో పాత సినిమాలు విలువలు నేర్పే ఇప్పుడు సినిమాలు చెడు నేర్పుతున్నాయి
తెలుగు వారి అచ్చ తెనుగు తనం తో మరపురాని గొప్ప నటీమణి.ఏ నాటికి నిన్ను మేము మరువలేము తెలుగు వారి కళాభారతి వి తల్లీ.
😊😊
హంపి సుందరి జమున గారికి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం🙏
Memorable Actress 🎉🎉🎉
అనవసరంగా మిమ్మల్ని వాళ్ళే మిస్ ఐనారు,ఆ మూడేళ్ళలో ఎన్నో సినిమాలు అందరం మిస్ ఐనామమ్మా స్త్రీ లను గౌరవించడం యువత మీలాంటి వారినీ ఎన్టీఆర్ గారినీ చూసి నేర్చుకోవాలమ్మొ 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒🥰
Such a legendary actress 🙏🙏 RIP JAMUNAMMA
జమున గారు ANR,NTR తో కలిసి నటించిన సినిమాలు super.ఇప్పటికీ ఆ సినిమాలు చూస్తూనే వున్నా ము.మీ సినీ ప్రయాణం అప్పటి నుండి రిటైర్ అయ్యేవరకు చక్కగా వివరించారు.
The gret Bharat Ratna Smt.Jamuna Bai Amma veer salute🔥🔥🙏
Excellent Interview.
తెలుగు గౌరవం పెంచిన మహానటి తల్లి
జమునమ్మ గారికి పాదనమస్కారములు.
Tirumala ghat road meeda accident jariginappudu Jamuna garu served the victims Adi Jamuna gari social responsibility
Very good interview sir and Mahanati ki padhavabhi Vandhanam.
Jamuna garu you deserve to get Bharata Ratna award.
Sir one small request could you run a campaign and we will nominate Jamuna gari name for Bharata Ratna?
Q
Hoti ojvkm.. Nhi
Pp
Q
Very beautiful Satyabhama Jamuna garu
Great actress jamuna garu.
Aatmabhimanam mee nunchi nerchukovali
Good interview.... Powerful character.... Ee rojullo avasaramina character
We miss you Jamuna garu.R I P. God bless you
Radha krishna garu jamuna tho interview bagundi
Thaanu nammina nadavadikaku kattubadi undadam..
Evaari keep sorry cheppe paristhithi thechukokapovadam..
Inkaa mukhyangaa cheppalante nenu perlu cheppakoodadu kanee..
Telugu vaaru teluginti vaarini pelli chesukunte yentha hayigaa untaaru, adee peddalu kudirchinadee ani artham chesukunte, verri jeevithan kondariki example vantidi..
Thanks vemuri garu for providing a great interview with (g) olden memories and with motherlike person 😊
Present cinemas lo gurnchi chala correct ga chepru
Great actor
జై జమున గారు శుభాభినందనలు
MRS.JAMUNA IS A BEAUTIFUL ARTIST HAVING SELF RESPECT AND A ROLE MODEL.
Even she acted in many kannada movies In those we always cherish her great acting with Dr Rajkumar in Sakshathkara film and the song sequence of olave jeevana Sakshathkara
🙏🌷
Classic forever!
Enthala matladaru jamuna garitho r.k sir...idho adbhuthamai Aina interview ...❤likeke sir
Ilanti Vallu vendi Tera mede kadu niza jeevitham lo kooda inspiration
Jamuna gari.interview chaala bagundi. Meeku namaskaram.
Nice interview
Bhanumathi garu, Savitri garu, Jamuna garu and after that Jayalalitha garu real woman power. The are the true Legends and Stalwarts! Especially Jamuna garu and Jayalalitha garu who also proved their mark in politics 🙏🏻
Super heroine ultimate
Andala o Chiluka super madam we never forget you God bless you mam
I am big fan of open heart with Rk
జమున గారు మంచి మూవీస్ చేశారు ఆమె వంద వసంతాలు ఆరోగ్యంగా జీవించాలి
Oi pd nm p
అమృతం కురిసింది మాటల రూపంలో
💞 superb 👌Amma,💯 that is Jamuna Amma👍
కాంచన గారి ఓపెన్ హార్ట్ 🥰🥰
Thanks very happy with good memories j
Alltime favourite ❤️❤️❤️❤️
B
Legendraryyyyyyyyyyyyyyyyyyy heroineeeeeeeeeeeeeeeeeeee
Hi
Þŕaaddhhas
Iiieuuuu
1499
ఈనాడు సినిమా లో కేరక్టర్ రోల్ కృష్ణ గారికి అక్కగా బాగానటించారు కదా ..అలాగే రాజపుత్రరహస్యం లో లేడీ విలన్ గా అదరహో... మంగమ్మ శపధం లో మంగమ్మ గా చిరస్మరణీయ నటనా వైభవం... మరిచిపోలేని నటి మీరు...నమస్కారం జమున గారు.శతాధిక సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలని నా అభిలాష...
29
Super Interview
జమున గారికి నమస్తే, శిరిడీ సాయి మా పర్తి సాయిమా సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ ధ్యాంక్యూ ఏబీఎన్ 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍒🍒🍒🍒🍒🍒🥰🥰🥰
16 age 1952
మీరు గొప్ప మంచి మనసు ఉన్న మనిషి and సంఘం క్షేమం కోరే వారు మేడమ్
good interview, came to know lot about Jamuna garu, legendary actress👏👏👏
అందం, అభినయం, వాచికం,అన్ని కలిసిన కళా భారతి జమున మేడం interview బాగుంది చాలా.
Jamuna ntr jodi super
@@vsrinivas3638 àa
@@vsrinivas3638
L use 😪 me hu
L
@@agasteenvemuri9426 jn hu ki h
Jamuna gari interview simply superb beautiful and great actress. Long live Hanumantha garu. P. P. KUMAR
Wonderful interview with Jamuna. Still she is most beautiful. Thanks to RK.
6d3 63
చలాకి చందమామ!!! తెలుగింటి సత్యభామ!! ♥️🥳🥰 జమున గారు!! దివికేగితివా అందాల ఓ చిలకా!! ఎన్నెల్లైన మీ చిత్రాలు మరువలేనివి!! (గుండమ్మ కథ , మిస్సమ్మ , మూగ మనసులు, ఇంకా ఎన్నో!!)
God bless you madam 🙏
Jamuna was studied in duggirala high school -- her teacher told us that Jamuna was active girl jaggayya Garu gave moral support for her cine life-- jumuna views delivered in her answers arecorrect
Rk garu mee interviews chaala baaguntayi ilaage konasaaginchali may god bless🙏🏻
46:45 Sairam ❤
తెలుగు వారి మహానటి సావిత్రి గారైతే, జమున గారు తెలుగు వారి డ్రీమ్ గర్ల్! మీ అందం, అభినయం, గ్లామర్ తెలుగు వారు ఎప్పటికీ మరిచిపోలేరు! లాంగ్ లీవ్ జమున గారు!
p
@@saisnehaacademy8814 7
Correct brother
@@saisnehaacademy8814 qqqqqq
@@saisnehaacademy8814 q
Good old citizens memories
Super jamuna garu vallemi mee kante goppa kaadu
Miss you Jamuna garu.
Rk sir good evening jamuna madam action exlant i like pictures thanksgiving🙏
20:30 about savithri garu
👌👌👌
,"BANGARU THALLI "🙏
Sridevi tarvata jamune real beauty
Jamuna first tarvata sridevi Garu vacharu
Satya bhama garu🤗🙏🙏🙏
🙏🙏🙏
Cinema dwara prajalu....manchi chedu nu gamanistaru
Fabulous actress Jamuna gaaru all time favourite actress Jamunamma gaaru
You are natural beauty to film industry mam
To
Thelugu vari satyabama meru I miss you jamuna garu
Legend actress... True actress
Illarikam gundama katha ramudu bheemudu ramu mooganomu films manchi hits between 1957 to 1970
Generation spoil only by movies
🙏
31:15 😅😅😅😅😅
Pandanti kapuram lo jamuna role ki manchi peru vachindi
Cinema field nunchi first one to contest against ntr jaamuna
1085 assembly mangalagiri nunchi contest chesi defeat ayaru
Amma namasthy
సన్యాసులు ఎలుతున్న ఈ దేశంలో ఆడ పిల్లల చదువుల గురించి, సంసారం, సంస్కారం గురించి , మానవత్వం గురించి మాట్లాడటం ఏమిటి తల్లి ,?
boycott LOL , i cant stop laughing. Lux paapa also boycotted me and i became a big fan of lux paapa after that :)
Plz interview Chithra garu
Jamuna garu banumathi garu evariki sex lo vallu longa ledhu adhi chala chala chala great.
Cine industry lo great ladies ❤❤
Pza
Yashoda krishna film jamuna ki manchi peru vachindi.sampoorna ramyanam lo kai kai cjaracter manchi peru vachindi
1955 to 1975 varaku superstar ga veligaru
Eenadu special article chadhivina .
198o lo rajhamundry loksabha lo gelicjlhindi.cinema indusrry valalo political ga ntr tho against ga first adirincjindi
Cinimal kosam cheppina anni nijam
Monna kcr ki dandam petteru kallaki.kcr meekante chinnavallu kada
ఎవరు జమున గారా....? Kcr కాల్లకి దండం పెట్టినది......నిజమా..... 🤔
@@ravijake2117 chandiyagam chesinappudu Jamuna gaaru vaacharu appudu kcr gaari kalaki dandam pettindhi
@@vadlamani47that was too much for her age. Kcr don't deserve that too.
Jamuna garu peda kalakarulaku mukhyamantri ga surabhi natakalalo vesevariki, vrudha kalarulaku yentho kontha sayam andinchevaru. Krama sikshana atma gauravam rupudalisthe Jamuna avuthundi
Neti tharam yilanti varinunchi yentho nerchukovachu.
Manakanna vayasulo peddavallu manakallaku dandam pettakudadu. Ayukshenam antaru.
Tv9news
😃