At 14:55 తెలుగు తమిళం తేడాలు గమనించాలి. తెలుగు వాళ్ళు సాఫ్ట్ గ్లామర్ ఇష్టపడతారు. తమిళం వాళ్లు ప్రౌఢ గ్లామర్ ఇష్టపడతారు. రెండు భాషల్లో సక్సెస్ అయిన వాళ్ళ యాక్షన్ నగలు డ్రెస్సింగ్ గమనించండి. అవి పూర్తిగా వేరుగా ఉంటాయి. తమిళంలో సౌందర్ రాజన్ పాడిన పాటలు సక్సెస్. అటువంటి గొంతు తెలుగులో పాడితే సక్సెస్ అవ్వదు. ఘంటసాల లాగా పి.బి.శ్రీనివాస్ లాగా ఎస్పీబీ లాగా తెలుగు స్పీకర్ సాఫ్ట్ వాయిస్. అందుకని వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఉండి ఉండవచ్చు.
షావుకారు జానకి అంటే ఎంత ఇష్టమో మాఅమ్మ కి బాగా ఇష్టం మీ సినిమా వచ్చింది అంటే ఐదు కిలోమీటర్ల దూరం సినిమా హాల్ కాజ నుండి పొలవరం వెళ్లి పొలాల్లో నడుస్తూ మీ గురించి మాట్లాడుతూ వస్తుంటే ఎంత హాయిగా ఉండేది అమ్మ
మీలో ఎవరు కోటీశ్వరుడు ఒక showని ఈవిడ హోస్ట్ చేస్తే చూడాలని ఉంది. who wants to be millionaire అనే show ఒక స్త్రీ americaలో host చేసింది. అది చూసినప్పుడల్లా, ఈ షో తెలుగులో చేస్తే ఎలాఉంటుందని ఊహిస్తే నాకు షాహుకారు జానకి గారు తలంపుకు వచ్చారు. నాగార్జునగారు చాలా బాగా conduct చేస్తారు. ఒక స్త్రీ చేస్తే ఈవిడే చెయ్యాలి.
42:00 చిరంజీవి గురించి అందరూ మంచిగా మాట్లాడతారు. అమరావతి రైతుల విషయంలో చిరంజీవి కనీస మర్యాద పాటించలేదు. కనీసం గవర్నమెంట్ మారిన తర్వాత వెళ్లి మాట్లాడలేదు. ఇది చాలా తప్పు. ఎందుకంటే చిరంజీవి సినిమాలు సక్సెస్ అవడానికి ఆంధ్ర వాళ్ళు చాలా కారణం.
మీ voice ఇప్పటికీ ఎంత గంభీరంగా ఉందమ్మా. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నా.
అమ్మ మీరు వంద ఏళ్ళు పూర్తి చేసుకోవాలి ఆరోగ్యంగా ఉండి మరణం కుడా సులభతరం కావాలి 🙏🏻
90 ఏళ్లకి ఎంత sound mind. ❤
Royal woman 🙌, legendary actress
At 14:55 తెలుగు తమిళం తేడాలు గమనించాలి. తెలుగు వాళ్ళు సాఫ్ట్ గ్లామర్ ఇష్టపడతారు. తమిళం వాళ్లు ప్రౌఢ గ్లామర్ ఇష్టపడతారు. రెండు భాషల్లో సక్సెస్ అయిన వాళ్ళ యాక్షన్ నగలు డ్రెస్సింగ్ గమనించండి. అవి పూర్తిగా వేరుగా ఉంటాయి. తమిళంలో సౌందర్ రాజన్ పాడిన పాటలు సక్సెస్. అటువంటి గొంతు తెలుగులో పాడితే సక్సెస్ అవ్వదు. ఘంటసాల లాగా పి.బి.శ్రీనివాస్ లాగా ఎస్పీబీ లాగా తెలుగు స్పీకర్ సాఫ్ట్ వాయిస్. అందుకని వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఉండి ఉండవచ్చు.
షావుకారు జానకి అంటే ఎంత ఇష్టమో మాఅమ్మ కి బాగా ఇష్టం మీ సినిమా వచ్చింది అంటే ఐదు కిలోమీటర్ల దూరం సినిమా హాల్ కాజ నుండి పొలవరం వెళ్లి పొలాల్లో నడుస్తూ మీ గురించి మాట్లాడుతూ వస్తుంటే ఎంత హాయిగా ఉండేది అమ్మ
Sharing experiences is very important for next generations to learn.
మీలో ఎవరు కోటీశ్వరుడు ఒక showని ఈవిడ హోస్ట్ చేస్తే చూడాలని ఉంది. who wants to be millionaire అనే show ఒక స్త్రీ americaలో host చేసింది. అది చూసినప్పుడల్లా, ఈ షో తెలుగులో చేస్తే ఎలాఉంటుందని ఊహిస్తే నాకు షాహుకారు జానకి గారు తలంపుకు వచ్చారు. నాగార్జునగారు చాలా బాగా conduct చేస్తారు. ఒక స్త్రీ చేస్తే ఈవిడే చెయ్యాలి.
Entha Baga matladutharamma Mee voice entha sweetga undamma meeku Naa padabivandanm thalli
42:00 చిరంజీవి గురించి అందరూ మంచిగా మాట్లాడతారు. అమరావతి రైతుల విషయంలో చిరంజీవి కనీస మర్యాద పాటించలేదు. కనీసం గవర్నమెంట్ మారిన తర్వాత వెళ్లి మాట్లాడలేదు. ఇది చాలా తప్పు. ఎందుకంటే చిరంజీవి సినిమాలు సక్సెస్ అవడానికి ఆంధ్ర వాళ్ళు చాలా కారణం.
Good interview. Reveal more facts amma,, experiences are important lessons to learn.
She is inspiration 🎉🎉🎉
She spoke so well with wisdom
Ammama variki paadhabhivandanalu🙏paved path to lessons for lifetime 🏞️
Amazing amma meeru natinchina nijam cheppave pilla song naaku chala chala ishtam
🎉🎉🎉
❤❤Nice and super actres
Frankly explained about cinema carriers .very nice 🎉🎉🎉🎉
C
Very nice video 👏👏❤❤
Good Actress bear a nice witness
హాయ్ రోషన్ తమ్ముడు... మీ ఇంటర్వ్యూస్ చాలా ఇష్టం. అలనాటి తారల జీవితంలోని సుఖ దుకాలను పరిచయం చేస్తున్నారు
💐💐🙏🙏🙏💐💐
🙏🙏🙏🙏🙏🙏 she is a Legend 🙌🙌🙌🙌🙌🙌🙌
మా వూరిలో కూడా షావుకారు నల్లప్ప అని ఒక కుటుంబం వుంది .
God bless you amma
🙏
🙏🙏🙏🙏🙏
ఎవరు చూసిన వేల కోట్లు పోగొట్టుకున్నాం అంటున్నారు... నిజమేనా?అన్నీ ఎక్కడివి ఆ రోజుల్లో? 😂😂
Apudu kona plots flots lands epudu vela lakshs kotlalo nai kada untai
Edi old video kadaa’ 3years anukuntaanu
మీ ఎత్తు కి మీ గ్లామర్ కి మించి పాత్రలు మీరు చేసారు.
Nice interview and best actress 🙏
ఎంత బాగా, ఎవరినీ నొప్పించక మాట్లాడు తున్నారు.
Amma asti sampainchamu veru dhani kapadukovatamu veru, dani kapadukuneshakti undadhu😒
Amma meru mana telugu varu
God bless you mother
😂
🙏🙏🙏🙏