జగన్ మళ్ళీ లండన్? | ఇప్పుడు వెళ్తే తిరిగి వస్తాడా? | YS Jagan London Tour Again | Vijayasai Reddy |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #kundabaddalu #ysjagan #vijayasaireddy #kundabaddalu2 #kundabaddalusubbarao #appolitics #apnews #cbi #cid
    YCP Leader YS Jagan Mohan Reddy,
    Vijayasai Reddy,
    AP Liquor Scam Vasudeva Reddy,
    YS Jagan London Tour,
    BJP Leader Narendra Modi,
    CBI ON YS Jagan Case,
    YS Jagan Bail Cancel,
    Raghu Ramakrishna Raju,
    Kundabaddalu,
    Kundabaddalu Subbarao,
    YS Bharathi Reddy,
    Mines Scam Venkat Reddy,

ความคิดเห็น • 139

  • @sriramulup8980
    @sriramulup8980 22 วันที่ผ่านมา +49

    ఆయన 5 సంవత్సర పాలన కాలంలో,,, కేంద్ర అండ దండ విన్నాయి అని అంటారు,,, ఇంకా అవి కంటిన్యూ గా వుంటే ,, ఎక్కడి కి అయిన వెళ్తారు,,, వాళ్ళ మీద ఏ Action ,,, వుండవు ,, ఒక కామన్ మాన్ ఆలోచన

    • @chandrasekharmaganti1659
      @chandrasekharmaganti1659 22 วันที่ผ่านมา +1

      వెళ్లనేయకూడదు.విజయ మాల్య లాగా అవుతుంది

    • @drgmuralikrishna3367
      @drgmuralikrishna3367 21 วันที่ผ่านมา

      MAIN PROBLEM IS WITH MODY WHO IS IRRESPONSIBLE MANY TIMES...

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 22 วันที่ผ่านมา +34

    న్యాయ వ్యవస్థ చేసేదేమీలేక పోయినా,ప్రశ్నించకూడదు,విమర్శించకూడదట

  • @kinthalichandra7426
    @kinthalichandra7426 22 วันที่ผ่านมา +23

    ఇప్పుడు కూడా కోర్టు A 1, A 2 ల కి పర్మిషన్ ఇస్తే, సెంట్రల్ గవర్నమెంట్ సహకారం ఇంకా వుందని ప్రజలకి గట్టిగా భావిస్తారు.

  • @mvdprasadarao7452
    @mvdprasadarao7452 22 วันที่ผ่านมา +29

    కేంద్రం దీవెనలు వీరికి ఇప్పటికీ ఎప్పటికీ ఉన్నాయి ఉంటాయి

    • @sreeramgt5120
      @sreeramgt5120 22 วันที่ผ่านมา

      ఆదాని ఉన్నాడు గా సైకో రెడ్డి కి లాబయింగ్ చేయడం కి.

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 22 วันที่ผ่านมา +12

    లండన్ వెల్తే మాత్రం వీడు తిరిగి రారు విజయ్ మాల్యా నీరా మోడీ ఎలా అయితే రాలేదో అలాగే వీళ్ళు కూడా రారు వీళ్ళని కూడా తప్పించడానికి కేంద్రం ఏమైనా ఎత్తులు వేస్తుందో ఏమో ఒకవేళ వీళ్ళకి పర్మిషన్ లభిస్తే ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క అర్థం కూడా ఉన్నట్టే అని అనుమానించాలి

  • @venkataramudu945
    @venkataramudu945 22 วันที่ผ่านมา +15

    మన దేశములో సామాన్యుడు కు వక న్యాయము అవినీతి పరులకు దోపిడీ దారులకు వక న్యాయము. అదే వక దొంగతనం చేసిన వ్యక్తికి ఆ కేసు చూపించి ఇతర దేశము వెళ్ళటానికి అడ్డుకుంటారు. దీనిని బట్టి కేసులను ముందుకు వెళ్లక పోవటానికి కారణము కోర్టులే కారణముగా కనిపించుతోంది. వీళ్ళను కోర్టులే విచారణ ఆలస్యం చేసి కేసులు తెలకుండా బెయిల్ మీద హ్యాపీ గా ఉండేట్లు సపోర్ట్ చేస్తున్నాయి. సామాన్యుడకు ఇన్ని సంసత్సరాలు బెయిల్ ఇస్తాయా కోర్థులు. వివేకానంద కేసులో కూడా అంతే అరెస్ట్ చేసిన గంటకే బెయిల్ వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. సుప్రీమ్ కోర్టు చీప్ జడ్జి గారు ముందు కోర్థులను ప్రక్షాళన చేయాలి. సామాన్యుడు మీద తప్పుడు కేసులు పెడితే అది తప్పో ఒప్పో అని రిమాండ్ పంపించివేస్తారు. బెయిల్ ఇవ్వకుండా సంసత్సరాలు కాలయాపన చేస్తారు. ఇదేనా న్యాయం.

    • @bobbabalambika3816
      @bobbabalambika3816 22 วันที่ผ่านมา

      Nyayavadha vruthi judges damanni nyayanni kapadakapote avineethi parula papam sagam vallaakee thaguludhi kaalam vadhilipettadhu yechotikarmaa akkade

  • @asivasankaraiah7626
    @asivasankaraiah7626 22 วันที่ผ่านมา +9

    మోడీ ఉన్నంతవరకు ఇలాంటి వారికి ఎంకాదు

  • @csrao6639
    @csrao6639 22 วันที่ผ่านมา +13

    మీ ఇష్టం మై లార్డ్

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 22 วันที่ผ่านมา +12

    Superb analysis.

  • @seshuguntur
    @seshuguntur 22 วันที่ผ่านมา +10

    Bank of England is number one bank for black money in the world.

  • @danger1512
    @danger1512 22 วันที่ผ่านมา +26

    గౌతమ్ garu మన దేశం దౌర్భాగ్యం ఏమిటి అంటే తప్పు చేసినవాడు దయిర్యం గా తిరగవచ్చు. మోడీ దత్తత పుత్రుడు, రేపు కాంగ్రెస్ వస్తే కుక్క బిస్క్యూట్స్ లాగ డబ్బు పడేస్తే వాళ్ళు ఏమైనా చేస్తారు

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao 22 วันที่ผ่านมา +4

    ఇప్పుడు ఇలా అనుమాన పడిపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమి ఉంది ? ఎల్ల వేళలా సీబీఐ అతన్ని ఒక రకంగా చెప్పాలంటే రక్షిస్తూనే ఉంది ! మరో పక్క మన న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగుల కారణంగా తనకు ఏమీ కాదనే ధీమాను అతను పొందుతూనే ఉన్నాడు ! ఆయన్ను ఒకవేళ సీఐడీ ఏమైనా చేస్తుందా ? అంటే, ఆ విషయంలో మన సీఐడీని రివర్స్ లో ఇరుకున పెట్టించే అంత సొమ్మును ఆయన ఎలాగూ వెదజల్లగలడు ! పదే పదే లండన్ వెళ్ళడం ద్వారా ఆ ప్రభుత్వం నుండి శరణు పొందే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడేమో ? దానికి సంబంధించిన అన్ని రకాల procedures నీ కంప్లీట్ చేసుకుంటున్నాడేమో ? ఇప్పటికే కొంతవరకూ పూర్తి చేసుకున్నాడు ఏమో కూడా ? లేకపోతే కేమెన్ ఐలెండ్స్ లో తన వ్యాపార కార్యకలాపాలు చూసుకోవడానికి వెడుతున్నాడు ఏమో ? మనం అనుమాన పడిపోయేంత గొప్పగా మన వ్యవస్థలు లేవని తెలిసినప్పుడు ఆ దర్పాన్ని మనం కొని తెచ్చుకోవడం అంటే ? ---------

  • @abhangsmurthy
    @abhangsmurthy 22 วันที่ผ่านมา +8

    Eesari veellu tirigiraru.All should be careful.

  • @ratnamaniboyapati9040
    @ratnamaniboyapati9040 22 วันที่ผ่านมา +9

    Vallu rakapotene manchidi. State bagupadutundi. Tirigi rakapothe manchidi.

    • @atmakuryvenugopal8580
      @atmakuryvenugopal8580 22 วันที่ผ่านมา

      Valla kukkalato arachakalu abadhalu pracharalu Chesteru

  • @mvrr2270
    @mvrr2270 22 วันที่ผ่านมา +10

    అంతేగా మరి, ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా ❤❤
    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤

  • @NvrNeelam
    @NvrNeelam 22 วันที่ผ่านมา +2

    జగన్ కు మోడీ బాబా ఆశీస్సులు వున్నాయి చంద్రబాబు నాయుడు గారు గాని సిబిఐ గాని ఏమీచేయలేరు

  • @sgkrishnan9479
    @sgkrishnan9479 22 วันที่ผ่านมา +1

    What a good guess.very interesting for your discussion

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs 22 วันที่ผ่านมา +2

    ఆయన కు దేవుడి ఆశీస్సులు ఉన్నాయి.వాడి వెంట్రుక కోర్టు లు కాదుకదా దేవుడు కూడా పీకలేడు.

  • @satyavathipatibandla7328
    @satyavathipatibandla7328 22 วันที่ผ่านมา +2

    Last 5 years A.P to Delhi , Delhi to A.P ku cases gurinchi thiragavu

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 22 วันที่ผ่านมา +7

    Jai bheem గారూధన్యవాదాలు. నెలకు
    3 / 4 లక్షల జీతం పుచ్చు కునే ఓ దేశ సేవకుడు అలా ఎక్కడికైనా తిరిగిరావటానికి అనుమతిస్తున్నారు.
    మేరా భారత్ మహాన్. ❤😂❤😂❤😂❤😂❤😂❤😂

  • @csrao6639
    @csrao6639 22 วันที่ผ่านมา +4

    లండన్ బాబులు ఐలాండ్ బాబులు

  • @srinivasraoyellapu2738
    @srinivasraoyellapu2738 22 วันที่ผ่านมา +7

    Inka raru ye court permission isthe a judge ki hang cheyali

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 22 วันที่ผ่านมา +3

    Cbi will give affidavit to court that we have nothing to say and court. can.decide accordingly obviously the court will give permission

  • @mvramana5188
    @mvramana5188 22 วันที่ผ่านมา +2

    ఈసారి జగన్ లండన్ కి వెళితే అతడిని నిరవ మోడీ, విజయ మాల్యా, లాంటి వారి లిస్టులో చేర్చవల్సిందే. సాధారణ వ్యక్తికి ఉన్న కామన్ సెన్స్ జడ్జిలకు ఉంటే జగన్ ని ఎప్పుడు భారత దేశాన్ని విడిచి వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వకూడదు.

  • @akhtarbegumchinthapally976
    @akhtarbegumchinthapally976 22 วันที่ผ่านมา +4

    He will build a palace bigger than Buckingham palace!

    • @naraboyinayelleswara5303
      @naraboyinayelleswara5303 22 วันที่ผ่านมา

      Europe loni .anni countries lo palace kadatadu akkade settle ayipotadu

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 22 วันที่ผ่านมา +2

    Earlier he was in power and had hope that he will again become cm but now .no such hope upto 2029

  • @gsnmurthynallababu2612
    @gsnmurthynallababu2612 22 วันที่ผ่านมา +10

    మరి ఇండియా రాడు ఎందుకంటే వస్తే జైలే

    • @DKD183
      @DKD183 22 วันที่ผ่านมา

      yedooka vidhanga manaku pattina daridram vodilipothe chalu anukundamaa

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 22 วันที่ผ่านมา +2

    Now in illegal assets case he has to attend court and fresh corruption cases are allegedly going to be booked during his 5 years ruling from 19 to 24

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 22 วันที่ผ่านมา +1

    మోదీ దయా ఉన్నంతవరకూ ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఏడు లక్షల కోట్లు అప్పుడే పంపించారు

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 22 วันที่ผ่านมา +2

    Regarding returning aspect jmr will never come back considering the present situation in ap

  • @ramadevivemulapalli9138
    @ramadevivemulapalli9138 22 วันที่ผ่านมา +1

    ఇదే జరుగుతుంది వెళ్తాడు విజయ్ మాల్యా నీరవ్ మోడీ వెళ్లారు కదా ఏం చేశాం ఇప్పుడు అంతే

  • @sreedharyadlapati8688
    @sreedharyadlapati8688 22 วันที่ผ่านมา +2

    Tirigi vachhe avakasalu thakkuva.

  • @Vivek_panthala
    @Vivek_panthala 22 วันที่ผ่านมา +1

    Indian court lu gurinchi manaku telisindhe gaa.. red carpet vesi jagan ni London ki pampisthundhi....chusthu vundandi....

  • @suryaramakrishnaraogannava547
    @suryaramakrishnaraogannava547 22 วันที่ผ่านมา +1

    Permision ఇవ్వడానికి villedu

  • @samabala6348
    @samabala6348 22 วันที่ผ่านมา +1

    Where is the rule of law.. only the weak are punished.

  • @venkatp5639
    @venkatp5639 22 วันที่ผ่านมา +1

    Good Video. They must not allow permission this time.

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 22 วันที่ผ่านมา +1

    🕉🚩🙏Jai Shri Ram🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @s_p_chowdarysiva8828
    @s_p_chowdarysiva8828 22 วันที่ผ่านมา +1

    Mr goutham.. Cbi vallu court lo permission evvadhu ane chebutharu.. Kani adi show matrame

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 22 วันที่ผ่านมา +1

    If he doesn't return following all legal processes it will take minimum 10 years to bring back him

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 22 วันที่ผ่านมา +4

    ల్లతే పోనియ్యండి వీళ్ళ పీడ్సవిరగడం అవునుతుంది.

  • @GGOPAL-uq5zc
    @GGOPAL-uq5zc 22 วันที่ผ่านมา +1

    Permission echina judgeni jailo pettali

  • @SankarPasupureddy-dc9cj
    @SankarPasupureddy-dc9cj 22 วันที่ผ่านมา

    Goutham garu ,veellaku permission iste courts meeda prajalu virchuku padataru.

  • @satyavathipatibandla7328
    @satyavathipatibandla7328 22 วันที่ผ่านมา +1

    Bengaluru nundi London , London to Bengaluru thirugu jagan

  • @vijaya7448
    @vijaya7448 22 วันที่ผ่านมา +2

    విజయ్ మాల్యా లాంటి వాళ్ళని తేలేదు కానీ వీళ్ళను తీసుకు వస్తారా

  • @lionwalaedits
    @lionwalaedits 22 วันที่ผ่านมา +2

    Jai jagan 🎉🎉🎉🎉🎉🎉. Edi final. Anna eekaku court rajyangam eme pikalevu. This is India 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @user-pe3ip5vz5b
    @user-pe3ip5vz5b 22 วันที่ผ่านมา +3

    Jaggu tappinchukone dochu kone telivi tetalu amogamu anduke లండన్ prayaanamu pettu కున్నాడు raastrni prajalanu మోసం చేసే అవకాశం

  • @srinivasyarlagadda8196
    @srinivasyarlagadda8196 22 วันที่ผ่านมา +1

    Modi gaaru vunnantha varaku aayaniki yemi kaadu andi

  • @prakasaraodharanala
    @prakasaraodharanala 22 วันที่ผ่านมา +2

    Final selection CBI, whether it's available for future dramas 😜

  • @EluriKanakeswararao-bf6fw
    @EluriKanakeswararao-bf6fw 22 วันที่ผ่านมา +2

    Modi support to jagan

  • @guttasridhar116
    @guttasridhar116 21 วันที่ผ่านมา

    అంటే ఇక్కడ ఎదో ఒకటి జరుగుతుంది

  • @nsssarma7622
    @nsssarma7622 21 วันที่ผ่านมา

    అక్కడే వాళ్ళ అమ్మాయి అతని ఫైనాన్స్ manage చేస్తుంది

  • @ak-du3ed
    @ak-du3ed 22 วันที่ผ่านมา +2

    100 kotla scam ani. Kejrival nu jail పెట్టారు, అప్పుడు 45k kotlu, eppudu 1lac kotlu, dobbina manishi free ga తిరుగుతున్నాడు,That is INDIA democracy'

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 22 วันที่ผ่านมา +1

    Moshas ku chittashuddi unte yeppudo bail cancel chesi jail lo vesevaru kani e janmalo a pani cheyyaru

  • @sreekrishna40
    @sreekrishna40 22 วันที่ผ่านมา +1

    Sir, do not Underestimate CBN గారు

  • @bhanuyadav4311
    @bhanuyadav4311 22 วันที่ผ่านมา +2

    Pothe poni peda vadili poyendhi anukuvachu ,dhanam loss avutham !!

  • @schandrasekhararaoschandra5021
    @schandrasekhararaoschandra5021 22 วันที่ผ่านมา +2

    Dattaputruduki granted

  • @lakshmanakumar8548
    @lakshmanakumar8548 22 วันที่ผ่านมา +2

    Chethilo chepani samudram lo vadhili, mallee dhaanikosam veytaadinaatu untundhi mana vyavastha la panitheeru...150 kotla prajalaku baagaa ardhamaina vishayam idhi !!

  • @bommeralaxminarayana5499
    @bommeralaxminarayana5499 22 วันที่ผ่านมา +2

    Modigarupermissioncourtdwaraippistadu

  • @bellapusatyanarayana8619
    @bellapusatyanarayana8619 22 วันที่ผ่านมา +2

    జగన్ గారి కి పర్మిషన్ ఇస్తుంది

  • @muralidharl.v
    @muralidharl.v 21 วันที่ผ่านมา

    ఇంత దుర్మార్గము చేసినవాడు ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతముగా ఉండలేడు ఎందు కనగా శాంతము లేక సౌఖ్యము లేదు.

  • @umabitr8157
    @umabitr8157 22 วันที่ผ่านมา +1

    Kani prananiki hani London🇬🇧 velithe endhuku vunda kudadhu

  • @rkraop7512
    @rkraop7512 22 วันที่ผ่านมา +1

    PERHAPS, MAY BE OBEYING delhi peddalu INSTRUCTIONS SO COURTS / GOVT / INV AGENCIES ETC CAN NOT DO ANY THING. CONGRATULATIONS TO INDIAN ADMN.WAY OF SYSTEM.

  • @lokeypokey9744
    @lokeypokey9744 22 วันที่ผ่านมา +1

    Siddhiramiah arrest cheyadanki ready unaru ....Mari jagan ki modi ashishullu

  • @csrao6639
    @csrao6639 22 วันที่ผ่านมา +2

    God only knows

  • @suryanarayanamurthyalamuri360
    @suryanarayanamurthyalamuri360 21 วันที่ผ่านมา

    He gets permission happily without any doubt

  • @schandrasekhararaoschandra5021
    @schandrasekhararaoschandra5021 22 วันที่ผ่านมา +2

    Eeeeeeee deeeeeeeesam lo Ammanu tappa yedi ayina konukkoovachhu

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 22 วันที่ผ่านมา +1

    He.does not have any work now and he is very afraid to roam and live in ap so best alternative is to go foreign country to escape from all these headaches

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 22 วันที่ผ่านมา +1

    With long.vision and.criminal mentality he sent his daughters to London inthe guise of education sothat he can frequently visit and continue illegal financial activities very big sketch is there behind this

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 21 วันที่ผ่านมา

    Money is everything !

  • @venkataramanaiah7992
    @venkataramanaiah7992 21 วันที่ผ่านมา

    Modi ji garu( ex cm jagan ను ) YS Jagan ను త్వరలో జైలులో వెయ్యండి

  • @CutelittleThings4all
    @CutelittleThings4all 22 วันที่ผ่านมา +3

    మరి వైసీపీ పార్టీ?

  • @mahamoodshaik-kv1gq
    @mahamoodshaik-kv1gq 22 วันที่ผ่านมา +2

    Yemicourtloyemo

  • @DKD183
    @DKD183 22 วันที่ผ่านมา +2

    gathamlo thirigochhamu..ani prathyekanga chepthunnaru ante...ippudu thirigi raamu anega artham😅..
    thirigi rakapothe poyaruledduu..ap ki pattina peeda vodilipothundi saaswathanga....anukuntunna vaallu kuda unnarandoii..

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 22 วันที่ผ่านมา +2

    తిరిగి వస్తారా ? అని మన బుర్రా బాదు కోవటం ఎందుకు sir ? ఆ మాత్రం న్యాయాదేవికి తెలియదా యేమిటి ?? ఆవిడే చూసుకుంటుంది.

    • @DKD183
      @DKD183 22 วันที่ผ่านมา

      aavida kallaku yeppudoo ganthaly kattesukundigaa..ilantivi chudavalasosthundane

    • @bhaskarv3068
      @bhaskarv3068 22 วันที่ผ่านมา +1

      Jaganna will settle in London.

    • @umabitr8157
      @umabitr8157 22 วันที่ผ่านมา +1

      ​@@bhaskarv3068maybe

  • @durgaprasadmaddikonda4839
    @durgaprasadmaddikonda4839 21 วันที่ผ่านมา

    The judicial officers /CBI officers are manageable lot for the reasons best known to all where one can get favourable orders for plum offers

  • @MrcRao58
    @MrcRao58 20 วันที่ผ่านมา

    This time he may get permission

  • @mahesh84
    @mahesh84 22 วันที่ผ่านมา

    adu avu mari .. avu puli katha lo 😂😂

  • @chandranaidu5728
    @chandranaidu5728 22 วันที่ผ่านมา +1

    Vaduradu420

  • @sivakesava7427
    @sivakesava7427 22 วันที่ผ่านมา +1

    అయ్య విదేశాల్లో నుంచి లాయర్లు డాక్టర్లుకలెక్టర్లు పోలీసులు జడ్జీలు రప్పించాలి వాళ్ళే మంచోళ్ళు వాళ్ళ అమ్మ తెలిస్థే నాన తెలీదు అట్లే నాన తెలిస్థే అమ్మా ఎవరో తెలియదు అట్లాంటి వాల్లే రూల్స్ న్యాయం ధర్మం గాదండిస్థారు శిక్షిస్థారు కరెక్టుగా పనిచేస్థారు. భరతీయులుఎగురుకుంటా తప్పెటకొట్టుఢోలుకొంటాపపెండ్లిచేసుకొని పిల్లల్ని కనిమగపిల్లోడు మడ్డ ఉన్నోడుపుట్టినాడనిగుద్దలుమడలుకొట్టకొంటారు వాడు పెద్దయ్యాక రూల్స్ ప్రకారంగా ఉండడు నడపడు. యాక్ థూ ఛ్చీ స్సావమనండి ఇట్లాంటోని.

  • @papabaikomara2597
    @papabaikomara2597 22 วันที่ผ่านมา

    లండన్ లో ఇలాంటి లఫూట్ గా డ్లే ఉంటారు ఏమో ?

  • @komirishettyramesh8776
    @komirishettyramesh8776 22 วันที่ผ่านมา +1

    వాడు పోతే దరిద్రం పోతది
    ఏపీ. డెవలప్ అవుతుంది
    వాడు రాకుంటే ఏపీ. కు. మేలు

  • @bhanumaav1406
    @bhanumaav1406 22 วันที่ผ่านมา

    No doubt Raane Raadu 😮

  • @holylandministrieskkd3957
    @holylandministrieskkd3957 22 วันที่ผ่านมา +1

    Sure he coming return

  • @Seetha-gd9zp
    @Seetha-gd9zp 21 วันที่ผ่านมา

    Cbn సెలక్షన్ తరువాత టూర్ వెళ్ళటానికి ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు చట్టం అందరికీ సమానం కాదా?

  • @rameshmedasani2475
    @rameshmedasani2475 22 วันที่ผ่านมา +1

    Intha mundamopi Desam manalanu Ela paripalicharo devudi ke yeruka

  • @venkataramanaPothini-zk3mu
    @venkataramanaPothini-zk3mu 22 วันที่ผ่านมา +1

    A1,A2,లకు కోర్టు జడ్జి లు ఉచ్చ కార్చు కొని లండన్ వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుంది. భారత దేశంలో న్యాయాన్ని అమలు జరపటం భారత దేశ కోర్టుల లక్ష్యం కాదు.అవినీతి పరులు ధనవంతులు,రాజకీయ నాయకుల కొమ్ము కాయడమే మన కోర్టుల లక్ష్యం. వారు కోర్టు కి హాజరు కాక పోయినా? బెయిల్ కేన్సిల్ చేసే అధికారం లేదు.ఒకవేళ బెయిల్ కేన్సిల్ అనే అంశం జడ్జి ముందుకు వస్తె ఆ ఘన మైన జడ్జి గారు ఈ అంశం నాట్ బిఫోరే మీ అని చావు కబురు చల్లగా చెప్పీకేస్ ను ఒక 6 లేదా10 నెలలు వాయిదా వేస్తారు.ఆ జడ్జి పుణ్య కాలం ఐ పోయి రిటైర్ అయి పోతాడు.మరల కేసు కథ " రెడ్డి వచ్చాడు,మొదలెట్టు" లా వుంటాది.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 22 วันที่ผ่านมา +1

    Chetta country Chetta organizations mana kharma

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 22 วันที่ผ่านมา +1

    మూడు ముక్కలాటోడు..కాషాయం వారికి.. తురుపు ముక్క..😢😅😂

  • @umapatitsurya2393
    @umapatitsurya2393 22 วันที่ผ่านมา +1

    పాడిందే పాట పాచిపళ్ళ రామదాసు అని చెప్పిందే పదిసార్లు ఎందుకు చెబుతావయ్యా బాబూ

  • @ramanavable
    @ramanavable 21 วันที่ผ่านมา

    Velte malli ravadam kastam

  • @3697papa
    @3697papa 21 วันที่ผ่านมา

    వీళ్లు uK లో ఎందుకు, ఎక్కడికి వెళ్తున్నారు, detective's కనిపెట్ట లేదా

  • @somarajukothapalliv4684
    @somarajukothapalliv4684 22 วันที่ผ่านมา +1

    A1 A6 ⛓️⛓️⛓️🦯🦯🦯

  • @nrnarayana3278
    @nrnarayana3278 21 วันที่ผ่านมา

    First athanu thinna dabbulu bayatiki lagi govt kajanaku cherchali chesina thappuku thappaka sikshapadela cheyyali adheppudo?

  • @Super99Stores
    @Super99Stores 22 วันที่ผ่านมา +1

    Innka radu radu radu radu

  • @user-sq8go5cv5m
    @user-sq8go5cv5m 21 วันที่ผ่านมา

    Vallu eddarini thihar jaillo veyandi vicharana jaripi urisikcha veyali andraku pattina peeda sani vadulu thundi.

  • @vinodchaganti5293
    @vinodchaganti5293 22 วันที่ผ่านมา

    Jagan ki yamanna bhayama
    Sollu apu

  • @rajendranadiminti1201
    @rajendranadiminti1201 20 วันที่ผ่านมา

    Jagan vastadu......India lo enni immovable assets pettukoni akkadiki potadu.... definite ga vastadu...raaka chastada

  • @KRKumarKolikapogu
    @KRKumarKolikapogu 21 วันที่ผ่านมา

    జగన్ మోడీ దత్త పుత్రుడు, మోడీ అండ ఉండగా ఎందుకు టెన్షన్ దండగా!

  • @suryanarayana442
    @suryanarayana442 21 วันที่ผ่านมา

    Teen talaq party jumala baba ko desh bachavo congress lavo desh bachavo never seen before such kind jumala prime minister he has left for foreign countries incapable and inefficient to run this country smoothly he cannot run this country if any corrupt person join BJP he is cleanest person before C E O of india bar bar joot bholu jumala baba congress lavo desh bachavo jumala baba ko bagavo poland

  • @vnmurthyk
    @vnmurthyk 22 วันที่ผ่านมา +1

    కుండా మీరు కూడా లండన్ వెళ్ళండి... అక్కడ నుండే వీడియో లు పెట్టండి 😄