వజ్రాల రత్నగిరి కోట చరిత్ర Ratnagiri Fort part -4 History Anantapur dist By Telugu Trekker

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 59

  • @gprmoon3043
    @gprmoon3043 2 ปีที่แล้ว +2

    భూ గర్భంలో దాగి పోతున్న చరిత్రలని ఒక్కొక్కటి మీ ఛానల్ లో చాలా బాగా చెబుతున్నారు ధన్యవాదాలు బ్రదర్🙏🏻👍

  • @tanguturisrinivas8525
    @tanguturisrinivas8525 2 ปีที่แล้ว +3

    Wonderfull vedio 👌

  • @Lagnakundali
    @Lagnakundali 2 ปีที่แล้ว +2

    Soopar adbhutham ధన్యవాదములు

  • @sangampushpa5295
    @sangampushpa5295 2 ปีที่แล้ว +1

    Thank you so much for this video information 🙏🙏🙏

  • @arunanadipalli693
    @arunanadipalli693 3 ปีที่แล้ว +7

    Guide chala baga cheparu namaskar mulu

  • @mytube2465
    @mytube2465 2 ปีที่แล้ว +1

    Guide chala baga explain chesaru.good

  • @kaladar5377
    @kaladar5377 3 ปีที่แล้ว +4

    కానీ ప్రభుత్వం ఇట్లాంటి చారిత్రకు స్థలాలను పట్టించుకోవాలి. ఆ చేట్లను తీసేసి శుభ్రంగా చేయించాలి. మంచి పర్యాటక కేంద్రం గా మార్చాలి.
    మీరు చాలాబాగా వివరించారు సార్

    • @athmamanju7473
      @athmamanju7473 3 ปีที่แล้ว

      మడకశిర (తా.) రోల్ (మండల) రత్నగిరి.

  • @dintakurthynageswararao3950
    @dintakurthynageswararao3950 3 ปีที่แล้ว +5

    Rock 🌟🔯❤️❤️🌹🌹 తమ్ముడు, అండ్ గైడ్ పరశురామ్ ,🌹🌹❤️❤️🙏🙏,
    💥💥ఏపీ లోని అనంతపురం జిల్లా వాసులందరూ చూడదగిన రత్నగిరి కోటయొక్క విశేషాలు. 💥🌹
    శిలలను, శిల్పులు చెక్కుతారు, కానీ,💥💥 మీరిరువురు రత్నగిరి కోట యొక్క చరిత్రను, రత్నగిరి యొక్క పుట్టుపూర్వోత్తరాలు, రాతి ప్రాకారాలు, రాళ్లతో నిర్మించిన ద్వారాలు, సహజ సిద్ధమైన నీటి కందకాలు, స్వరంగ మార్గాలు, గిరి పైన కాపలాదారులు ఒడ్లు దంచుకొనే గుంతలు, కొండపై న,,చుట్టూ ఉన్న వాతావరణం, చక్కటి లోకేషన్, మిగిలిన గిరుల నుండి గైడ్ పరశురామ్ గారు చాలా చక్కగా వివరించారు.,🌹🍁.
    వీరిరువురు రత్నగిరి చరిత్ర చెక్కిన శిల్పం లా చరిత్రకు ప్రాణప్రతిష్ట చేయాలని ఆశిస్తున్నాను.
    ❤️💥wish you good luck 🍀😃😁 both of you..💥❤️

  • @sangampushpa5295
    @sangampushpa5295 2 ปีที่แล้ว +1

    Guide explanation is very good.

  • @Rameshpavagada.4282
    @Rameshpavagada.4282 3 ปีที่แล้ว +2

    గైడ్ నిజంగా గ్రేట్ చాలా. బాగా రత్నగిరి చరిత్ర చెప్పారు

  • @RISINGSTAR-vi5zr
    @RISINGSTAR-vi5zr 3 ปีที่แล้ว +2

    అందరికీ అన్న సూపర్ నైస్ ఇన్ఫర్మేషన్, గైడ్ కూడా అద్భుతమైన పనితీరు, టేక్ కేర్ అన్నా

  • @printexsprasadprintex3561
    @printexsprasadprintex3561 3 ปีที่แล้ว +7

    మాకు తెలియని విషయాలు తెలియపరచిన వారికి ధన్యవాదములు.

  • @saieswari2900
    @saieswari2900 3 ปีที่แล้ว +2

    Baaga vivarinchi chepparu sir

  • @upendra.sunkari2669
    @upendra.sunkari2669 3 ปีที่แล้ว +2

    Super bro video chala bagundhi

  • @purna.2.O
    @purna.2.O 3 ปีที่แล้ว +7

    నమస్తే బ్రదర్ 🙏
    వజ్రాల రత్నగిరి కోట చరిత్ర
    కొండ పైన ఉన్న నీటి బావులు
    వాటిలోకి అందమైన మెట్ల మార్గం
    చాలా అద్భుతం. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ద్వారం ఆ రాతి మీద చెక్కిన ఆంజనేయస్వామి విగ్రహం కోట ముఖ ద్వారాలు వర్ణించనలవి కానిది గా ఉన్నాయి. రత్నగిరి చారిత్రక వైభవం ఎంత గొప్పదో వీడియో చూస్తుంటేనే అర్థమవుతోoది.
    కొండపైన లొకేషన్ అద్భుతంగా ఉంది
    చుట్టూ ఉన్న పర్వతాల గురించి వాటి చరిత్ర గురించి డైట్ చాలా చక్కగా వివరించి చెప్పారు.
    చాలా అద్భుతమైన ప్రదేశాలు అద్భుత మైన చరిత్రలు తెలియజేస్తున్నారు బ్రదర్ ధన్యవాదములు 🙏

  • @arunanadipalli693
    @arunanadipalli693 3 ปีที่แล้ว +1

    Chala bagndi kapadukuni vunte bagundedi

  • @vijayalaxmipittala6498
    @vijayalaxmipittala6498 3 ปีที่แล้ว +1

    Chala bagundhi rathnagiri pot me guild chala baga vivarincharu

  • @bhargavasitiraju7257
    @bhargavasitiraju7257 3 ปีที่แล้ว +1

    Nice Introduction by this guide.and Good Historian .

  • @shivaprasad9181
    @shivaprasad9181 4 หลายเดือนก่อน

    Nice 👍 thanks for ur dare 🙏

  • @medavaramsrinivasamurthy1226
    @medavaramsrinivasamurthy1226 3 ปีที่แล้ว +1

    చాలా బాగా వివరించారు!

  • @chakradharbhasuru6365
    @chakradharbhasuru6365 3 ปีที่แล้ว +1

    Very good information and history

  • @bhargavasitiraju7257
    @bhargavasitiraju7257 3 ปีที่แล้ว +4

    Please Govt Archeology Dept please support our AndhraPradesh Culture and Heritage.

  • @athmamanju7473
    @athmamanju7473 3 ปีที่แล้ว +3

    మడకశిర (తా.) రోల్ (మండల) రత్నగిరి. కొల్లాపురి మహాలక్ష్మీ దేవి

  • @maheshgowlikarmaheshgowlik1853
    @maheshgowlikarmaheshgowlik1853 2 ปีที่แล้ว +2

    Guide explained so good thanks bro for showing historical places government should develop this places ❤️ from Hyderabad

  • @sairamnunna1660
    @sairamnunna1660 3 ปีที่แล้ว +1

    GOOD.(N.MADHUSUDANA RAO,HYDERABAD,TELENGANA)

  • @sreenivasaramachandraiah4170
    @sreenivasaramachandraiah4170 3 ปีที่แล้ว +2

    The concern state government should take initiative to safeguard the valuable monument.for future generations and make it has a tourist place..even archilogical survey of India should look into this pl

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 3 ปีที่แล้ว +1

    Super video bro

  • @lakshmicookingvlogs7802
    @lakshmicookingvlogs7802 3 ปีที่แล้ว +3

    మీరు సూపర్

    • @athmamanju7473
      @athmamanju7473 3 ปีที่แล้ว

      మడకశిర (తా.) రోల్ (మండల) రత్నగిరి.

  • @mohanraom252
    @mohanraom252 7 หลายเดือนก่อน

    👌🥰💐😍🙏

  • @mrumateluguyoutubechannel
    @mrumateluguyoutubechannel 3 ปีที่แล้ว +1

    Super

  • @Ravisccm
    @Ravisccm 2 ปีที่แล้ว

    anna nellore dist udayagiri fort gurinchi video cheyyandi anna

  • @jayaramkundan3262
    @jayaramkundan3262 3 ปีที่แล้ว +5

    I worked in this village for only one year as an untrained high school teacher in the year1966-67.At that time sri m p rama rao was H M

    • @bhargavasitiraju7257
      @bhargavasitiraju7257 3 ปีที่แล้ว +1

      Arogyam Bagunda Sir.
      Meeku2022 NewYear Greetings.
      Teluputunanau.Sir.

    • @vihasmedisetty4603
      @vihasmedisetty4603 2 ปีที่แล้ว

      Baga explain chesaru gani video clearga chujaledhu

  • @rajeshjujare2088
    @rajeshjujare2088 3 ปีที่แล้ว +3

    I just watched the video, wholeheartedly I enjoyed the video and the rich history of Ratnagiri fort , keep rocking Chand 👍🙏👌

  • @GHT530
    @GHT530 3 ปีที่แล้ว +1

    Cliya rga chupinca
    ndi video

  • @chakradharbhasuru6365
    @chakradharbhasuru6365 3 ปีที่แล้ว +1

    Mallama konda review please

  • @blueberryblueberry6746
    @blueberryblueberry6746 2 ปีที่แล้ว

    Gupta nidhi assalu vunda?

  • @b.praveenkumar1878
    @b.praveenkumar1878 3 ปีที่แล้ว +1

    Bro explained well but vedio shooter has not known how to shoot the video

  • @srinivas9957
    @srinivas9957 3 ปีที่แล้ว +3

    E village akkada vundi bro

    • @telugutrekker9520
      @telugutrekker9520  3 ปีที่แล้ว

      ATP distic rolla mandalam 👍

    • @athmamanju7473
      @athmamanju7473 3 ปีที่แล้ว

      మడకశిర (తా.) రోల్ (మండల) రత్నగిరి.

  • @subburubhaskar9372
    @subburubhaskar9372 3 ปีที่แล้ว +5

    Brother Miru Kota Gurinchi Vivarinche Varine Shoot Chesthunnaru Location Chupinchandi

  • @NaiduVaalmiki-j9r
    @NaiduVaalmiki-j9r 3 ปีที่แล้ว +2

    Hi

  • @rajanasreeramaraju9569
    @rajanasreeramaraju9569 3 ปีที่แล้ว

    Is this in Anantapur district? Which mandal?

    • @telugutrekker9520
      @telugutrekker9520  3 ปีที่แล้ว

      Rolla

    • @athmamanju7473
      @athmamanju7473 3 ปีที่แล้ว

      మడకశిర (తా.) రోల్ (మండల) రత్నగిరి. కొల్లాపురి మహాలక్ష్మీ దేవి

  • @rsuku8836
    @rsuku8836 3 ปีที่แล้ว

    Super Kota bro.govt waste.asalu ee Kota vunnatlu govtku theliyakedanukunta.
    Sukumar karnataka.

  • @imrangeo5058
    @imrangeo5058 3 ปีที่แล้ว

    Penukonda ki ra bro....

  • @nandusidhu8944
    @nandusidhu8944 3 ปีที่แล้ว

    Video thiyatam nerchukora babu