Super గా explain చేశారు అన్నా, ఈ వీడియో చూసాక నా డౌట్ లు అన్నీ తీరిపోయాయి, ఫిషింగ్ వల్ల లాభాలు దాని గొప్పదనం బాగా చెప్పారు, ఒక one week నుండి మి వీడియో లు చూస్తున్న అన్నా , మీ వీడియో లు. లేట్ గా చూడడం వల్ల కొంచెం నష్టపోయాను, మొన్ననే ఫిషింగ్ రాడ్డు మిగతావి కొన్న, చాలా money నష్టపోయాను
Meru cheppindi 50 percent ardamaindi.nenu begainner. Oka cheruvu velte ,akkada yem chepalu unato begainners ki telidu. So valaki easy ga yem thesukovalo cheppandi. I mean , Anni fishes ki yedho oka universal rod and daniki kavalsindi cheppandi brother. Adi kuda yela set chesukovalo oka chinna video thesthe chalu andi babu. Meku full business avtadi kada begainners nunchi .alochinchandi
మీరు కాంబోలో చూపించినట్లు ఒకే ఫ్రాగ్ నా ఒకే హుక్స్ ఇవన్నీ ఎన్నేసి వుంటాయి మీ కాంబోలో వున్న రాడ్ గురించి వివరంగా చెప్పారు బాగుంది కానీ మేము కోరమీను పట్టడము కొత్త కాబట్టి ఒకసారి పిట్టింగ్ చేసి పంపగలరు
వెళ్లిన ప్రతీసారీ చేపలు పడాలి అనే రూల్ ఏం లేదు గానీ, కాసేపైనా ప్రకృతి తో గడపడం చాలా ఆనందాన్ని ఇస్తుంది...
100/% నిజం సార్
Rk fishing Phone number pettandi. Order chesdamu ante phone number ledu
Thank you for information 🎉❤
Super గా explain చేశారు అన్నా, ఈ వీడియో చూసాక నా డౌట్ లు అన్నీ తీరిపోయాయి, ఫిషింగ్ వల్ల లాభాలు దాని గొప్పదనం బాగా చెప్పారు, ఒక one week నుండి మి వీడియో లు చూస్తున్న అన్నా , మీ వీడియో లు. లేట్ గా చూడడం వల్ల కొంచెం నష్టపోయాను, మొన్ననే ఫిషింగ్ రాడ్డు మిగతావి కొన్న, చాలా money నష్టపోయాను
@@gprabhakhar3278 మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్న
Supper video annaya❤❤❤
Thank you Anna
చాలా బాగా చెప్పారు అన్న tq
@@SunilKathimanda thank you Anna
Anna good explaine
@@venkatakoteswararao1706 thank you Anna
సూపర్ వీడియో అన్న
Thank you Anna
Thank you brother ❤
🤝
❤👌🏼👌🏼👌🏼👌🏼supar nis brother
Anna exlent క్లారిటీ ఇచ్చారు
Thank you sir
❤️🙏👌👌👌RK 🦈
సూపర్ అన్న గారు
థాంక్యూ అన్న గారు
👍
Thank you
👏👏👏👏👏👏👏
@@janifishhunting4479 thank you
Super anna
Thank you Anna
Anna only baitcasting rod s cheyandi Anna okati deadly hunt rod
Ok anna
Anna cash on delivary vunda pls cheppu anna my adress guntur
No sir
Super
Thank you
🤝
Meru cheppindi 50 percent ardamaindi.nenu begainner. Oka cheruvu velte ,akkada yem chepalu unato begainners ki telidu. So valaki easy ga yem thesukovalo cheppandi. I mean , Anni fishes ki yedho oka universal rod and daniki kavalsindi cheppandi brother. Adi kuda yela set chesukovalo oka chinna video thesthe chalu andi babu. Meku full business avtadi kada begainners nunchi .alochinchandi
Baitcasting cambokit undha anna
@@bhadradritribes5881 no anna
Your from anna
Anna chinese baitcasting rod unada
C catalogue anna
మీరు కాంబోలో చూపించినట్లు ఒకే ఫ్రాగ్ నా ఒకే హుక్స్ ఇవన్నీ ఎన్నేసి వుంటాయి మీ కాంబోలో వున్న రాడ్ గురించి వివరంగా చెప్పారు బాగుంది కానీ మేము కోరమీను పట్టడము కొత్త కాబట్టి ఒకసారి పిట్టింగ్ చేసి పంపగలరు
Ok anna
Hi
School teacher la explain chesaru sir
😊
నమస్తే 🫡 అన్న!.
మొన్న 'స్పూన్ ' ఎందుకన్నా? అని అడిగాను దానికి ఇప్ప్పుడు అర్థం చెప్పారు ధన్యవాదములు అన్న.
🤝🤝😊
చేపలు పట్టడం అనేది ఆరోగ్యాకరమైన అలవాటు
@@Cryptoking-t3g అక్షరాల నిజం సార్
Vuru peru chepu anna
Video description my full address Anna
Dedly hunt 210 rod available unnaya
No
అన్న మా సైడ్ రొయ్యలు కి చేపలు బాగా పడుతున్నాయ్ అన్న. రొయ్యలు తెప్పించు అన్నయ్య 👌
Ok anna
Plastic royyalu ah?
ఈరోజు షాప్ లో ఉంటారా బ్రదర్...
Yes brother
Anna mi adrass ekkada anna
@@krishnamanoharakula3069 video description my full address Anna
Combo kit maku kavali sir
Ok sir
1 Small combo kit enta ?
C catalogue
Bro fishing rod kavli bro Naku
C catalogue sir
మీది అడ్రస్ ఎక్కడ అన్న
Video description my full address Anna
అన్న ప్యాకింగ్ ఎలా పంపిస్తావో చెప్పన్నా రాడ్ డ్యామేజ్ కాకుండా ఎలా పంపిస్తావు అని అన్న
పివిసి పైపు ప్యాకింగ్ ఉంటుంది అట్ట ప్యాకింగ్ ఉంటుంది మీకు ఏది కావాలంటే అలా ప్యాకింగ్ చేసి పంపిస్తాము అన్నా
అన్న pvc పైపుకు ఎక్సట్రా ఛార్జ్ చేస్తారా
@@Nagarjuna1000 అవును అన్న
అన్నా నీ వీడియో కోసం వెయిటింగ్ చేస్తున్నాం ఈసారి లేట్ అయింది ఏంటన్నా వీడియో
@@mytribalcheapP షాప్ దగ్గర వర్క్స్ చేపిస్తున్నా మూ అన్న
ముందు మీ అడ్రస్ చెప్పండి
Super Anna
@@anandchalamarla8129 thank you Anna