బంగ్లాదేశ్ లో అల్లర్లకు కారణం ఏమిటి..? ఎందుకు 100 కి పైగా మృతి చెందారు..!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 497

  • @kishor12302
    @kishor12302 2 หลายเดือนก่อน +396

    ఒక వర్గం జనాభా పెరిగితే మన దేశం గతి కూడా ఇలానే ఉంటుంది ఇప్పటికైనా మేలుకోవాలి చట్టాలలో మార్పులు తేవాలి ముఖ్యంగా వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిన వాళ్ళు రాజకీయ నాయకులు మేలుకోవాలి

    • @Sk10849
      @Sk10849 2 หลายเดือนก่อน +24

      Avunu mari.. Unemployment, illiteracy, petrol diesel rates, gold rates, rail accidents anitini Muslims meeda thosey... Elago own failures accept cheyalem kadha..!

    • @reactionbelike2253
      @reactionbelike2253 2 หลายเดือนก่อน +44

      ​@@Sk10849
      Anthey ga bro mari
      Okkokaru 10 mandhini kantaaru
      Anni padhakaalu dengutharu
      Old city lo aithey Electricity bills kuda pay cheyaru
      Desham ki nashtam thappa Inkemundhi

    • @Sk10849
      @Sk10849 2 หลายเดือนก่อน +19

      @@reactionbelike2253 avuna bro..?
      Mari NHFS survey prakaram, Muslim women ki least fertility rate undi.. Compared to women of other religions...
      Lakshadweep lo Muslims ekkuva....akkada literacy rates kuda ekkuve,compared to bihar ..... Mari lakshadweep lo unde muslim mahila kanna, Bihar lo unna Non muslim women ekkuva mandini kantunnaru
      Overpopulation is linked to illiteracy... Not religion..!

    • @VenkannaBommideni
      @VenkannaBommideni 2 หลายเดือนก่อน +2

      కరెక్ట్ 👌👌

    • @vijju6253
      @vijju6253 2 หลายเดือนก่อน +16

      ​@@Sk10849 Lakshadweep
      Population 64,473
      Hindu 2.77 %
      Muslim 96.58 %
      Bihar total population 104,099,452
      Hindu 82.69 %
      Muslim 16.87 %
      Ippudu cheppu bro... Yevaru ekkada yekkuva pudatharu... ?

  • @pydichittibabu954
    @pydichittibabu954 2 หลายเดือนก่อน +51

    వాళ్ళ కి కావలసింది ఉగ్రవాదం, ఇతర మతాల ఆస్తులు లక్కో వటం, డ్రగ్స్, ఆయుధాలు అమ్మకం అంతే

  • @mindglowtelugutech.3371
    @mindglowtelugutech.3371 2 หลายเดือนก่อน +192

    మీకు తెలియదు అనుకుంటా.. మేడం... ఆవిడ వల్లే ఆదేశాం అలా అన్న వుంది.. లేదంటే పాకిస్తాన్ కి ఏమి తీసిపోయేది కాదు... శాంతి మతం... అక్కడ బాగా ఎక్కువ

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 2 หลายเดือนก่อน +9

      ఎస్ హసీనా pm ఆమె వల్ల భారతదేశం కూడా బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తుంది

    • @prameeladontula9839
      @prameeladontula9839 2 หลายเดือนก่อน +7

      Yes you are very true 👍 Jai Shree Ram 🙏🚩🇮🇳

    • @MadhuriRontala
      @MadhuriRontala 2 หลายเดือนก่อน +4

      Baga chepparu

    • @madhupj4057
      @madhupj4057 2 หลายเดือนก่อน +2

      S👌

    • @edigimahender1320
      @edigimahender1320 2 หลายเดือนก่อน

      Story vinte narendra modi ki shishuralu anatuga vundhi

  • @gajjarampalde2903
    @gajjarampalde2903 2 หลายเดือนก่อน +194

    మమతా బెనర్జీ ఉండగా భాగ్లా వాళ్లకు ఏం ప్రాబ్లమ్ లేదు 😆👍🙏😝😛❤️

    • @truefactsindia2537
      @truefactsindia2537 2 หลายเดือนก่อน +3

      😂

    • @adigerlaprasad5348
      @adigerlaprasad5348 2 หลายเดือนก่อน +1

      💯 CORACT 💐💐💐🇮🇳🇮🇳🇮🇳🙏

    • @shannu6905
      @shannu6905 2 หลายเดือนก่อน +3

      Mamata India kada

    • @ravichandranrajagopal4172
      @ravichandranrajagopal4172 2 หลายเดือนก่อน +8

      మమత బెనర్జీ will co-operate with military junta of Bangladesh as well as Pakistan
      No problem for Bangladesh people or its military. Problem is for Indian Hindus and Modi government 😮

    • @venkataramana3467
      @venkataramana3467 2 หลายเดือนก่อน

      Mamatha benerji garu konthamera saimanam patisthindi. Sruthiminchithe tappunna vallani tholuteesthundi.

  • @Fattofit-ow4dg
    @Fattofit-ow4dg 2 หลายเดือนก่อน +58

    Thanks Andi చాలా చక్కగా వివరించారు అసలు ఎందుకు జరుగుతుంది అని ... ఏది ఏమైనా a దేశం లో అయినా రిజర్వేషన్ ద్వారా కాకుండా అర్హత బట్టి ఉంద్యోగాలు ఇవ్వాలి ఈ రిజర్వేషన్ వల్ల అర్హత ఉన్న చాలామంది యువకులు వేరే దేశాల్లో ఉంటున్న్నారు ఇక్కడ మంచి ఉద్యోగాలు లేక పొరుగు దేశాలను బాగుచేస్తున్నారు ...

  • @nareshk9447
    @nareshk9447 2 หลายเดือนก่อน +193

    Peaceful community పెరిగితే మన దేశ పరిస్థితి కూడా అంతే

    • @Sk10849
      @Sk10849 2 หลายเดือนก่อน +13

      Srilanka lo same situation... Akkada leru kadha... Problem okate...but edvadam matram Muslims paina..!

    • @kadarirajenderreddy8901
      @kadarirajenderreddy8901 2 หลายเดือนก่อน

      Ekkada muslims vunte akkada nashanam start pakka,​@@Sk10849

    • @naveen5812
      @naveen5812 2 หลายเดือนก่อน +9

      United Kingdom same situation

    • @nareshk9447
      @nareshk9447 2 หลายเดือนก่อน

      @@Sk10849muslims ని pease full community antarani నాకు తెలీదు bro

    • @Sk10849
      @Sk10849 2 หลายเดือนก่อน +4

      @@naveen5812 Attack chesindi Muslims paina, as usual oka fake news addam pettukoni... UK police confim chesindi.... WhatsApp news nammite, ilane untundi..!

  • @balaiahminpuri1747
    @balaiahminpuri1747 2 หลายเดือนก่อน +27

    మేడం గారు మంచి msg అందించారు
    మీకు ధన్యవాదాలు

  • @tuurpuleekharti5624
    @tuurpuleekharti5624 2 หลายเดือนก่อน +3

    మేడారం సాదారణ ప్రజలకు అర్దం అయ్యే విధంగా చాలా అద్భుతంగా వివరించారు అభినందనలు RTI AND SOCIAL ACTIVIST ❤

  • @Uspc_smart_study
    @Uspc_smart_study 2 หลายเดือนก่อน +21

    మీరు చాలా చక్కగా వివరించారు మేడమ్ ధన్యవాదాలు

  • @studiosr8328
    @studiosr8328 2 หลายเดือนก่อน +8

    కుటుంబ నియంత్రణ అన్ని మతాల్లో ఉండాలి...

  • @sunchudevaprasad3129
    @sunchudevaprasad3129 2 หลายเดือนก่อน +4

    Very good explanation madam, thanks a lot

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 2 หลายเดือนก่อน +79

    మత రాజకీయం....ఎప్పటి కీ...మనుగడ సాధించ లేదు

    • @viswakanth9002
      @viswakanth9002 2 หลายเดือนก่อน +2

      Avunu jai ram, jai bjp

    • @pydirajukampa1116
      @pydirajukampa1116 2 หลายเดือนก่อน +1

      నువ్వు ఇలానే ఉంటే... హింస విజయం సాధిస్తుంది 😢

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud 2 หลายเดือนก่อน

      ​@@pydirajukampa1116బొట్టు బత్తాయి ల తో..దేశానికి ప్రమాదం

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud 2 หลายเดือนก่อน

      ​@@pydirajukampa1116బొట్టు బత్తాయి ల తో...దేశానికి ప్రమాదం

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 หลายเดือนก่อน

      Avuna Mari prapancham lo akramga christiyan mariyu Islam desalu ga yela puttayi...inni ekkuva ,matha rajakiyam lekapothe

  • @sumanth3036
    @sumanth3036 2 หลายเดือนก่อน +12

    కాశ్మీర్ ని ఎందుకు ఇండియా map లో చూపించలేదు "మేడం" 🙄🙄🙄🙄🙄
    ఏమి నేర్పిస్తున్నారు

  • @VijayaKumar-hq6yn
    @VijayaKumar-hq6yn 2 หลายเดือนก่อน +48

    మీరు చక్కగా వివరించినా, ఒక విషయంలో మీరు జాగ్రత వహించ లేదు. 2:12 లో మీరు మన భారత భౌగోళిక పటాన్ని తప్పుగా చూపించారు. కాశ్మీర్ భాగాన్ని విడిగా ఎలా చూపించారు? అది మన దేశంల్లో అంతర్భాగం కదా. దాన్ని వెంటనే సరి చేయ వలసిందిగా కోరుతున్నాను.

    • @sumanth3036
      @sumanth3036 2 หลายเดือนก่อน

      ఈమె కూడా సొంత కళ్లు పొడుచుకునే Leftist ఏమో

    • @TTRK-qx1ks
      @TTRK-qx1ks 2 หลายเดือนก่อน

      జై హింద్ జై శ్రీరామ్
      హిందూ దేశాన్ని ముక్కలు చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్..ముస్లిమ్స్ కి ఇచ్చిన కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలి

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 2 หลายเดือนก่อน +8

    ఈ దేశంలో అర్బన్ నక్సల్స్ తో ప్రమాదం పొంచి ఉంది

  • @Durgaprasad-dj6hf
    @Durgaprasad-dj6hf 2 หลายเดือนก่อน +7

    Madam... 1.25x lo choosina sarey...chala slow motion lo chepthunnatey undhi 😅

  • @BandhaviDola-yn9xz
    @BandhaviDola-yn9xz 2 หลายเดือนก่อน +7

    Simple ga chakkaga chaala baga cheparu madam 👌

  • @padmavathimadasu6039
    @padmavathimadasu6039 2 หลายเดือนก่อน +22

    వాళ్లకు వల్లే కొట్టుకొని చేస్తున్నారు
    దేవుడు చూస్తున్నాడు
    పొయ్యేకాలం వచ్చింది
    కర్మ కలిసి వస్తుంది

  • @pavanasandhya6957
    @pavanasandhya6957 2 หลายเดือนก่อน +5

    Mam meeru pette videos anni chaalaa clarity and effective ga unntay
    Thank u upload on all current affairs

  • @hackcodesfree9200
    @hackcodesfree9200 2 หลายเดือนก่อน +1

    nice explaination mam

  • @Sriharihara777
    @Sriharihara777 2 หลายเดือนก่อน +23

    ముసలం పుట్టాలంటే రాక్షసులు వుంటేనే

  • @ramakrishnat6666
    @ramakrishnat6666 2 หลายเดือนก่อน +12

    Very good information madam

  • @vijayamysa.1677
    @vijayamysa.1677 2 หลายเดือนก่อน

    Tnq mam

  • @b.lalithalalitha8903
    @b.lalithalalitha8903 2 หลายเดือนก่อน +4

    Very good information.

  • @prasadrao7133
    @prasadrao7133 2 หลายเดือนก่อน +4

    Madam,
    It is common that people especially younger generation will be encouraged to make agitations sometimes violently by spreading of roumours by opposition parties. Only a few people will corroborate the correctness of the truth. After some time people will realise their decisions.
    Thanking you,

  • @chawanniranjan9575
    @chawanniranjan9575 2 หลายเดือนก่อน +7

    పేరుకయ్ బంగ్లా ఆది తురక దేశం మేడం 😊

  • @vs_3080
    @vs_3080 2 หลายเดือนก่อน +24

    U.S is behind this, Already they wanted to do regime change before but india stopped that, inkoka pakistan india pakkana vunte india growth aapalani plan, U.S oka democracy kadhu, peddha colonial country. They wanted chrstan country.

    • @user-by3td5em4r
      @user-by3td5em4r 2 หลายเดือนก่อน

      Nope, it is a response to our stand supporting Russian oil imports and diplomatic support. It is to teach India a lesson so that to keep us busy with more problems

  • @Mr.Rao__vlogs
    @Mr.Rao__vlogs 2 หลายเดือนก่อน +3

    Good analysis

  • @degreebrain
    @degreebrain 2 หลายเดือนก่อน

    Gun shot , point today point explanation thank you mam 😊❤

  • @sksameer6085
    @sksameer6085 2 หลายเดือนก่อน +1

    Nice explanation madam

  • @varunkumar-dt2ut
    @varunkumar-dt2ut 2 หลายเดือนก่อน

    Every politician must change stop for corruption must punishment for corruption for 20years jail bail shouldn't grant

  • @anilponnam6674
    @anilponnam6674 2 หลายเดือนก่อน +11

    This type protest need to be held in I ndia also all unnecessary reservation how long this will continue

    • @vs_3080
      @vs_3080 2 หลายเดือนก่อน +12

      Arey waste ga akkada ayindhi America regime change operation, reservations just oka karanam, veelandaru asalu students kadhu madrassa lo vunna athankwadhulu , kavalani de stable cheyadani ki idhantha plan, paiki emo students drama.

    • @rajuvilasagaram1863
      @rajuvilasagaram1863 2 หลายเดือนก่อน +2

      Oreyyy

    • @harisshnaidusaragadam2760
      @harisshnaidusaragadam2760 2 หลายเดือนก่อน +2

      First exam ne correct ga conduct chayamanu tharvatha reservation gurinchi alochidham...

  • @DR-MG
    @DR-MG 2 หลายเดือนก่อน +4

    Same problem in India too "The Reservations"!! Remove reservations and encourage real talent.. In India education is non profitable, but private school, colleges and universities charging in lakhs no one is questioning that.. All Indians are equal.. Remove caste, Remove reservations, Remove private schools, colleges and universities, Improve standards of government schools, colleges and universities equal to private organisations.. Rich or Poor everyone should get equal education, equal opportunity, equal respect..

  • @Navadheer_Reddy
    @Navadheer_Reddy 2 หลายเดือนก่อน +10

    ఫస్ట్ వాళ్ళు రీజర్వేషన్ తీసేయాలని ప్రొటెస్ట్ చేసారు .. దీనికి ఆమె ఏం చేసిందంటే మిలిటరీ వాళ్ళని పెట్టి దాడి చేయించింది ఆఫీసియల్లీ 300 స్టూడెంట్స్ అనాఫిషియల్ 1000 అబోవ్ స్టూడెంట్స్ చనిపోయారు .. అప్పుడు కోర్టు 5 పర్సంట్ రిజర్వేషన్ చేస్తే ఎలా ఊరుకుంటారు ఆల్రెడీ స్టూడెంట్స్ చనిపోవడం వల్ల గవర్నమెంట్ లో వాటిరేకత వచ్చింద తాను ఇంకా మిలటరీని force నీ పెంచింది మళ్లీ 100 స్టూడెంట్స్ చనిపోయారు .. సో ఎవరికైనా ఎలా చనిపోతుంటే ఇంకా ఎక్కువ చేస్తారు కానీ తగ్గరూ అది ఎవరైనా అర్థం చేసుకోవాలి లేకుంటే తను పారిపోయింది గా అదే జరిగిద్ది.. సో ఎవరైనా ధర్నా చేస్తే నచ్చచెప్పోకోవాలి కానీ దాడులు చేయకూడదు .. సో ఫైనల్లీ గవర్నమెంట్ ఫెయిల్ ఐనాది అక్కడ..ఇంకా ఎవరైనా గవర్నమెంట్ వాళ్లని సపోర్ట్ చేస్తే వాళ్లంత వేస్ట్ ఎవరుఉండరని నా అభిప్రాయం..

  • @kaarteekabonala3030
    @kaarteekabonala3030 2 หลายเดือนก่อน +1

    Madam u said india Bangladesh border 4096 square Kilometers.
    May be border mention in only Kilometers not in square Kilometers it's my doubt

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 2 หลายเดือนก่อน +10

    సర్ prof సర్ గారు ,ఈ హస్సీనా bheg పరిస్థితి ,మన దేశానికి రాకుండా కాపాడాలి,మణిపూర్ నాంది గా వుంది,నిరుద్యోగం ,మార్కెట్ లో వస్తువులు,ఆకాశంలో, వున్నాయి,అంటూ రోగాలు,డాన్స్ చేస్తున్నాయి,ఎల్లక్షన్లు అనుమానంగా వున్నాయి,Cbi ,ed లు అతిగా ప్రవర్తిస్తున్నాయి,మాత ని అతి గా ఉపయోగించి వైషంయలున్నాయి,చదువులు డబ్బులుండేవానికే,రౌడీలకు రాజా కీయాల కు దగ్గర చేయడం,విజేపరీతంగా వంట వస్తువులు పై పైకి, ధర్వ్యోల్బాణం ,అతి గా దేశాలు తిరగడం ,ముస్లిం దేశాలిని దూరంగా పెట్టుకోవడం, ఇలా ఇలా,చాలా విషయాలలో,దేశం విషపు బీజాన్ని ఒకటి ఒకటిగా నటు తున్నది

    • @vijju6253
      @vijju6253 2 หลายเดือนก่อน +3

      అందుకేనేమో ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయి....

    • @ramanujankuruma4516
      @ramanujankuruma4516 2 หลายเดือนก่อน +3

      Evaru babu nuv inta talented ga vunnav inni days eda vunnav ayya

    • @pydichittibabu954
      @pydichittibabu954 2 หลายเดือนก่อน +2

      పోనీ పాకిస్తాన్ లో అన్ని బాగున్నాయి, తీవ్ర వాదం, తుపాకులు, బాగా ధరలు,

  • @gangadharkunapuli3652
    @gangadharkunapuli3652 2 หลายเดือนก่อน +6

    Small correction madam
    Its Not square km only km its leanth not area

  • @bgmi_toxic1428
    @bgmi_toxic1428 2 หลายเดือนก่อน +33

    పొరపాటున ఖంగ్రెస్ గెలిచి ఉంటె మన భారత్ పరిస్థితి ఇదే

    • @mandariyadaiah4701
      @mandariyadaiah4701 2 หลายเดือนก่อน +1

      As long as BJP& Modi ji keeps all forward classess in the top office post by ignoring all Sc/ST, BC & Minorities India will have to face same movement

    • @INDIAN-o8u
      @INDIAN-o8u 2 หลายเดือนก่อน +11

      గత 60 years నుంచి కాంగ్రెస్ ఏ కదరా ఉన్నది.. ఇలాంటివి ఎం జరగలేదు కదరా... ఇప్పుడే పుట్టవా ఏంటి.. పుడితే పుట్టావ్ కానీ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి.. నోటికి ఏదీ తోచితే అది మాట్లాడటమేనా...
      Bjp వచ్చాకనే మత రాజకీయం ఎక్కువయ్యింది... గో మాసం పేరుతో అరాచకాలు ఎక్కువయ్యాయి... గుళ్ళలో రేపులు ఎక్కువయ్యాయి... దళితులుని కొట్టి చంపడం, మణిపూర్ ఘటన... ఇవన్నీ ఇప్పుడే అయినవి bjp హయాంలోనే కదరా lafoot గా.... 😎😎😎😎

    • @jayakumarpanam
      @jayakumarpanam 2 หลายเดือนก่อน

      Congress jai bheem👍

    • @bgmi_toxic1428
      @bgmi_toxic1428 2 หลายเดือนก่อน

      @@jayakumarpanam తెలివి లేకుంటే ఇలాగే ఉంటుంది

    • @jayakumarpanam
      @jayakumarpanam 2 หลายเดือนก่อน

      @@bgmi_toxic1428 బిజెపి తెలివి గలది కాబట్టి మత అల్లర్లు రేపుతుంది చెత్త బిజెపి

  • @pericharlasitaramaraju8215
    @pericharlasitaramaraju8215 2 หลายเดือนก่อน +10

    Hidus entha nasta poyaru rakshana ledu hasina ki Hindus rakhana lo vundi.
    Jaihind

  • @Liger99297
    @Liger99297 2 หลายเดือนก่อน

    It's very tuff to B.Desh to recover and get normalcy

  • @devi.v1438
    @devi.v1438 2 หลายเดือนก่อน +7

    Bharat lo kuda Congress plan vestunnadi

  • @1955prasad
    @1955prasad 2 หลายเดือนก่อน

    Well explained

  • @ravikanthero1996
    @ravikanthero1996 2 หลายเดือนก่อน

    OC, OBC గుప్పెట్లో దేశ సంపద దేశ రాజకీయం ఉన్నాయి.
    కాబట్టి అందరు కి సమానంగా మేలు జరిగేలా.. oc obc లలో క్రిమి లేయర్ పద్ధతి తీసుకురావాలి.అప్పుడు అందరికీ సమానంగా మేలు జరుగుతుంది

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 2 หลายเดือนก่อน +2

    Good information meddam

  • @alekya5510
    @alekya5510 2 หลายเดือนก่อน +1

    ఇదే ఈ దేశంలో ఉన్న బీసీ , ఎస్సీ, ఎస్టీ ప్రజలు 80 శాతం ఉంటే కేవలం 50 శాతం మాత్రమే రిజర్వేషన్ పొందుతున్నారు కానీ 20 శాతం ఉన్నవారు 50 శాతం పోటీ కుల సమీకరణ జరగాలి ఎంత మంది ఉంటే అంత మందికి రిజర్వేషన్ ఇవ్వాలి

    • @vijayabalaji4499
      @vijayabalaji4499 2 หลายเดือนก่อน

      మరో venuzula అవుతుంది మన దేశం..టాలెంట్ తో సంబంధం లేకుండా కులం చూసి ఇవ్వడం వల్ల దేశం ఇంకా వెనుక బాటు లొనే ఉంది..private రంగం ఉండా బట్టి ఇంకా చాలా మంది బతుకుతున్నారు ..ఒక కులం లో develop అయ్యిన గవర్నమెంట్ ఉద్యగం వచ్చిన వాళ్ళు reservation వాదులు కుంటే వేరే ఆ కులం లో వాళ్లకు బాగా ఉపయోగ పడుతుంది..కుల ganana దేశం విచిన్న చెయ్యడానికి కాంగ్రెస్ ఆడుతున్న ఒక ఆయుధం..

  • @chandu8927
    @chandu8927 2 หลายเดือนก่อน +1

    Future లో ఎక్కడైనా ఆర్థిక పరమైన రిజర్వేషన్లు వుండాలి. ఏ, గ్రేడ్ 1 ఉద్యోగుల పిల్లలకు కూడా రిజర్వేషన్లు కావాలా.

  • @v.r.shivakumar6424
    @v.r.shivakumar6424 2 หลายเดือนก่อน

    Nice explanation

  • @venkateshporeddy9598
    @venkateshporeddy9598 2 หลายเดือนก่อน +2

    Andhra pradesh lo kuda Bangladesh lanti situation raabotundhi... Elections appudu rigging, EVM tampering tho vachina govt ekkuva kalam undadhu

    • @PavanKumar-ly2tf
      @PavanKumar-ly2tf 2 หลายเดือนก่อน

      Joke bagundhi

    • @venkateshporeddy9598
      @venkateshporeddy9598 2 หลายเดือนก่อน

      @@PavanKumar-ly2tf Avnu bro.. jokers chala mandhi unnaru Andhra lo

  • @sarveshsarvesh3484
    @sarveshsarvesh3484 2 หลายเดือนก่อน +13

    Waqf board video madam

  • @islavathraghu5133
    @islavathraghu5133 2 หลายเดือนก่อน +8

    Anti peace........pakistan support...........save bangla.......❤❤❤❤❤

  • @sivamanoharreddy254
    @sivamanoharreddy254 2 หลายเดือนก่อน +4

    మన. Ap. లో. ఈవీఎం లు హాక్ అయ్యాయి

  • @yourtv2711
    @yourtv2711 2 หลายเดือนก่อน +2

    Now khan party congress will gain inspiration from this incident and create same situation in india... very easy to provoke students..and create disturbance in bjp govt...overall create disturbance in india and gain position in govt..

    • @ԵՏí
      @ԵՏí 2 หลายเดือนก่อน +1

      Anduke bjp vallu mundu ganey melukovali..

  • @SanthoshKumar-lu5ij
    @SanthoshKumar-lu5ij 2 หลายเดือนก่อน +2

    With out providing jobs, people are giving more importance to reservations. In india people will not revolt even no jobs are given.

  • @Poise_rider
    @Poise_rider 2 หลายเดือนก่อน +4

    Finance minister should be accountable for the taxes utilization and budget.. Soon even tax payer's will definitely do revolution here also..

  • @woodwork-ey7ik
    @woodwork-ey7ik 2 หลายเดือนก่อน +6

    ఇండియాలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ అవుద్ది చదువులో ఉద్యోగాల్లో ఉద్యోగాలలో రాయితీ ఎందుకు బీసీఓసి కేటగిరీలలో పేదవాళ్ళు లేరా అందరికీ సమాన హక్కు రావాలి ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు

  • @pramakrishna220
    @pramakrishna220 2 หลายเดือนก่อน

    madam garu adi square kilometers kadandi only kilometers savaricha galaru .

  • @aakarshana8063
    @aakarshana8063 2 หลายเดือนก่อน +7

    A.I should consider! భారత్‌ లో పోలీసు వెదవల ఆరాచకాలు బాగా శృతిమించిపోయాయి..!? -విజయ్, ఒంగోలు

  • @sreeramvijayprabhanjan3187
    @sreeramvijayprabhanjan3187 2 หลายเดือนก่อน +10

    ఒక్కసారి ఈ విశ్లేషణ చూడు అక్కా .
    ఖలీదా గతంలో షేక్ హసీనా ను గృహ నిర్భంధం లో విధించింది , కనీసం తన బిడ్డ ల వద్దకు కూడా పోనీయకుండా అడ్డుకున్నది ఖలీదా .
    ఇకపోతే హసీనా తండ్రి మరణం యావత్ ప్రపంచం ను shake చేసింది .
    నువ్వు చూసే దారి తప్పు అక్కా ,
    ఎందుకంటే బంగ్లాదేశ్ గతంలో మోడీ గారు మాల్దీవుల ను boycott అని పిలుపు ఇచ్చినప్పుడే బంగ్లాదేశ్ వారు boycott india అనే నినాదాలు బయటకు వచ్చాయి .
    కానీ షేక్ హసీనా గారు భారతదేశం తో మితృత్వం ను కోరుకుని ముందుకు నడిచింది .
    ఇది సాకుగా చూపి మత ఛాందస వాదులు ఆడిన నాటకాలు లో షేక్ హసీనా గారు ఓడిపోయి తన దేశం ను వీడి భారతదేశం కు రావడం జరిగింది .
    ఇదంతా చైనా కుట్ర .

    • @srinivasacharyulupanchanga1943
      @srinivasacharyulupanchanga1943 2 หลายเดือนก่อน +1

      మీ భావజాలం లో చైనా,సోరెస్ లు కనపడుతున్నట్లూ......ఉంది

  • @ushausharani4045
    @ushausharani4045 2 หลายเดือนก่อน +3

    Bangla 🇧🇩 lo HINDs OCHA KOTHA Also U 🇨🇳 SPEAK 👍

  • @ValabeeSd
    @ValabeeSd 2 หลายเดือนก่อน

    Thanku

  • @maddu197
    @maddu197 2 หลายเดือนก่อน

    Even in Vijayawada people are facing who are living at hills even though rich state?.

  • @Sheshudhar
    @Sheshudhar 2 หลายเดือนก่อน

    How many Mark's you scored in intermediate...

  • @ravikanthero1996
    @ravikanthero1996 2 หลายเดือนก่อน

    Oc obc లలో క్రిమి లేయర్ పద్ధతి తీసుకురావాలి.
    అప్పుడు మాత్రమే ఇండియా లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత వస్తుంది

  • @prabhusrikanth7281
    @prabhusrikanth7281 2 หลายเดือนก่อน

    మేడం గారు సుడో సెక్యులర్ అందుకే హాఫ్ నిజం హాఫ్ అబడం

  • @bluechip5410
    @bluechip5410 2 หลายเดือนก่อน +4

    Hindu Temples ni Tagalapedutunnaru 😥

  • @prasadgaddam2294
    @prasadgaddam2294 2 หลายเดือนก่อน

    Also protest against reservations in India in coming dates

  • @krishnakanthreddy6994
    @krishnakanthreddy6994 2 หลายเดือนก่อน +6

    BANGLA MUKTHI VAHINI is formed by bangladesh rebels with the help of R.A.W and R.A.W supplied arms and weapons to bangladesh fighters again pakistan army.
    1.West Pakistan people used to taunt East pakistan(bangladesh) people as low quality people of low laying areas.
    2. Sheikh mujibur rahman got majority of seats to form government in ISLAMABAD but BHUTTO denied to hand over P.M Post
    3. During 1970 cyclone in East pakistan (Bangladesh) less AID, SUPPORT AND Relief package provided by West pakistan dominated government.
    4. In successive governments since 1947 very low budget allocated to East pakistan/ Bangladesh
    5. Urdu language forcibly imposed on Bangladesh/East pakistan people as official language although only 5% bangladesh/ East pakistan population knows urdu.

  • @MrIndee4u
    @MrIndee4u 2 หลายเดือนก่อน

    The craze for govt jobs is so high in Indian subcontinent for the power and the beyond life time pensions etc to the extent people don’t mind getting amputated for getting a PERMANENT job
    As claimed by you if mental fitness is more then it’s a level play field
    Yes affirmative action is different must be given more attempts etc coaching fee discounts etc but not a separate ‘electorate’.

  • @SurendarreddyBommineni
    @SurendarreddyBommineni 2 หลายเดือนก่อน +1

    Yes exactly

  • @harishone1
    @harishone1 2 หลายเดือนก่อน +4

    Thaliban vallu chasinattu chasukuntunaru.....same visuals

  • @Jesus-709
    @Jesus-709 2 หลายเดือนก่อน

    అవును అది తాగకనే ఈవిందముగా జరిగేది

  • @jagadishm2194
    @jagadishm2194 2 หลายเดือนก่อน +8

    Resign chesaru Bangladesh PM

  • @Pavan-g4p
    @Pavan-g4p 2 หลายเดือนก่อน

    Madam..Indian map .. Correct gaa choopinchandi ..POK ni
    Separate gaa vaddu

  • @hlstym
    @hlstym 2 หลายเดือนก่อน

    Madam indulo pak china hastham vundi e point meeru Ela marchipoyaru

  • @nani-1432
    @nani-1432 2 หลายเดือนก่อน +10

    Madam Indian indipendence moment Io RSS emi chesindi ani oo video ceyandi ❤

    • @jyothiratnam6242
      @jyothiratnam6242 2 หลายเดือนก่อน +2

      cheyyaru

    • @mytraveling4220
      @mytraveling4220 2 หลายเดือนก่อน +3

      అది మాత్రం అడగొద్దు నిన్ను దేశ ద్రోహి అంటారు

  • @DudLuk
    @DudLuk 2 หลายเดือนก่อน +21

    Islam religion ni ippudina mana desham lo ban chesi muslims ki only one child ane right tevali.sry muslims perigina mana deshanni emi peekaleru..

    • @PavanKumar-ly2tf
      @PavanKumar-ly2tf 2 หลายเดือนก่อน

      Mundu melanti valani ban cheyali

  • @damodarollu
    @damodarollu 2 หลายเดือนก่อน +3

    india chuttu oka unrest creat chesaru.. mitradesalu in israyel, russia desalu yodda bhumi lo unnay. bharath ni ontari chesi desam lo allakallolau chese charyalu jarugutunnatu telusthundi. anni mathalu kalisi unna desam bharath okkate. ee bhumi ni kapadukune hakku prathi bharateeyudu ki undi. andaru ikyamatham ga undam. matha vidveshalu yevaru rechhagottina rechipokandi.

  • @FamilyMembers-bx4xe
    @FamilyMembers-bx4xe 2 หลายเดือนก่อน +2

    Meeku international news telvadan8 telustundi madam ,please check in depth

  • @narraanand567
    @narraanand567 2 หลายเดือนก่อน +10

    ST and SC and BC and OC లు అందరు హిందువులే మన మద్య కులాలు ఉండకూడదు మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం

    • @saruangel3031
      @saruangel3031 2 หลายเดือนก่อน +1

      Nv BC na OC na brother

    • @narraanand567
      @narraanand567 2 หลายเดือนก่อน +1

      @@saruangel3031 BC valmiki

    • @rambabukummajella2114
      @rambabukummajella2114 2 หลายเดือนก่อน

      కరెక్ట్, కులాలుగా విడిపోతే హిందువులు మైనారిటీలుగా మారిపోతారు. హిందువులు కులంతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకున్నప్పుడే కులతత్త్వం పోయి ఐకమత్యం వస్తుంది.

    • @kamidivenkateswararao6814
      @kamidivenkateswararao6814 2 หลายเดือนก่อน

      Ala kulaluga chesi eppatinundo manalni maname tokkukunnam ippatiki alaney chestunnaru Inka alochinchalaina vishayam enti antey mana peddoollu ala vunnaru okay kaani chaduvukunna yuvatalo kooda Inka memey goppa maa kulamae goppa ani vundi (kontamandi matramae)idi pass avvakunda vuntey reservation povadaaniki chance vuntundi edi emaina ee generation lo vunna aged vallaki gaani time ayitey vachey 25 years lo okati Desam baagupaduddi ledantey Inka kindiki veltadi edaina 25 years lo telipoddi ,hope anta manchi jaragaalano

    • @narraanand567
      @narraanand567 2 หลายเดือนก่อน

      @@saruangel3031 nenu BC valmiki

  • @Y.Bhaskarreddy
    @Y.Bhaskarreddy 2 หลายเดือนก่อน +9

    She already resign

    • @udaykumarmudi1518
      @udaykumarmudi1518 2 หลายเดือนก่อน

      Came to India and seeking shelter here

  • @Nath_sam_f23
    @Nath_sam_f23 2 หลายเดือนก่อน +6

    మీ వివరణ అసంపూర్తిగా ఉన్నది. 30% ఉన్నది 5% కి కోర్టు సవరించిన తర్వాత కూడా అల్లర్లు ఎందుకు జరుగుతాయి అనేది మీరు చెప్పలేదు. దాన్ని దాటవేసి ఏదో యాంటి గవర్నమెంట్ అని ఇంకా ఏదేదో చెప్పారు. అసలు అక్కడ అల్లర్లకు అసలు కారణం చెప్పనే లేదు మీరు.

    • @swamynaik135
      @swamynaik135 2 หลายเดือนก่อน +1

      Main reason adey bro akkada elections fair ga jaragaledh even opposition party candidates ni kooda Haseena gaarey select chesar; endhukantey opposition party contest cheyaledh elections lo ee sari ; so thaney candidates ni select cheskoni almost 240 seats tho govt form chesindhi; secondly reservation is the reason endhuakantey almost 50 years nunchi valaki 56 prcentage of reservation velipothhnnay(freedom fighter nd lower developed districts etc) only 44 prcnt merit lo isthunnar; Thirdly thanu recent ga oka statement pass chesindhi Bangladesh lo vunna vaallandar reservations ki anty antey vaal direct ga pakisthaan vaalley ani
      So idantha youth ni baaga hurt cheyadam tho Go To dhaka ani march start chesarr youth of Bangla
      Aamey aa maarch lo kooda konni daadhulu cheyinchindhi ani pradhana ninda vachay
      So inka army kooda march ni control cheyalem anadam nd Army aamenu desham vadili velli pondhi ani 45 mnts time ivvadam alaa….
      Aamey bahayapadi India raavadam jarigindhi bro

    • @Nath_sam_f23
      @Nath_sam_f23 2 หลายเดือนก่อน

      @@swamynaik135 వీడియో హెడ్డింగే " బంగ్లాదేశ్ లో అల్లర్లకు కారణం ఏమిటి? " . దీని గురించి వీడియో మొదట్లో వివరణ ఇచ్చారు. అక్కడ రిజర్వేషన్లు ఎక్కువ శాతం ఇచ్చారు, దాంతో అక్కడ జనాలు ప్రొటెస్ట్, న్యాయపోరాటం చేయడంతో కోర్టు రిజర్వేషన్లు శాతం 5% కి తగ్గించింది అని. మరి అంత భారీగా తగ్గిస్తే అల్లర్లు ఎందుకు జరిగాయి? అని ప్రశ్నార్థకంగా చెప్పి టాపిక్ ను మళ్లించారు. కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అల్లర్లు ఎందుకు జరిగాయి అనే దానికి సుస్పష్టమైన వివరణ లేదు. అందుకే ఇది అసంపూర్ణంగా ఉంది అని చెప్పాను. మీరు చెప్పినవి కూడా అసంబద్ధంగా ఉన్నవి. యాంటి గవర్నమెంట్ వల్ల అల్లర్లు జరిగితే రిజర్వేషన్లు టాపిక్ రాకూడదు. అయినా ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే దాన్నిఎలక్షన్ టైమ్ లో చూపిస్తారు. అక్కడ కూడా భారీగా అవకతవకలు జరిగితే, ఇప్పుడు జరిగినట్లు దేశంలో ప్రజలు తిరగబడి అల్లర్లు చేసి తరిమి కొడతారు. కానీ ఇప్పుడు అక్కడ అలాంటిదేమీ లేదు. అంటే అక్కడ అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఎవరికీ ఇతమిద్ధంగా తెలీదు. కాబట్టి పెట్టిన వీడియో వల్ల ఉపయోగం లేదు అదే ఉండాల్సిన కంటెంట్ లేదు.

  • @vishnusivaji8880
    @vishnusivaji8880 2 หลายเดือนก่อน +2

    E type one sided analysis tho Upsc teach chestunnaremo, sabarwal garini tappuga anukunna e video varaku, By the way im also OBC student, Indian government must focus on this kind of people

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 2 หลายเดือนก่อน +1

    Already she resigned 😂😂😂at the time of video viewing

  • @mafaayaiaiayfama
    @mafaayaiaiayfama 2 หลายเดือนก่อน +1

    Meeru chesina oka manchi pani cheppi appudu matladandi.... manchi suggestions ivvandi.. Views and Subscribers kosam telisi teliyani stories create cheyakandi

  • @vhchowdary9
    @vhchowdary9 2 หลายเดือนก่อน

    Om santhi

  • @Human12787
    @Human12787 2 หลายเดือนก่อน

    Ante 10yrs ki minchi okkalane PM ga continues ga ye party hands lo desam undakudadu anamaata.

  • @neelakanteswarareddy5522
    @neelakanteswarareddy5522 2 หลายเดือนก่อน +1

    Nuvvu kuda evariki support talli

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 2 หลายเดือนก่อน

    Yes mam
    1990 vpsign government ittlage jarigidhi🌹

  • @jyothirmayivishwaroju431
    @jyothirmayivishwaroju431 2 หลายเดือนก่อน

    Yenti Story antha reverse ga chepparu madam? Haseena garu iron Lady... BNP ISIS backed party, adi adhikarak loki vaste situations darunanga untayi ani..kavalani haseena vallani gelvaniyaledu. Ayina haseena vachinakane Bangla Economy chala improve ayyindi kada..meerenti reverse cheptunnaru?

  • @whatsappmasti2383
    @whatsappmasti2383 2 หลายเดือนก่อน

    I see chandhra mukhi in you when you are saying about haseena . Looks like you are enjoying haseena loosing control

  • @RamuluRamulu-y2h
    @RamuluRamulu-y2h 2 หลายเดือนก่อน +3

    nenu saudiarabi jeddah lo unnaanu...ikkada bangla vaaride mejarity...chaala mandi HASEENA nachadu

  • @madhavvaka36
    @madhavvaka36 2 หลายเดือนก่อน +1

    Madam pro jiya mataladutunnaru. Haseena ను పూర్తిగా ముద్దాయి ని చేస్తున్నారు jiya Pro China , బంగ్లాదేశ్ ఏ ప్రభుత్వం వచ్చిన Pro ఇండియా లా ఉండాలి లేకపోతే పాకిస్తాన్ తో కంటే బంగ్లాదేశ్ తో పెద్ద సమస్య, ఏది ఏమైన షేక్ హసీనా బంగ్లాదేశ్ లో అడుగు పెట్టేదే లేదు ఎక్కడ తగ్గాలో తెలియక తెచ్చుకుంది అక్కడ ఎన్నికలు అయిన వెంటనే భారత్ ఆమెకు అక్కడి ప్రజాఆగ్రహం గురించి హెచ్చరించిన జాగ్రత్త పడలేదు,

  • @krishnajyothi4369
    @krishnajyothi4369 2 หลายเดือนก่อน +2

    5% isthe accept cheyochu kadha ...malli yendhuku Godava

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 2 หลายเดือนก่อน +3

    1971 లో స్వాతంత్రం వస్తే ఇప్పుడు 2024లో ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ కోటా కింద రిజర్వేషన్లు ఇవ్వడం అన్యాయం

  • @Sandeep_arts0039
    @Sandeep_arts0039 2 หลายเดือนก่อน

    Next Andra Pradesh 😊

  • @pushparaj3055
    @pushparaj3055 2 หลายเดือนก่อน

    Repercussions=?

  • @kwikdef4012
    @kwikdef4012 2 หลายเดือนก่อน +1

    Islam countries mottam elanti situation lone unnayi...

  • @Imvk118
    @Imvk118 2 หลายเดือนก่อน +12

    షేక్ హసీనా రాజీనామా చేసింది

  • @satishsakalabaktula4968
    @satishsakalabaktula4968 2 หลายเดือนก่อน

    Medam garu tamaru sheik hasina ki vyterakem ga anduku matladuthunaru ame bharat ki support

  • @govardhankolusu2908
    @govardhankolusu2908 2 หลายเดือนก่อน +3

    నీకు పూర్తిగా సబ్జెక్టు తెలియన్నపుడు మాట్లాడకూడదు

    • @charlahrudayraj4266
      @charlahrudayraj4266 2 หลายเดือนก่อน +3

      Anna niku thelisthe detail ga cheppava..
      Naku thelusukovaalani undi.