ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ ఏంటి ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • Student Enquiry Form :
    forms.gle/rBLL...
    #upsc #2023 #upscresults2022 #csbiasacademy #balalathamadam
    CSB IAS ACADEMY Now provides Civil Services Coaching in Online Mode
    For Details Visit our Website : www.csbias.com/
    BALA LATHA MADAM
    New channel LINK: / @balalathaofficial
    CSB IAS ACADEMY's New Channel For Groups Related Topics
    Channel Name : CSB TV
    Channel Link : / @csbtv5426
    CSB IAS ACADEMY English TH-cam Channel: Visit the Link given below
    / @balalathacsbiasacademy
    Click on the link below and subscribe to the channel for daily current affairs live -: 👇👇👇
    www.youtube.co...
    Join us on #TELEGRAM channel for #DAILYCURRENTAFFAIRS -: 👇
    t.me/Balalatha...
    Join us on #TELEGRAM channel for #ANTHROPOLOGY optional materials -:👇
    t.me/balalatha...
    Join us on #TELEGRAM channel for #POLITICALSCIENCE optional materials-:👇
    t.me/balalatha...
    Join us on #TELEGRAM channel for #TELUGU materials -:👇 t.me/csbiasaca...
    Contact Address :
    8374232308
    9966436875
    CSB IAS ACADEMY
    Gandhi Nagar Road, New Bakaram, Usyatam Residency,
    Kavadiguda, Hyderabad, Telangana
    500080

ความคิดเห็น • 242

  • @hosannakatta
    @hosannakatta หลายเดือนก่อน +6

    బైబిల్ లో మొత్తం చరిత్ర ఉంటుంది .

  • @Drama_web
    @Drama_web 11 หลายเดือนก่อน +37

    జుడాయిజం (jews) పై బబిలోయాన్ (ముస్లిం) గెలిచింది, jews మాతృ భూమి Israel దే కాబట్టి ఇజ్రాయేల్ వైపే ధర్మం వుంది, నేను కూడా ఎప్పుడు isreal వైపే వుంటాను.....

    • @maheshav3562
      @maheshav3562 11 หลายเดือนก่อน +6

      అలా అనుకుంటే భారతదేశంలో బౌద్ధ మతం పుట్టింది.. తర్వాత వివిధ మతాలు వచ్చాయి అయితే బౌద్ధ మతం అయిన చైనా వాడిని మన దేశాన్ని ఆక్రమించుకోమంటావా ఏంటి.... బత్తాయి మాటలు వద్దు భూమి మీద మనుష్యులం అందరు కలిసి ఉండాలి అదే కాని వేల సంవత్సరాల ముందు ఉన్నాం అని ఇతరులను వెళ్లగొట్టి మేమే ఉండాలి అనుకుంటే ఏ దేశం ఎవడి సొత్తు అవదు స్వాతంత్ర్యం ముందు లాగా Reapet అవుద్ది....పైన ఆర్డర్ ఇచ్చే వాడు బానే ఉంటారు పాపం సామాన్య జనాలు జవాన్లే చనిపోతారు... పుతిన్&జలన్స్కి ఇద్దరు బానే ప్రజలు సైనికులు చస్తున్నారు...

    • @Drama_web
      @Drama_web 11 หลายเดือนก่อน +5

      @@maheshav3562 అస్సలు నేను అంటున్నది నీకు అర్థం అవుతుందా... istreal మాతృ భూమి అదే వల్ల భూమి కోసం వాళ్లు యుద్ధం చేస్తున్నారు..... మేడం చెప్పింది నీకు అర్థం కాలేదా istreal భూమిని అరబ్ వాళ్లు ఆక్రమించు కున్నరు....
      బౌద్ద మతం కంటే ముందు నుండే హిందువులు భారత్ లో వున్నారు... అటువంటి ఎప్పుడు మన దేశం చైనా వాడి కి ఎలా చెందుతుంది...

    • @surajsebastian347
      @surajsebastian347 11 หลายเดือนก่อน

      ​@@maheshav3562we can look at every stone tablets are written in hebrew and its pretty clear you can see so many evidences of Ruling of David Solomon Jesus, Archeological evidences. Jews were expelled by Muslims. Shall we submit India to Pakistan, because muslims ruled india. Same case is applied over there. Jews lived in Israel for 5000 years as Indians lived in India.
      Israel, Palestine, Jerico, all are Hebrew names not arabic. Way back from ancestors.

    • @Janasenaforpublic
      @Janasenaforpublic 11 หลายเดือนก่อน +1

      ​@@maheshav3562😂😂👌👌👌

    • @kavaliramesh2921
      @kavaliramesh2921 9 หลายเดือนก่อน

      ​@@maheshav3562nv evar hinduvi kaada convert ayava siggu anipichadam Leda Hindus asale ler ani cheptunav

  • @ramaraobogapurapu8415
    @ramaraobogapurapu8415 11 หลายเดือนก่อน +33

    మేడం...మీరు ఏ విషయం చెప్పిన ఒక తల్లి తన బిడ్డకి చెప్పినట్లు ఉంటుంది... సూపర్ madam

  • @narasingarao2348
    @narasingarao2348 11 หลายเดือนก่อน +11

    మనదేశంలో శాంతి శాంతి అమాయకులకు ఏమి అవ్వకూడదని ఆలోచించడం వల్ల పాకిస్తాన్ మన మీదకి ఎంతమందిని పంపిస్తుంది ఇంత జవాన్లు చంపుతుంది మరి గాజుల ఉన్న ముస్లింస్ అందరూ చెప్పొచ్చు కదా హమాస్ కి మీరు ఇజ్రాయిల్ పై ఎందుకు దాడి చేస్తున్నారు అని చెప్పొచ్చు కదా వాళ్ళు దాడి చేసినప్పుడు వీళ్ళు పండగ సంబరాలు చేసుకున్నారు కానీ ఇజ్రాయిల్ లో కూడా అమాయకులు చనిపోయారు అది కూడా తప్పే కదా నన్ను అడిగితే ఇజ్రాయిల్ చేస్తున్నది నూటికి 200% కరెక్ట్ అలాగే ఉండాలి కన్నుకు కన్ను పండుకు పన్ను అంతే చుట్టూ అరాబ్దేశీయులు అందరు ఏకమైపోయి చిన్న దేశం ఇజ్రాయల్ని నాశనం చేయాలని ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు ఇశ్రాయేలు మన దేశానికి ఎంత సపోర్ట్ చేస్తుంది మీరు ఎలాగా మీడియాలో ఇలాగ ఇజ్రాయిల్ వ్యతిరేకంగా చెప్తుంటే అది ఎంతవరకు కరెక్టే ఇజ్రాయిల్ తప్పు చేసిన సరే కరెక్ట్ అని చెప్పాలి మీరు ఎందుకంటే అది మనకు మిత్ర దేశం రష్యా కన్నా గొప్ప మిత్రుడు అది గుర్తుపెట్టుకోండి ఇరాకో అందులో యుద్ధం జరిగింది జై హింద్ జై ఇజ్రాయిల్ జై ఇజ్రాయిల్

  • @jobmilton2579
    @jobmilton2579 11 หลายเดือนก่อน +8

    క్రీ.పూ. 1000 సం లకు పూర్వము నుండి 500 సం.లు యూదులు యెరూష లేము కేంద్రంగా ఏలారు . తరువాత యూదుల దేశము బాబిలోనియన్ పారశీక గ్రీకు రోమన్ అట్టోమాన్ రాజ్యాల క్రింద నలిగినది.

  • @MissofmyMister1621
    @MissofmyMister1621 11 หลายเดือนก่อน +218

    Thank god we are born in India and our hero's(Indian Army) are protecting us in border🙏

    • @honestychannel7980
      @honestychannel7980 11 หลายเดือนก่อน +10

      Yes I am serving in Indian army

    • @shaikrasul8146
      @shaikrasul8146 11 หลายเดือนก่อน +9

      Brother, మన దేశం self sufficient దేశం కాదు మన దగ్గర resources లేవు ,
      పెట్రోల్ కోసం ఒక దేశం , technology కోసం ఒక దేశం , Gold కోసం ఒక దేశం , ఎలక్ట్రిక్ సామాన్లు కోసం , చివరికి sunflower oil కోసం ఒక దేశం పై ఆధారపడుతుంది ,
      ప్రపంచం లో ఏ మూల ఏది జరిగినా దాని ఎఫెక్ట్ మన దేశం మీద ఉంది.
      అదే మన దగ్గర natural resources ఉంటే , మన దేశంలో హింసను ప్రేరేపించి మేము శాంతి చేస్తాము అంటూ ఏ USA నో లేక Russia నో మన దేశం పై పెత్తనం చెలాయించేవి ,,,.
      We are lucky that we are developing country , not developed .
      Brother reply గా నువ్వు పాకిస్థాన్ పో చైనా పో నేపాల్ పో అని పెట్టకండి .

    • @MissofmyMister1621
      @MissofmyMister1621 11 หลายเดือนก่อน +1

      @@shaikrasul8146
      Sare bro

    • @MissofmyMister1621
      @MissofmyMister1621 11 หลายเดือนก่อน +1

      @@honestychannel7980
      Jai Hind🙏

    • @swarnajinipe4975
      @swarnajinipe4975 11 หลายเดือนก่อน +4

      బోర్డర్స్ ని మాత్రమే కాపాడగలుగుతున్నారు కానీ దేశంలో కుల మత జాతి ప్రాంత విషయం లో అంత్యంత శత్రుత్వ0లో మనలను మించిన యోధులు ప్రపంచంలో ఎక్కడ leru

  • @prettyroy7381
    @prettyroy7381 7 หลายเดือนก่อน +3

    Very well briefed. Im sure you have explained the prehistorical & historical Abraham,David, their origin,etc in your live class🎉

  • @khajamainoddin4399
    @khajamainoddin4399 11 หลายเดือนก่อน +13

    TQ mdm for your detailed explanation
    Now i think everyone knows who is fighting for their rights.

  • @Dharmahimsaa_thadaivacha
    @Dharmahimsaa_thadaivacha 10 หลายเดือนก่อน +6

    ఇజ్రాయిల్ Vs హమాస్
    ========================================
    తీవ్రవాద సంస్థ హమాస్ ను అంతం చేయాలన్న లక్ష్యంతో గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్ 🇮🇱 ను తప్పుపడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న 57 ఇస్లామిక్ దేశాలు.... గాజా, పాలస్తీనా శరణార్థులను మాత్రం తమ దేశంలోకి అనుమతించడం లేదు, ఇజ్రాయిల్ పై యుద్ధం చేయట్లేదు.
    ఎందుకంటే....
    ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఇద్దరే దేవతలు.
    (1) లక్ష్మీ దేవి (Money 👉 వ్యాపార లావాదేవీలు)
    (2) అన్నపూర్ణా దేవి (Food 👉 ఆహార పదార్థాల దిగుమతి)
    ఈ ఇద్దరు దేవతలూ ప్రపంచంలోని అన్ని మతాల దేవుళ్ళ కంటే అత్యంత బలవంతులు. 💪
    ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకుంటాయి. కాబట్టి గాజా, పాలస్తీనా శరణార్థులకు ఆశ్రయం కల్పించడం కోసమో, ఇజ్రాయిల్ పై యుద్ధం చేయడం కోసమో ఈ ఇస్లామిక్ దేశాలు వాటి ప్రాధాన్యతలను (For eg: అరబ్ దేశాలకు చమురు అమ్ముకోవడం ముఖ్యం, మరికొన్ని ఇస్లామిక్ దేశాలకు ఆహార దిగుమతులు ముఖ్యం) ఒదులుకోవు. మిగతా ప్రపంచంతో నిష్టూరం కాలేవు.
    ఇది తెలవని దేశం కంటే మతమే ముఖ్యమని భావించే పాలస్తీనేతరులు మాత్రం పాలస్తీనా జిందాబాద్ అనుకుంటూ రోడ్లపై ర్యాలీలు తీస్తున్నారు.
    ఈ వీడియో కింద "రక్తానికి రక్తం.... భవిష్యత్లో ఇజ్రాయిల్ అనే దేశం ఉండదు" అని ఒక ఎధవ కామెంట్ పెట్టాడు. మరొకడేమో..... హమాస్, తాలిబాన్లు మామూలేనంటూ కామెంట్ పెట్టాడు!! 🤦
    అసలు ఈ యుద్దాన్ని ప్రారంభించిందే ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ హమాస్. నిద్ర పోతున్న సింహం 🦁 గు.... లో కట్టె పెట్టి గెలికి, నిద్రలేపి, దానికే ఆహరం అయ్యింది. పార్టీ చేసుకుంటున్న ఇజ్రాయిల్ ప్రజలపైన దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి కొంతమందిని అక్కడే అత్యంత క్రూరంగా చంపేసి, మరికొంత మంది అమాయకులను బంధీలుగా పట్టుకుని పోయి గాజా వీధుల్లో ఉరేగిస్తుంటే గాజా ప్రజలు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతూ ఆ వాహనాల వెంబడి పరుగులు తీసిన వీడియోలు చూసాను. అప్పుడు ఏ ఒక్కడూ స్పందించలేదు. ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రతి దాడి చేస్తుంటే అమాయక మహిళలు, పిల్లలు చనిపోతున్నారంటూ victim card తీసి, దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారు.
    ఈ దొంగ ఏడ్పు ఏడుస్తున్న వాళ్ళని ఒక్కటే అడుగుతున్నా..... హమాస్ మిలిటెంట్లు దాడి చేసింది ఇజ్రాయిల్ ప్రధాని పైననా లేక మంత్రులపైననా? అక్కడ బాధితులు కూడా అమాయక ప్రజలే కదా? అప్పుడెందుకు స్పందించలేదు?
    మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించాలి. చెడు ఎక్కడున్నా వ్యతిరేకించాలి. అంతేకానీ ఆ చెడుకు మతం రంగు పులిమి దానికి support చేస్తే..... గాజాకు, పాలస్తీనీలకు పట్టిన గతే అన్ని దేశాలకు పడుతుంది. 🙏

  • @K.ramanamurthiKannepalli
    @K.ramanamurthiKannepalli 27 วันที่ผ่านมา

    @ చారిత్రాత్మక విషయాల గురించి వివరణ బాగుంది మేడం గారు గతం ఏది అయినా వర్తమానం లో జరుగుతున్న ఇరుపులా ఈ యుద్ధం ప్రాణనష్టం భయాందోళనలు చాలా కలవర పరుస్తూ ఉంటాయి, వారికీ విన్న చూసిన వారికి.

  • @sdkunique7801
    @sdkunique7801 11 หลายเดือนก่อน +14

    Thank u for providing us with great knowledge.

  • @kasturijayaramakrishnasarm3837
    @kasturijayaramakrishnasarm3837 11 หลายเดือนก่อน +3

    ముగింపు..అర్థరహితం..
    మీ కుటుంబ సభ్యులకు హాని జరిగితే..ఇలానే. స్పందిస్తారా.?
    ప్రభుత్వాలు..చేయాల్సిన పనిని...తీవ్రవాదులు..చేతిలోకి తీసుకొన్టే...పరిస్తి తి...ఇలానే ఉంటుంది.
    ఆ విషయం తెలిసినా ..ప్రస్తావించలేదు.
    😢 ముఖ్యం గా. ఆయుధాలు ద్వారా నే. ప్రపంచాన్ని జయించాలి అనే వాటి గురించి ఒక్క మాట అనలేదు 😢😢

    • @satishchedurthipatikumar1294
      @satishchedurthipatikumar1294 11 หลายเดือนก่อน

      In competitive exams questions will comes like treaty names and wars and years.
      Madam is covering topic with respect to compitative exams.
      The topic begins with Abrahamic religions. Jews Christians and Muslims.
      So you need to study Torah, Bible,Quran to know entire story with full perspective.
      Thank you very much brother.

  • @arunaverma7578
    @arunaverma7578 หลายเดือนก่อน +2

    Bongem kadhu. Hamas dhadi chesthe israel kuda dhadi chesindhi. It is 100% correct...

  • @DHINAKAR77
    @DHINAKAR77 11 หลายเดือนก่อน +2

    Chala chala clearga chepparu Mdm
    Thankou 🙏🙏

  • @SiriDocx
    @SiriDocx 5 หลายเดือนก่อน

    Super Madam...Issue ekkada start aindi ani Correct ga chepparu

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 11 หลายเดือนก่อน +7

    I'm proud be an Indian.

  • @bethelchristianassemblyand9847
    @bethelchristianassemblyand9847 หลายเดือนก่อน +1

    Behold, he that keepeth Israel shall neither slumber nor sleep. Psalm 121: 4

  • @adaboinaprashanth7939
    @adaboinaprashanth7939 หลายเดือนก่อน

    What an explanation ma'am...ultimate thanks ❤❤

  • @kaavyasri2705
    @kaavyasri2705 หลายเดือนก่อน

    స్థలం మనది అన్నది ఒక మిధ్య... దీనిలో మతం ప్రధాన అంశం.. పోయిన తర్వాత ఎవరూ ఎక్కడికి పోరు అన్న చిన్న విషయం తెలియక తెలిసి కూడా కేవలం ఆధిపత్యం కోసం చేసే విన్యాసం ఈ యుద్ధం

  • @sudarsanmoses4916
    @sudarsanmoses4916 หลายเดือนก่อน

    Wonderful explanation !!!

  • @yamunavadde761
    @yamunavadde761 11 หลายเดือนก่อน +10

    Konthamandi swarthaparula valla..Madhyalo..Innocent people chanipotunnaru, badhapadtunnaru..🙁😥😕

  • @ramesh_patnaik
    @ramesh_patnaik 11 หลายเดือนก่อน +7

    చాలా కరెక్ట్ గా చరిత్ర ను చెప్పారు. ప్రస్తుతం ఇజ్రాయేల్ పాలస్తీనా పై చాలా దుర్మార్గం గా ప్రవర్తిస్తుంది. పాలస్తీనా ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి ద్వారా తమకు న్యాయం చేయమని కోరుతుంది, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తుంది. అందువల్లనే వాజ్ పాయ్ గారు ఇజ్రాయేల్ సెటిల్మెంట్లకు వ్యతిరేకంగా మాట్లాడారు కూడా. ఐతే హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఇజ్రాయేల్ కు అమెరికా మద్ధతు ఇవ్వడం జీర్ణించుకోలేక దాడులకు పాల్పడినది. కారణం ఏదైనా ఇరుపక్షాలు దుడుకుగా వ్యవహరించడం వలన అమాయకులు సాధారణ ప్రజలు బలైపోతున్నారు.

    • @tejamaripi4293
      @tejamaripi4293 5 หลายเดือนก่อน

      ఒకప్పుడు పలహస్తిన ఇజ్రాయిల్ పై యెంత దారుణం గా ప్రవర్తించింది,, అప్పుడూ ఎవడు అడగలేదు ఇప్పుడు ఇజ్రాయిల్ చేస్తే అడుగుతున్నారు,, యెంత ల హింసించారు ఇజ్రాయిల్ నీ

    • @madasuravanaiah5473
      @madasuravanaiah5473 5 หลายเดือนก่อน +3

      ఇజ్రాయెల్ పై ముందుగా దాడి ఎవరు చేశారు రమేష్ గారు.బహీనుడు బలవంతుని పై దాడి చేస్తే జరిగే పరిణామం ఏమిటో మీకు తెలియదా?.

  • @Madhav1806
    @Madhav1806 11 หลายเดือนก่อน +4

    Papam Jews di indians di same story😢
    40k temples just oka Aurangzeb demolishe chesadu what abt other rulers ??
    Ghori, Ghazini Taimur, Sahamir& Qasim
    They all together killed 20 lac hindus

  • @peddaobuleshu350
    @peddaobuleshu350 11 หลายเดือนก่อน +1

    Thank you madam full video sharing

  • @Lifeofaafy
    @Lifeofaafy 21 วันที่ผ่านมา

    Meru IAS coaching centre petaru bane undi but meru information purtiga telusu kone video chesthe bagundethi

  • @Princy-p5j
    @Princy-p5j หลายเดือนก่อน

    Chala baga cheparu madam keep it up

  • @puchakayalapandu
    @puchakayalapandu 4 หลายเดือนก่อน

    Super Medam meeru chepindhi nijam 🎉🎉🎉🎉🎉🎉

  • @jettisravanthi3720
    @jettisravanthi3720 11 หลายเดือนก่อน +1

    Madam plz మీరు జరిగిపోయినది కదా చెప్పేది.. మరి చేస్తాది,,, జరుగుతాయియ్ అంటున్నారు.. మీరు గతం గురించి చెప్పేటపుడు భవిష్యత్ పదాలు వాడకుండా వుంటే మంచిది.. 🙏మీరు చాలా బాగా చెప్పారు

  • @roshandasari8544
    @roshandasari8544 11 หลายเดือนก่อน +3

    Palestinians emi akkadi actual origins kadhu vallu kuda occupy cheskunade, so Israelites malli valla mother land occupy cheskuntunaru, just like old times,

    • @ravisnakes
      @ravisnakes 11 หลายเดือนก่อน +1

      True

    • @moulika5302
      @moulika5302 11 หลายเดือนก่อน +1

      Yes

  • @azad5916
    @azad5916 11 หลายเดือนก่อน

    The best explanation Madam

  • @rajeshnowduri1244
    @rajeshnowduri1244 11 หลายเดือนก่อน +1

    Crystal clear explanation

  • @krishnamohan6122
    @krishnamohan6122 11 หลายเดือนก่อน +1

    Nice explanation madam

  • @Ashucreate699
    @Ashucreate699 11 หลายเดือนก่อน +1

    Thank you madam .... Good information...

  • @anandprasad4532
    @anandprasad4532 11 หลายเดือนก่อน

    Well explained madam..Got some clarity...

  • @anithatankari5073
    @anithatankari5073 11 หลายเดือนก่อน +2

    Mam when will you start new batch?

  • @dr.shareefayurveda2223
    @dr.shareefayurveda2223 11 หลายเดือนก่อน +1

    You are telling correct madam

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe หลายเดือนก่อน

    Baagaa chepyaaru

  • @ramsyadari4577
    @ramsyadari4577 11 หลายเดือนก่อน +3

    Amidst the heated situations over the world, one and only MODI has to come power in India next time also 🎉

  • @bikarimatalu
    @bikarimatalu 4 หลายเดือนก่อน

    Thank you

  • @lakshmibhai3218
    @lakshmibhai3218 8 หลายเดือนก่อน

    Well explanation mam😊

  • @RajasekharRajasekhar-vs1fl
    @RajasekharRajasekhar-vs1fl 11 หลายเดือนก่อน

    thank u so much madam great salute

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe หลายเดือนก่อน

    70 ఏండ్లు బాబీలోనియా ku చెర పట్టభడారు, కొందరు సీరియకు మరి కొందరు ఇజిప్ట్ ku బందిలుగా ఉండి పోయారు, పోయిన వాళ్లలో, just vo 10 ప్పర్సంట్ ప్రజలు తిరిగి వచ్చేటపాటికి ముస్లిం వాళ్ళ ల్యాండ్స్ కబ్జా చేశారు

  • @herschellegibbs7814
    @herschellegibbs7814 11 หลายเดือนก่อน +2

    Could have explained in a much better way Madam.

  • @srinivasarka5077
    @srinivasarka5077 11 หลายเดือนก่อน

    *చాలా బాగుంది*

  • @k-s-raju
    @k-s-raju 11 หลายเดือนก่อน +3

    😲👉Amos 1:6-7 👈😲

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe หลายเดือนก่อน

    Lebano జోర్డెన్ గాజా మొత్తం ల్యాండ్స్ bible lo ప్రూఫ్ కూడా ఉన్నాయి, ఇజ్రాయెల్ చాలా పెద్ద ల్యాండ్

  • @Taraka1972
    @Taraka1972 22 วันที่ผ่านมา

    మిడిల్ ఈస్ట్ మిధా మాట్లాడాలంటే, అవగాహన కావాలంటే అది మానవుడు ఆడమ్ గురించి తెలు సి ఉండాలి,బైబిల్ అర్దమైత నే ప్రపంచం అర్దం అవుతుంది,అంటే గానీ ఎన్ని PhD చదివినా ,ప్రపంచం అర్దం అవ్వదు

  • @avinashbharatha4379
    @avinashbharatha4379 11 หลายเดือนก่อน +4

    ఇజ్రాయిల్ పాలస్తీనా గురించి పూర్వపరాలు గురించి ఒక వ్యాసం రాయండి మేడం

    • @mosesministries_541
      @mosesministries_541 5 หลายเดือนก่อน

      Meeru Bible chadavandi andulo purthigaa udhula charithra undi.

  • @indianfighters1689
    @indianfighters1689 7 หลายเดือนก่อน

    బాగా చెప్పారు

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 11 หลายเดือนก่อน

    It is the issue of politically or religious issue. History is the great.

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe หลายเดือนก่อน

    న్యాయది పతుల గ్రంధం చదివితే టోటల్ ల్యాండ్ israel దీ నాని చెపుతుంది, అలాగే డితియో పదేశ కాండం kuda ప్రూఫ్స్ చీస్తుంది

  • @mosesministries_541
    @mosesministries_541 2 หลายเดือนก่อน

    ముగింపులో ఆంటీసెమెటిజం స్ఫురించింది.

  • @yeletinamratha7229
    @yeletinamratha7229 11 หลายเดือนก่อน +5

    Ivvanni kadhu Bible lo antha clear ga undhi chadhavandi , TH-cam lo dhinipy chala manchi vedios unnayi

  • @maheshav3562
    @maheshav3562 11 หลายเดือนก่อน +26

    అక్కడ యూదులు లేకుండ చేయాలని చూసారు.. మన దేశంలో ఆదివాసులు tribals లేకుండ చేయాలని చూస్తున్నారు ఎలా అంటే మణిపూర్ హింసాకాండ చత్తీస్ఘడ్ లో గూడాలపై డ్రోన్ బాంబులు గుజరాత్ లో సర్దార్ వల్లాబాయ్ పటేల్ గారి విగ్రహం పేరు చెప్పి 6000 మంది ఆదివాసులను కాలి చెపించారు అని విన్నాం.. మన దేశంలో జరిగిన హింసల వాటికేమో నెలల తరబడి స్పందించని మోడి.. ఇస్రాయెల్ యూక్రేయన్ ల గురించి మాట్లాడుతారు ఎందుకు అలా why❓❓

    • @mahamoodpasha2649
      @mahamoodpasha2649 11 หลายเดือนก่อน +3

      Ur right

    • @mahamoodpasha2649
      @mahamoodpasha2649 11 หลายเดือนก่อน +2

      Keep burnol

    • @pradeepdeepu5729
      @pradeepdeepu5729 11 หลายเดือนก่อน +1

      @@mahamoodpasha2649 you already keeping it from the last nine years..

    • @mahamoodpasha2649
      @mahamoodpasha2649 11 หลายเดือนก่อน +1

      @@pradeepdeepu5729 🤣🤣🤣I'm enjoying
      🤣🤣🤣u keep burnol

    • @pradeepdeepu5729
      @pradeepdeepu5729 11 หลายเดือนก่อน +1

      @@mahamoodpasha2649 Okay... Is it a joke?? ..Okay

  • @VIDYASAGARVEMURI
    @VIDYASAGARVEMURI 3 หลายเดือนก่อน

    Yudulu are from Yajuvamsastulu means Lord Krishna vamsikulu .

  • @ameenmasthanshaik7116
    @ameenmasthanshaik7116 11 หลายเดือนก่อน +8

    Free Free Palestine ❤

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 11 หลายเดือนก่อน

    Thank you mam

  • @bangarubabum6811
    @bangarubabum6811 11 หลายเดือนก่อน

    Wonderful

  • @thumbalammanjula3874
    @thumbalammanjula3874 11 หลายเดือนก่อน

    Tq mam🙏

  • @radhae321
    @radhae321 11 หลายเดือนก่อน +2

    Well explained madam thank you

  • @jvmedia2023
    @jvmedia2023 29 วันที่ผ่านมา

    హామాస్ tho santhi చర్చలు అనేవి.. వుండవు. Vunmadulu మారారు

  • @shylajarani7036
    @shylajarani7036 11 หลายเดือนก่อน +1

    Well explained madam. Thank you.

  • @madhusudhanvemula6946
    @madhusudhanvemula6946 27 วันที่ผ่านมา

    యూదు లు కొన్ని కోట్ల ప్రజలు బలి అయ్యారు Israel దేశాన్ని ప్రపంచ దేశాలు రక్షణ కల్పించాలని కోరుతూ లేకపోతే తరువాత మనదేశంలో కూడా జై శ్రీరామ్

  • @udaykumarindukuru6649
    @udaykumarindukuru6649 3 หลายเดือนก่อน

    పర్సెక్యూర్ అంటే ఏమిటి అండి?

  • @shaikmehabooba6556
    @shaikmehabooba6556 27 วันที่ผ่านมา

    Madam philistines

  • @chaituram1237
    @chaituram1237 11 หลายเดือนก่อน +1

    Your videos are very good but you uploading little late especially in trending topics. Try to upload fast ji.

  • @rajibi7863
    @rajibi7863 11 หลายเดือนก่อน

    Good evening madam

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 11 หลายเดือนก่อน

    Thanks for explaining nicely but rather than starting with the Babylonian war you should have started how the Jews were said to have come to the so-called promised land

  • @sivamca582
    @sivamca582 11 หลายเดือนก่อน

    Nice madam

  • @suvignanpothuraju8350
    @suvignanpothuraju8350 3 หลายเดือนก่อน

    With all due respect mam , before Babyloan there was Amelkeites, Moabities and Philistines with whom Israel has been war with you . Many kingdoms like Assyrians ,Babyloans ,Greeks, Romans , Mongols ,Ottoman and British . Many these tried to drive out the Jews from their ancestral homeland but yet they stayed there. Yes Jewish people immigrated to lot countries but not all of them.

  • @anandpalchoudary1964
    @anandpalchoudary1964 11 หลายเดือนก่อน +32

    టెక్స్ట్ బుక్స్ నుంచి బట్టీ పెట్టి బాగానే చెప్పారు . మీరు చెప్పింది 50% హిస్టరీ తెలిసిన వాళ్లకు మాత్రమే అర్థం అవుతుంది . పూర్తి తెలుగులో చెప్పండి లేదా ఇంగ్లీష్ లో చప్పంది persecution అన్నారు దీని అర్థం ఎంత మందికి తెలుసు ? అది వివరించలేదు . ఈ కథ బాబిలోనియన్ కన్న ముందు నుంచి ఉంది . టెక్స్ట్ బుక్కుల్లో కాకుండా అసలు చరిత్ర చెప్పండి 🙏

    • @narasimharaoperakam4465
      @narasimharaoperakam4465 11 หลายเดือนก่อน +4

      కరెక్టు గా నేను అనుకున్నదే మీరు చెప్పారు.
      నాకైతే సగం ఇంగ్లిపీసు సగం తెలుగు విని
      విసుగొచ్చింది.ఏదో టెక్స్ట్ బుక్ చదువుతున్నట్టుంది ఆవిడ

    • @teresaneet19
      @teresaneet19 11 หลายเดือนก่อน +4

      Most of her videos are for ones preparing for civil exams..... she can't cover topics for everyone..... please use several other resources if you are looking for more details and don't expect her to cover the whole story/ history in a 13 min video

    • @jayasaiification
      @jayasaiification 11 หลายเดือนก่อน +9

      Sir, meeru video mottam chusi comment pettetanta khaligane unnaru kada, meerenduku video chesi pettaledu, she is doing this for groups students.
      Meeku mottam Katha kavalante net lo bochedu videos unnayi chudandi. Veelaite encourage cheyandi, lekapote kanesam silent ga undandi

    • @vaishuvaishnavi1574
      @vaishuvaishnavi1574 11 หลายเดือนก่อน

      Avnu

    • @anandprasad4532
      @anandprasad4532 11 หลายเดือนก่อน +2

      Mam told the best possible way...in case require..get into other videos..Combination of language is always ok..

  • @balanagupuppala2118
    @balanagupuppala2118 18 วันที่ผ่านมา

    Bandilanu releasycheyyaka povatam thappu kadantaru?

  • @chalamtadangi5034
    @chalamtadangi5034 11 หลายเดือนก่อน

    Madam first time people selected election eppudu jarigindhi

  • @Teluguinformatics
    @Teluguinformatics 11 หลายเดือนก่อน +1

    Appsc group 1 coaching istunnara madam

  • @kanaparthividya7459
    @kanaparthividya7459 11 หลายเดือนก่อน +3

    First started by Palestinian Hamas militants reciprocated by Israelites.

  • @AnojRaoSankili
    @AnojRaoSankili 11 หลายเดือนก่อน +1

    Peaceful ah.. hamas terrists Mee intilo petti counciling ivvandi..

  • @supriyarachel4590
    @supriyarachel4590 11 หลายเดือนก่อน +1

    Israel first belonged to Jews. King Solomon built his church there. But palestines demolished it and built there mosque . Now only one wall of the King Solomons church is left.
    On the day of attact October 7, isralites were reading Torah at the wall which solomon built. Torah is first five books of bible.
    Jews orginated from the land of Israel. Palestines moved from mecca to Israel.
    Israel belongs to Jews. The wall is called " Wailing wall or Kotel." So this land belong to Jews. Not palestine

  • @kolaramana3228
    @kolaramana3228 11 หลายเดือนก่อน +1

    Thank you very much madam 💙🥰

  • @jaswanth2701
    @jaswanth2701 11 หลายเดือนก่อน +10

    No one can defeat Israel Except God

    • @muzaffarahmad7640
      @muzaffarahmad7640 11 หลายเดือนก่อน +1

      Holy Quran majeed 17:4 to 17:7

    • @jaswanth2701
      @jaswanth2701 11 หลายเดือนก่อน +1

      @@muzaffarahmad7640 I Believe in only HOLY BIBLE

    • @muzaffarahmad7640
      @muzaffarahmad7640 11 หลายเดือนก่อน

      @@jaswanth2701 me too love JESUS the son of Virgin MARY (PEACE AND BLESSINGS BE UPON THEM)
      we have entire chapter in the holy Quran named SURAH MARYAM(MARY)

    • @jaswanth2701
      @jaswanth2701 11 หลายเดือนก่อน +1

      @@muzaffarahmad7640 God bless you and your family

    • @muzaffarahmad7640
      @muzaffarahmad7640 11 หลายเดือนก่อน

      @@jaswanth2701 thank you
      May Allah the almighty bless THE ENTIRE UMMAH(in which you your family includes) 🤗

  • @kartikNemali
    @kartikNemali 11 หลายเดือนก่อน +10

    I support Palestine they have complete right to fight for their land

    • @kavaliramesh2921
      @kavaliramesh2921 9 หลายเดือนก่อน +1

      History telsko appudu ni comment change cheskuntav

    • @kartikNemali
      @kartikNemali 9 หลายเดือนก่อน

      @@kavaliramesh2921 I read whole history from abhram and ...from solman to till now...I came to know that this fallowers of Moses are in wrong path and that land belongs to Arabs clearly it belongs to palaestines

  • @mystudyvlog24
    @mystudyvlog24 11 หลายเดือนก่อน +4

    First view❤

    • @yswamynath6707
      @yswamynath6707 11 หลายเดือนก่อน

      600th view ...🤩🤩

  • @viswasmartviswasmart6420
    @viswasmartviswasmart6420 11 หลายเดือนก่อน +1

    Madam merupu dhadi kadhi e Muslims antha golira tecninc vadatharu oka padhathi padu undadhu

  • @subbaraok6938
    @subbaraok6938 11 หลายเดือนก่อน

    Chala clear ga super ga chepparu

  • @kakkaiahkakkaiah4165
    @kakkaiahkakkaiah4165 11 หลายเดือนก่อน

    Tq madam good information

  • @bro.solomonraj.n9649
    @bro.solomonraj.n9649 5 หลายเดือนก่อน

    Wonderful explanation madsm

  • @ratnalahasan7348
    @ratnalahasan7348 11 หลายเดือนก่อน

    Good information, Thank you madam

  • @arunthumma4192
    @arunthumma4192 11 หลายเดือนก่อน

    It's simple
    some said
    LEGAL family is CHRISTianity
    n
    ilLEGAL family is ISLAM
    Both hav the SAME origin religion Books
    Hence named r correlated like Yusuf n Joseph, Ibrahim n Abhraham, Davud n David, etc....
    So same family still fighting from starting to till that religion ends

  • @muralikrishna4832
    @muralikrishna4832 11 หลายเดือนก่อน +1

    మీరు జరిగిపోయినది కదా చెప్పేది.. మరి చేస్తాది,,, జరుగుతాయియ్ అంటున్నారు.. మీరు గతం గురించి చెప్పేటపుడు భవిష్యత్ పదాలు వాడకుండా వుంటే మంచిది.

  • @kodetibulabulu4445
    @kodetibulabulu4445 หลายเดือนก่อน

    నేను ఎప్పుడు israel కు సుప్పొర్టు చెస్తాను

  • @sujithabajjuri500
    @sujithabajjuri500 11 หลายเดือนก่อน +1

    Ibguess israel agreed for the 2 state policy but not palastina also for making jerusalem as international territoey, israel agreed but not palastine., where the actual prob started.
    Long back, jews were there, got defeated n expelled. again islam ppl were there, n defeated n expelled. Then both r righteous n both shd agree 2 state policy. Palastinians shd hv agreed for this, they would hav had the half territory as their country. As they rejected n kept n fighting, same way they kept on losing the territoty.
    They wanted total n no israel shd b there. But result is, this is happening to them only. Now total territory is going to israel n palastina is getting wiped...

    • @ravisnakes
      @ravisnakes 11 หลายเดือนก่อน

      Yes, Ua right.

  • @karamchedu6682
    @karamchedu6682 11 หลายเดือนก่อน

    Uno canceled the Palestine fund. With in 24 hour's. Why

  • @srisowmya3626
    @srisowmya3626 11 หลายเดือนก่อน

    😢rip humanity

  • @gajjarampalde2903
    @gajjarampalde2903 2 หลายเดือนก่อน

    బుర్ర కథ బాగుంది 😆😆😆😆😆😆

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 4 หลายเดือนก่อน

    ఈ గొడవ వలన బైబిల్లో కొన్ని ప్రవచ నాలు నెరవేరెవరకు ఈ గొడవ జరుగుతాయి. 3 వా ప్రపంచ యుద్ధం పూర్తిగా జరగదు బైబిల్ ప్రకారం . దారితీస్తుంది కానీ ఆపేవాడు వస్తాడు. సంధి జరుగుద్ది. యుద్ధాలకు కారణాలు కనిపిస్తాయి. అవి మనుష్యులకు ఎప్పటికప్పుడు కనిపించే విషయాలు కానీ దైవం ముందుగానే వ్రచిఉంచిన లేఖనాలు నేరవేర్పు కొరకు జరుగుచన్నవని బైబిల్ పండితులకు బాగా అర్థమవుడ్డి.

  • @borrashankar7567
    @borrashankar7567 11 หลายเดือนก่อน

    Nice information

  • @vgrshaker4851
    @vgrshaker4851 11 หลายเดือนก่อน

    అమ్మ మీరు మీ కున్న అనుబవం దీని గురించి మాట్లాడే పరిస్థితి సరిపోదు ననుక మీరు ఇంకా అను బవం సంపాదించాలా మీరు చాలా అనుబవం సంపాదించాలా

  • @NikhilKumar-ep6th
    @NikhilKumar-ep6th 11 หลายเดือนก่อน

    Detailed ga ledu ma'am

  • @jayachandranaik6679
    @jayachandranaik6679 11 หลายเดือนก่อน

    PLO leader yasar Arafat sole is worried

  • @Path2peace-
    @Path2peace- 11 หลายเดือนก่อน +1

    Total information a not correct she added of her own words

  • @kondapraveenreddy
    @kondapraveenreddy 11 หลายเดือนก่อน

    Perceute means