See How Modi Clean-Bowled 4 Opposition CMs In Just One Month | Raka Lokam | K R Sudhakar Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024

ความคิดเห็น • 653

  • @balajiopticals7795
    @balajiopticals7795 11 หลายเดือนก่อน +98

    నిజమే ఇదే సరైన సమయం అని రాష్ట్రాల్లో దేవాలయాలు పీఠాధిపతులు హిందూ ధర్మ రక్షలు ఇవ్వాలి 🚩జైశ్రీరామ్ 🚩

    • @SSP-p8i
      @SSP-p8i 11 หลายเดือนก่อน +3

      I support

  • @pydichittibabu954
    @pydichittibabu954 11 หลายเดือนก่อน +119

    ఎంత బాగ చెప్పారు, కులాల మద్య గొడవలు పెడ దం అనుకుంటే, మరి minority మతం వారికి ఎలా ఎక్కువ హక్కులు ఉంటా యి, బుద్ది బాగ చెప్పారు నితీశ్ కి

    • @mounkaparimi618
      @mounkaparimi618 11 หลายเดือนก่อน

      th-cam.com/video/SbYekiL7nvw/w-d-xo.htmlfeature=shared

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 11 หลายเดือนก่อน +97

    మోడీ వ్యూహం దేశానికే అది అవుతుంది యోగ్యం. ఆరోగ్యం జై హింద్

  • @saturo_nipon
    @saturo_nipon 11 หลายเดือนก่อน +34

    ఇన్నాళ్లకు హిందువులను దోచుకుంటున్న రాష్ట్రాల ఆధీనంలో దేవాదాయ శాఖ తిరిగి హిందువులకే చెందాలని ప్రధాని అన్నారు. దీన్ని దేశవ్యాప్త ఉద్యమం గా చేయవలసిన అవసరం ఉంది. రాక గారు మునుపటికి ఈ విషయంలో వ్యతిరేకించారు. ఇప్పుడు వారు కూడా దీని ప్రాధాన్యత ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను

  • @chirunama9999
    @chirunama9999 11 หลายเดือนก่อน +96

    దేశం హితం కోసమే పోరాడే నాయకత్వనికి ఎవరైనా తలవంచవలసినదే . . . జయహో భారత్ విజయహో నరేంద్ర మోడీజీ

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 11 หลายเดือนก่อน +127

    సమర్థనాయకత్వం నిజాయితీ ఉంటే మాత్రమే సాధ్యం. జై హింద్

    • @mounkaparimi618
      @mounkaparimi618 11 หลายเดือนก่อน

      th-cam.com/video/SbYekiL7nvw/w-d-xo.htmlfeature=shared

  • @varalakshmi9454
    @varalakshmi9454 11 หลายเดือนก่อน +103

    మోడీగారు. వారూపని వారు చేస్తున్నారు.. ప్రజలు మేల్కొనడమే మిగిలింది జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

    • @krishnakuruvada1242
      @krishnakuruvada1242 11 หลายเดือนก่อน

      మీరు..అందరుని మేల్కొల్పారు ఈ వాక్యం తో🙏

    • @satyanarayanabandaru5743
      @satyanarayanabandaru5743 7 หลายเดือนก่อน

      Lqbqq❤ lo QQ😊😊​@@krishnakuruvada1242

  • @rajchinni4859
    @rajchinni4859 11 หลายเดือนก่อน +122

    సూపర్ విశ్లేషణ రాక గారు మీకు ధన్యవాదములు 👏👌👏👌🙏🙏 జై హింద్ జై భారత్ జై మోడీ🥰🥰😍😍🚩🚩🛐🛐🙏🙏

  • @m.bojarajumarwadi1805
    @m.bojarajumarwadi1805 11 หลายเดือนก่อน +72

    ఇదీ కదా ఎత్తుగడలు అంటే ఇంకా చెప్పాలి అంటే చాణక్య నీతి & నిజాయితీ మోదీ గారిది,నాకు తెలిసిన మనా తెలుగు సామెత పుండు ఎక్కడో మందు అక్కడ రాయాలి అని అర్థం మనసున్న పెద్దలు అర్థం చేసుకోవాలి , జై భారత్ జై మోదీ అండ్ టీమ్

  • @sekhark.s.c2389
    @sekhark.s.c2389 11 หลายเดือนก่อน +85

    చాలా బావుంది ఈ విశ్లేషణ. ముస్లిం లలోని వివిధ వర్గాలను, క్రైస్తవులలోని వివిధ చర్చిల ఆధారంగా కూడా కుల గణాంకాలు తీయిస్తే, ఈ తురక రాజకీయ నాయకులు గడ్డాలు గీక్కునే షాపులు పెట్టి, హిందువుల గడ్డాలు గీస్తూ, మాలీష్ చేస్తూ, కునేగా అత్తరు పుల్లలు చెవుల్లో పెట్టుకుని తిరగాలి. ఇక క్రైస్తవులు ఓ ప్రభువా నీవు పుట్టమట్టి, నేను ఉండమట్టి అనుకుంటూ బతకాలి.

    • @sirigiriprasad6571
      @sirigiriprasad6571 11 หลายเดือนก่อน +2

      👏👏👏🤪🤪🤪😂👌

    • @syamalaappaji2736
      @syamalaappaji2736 11 หลายเดือนก่อน +1

      😂😂😂😂

    • @arr3375
      @arr3375 11 หลายเดือนก่อน

      కునేగా కాదండి శవాల మీద చల్లే మజ్మువా పట్టుకుంటారు చెవుల్లో.

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 11 หลายเดือนก่อน +57

    ప్రజలు ఇప్పటికైనా మేలుకొని సరైన నాయకులను ఎన్నుకోవాలి

  • @pydichittibabu954
    @pydichittibabu954 11 หลายเดือนก่อน +250

    Correct sir, బాగ చెప్పారు, Modiji దేశ o కోసం, దేశ బాగు కొరకు, దేశ అభిరు ద్ధి కోసం పనిచేస్తారు

    • @mounkaparimi618
      @mounkaparimi618 11 หลายเดือนก่อน

      th-cam.com/video/SbYekiL7nvw/w-d-xo.htmlfeature=shared

    • @umeshkl4202
      @umeshkl4202 11 หลายเดือนก่อน +4

      👌

    • @nvenkatasubbaiah5893
      @nvenkatasubbaiah5893 11 หลายเดือนก่อน +7

      Yes,you are correct, after guljarilal Nanda, lalbahadur sastri, atalji,now the most beloved prime minister Modiji

    • @Indiann007
      @Indiann007 11 หลายเดือนก่อน +4

      Modi why supporting corrupted CM

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 11 หลายเดือนก่อน +2

      Good joke

  • @rajashekhar7315
    @rajashekhar7315 11 หลายเดือนก่อน +158

    మోడీ గారు ఎవరికి ఏ భాషలో అర్థం అవుతుందో వాళ్లకు అదే భాషలో చెప్పుతారు. జయహో మోడీజీ.❤

  • @koteswararaomalisetti7267
    @koteswararaomalisetti7267 11 หลายเดือนก่อน +40

    చాలా చక్కగా విశ్లేషిం చి వివరించారు. ఇక జనాలు ఎవరు ఏమిటో అర్థం చేసు కావాలి.

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 11 หลายเดือนก่อน +142

    నిజాయతి పరుడైన మరియు దేశ భక్తుడైన వ్యక్తి ప్రధానమంత్రి గా ఉన్నంత కాలం విపక్ష పార్టీల మంత్రాంగం నెరవెరదు.

    • @venkatnarayana4791
      @venkatnarayana4791 11 หลายเดือนก่อน +1

      💯👍

    • @kspraiyekula
      @kspraiyekula 11 หลายเดือนก่อน

      అది మంత్రాంగం దేశభక్తి కాదు

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 11 หลายเดือนก่อน +52

    ప్రధాని చేతిలో క్లీన్ బౌల్డ్ ఐన ఆ నలుగురు.....ప్రజల చేతిలో క్లీన్ బౌల్డ్ ఔతారా అన్నది వేచిచూడాలి

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 11 หลายเดือนก่อน +43

    మంచి విశ్లేషణ సమాచారము ఇచ్చారు సర్

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 11 หลายเดือนก่อน +1

    ఊహ కందని విషయాలు చెప్పారు.ధన్యవాదాలు గురూజీ !

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 11 หลายเดือนก่อน +11

    చక్కగ నేటి పరిస్థితి ని విశ్లేషణ చేసారు. అభినందనలు.

  • @luckylucky7058
    @luckylucky7058 11 หลายเดือนก่อน +7

    వాహ్..గురూజీ.వార్త విశేషణలో మీరు సిద్ధ హస్తులు. జై శ్రీరామ్ 🚩 భారత్మాతాకీ జై.. ✊🇮🇳

  • @kasvis1962
    @kasvis1962 11 หลายเดือนก่อน +27

    అత్యంత అవినీతి పరుడైన అరవింద్ Kejriwal ను promote చేసి నందుకు అన్నా హజారే దేశ ప్రజల కు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆయనకు వుంది

    • @appreciatelife87
      @appreciatelife87 11 หลายเดือนก่อน +3

      mari Adani ni promote chesina vallanu :D :D

    • @truthspeaksforever
      @truthspeaksforever 11 หลายเดือนก่อน +3

      ​@@appreciatelife87Adani ni donga అంటే మీ ayya ammalu కూడా dongale😂. Adani is entrepreneur raa badakow.

    • @user-sb3jn1dj6w
      @user-sb3jn1dj6w 11 หลายเดือนก่อน

      Anna గారు anna హాజరే వల్లనే -90% Bjp కి విజయవకాశాలు వచ్చాయి 2014 లొ అధికారం లొ రావడానికి - కాంగ్రెష్ అధికారం కోల్పోవడానికి మెయిన్ రీజన్ - ANNA హాజరే --- అవినీతి పై చేసిన ఉద్యమం

    • @appreciatelife87
      @appreciatelife87 11 หลายเดือนก่อน +1

      :D :D orey truth speaks, nuvvu truth tappa anni matladataventi ra badakow...Vijay Malya kuda entrepreneur nee...dorike dakaaa...
      Reliance, Adani lu tappulu cheyakunda paiki raledu ani ee desam lo chinna pilladini adigina cheputaadu...nee lanti nibba gaallu matram....emi telinattu natistaaru...
      @@truthspeaksforever

    • @sivaprasad1641
      @sivaprasad1641 11 หลายเดือนก่อน

      Vijaya malya Congress ఎంపీ అది తెలుసా బీజేపీ ను పేరు పెట్టాలంటే ఆదాని అంబానీ లు తప్ప మీరు ఏ తప్పు చూపలేరు

  • @balrajaguruvugarumeekusast1952
    @balrajaguruvugarumeekusast1952 11 หลายเดือนก่อน +25

    Meeru Cheppinavi Akshra Satyalu

  • @dbhaskararaodhulipalla2054
    @dbhaskararaodhulipalla2054 11 หลายเดือนก่อน +21

    మీ విస్లేనాత్మక పరిశీలనకు 🙏🙏🙏🙏🙏

  • @Karnasivaraj
    @Karnasivaraj 11 หลายเดือนก่อน +37

    ముందు జలగ గాడిని ముక్కు నిజాం దొర గాడిని లేపెస్తే మా రెండు తెలుగు రాష్ట్రాలు బాగుపడితే ఆటోమేటిక్ గా మన దేశం బాగుపడుతుంది.❤❤❤😊😊😊

    • @anooradha3288
      @anooradha3288 11 หลายเดือนก่อน

      😂😂

    • @KrishnaShivajiAR
      @KrishnaShivajiAR 10 หลายเดือนก่อน

      ❤😂😂❤🎉❤❤😅❤❤

  • @INFINE108
    @INFINE108 11 หลายเดือนก่อน +1

    Excellent analysis ... super guru gaaru meeru.

  • @pusuluriprabhu1855
    @pusuluriprabhu1855 11 หลายเดือนก่อน +1

    Excellent analysis.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 11 หลายเดือนก่อน +27

    That's new India Modi government sir power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramulakkarajul1143
    @ramulakkarajul1143 11 หลายเดือนก่อน +1

    మంచి విశ్లేషణ జీ నమస్తే

  • @vildirambabu3571
    @vildirambabu3571 11 หลายเดือนก่อน

    Good analysis Sir Jai Modi ji Bharat matha ki Jai

  • @ramuyadav9288
    @ramuyadav9288 11 หลายเดือนก่อน

    అంతకు మించిన విశ్లేషణ 💯% రాక గారు 💐🤝🙏✊💪🚩🚩🚩🚩🚩🚩🚩

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 11 หลายเดือนก่อน +1

    Super vedio sir tq.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arigemaheshmahesh6877
    @arigemaheshmahesh6877 11 หลายเดือนก่อน +1

    Super job sir good

  • @ravitata7542
    @ravitata7542 11 หลายเดือนก่อน

    అదిరింది sir విశ్లేషణ super

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 11 หลายเดือนก่อน +18

    SIR ekadha undi Modi government sir power Jai Hind 👏👏👏👏👏👏👏👏

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 11 หลายเดือนก่อน

    Rakaji. Respects. Excellent plan of idea implemented in correct time.Jai Modiji.,

  • @diwakarraogangu5415
    @diwakarraogangu5415 11 หลายเดือนก่อน +3

    చాలా మంచి, వాస్తవ సందేశం సర్!ప్రతి ఒక్కరు, పదే పదే ఆలోచించేదిగా వుంది!ధన్యవాదములు!🙏!

  • @Garudaeye
    @Garudaeye 11 หลายเดือนก่อน +3

    నిజంగా
    సమర్ధత, దేశభక్తి, అనుకున్నది సాధించే చాణక్యం చాలా తక్కువ మందిలో ఉంటుంది, జై మోదీ
    జై హింద్ 🇮🇳👌👌

  • @srigowri992
    @srigowri992 11 หลายเดือนก่อน +2

    చాలా బాగా మోదీ జీ ఆలోచనలు వ్యూహాలు అర్థం అయ్యేలా ౘప్పారు
    రాకా గారు ధన్యవాదాలు 🌹🙏🏼🙏🏼🌷
    జై మోదీ జీ 🌷🙏🏼🙏🏼🌷
    జై బిజెపి 🚩🌷🙏🏼🌷
    జై భారత్ మాతా కీ జై 🌷🇮🇳🇮🇳🕉️🙏🏼🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🌷🙏🏼🌷🌷

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 11 หลายเดือนก่อน

    Very nice sir .thank you
    Modi is the BEST

  • @csrao1966
    @csrao1966 11 หลายเดือนก่อน +1

    *ఇవన్నీ శుభశకునాలే,🎉 అమృతం కోసం సాగరం మథనంలో, విషం ముందు వచ్చిన విధంగా, ఈ అవినీతి, ఆశ్రితపక్ష పక్షులను ఏరివేసే క్రమంలో, ఈ దొంగల స్వార్థబుద్ధి ప్రయోజనాలను మోడీజీ ప్రజలకు వివరిస్తూ, కలియుగ యుగాంతాన్ని, ఈ మురికి బుద్ధుల మూలాలను బద్దలు కొడుతూ, ప్రజలను సత్యయుగం వైపు నడుపుతున్న తీరు అభినందనీయం👏👏👏🎊*

  • @raghavendratalampally1425
    @raghavendratalampally1425 11 หลายเดือนก่อน +19

    నిజమే సర్ మోడీజీ భారత్ కు ఎంత అవసరమో ఎంత అవశక్యత ఉందొ తెలుస్తుంది

    • @kspraiyekula
      @kspraiyekula 11 หลายเดือนก่อน

      అది అవసరం అని నేను అన్న దేశానికి చేస్తాడు ఏం చేయడం మతంపేట స్వలాభం చూసుకుంటాడు

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 11 หลายเดือนก่อน +16

    జై భారత్

  • @mahi181481
    @mahi181481 11 หลายเดือนก่อน +1

    Entha Bagundhi Sir Mee Visleshana Namaskaram Jai Hind Jai Bharat Mata ki Jai Modi ji 👌👍🙏💐

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 11 หลายเดือนก่อน +29

    Vision una nayakudu Modi sir power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narsingrao6261
    @narsingrao6261 11 หลายเดือนก่อน

    , చాలా బాగ చెప్పారు ధన్యవాదములు

  • @kvrao2045
    @kvrao2045 11 หลายเดือนก่อน +1

    Supper sir

  • @shimha7568
    @shimha7568 11 หลายเดือนก่อน +1

    జైబిజెపి జైభారత్ జైమోడిజీ జైశ్రీరాం శ్రీరామరక్షసర్వజగధ్రక్ష

  • @sukkasrinivasgoud1083
    @sukkasrinivasgoud1083 11 หลายเดือนก่อน +2

    తెలంగాణ విషయం లో మీ విశ్లేషణ సరిగా లేదు

  • @nsuresh5540
    @nsuresh5540 11 หลายเดือนก่อน

    Namasthe,Raka Sudhakar Rao Rao garu,
    Your contribution to the Nationalist Movement to make Bharath a GREAT NATION is really Applaudable.
    Great Regards to you. 🙏🙏🙏👏👏👏

  • @krishnadevaraya333
    @krishnadevaraya333 11 หลายเดือนก่อน

    Chala correctuga chepparu sir, Jai Bharat, Jai BJP, Jai Sriram.

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 11 หลายเดือนก่อน

    మీరు మండల కమిషన్ నివేదిక గురించి ప్రస్తావించారు... ధన్యవాదములు...

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 11 หลายเดือนก่อน +27

    The world no1 leader great India PM Modi sir power Jai Hind 👏👏👏👏👏👏👏

  • @k.thirumalesh2586
    @k.thirumalesh2586 11 หลายเดือนก่อน

    కుటుంబ పాలన రాజకీయాలు అంతం కావాలి బిజెపి ప్రభుత్వం తెలంగాణలో గెలవాలి భారత్ మాతాకీ జై

  • @suryanarayanasunkara7507
    @suryanarayanasunkara7507 11 หลายเดือนก่อน +13

    Wonderful.
    Namaskaram.🙏

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 11 หลายเดือนก่อน

    👍Good analysis sir Rakagaru👏👏👏👊👊

  • @dilipdeshmukh6562
    @dilipdeshmukh6562 11 หลายเดือนก่อน +1

    జై శ్రీ రమ్🙏🙏👌👌

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 11 หลายเดือนก่อน +3

    India అని పేరు పెట్టుకోకూడదు.
    త్రివర్ణ పతాకం కూడా కాంగ్రెస్స్ పెట్టుకోకూడదు.
    వారికి నోటీస్ ఇచ్చి ఆ జెండా cancel చేయాలి.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 11 หลายเดือนก่อน +19

    Great explanation RAKA sir power Jai Hind 👏👏👏👏👏👏👏

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 11 หลายเดือนก่อน

    Thank u Raka sir garu.

  • @sailukurmasailukurma.2182
    @sailukurmasailukurma.2182 11 หลายเดือนก่อน

    Super sar

  • @krishnakrk
    @krishnakrk 11 หลายเดือนก่อน +11

    Super strategy of Modi government

  • @omprakashemmadi2293
    @omprakashemmadi2293 11 หลายเดือนก่อน

    చాల బాగా వివరించి చెప్పారు

  • @mkrao6447
    @mkrao6447 11 หลายเดือนก่อน +2

    Mody గారు దేశం కోసం ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం వున్న నాయకులు...

  • @venkatreddy4256
    @venkatreddy4256 11 หลายเดือนก่อน +2

    ❤❤ దేశం కోసం దర్మం కోసం జై హింద్ జై భారత్ జై మోడి జి జై బిజెపి ❤🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🏹🏹🏹🏹🏹🏹

  • @bairagonivinodgoud4340
    @bairagonivinodgoud4340 11 หลายเดือนก่อน +9

    Jai hindh 🙏🏻

  • @nagdadddybablu6401
    @nagdadddybablu6401 11 หลายเดือนก่อน

    Very good presentation

  • @Nagalaxmi.P
    @Nagalaxmi.P หลายเดือนก่อน

    Super

  • @Raveeendra
    @Raveeendra 11 หลายเดือนก่อน +14

    వీళ్లలో అరవింద్ కేజ్రీవాల్ జాబితా
    తిస్తావుంటే వస్తూనే ఉంది

  • @nnrchk1288
    @nnrchk1288 11 หลายเดือนก่อน

    Information Raka garu

  • @shashidharpatelmiryala9707
    @shashidharpatelmiryala9707 11 หลายเดือนก่อน +2

    జై హిందూస్తాన్ జై బీజేపీ జై మోడీ జి 💪🚩✊

  • @rajarathnamnaidu1702
    @rajarathnamnaidu1702 11 หลายเดือนก่อน

    Well said

  • @eswarsk3814
    @eswarsk3814 11 หลายเดือนก่อน

    Very good information sir

  • @satyamurtyj5192
    @satyamurtyj5192 11 หลายเดือนก่อน +7

    Good 👍 sir

  • @udayagiriganesan5696
    @udayagiriganesan5696 11 หลายเดือนก่อน +4

    మోడీ ప్రయత్నం చేస్తున్నారు.విజయం సాధిస్తారు. జై భారత్.

  • @hemamalinip6055
    @hemamalinip6055 11 หลายเดือนก่อน

    Raakaa gaaru meekudhanyavaafaalu ye yes Modiji always people person aaayana aalochanalu baagaa shorp ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 11 หลายเดือนก่อน +8

    Excellent analysis, thank you very much, we are looking forward for more of this kind

  • @bvrrao8876
    @bvrrao8876 11 หลายเดือนก่อน +6

    Jaathi garvinche maha nayakudu one and only Modiji.

  • @gopalraov434
    @gopalraov434 11 หลายเดือนก่อน +3

    Namaste . THQ Cosmic energy,.For presenting Sri Naranindra Modi ji in 👍 Time when Bhrath in destres ..🎉🎉❤..

  • @rajkumargoudmunja5188
    @rajkumargoudmunja5188 11 หลายเดือนก่อน

    Super , excellent strategy, nice explanation

  • @vamsiharati3206
    @vamsiharati3206 11 หลายเดือนก่อน

    Just brilliant Sir .. mee vishleshana ..

  • @ravimothe3985
    @ravimothe3985 11 หลายเดือนก่อน

    Good channal God bless you

  • @bhanuchandarmalagari3857
    @bhanuchandarmalagari3857 11 หลายเดือนก่อน

    your analysis is strong sir i will support you

  • @mohank1714
    @mohank1714 11 หลายเดือนก่อน +5

    Very good vdio sir .

  • @srinivasrao7099
    @srinivasrao7099 11 หลายเดือนก่อน +7

    Jai shree ram ❤

  • @mallikarjunachokkalla2050
    @mallikarjunachokkalla2050 11 หลายเดือนก่อน +1

    Jai Bharat , Jai Modiji

  • @raghumurthy2765
    @raghumurthy2765 11 หลายเดือนก่อน

    Your explanation with analysis is excellent sir🎉

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 11 หลายเดือนก่อน

    దేవాలయాలను, వాటికి చెందిన వారిని నిందించిన గ్రామసింహాలకు ఆ దేవాలయాల ఆదాయం మాత్రం కావాలా, ఎంత సిగ్గులేనితనం!

  • @shakeelrajarustum.2059
    @shakeelrajarustum.2059 11 หลายเดือนก่อน +1

    మీ విశ్లేషణ అధ్బుతం సార్

  • @raorrk
    @raorrk 11 หลายเดือนก่อน +3

    Time to stay united for all Hindus as awakening has just started.

  • @sreenivasannegani9439
    @sreenivasannegani9439 11 หลายเดือนก่อน +2

    వాస్తవంగా ఈ దేశంలో మేజారిటీ ప్రజలైనటువంటి BC లను ఇప్పటి దాక అర్ధికంగా రాజకీయంగా రిజర్వేషన్ల పరంగా, అన్నీ విదాలుగా అన్నీ పార్టీలు అణగదొక్కారన్నది నిజం, ఇంతకు ముందు అధికారాన్ని అనుభవించింది ఈ పార్టీలే కదా అప్పుడు ఏమి చేశాయి. ఇప్పుడే ఈ విషయాన్ని ఎందుకు తీసు కోస్తున్నాయి. అంటే ఇప్పటి దాక BC లకు నష్టం జరిగింది అని ఈ పార్టీలు ఒప్పుకు కున్నా ట్లే కదా, అప్పుడు దీనికి కారణం మరీ ఈ పార్టీ లే కదా ! నా అభిప్రాయం ప్రకారం అందరికి సమానమైన విద్య వైద్యం అందించి ఉద్యోగాలలో ఈ రిజర్వేషన్లను తొలగించి disability persons కి మాత్రమే వర్తింపజేయాలి. లేదంటి ప్రజలందరికి వారి వారి జానాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ లను వర్తింప జేయాలి. నేను ఇది ఒక సా ధారణ BC గా తెలియ జేస్తున్నాను.

  • @vantaramvenkat
    @vantaramvenkat 11 หลายเดือนก่อน +1

    అద్భుతం అమోఘం జై భారత్

  • @keetharamakrishna352
    @keetharamakrishna352 11 หลายเดือนก่อน +2

    జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై❤❤❤

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 11 หลายเดือนก่อน +4

    JAI HO BHARAT

  • @vasudevareddy7799
    @vasudevareddy7799 11 หลายเดือนก่อน +3

    Modiji is the right leader to counter vote bank politics

  • @bhadradrithanneru9819
    @bhadradrithanneru9819 11 หลายเดือนก่อน +3

    Great sir.

  • @subbarao7291
    @subbarao7291 11 หลายเดือนก่อน

    Nice work sir

  • @kasvis1962
    @kasvis1962 11 หลายเดือนก่อน +8

    Sonia and Rahul khan still not out in National Herald case

  • @kavithagopalan7593
    @kavithagopalan7593 11 หลายเดือนก่อน

    Ela Elga,

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 11 หลายเดือนก่อน +2

    హిందూ దేశం...అంటే....

  • @lakshmimohannadimpalli5990
    @lakshmimohannadimpalli5990 11 หลายเดือนก่อน +1

    Excellent. May god blessyou.