నిజంగ అలాంటి పురుషోత్తముడిని పొందిన భార్య చాల చాల అదృష్టవంతులు.🙏. కానీ ఆడవాళ్ళు కూడ అలాంటి భర్తలని లోకువ చేయకుండా గుర్తించి గౌరవించాలి. సాధారణంగ ఏ కొద్దిమందో తప్ప అలాంటి భర్తలని గౌరవించని ఆడాళ్ళు ఉండరనుకోండి.
ప్రతిస్పందించే గుణం ఉన్నవాళ్ళ విషయం గురించే ఆయన చెప్తుంది కూడా. ఇంట్లో ఉంటూ భర్త మీరు చెప్పినట్లు చేస్తున్నాడు కదా అని గుర్తించకుండా చేయించుకునే వాళ్ళు ఉన్నపుడు జాగర్త పడాలి కానీ భార్య కూడ ఉద్యోగస్తురాలైతే భర్త చేస్తుంటే చేయించుకోవడంలో తప్పేంటంట. అందులో పనిగట్టుకుని ప్రతిస్పందించాల్సింది ఏముంటుంది.
@@skcvijrak7358 నేను చెప్తుంది అదే.. అవ్వ పేరే ముసలమ్మ అన్నట్టు.. అంత దీర్ఘంగా మీ సలహా నాకేం వద్దు.. మీ భాగస్వామి తో మీరు మంచిగా ఉండండి చాలు.. జాగ్రత్త ఎలా చూసుకోవాలో మీరు మాకు చెప్పడం.. ముందు మీరు చూసుకోండి జాగ్రత్త.. అయిన జాగ్రత్త చూసుకునేదాక వస్తే అది బంధమే కాదు గమనించగలరు.. అలా జాగ్రత్తగా లేకుండా ఉన్న ప్రేమను ఇచ్చేస్తే మాలాగే ఉంటుంది.. అయిన తప్పు మాది లేండి.. మీరన్నట్టు జాగ్రత్తగా ఉండటమే కరెక్ట్ ఇప్పటి కాలంలో...
Golden words from you Good thinking your own Your words showing your goodness Impressed. You have brilliant knowledge Keep it up Success comes to your foots You have golden life ...... Stay safely this year.
గురువు గారు మా వారు మీరు చెప్పిన నంటే నా భర్త వుంటారు నా జీవితం చాలా బాగుంటుంది గురువు గారు నేను మీ మాటలు ఎక్కువ వింటను అది నా అదృష్టం గురువు గారు మీ పాదాలు కి నా నామస్మరణ గురువు గారు
Ayya meku danyavadalu me mathrumurthiki sathakoti namaskaralu entha manchi biddani kannanduku endariko spurti ni kaliginchy me walk suddi ki meku padabhivandanam ayya marujanma vunty me sishyuniga pudata ha varam evvamani sivayyani korukunta ayya🤲
చాలా బాగా చెప్పారు గురువుగారు...... మార్పు కావలసింది.... ఈ మాటలు విని అర్ధం చేసుకోవలసింది నేటి యూవతరం కాదు... ఇంకా కట్టుబాట్లు.... పద్ధతలు... అంటూ.... భార్యని ఇలానే చూడాలి... వాళ్ళకి ఈ బాధ్యత ఇవ్వకూడదు ఆర్ధిక విషయాల్లో.... అన్ని గుట్టుగానే ఉంచాలి అని చెప్పే అమ్మమ్మ లూ, అత్తాలు, నాన్నలు కు చెప్పండి గురువుగారు.... కొడుకులను నమ్మి వదలమని చెప్పండి.... అలా అర్ధం చేసుకుని... వాళ్ళ జీవితాన్ని వాళ్ళని సంతోషం గా బ్రతకమని చెప్పండి.... పెళ్లి అయినా కూడా వల్ల పెత్తనం లో అన్ని జరగాలి... అని... వాళ్ళ బలాన్ని కూడా వాళ్లే లాక్కొని.. వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసి వాళ్ళు జీవితం లో ఓడి పోవడానికి కారకులు కావొద్దు. ఈ వేదిక ద్వారా ప్రియమైన అందరి తల్లిదండ్రులకు, నానమ్మలకు,అమ్మలకి, అమ్మమ్మలక వేడుకుంటున్నాను......🙏🙏🙏🙏
Great message guru ji...bhaga cheparu meeru.. women respect evale and understand undale andi.. correct ga cheparu meeru...wife chala Mandi importance evaru andi
గురువుగారు తప్పుగా అంటే క్షమించండి మీ గురించి అందరూ చెప్పడమే కానీ నేను ఎప్పుడూ వినలేదు ఫస్ట్ టైం ఈ ప్రసంగం వింటున్నాను నా జన్మ ధన్యం అయిపోయింది🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
శ్రీ గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx
lL
❤
భార్యను అర్దం చేసుకునే భర్త ఉంటే జన్మ దన్యం గురువు గారు.
Barthanu artham chesukune barya dhorakalante adrustam kuda undali...senkini baryalu prathi chinna visayaniki veedhilokochi kukkala moruguthuntaru kaallu mokkina vinaru...atuvantivarini ela marchalo cheppandi plz veedhilo paruvu poyaka vaadu brathiki unna savam
సార్.. మి మాటలని బట్టి మి జీవితం అద్భుతంగా ఉండి ఉంటుంది.. మి భార్య అదృష్ట వంతురాలు 💝😌🙏🏻
గురువు గారు మీ చెప్పిన లక్షణాల లో వక్క టిది వున్న ఆ ఇ ల్లాలు చాలా అదష్టవంతురాలు 🙏🙏🙏🙏🙏
Lakshmi nalo vunnai
Awe tp
@@peemathshasitadevi9776 awe tp meaning
Sss
Me nalona kuda unnayi
ఆడవారి మనసు చదివినట్లే చెప్పారు,చాలా కృతజ్ఞతలు అండి
నిజం చెప్పారు.
@@modemramachandraiah8038 A
ఆడవారి మనస్తత్వం చాలా కరెక్ట్ గా చెప్పారు గురువు గారు.... కానీ ఇది విన్న తర్వాత అయినా మగజాతి మారితే స్త్రీలు
అద్రృష్టవంతులే...🙏🙏🙏🙏
Radha naa wife nenu enta baaga chusukunna enka evoo matalu antune vuntundi.
@KODAVATI savithri vlogs gezl song ❤️ song 😭 song 😭😭ddddfffcccffffvv BBB and song download
100%
I am Devi.. chachipoee daka mararu ma husband God eppudu kanikaristhado... Evi vinttunte tidatadu
But ego unttundhi husband ki
🙏🙏మహానుభావా నమస్కారం 🙏🙏,
మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది జన చైతన్యానికి పుటుక్కు రావాలి. మీ ప్రసంగాలు వినడం మా అదృష్టం.
👍
L
100% మీరు చెప్పినవఅన్ని కరెక్ట్ గురూ వూ గారూ 🙏👍😁😁😁ప్రతి ఇంట్లో ఇలానే కోరుకుంటారు.నాకు తెలిసిన అంత వరేకు🙏👍
పనుల యందు తోడు,
పట్టుదలకు పోడు,
రక్షణమున హరుడు,
రాత్రి మరుడు,
మనసునెరుగు వాడు,
మాట తప్పని వాడు,
భర్తయిన రమణి భాగ్యలక్ష్మి!!
Aaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
Bagundhi
I'm bad luck
నిజంగ అలాంటి పురుషోత్తముడిని పొందిన భార్య చాల చాల అదృష్టవంతులు.🙏. కానీ ఆడవాళ్ళు కూడ అలాంటి భర్తలని లోకువ చేయకుండా గుర్తించి గౌరవించాలి. సాధారణంగ ఏ కొద్దిమందో తప్ప అలాంటి భర్తలని గౌరవించని ఆడాళ్ళు ఉండరనుకోండి.
అందరూ ఆడవాళ్లు మంచి గా లేరు., మగవారు చెడ్డవారు కాదు.పరిస్తితులకు అనుగుణంగా అందరూ అవకాశవాదులు అవుతున్నారు 🙏
Correct ga chapparu andi
@@nagamanithoughts7245 yes correct ga chapparu andi
@@nagupeddireddy2231 థ్యాంక్యూ 🙏
Understand between 2 hearts ikkada. Ye okkaru nirlakshyam ga unna spoiled lives both.
గరికి పాటి. ఘనాపాటి
శత సహస్ర. నమస్సుమాంజలి
మనహాను భావ తమరు
సంపూర్ణ. ఆరోగ్యం తో నిండు. నూరేళ్లు
వర్ధిల్లాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హరినాధ ప్రసాద్. గోదారొళ్ల మండీ 🌹🌹
మీ మాటలు విన్నాక నాకు మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది గురువుగారు ధన్యవాదములు
Vilaya garu maku cheppandi mee parantatsku karanam
🙏🙏🙏🙏
భర్త ఒక మనిషి లా ఉంటే చాలు.
Baarya kuda alageundali
@@chittibabukovvuri4661 lllllllq
Exactly it's 100% Right Aunty
Nijame mari ame kuda alane vundali
Yes
మీ మాటలు వింటుంటే భార్య మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది
Ma husband Vittunte tiduthunnadu wf
Hats of guruvugaru meeku maa sthreela andariki tharapuna danyavaadalu
Offo
Saritha garu maa tarapuna meeku kandaanaalu.
ప్రస్తుతం రోజుల్లో భార్య అంటే చాలా భారం గా ఫీలవుతారు మగవాళ్ళు. ఈ రోజుల్లో
True Aandie.. 👍👍
yes
🙈😤
Same situation 😢
వ o ద న o గురు గురు జీ 🙏🙏
దాసోహం గురువుగారు
మీరు ఎప్పుడూ మంచి విషయాలు చెబుతుంటారు🙏🙏🙏
మీరు చెప్పిన ప్రతీ మాట అక్షర సత్యం...గురువు గారు
💯 per correct
👌
🙏
100%
ప్రస్తుతం మగవాళ్లు భార్య అంటే భారం అనుకుంటున్నారు గురువు గారు.
మీరు తప్పుగా చెప్తున్నారు..... అందరూ అలా ఉండరు......
Ardhamchesukoni baryalu ounnanthasepu baruvganey ountaru.
Sadist ledis kondarumathemey.
Aunu
Nijam andi
@@sabithasruthi4988 emi nijam Sruthi garu
గురువుగారు మీకు పాదాభివందనాలు.ఒళ్ళు గాగురుపొడిచేలా చెప్తున్నారు.ఎంత అదృష్టము ఉండాలండీ ఇలాంటి భర్త దొరకలిఅంటే ........?
గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు అండి భార్య గురించి.
Hats off to Garikapati sir.... Meelanti vallu ee samajaniki chala avasaram sir🙏🙏🙏🙏
మా ఇంట్లో మా అయన ఒక్కపని చెయ్యరు ఇద్దరం ఒకటే చోట జాబు చేస్తున్నాం కాని పురుష అహంకారం గురువుగారు
Same pinch
Anthe manam pillalaki chudukovala job cheyala correct time ki vanta chesi pettali
అవన్నీ చేసిన ప్రతి స్పందించే గుణం కూడా ఉండాలండి.. చేస్తున్నాడు కదా అని చేయించుకునే వాళ్ళూ ఉన్నారు
Correct ga chepparu..
@@geethanandana6738 d
ప్రతిస్పందించే గుణం ఉన్నవాళ్ళ విషయం గురించే ఆయన చెప్తుంది కూడా. ఇంట్లో ఉంటూ భర్త మీరు చెప్పినట్లు చేస్తున్నాడు కదా అని గుర్తించకుండా చేయించుకునే వాళ్ళు ఉన్నపుడు జాగర్త పడాలి కానీ భార్య కూడ ఉద్యోగస్తురాలైతే భర్త చేస్తుంటే చేయించుకోవడంలో తప్పేంటంట. అందులో పనిగట్టుకుని ప్రతిస్పందించాల్సింది ఏముంటుంది.
@@skcvijrak7358 నేను చెప్తుంది అదే.. అవ్వ పేరే ముసలమ్మ అన్నట్టు.. అంత దీర్ఘంగా మీ సలహా నాకేం వద్దు.. మీ భాగస్వామి తో మీరు మంచిగా ఉండండి చాలు.. జాగ్రత్త ఎలా చూసుకోవాలో మీరు మాకు చెప్పడం.. ముందు మీరు చూసుకోండి జాగ్రత్త..
అయిన జాగ్రత్త చూసుకునేదాక వస్తే అది బంధమే కాదు గమనించగలరు..
అలా జాగ్రత్తగా లేకుండా ఉన్న ప్రేమను ఇచ్చేస్తే మాలాగే ఉంటుంది..
అయిన తప్పు మాది లేండి..
మీరన్నట్టు జాగ్రత్తగా ఉండటమే కరెక్ట్ ఇప్పటి కాలంలో...
@@venkateshdamanapelly6789 avasaraniki vadukuney baryalu erojullo
🙏 గురువు గారికి పాదాభివందనం💐
Well said guruvu garu.. best speech I ever heard these days..🙏
Hi
Golden words from you
Good thinking your own
Your words showing your goodness
Impressed.
You have brilliant knowledge
Keep it up
Success comes to your foots
You have golden life
...... Stay safely this year.
👍
గురువు గారు మా వారు మీరు చెప్పిన నంటే నా భర్త వుంటారు నా జీవితం చాలా బాగుంటుంది గురువు గారు నేను మీ మాటలు ఎక్కువ వింటను అది నా అదృష్టం గురువు గారు మీ పాదాలు కి నా నామస్మరణ గురువు గారు
Amma andaru adavallu miku la undaru..mogudiki narakam chupistharu
Archan garu meeru luckyy
Archana garu good evening
మా తండ్రిలాంటివారు మీరు 🙏
Ephesians(ఎఫెసీయులకు) 5:33
"ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింప వలెను...
👍
Kani evaru ala undaru. Adadani oka chepu la chustaruu
Mottam cheppandibsir prati purushudu barya nundi e qualities korukuntadu barthake kaadhu baryaku vundali..
గరికపాటి గారు చెప్పే ప్రతిమాట లో క్రిస్టియానిటి కనిపిస్తుంది
చాలా చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు🙏🙏🙏🙏🙏
గురువుగారు మీకు మా జోహార్లు 🙏🙏🙏
భర్త అలా ఉంటాడను కోవడం భార్యల అవివేకమే.
Guru garu meeru cheppe pravachanalu chala interesting ga vuntai . Meeku shathakoti vandanalu guru garu
GURUVUGARU. ...GOOD SPEECH AND GOLDEN WORDS.....GOOD VEDIO. ...USEFULL TO FAMILIES. ....THANK YOU GURUVUGARU.
One of the best speech
గురువు గారు మీ కు పాదాభివందనం
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా బాగా చెప్పారు గురువు గారు..... 🙏🙏
Ammai manasu gurinchi chala baga cheparu...ardham chesukondi Vinni plz
Ok andi
గురువుగారు నమస్కారం మీరు చాలా బాగా చెప్తున్నారు 🙏
అద్భుతం. మమ్మల్ని చాలా బాగా పసిగట్టేసారు.🙏🙏
@@padmalatha1616 emi pasigayyesaru PADMA MADAM
Abbabbaaaa super guruvu gaaru meeru, yemaina chepyaara asalu 👌👌👌👌👌👌
Namaskaramandi guruvu garu. Mee prasangam valla magavalla lo konchamaina marposte chalandi
బార్య భర్త లు అర్థం చేసుకొంటే అది ఇహ లోక స్వ ర్గం
Guruvugaru mi video lo chusthe chalandi ekada leni energy vochesthadi. Day antha super energetic 🙏🙏
Super guruji excellent👏👏👍 chala correct ga chepparu
బహు బాగా చెప్పారు గురువుగారు.
చాలా బాగా చెప్పారు గురువు గారు. ఇలాంటి భర్త ఉండాలంటే భార్య యేల ఉండాలో కూడా చెప్పండి please 🙏
మావారు నిజంగా శివుడే నండి,మాటకూడ తప్పరు
Meeru Chala lucky
@@villagestyles8059 కృతజ్ఞతలు
👌
@@MrAdi7544 థ్యాంక్యూ 🙏🙏
Great ur Lucy 🙏🙏
Ayya meku danyavadalu me mathrumurthiki sathakoti namaskaralu entha manchi biddani kannanduku endariko spurti ni kaliginchy me walk suddi ki meku padabhivandanam ayya marujanma vunty me sishyuniga pudata ha varam evvamani sivayyani korukunta ayya🤲
No words abt u. Sir . 🙏Well said... 🙏
Iii
🙏Guruv garu. Meru cheppina. Vanni. Ma ayanalo. Unnavi. Memu. Chala Happy ga untam
Enta adbhutanga chepparu swamy andaru vinte kutumbalu, prapanchame anandanga untundi mee prasanga vinadam maa purvajanma sukrutam sakshath bagavantude meeru shatakoti vandanalu adavallanu gouravinchalani samsam ante nammakam🙏💐
నమో నారాయణాయ... గురువు గారు.... అద్బుతం..
Thanks Guru chala baga ardhamayyela chepparu ma ayana kuda cheppina mataki kattubadi untaru nenu chala Lucky guru garu m🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు గురువు గారు
Om Namah Sivayya 🙏
Guruvgariki Namskaram 🙏
Chala Adbhutham Ga Chaparu Guruvgaru 🙏 🙏 🙏 👏 👏 👏 🌹 🌹
చాలా బాగా చెప్పారు గురువుగారు......
మార్పు కావలసింది.... ఈ మాటలు విని అర్ధం చేసుకోవలసింది నేటి యూవతరం కాదు... ఇంకా కట్టుబాట్లు.... పద్ధతలు... అంటూ.... భార్యని ఇలానే చూడాలి... వాళ్ళకి ఈ బాధ్యత ఇవ్వకూడదు ఆర్ధిక విషయాల్లో.... అన్ని గుట్టుగానే ఉంచాలి అని చెప్పే అమ్మమ్మ లూ, అత్తాలు, నాన్నలు కు చెప్పండి గురువుగారు.... కొడుకులను నమ్మి వదలమని చెప్పండి....
అలా అర్ధం చేసుకుని... వాళ్ళ జీవితాన్ని వాళ్ళని సంతోషం గా బ్రతకమని చెప్పండి.... పెళ్లి అయినా కూడా వల్ల పెత్తనం లో అన్ని జరగాలి... అని... వాళ్ళ బలాన్ని కూడా వాళ్లే లాక్కొని.. వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసి వాళ్ళు జీవితం లో ఓడి పోవడానికి కారకులు కావొద్దు. ఈ వేదిక ద్వారా ప్రియమైన అందరి తల్లిదండ్రులకు, నానమ్మలకు,అమ్మలకి, అమ్మమ్మలక వేడుకుంటున్నాను......🙏🙏🙏🙏
Super Guruvu garu
Meru cheppina lakshanalanni na bharta lo unnai iam soooo lucky
Ma ayana chala Manchi varu,Baga chala help Chestaru 🙏
.=0…o🔥 is app 👍 a g😀😀😂 a 👍👍
Ĺ
Chala santhosham..
Chala santhosham sister meeru chala Adrushatavanthulu poyuna janmalo chala punyam chesukuntlunnaru elage santhoshanga undandi god bless you ma🤗
😭😭😭😭
Super ga cheperu sir me matalu real life alanea untay super 👌👌👌
Hi sir i am huge fan u
Miru super chala Baga adram chesukunnaru
గురు గారు కాస్త భార్యల గురించి కూడా చెప్పండి
Chaalaa chaaala baaga chepparu. Okkaru ante okkaru maarina vaari bharya janma dhanyam
Great message guru ji...bhaga cheparu meeru.. women respect evale and understand undale andi.. correct ga cheparu meeru...wife chala Mandi importance evaru andi
Chala Baga chepparandi Garikipati varu.chala mandhi magavaalu elage chesthu vumtaru, e prasangam chusaina maarithe bagundu.
ఆడదానికి డబ్బిస్తే అడుగు నాశనము అన్నవారు అడుగున ఉన్నారు ఐనా కూడా మాదే కరెక్ట్ అంటారు
Uma vedavalu matrame ala antaru Uma garu.ladies mata vinte evarina bagupadataru🙏🙏🙏
Am not married but pelli ithe nalo unna prema mottam chupista na prema enti ante naku bidda pudithe ameku chupentha prema
Chala baga cheperu guruvu garu 🙏🙏 super nice Andi
Superb sir 👌
Wow what a valuable speech
Super ga chepparu guruvugaru👌
చలాబాగ చెప్పారుగురువుగారు మాఇంట్లొ ఉన్నసమస్యలే చప్పారు నాపరిస్తితి అదె పెద్ద వాళ్ళు కూడ ఇలాగె ఉంటున్నారండి ,ఎక్కడొ ఉంటారు అదృఫ్ట వంతులైన భార్యలు,మంచిచెప్తెవినరు
Chala baga chaparu guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏
Chala Baga chepparu sir..vallu kuda edhi vini arthum chesukunte chalu ..
My husband is god 🙏 dady friend every thing anni. Baga help chestharu
U r lucky
Maatalu levandi guruvugaru. Vintunte yedo lokam vellipoya. ..... great words🙏🙏🙏
🙏🙏🙏🙏 నమస్తే గురువుగారు
Sir ammaini gurinchi intha bagaa cheparu...🙏🙏👏👏👏👏🙏🙏🙏🙏
Nice
E genaration and old genaration a video lo ayina miru cheppevi. Anni correct and. 👍👍👍👍👍👏👏
Thank you so much guruvu garu 😇🙏🙏♥️
Chala Baga chepthunnaru sir mi laga andharu alochisthe asalu intlo godavalu undav.Bharyaki thana puttininti valu assalu gurthuku raru.Bharthatho santhosham ga untundhi
Baga chepparu guruvu garu...🙏🙏🙏🙏
Chala correct ga chepparu guruvu garu ..magavallu ela unte bharat chala goppa ga untundhi
గురువుగారికి వందనం
Aaha meeru aadavari manastatvam enta bhagaa vivarincharo mee matalu vintunte kaa kallu chamarchayi mee haasyam to navvanu dhanyavaadamulu
చాలా చాలా బాగుంది 🙏🙏👍👍
చాలా బాగా చెప్పారు గురువుగారు మీకు శతకోటి పాదాభివందనాలు 👏👏. మీ మాటలు వినక నా మనసు కొంచెం శాంతగా ఉంది గురువుగారు 👏👏👏👏👏👏👏
మీరు చెప్పిన లక్షణాలు ఉన్న అన్న ని ఒకలా, భర్త ను మరోలా చూసే స్త్రీ లు ఉన్నారు చాల వరకు.
Chala correctga chepparu sir meeru hats off sir
Well said Guruvu gaaru . Best speech 🙏🏻
నమః శివాయ 🙏🙏🙏
అంతేగా అంతేగా
Anthega
Exactly 💯 correct guruvu garu🙏🙏excellent clarification 👏👏🙏🙏
మీరు ఇలాంటివి ఎన్ని చెప్పినా భార్యలు భార్యలే భర్తలు భర్తలే
అవును అందుకే ఇపుడు భార్యలు ఇదివరకటి కట్టుబాట్లన్నీ వదిలేసి రివర్స్ అవుతున్నారపగ😆
నమస్కారం గురువుగారు మీరు చెప్పింది అక్షర సత్యం పెళ్లి చేసుకోబోయే యువకులు ఈ ఉపన్యాసం తప్పకుండ వినాలి
Excellent sir
Guruvugaaru meeku shathakoti namaskaraalu. Ela gurthu untayandi meeku inni shokhalu kantatha....
గురువుగారు తప్పుగా అంటే క్షమించండి మీ గురించి అందరూ చెప్పడమే కానీ నేను ఎప్పుడూ వినలేదు ఫస్ట్ టైం ఈ ప్రసంగం వింటున్నాను నా జన్మ ధన్యం అయిపోయింది🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Supar
Wonderful✨😍
Meeru chala great Andi guruvu garu Chala baga chepparu maga vallu endhu Ella untaru ardam kadhu
It is true for all couples in india required