1980s లో చూసాను ఈ సినిమా, చిన్న పిల్ల ని స్టోరీ పెద్దగా అర్ధం కాకపోయినా పాటలు బాగా హిట్టు కాబట్టి బాగా రేడియో లో విని పాడే వాళ్ళం. ఈరోజు కొంచెం తీరికతో చూసాను, మంచి మెసేజ్ ఆడపిల్లలకు జంద్యాల గారు ఇచ్చిన మూవీ.SP గారి పాటలు సినిమా కు ప్రాణం పోసాయి 🙏
చినుకులా రాలి.... అనే సాంగ్ ఎవర్ గ్రీన్ సాంగ్ ఇది నా చిన్నప్పుడు రేడియో లో వినేవాళ్లం ఈపాట ఎప్పుడు విన్నా, ఎన్ని సార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం జంద్యాల గారు అంటే మంచి ఆరోగ్య వంతమైన కామెడీ సినిమాలు మాత్రమేతీస్తారు అనుకున్నా కాని సీతారామ కళ్యాణం, బాబాయ్ అబ్బాయ్, పుత్తడి బొమ్మ, ముద్ద మందారం, నాలుగు స్తంబాలాట లాంటివి ఉత్తమ మైన సినిమాలు కూడా తీసారన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది నిజంగా జంద్యాల గారు చాలా చాలా గ్రేట్ హ్యాట్సాఫ్ జంద్యాల గారు హ్యాట్సాఫ్ టు యు 🙏🙏🙏🙏 బహుశా " వీరభద్రరావు " కు, మరియు " "వేలు "కు " సుత్తి " అనే పేరు ఈ సినిమా నుండే ప్రారంభం అయిందేమో 😄😄
సూపర్ సాంగ్స్ నాకుమొన్నటిదాకాతెలీదు ఈ యూట్యూబ్ లో సినిమాలొస్తాయని ఈసినిమాగురించెప్పటినుంచో ఎదురుచూస్తున్నాను చాలా సంతోషంగా వుంది సుజాత సినిమా కూడా అప్లోడ్ చేయండీ
నాకు మరో చరిత్ర తర్వాత అంతలా మనసుని కుదిపేసిన సినీమా ఇదే. జంధ్యాల గారి సినిమాలు చూసీ ఎప్పుడూ నవ్వుకునే నేను మొదటిసారి కళ్ళెంబడి నీళ్ళు వచ్చేలా చేశారు. గొప్ప సినీమా ప్రదీప్, పూర్ణిమ నటన అద్భుతం
Sir.. How can I express my feelings.... No words to describe this story... Songs... Saradha Charecter action sooooooooooooper..... Return once again.. JANDYALA garu
@1:49:00 what a gesture by Suthi Veerabhadra Rao after knowing the truth.. tears rolled down my eyes. Pradeep character is wonderful. He is the actual hero of the film. Inka Jandhyala gari gurinchi entha cheppina thakkuve avuthundi..
A certificate for this film. Excellent music by Rajan Nagendra. Commendable job by Jandhyala. Remade in Hindi as Bekaraar. Flopped big financial loss for producer VB Rajendra Prasad. Every present day teenager and youngster must watch
Nice movie Suthi velu Suthi veera badra rao Annapurna legendary actor's Director Jandyala movies chala baguntai 24.6.2024 old movies Gold movies from Machilipatnam zp center
Excellent film ,best film I have ever watched ,Listen dialogues very carefully lot of depth .....kudos jandyala gaaru ,we are unfortunately miss veerabhadrarao
చినుకులా రాలి....తెలుగు సాంగ్ రాజన్ నాగేంద్ర సంగీత ద్వయం అనంత్ నాగ్ హీరో గా నటించిన ఒరిజినల్ కన్నడ సినిమా ట్యూన్. కనసులు నీనే.....ఇదే ట్యూన్ మొత్తం పాట కాక పోయినా చరణం ని బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, దివ్య భారతి సినిమా దీవాన లో ఐ సే దీవానగీ ......అని వాడారు అది పాట గొప్ప తనం. అద్భుత మయిన పాట.
Naresh, the Highly Talented Actor of Telugu Film industry with NO much Luck career wise. Amazing actor, wonderful human being, Great Father, Great Son & Great Social activist; We solute Naresh Sir - MAHESH Fans
A generation lo que lo hectic hrs standing lo vundi tickets thidukoni chusevallamu.online lo a maza no.sarileru nekevvaru ki 2tns vellu wapas vachhanu.yedupu vachhindi ticket counter daggara no people.gens only ground lo
Speech about the film very nice, but some thig missing, songs, already kannada film hit songs(tunes)by rajan nagendra,Naresh voice is SPB voice, names entry with javelin throw. TQ sir
1980s లో చూసాను ఈ సినిమా, చిన్న పిల్ల ని స్టోరీ పెద్దగా అర్ధం కాకపోయినా పాటలు బాగా హిట్టు కాబట్టి బాగా రేడియో లో విని పాడే వాళ్ళం.
ఈరోజు కొంచెం తీరికతో చూసాను, మంచి మెసేజ్ ఆడపిల్లలకు జంద్యాల గారు ఇచ్చిన మూవీ.SP గారి పాటలు సినిమా కు ప్రాణం పోసాయి 🙏
2024 lo చూసిన వాళ్ళు లైక్ చెయ్యండి
Like adukkovatham Baga alavathu ayedhi andhareke
👍
2024.12.09 సోమవారం
E సినిమా షూటింగ్ మా స్కూల్ శాంతి ఆశ్రమం లో జరిగింది వైజాగ్ లా సన్స్ బే కాలనీ లో వుంది ఈ స్కూల్
చినుకులా రాలి.... అనే సాంగ్ ఎవర్ గ్రీన్ సాంగ్ ఇది నా చిన్నప్పుడు రేడియో లో వినేవాళ్లం ఈపాట ఎప్పుడు విన్నా, ఎన్ని సార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం
జంద్యాల గారు అంటే మంచి ఆరోగ్య వంతమైన కామెడీ సినిమాలు మాత్రమేతీస్తారు అనుకున్నా కాని సీతారామ కళ్యాణం, బాబాయ్ అబ్బాయ్, పుత్తడి బొమ్మ, ముద్ద మందారం, నాలుగు స్తంబాలాట లాంటివి ఉత్తమ మైన సినిమాలు కూడా తీసారన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది నిజంగా జంద్యాల గారు చాలా చాలా గ్రేట్ హ్యాట్సాఫ్ జంద్యాల గారు హ్యాట్సాఫ్ టు యు 🙏🙏🙏🙏
బహుశా " వీరభద్రరావు " కు, మరియు " "వేలు "కు " సుత్తి " అనే పేరు ఈ సినిమా నుండే ప్రారంభం అయిందేమో 😄😄
2022 లో చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
Ee move chaaaalaaaaa ESTAM mainga songs.
2021
Me...
Just watching 🤔🤔✊🤏🙏🙏
👌
ఈ సినిమా లో ప్రదీప్ పాత్ర నాకు చాలా ఇష్టం లాస్ట్ లో చాలా బాధ అనిపించింది ముగింపు 👌🏻👌🏻2022 లో ఈ సినిమా చూసేవాళ్ళు ❤️❤️
ఈ సినిమా నా మనసు కు దగర ఐన సినిమా....నా జీవితం కూడా ఇంచి మించు ఇలానే వుంటది.....ఎంత ఇష్టమో ఈ సినిమా నాకు. .....పాటలు ఈ రొజు కి కుడా వింటూ నె వున్న....
ఈ సినిమా వల్ల 80s లో విశాఖపట్నం ఎలా ఉండేదో చూస్తుంటే ఎదో తెలియని ఆనందం
Who watch 2019 this movie
✋
Me
Me
2021
ఈ సినిమాకు పూర్ణిమ, ప్రదీప్ పాత్రలు రెండు స్తంబాలు మిగతా నటి,నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు 👌👍 ఇది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్👌👍 మూవీ
సూపర్ సాంగ్స్
నాకుమొన్నటిదాకాతెలీదు
ఈ యూట్యూబ్ లో సినిమాలొస్తాయని
ఈసినిమాగురించెప్పటినుంచో ఎదురుచూస్తున్నాను
చాలా సంతోషంగా వుంది
సుజాత సినిమా కూడా అప్లోడ్ చేయండీ
Thankyou very much/bruhannala veshadhaaranaku mahesh baabu saripothaaraa/mallii yinko thanks/
Ippati kanna aa rojule bagunnayi..simple
నాకు మరో చరిత్ర తర్వాత అంతలా మనసుని కుదిపేసిన సినీమా ఇదే. జంధ్యాల గారి సినిమాలు చూసీ ఎప్పుడూ నవ్వుకునే నేను మొదటిసారి కళ్ళెంబడి నీళ్ళు వచ్చేలా చేశారు. గొప్ప సినీమా ప్రదీప్, పూర్ణిమ నటన అద్భుతం
Sir.. How can I express my feelings.... No words to describe this story... Songs... Saradha Charecter action sooooooooooooper..... Return once again.. JANDYALA garu
Neat clean movie.old movie lo story vuntundi ippudu exposing chi
@1:49:00 what a gesture by Suthi Veerabhadra Rao after knowing the truth.. tears rolled down my eyes. Pradeep character is wonderful. He is the actual hero of the film. Inka Jandhyala gari gurinchi entha cheppina thakkuve avuthundi..
Suthi veerabhadra Rao... Evergreen comedian.. Miss him lot....Jandyala was very natural director.. He put moral and comedy in his movies..
Yes
I am crying in the climax 😭😭😭😭😭
What a great movie these are the golden movies for ever
2023 lo chuse vallu evru
Good movie. Old movies are real gems prati oka old movie nunde edo okati nerchukovochu mana life's lo use avtayi.
సూపర్ సినిమా...18/5/2021♥️🙏👌
Super movie 2023 lo chusevallu okka like vesukondi
Aali tho saradaga show lo pradeep gaari interview chusi ee movie chusinavllu unnara
Nenu chustunna
Yas bro
Yupp
Nenu unnanu
Yes bro
Me
ఈ సినిమా నాకు చాలా ఇష్టం, అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్, అనకాపల్లి లో చూసాను.
Naresh voice balu gari voice
నా చిన్నప్పటి సినిమా... దీనిలో నటించిన ప్రతీ ఒక్కరూ జీవించారు. జంధ్యాల గారు ఆయన సినిమా ల రూపంలో జీవించే ఉంటారు....,🙏🙏🙏
దొరలనికు కనులనీరు దొరలదీ లోకం
మగ దొరలదీలోకం
కనులలొనె దాచుకోవె కడలిలా శోకం.... Hats off to this song writer..
Super movie
Good lyrics hats of from veturi
దొరలనికు కనులనీరు దొరలదీ లోకం మగదొరలదీ లోకం ......ఈ పాట చాలా అర్థవంతము గా వుంది 9/4/2024 ఉగాది రోజున కొత్తగా చూస్తున్నాను
jandyala garu forever🙏🙏🙏
ఒకేఒక్క సాంగ్ కోసం ఈ ఫుల్ మూవీ చూసా అది మీకు తెలుసు ❤️
chinuku gaa raali song
Sannaasulanthaa chusi vini santhoshinchi mimmalni aanandhaparchaali/
A certificate for this film. Excellent music by Rajan Nagendra. Commendable job by Jandhyala. Remade in Hindi as Bekaraar. Flopped big financial loss for producer VB Rajendra Prasad. Every present day teenager and youngster must watch
యమహా rd 350 bike movie మొత్తం ఉంటాది.. Superb bike
NARESH VOICE BALUGARI VOICE VERY GOOD MOVIE
Ee cinimalo pradip character awesome....e rojulo e lanti character asalu undavu..
నా చిన్నప్పుడు చూసిన ఈ సినిమా మరువలేని మధుర స్వప్నం
NIJAMAINA PREMA KU PRATHI RUPAM E CINIMA
Nice movie
Suthi velu
Suthi veera badra rao
Annapurna legendary actor's
Director Jandyala movies chala baguntai 24.6.2024 old movies Gold movies from Machilipatnam zp center
Pradeep garu acting Soo lovely .... Great movie
Excellent film ,best film I have ever watched ,Listen dialogues very carefully lot of depth .....kudos jandyala gaaru ,we are unfortunately miss veerabhadrarao
1980 adavaru DEVATHA lu epudu amailu unnareyyy... 😩
😀😁😂🤣😈👿👹👺
em paapam yee kaala ammayilu em cheseru
A feel good movie. Climax is meaningful and tearing. ❤
38:20 సూపర్ హిట్ సాంగ్
2023 lo chesevallu 👍
Oh my god what a love ..........what a .... Song ......it making me cry whenever o listens to it
Two heroine characters reflect our culture.. very traditional. four pillars action is very lively. nice movie
What a comedy.whata class dailogs what a jodiis what a class /
Sisiramaina sidhilamaina
Vidichi pobakumaa
Virahamai pobakuma........🙏🙏🙏💑💑
my all time favourite movie thanks for posting
Sir ......
Amazing sir
Eee generation aina like chestaru...
I miss you sutthi veerabhadra rao and sutthi velu garulu very good actors ok like vesukondi
Dabbunnavaallu chesedhi yidhe/wishyou bestof luck/
Nenu e sinima choodatam ide modati sari pradeep gaari acting super
Pranam posaru cinemaki... Entha natural ga act chesaro.
Comedy kuda enthusiasm neat ga undho..
మంచి సినిమా
చినుకులా రాలి....తెలుగు సాంగ్ రాజన్ నాగేంద్ర సంగీత ద్వయం అనంత్ నాగ్ హీరో గా నటించిన ఒరిజినల్ కన్నడ సినిమా ట్యూన్. కనసులు నీనే.....ఇదే ట్యూన్ మొత్తం పాట కాక పోయినా చరణం ని బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, దివ్య భారతి సినిమా దీవాన లో ఐ సే దీవానగీ ......అని వాడారు అది పాట గొప్ప తనం. అద్భుత మయిన పాట.
kanneellu badhatho vasthunnayo santhoshamtho vasthunnayo ardam kavatle..pradeep lanti manushulu andamina brama
Sir elanti firends chala arudhu super muvee
❤❤❤ after Sree devi drama company🎉❤❤❤
After Thyview recommendation
Nenu eeroju choosa superb movie ❤
Great climax
I watched full movie for only climax
Great work
Gr8 movie... gr8 direction by Jandyala garu 🙏
Purnima is very cute
Naresh, the Highly Talented Actor of Telugu Film industry with NO much Luck career wise. Amazing actor, wonderful human being, Great Father, Great Son & Great Social activist; We solute Naresh Sir - MAHESH Fans
dont make jokes ...
Ramudu yekapathnii vrathudu/sitha yekabhartha vrathulaaru/
Jandyaalagaariki namaskaaram/
My favourite movie hats off jandyala garu miru and evv garu my favourite directors
A generation lo que lo hectic hrs standing lo vundi tickets thidukoni chusevallamu.online lo a maza no.sarileru nekevvaru ki 2tns vellu wapas vachhanu.yedupu vachhindi ticket counter daggara no people.gens only ground lo
😢😢😢😢😢😢😢 👌👌👌👌 movie gurinchi cheppadaniki matalu saripovu.
What a dhikkumaalina story..
56.43 Vizag daggara Gudilova temple🙏
Manakutumbaallo yilaantivi jarigithe /omnamo naaraayanaaya/kutumbammottham baadhapaduthunevuntundhi/
Speech about the film very nice, but some thig missing, songs, already kannada film hit songs(tunes)by rajan nagendra,Naresh voice is SPB voice, names entry with javelin throw. TQ sir
Jandhyala.gari..mark.kattu.bottu.sampradhayanga.baguntae..sai
Can't stop my tears 😭 climax...
Thanku for upload this movie
Manachirugaaru nenu kiichakunni antunnaaru/sarenaa miivotlumaake kadhaa/ante prajalamanasulo memunnaamu bhiimudu arjunudu kiichakudu/
Ee cinemalo andharu amaayakuley
Excellent classic movie I'm expecting happy ending but I'm surprised the climax of the movie is very sad
Pradheep.natana.adbhutham.
Sai
No one can come near jandhyala garu.
అంతేగా అంతేగా
Naku telisinanta meraku TFI lo vaividhyamaina darsakulalo.. Jandhyala garu Modati varu tarvata EVV garu.. 🙏
Super movie. Poornima acting is very emotional 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
good movie......climax is emotional
Wonderful move ❤❤❤❤🙏 jandyala garu
O Ka mache movie Hart touch GA ounthe movie👏👏👏👏👏👌
1.50.16 i cnt stop my tears.last i cnt stop my tears
Old is gold
Iam watching in 2021❤❤❤❤
Movie superrrrr but climax ento sharada chavalani andaru chustunnattu vundi hsptl thisukellakunda
AvuNu cliMax set Avaledhu
Maadaarling prabhaassku nerpinchandi/sinimaalu yelaanirminchaalo/
Jandhyala mark movie superb.
Naresh Interview chiisi cinemaa chuistunnaanu.
Naresh ke SPB dubbing cheppadu ane naaku ippatiivarakuu teleedu.
fell Good move excellent 💖💖💖👌👌👌
Fantastic hort touching movie.................................... jaiiiiiiiiiiiiii hind
We miss u jandhayala garu
what afilm sir what a film matallo cheppalemu aaa anubavanni
2025లో చూసానూ
Evergreen love it movie 🙏🙏🙏🙏
Prajalaki vinodham kalginchadaaniki shraminchi nirminchaaru sinimaani/