Myself from uttarakhand. Been to guntur for 6 years and learned telugu fluently.Pure comedy without any adult content.... Miss those jandhyala sirs epics.
జంధ్యాల గారు తెలుగు సినిమాకి దొరికిన ఒక గొప్ప వరం, ఇటువంటి కథలు రాసే రైటర్స్ ఈ రోజుల్లో లేరు, ఒక వేళ వున్నా అవి తీసే దర్శకులు, అందులో నటించే హీరోలు, chose ప్రేక్షకులు లేకపోవడం , మారుతున్న కాలం వల్ల పట్టిన దరిద్రం అనుకోవాలి.....
EVV gari interview chusi Jambalakadi pamba movie scenes ni ee movie lo title lo chudataniki vachina vallu like vesukondi EVV gariki… Miss you so much sir.
Sutthivelu gaari laanti characters, kaapuralu koolchatanike pudatharu. Andulo aada, maga rendurakala vaaru unnaru.... Jandhyala gaari anni movies super. He was a great director...
చిన్నపుడు 1988 లో ఈ సినిమా టీవీ లో చూసా, దూరదర్శన్ లో మళ్ళీ మళ్ళీ సినిమాలు రిపీట్ కావు, కానీ ఈ సినిమా మాత్రం మూడు సార్లు ప్రసారం అయ్యింది. దానిక్కూడా ఒక కారణం ఉంది అదేంటంటే టెక్నికల్ ప్రాబ్లెమ్, వాళ్ళ దగ్గర ఈ సినిమా రికార్డు లేదా వీడియో కేసెట్ మూవీ ఎండింగ్ అంటే ఇంకా పది నిముషాల్లో మూవీ అయిపోతుంది అనుకునే సమయం లో కట్ అయ్యేది అక్కడివరకే ప్రసారం అయ్యేది, మరో ఆదివారం లో ఇదే పరిస్థితి, అలా కొన్ని ఆదివారాల్లో వేరే సినిమాలు వేశారనుకోండి, మొత్తానికి ఒక అధివారంలో ఈ సినిమాని పూర్తిగా ప్రసారం చేశారు, కానీ మేమైతే బాగాఎంజాయ్ చేశాం.
Meeru adhrushtavanthulu sir... Mee generation time lo jandhyala garu, vishwanath garilanti directors movies chusaru..... Maku adhrushtam lekunda poyindhi
Nijana e cinema naku chala baga nachindi.....kutumba viluvalu....bharya bharthalu ela untaro....varu ela undalo chupinchina cinema..... super.....I love this movie........
Movie anta Vizag lo shooting aindi I love Vizag 1985 old citY Beach nice collection Jandyala garidi vizag anukuta anni movies ikkade shooting chesevaru
Ganesh Ram Jandhyala di west godavari, K. Balachandar, Bharati Raja di Tamilnadu ayinappatikee vaallaki Vizag antey ishtam!! Appatlo Vizag enta baagundedo okasaari feel avvaalantey, ee cinemalu choodaali.
Where r u from? Am from andhra .. i think ur from kerala.. eyes and dance are biggest asset of bhanu priya garu.. try watch the movie "shh.. gupchup".. good acting performance in this movie by bhanu.
@@praveenayeleswarapu9802 respect ivvadamu samskaravantula sulakshnamu and poorva janmala and mundu taralu nundi sankraminchina salakshnamu. All the best and god bless you my child.
ఆ కాలం సినిమాలలో ఏదో ప్రశాంతత ఉంటుంది.
పెళ్ళి అనేది ప్రేమకు అంతం కాదు ఆరంభం...
I too feel that pleasant calmness
From vintage movies
ఏమి డైలాగ్ బ్రదర్... మీ సొంత డైలాగ్ నా ఇది?..
@@pavanreddy9093 movie climax lo jandhyala gari dialogue copy kotti.. naadhi ani bhale self dabba vesukunnav... bagundhi.. vurlo red saree kattukunna prathiokkati naa pellame.. annattundhi... 🙏🤷♂️
Myself from uttarakhand.
Been to guntur for 6 years and learned telugu fluently.Pure comedy without any adult content....
Miss those jandhyala sirs epics.
Jandhyala gari Aha na pellanta chudakapothe chudandi
That is only Legendary director & writer JANDYALA
Nice Bro
2024 lo kuda chusevallu..present here🙌🙌
మొగుడు పెళ్లాల మధ్య అపార్ధాలని చాలా బాగా, కరెక్ట్ గా చూపించారు...
జంధ్యాల గారు తెలుగు సినిమాకి దొరికిన ఒక గొప్ప వరం, ఇటువంటి కథలు రాసే రైటర్స్ ఈ రోజుల్లో లేరు, ఒక వేళ వున్నా అవి తీసే దర్శకులు, అందులో నటించే హీరోలు, chose ప్రేక్షకులు లేకపోవడం , మారుతున్న కాలం వల్ల పట్టిన దరిద్రం అనుకోవాలి.....
11111111111111111111111111😊❤❤❤
11111111111111111111111111😊❤❤❤
11111111111111111111111111😊❤❤❤
త్రివిక్రమ్ గారు ఉన్నారు 🙏🙏🙏
వున్నారు...కానీ..ఇంత సింపుల్ గా తియ్యలేరు
EVV gari "JAMBALAKIDI PAMBA" is based on first 7 minutes subject of this movie. Its a full entertainer.
జంధ్యాల గారి సినిమా లో హాస్యం, చక్కని Message..... ❤️❤️👌👌👌
Hasya bhrahma JANDHYALA Mark Movie. Ramesh Nayudu Musical Hit Songs. Sutti Veerabhadra Rao Comedy Chala Chala Bagundi. Super Hit Movie.
Jamba lakidi pamba film ki ee film inspiration ... very sensitive comedy ....pls don't compare with these days films
I cant imagine ,suthi veerabhadrarao sad and tears , even in my dreams , he is only person who makes laughter so simply
Super sir... his expressions on each dialogue 👌
జంధ్యాల, Evv సత్యనారాయణ, రేలంగి నరసింహారావు, అనిల్ రావిపూడి, శ్రీనువైట్ల ..... Nice Comedy.. 👍👌
Excellent movie watching in 2024...
2085 వ సంవ్సరము తో సినిమా మొదలైంది....but adi 2000 లోనే అని జంద్యాలగారు ఊహించలేదు,నాకు తెలిసి ఈ సినిమా 1985 లో ఏమో..100 తర్వత అంటూ ... కథ మొదలైంది.,
Golden movies by jandyala Garu proud to be in Vizag 2085 lo Ela entamo chala real ga chupinchaaru
2085 ah🤔
EVV gari interview chusi Jambalakadi pamba movie scenes ni ee movie lo title lo chudataniki vachina vallu like vesukondi EVV gariki… Miss you so much sir.
Watching in lock down time what a comedy old is gold
I'm also watching now... Comedy super
Characters in this movie were both
Pleasant and humorous, that is the
Mark of jandhyala Garu.
@@sirishak8473
.
super jandhyala garu
....mee lanti vaaru eppati generation okkalu aiena vundali
jandyala gaaru miru tisina cenima lu
Chala nachuralga vuntai sir so proud of u
7/08/2024 still watching😊😊
8/8/2024
1) గుడి మెట్ల మీద ఎండు చాపలు అమ్ముకునే మొహం
2) తెల్లగా తెల్లరాక్కూడా మంచం మీద నిగరదన్ని పడుకొని పగటి కలలు కంటావా కిష్యోటీకా
3) శీతాకాలంలో కూజాలమ్ముకునే మొహం.... హిపియోకినారా
4) మల్లెపూల కోసం వేపచెట్టు ఎక్కే మొహం
5) పెరుగులో నెయ్యి వేసుకునే మొహం నువ్వు.... లత సుమ పినాకి
6)అనకాపల్లి వెళ్ళడానికి విశాఖ లో ఓడ ఎక్కే మొహం
7) పండు పారేసి తొక్క తినేసే తిక్క సన్నాసి
8) పంక్చర్ అయిన లారీ ట్యూబ్ కి నోటితో గాలి ఊదే మొహం
9) మొజాయిక్ నేల మీద ఆవాలు పోసి కొత్తిమీర మొలవలేదని ఏడ్చే మొహం
10) వెన్నపూస కోసం కిరోసిన్ క్యూ లో నిలబడే మొహం
11) లిక్కియో తప్ప
12)వరదల్లో నీళ్లు అమ్మే మొహం
13) చింగిచుక
14)హీన మిన డికా
😁😁😃😃😃😄😄
Good
🤣🤣
ఎన్నిసార్లు చూసారు
Hahahah enni sarlu chusaru andi. Antha baga gurthu petkni rasesaru...
Sutthivelu gaari laanti characters, kaapuralu koolchatanike pudatharu. Andulo aada, maga rendurakala vaaru unnaru.... Jandhyala gaari anni movies super. He was a great director...
జంధ్యాల గారు జీవితసత్యాలను హాస్యభరితంగా సినిమా రుపంలో మలచిన మహా దర్శకుడు ఆయన
చేసిన సినిమాలు రావు రాబోవు....
Baaga chepparu bro.
Yes meru Greta jandhyal garu🙏🙏🙏🙏
చిన్నపుడు 1988 లో ఈ సినిమా టీవీ లో చూసా, దూరదర్శన్ లో మళ్ళీ మళ్ళీ సినిమాలు రిపీట్ కావు, కానీ ఈ సినిమా మాత్రం మూడు సార్లు ప్రసారం అయ్యింది.
దానిక్కూడా ఒక కారణం ఉంది అదేంటంటే టెక్నికల్ ప్రాబ్లెమ్, వాళ్ళ దగ్గర ఈ సినిమా రికార్డు లేదా వీడియో కేసెట్ మూవీ ఎండింగ్ అంటే ఇంకా పది నిముషాల్లో మూవీ అయిపోతుంది అనుకునే సమయం లో కట్ అయ్యేది అక్కడివరకే ప్రసారం అయ్యేది, మరో ఆదివారం లో ఇదే పరిస్థితి, అలా కొన్ని ఆదివారాల్లో వేరే సినిమాలు వేశారనుకోండి, మొత్తానికి ఒక అధివారంలో ఈ సినిమాని పూర్తిగా ప్రసారం చేశారు, కానీ మేమైతే బాగాఎంజాయ్ చేశాం.
Meeru adhrushtavanthulu sir... Mee generation time lo jandhyala garu, vishwanath garilanti directors movies chusaru..... Maku adhrushtam lekunda poyindhi
Nice Sir... 👍
Nijana e cinema naku chala baga nachindi.....kutumba viluvalu....bharya bharthalu ela untaro....varu ela undalo chupinchina cinema..... super.....I love this movie........
Movie anta Vizag lo shooting aindi I love Vizag 1985 old citY Beach nice collection Jandyala garidi vizag anukuta anni movies ikkade shooting chesevaru
jandhyala garidi bejawada
Narsapuram ayanadi,west godavari ... bhayya
Ganesh Ram Jandhyala di west godavari, K. Balachandar, Bharati Raja di Tamilnadu ayinappatikee vaallaki Vizag antey ishtam!! Appatlo Vizag enta baagundedo okasaari feel avvaalantey, ee cinemalu choodaali.
నాలుగు స్ధంబాలాట
రెండు జళ్ళ సీత
వివాహ భోజనంబు
మొగుడూ-పెళ్ళాలు
శ్రీవారికి ప్రేమలేఖ అన్ని వైజాగ్ లోనే
Rjy lo kuda movies thesaru... Old cities r more beautiful....
Most super comedy , love old movies
Veerabhadra Rao supper comedy
Nice mve.. watched only for bhanu mam.
Jandhyala mark comedy" never before ever after "
Superb Movie taught lesson about wife and husband relationship.---
aa generation cinemalu ippatlo levu ravu
Krishna Chaitanya nizamandi antha prasanthamga message oriented ga navvukunela untaye a movies
2085 లో జరిగేది నిజమేమో.
నరేష్ కి పెళ్ళి పైత్యం అప్పటినుండీ ఉందన్నమాట అది ఇప్పటికీ అగలే 😂😂
Yess😍😍😍😍
jamba lakidi pamba ku inspiration associate director EVV
53:21 dialogue from Veerbhadra rao garu ....👌😔
SP Sailaja dubbed for Bhanupriya.
17.30 same seen repeated in ooha Aame movie
Iam watching in 2021🌹🌹🌹🌹👌❤
Newly married couples should watch this movie .
eappudu ina old is gold... i love jandhyala thrivikram 😂😂😂😂😂😂😁😅😀😁😃
మధ్య లో తివిక్రం ఎందుకొచ్చాడు బ్రో!!
జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అప్పుడూ ఇప్పుడూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారూ సరస్వతి పుత్రులు సిర్ మీరు
జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి అండి పాపయ్య శాస్త్రి కాదు
Well said....
Nice comedy...hats of to jandhyala garu
I don't know even one word of Telugu. But watched only for Bhanu mam.
Where r u from? Am from andhra .. i think ur from kerala.. eyes and dance are biggest asset of bhanu priya garu.. try watch the movie "shh.. gupchup".. good acting performance in this movie by bhanu.
This proves Jandhyala is a visionary
After Rajendra Prasad , naresh
Endhuku ilanti movies evvaru thiyyatlehdu simple ga jeevithanni chupsithu.
Nice comedy with out any double meaning dialogue
Soundrya Prema prayanam movie up load plz
Super message for wife and hasband
1st scene ni moviega teesaru...ade Jambalakidi pamba
జంబలకిడి పంబ కథ జంద్యాలకి చెప్తే ఆయన ఈ మూవీ టైటిల్స్ కి వాడారంట.... EVV ఈ మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్....
Nice comedy.SVB👌
Old is gold sir
Super movie Manchi comedy 👌👌
Super movie ❤❤❤🎉🎉🎉🎉🎉
వీరభదరో నరేష్ కామెడీ ఫుల్
Watchable movie from Jandhyala garu
Classic ❤❤❤
Very nice movie Sri laxmi gari comedy super
Yogesh Kumar
Ctr c
Nice
Nice movie 😊
Akalamrojulu Malli vasthe entha bagundu
Jambalakadi pamba ikkada modalayyindi
Bhanu Priya Garu Chakkaga act chesaru.
Praveena Yeleswarapu,
etu choosinaa Sthree ni ‘adhi’, ‘idhi’, ani pilavadame paadu rogam munchukocchina ee rojullo
ilaa “Bhanupriya gaaru” ani, “act chesaaru” ani.... anadam
...
munigipoyindhi anukunna suSAMSKRUTHAANNI gurthuku thesthundhi !
Thank you andi
@@praveenayeleswarapu9802 respect ivvadamu samskaravantula sulakshnamu and poorva janmala and mundu taralu nundi sankraminchina salakshnamu. All the best and god bless you my child.
🙏
2024april watching
Ela undi
వరదలో నీరు amme మెాహం
Varadalo manchi neeru amme moham
Love marriage lea fail iedi chakkaga chupincharu jandyala garu .apardalu ;anumanalu love marriage fail avataniki main reasons.
Excellent movie
Good movie n comedy 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
ITUVANTI MOVIES,ACTORS&ACTION REPEAT KAAVADAM SO DIFFICULT.
bhanu .k
సూపర్ సినిమా 💐❤️🙏🎆27-09-2022 iam watching
Nice movie
Superb
saw this movie only for Bhanu ji.
Jeevitha sathyalanu hasyabharithanaga choopagalagadam Jandhyalagarike Sadhyam.
Sutthi.sannivesalu..alochanalu.sai
Supre film
💕16.5.2021. 💕12 59Pm 💕
Super comedy
Bagundi
Old ant Vizag and Thirupathi lo shooting
old naresh movie 1991
Janjala super excited move
Super movie
Superb dialogues
12/6/2020
Family entertainment hayiga navvukovachhu.
❤
👌👌👌👌🙏🙏🙏🙏
plz upload naresh manasu mamata moive
Manasu mamatha Usha Kiran movies film. That's all video rights avlbl only Etv
Pls upload prema Entha.madhuram movie
ganesh chand adds adds adds
Eedhara satyannarana antey evv na
Nice
comidi super
Hahaaaa... Veerabhadrarao
first half is good second half boring
Please upload puja ku panikirani puvvu movie
2024 August
im studying 7th class at that time
2nd half very boring.
Dongar Rascal movie uploadsiyandi
Nive movie
#op
Hates of jandyala garu.
papepig