ఇంత సున్నితమైన హాస్యాన్ని పండించడం జంధ్యాలగారికి తప్ప అన్యులకు సాధ్యంకాదు, థియేటర్లో చూడలేక పోయినా ఇన్ని సంవత్సరాల తర్వాతయినా ఇలాంటి మంచి సినిమాలు చూడగలుగుతున్నామంటే ఇది టెక్నాలజీ మహిమే. కానీ జంధ్యాల గారు లేకపోవడమే బాధాకరం.
శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానం లో అష్టదిగ్గజాలు ఉండేవారు అంటారు. అలానే జంధ్యాల గారి ఆస్థానం లో ఉండే దిగ్గజాలు.. సుత్తి వీరభద్రరావు గారు, సుత్తి వేలు గారు, శ్రీలక్ష్మి గారు, పొట్టి ప్రసాద్ గారు, రాళ్లపల్లి గారు, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మనందం గారు, పి.ఎల్. నారాయణ గారు, రాధాకుమారి గారు (ఈ సినిమాలో నూతన ప్రసాద్ గారి భార్య, నిజ జీవితం లో సీనియర్ నటుడు, కాలమిస్ట్ రావి కొండలరావు గారి సతీమణి), రత్నాసాగర్ (బ్రహ్మనందం తల్లి పాత్ర).. ఇలా ఎందరో ఉండేవాళ్లు. చిన్న చిన్న పాత్రల్లో కూడా ఆయన చాల మంది నటుల్ని రిపీట్ చేసేవాళ్లు. ముఖ్యంగా స్త్రీ హాస్యనటుల్ని..సారీ.. నటీమణుల్ని తయారు చెయ్యటం లో జంధ్యాల గారికి సాటి లేరు. స్త్రీ పాత్రల్లో ఆయన సృష్టిచిన హాస్యం నభూతో. శ్రీలక్ష్మి గారైతే ఒక లెజెండ్. అలానే మొగుడు పెళ్లాలు చిత్రం లో నరేష్ తల్లి గా నటించిన కాకినాడ శ్యామల గారు.. రామారావు గోపాల్రావు సినిమా లో చంద్రమోహన్ తల్లి పాత్ర, వివాహ భోజనంబు లో గిన్నీస్ రికార్డుల కోసం వింత ప్రయోగాలు చేసే పాత్ర లో రమాప్రభ ఇలా ఎన్నో.. జంధ్యాల గారు... మీరు పుట్టటం.. మీ ద్వారా ఇలాంటి మహానటుల ప్రతిభ ని మేము చూడగల్గటం.. నిజంగా తెలుగు ప్రజల అదృష్టం.
నేను పదో తరగతిలో సైన్స్ ఫెర్ కోసం మహబూబ్ నగర్ వెళ్ళినప్పుడు తేదీ (26-11-1988) రోజు హనుమాన్ టాకీస్ లో 💐 చూపులు కలిసిన శుభవేళ 🌹 మూవీ చూశాను. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. కానీ హనుమాన్ టాకీస్ ఇప్పుడు లేదు. ఆ జ్ఞాపకాలు అలా మిగిలిపోయాయి.....
ఒక్క మాట ఎవరినీ నొప్పించకుండా, ఎవరినీ హేళన చెయ్యకుండా, ఒక్క మాట తూలకుండా, ఎవ్వరి మనోభావాలు దెబ్బ తినకుండా ఇంత హాస్యాన్ని జీవితాంతం పంచటం ఒక్క మహర్షి వంటి వారికే సాధ్యమవుతుంది. జంధ్యాల వంటి రచయిత ఏ వందెళ్లకో ఒక్కడు పుడతాడు. హాస్యం వంటి అతి క్లిష్టమైన విషయానికి పట్టం కడతారు. పొట్ట పట్టుకుని నవ్వుకోవడం తప్ప ప్రేక్షకుడు ఇంక ఏమీ చేయలేడు.
1:04:55 Hyderabad, tank bund in 1988 wow those days were really beautiful those double-deckers, ambassadors, and fiat cars just miss them and vanished as the time passed these are nostalgic...moments I feel proud about my city whenever I pass through the tank bund road.
జైతు జైతు దేవి, సంతతా నంద ధాత్రి జైతు జైతు మాతా, ఖడ్గ షూలాంగ దాన జైతు జైతు శక్తే , సామృతా పాత్ర యుక్తే జైతు జైతు దేవి,సంతోషి రూపావరాఢ్యా శ్రీ సంతోషి దేవ్యైనమః What a introduction to this great film praising the Santoshi mataa.
ఆకాలంలో సినిమా చూడటం అంటే అదొక గొప్ప అనుభూతి సినిమా చూసిన తర్వాత వారం రోజులు దాని గురించి చెప్పుకొనే వాళ్లo గొప్ప దర్శకులు జంధ్యాల లాంటి వాళ్ళు పోయాక ఇప్పుడు అలా హాస్యం పండిoచేవాల్లే కరువయ్యారు..
జంధ్యాల గారి హాస్యం . ఉమ్మడి కుటుంబాలలో సమాజం లో జరిగే సంఘటన ల ఆధారం ..మనస్సుకు హత్తుకునే హాస్యం .జంధ్యాల గారు మళ్ళి మిరే పుట్టాలి ఇలాంటి హాస్యం కావాలంటే ..
Jandhyala garu mi lanti director malli puttali ani korukuntuna comedy cinima lu mi laga evaru thiyaleru eppudu karuvu ayyaiii elnti films chala badha ga undi thank u youtube
If, any person donot laugh while watching this movie, he is not a telugu person and he has no right to live in Telugu land. this movie make you laugh till the end non stop. me, and my wife watch this movie when we feel bore and make our selves re-fresh.
Movie lo unna prathi character ki equal importance ivadam chala great. Ipudu unna movies lo kevalam hero's ni elevate cheyadam thapa story undadhu, movie lo unna characters importance kuda ledhu
ఇంత సున్నితమైన హాస్యాన్ని పండించడం జంధ్యాలగారికి తప్ప అన్యులకు సాధ్యంకాదు, థియేటర్లో చూడలేక పోయినా ఇన్ని సంవత్సరాల తర్వాతయినా ఇలాంటి మంచి సినిమాలు చూడగలుగుతున్నామంటే ఇది టెక్నాలజీ మహిమే. కానీ జంధ్యాల గారు లేకపోవడమే బాధాకరం.
Cc
98
⁰9p
మేము అదృష్టవంతులం, థియేటర్ అందరి తో బాటు చూసే రోజులు అవి... ఇట్లాంటి సుతి మెత్తని హాస్యం
@@satyanarayanadandamudi5517 v
శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానం లో అష్టదిగ్గజాలు ఉండేవారు అంటారు. అలానే జంధ్యాల గారి ఆస్థానం లో ఉండే దిగ్గజాలు.. సుత్తి వీరభద్రరావు గారు, సుత్తి వేలు గారు, శ్రీలక్ష్మి గారు, పొట్టి ప్రసాద్ గారు, రాళ్లపల్లి గారు, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మనందం గారు, పి.ఎల్. నారాయణ గారు, రాధాకుమారి గారు (ఈ సినిమాలో నూతన ప్రసాద్ గారి భార్య, నిజ జీవితం లో సీనియర్ నటుడు, కాలమిస్ట్ రావి కొండలరావు గారి సతీమణి), రత్నాసాగర్ (బ్రహ్మనందం తల్లి పాత్ర).. ఇలా ఎందరో ఉండేవాళ్లు. చిన్న చిన్న పాత్రల్లో కూడా ఆయన చాల మంది నటుల్ని రిపీట్ చేసేవాళ్లు. ముఖ్యంగా స్త్రీ హాస్యనటుల్ని..సారీ.. నటీమణుల్ని తయారు చెయ్యటం లో జంధ్యాల గారికి సాటి లేరు. స్త్రీ పాత్రల్లో ఆయన సృష్టిచిన హాస్యం నభూతో. శ్రీలక్ష్మి గారైతే ఒక లెజెండ్. అలానే మొగుడు పెళ్లాలు చిత్రం లో నరేష్ తల్లి గా నటించిన కాకినాడ శ్యామల గారు.. రామారావు గోపాల్రావు సినిమా లో చంద్రమోహన్ తల్లి పాత్ర, వివాహ భోజనంబు లో గిన్నీస్ రికార్డుల కోసం వింత ప్రయోగాలు చేసే పాత్ర లో రమాప్రభ ఇలా ఎన్నో..
జంధ్యాల గారు... మీరు పుట్టటం.. మీ ద్వారా ఇలాంటి మహానటుల ప్రతిభ ని మేము చూడగల్గటం.. నిజంగా తెలుగు ప్రజల అదృష్టం.
చాలా బాగా చెప్పారు sir
జంధ్యాల గారి కి వీరభద్రరావు గారికి 🙏
మళ్ళీ ఇంతటి గొప్ప హాస్యాన్ని పండించడానికి వారే మళ్ళీమళ్ళీ పుట్టి రావాల్సిందే
నేను పదో తరగతిలో సైన్స్ ఫెర్ కోసం మహబూబ్ నగర్ వెళ్ళినప్పుడు తేదీ (26-11-1988) రోజు హనుమాన్ టాకీస్ లో 💐 చూపులు కలిసిన శుభవేళ 🌹 మూవీ చూశాను. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. కానీ హనుమాన్ టాకీస్ ఇప్పుడు లేదు. ఆ జ్ఞాపకాలు అలా మిగిలిపోయాయి.....
Even i am in my 10th class
అవును నేను నచిన్నప్పుడు చూసాను అదే హనుమాన్ టాకిస్ లో 😊😊
Nenu aa year November 1st ki puttaanu.
Kota's dialogues about Telugu are inspiring and feeling proud to be a Telugu guy
ఒక్క మాట ఎవరినీ నొప్పించకుండా, ఎవరినీ హేళన చెయ్యకుండా, ఒక్క మాట తూలకుండా, ఎవ్వరి మనోభావాలు దెబ్బ తినకుండా ఇంత హాస్యాన్ని జీవితాంతం పంచటం ఒక్క మహర్షి వంటి వారికే సాధ్యమవుతుంది. జంధ్యాల వంటి రచయిత ఏ వందెళ్లకో ఒక్కడు పుడతాడు. హాస్యం వంటి అతి క్లిష్టమైన విషయానికి పట్టం కడతారు. పొట్ట పట్టుకుని నవ్వుకోవడం తప్ప ప్రేక్షకుడు ఇంక ఏమీ చేయలేడు.
Very relieving to see 80s and early 90s Hyd city. Then the city was pleasant with good weather / no traffic or pollution. Its a memory/history now
felt the same while watching some of the scenes
Jandhyala lived for short period only. But he will live through his films for ever. He has given golden films to telugu people.
👑👑👑👑జంధ్యాల గురువు గారు మీరు తెలుగు చిత్రం నికి ఒక్కమహనుభవుడు 👑👑👑👑👑 మీ చిత్రాలు మొత్తం తెలుగు చిత్రసీమ కు గర్వకారణం
జై తెలుగు తల్లి ❤️
జై జంధ్యాల ❤️
1:04:55 Hyderabad, tank bund in 1988 wow those days were really beautiful those double-deckers, ambassadors, and fiat cars just miss them and vanished as the time passed these are nostalgic...moments I feel proud about my city whenever I pass through the tank bund road.
జైతు జైతు దేవి, సంతతా నంద ధాత్రి
జైతు జైతు మాతా, ఖడ్గ షూలాంగ దాన
జైతు జైతు శక్తే , సామృతా పాత్ర యుక్తే
జైతు జైతు దేవి,సంతోషి రూపావరాఢ్యా
శ్రీ సంతోషి దేవ్యైనమః
What a introduction to this great film praising the Santoshi mataa.
ఆకాలంలో సినిమా చూడటం అంటే అదొక గొప్ప అనుభూతి సినిమా చూసిన తర్వాత వారం రోజులు దాని గురించి చెప్పుకొనే వాళ్లo గొప్ప దర్శకులు జంధ్యాల లాంటి వాళ్ళు పోయాక ఇప్పుడు అలా హాస్యం పండిoచేవాల్లే కరువయ్యారు..
జంధ్యాల గారి హాస్యం . ఉమ్మడి కుటుంబాలలో సమాజం లో జరిగే సంఘటన ల ఆధారం ..మనస్సుకు హత్తుకునే హాస్యం .జంధ్యాల గారు మళ్ళి మిరే పుట్టాలి ఇలాంటి హాస్యం కావాలంటే ..
jai ho jandhyala...hasya Brahma...Telugu bhasha praveena...children of this era must watch his films..for better Telugu..
One of my all time favourites..
And hats off to Jandyala garu.. Every character in this movie has equal role...
👌👌👌
సినిమా చాలా బాగుంది.మోహన్ గారు చాలా బాగా నటించారు.i like mohan sir movies
Who is watching in 2020 corona effect lockdown time ...
Thank you TH-cam.... This movie is one of all time great jandyala movies... Great movie of golden era of Telugu movie era... Thank you TH-cam
Am a die hard fan of Jandhyala Garu...born and brought up in Karnataka. Don’t have words to describe him. 🙏🏻
Who is watching in 2019 😎
Waching 2024😜😜😜
Great ..jandhyala sir
Excellent move hats off to jandhyala garu. Tension relife avtai elanti cinimalu chuste
Chathus Chakra sakuta nivasa sthanam (Bus stand) What a dialouge Excellent
Hatsoff జంధ్యాల గారు & టీమ్
Jandhyala garu mi lanti director malli puttali ani korukuntuna comedy cinima lu mi laga evaru thiyaleru eppudu karuvu ayyaiii elnti films chala badha ga undi thank u youtube
హాస్య బ్రహ్మ జంధ్యాల శాస్త్ర గారు 🙏
కీ.శే.జంద్యాలగారి అద్భుత దృశ్య కావ్యం
1:11:30 నిశివర్ణోష్ణోదకము 😂😂
😂😊
If, any person donot laugh while watching this movie, he is not a telugu person and he has no right to live in Telugu land. this movie make you laugh till the end non stop. me, and my wife watch this movie when we feel bore and make our selves re-fresh.
వీరభద్ర రావు గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice movie hats off jandyala gaaru
❤️❤️❤️❤️😘😘😘 Please keep these movies don't spoil or remove these movie kind request we live in this movies whenever we feel stressed ❤️❤️❤️❤️💞💞💞
Too good movie....Hats off to Jandhyala Garu and his team !
Nutan prasad was the best artist in this movie.
. He Completely over shadowed other actors
blend of humour and comedy, I watched this movie several times and everytime the experience is same
Jandhyala garu great
Healthy comedy=Jandhyala garu
We can't find now a days
Best movie
We can watch any time
One and only Jandhyala garu can create eternal classics like this
super movie bro, watching in July 2022
Really stress free movie.I saw somany times
My favorite movie
Jandhyala garu is a hidden gem in the world of clean humour.
Jandhyala Garu meeru great sir..!
Title song chala chala బాగుంది😘😍
Jandhyala movies chala baguntayi.... comedy kuda .... chaala baguntundi
i was searching 4 tis movie in Torrentz but in vain...Happy 2 c this in TH-cam.I love it
ప్రపంచ భాష లందు తెలుగు లెస్స 👍
Old is always good
Mahanubavulu jandyala garu......
navvulaki c/o address jandyala garu.......
❤
తెలుగు భాష వెలుగు సినిమా. )(హాస్యం భాంధవ్యం, ప్రేమ, ఉన్నాయి )జంధ్యాల సినిమాలో.
Beautiful love stories nd family entertainer
Naresh is one of the best comedian n only suit for female character
Not female, its comic character
who is watching in 2018 Oct
👌🖐🖐🖐
Me also watching now
Me
In 2019
Special thanks to jandhyala sir
A classic movie!!!always!!!
superb movie excellent,now we r not able to see this type of movies along with family
Hats off to Jandhyala garu
Xclnt Mve....
Hats off to Jandyala
Excellent pun on family values...
I miss Nutan Prasad, RIP. Please re-born for us
Super Mogan !
Super movie....2023 aug25th watching .....
హస్యబ్రహ్మ జంధ్యాల .
Half navvu bgm tho navvavachu...this is possible to only for jandhyala garu
Very good film
Simply superb
Movie is good...Naresh,Mohan gari acting is good
2021who is watching 🌹
jandhyala is alive with these films....
👌👌👌👌👌👌👌
awesome movie and comedy
Good..Very good..super
Mohan ❤
Super move
RIP Aswani..
😍😍😍😍😍
జంధ్యాల లాగా సినిమా తీసే దమ్ముందా ఇప్పుడు దర్శకులు కీ
ముమ్మాటికీ లేదు
S correct
Ledu ledu unda bodu
ఇప్పుడు సగం మందికి ఈ భాషే అర్ధం కాదు, రాదు..
Great janghjala garu
Jandyala great
Wow Hyderabad
I am watching 20 July 2019
Superb mve
Hema Preeti nice
Suparmovie
❤️
Aha naa samee ranga super message
1:33:18
All actors one side leval comady but bramanandam&srilakshmi next leaval comady this type comady movies never comes never back it.
I enjoyed a lot
I saw this movie in theatre in 1988
Movie lo unna prathi character ki equal importance ivadam chala great. Ipudu unna movies lo kevalam hero's ni elevate cheyadam thapa story undadhu, movie lo unna characters importance kuda ledhu
Superb
RIP TO ASWINI AND SUTTI VERABHDRA RAO
Great Actors Great Movies
super
Awesome Movie..........
Actress Sudha Garu ( Lalitha Role ) enka Vera movies lo act chesara ?
Telisina vallu pls reply cheyandi ..!
excellent video
Best comedy movie
really entertain myovie
Mayabazar Loni movies songs names jandhyala Garu titles GA prtaru