Life Coach Priya Chowdary and Advocate Nageshwar Rao Pujari with Victim Exclusive Interview | Mr Nag

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 เม.ย. 2022
  • #MrNag #AnchorNag #Priya_Chowdary
    Watch ► Life Coach Priya Chowdary and Advocate Nageshwar Rao Pujari with Victim Exclusive Interview | Mr Nag
    Mr. Nag is the Off Beat TH-cam channel primarily hosted by Anchor Nagaraju of Suman Tv. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
    Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
    Do subscribe to get the daily alerts of the content.

ความคิดเห็น • 560

  • @surampudiffgramesh1618
    @surampudiffgramesh1618 ปีที่แล้ว +74

    నిజం గా చాలా మంది ఆడవాళ్లు పడుతున్న బాధలు ఇవి. ధైర్యంగా వచ్చిన ఈమెకు అభినందనలు.

  • @tadakalavijaya4312
    @tadakalavijaya4312 2 ปีที่แล้ว +85

    100%నిజమే.మేడమ్ చాలా మంది.మానసికంగా మౌనం గా అనుభవిస్తున్న వేదన🙏

    • @gatturamarao9234
      @gatturamarao9234 ปีที่แล้ว +1

      నా బార్య అడ్డుతొలగించుకోవడం కోసం నన్ను చంపాలని చూసింది

  • @lakshmim3828
    @lakshmim3828 2 ปีที่แล้ว +25

    నేను కూడా చాలా బాధలు పడ్డాను కానీ లాయరు తో చెప్పాలన్నా చాలా అవమానము గా ఉండేది

  • @suseeladevi7519
    @suseeladevi7519 2 ปีที่แล้ว +27

    ఇలాంటి jevithalu ఎన్నో ఉన్నావ్ ప్రతి ఇంటిలో ను ప్రియా చౌదరి garu🙏🙏🙏

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +65

    ప్రియ గారు. ......100 శాతం నిజమైన వీడియో తీశారు. ....ఆడవారికి ఇంటి లోనే కాదు అన్ని చోట్లా సమస్యలు ఉన్నాయి. అయితే ఎన్ని సమస్యలు ఉన్నా......నేను ఏంటి...? అనే విషయాన్ని ఆడవాళ్లు గురుతుఉంచు కోవాలి. ....అప్పుడే మహిళలు సంతోషంగా ఉంటారు అని నా అబిప్రాయం. ఎవరో సరిగ్గా ఉంటే మనం సంతోషంగా ఉంటాం అనేది వట్టి మాటలు. ....ఇంకోటి మన భాధ్యతలను మనం సరిగ్గా చేశామా అని మనకు తెలిస్తే చాలు. ఆడవారు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే ముందుగా ఆడవారు ఎవరిమీద ఆధారపడి ఉండకుండా ఉండాలి తర్వాత. ....సహయం తీసుకోవాలి మరలా చేసేటుగా ఉండాలి. ...ఇలా ఉంటే ఆడవాళ్లు కొంతైనా సరిగ్గా ఉంటారు. ముందు ఆడవారు ఎప్పుడూ ఎదో ఒక పనిలో ఉండాలి. కొంత మంది వల్ల సమస్యలు వచ్చినపుడు అవి విపరీతంగా ఉన్నపుడు వారినుండి దూరంగా ఉండాలి. .....సంసారం అంటేనే ఎక్కువగా దానిలో ఏడుపే ఉంటుంది అని తెలుసుకోవాలి. ....ఇలాంటి ఏడుపులనుంచి ఎంతటి ఆడవారు అయినా తప్పించుకోలేరు. ....ఈ విషయాలు అన్ని కూడా ఆడవారికి బాగా తెలుసు. కాబట్టి ఆడవాళ్లు వారి జీవితాన్ని వారే చక్కదిదుకోవాలి. మంచి వీడియో తీశారు .....మీకు అభినందనలు.

    • @srividhya7765
      @srividhya7765 2 ปีที่แล้ว +3

      Ramadevi garu reality well explained andi!

    • @swethaparnini
      @swethaparnini 2 ปีที่แล้ว +4

      Pelli pillalu Anni okati tharvatha okati mental torture ladies ki
      Be independent all the women out there...
      Mogudu atha maama anukuntu kurchoka prove yourself beyond all the boundaries...

    • @NirmalaDevi-mc3gs
      @NirmalaDevi-mc3gs 2 ปีที่แล้ว +6

      Ma'm bedroom దగ్గర కిటికీ పక్కన ఉంది చూడడం, వినడం అనేది మామలే కాదు. Widow gaa unna అత్తలు కూడా ఉన్నారు. Wife తో కొడుకు అన్యోన్యంగా ఉంటే కూడా తట్టుకోలేక ,, చూడలేక అసూయపడే అత్తగారు కూడా ఉన్నారు. ప్రియా గారేమో అత్తలను చక్కగా చూడాలని చెప్తారు. మరి ఇలాంటి అత్తగారిని ఏమి చేయాలి? దాన్ని ఉరి తీయాలి కదా!

    • @mkarrthikeya
      @mkarrthikeya 2 ปีที่แล้ว +2

      @@NirmalaDevi-mc3gs bayatiki laagi chepputho kottali anipustadi(ala cheste inko atha garaiki buddi ravali )yeem cheya leeni positions 🤭 yenduku antenna future mogudu, Pillallu kosam bharinchali 🤫, kani mana pillalaaki Anni artham iyela cheppukuni penchukovali antey, valley manam lokam ga chusukovatame 🤧😭, inka mana future antara Pillallu artham chesukuntey lucky manam. leeka potey vunyai ga oldage home lu 🥲😪😫 Kani manaku antu oka privacy yeerpatu chesukovali andi ,pani iyaka mana estam (cell chusukuntam, songs vintam ) appudu kuda manalni kurcho nivvaru observe cheyandi . Manaki oka time pettukovali andi. police station antey ........

    • @Srilalitha1
      @Srilalitha1 12 วันที่ผ่านมา

      Mee comment bhagundhi and typing space bhagundhi

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว +29

    పిల్లలు కూడా తల్లిని అర్థం చేసుకోక పోతే చాలా నరకం

    • @srividhya7765
      @srividhya7765 ปีที่แล้ว +1

      Children ki ardham cheysukuney chance pedha vallu yivaru andi. These inlaws as elders play polished games . As mother in laws they can't see daughter in laws to be happy in most of the cases in any form. Not all.
      If there is good relation with children they say pampering.
      If they like they pamper retired people also from same houses like son in laws, etc.

    • @hemalathagani4571
      @hemalathagani4571 ปีที่แล้ว

      ​@@srividhya7765😅🎉😢🎉😢😮❤😅

  • @mallikarjunp322
    @mallikarjunp322 ปีที่แล้ว +9

    ప్రియచౌదరిగారు చివరగా ఇచ్చిన సందేశం చాలా ధర్మ, న్యాయబద్ధంగా ఉంది. యత్ర నార్యస్తు పూద్యంతే తత్ర రమంతే సర్వ దేవతా:

  • @saradamanepalli8926
    @saradamanepalli8926 ปีที่แล้ว +4

    Congrats Andi Srividya Garu , meeru choopinchina ee daring Chala Mandi ki inspiration GA avvuthundi Andi .
    Nd Thanq to Priya chowdhari Garu nd lowergariki also .
    Ilantivanni kooda India lo chal yrs nunchi Chala mandi ladies face chesthunna ve , ranges nd ratios veruga undachu , but overall GA ivanni jaruguthunna bayata padani varu Chala Mandi ladies unnarndi so Valla andariki meeru inspiration avvali ani manaspoorthiga korukuntunna Andi .

  • @n.deekshithroyal1612
    @n.deekshithroyal1612 2 ปีที่แล้ว +10

    Thank you madam నాది కూడా ఇదే పరిస్థితి ఇంకా భరింతున ఎందుకు అంటే పిల్లలకోసం..

  • @babibabi154
    @babibabi154 ปีที่แล้ว +15

    మేడం 100 0/0 నిజం మేడం సూపర్......... 👏👏👏👏👏👏👌👌👌👌

  • @parvathipriyamamidi1513
    @parvathipriyamamidi1513 ปีที่แล้ว +17

    ప్రియా చౌదరి గారు 🙏 ఒక తల్లికి జరిగిన అవమానం కళ్ళకి కట్టినట్లు చెప్పారు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @lakshmim3828
    @lakshmim3828 2 ปีที่แล้ว +22

    మొగుడు వదిలేసిన ఆడది అంటే చాలా చాలా లోకువ లాయరు గారు చెప్పినట్టు సమాజము లేదు

    • @rsrinivasarao4281
      @rsrinivasarao4281 2 ปีที่แล้ว +2

      Medam nenu attagarivalla chala avamanalu paddanu medam mavaru ame matalu nammi nanne anevaru valla ammake sapport chesevaru amma vallaki cheppukolenu nabada narakam medam

    • @lakshmim3828
      @lakshmim3828 2 ปีที่แล้ว +2

      @@rsrinivasarao4281 నూటికి ఎనభై శాతము స్తీలు జీవితము ఇంతే

    • @venkychinni9827
      @venkychinni9827 ปีที่แล้ว

      మనం మొగుడిని వదిలేసినా కానీ, ఈ సమాజం, మొగుడు భార్యను వదిలేసాడు అని ఎలా అంటుంది🥺 భార్య వదిలేసినా మొగుడు అని అనొచ్చుగా..🥺🥺

    • @gatturamarao9234
      @gatturamarao9234 ปีที่แล้ว +1

      నా బార్య అడ్డుతొలగించుకోవడం కోసం నన్ను రోకలిబండతో కొట్టి చంపాలని చూసింది అరెస్ట్ అయి వెళ్లిపోయింది

  • @think6504
    @think6504 2 ปีที่แล้ว +16

    ఎంత మందికి శిక్ష పడింది, లేదు కదా అందుకే దారుణాలు ఎక్కువ అయ్యాయి

  • @ashakumari1898
    @ashakumari1898 ปีที่แล้ว +30

    100 percent కరెక్ట్ నా marage అయ్యే 25years ప్రియా చౌదరి గారు చెప్పినవి నా జీవితంలో జరిగినవి నేను మానిసికంగా అనిభవిస్తున్న

  • @sridurganruthyalaya1464
    @sridurganruthyalaya1464 2 ปีที่แล้ว +9

    Madam, మీరు చెప్పింది వింటుంటే same అంతా నా లైఫ్ లో జరిగిన విషయాన్ని చెప్తున్నారు.

  • @pramilateppala3502
    @pramilateppala3502 2 ปีที่แล้ว +9

    ఇక్కడ శ్రీ విద్యా గారు ..మాట్లాడింది...100/నిజము sir.. కోడలిగా..వచ్చిన..అమ్మాయిని..గౌరవించకుండా..మనఃశాంతిగా బ్రతకనివ్వకపోతే..ఆమెకు పుట్టిన పిల్లలని...ఎలా సంతోషంగా.. చూడగలుగుతుంది..

  • @sksalma6051
    @sksalma6051 2 ปีที่แล้ว +3

    Thank you madam this idea bringing advocate to knowing to all

  • @suvitpch
    @suvitpch ปีที่แล้ว +4

    Good discussion.These discussions may helpful to reduce harassment and family disputes .Public must encourage these vital discussions .

    • @padminipriyadarshini3844
      @padminipriyadarshini3844 ปีที่แล้ว

      My exact story. 25 years of disaster married life. Even now he demands me to write my marital property to his name, which is in prime area in Bangalore. Come what may I will not do that.

  • @lathamurala7758
    @lathamurala7758 2 ปีที่แล้ว +3

    Hi
    Thank u madam and Nagaraj garu helping for women 🙏🙏🙏

  • @estherbenny
    @estherbenny 2 ปีที่แล้ว +8

    💯 correct andi I am also a Psychology student. Didn't take any pre-marital counselling. But now the situations that I have seen I feel Pre-marital counsellings are mandatory.

  • @harshithaa1817
    @harshithaa1817 2 ปีที่แล้ว +8

    Hats off andi !!!! Such a great women
    More power to you

  • @kalangilakshmikumari2751
    @kalangilakshmikumari2751 2 ปีที่แล้ว +23

    You are exactly 💯 correct mam now I am in this situation

  • @harikakota9329
    @harikakota9329 2 ปีที่แล้ว +5

    very good informative video

  • @sridurganruthyalaya1464
    @sridurganruthyalaya1464 2 ปีที่แล้ว +5

    Nenu kuda same ide మానసిక క్షోభను అనుభవిస్తూ ఉన్నాను madam.

  • @suneethapujari4608
    @suneethapujari4608 2 ปีที่แล้ว

    Priya Garu, Nagaraj garu.chala thanks Andi 🙏🙏🙏🙏. Problems bayataiki chepalemu. Kani Priya Garu neat ga chepparu. chala thanks Andi.

  • @rajeswarivadapalli8211
    @rajeswarivadapalli8211 2 ปีที่แล้ว

    Yes,mam really correct your voice I face to my friends and colleagues and Nagaraju garu good interview

  • @rapurimartha3697
    @rapurimartha3697 2 ปีที่แล้ว +3

    very good explanation

  • @shaiknoorbi9868
    @shaiknoorbi9868 ปีที่แล้ว +7

    Priya Chowdhary garu, 🙏🙏🙏🙏 your soooooo great,

  • @sandhya7079
    @sandhya7079 2 ปีที่แล้ว +4

    Superb interview madam and do more vedios like this with lawyer because really we do not know some legal sections and where we need to go nd I appreciate sreevidya madam also for came forward and explains her problem atleast she will lead her life peaceful now onwards and good decision you have taken madam now .Thanks to Priya chaudary mam for doing this kind of vedios and expecting to do more and more vedios madam All the best madam

  • @nagarajakumari5835
    @nagarajakumari5835 2 ปีที่แล้ว +8

    Yes mam really correct your voice

  • @sujathasirur2582
    @sujathasirur2582 ปีที่แล้ว

    Thank you so much for your valuable information mam.

  • @ashagupta7293
    @ashagupta7293 ปีที่แล้ว +4

    మేడం 🙏 ఈ విధంగానే వృద్ధశ్రామాలలో ఉన్న తల్లులకి కూడా న్యాయం చేయటానికి ఒకసారి ప్రయత్నించండి మేడం 🙏

  • @nagalakshmiakkinapalli1246
    @nagalakshmiakkinapalli1246 2 ปีที่แล้ว +4

    Thank you so much srevidya garu

  • @lakshmigampala5611
    @lakshmigampala5611 2 ปีที่แล้ว +2

    Mam im facing the same what u r explaining. Exactly true.

  • @nagalakshmiakkinapalli1246
    @nagalakshmiakkinapalli1246 2 ปีที่แล้ว +4

    Super program madam

  • @phanipriya7195
    @phanipriya7195 2 ปีที่แล้ว +30

    Very true... domestic violence is not only physical harrassment it's mental torture too....I believe most of the women face this without even not knowing that they are undergoing this

    • @3rekhagoudnagaram_dy.collecter
      @3rekhagoudnagaram_dy.collecter 2 ปีที่แล้ว +1

      Yeah your right

    • @user-nh9du6hu6h
      @user-nh9du6hu6h 2 ปีที่แล้ว +1

      ఈ విడ ఇంత వరకు వచ్చింది అంటే నాకు ఈ విడ మీద డౌట్

    • @srividhya7765
      @srividhya7765 2 ปีที่แล้ว

      @@user-nh9du6hu6h doubts untey clear cheysukovali andi. Question mark tho vadhalakudadhu.
      Maybe any charecter is related to u in the video andi.
      Not blameing but a small doubt from my side!
      Kindly clarify otherwise it will end stamping or judgeing a unknown person andi.

    • @shaikayisha2902
      @shaikayisha2902 ปีที่แล้ว

      Naparistti seam edea

  • @umareddy362
    @umareddy362 2 ปีที่แล้ว +14

    Domestic violence anesubject intermediate nundi compulsory oka chapter add cheylani gvmmtni demand cheyyali Mam Atleast janalaki thelustundhi even boys and girls.It’s serious problem in our country

  • @kalyani.m
    @kalyani.m 2 ปีที่แล้ว

    Society lo jarigey topic theesukoni vachhinandhuku priya Chowdary gariki nagaraju gariki thanks andi... Midhunam program team andharini mechhukovali comments lo enni problems rasaro andharu... E program valla women ko dhiryanni kalipisthunnaru.. Team work nagaraju garu priya madam valla program manchi success avvalani korukuntunna.. Every video lo edho oka information untundhi... Meditation gurinchi kuda cheppandi inka motivate ga untundhi...

  • @srividhya7765
    @srividhya7765 2 ปีที่แล้ว +46

    Mental harrsement is very dangerous than physical harrasment.
    There should be a end for such problems whoever are facing.
    Thk u Priya garu and Nagraju garu for giving me this opportunity!
    Me and my family are only victims because of my sister in laws family.
    What u give comes back.
    Good or bad!
    And I wanted to tell I spoke about dps school because anybody can give advice. But these people are blameing as on now
    Schooling is completed 10 years back.
    And also I should definitely know fir which properties I fought.
    Now if I truely behave as u all blane me where will u all keep your heads.
    And there are some legal advicers free of cost in my inlaws family.
    I am not blameing all, because when u blame me u all know what mrs cherukuri latha ( my younger sister in law) is.
    And did I misbehave with any of u all. Judgeing is free if cost.
    It only shows our character.
    Prove me if I am wrong.
    As in today u people are talking about me. I don't mind, but prove me.
    Working hard for career is different and family dramas are different.
    Lastly answer me few doubts
    Why can't u people show affection on your own family.
    Inspite of my mother in law as in now is pushed out of my sister in laws house why she keeps quiet and supports her.
    Where is their elder son and kindly explain what is done to her as it is done to me.
    Responsibilities showed be cared and handled.
    Elders in any family only with affection u can win not with blameing.
    As a mother in law did she take care of me one single day without blameing me.
    I am not maid for your family.
    Money will not cover anything.
    Richness means proper mindset not your bundles of money.
    And I can live on my own which sufficiently is provided by my parents.
    But once if we come out these type of characters true colours will come out.
    Talking behind does not work out.

    • @skmotivation9631
      @skmotivation9631 2 ปีที่แล้ว +3

      Yes

    • @Siddu_arts1210
      @Siddu_arts1210 2 ปีที่แล้ว +1

      Correct...I'm also suffering same situation

    • @indiradevi3473
      @indiradevi3473 2 ปีที่แล้ว

      Yes madam mentally and physically Harrshement

    • @ashriya184
      @ashriya184 ปีที่แล้ว

      Same situation

  • @ksujila9768
    @ksujila9768 2 ปีที่แล้ว

    Tq so much mam
    Good video
    100% currect srividyagaru tq

  • @ashriya184
    @ashriya184 ปีที่แล้ว +2

    Superb interviews

  • @subbalakshmi3535
    @subbalakshmi3535 2 ปีที่แล้ว +1

    You Are Exactly 100%.Correct Madem. Now iam in This Situation

  • @sv2200
    @sv2200 2 ปีที่แล้ว +6

    మానసిక పరిపక్వత గల చదువులు తక్కువ అయిపోయాయి ,, ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేవారు పూర్వం అందుకే ,, కష్టాలు చెప్పుకునే కొద్దీ ఎక్కువ అవుతాయి అని సుఖాలు చెప్పుకునే కొద్దీ తగ్గుతాయీ అని ఒక నానుడి మరి ,, అపుడే పుట్టిన పిల్లలకు కూడా పుట్టినప్పటి నుండే సమస్యలు స్టార్ట్ అవుతునే ఉంటాయి ఇక ,, ఇంటింటి రామాయణం అంతే,, మనసు అనేది కుక్క తోక వంటిది ,, జరిగేది , జరుగుతూ ఉన్నది , జరగబోయేది , అంతా మన మంచికే అని అంటారు భగవద్గీత లో,, ఈ భూమి మీద ఒకరికి ఒకరు సాయం గా ఉండటమే అని సాయి భగవాన్ అంటూ ఉంటారు,, సాయి అంటేనే సాయం అని అర్థం కూడా ,, ఆమెలా బాధ పడేవారు చాలా మంది ఉన్నారు,, నాలాగా ఎందరో అనినట్లు ,,

    • @maheshkanisetty8604
      @maheshkanisetty8604 2 ปีที่แล้ว +1

      ఆధ్యాత్మికత లేదు-ప్రకృతి, సమాజాన్ని,దేశాన్ని, సంస్కృతిని ,నీతిని,ధర్మాన్ని ప్రేమను భోధించే తల్లితండ్రులు లేరు--సంస్కారం లేదు--అది నేర్పిస్తే సమాజం బాగుపడుతుంది

  • @UshaRani-xr6dy
    @UshaRani-xr6dy ปีที่แล้ว +1

    Same as my life story mam . Thank you so much . Andhuke nenento niroopinchukovali ani meditation kosam prayathnam chesthunnanu . Meeru cheppina ee story main character maa amma garu . Naa Kanna thalli

  • @mohammadzahera5151
    @mohammadzahera5151 2 ปีที่แล้ว

    Wow super mam super ga chepparu

  • @lalithabanthikatla2737
    @lalithabanthikatla2737 2 ปีที่แล้ว +1

    You are exactly right

  • @somupadmaja509
    @somupadmaja509 2 ปีที่แล้ว +14

    Mam exactly iam facing the same situation as you are explaining .It is 💯 percent true in my case 🙏🏾

  • @venkataraod89
    @venkataraod89 4 หลายเดือนก่อน

    good video, reflected many effected lives through this

  • @janakik1281
    @janakik1281 2 ปีที่แล้ว +8

    Yes mam same my problem kuda

  • @sailajaranit258
    @sailajaranit258 2 ปีที่แล้ว +20

    My marriage was at 1995. I faced the same.I struggled a lot. I thought that i struggling but this situations are not affecting my children, iam giving protection to them but when I realized that is not true, n 2018 I started my education again now iam an advocate,. This Lady's struggle I can understand exavtly

    • @sreedevibattini2590
      @sreedevibattini2590 2 ปีที่แล้ว +1

      What a coincidence even I also faced the problems and now I completed my llb, can I get your no.
      For any further guidance.

    • @sailajaranit258
      @sailajaranit258 2 ปีที่แล้ว

      @@sreedevibattini2590 where from you mam

    • @sailajaranit258
      @sailajaranit258 2 ปีที่แล้ว

      Now iam at guntur mam

    • @sreedevibattini2590
      @sreedevibattini2590 2 ปีที่แล้ว

      Sorry for the late reply I am from hyd

    • @sailajaranit258
      @sailajaranit258 2 ปีที่แล้ว +1

      @@sreedevibattini2590 actually I studied law at Hyd mam, now iam working as junior at Guntur

  • @gourabhagyalakshmi9005
    @gourabhagyalakshmi9005 ปีที่แล้ว +1

    Amma chala bhaga chepparu mee videos choosi na problems ni kachhitanha poradutanu

  • @kondetiproductions8039
    @kondetiproductions8039 2 ปีที่แล้ว +7

    Respected Madam, you have Good vision on Life, your suggestions is really Good, Madam.sri Nagraju sir,the way you are interviewing is Good sir.

  • @anithabattula3696
    @anithabattula3696 2 ปีที่แล้ว +5

    Yes ma'am, this is true.

  • @Navasraa
    @Navasraa 2 ปีที่แล้ว

    eye opening video

  • @srkirankumarsr
    @srkirankumarsr ปีที่แล้ว

    Thank you so much ammo
    You are an inspirational great personality. God bless you Amma.

  • @swapnagopavarapu3753
    @swapnagopavarapu3753 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏mam ee video chala help eindhi thanks mam 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @eshwarideviatukuri6574
    @eshwarideviatukuri6574 2 ปีที่แล้ว +2

    Meru chala manchi nirnayam
    Tisuku ni dairyamga munduku
    Vachharu
    Meku inka nunchi me life bagundalani manasu purtigaa
    Korukuntunnanu
    Priya madam garki
    Hatsup
    Me lanti vaallu ippudu unna
    Samajaniki chala marpu testunnaru

  • @anithab6396
    @anithab6396 2 ปีที่แล้ว

    Good video mam& sir

  • @vanamalisujata766
    @vanamalisujata766 2 ปีที่แล้ว +1

    👌👌👍

  • @feelgoodcollections
    @feelgoodcollections ปีที่แล้ว

    Chala baga chepparu

  • @madhavimadhavi6606
    @madhavimadhavi6606 2 ปีที่แล้ว +5

    My husband is my problem when I call him he is not respond me. I am also face this problem still 25 years.

  • @funnyshorts1419
    @funnyshorts1419 2 ปีที่แล้ว

    👌👌

  • @diania4568
    @diania4568 ปีที่แล้ว

    Appreciate you Andi for coming up

  • @swapnagopavarapu3753
    @swapnagopavarapu3753 2 ปีที่แล้ว

    Mam mi videos fallow avutanu mam ma frds ki motivation estanu mi videos chusi Mali nenu motivate avutanu mam

  • @Bunny_pinkey12356
    @Bunny_pinkey12356 3 หลายเดือนก่อน

    100%medam,neenu kuddda same problem face chesthunanu medam.tq very much U'r information medam.🙏🙏🙏🙏🙏🙏

  • @sukanyachandra6096
    @sukanyachandra6096 ปีที่แล้ว +2

    Facing the same issue.. mentally feeling very low.. that too I am a working women with 5 years kid. But I didn't get any support from inlaws..

  • @mohinidokkari8896
    @mohinidokkari8896 2 ปีที่แล้ว +1

    Super 🙏

  • @indiradevi3473
    @indiradevi3473 2 ปีที่แล้ว

    Thanque madam I am also facing same problem. What I'm doing.

  • @pallaviaketi7942
    @pallaviaketi7942 ปีที่แล้ว +2

    Mogudu yenni badhalu pettina vadalakapovadaniki Karanam samjam chinna chupu chustundi Ani madam 👏👏👏👏

  • @nakkasrinivasu8226
    @nakkasrinivasu8226 2 ปีที่แล้ว

    👌

  • @sasikala3593
    @sasikala3593 ปีที่แล้ว

    Exactly, my situation is also this situation, correct now I also face this problem.

  • @anishkap4659
    @anishkap4659 2 ปีที่แล้ว +3

    Chala manchi video chesaru ninu na life lo kuda etype kakunda ilo type problems space chesanu 21years ippudu iko type life problems space chesthunnamu oka adapillaki marriage ayyindante atha varinttlo problems puttinttlo cheppina leka avari daraina telisia kuda akkada puttintiki vasthademo Ani putti vallu patticchukoru chusina kuda chudanatte vunntaru na vishayam lo ninu eroju e problems lo vundadaniki. Athagarillu vaalu ma Amma main chatecter na moghidiki fist suppoorter kuda alannte 2002 novebar 25 th marriage ayyindhi ayyaka room change chesi thisukelluthamani 1month ki thisukellaru vellaka roju night day na husband ki zendubam petti legs hands raayadam velli athamma adapaduchu maridhi vaala daggare padukovadam ala ayyaka 2003april 24 ki husband ki blood vammting ayyindhi ninu velli ma mother nu thisukocchanu chusi hospatal thisukelluthe doctor serious urgent padukopetti thisukellali Ani hyd ki raasaru
    Sorry ik cheppalante na life lo chalacharecters vunnavi anduke cheppalake urukuntunna Kani ninu kuda adho okaroju memmalini Mee avasaram nakuda vundhi madam

  • @skmotivation9631
    @skmotivation9631 2 ปีที่แล้ว

    Superb mam

  • @SurekhaPabbineedi
    @SurekhaPabbineedi 3 หลายเดือนก่อน

    I respect you madam I like you really your suggestions very well madam thank you very much😊

  • @user-ks5lc9bk5y
    @user-ks5lc9bk5y 29 วันที่ผ่านมา

    This is so true. Even though I am suffering from this kind of violence.for the fast 35 years....but I still fight .

  • @abhiram6729
    @abhiram6729 2 ปีที่แล้ว +2

    Same to same my life

  • @raghavulun2300
    @raghavulun2300 2 ปีที่แล้ว

    Mam 100% correct assumptions

  • @phanipriya7195
    @phanipriya7195 2 ปีที่แล้ว +6

    Hats off to Sri Vidya garu.... tremendous courage is needed to come up like this

    • @srividhya7765
      @srividhya7765 2 ปีที่แล้ว +1

      Thank u phani priya garu for your support. But any body not considering gender support the cause and help each other.
      Even if we are not facing personally help others to contact Priya madam Or nagraj sir.
      We will definitely get solution from them.
      Let all of us see some change.😊

    • @phanipriya7195
      @phanipriya7195 2 ปีที่แล้ว +3

      @@srividhya7765 of course ma'am....I personally am in that situation all through my life ...but I believe many a times God stands for us and helps us out of that situation and also see that the family who fought against us are in the same situation . I don't believe in miracles until unless it happened to me...My own mother didn't stand by me and of course my husband was very much against me with not much fault of mine . Now i got a chance to sit and watch the drama. Jai Ramanuja. Jai sremannarayana

    • @phanipriya7195
      @phanipriya7195 2 ปีที่แล้ว +4

      Irony is that we are forced fight against the family whom we love and respect all through our lives.... మన వాళ్ళతో యుద్ధం అన్నిటికంటే పెద్ద కష్టం

  • @sanvisanvi9971
    @sanvisanvi9971 2 ปีที่แล้ว

    Nagaraju garu ame cheppedi 100% Nijam sr

  • @reddycherlasreedevi1830
    @reddycherlasreedevi1830 2 ปีที่แล้ว

    Super mam

  • @venkatammakotcherla6538
    @venkatammakotcherla6538 ปีที่แล้ว +1

    Hats up mam

  • @madhukiran5778
    @madhukiran5778 ปีที่แล้ว

    Super excellent

  • @ayeshaayesha1792
    @ayeshaayesha1792 ปีที่แล้ว

    😢😢😢Really heart touching

  • @kiranmaik6403
    @kiranmaik6403 2 ปีที่แล้ว +3

    100% correct....

  • @ramadevimittapalli9855
    @ramadevimittapalli9855 2 ปีที่แล้ว

    Its true everything priya gaaru.hats of to that mom lady she is innocent.am also facing this kind of problem .kids r spoiling at homes.

  • @SiriIshappy23
    @SiriIshappy23 2 ปีที่แล้ว +1

    Amma meeru cheppindi 1000% correct

  • @user-bs8xk1wf6t
    @user-bs8xk1wf6t 2 หลายเดือนก่อน

    Super speach madam ❤

  • @monvithasri7101
    @monvithasri7101 2 ปีที่แล้ว +2

    I am also facing same problems

  • @thirupathireddymogili2903
    @thirupathireddymogili2903 2 ปีที่แล้ว

    Really.great.hat sap.you.God bless.you.thalli

  • @hemantharanin2131
    @hemantharanin2131 2 ปีที่แล้ว +15

    Madam really i faced this problrm

  • @sreeallinone8974
    @sreeallinone8974 2 ปีที่แล้ว +1

    Same

  • @laxmiramadevi8836
    @laxmiramadevi8836 2 ปีที่แล้ว

    Yes mam so many problem s are facing my frds with her mother in law .

  • @kuthapraveen9767
    @kuthapraveen9767 2 ปีที่แล้ว

    I feel very much mam

  • @meenak3982
    @meenak3982 2 ปีที่แล้ว +2

    We see situations in nri families. What should we do in the scenerios ??

  • @vijayalakshmi-cr4uv
    @vijayalakshmi-cr4uv หลายเดือนก่อน

    Super sir.........

  • @Pranaya1010
    @Pranaya1010 ปีที่แล้ว

    It is really true madam.

  • @m.r.anuradharamaprasad5720
    @m.r.anuradharamaprasad5720 ปีที่แล้ว

    Very good interview. With regard to premarital counselling youth should take it as a compulsory before marriage. Overall if husband is understanding and coperative.most of the problems are solved. Lack of love and affection all these things arise between wife and husband and family members also. Thank you for good points by Advocate Sir.

  • @usharajuusha56
    @usharajuusha56 2 ปีที่แล้ว

    Very true ame laga Chala Mandi unnaru

  • @ravi5356
    @ravi5356 2 ปีที่แล้ว +2

    Same situation my sister di kuda

  • @sundariparimi9700
    @sundariparimi9700 2 ปีที่แล้ว +1

    Very comon