Life Coach Priya Chowdary - About Husband and Life | Na Mogudu Vedava || SumanTv Women

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 มิ.ย. 2021
  • The True Defination of a women and best words to describe a woman.
    We will discuss about women now can be categorized
    Into five main parts
    social
    educational
    economic
    political
    psychological.
    Be a Girl with a mind, A Woman with attitude, and A Lady with class
    A strong woman is one who feels deeply and loves fiercely. Her tears flow as abundantly as her laughter. A strong woman is both soft and powerful, she is both practical and spiritual..
    “A strong woman loves, forgives, walks away, lets go, tries again, and perseveres… not matter what life at her.”
    Here are some inspiring stories about feminism that may help change your mind. Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women. Life is not a competition between men and woman. ... The only thing required to be a woman is to identify as one.
    Never Apologize For Being Sensitive Or Emotional. ...
    I Am The Type Of Person That Will Sit In The Bathroom And Cry, But Then Walk Out Like Nothing Ever Happened.
    You Hate When People See You Cry Because You Want To Be That Strong Girl. ...
    Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
    -----------------------------------------------------------------------------
    Subscribe to Our Channel

ความคิดเห็น • 1.2K

  • @lalithag2694
    @lalithag2694 2 ปีที่แล้ว +117

    100% కరెక్ట్ గా చెప్పారు మేడం భర్త ఎంత ఎదవ యేనా పుట్టింట్లో సపోర్ట్ లేక అణిగిమణిగి పడాల్సి వస్తుంది వెనకనే ఏ దిక్కులేదని చెప్పి విచ్చలవిడిగా తిరగడం తిరిగి వచ్చి భార్యను కొట్టడం ఇంకా విచిత్రం ఏమిటంటే వాడెంత వెధవని భార్యకి తెలుస్తుంది ఊర్లో ఉన్న వాళ్లు కూడా అలాంటి ఎదవలకే సపోర్ట్ చేస్తారు

    • @akulamoounika9213
      @akulamoounika9213 2 ปีที่แล้ว +4

      U r correct

    • @borraramesh2462
      @borraramesh2462 2 ปีที่แล้ว

      Am vedhava panulu chesthunaru me husband

    • @haripriyam9577
      @haripriyam9577 ปีที่แล้ว

      @@akulamoounika9213 thammudu rent ki money uvvavu ladies alanti pani chesi money earning told least yr ekadasi dy yedichanu dctr daggatiki velli parents expired single life leading shelter kosam searching unmarried ga vundipoyanu avamanalu badhalu kasthalu health problems migraine headache,irritabil bowel syndrome acidity skin allergy total body lo anni problems nidra ledu tabs vesukoni padukuntanu ceremony kuda vere vari ni petti cheyistganu 5yrs nudi 3ki kechi mrng to nu okkadanbe domestic work,outside work chesukovali no help support 23yrs 4 walks my life no friends relatives relativs vunna no use 3rd dy ceremony mither di day nana wife andari mundu sri RAGHAVENDRA swami muttam lo andari mundu scolded yedichanu bris vunba no use anna inti nudi velli poyi pelli chesukoni cheppaledu address kuda dnt know he just help anthe younger bro quit job ante chesa now suffering nechanucal life 3bt dctr tld fulfill ur dreams annaru 30yrs nudi suicide chesuko annadu fear vadu ante last yr 3mns 9 tims loose motions dly ibs valka hell chusa goruchuttu tho suffered 4mns

    • @Mohana__Vlogs
      @Mohana__Vlogs ปีที่แล้ว

      same feeling 😔

    • @radharanga9368
      @radharanga9368 ปีที่แล้ว

      100%✔️

  • @sri6709
    @sri6709 ปีที่แล้ว +57

    అందరి ఆవేదన మీ మాటల్లో బయటకు వస్తున్నాయి మేడం. మీరు చల్లగా ఉండాలి 🙏🙏

    • @ramanareddy3609
      @ramanareddy3609 ปีที่แล้ว

      Great 👍 Ammaaa solution SS uupperrr ammaaaaa

  • @dmanjula1880
    @dmanjula1880 3 ปีที่แล้ว +252

    ఆడవాళ్ళ అందరి తరఫున ఇంత బాగా మాట్లాడుతున్నారు అమ్మ మీరు చాలా గ్రేట్.

    • @sujathaamenamenamenpilli3352
      @sujathaamenamenamenpilli3352 2 ปีที่แล้ว +6

      సూపర్ సూపర్ సూపర్ మేడమ్ చాలా చాలా చక్కగా మేడమ్ నేను. వివరించలేను Thankyou

    • @madinindia7997
      @madinindia7997 2 ปีที่แล้ว +2

      మీ నెంబర్ పెట్టండి....

    • @pavankumar.ppavankumar.p7471
      @pavankumar.ppavankumar.p7471 2 ปีที่แล้ว

      @@sujathaamenamenamenpilli3352 మీకు మ్యారేజ్ అయిందా నాకు మ్యారేజ్ కాలేదు సెకండ్ మ్యారేజ్ అయిన చేసుకుంటాను అందుకని అడిగాను

    • @vachana3337
      @vachana3337 2 ปีที่แล้ว

      Aadavallandaru melukondi

    • @sivakumaril9657
      @sivakumaril9657 2 ปีที่แล้ว

      Tq Madam

  • @kalpanadesigns1184
    @kalpanadesigns1184 3 ปีที่แล้ว +95

    చాలా బాగా చెప్పారు అమ్మ నా బాధా ఎవరికి చెప్పలేక కుంగిపోతున్నాను మీ మాటలు చాలా బాగా ఉన్నాయి

  • @sridurganruthyalaya1464
    @sridurganruthyalaya1464 ปีที่แล้ว +16

    చాలా బాగా చెప్పారు ప్రియ గారు.మీరు చెప్పేది నా లైఫ్ కి 💯 సరి పోయింది. నా స్టొరీ నే చెప్తున్నారు అనిపిస్తుంది.

  • @everlastingbibletruth8492
    @everlastingbibletruth8492 3 ปีที่แล้ว +25

    అద్భుతంగా చెప్పారు మేడం.... అత్తలు మామలు కోడలి విషయం లో ఎలా ప్రవథ్తించాలో రాబోయే ఎపిసోడ్లో చెప్పండి. స్త్రీలు మనోధైర్యంతో ముందుకు ఎలా వేళ్ళలో చెప్పారు మీకు నా సెల్యూట్.

  • @dvvijaya3196
    @dvvijaya3196 ปีที่แล้ว +23

    మీకు శతకోటి వందనాలు అమ్మ మీకు అమ్మ అంటే మీ లాగే ఉండాలి .అమ్మ అమ్మ అమ్మ అని ఎన్ని సార్లు పిలిచినా తనివి తీరటంలేదు అమ్మ.అమ్మ మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యం తో సంతోషం తో ఉండాలని కోరుకుంటున్నాను అమ్మ ⚘⚘⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏🙏🙏

    • @shaikzubedabegum2831
      @shaikzubedabegum2831 ปีที่แล้ว

      Madam meeru 100 challaga vndali

    • @janakikandula286
      @janakikandula286 ปีที่แล้ว

      అమ్మ మీరు 100ఏళ్లు చల్లగా ఉండాలి

  • @srinivasakumarmeegada6724
    @srinivasakumarmeegada6724 2 ปีที่แล้ว +19

    చాలా పరిపక్వత గా చెప్పారు. రక్తం రుచి మరిగిన మృగం డబ్బు రుచి మరిగిన మనిషి ఒకటేనమ్మ

  • @janakikandula286
    @janakikandula286 9 หลายเดือนก่อน +4

    అమ్మ ఈ వీడియో అచ్చం నా జీవితమే,.మీ మాటలు చాలా ఓదార్పుని, ధైర్యాన్ని ఇస్తున్నాయి.🙏🙏🙏🙏🙏

  • @sridurganruthyalaya1464
    @sridurganruthyalaya1464 ปีที่แล้ว +7

    మీరు ఎంత గొంతు చించుకుని ,ఆర్తి తో , ఆవేదన తో , చెప్పినా ఎవరూ మారరు ఆమ్మ.❤

  • @tripuratankala1247
    @tripuratankala1247 3 ปีที่แล้ว +53

    మేడం మీరు చాలా బాగా చెప్పారు జీవిత సత్యం ఇది . అక్షర సత్యాలు మీరు మాట్లాడిన ప్రతి మాట 🙏

    • @King12813
      @King12813 ปีที่แล้ว +2

      Thanks you madam you speech super

  • @srikala6200
    @srikala6200 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారండి నా జీవితంలో ఎన్నో కష్టాలు ఇలాగే చూశాను నేను

  • @subbaraorao3968
    @subbaraorao3968 2 ปีที่แล้ว +3

    మేడం,మీరు చెప్పిన వన్నీ నగ్నసత్యాలు.ఎంతోమంది ఎవరికీ
    చెప్పుకో లేక పరువు అనే ముసుగులో మగ్గి ఆరోగ్యం పాడుచేసుకుని ఆఖరుకి మరణానికి దగ్గరవుతున్నారు
    అలాంటి సంఘటనలు నాకు తెలుసు.
    మీరు పెట్టిన వీడియో వింటున్నంతసేపు నాకు ఆ సంఘటన లే
    గుర్తు కొచ్చి మనసు వికలమయి కళ్ళలో కన్నీరు
    వచ్చింది.ఆవిడెవరో కాదు.నా రక్తసంబంధీకురాలే

  • @anushamadiri3888
    @anushamadiri3888 2 ปีที่แล้ว +43

    నిజం అమ్మ మీరు చెపింది భూదేవి భరిస్తున్న భాద ఒక ఆడది భరిస్తుంది
    భర్తే లోకంగా అన్ని భరిస్తున్న భర్తకి మాత్రం అన్ని bad హ్యాబిట్స్ ఎంతో ఓర్పు గా ఉంటున్నారు అమ్మ అమ్మాయిలు

    • @saipadmaja8130
      @saipadmaja8130 ปีที่แล้ว +1

      Madam ilanti vallani chusi pillalu kuda ilagey thayaravutaru bhartha yelanti vadavaina vadithoney kalasivundali lekapotey single womenni samajam brathakanivvadu

  • @varalaxmivochi8076
    @varalaxmivochi8076 ปีที่แล้ว +13

    100% Correct Madam. 70% ladies ki adjustments thone life ayipothundi

  • @sudhashetty5775
    @sudhashetty5775 2 ปีที่แล้ว +10

    Ma nana first na career gurinchi alochincharu ma nana dream nenu IAS kavadam love Nana ❤️

  • @americalochittoorammaye
    @americalochittoorammaye ปีที่แล้ว +4

    Yes mam 200% true I am also faced same situation but i didn’t waste my time and efforts . I focused on my career and today I am leaving with same husband to show my capability not for his support . I have identity and recognition . Don’t ever think we are weak but focus to be emotional strong

  • @holirangoli1336
    @holirangoli1336 3 ปีที่แล้ว +19

    నిజం గా మీ లాంటి వాళ్ళు ఊరికి 10 మంది వుంటే సమాజం బాగుపడుతుంది ధన్యవాదాలు
    తల్లీ

  • @sirisivaraj211
    @sirisivaraj211 7 หลายเดือนก่อน +2

    ఈ వీడియో లో మీరు చెప్పిన విషయాలు అన్ని నా జీవితం లో జరిగినాయి జరుగుతున్నాయి

  • @ranimarri6669
    @ranimarri6669 2 ปีที่แล้ว +2

    మేడం మీరు చాలా బాగా మాట్లాడారు
    మన అడవాలా గురించి ప్రతి ఒక అక్షరం అక్షరాలా నిజం ఆడపిల్లకు పుట్టినిల్లు ఉండకూడదు అమ్మ

  • @premilarani7309
    @premilarani7309 3 ปีที่แล้ว +120

    నిజంగా మీరు చెప్పేలాంటి భర్తలు లక్షల్లోనే ఉన్నారు .కాని ఇలాంటి వెథవతోనా ఇన్ని సంవత్సరాలనుంచి కాపురం చేశాము అనిపిస్తుంది మనసుకి కాని అప్పటికే పిల్లలు పెద్దవాళ్ళవుతారు వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవన్ని అడ్డు వస్తాయి .ఏమి చెయ్యలేని పరిస్తితి మద్యతరగతి కుటుంబాల వాళ్ళకి .మీలాంటి వాళ్ళు చెప్పగా చెప్పగా ఒక్కరైనా మారతారేమో ఇలాంటి వీడియోస్ చెయ్యండి మేడమ్

    • @user-tq6ze4mq8j
      @user-tq6ze4mq8j 2 ปีที่แล้ว +3

      🙏🙏🙏🙏🙏🙏

    • @user-tq6ze4mq8j
      @user-tq6ze4mq8j 2 ปีที่แล้ว +5

      తప్పకుండా మారతాము

    • @keerthanadegreecollegebela6951
      @keerthanadegreecollegebela6951 2 ปีที่แล้ว

      Madam garu gents maralantaru correcte kani ladies vishayamlo emi cheppedi ledantara.bharthalanu him sinchina kuda padalantaru.nyayam ledantara ikkada.ladieski support Ila chesthupothe Deshamlo arachakalu agavandi.apa mruthyuvutho potharu
      Rakshasulu alage poyaru.

    • @karakavalasapushkal9900
      @karakavalasapushkal9900 ปีที่แล้ว

      👌

    • @shaikshanu6877
      @shaikshanu6877 ปีที่แล้ว +1

      Yes maratamu

  • @hariniakula2272
    @hariniakula2272 3 ปีที่แล้ว +14

    Exactly my husband like that same మీరు చెప్పినట్టే ఉన్నాడు 10 Years ఉండి two డాటర్స్ నాకు ఇపుడు డివోర్స్ spply చేశాను

    • @sreelatha9540
      @sreelatha9540 3 ปีที่แล้ว +1

      Same problem 16 years

    • @rukminijalakam7319
      @rukminijalakam7319 3 ปีที่แล้ว

      Meeru cheppina pratimtaku vudaharana ga ee madya oka serial vastundi nenu ade adiga society ki meeru emi cheppalani chustunnaru bhartha yemi anna aaillali patra norellabetti chustune tappa okka mata yeduru cheppadu atta tidutundi no reply, bhagadu marodanni thechukunna noruvippadu ante gruhinilu ala vundala I cheptunnaru? Adi intinti gruhalaxmi"lo Maa tvlo chupistunnaru vedhvalu

    • @revathithati6244
      @revathithati6244 3 ปีที่แล้ว +1

      Same problem andi

    • @krishnakonugganti707
      @krishnakonugganti707 2 ปีที่แล้ว

      ఎందుకు అలా

    • @hariniakula2272
      @hariniakula2272 ปีที่แล้ว

      @@sujatha1190 no, case is going on both are willing to take. But he didn't attend court

  • @vandananedunuri5611
    @vandananedunuri5611 3 ปีที่แล้ว +10

    1989 nunchi na jeevithame lo meeru cheppina vishayalu jaruguthune vunnayi. kani intha evareness appatlo ledu. .degree chadivina appatlo dyryam ledu.ippudu radu.👏👏👏👏👏👏👏

    • @mnjk218
      @mnjk218 3 ปีที่แล้ว +1

      Unna chesedi emi undadu
      Evvaru evvarini bayapettaleru
      Eduriste vachhe kastalu Kanna
      Sarduku poye kastulu best...
      Daanemma tv lo ededo cheptunnadi
      Daani mogudu nu tv ki pilichi maatladinchandi
      Appudu telustadi daani baagotham
      TV lo bachhevaru andaru Pathi vrathalu kaaru Veera vanithalu anthakante kaaru
      Meeru brathikinde correct
      Don’t follow these Bajar ladies..!

  • @manjulamanju4044
    @manjulamanju4044 2 ปีที่แล้ว +78

    మీరు చెపుతుంటే ఎంతమంది ఆడవాళ్ళు ఎడ్చివుంటారో తెలుసా. .. అమ్మలాగే అర్థం చేసుకుని మాట్లాడారు. అమ్మ మీరు బాగుండాలి.

  • @praisegod4261
    @praisegod4261 3 ปีที่แล้ว +84

    ముఖ్యంగా భర్తను వదిలి వచ్చిన ఆడవారిని సమాజం చులకనగా చూస్తారు అని భయం. సొంతవారి దగ్గరే విలువ ఉండదు.

    • @honeys5341
      @honeys5341 2 ปีที่แล้ว +3

      Na life kuda alage ayindi andi 😭

    • @devijayaram
      @devijayaram 2 ปีที่แล้ว +1

      Nenu kuda vadhileyyalani anukuntunna 10 years nundi badhapeduthunnadu vedhava , narakam chupinchadu chala mosam chesadu

    • @rojareddy5080
      @rojareddy5080 ปีที่แล้ว

      Vadiley vadiley vadiley... Eppudythe nuv vallani vadilesi bayatakochi bhathiki chupisthavo appude ni life maruthadi bavuntadi anthe

    • @ganganagamanikomaragiri1521
      @ganganagamanikomaragiri1521 ปีที่แล้ว +1

      Yes,తల్లి,చెల్లి, మరదలు, తమ్ముడు కూడా విలువ ఇవ్వరు

    • @nandipatiradhika2731
      @nandipatiradhika2731 ปีที่แล้ว

      Ala anukovaddhu nijam ga jenuine reason to bayataku vaste ala undadu andi oka vela evaranna ala unte mana bada ardam chesukoni vallu manaki anavasaram but okati nijam chala dhiryam to batakalsi vastundi

  • @varadarajulu2797
    @varadarajulu2797 2 ปีที่แล้ว +33

    అమాయక గృహిణి లకు మంచి council ఇచ్చి ధైర్య పరచిన మీకు ధన్యవాదాలు priya Chowdhary gaaru

    • @sathyaveni988
      @sathyaveni988 2 ปีที่แล้ว

      Good 🙏

    • @sssavideos85
      @sssavideos85 ปีที่แล้ว +1

      ప్రియా చౌదరి గారు నా బంగారు తల్లి ఎంత మంచిగా చెప్పినావు కానీ ధైర్యం లేదమ్మా ఏడుపొస్తుంది నీ వీడియో చూస్తుంటే

    • @janakikandula286
      @janakikandula286 9 หลายเดือนก่อน

      అవును అండి చాలా బాగా చెప్పారు

  • @lefchurchtirupati7915
    @lefchurchtirupati7915 3 ปีที่แล้ว +38

    She Studied the Society Well . May God help you to produce more videos like this .

  • @suvarnajoy2879
    @suvarnajoy2879 2 ปีที่แล้ว +10

    Excellent and superb video madam 🙏🏿 you nailed it 👍👍👍

  • @Chinmaisart
    @Chinmaisart ปีที่แล้ว +5

    తల్లి మీ మనసు చాలా గొప్పది.

  • @venikamakshi7515
    @venikamakshi7515 3 ปีที่แล้ว +9

    Once again Super speech Madam Dhanyavadalu to You and Nagarajugaru to sponsor this program

  • @thangavelupadmavathi8124
    @thangavelupadmavathi8124 3 ปีที่แล้ว +27

    Super గా మాట్లాడు తారు madum అక్షరాల నిజం

  • @jayalakshmi6898
    @jayalakshmi6898 2 ปีที่แล้ว +6

    Excellent speech
    Thank you madam.

  • @bhanumatigarimella8931
    @bhanumatigarimella8931 3 ปีที่แล้ว +18

    💯% above correct ga chepparu mam

  • @jayasuryathodeti883
    @jayasuryathodeti883 ปีที่แล้ว +5

    No words really excellent speech mam 👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @sridurganruthyalaya1464
    @sridurganruthyalaya1464 ปีที่แล้ว +2

    చావలేక , బ్రతక లేక , పిల్లల కోసం బయటికి వెళ్ళలేక, ఇంట్లో ఉండలేక నిత్యం నరకం , మానసిక సంఘర్షన .

  • @neetanarayana2689
    @neetanarayana2689 2 ปีที่แล้ว +5

    Oh my god it’s my story also felt madam is scolding my husband openly 👏🏼👌👍🏻🙏🏻

  • @ramakrishnaboddu5011
    @ramakrishnaboddu5011 ปีที่แล้ว +15

    Superb speech mam, I impressed, I understand what's going on after marriages, women suffering lot of issues now a days physically and mentally, bcz of insecurity and financial issues, women compramise in all problems, with out women, men can't lead their life, thanks mam for giving confidence to me.

  • @hariniakula2272
    @hariniakula2272 3 ปีที่แล้ว +20

    అమ్మకి విలువ ఇవలి but భార్య కి అందులో కొంచెం అన్నా ఇవాలి

  • @shaikimamhussain5077
    @shaikimamhussain5077 2 ปีที่แล้ว +8

    Excellent madam. Thank you madam. You have given most valuable messages and also hope full encouragement for women who are suffering in their life.

  • @sridevigajjala2783
    @sridevigajjala2783 ปีที่แล้ว +5

    Really you told the fact about parents , 100% correct speech.

  • @RamaDevi-jv2js
    @RamaDevi-jv2js 2 ปีที่แล้ว +5

    Excellent speech and good advice Amma. 👏

  • @anithayelakanti8681
    @anithayelakanti8681 3 ปีที่แล้ว +4

    Thank you for your message

  • @shilpavempati9469
    @shilpavempati9469 ปีที่แล้ว +2

    Ma'am! I wonder HOW YOU ANALYSE each point of life so briefly in all directions... HAT'S OFF & GRAND SALUTE TO YOU MA'AM!
    "YOU STAND AN ARMY FOR WOMEN..'

  • @soudaminikothinti7814
    @soudaminikothinti7814 3 ปีที่แล้ว +8

    అమ్మాయి మీరు బాగా మాట్లాడు చున్నారని కితాబు లివటం కాదు ఆచరించేందుకు ముందడుగు వేసి స్వతంత్రంగా భృతకగలిగిన ఆడవారే నిజముగా విలువలు పాటించిన వారు .

    • @ganganagamanikomaragiri1521
      @ganganagamanikomaragiri1521 ปีที่แล้ว

      Mam తల్లి, చెల్లి, తమ్ముడు మరదలు కూడా తీసి పడేసినట్లు పనిమనిషి కంటే henam గా చూస్తున్నారు, తల్లి మూర్కురాలు, తప్పు విషయం అడ్డం గా నిజమని వాడిస్తుంది, కూతురి అభిప్రాయానికి అస్సలు విలువ ఇవ్వదు, ఇటువంటి వారి చెంప మీద కొట్టి nattu వీడియో చేయండి ప్లీజ్

  • @kasare6339
    @kasare6339 3 ปีที่แล้ว +3

    Priya garu, ఈ పని చేయడానికి మీరు మీ జ్ఞానాన్ని మెరుగుపరచాలని నేను భావిస్తున్నాను. ఈ ప్రపంచంలో బలమైన వ్యక్తి ఎల్లప్పుడూ బలహీనమైన వ్యక్తిపై ఆధిపత్యం చేస్తూనేవుంటాడు . ఉదాహరణకి యజమాని కంటే భార్య సర్వర్‌ను ఎక్కువగా వేధించిన కేసులను నేను చూశాను. అవసరాల గురించి ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఇతర వ్యక్తి అవసరాలను బట్టి exploit చేస్తారు. ఇది మగ లేదా ఆడతో సంబంధం లేదు. శారీరక శ్రమ చేసేటప్పుడు స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం ఉంటుంది, కానీ మానసిక పని చేసేటప్పుడు ఇద్దరు ఒకేలా ఉండవచ్చు. ఈ సృష్టిలో ఆడవారికి ఉన్న ప్రాముఖ్యత మగవారికి లేదు. ప్రపంచమంతా ఆడవాళ్ళని బట్టి నడుస్తుంది. నా దృష్టిలో ఒక మహిళ కలెక్టర్ అయిన దానికంటే తన కొడుకు కలెక్టర్ అయితేనే ఎక్కువ ఆనందం పొందుతుంది.

    • @adhityaram.916
      @adhityaram.916 ปีที่แล้ว

      ఆమె కావాలి ఆమె కొడుకు కావాలి.ఆపండి మీరు.

  • @mintuhacker4351
    @mintuhacker4351 ปีที่แล้ว +4

    Priya choudary garu really explained very clearly how it is possible

  • @nagarajakumari5835
    @nagarajakumari5835 2 ปีที่แล้ว +2

    Amma good inspiration words Priya Chowdary Garu thank you Amma

  • @sivajyothiterapalli4455
    @sivajyothiterapalli4455 3 ปีที่แล้ว +40

    Well said madam. Inspirational words.... Society needs women like you.

  • @sanagarineeraja4610
    @sanagarineeraja4610 3 ปีที่แล้ว +11

    Amma meeru 100years challaga vundali amma anni correctga chebuthunnaru meeru a aadapillala kosam thapathraya padthu matladuthunnaro vallalo nenu okadani amma naabada meethi chepukovalani vundamma.

  • @bhagyalaxmipatel5704
    @bhagyalaxmipatel5704 3 ปีที่แล้ว +17

    Meru cheppina prathi maata 100% correct mam..

    • @nagarajakumari5835
      @nagarajakumari5835 2 ปีที่แล้ว

      Yes super words mam bharya enta chesinappatiki engile isthra kosam parugedamma really correct Amma adi Naa nissahate

  • @badvelhymavathi5263
    @badvelhymavathi5263 2 ปีที่แล้ว +5

    I have no words about this topic but thank you with my tears

    • @King12813
      @King12813 ปีที่แล้ว +1

      Itearst madam you'd speech super

  • @geethareddy6063
    @geethareddy6063 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పారు మేడం మీరు

  • @rishikahasika1127
    @rishikahasika1127 2 ปีที่แล้ว +7

    Namasthe mam.....the whole episode what you talked ..every point to point happened in my life..am unable to tolerate..now am out of the house with children... continuously am getting tears ..u r really great mamm..

    • @redriver5258
      @redriver5258 2 ปีที่แล้ว +1

      Do not worry, your development started now, please focus on your strengths

    • @madhavilatha1870
      @madhavilatha1870 ปีที่แล้ว

      Be strong, good days are ahead

    • @Swathinanda-fw9ro
      @Swathinanda-fw9ro หลายเดือนก่อน

      Focus on your strength... Make ur kids so strong

  • @kalavathivemula2916
    @kalavathivemula2916 3 ปีที่แล้ว +14

    😭 really ma'am I feel you as a mother

  • @sandhyaranialladi1487
    @sandhyaranialladi1487 2 ปีที่แล้ว +1

    Well maam inspirational words. Nice 🙏🏻

  • @shilpavempati9469
    @shilpavempati9469 ปีที่แล้ว +1

    You're almost closer to tears Ma'am..

  • @umamaheswari6041
    @umamaheswari6041 3 ปีที่แล้ว +47

    Puttinti vallu support lekapote adavallu
    Chala problems face cheyali madam

  • @kanaparthyveerabhadram705
    @kanaparthyveerabhadram705 3 ปีที่แล้ว +12

    Excellent speach & good advice to those who are suffering .

  • @gowrichennareddy2145
    @gowrichennareddy2145 2 ปีที่แล้ว +1

    Puttinti vaalu kani vadhelaasina paapam anubavisthuna naalaanti yentho mandhe aadapillalki meeru amma laa dhairyaani support ni chesthunaaru meeru aadapillalki chesthuna punyam mee pillalni challaga choodaali.thank you for ur wonderful message.

  • @mahadevi4376
    @mahadevi4376 3 ปีที่แล้ว +9

    You are saying truth.

  • @kittu5251
    @kittu5251 3 ปีที่แล้ว +8

    మీరు great అందరుా వెదవలని వదిలేయండి

  • @harathiharathi4193
    @harathiharathi4193 2 ปีที่แล้ว +9

    🙏🙏🙏🙏🙏🤝🙏👍👌👌👌👌👌👌👌💐💐💐💐💜💖💞💚💝❤️💝🤎💕👏👏👏👏👏👏👏👏🥰🥰🥰🥰🥰chala bhaga cheparu. Mam🙌🙌🙌🙌🙌🙌🙌🙌🤝🤝🤝🤝🤝🙏🙏🙏

  • @dvenkatarao9926
    @dvenkatarao9926 2 ปีที่แล้ว +1

    great 👌👌👌
    society required women like you madam,
    thank you Nagaraju garu....

  • @rajinichappidi6498
    @rajinichappidi6498 2 ปีที่แล้ว +2

    What ever you say are the facts , motivating many women thank you mam

  • @arunakamatajugadda3985
    @arunakamatajugadda3985 2 ปีที่แล้ว +7

    Excellent speech and full support for woman 👍🙏
    First of all women ki financial saport and self confidence
    Kuda vundali

  • @tejasree7396
    @tejasree7396 3 ปีที่แล้ว +5

    Avnu medam super gaa chepparu👏👏👏👌👌👌👌

  • @navatabhargavi
    @navatabhargavi ปีที่แล้ว

    Thank you so much Priya Chowdhary garu 👍💯

  • @muddangularamana1355
    @muddangularamana1355 ปีที่แล้ว +1

    సూపర్ సూపర్ మేడం చాలా మంచి విషయాలు చెప్పారు సమాజంలో ఆడపిల్లల పట్ల ఈ దుస్థితి వాస్తవం ఈ దుస్థితిని గుర్తించిన నేను నా కుమార్తెను డాక్టర్ను చేశా ఆ అమ్మాయి ఎంబిబిఎస్ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగం చేస్తోంది రమణ ఈనాడు రిపోర్టర్ నల్లమడ సత్యసాయి జిల్లా

  • @sivasankar5210
    @sivasankar5210 3 ปีที่แล้ว +18

    భర్త చనిపోతే భార్య విదవ వితంతువు గా పెరుపెడతారు.
    అలాగే భార్య చనిపోతే భర్త వెధవ గా నే ముమ్మాటికీ పిలువ బడాలి .
    భర్తలుపోయిన భార్యలకు వితంతు పెంచన్లు అందిస్తున్నట్లే. వెదవలకు పింఛన్లు పంపిణీ చేయాలని వితంతువు కోరుతున్నారు.

  • @marysunitha7937
    @marysunitha7937 3 ปีที่แล้ว +11

    Hello mam🙏🏻iam impressed of your life coaching speech ….really very analytical and deep description of woman’s life…superb mam🙏🏻from P.sunitha,Advocate

  • @arunajoseph1120
    @arunajoseph1120 ปีที่แล้ว +1

    Awesome ma'am! Such a complicated issue, u made it so simple ...

  • @bhaskarchnduru8281
    @bhaskarchnduru8281 ปีที่แล้ว

    Very matured language , informative . Thankfully .

  • @himadandu4459
    @himadandu4459 ปีที่แล้ว +7

    You are 200 percent right madam
    I have been in the same boat but I focused on my career and today I am leaving with the same husband to show my capability not for his support at one stage I want run away from the life but I Decided to show him what women can do one suggestion don’t ever think we are weak but focus to be emotional strong and learn any skill that can give you financial stability then you have an identity and recognition.
    We are leaving in a generation where money decide our status so focus on completing on graduation through distance education and. I am happy to guide and help you need but I don’t do money help keep that in mind.

    • @kbjaya1781
      @kbjaya1781 ปีที่แล้ว

      Crt👍🌷🌷🌷🌹🌹🌹🍫🍫🍫🎁🏆 ladies vadha cash undali unte ne mana mata ki value untundhi

  • @mohanaraokola6172
    @mohanaraokola6172 3 ปีที่แล้ว +41

    Most of the problems are due to mother-in-law's supported by her daughters. Half the problems are over if the couple live seperately. Your speech is very appropriate.

    • @vijayalakshmibhagavathula9139
      @vijayalakshmibhagavathula9139 ปีที่แล้ว

      Eighty percent of problems r due to girl’s mothers. Mother or minlaw responsible. Man is man. Whether son or sinlaw. Ladies be united ma

    • @krishnamohan9421
      @krishnamohan9421 ปีที่แล้ว

      @@vijayalakshmibhagavathula9139 pkm ok kpoo0oo0llplpl0lo9lo9lo9909loo000lll0ol9ll9m909o0op9ll look lk

    • @krishnamohan9421
      @krishnamohan9421 ปีที่แล้ว

      @Vijayalakshmi Bhagavathula ln k9ok ok k98k9k99km8okoiook99k9okl8o99k 9m look o8ooo9pom9olo i98komkk8o9p9l o8ooo9pom9olo ok 8oo @Vijayalakshmi Bhagavathula ln k9ok ok k98k9k99km8okoiook99k9okl8o99k 9m look o8ooo9pom9olo i98komkk8o9p9l o8ooo9pom9olo ok 8oo

  • @jermiahm9323
    @jermiahm9323 2 ปีที่แล้ว +1

    I like your speach madan... I have seen lot of your motivational story...

  • @mintuhacker4351
    @mintuhacker4351 ปีที่แล้ว

    What a wonderful and beautiful and excellent and great amd experienced and true and transparent explanation

  • @hariniakula2272
    @hariniakula2272 3 ปีที่แล้ว +8

    మా parents సపోర్ట్ వలన ఇప్పుడు వాళ్ళ దగర ఉన్నాను

  • @venikamakshi7515
    @venikamakshi7515 3 ปีที่แล้ว +3

    Yes Madam You are correct Thank You for your best speech Madam

    • @yatamlohit4626
      @yatamlohit4626 ปีที่แล้ว

      👌👌👌🙏🙏🙏superga chepparu medam. bharta kosam puttinti varini kuda vadulukunnam.gurutu vachinapudu adavtam tappa eam cheyalemu.pillalini choosi munduki velutunnm. Tank you Nagaraju garu.

  • @deepikaregulla6808
    @deepikaregulla6808 ปีที่แล้ว +1

    Excellent speech n support

  • @manjulamanju4044
    @manjulamanju4044 2 ปีที่แล้ว +2

    నాగరాజ్ గారికి, ప్రియ మం మీకు చాలా thanks

  • @AmbikaWorld
    @AmbikaWorld 3 ปีที่แล้ว +7

    Priya mam 🙋 Tq for your inspirational speech superb

  • @idealhomemaker3740
    @idealhomemaker3740 ปีที่แล้ว

    Abaa, masth cheparu, nijamga Meru baga ardam chesukunaru ani sides nundi matladtharu, naku badaga unapudu mee videos chusthe, nakosam matladthunatu diaryamga untadi.. tq so much.. 🙏

  • @sammeghanasam2939
    @sammeghanasam2939 2 ปีที่แล้ว +1

    God bless you mam self confidence nerpisthunnaru thanku mam

  • @ranganayakulugolla2149
    @ranganayakulugolla2149 3 ปีที่แล้ว +6

    Good explanation given by Priya madam

  • @anonymousn2134
    @anonymousn2134 3 ปีที่แล้ว +6

    Fantastic eye opener of reality

  • @shivakrishnamadineni2416
    @shivakrishnamadineni2416 2 ปีที่แล้ว +1

    100/correct excellentga chepparu madam.

  • @ganirajuvaralakshmi5744
    @ganirajuvaralakshmi5744 ปีที่แล้ว +1

    Ee video valana adavalu pade badha thelusukoni contha mandhi magavallu marithe bagunnu mam thanks for this video nagaraju garu🙏🙏🙏🙏🙏

  • @vaishnavireddy558
    @vaishnavireddy558 3 ปีที่แล้ว +7

    Super priya chowdary garu excellent💯👍👏

  • @thangavelupadmavathi8124
    @thangavelupadmavathi8124 3 ปีที่แล้ว +17

    సొసైటి లో ఎలా బ్రతకాలి వెధవా అని తెలిసికూడ మనము వాళ్ళ ను నిరూపించలేము కదా

    • @malikataduri5387
      @malikataduri5387 3 ปีที่แล้ว

      Priyagaru nivucheppindi nijamama nabidda kuda alage chanpesharamma

  • @ramaniramanitata7886
    @ramaniramanitata7886 2 ปีที่แล้ว +1

    Super priya chowdari. This is my life story. .whatever you said is true.

  • @ekraoe3793
    @ekraoe3793 หลายเดือนก่อน +1

    Super గా వివరించారు మేడం

  • @vijaybanu6616
    @vijaybanu6616 2 ปีที่แล้ว +4

    ఇది కథ కాదు జయసుధ నటించారు బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా స్ర్తీల కు ధైర్యం ఇచ్చే సినిమా

  • @lakshmikantaraosampelli1456
    @lakshmikantaraosampelli1456 3 ปีที่แล้ว +5

    Well said madam, society have such practice because women need self-confidence and financial stability,the best feminist

  • @diptanshusamiksh7710
    @diptanshusamiksh7710 ปีที่แล้ว +2

    It's happened to me in life ....every thing every point you spoken in this vedio..

  • @dvrsujatha8579
    @dvrsujatha8579 ปีที่แล้ว

    Madam garu very inspirable speech..vastavanni dhyryamto rangarinchi chuparu.praty adadanni manasume matallo chuparu.tq tq very much..

  • @nennabhaigaming2694
    @nennabhaigaming2694 2 ปีที่แล้ว +4

    Madam excellent words🙏🙏🙏

  • @Zion_Ministries
    @Zion_Ministries 3 ปีที่แล้ว +7

    Well said mam 🙏🏻

  • @rakenduvadana2275
    @rakenduvadana2275 2 ปีที่แล้ว +1

    Thank you!

  • @e.k.rkanakarao3342
    @e.k.rkanakarao3342 3 ปีที่แล้ว +1

    Very very good talking madam 😊😊

  • @srilathalatha130
    @srilathalatha130 3 ปีที่แล้ว +8

    మా Husband కూడా చాలా మోసం చేసాడు నన్నూ పెల్లి చేసుకుని తనకు అక్రమ సంబంధాలు పెట్టుకొని పెట్టుకొని నన్నూ నరకం చూపించారు...before gaa నే పిల్లలూ ఉన్నారు ఉందీ కూడా ఆపదలు మోసాలు చేసి..1 Rp ఇవ్వరు పెట్టాను..

    • @VallipoguKavithanishu
      @VallipoguKavithanishu 2 ปีที่แล้ว

      Same sistr

    • @honeys5341
      @honeys5341 2 ปีที่แล้ว

      Same andi na situation kuda..Naku pillalu leru kani epudu divorce kavali ani court lo case vesaru..oka ammayi kosam na life ni padu chesthunadu 😭

    • @Velamaprince-tt6pv
      @Velamaprince-tt6pv หลายเดือนก่อน

      ​@@honeys5341from

    • @Velamaprince-tt6pv
      @Velamaprince-tt6pv หลายเดือนก่อน

      ​@@honeys5341hlooo

    • @Velamaprince-tt6pv
      @Velamaprince-tt6pv หลายเดือนก่อน

      ​@@honeys5341aa vuru meedi