నీతోనే ఉండుటయే నా జీవిత వాంచయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా (2) యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను (2) ||నీతోనే|| కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువాడా (2) నా జీవితం.. నశియింపగా.. (2) కాపాడువాడా... నా కాపరి... (2) ||యేసయ్యా|| నా కొరకు అన్నియు చేయువాడా చేసి ముగించువాడా (2) నా బరువు.. నా బాధ్యత.. (2) నీ పాద చెంత... నుంచితివి... (2) ||నీతోనే||
Praise God ❤
I love you Jesus ❤❤❤
tq u keep on sharing
Lord ur my medicine 💊 thankyou Lord ❤for ur love
tq u keep on sharing ❤️🙏
నీతోనే ఉండుటయే
నా జీవిత వాంచయ్యా
నీ చిత్తం నెరవేర్చుటయే
నా హృదయ తపనయ్యా (2)
యేసయ్యా నిన్నే కదా
నా ముందు నిలిపేను (2) ||నీతోనే||
కరుణయు కృపయు నిరంతరం శాంతి
అన్నియు చేయువాడా (2)
నా జీవితం.. నశియింపగా.. (2)
కాపాడువాడా... నా కాపరి... (2) ||యేసయ్యా||
నా కొరకు అన్నియు చేయువాడా
చేసి ముగించువాడా (2)
నా బరువు.. నా బాధ్యత.. (2)
నీ పాద చెంత... నుంచితివి... (2) ||నీతోనే||
tq u keep on sharing ❤️🙏
Praise the Lord sister 🎉
tq u keep on sharing
❤❤❤