ప్రధాన ద్వారం ... గురు స్థానం లో ఉండాలని అని ఒకసారి నాలుగో స్థానంలో ద్వారం ఉండాలని ఒకసారి ద్వారానికి ఎదురుగా ద్వారం ఉండాలని మరోసారి వాస్తు అని ఒకసారి అసలైన వాస్తు అని ఒకసారి స్థాపత్య వేద అని ఒకసారి పురాతన గ్రంధాలలో అని మరోసారి అంతా అయోమయంగా ఉంది గురువుగారు ఆ గ్రంధాల నియమాలు ఇప్పుడు కట్టిన ఇళ్లకు, పెట్టిన ప్లాట్లకు వర్తించే టట్టు కనిపించడం లేదు ఏదైనా ఒక విధానం అచరించేలా మార్గదర్శనం చేయండి గురువుగారు...
nenu enni cheppina centre part of any side is important kadandi nenu cheppindi only simple ga every person vallaku vallu chesukune vidhanga cheptunnanu okari meeda adhara padakunda
Sir,maa స్థలం East 30 డిగ్రీలు ఈశాన్యం వైపు తిరిగింది. మాది west facing road.Main ద్వారం ఎక్కడ పెట్టాలి సలహా ఇవ్వండి. ఇంటికి నాలుగు దిక్కులలో సరిగ్గా సెంటర్ లో
For Main Door with windos , in my house main door have tow windos but one windo with west side children room windo & another windo with east side frount room it's considered as door with windos ? Pls reply. Sir.
ఏస్థానమైనా మూలకు పెట్టకూడదు సార్ మీరు గమనించాలి పొడవు గాని వెడల్పు తూర్పు దక్షిణం వైపు ఐతే 4వ, స్థానం మంచిది పడమర ఉత్తరం వైపు ఐతే 6వ, స్థానం మంచిదిని నా అభిప్రాయం సార్
Hr̥dayapūrvaka namaskāralu sir, but in the previous video ( "Where to place the main door | pradhana dwaram Place in home" dated-Nov 26, 2020) u told to follow as per compass degrees...
yes when you dont follow original rules that is also good we follow original vastu for sthapathya veda plan ధన్యవాదాలు నేను అందరికి మంచి చేసే విధముగా మీ అందరి అశీసులు ఎల్లపుడు ఉండాలి అని కోరుకుంటున్నాను ఈరోజే జాయిన్ అవ్వండి Telegram App : t.me/హరివస్తు మా హరి వాస్తు ప్లే లిస్ట్ th-cam.com/users/HARIVASTUplaylists
నమస్తే sir west ద్వారం వీడియో లో వాయువ్యం నుంచి నైరుతి కి లెక్కించారు , అప్పుడు అది 4వ స్తానం , ఇప్పుడు అలాగే లెక్కిస్తే 6వ స్తానం అవుతుంది .Narth కూడా ఇంతే. అప్పుడు చెప్పింది పాటించాలా ఇప్పుడు చెప్పింది పాటించాలా ! కానీ అందరికీ ఇప్పుడు చెప్పినదే సింపుల్
గురువు గారు 4వ స్థానం అంటే స్థలానికా ఇంటికా పడమర లో 4వ స్థానం లో పెట్టాక దానికి opposite door పెట్టుకోవాలి కదా మరి ఉత్తరం దక్షిణం లో ఎక్కడ పెట్టాలి 4 వైపులా పెట్టాలి అంటే తెలియచేయండి గురువు గారు
నాకు ఇప్పటి వరకు ముడు దిక్కుల ప్రదాన ద్వారం అర్దమైంది ఉత్తరం వైపు ఏట్లా అనేది అర్దంకాలేదు ఇప్పుడు ఉత్తరం తొ పాటు మిగిలిన దిక్కులు కుడా అత్యంత సులువుగా పేట్టవచ్చు అని అర్దమైంది నాకు అర్దమవ్వడమే కాకుండా నలుగురికి చేప్పే విదంగా కుడా అర్దమైంది ధన్యవాదాలు మికు
@@Harivastu sir nenu chinna confusion lo unnanu ,rectangle place ki degrees prakaram dikkulu marutai annaru alaantappudu ilanti place(15*60)ki 4 sthanam ekkada teesukovalo cheppandi sir please
మీకు తెలియదు అని ఒప్పుకోండి శాస్త్రం తప్పు ఎప్పుడూ కాదు ఉత్తరంలో ప్రధాన ద్వారం ఉత్తరం ఆయుధం వైపు ఉండాలి పడమరలో ప్రధాన ద్వారం పడమర నైరుతివైపు ఉండాలి రాసి పెట్టుకోండి
Namaste gurugaru, na oka confused emante door petali ante ma sthalaniki 9 bagalu chayala? Ledu construction chese intiki chayala? Plz confirm na questions nunchi bejar aynte sorry?
Sir మరీ మీరు ఇంతక ముందు వీడియో లో రెండు దొరలు సమానం గా ఉండాలి అధి కుభేరు స్థానం లో అంతే 3 to 5 స్థానం లో తిషుకో మన్నరు ఇపుడు ఇలా చెబుతున్నారు మకూ కన్ఫ్యూషన్ గా ఉంది sir మీరు ముందు చేపినటు పెటము మరీ ఏది కరెక్ట్ సిర్
పడమర రోడ్డు గల స్థలానికి మీరు చెప్పినట్లుగా 4వ భాగంలో గుమ్మం పెట్టినట్లయితే ఆ యొక్క గుమ్మం నైరుతి వైపు ఉంటుంది కనుక ఇది ఎంతవరకు సమంజసం గా ఉంటుంది తెలియజేయగలరు గురువు గారికి నమస్తే
ఎంతవరకు ఐనా అదే సమంజసం అండి అందులో సుగ్రీవ మరియు పుష్పదంత దేవతల ఫలితాలు వస్తాయి. కాకపోతే ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి. ఇది నిజాయితీ పరులకు మంచి జరుగుతుంది, తప్పు పనులు చేసే వారికి శిక్ష పడుతుంది. అదీ కథ. జైహింద్.
Sagam sagam enduku chudadam Msg pettadam ధన్యవాదాలు మా హరి వాస్తు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కింద ఉన్న వీడియో లింక్ క్లిక్ చేయండి th-cam.com/play/PLkRAwhP0DZERVUbVuBMRjG4y2PVFpX0KA.html
సార్ మీరు మొన్నటి వీడియోలో చెప్పారు కదా ఇంటికి మధ్యలో మెయిన్ డోర్ పెట్టాలి పక్కన కిటికీలు ఉండాలి అని ఇప్పుడు ఏంటి సార్ మళ్లీ ఇలా పెట్టాలి అని చెప్తున్నారు క్లారిటీ ఇవ్వండి సార్.....
Sir madhi east 50 South 36 rectangle plot sir 1st floor lo main door North East corner lo east facing lo vundhi sub door agneyam lo South East corner lo utility loki
Sir super Mee subscribe nu .sir puraathana grandhalu .raamaa yaam ,Mahaa bharatham ,vasthu grandhalu yekkada yevari daggara ye place lo dorikaayi ...yekkada vunnayi yippudu avi chudaali ante yelaa ? Meeru ayithene correct gaa cheppagalaru. oka video cheyagalaru please reply sir
Sir ,nenu mimalni tapupattatamledu i am thankful to you & you are sharing knowledge.some areas east facing flats anni 105 to 110 degrees lo unai appudu meru chepina 4 va stanam place north side ki velutundi .
ఇల్లు కట్టేటప్పుడు ఇంటి చుట్టూ ప్రదక్షీ నలు చేసే మాదీరీగా కొద్దీగా స్థలం వదిలీ కాoపో ండు కడతము అయితే 1 ఫీట్ లేదా కొంత స్థలం వదిలీ కాంపొండు లేకుండా కట్టడం వలన ఎటువంటి దోషం కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా చెప్పగలరా
హరి గారు నమస్తే నేను మీ వీడియోలన్నీ ఫాలో అవుతూ ఉంటాను నాకు ఒక సందేహం వచ్చిందిమాది వెస్ట్ ఫేసింగ్ హౌస్ఫస్ట్ ఫ్లోర్ లోనైరుతి సైడ్ బెడ్ రూమ్ వస్తుందివాయవ్యం వైపు లిఫ్ట్ వస్తుందిమెయిన్ డోర్ ముందు కొంచెం ప్లేస్ వదిలేసి వెనక్కి పెట్టుకోవచ్చా
ధన్యవాదాలు మా హరి వాస్తు వీడియోస్ చుస్తున్నందుకు ధన్యవాదాలు మీకు అనుకూలముగా ఉండే విధముగా ఒక్కో టాపిక్ ని బట్టి, వేరు వేరు గా PlayList చేసాం చూడండి. Telegram App : టెలిగ్రామ్ యాప్ : t.me/harivastu th-cam.com/users/HARIVASTUplaylists
@@Harivastusir మాది పడమర రోడ్ ... పడమర 4 త్ ప్లేసులో మెయిన్ డోర్ పెట్ట ...ఇప్పుడు opposite door తూర్పుకు 4 వ స్థానంలో పెట్టాలా..లేక పడమర డోర్ ఎదురుగా పెట్టాలా సర్....
sir oka saari rectangular plot ki ye rooms ekkada raavaalo cheppandi please. naaku arthamainantha varaku mee videos nunchi rectangular plot ki vidikkula places maaruthai. so the extension places lo ( vidikkula tarvatha plot area lo) ememi undochhu. koncham clear ga cheppagalaru.
ఉచ్చ, నీచ అనేది ఎత్తు పల్లాలకు సంబంధించిన సబ్జెక్టు పాఠము. దానిని తీసికొని వచ్చి ద్వారాలకు ఆపాదించటంవల్ల తప్పు ప్రచారం జరిగింది. ఇందులో చెప్పింది రైటే. జైహింద్.
గురువు గారు మాది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. అయితే మీరు చెప్పారు ఒక వీడియొ లో నాలుగవ స్థానమే కాకుండా 67 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ లోపల వుండే టట్టు ప్రధాన ద్వారం చూసుకోవాలి అని. ఒక వేళ 4 స్తానం లో కాకుండా 5 కానీ 6 కానీ 67 డిగ్రీస్ తో 90 డిగ్రీస్ లోపల వస్తే , అక్కడే ద్వారం పెట్టాలి. Most probably 90 డిగ్రీస్ కి try చేస్తాను. కుదరక పోతే between 65 డిగ్రీస్ తో 90 డిగ్రీస్ లో 4th place వస్తేయ్ అక్కడే పెడతాను. కరెక్ట్ ఏనా లేక నేను తప్పుగా ఏమైనా అర్ధం చేసుకొన్నాన్నా చెప్పా గలరు.
Sir namaste Meru total land ki 9 parts chayali Ani old vedios chepparu adhi main gate ki main door ki only house ni 9parts chayali sir please explain please sir ji
Wrong..... వెస్ట్ కు తిరిగి 4 th place మీరు చెప్పింది , నార్త్ కు తిరిగి 4th place మీరు చెప్పింది, రాంగ్. West lo నైరుతి దిశలో,నార్త్ లో వాయువ్యం లో ద్వారాలు వస్తాయి...100% wrong... correct please.....
It's simple to count 4 th part in a clock wise from inside. Outside to count is anticlock wide sir. V
s
ప్రధాన ద్వారం ...
గురు స్థానం లో ఉండాలని అని ఒకసారి
నాలుగో స్థానంలో ద్వారం ఉండాలని ఒకసారి
ద్వారానికి ఎదురుగా ద్వారం ఉండాలని మరోసారి వాస్తు అని ఒకసారి
అసలైన వాస్తు అని ఒకసారి
స్థాపత్య వేద అని ఒకసారి
పురాతన గ్రంధాలలో అని మరోసారి
అంతా అయోమయంగా ఉంది గురువుగారు
ఆ గ్రంధాల నియమాలు ఇప్పుడు కట్టిన ఇళ్లకు,
పెట్టిన ప్లాట్లకు వర్తించే టట్టు కనిపించడం లేదు
ఏదైనా ఒక విధానం అచరించేలా మార్గదర్శనం చేయండి గురువుగారు...
nenu enni cheppina centre part of any side is important kadandi
nenu cheppindi only simple ga every person vallaku vallu chesukune vidhanga cheptunnanu
okari meeda adhara padakunda
@@Harivastu సుపర్ అండి
Total place or katte స్థలానికి 4 వ స్థానం theesukovaalaa?
Thank you sir.
👍
Chala baga explain chesaru sir.thank you... Always right doors pettinappudu ...4 doors opp to each other Ravu kadha ....can you please explain
main door base all set chesukovali
E.paddthi andariki Ardam avuthondhi sir thanq
correct
Sir,maa స్థలం East 30 డిగ్రీలు ఈశాన్యం వైపు తిరిగింది.
మాది west facing road.Main ద్వారం ఎక్కడ పెట్టాలి సలహా ఇవ్వండి.
ఇంటికి నాలుగు దిక్కులలో సరిగ్గా సెంటర్ లో
Sir dakshinam facing house ku back door yekkada pettalo cheppagalara
సార్ 4,5 స్థానాలు కలిపి ద్వారం అయినా గేటు అయినా పెట్టవచ్చా సార్
S
Mee explanation super sir. Very neat and clear presentation
Thanks and welcome
For Main Door with windos , in my house main door have tow windos but one windo with west side children room windo & another windo with east side frount room it's considered as door with windos ? Pls reply. Sir.
Guruvugariki 🙏🙏🙏🌹🌹🌹 easy point chepparu sir
namaste
Thank you soo much excelent vvimp
You're most welcome
Swasthik condition apply chesara sir
Chudandi
Hii sir mana Ellu degrees trigi poi unte?Maa enti madyalo niluchunte 90 degrees 1va stanam lo vastundi ante moola akkada door pettocha??
ఏస్థానమైనా మూలకు పెట్టకూడదు సార్ మీరు గమనించాలి
పొడవు గాని వెడల్పు తూర్పు దక్షిణం వైపు
ఐతే 4వ, స్థానం మంచిది పడమర ఉత్తరం వైపు ఐతే 6వ, స్థానం మంచిదిని నా అభిప్రాయం సార్
Thank u guruji
👌🙏
Hr̥dayapūrvaka namaskāralu sir, but in the previous video ( "Where to place the main door | pradhana dwaram Place in home" dated-Nov 26, 2020) u told to follow as per compass degrees...
yes when you dont follow original rules that is also good
we follow original vastu for sthapathya veda plan
ధన్యవాదాలు
నేను అందరికి మంచి చేసే విధముగా
మీ అందరి అశీసులు ఎల్లపుడు ఉండాలి అని కోరుకుంటున్నాను
ఈరోజే జాయిన్ అవ్వండి Telegram App : t.me/హరివస్తు
మా హరి వాస్తు ప్లే లిస్ట్
th-cam.com/users/HARIVASTUplaylists
@@Harivastu ధన్యవాదాలు...
నమ స్కారము సార్ పడమర దిక్కున రోడ్డు ఉండి ఉత్తరం దిక్కున ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకోవచ్చు దయ చేసి వివరించండి.
నమస్తే sir west ద్వారం వీడియో లో వాయువ్యం నుంచి నైరుతి కి లెక్కించారు , అప్పుడు అది 4వ స్తానం , ఇప్పుడు అలాగే లెక్కిస్తే 6వ స్తానం అవుతుంది .Narth కూడా ఇంతే. అప్పుడు చెప్పింది పాటించాలా ఇప్పుడు చెప్పింది పాటించాలా !
కానీ అందరికీ ఇప్పుడు చెప్పినదే సింపుల్
S this one
Sir 9స్థానాలు పిల్లర్, గడలు కలిపి తీసకోవాల , వీటిని వదిలేసి తీసకోవాల please reply sir.
గురువు గారు 4వ స్థానం అంటే స్థలానికా ఇంటికా
పడమర లో 4వ స్థానం లో పెట్టాక దానికి opposite door పెట్టుకోవాలి కదా
మరి ఉత్తరం దక్షిణం లో ఎక్కడ పెట్టాలి 4 వైపులా పెట్టాలి అంటే తెలియచేయండి గురువు గారు
నాకు ఇప్పటి వరకు ముడు దిక్కుల ప్రదాన ద్వారం అర్దమైంది ఉత్తరం వైపు ఏట్లా అనేది అర్దంకాలేదు ఇప్పుడు ఉత్తరం తొ పాటు మిగిలిన దిక్కులు కుడా అత్యంత సులువుగా పేట్టవచ్చు అని అర్దమైంది నాకు అర్దమవ్వడమే కాకుండా నలుగురికి చేప్పే విదంగా కుడా అర్దమైంది ధన్యవాదాలు మికు
Thank you
Centre doors kuda pettochu annaru ga ee rendintilo edhi best?
Centre
Sir namaste south face 15*60 plot size ki ila main door 4 sthanam correct place na ? Samadhaanam cheppandi please
Size ni bati chudandi
@@Harivastu sir nenu chinna confusion lo unnanu ,rectangle place ki degrees prakaram dikkulu marutai annaru alaantappudu ilanti place(15*60)ki 4 sthanam ekkada teesukovalo cheppandi sir please
North and west doars ki neecha sthaanam avvadhaa?guruvugaaru.
that is correct dont worry
@@Harivastu correct information Gurvugaru nijeme
Thank you so much ❤️ Sir 👍
👍
మీరు చెప్పినది పడమట ద్వారం ఉత్తర ద్వారం తప్పు చెప్పారు ( ప్రజలను తప్పుతావ పట్టించకండి )🙏
మీకు తెలియదు అని ఒప్పుకోండి శాస్త్రం తప్పు ఎప్పుడూ కాదు
ఉత్తరంలో ప్రధాన ద్వారం ఉత్తరం ఆయుధం వైపు ఉండాలి పడమరలో ప్రధాన ద్వారం పడమర నైరుతివైపు ఉండాలి రాసి పెట్టుకోండి
Namaste gurugaru, na oka confused emante door petali ante ma sthalaniki 9 bagalu chayala? Ledu construction chese intiki chayala? Plz confirm na questions nunchi bejar aynte sorry?
House
Sir good morning maa plat madhyalo nilabadithe 90 digree s okatava sthanam lo chupisthindi door nalugava sthanam lo pettavacha sub door
S
@@Harivastu tq sir
Sir మరీ మీరు ఇంతక ముందు వీడియో లో రెండు దొరలు సమానం గా ఉండాలి అధి కుభేరు స్థానం లో అంతే 3 to 5 స్థానం లో తిషుకో మన్నరు ఇపుడు ఇలా చెబుతున్నారు మకూ కన్ఫ్యూషన్ గా ఉంది sir మీరు ముందు చేపినటు పెటము మరీ ఏది కరెక్ట్ సిర్
first watch all videos many conditions are there all are correct ok
@@Harivastu ok sir thank you
Namaskaram guru garu
namaste
పడమర రోడ్డు గల స్థలానికి మీరు చెప్పినట్లుగా 4వ భాగంలో గుమ్మం పెట్టినట్లయితే ఆ యొక్క గుమ్మం నైరుతి వైపు ఉంటుంది కనుక ఇది ఎంతవరకు సమంజసం గా ఉంటుంది తెలియజేయగలరు గురువు గారికి నమస్తే
ఎంతవరకు ఐనా అదే సమంజసం అండి అందులో సుగ్రీవ మరియు పుష్పదంత దేవతల ఫలితాలు వస్తాయి. కాకపోతే ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి. ఇది నిజాయితీ పరులకు మంచి జరుగుతుంది, తప్పు పనులు చేసే వారికి శిక్ష పడుతుంది. అదీ కథ. జైహింద్.
👌🙏
మీరు చెప్పినది పడమర ఉత్తరం తప్పు ....
5 6 stananaloo pettakudada
S
Sir gaaru....inthakumundu vedio's lo 3,4 sthanaalu..ante' 'Jayantha' mariyu 'Indra' aney vatilo Simha dwaram pettaali annaru gnapaka munda? maremo ippudila...appadu pettina dwaaraalu peeka valenaa?
Ippudu 4th llace ante indra stanam kada....?
Em videolu chustaru em ardam xgesukuntaru...?
Sagam sagam enduku chudadam
Msg pettadam
ధన్యవాదాలు
మా హరి వాస్తు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే
కింద ఉన్న వీడియో లింక్ క్లిక్ చేయండి
th-cam.com/play/PLkRAwhP0DZERVUbVuBMRjG4y2PVFpX0KA.html
Gummalu edureduruga undali antaru kadha guruvugaru apudu ela vastai cheppagalaru
Main door gurinchi cheptunnanu
Mottam site ni 9 parts cheyyali only constructed house ni matramei chudalaa
సార్ మీరు మొన్నటి వీడియోలో చెప్పారు కదా ఇంటికి మధ్యలో మెయిన్ డోర్ పెట్టాలి పక్కన కిటికీలు ఉండాలి అని
ఇప్పుడు ఏంటి సార్ మళ్లీ ఇలా పెట్టాలి అని చెప్తున్నారు
క్లారిటీ ఇవ్వండి సార్.....
simple ga meeku meeru chesukune vidhanga cheptunnanu
meeru evarimeeda adhara padakunda.....
North face house ki outer 10.9 vedalpu unte door yekkda pettali 4 place saripodu sir opposite South door yekkada pettali sir
Watch video
Digeeru prakaram .....chustee....
Antee....vidhikkulalo....house...vunnava....inkaa...
30 digress ki. Stalam thirigi Naa.....elaa....pettavachaa...sir....
Plzzz..
Cheppundi
same
ధన్యవాదాలండి
మా హరి వాస్తు అన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేయొచ్చు
th-cam.com/play/PLkRAwhP0DZERVUbVuBMRjG4y2PVFpX0KA.html
Namaskaram sir. Meeru cheppina dani prakaram compass tho chusinatharuvatha degrees batti 4th place kada sir
House base
వి దిక్కులు వుంటే ఎలా చూడాలి గురువు గారు
గురువు గారు అన్ని వీడియోలు హౌస్ గురించి చూపిస్తున్నారు.మకు దక్షణం ముకము స్తలము వుంది.మకు షాప్ మరియూ హౌస్ తో కూడిన వీడియో చేయగలరు గురీజి
Ok
Vuchha nechamla prakaram 2 dhikkulaku (padamara. North ) sidlalo neecham kadhandi
That is correct
Namaste sir me videos chusi
main door ki double doors petisthunam,grill gate single ithe saripothunda sir
S
Sir madhi east 50 South 36 rectangle plot sir 1st floor lo main door North East corner lo east facing lo vundhi sub door agneyam lo South East corner lo utility loki
Utility loki vellettuga agneyam lo East Side sub door pettukovacha sir please cheppandi
మీరు అంతకు ముందు వీడియో లో 4,5,6 స్థానాలలో 5 వ స్థానం ఖచ్చితంగా వచ్చేలా చూసుకోవాలని చెప్పారు కదా గురువు గారు....
always same andi dont worry some conditions untayi
@@Harivastu thank you గురువు గారు
Total place or construction nunchi stanalu chudala guruvu garu
house
Appartment lo north facing flat ki esanyam entrance icharu, remedy emaina cheppagalaru
No andi
degrees chudakkara ledaa?
no
nairuthi , vayuma .. lo dore yela sir...
previous videos lo cheppanu
@@Harivastu thank you sir..
Namaste Hari garu
namaste
Thank you sir. My property is west facing. Does this apply to both main gate and main door?
Home is imp
I.e clock wise direction
North mdoor and west mdoor nicha stanam lo untai kada meru cheppina vidanga ....clarify sir
no that is correct
Sir super Mee subscribe nu .sir puraathana grandhalu .raamaa yaam ,Mahaa bharatham ,vasthu grandhalu yekkada yevari daggara ye place lo dorikaayi ...yekkada vunnayi yippudu avi chudaali ante yelaa ? Meeru ayithene correct gaa cheppagalaru. oka video cheyagalaru please reply sir
Already told in other video
Good morning sir 🙏
Good morning
Sir degrees change ayte dwara stanalu maratayi ,degree base to Chetan did Sir
Any one formula need to follow
Sir ,nenu mimalni tapupattatamledu i am thankful to you & you are sharing knowledge.some areas east facing flats anni 105 to 110 degrees lo unai appudu meru chepina 4 va stanam place north side ki velutundi .
Doorki opesita door currect ga radhu kadha sir door leka poyena window pettocha
Edi maindoor
4 vipula
ఇల్లు కట్టేటప్పుడు ఇంటి చుట్టూ ప్రదక్షీ నలు చేసే మాదీరీగా కొద్దీగా స్థలం వదిలీ కాoపో ండు కడతము అయితే 1 ఫీట్ లేదా కొంత స్థలం వదిలీ కాంపొండు లేకుండా కట్టడం వలన ఎటువంటి దోషం కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా చెప్పగలరా
cheppi chala rojulu ayindi mundu anni videos lu chudandi
హరి గారు నమస్తే నేను మీ వీడియోలన్నీ ఫాలో అవుతూ ఉంటాను నాకు ఒక సందేహం వచ్చిందిమాది వెస్ట్ ఫేసింగ్ హౌస్ఫస్ట్ ఫ్లోర్ లోనైరుతి సైడ్ బెడ్ రూమ్ వస్తుందివాయవ్యం వైపు లిఫ్ట్ వస్తుందిమెయిన్ డోర్ ముందు కొంచెం ప్లేస్ వదిలేసి వెనక్కి పెట్టుకోవచ్చా
S
Bayati kolthaku or wall mandamu vadili lopali kolathalu count cheyalana
lopali or bayati any one
చాలా బాగా చోపరు గురుగారు
👍👍
గురువుగారు దక్సనము నాలుగో స్థానంలో గుమ్మం పెడితే వుత్తరంలో గుమ్మం ఎదురుగా రదనుకుట్టను, దయచేసి తెలియజేయండి
ధన్యవాదాలు
మా హరి వాస్తు వీడియోస్ చుస్తున్నందుకు ధన్యవాదాలు
మీకు అనుకూలముగా ఉండే విధముగా
ఒక్కో టాపిక్ ని బట్టి, వేరు వేరు గా PlayList చేసాం చూడండి.
Telegram App :
టెలిగ్రామ్ యాప్ : t.me/harivastu
th-cam.com/users/HARIVASTUplaylists
గురువుగారు 4,5,6, కలిపిపెట్టాలి అన్నారు. ఇప్పుడు 4 దిక్కులలో కూడా 4 వ స్తానం అన్నారు సరైనది ఏ స్తానమంటునారు తెలుపగలరు.
Sir main door I kept 4th place at east side ..then which place of sub door of west side..
sub door means its a secondary door opp to main door
Sir Namaste,vidikkullo vunna vatiki ala pettali
same
Pradhana dwaram katanjanam pettavaccha second padamlo pettamu edaina problema.telapandi
watch old videos
Sir site 25 degrees thirigi vunte, main door ela thesukovali andi, please chepandi
Same
Thq sir
South 3rdbettee 4th better sir
yes
Degreelu chudanavasaramleda guruvugaru
Watch old videos already given clarification
Veedio number pettandi sir
Sir main door ki ఎదురుగా మళ్ళీ డోర్ పెట్టాలి కదా sir Opposite.... పడమర 4th place తూర్పు .4th ki .set kavatle kadha sir
.ela set cheyali sir...
no probelm main door correct place important
@@Harivastusir మాది పడమర రోడ్ ... పడమర 4 త్ ప్లేసులో మెయిన్ డోర్ పెట్ట ...ఇప్పుడు opposite door తూర్పుకు 4 వ స్థానంలో పెట్టాలా..లేక పడమర డోర్ ఎదురుగా పెట్టాలా సర్....
sir ento opposite lo cheppinatlanpisthundi north and west ki ! meeru anthaku mundu cheppina danitho polisthe. pls correct me if my doubt is not valid
full videos chusina variki doubts ravu
meeku vachayi ante anni videos chudaledu ani ardam
thank you
sorry sir. arthamaindi ippudu. Thanks.
sir oka saari rectangular plot ki ye rooms ekkada raavaalo cheppandi please. naaku arthamainantha varaku mee videos nunchi rectangular plot ki vidikkula places maaruthai. so the extension places lo ( vidikkula tarvatha plot area lo) ememi undochhu. koncham clear ga cheppagalaru.
Namaskaram guruvugaru.
If for example house 15 degree tilt ayinatlayite . Degrees prakaram divide chesi 4th spot lo pettala ?
S
Conditions apply
Super sir. Ilanti small condition . Especially degrees tilt ayite ela anedi kuda oka 30 sec lo explain cheyandi next videos lo..
Dhanyavadalu
@@Harivastu namaste guruvugaru conditions apply annaru please avi emito cheppagalaru
Sir namaste Madi narth fusing sir akkada metlu vachayi sir Mari akkada door pettali sir
345 any where from NW
ఫుల్ క్లారిటీ గా చాలా ఈజీగా అర్థమయ్యేలా గా చెప్పారు 🙏🙏🙏🙏🙏
thank you
Anni sutralu impliment cheyali
ఒక సారి సెంటర్ ద్వారం.ఒక సారి 4 స్థానం అంటారు.శాస్త్రం అంటారు.ఇలా చెప్పితే ఎలా సార్..
మీలాంటి వాళ్ళు ఒకసారి మధ్యలో పెట్టాలని అడుగుతారు ఇంకోసారి ఇంకేమైనా ఆప్షన్ ఉందా అని అడుగుతా రెండు చెప్తే ఎందుకు చెప్తున్నాను అంటారు ఏం చేయాలి చెప్పండి
4 vipula door unnapudu door to door stituga Ravu kadha sir dwara niki eaduru dwaramniki undalannaru kadha eala Mari sir
Main door imp
తూర్పు . దక్షణం ఉశ్చ స్థానం లో సరె. కానీ ఉత్తరం, పడమర నీచ స్థానం లొ ఉంటాయి కదా ?
original edi
ఉచ్చ, నీచ అనేది ఎత్తు పల్లాలకు సంబంధించిన సబ్జెక్టు పాఠము. దానిని తీసికొని వచ్చి ద్వారాలకు ఆపాదించటంవల్ల తప్పు ప్రచారం జరిగింది. ఇందులో చెప్పింది రైటే. జైహింద్.
North and west door thapu avutai kada
that is correct
Villa ki north east cut ante emiti north east cut unte emi cheyyali
small wall kattali
Thank u sir
Villaki north east cut a placelo carparking echaru
Hlo sir, మరి road nu చూసి తీసుకోవాలా లేకుంటే డిగ్రీ లను బట్టి తీసుకోవాలా .reply pls
both are need to see
@@Harivastu eastroad face plot , east 90 degrees అనేవి మధ్యలో కాకుండా ishyanyam లో చూపిస్తుంది .
Oka Video lo North east nundi count Chesi main door ani chepparu ippudu indulo total reverse ga cheputunnaru so edi follow avvali
Confuse meeru avtunnaru
Watch latest doors episode
గురువు గారు మాది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. అయితే మీరు చెప్పారు ఒక వీడియొ లో నాలుగవ స్థానమే కాకుండా 67 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ లోపల వుండే టట్టు ప్రధాన ద్వారం చూసుకోవాలి అని. ఒక వేళ 4 స్తానం లో కాకుండా 5 కానీ 6 కానీ 67 డిగ్రీస్ తో 90 డిగ్రీస్ లోపల వస్తే , అక్కడే ద్వారం పెట్టాలి. Most probably 90 డిగ్రీస్ కి try చేస్తాను. కుదరక పోతే between 65 డిగ్రీస్ తో 90 డిగ్రీస్ లో 4th place వస్తేయ్ అక్కడే పెడతాను. కరెక్ట్ ఏనా లేక నేను తప్పుగా ఏమైనా అర్ధం చేసుకొన్నాన్నా చెప్పా గలరు.
Correct
Two formulas any one need to follow
@@Harivastu Thanks guruvu garu.🙏🙏🙏
Hi sir. Pre videos lo house centerlo pettandi southlo matram 4th place lo pettamanaru, eppdemo, annivaepula 4th place antunnaru edi karte,
simple ga meeku meeru chesukune vidhanga cheptunnanu
meeru evarimeeda adhara padakunda.....
Thanks sir
🙏🌹
namaste
House 60degrees East lo umdi guruvu Garu gummam ye place lo pettali
ela unna 4th
@@Harivastu sir edi sapatya veda prakaram leda Coman vastuna
Sir namaste Meru total land ki 9 parts chayali Ani old vedios chepparu adhi main gate ki main door ki only house ni 9parts chayali sir please explain please sir ji
Same
ఈ స్థానాలని ఎలా నిర్ధారణ చేయాలి సర్
ఈ స్థానాన్ని ఎలా లెక్కకట్టాలి సర్
watch previous videos
అలా పెడితే గుమ్మానికి ఎదురుగా గుమ్మం రాదేమో గురుగారు.. ఒక ప్రక్క 4 వ, మరో ప్రక్క 6 వ స్థానం లో పెట్టవచ్చా..🙏
no issue
@@Harivastu Thank you sir 🙏
అప్పుడు పాణి ద్వారం సైజు సింహ ద్వారం కంటే చిన్నదై ఉండాలి
4వ స్థానంలోనే పెట్టాలా, లేదా 4 స్థానాలలో ఎక్కడైనా పెట్టవచ్చా తెలియజేయండి దయచేసి,💐
any where 4th place
@@Harivastu ధన్యవాదాలు సార్
West facing door Meeru degrees aithe 270 to 295 lo pettamannaru...eh video prakaram 245 to 270 vasthundi
పడమర సింహద్వారం ఇంటికి ఇప్పుడు చెప్పిన ప్రకారమే రైటు
Plz explain which is right 270 to 295 degree or w4 west puspadant
Maa house members ki nakshthralu jathakam levu birth dates teliyavu ayaniki eala Meru maa house set chestharu
As per names
Tq
Old vidiolo veruga chepparu sir
2 types untayi
@@Harivastu thank you sir
Wrong..... వెస్ట్ కు తిరిగి 4 th place మీరు చెప్పింది , నార్త్ కు తిరిగి 4th place మీరు చెప్పింది, రాంగ్. West lo నైరుతి దిశలో,నార్త్ లో వాయువ్యం లో ద్వారాలు వస్తాయి...100% wrong... correct please.....
Meeru anukunnadi correct ayite ade follow avvandi
Little bit confusing Sir
Correct vinandi
No confuse
In last videos u said 6th place as 4th
adi mana local lo patinche vidhanam
edi original shastralalo unnaru original samacharam
Utharam left nundi 4stanam
simple ga meeku meeru chesukune vidhanga cheptunnanu
meeru evarimeeda adhara padakunda.....
that is correct dont worry
w.n. thappu vasthai kadha sir
Ade correct
ఇంటి ప్రధాన ద్వారానికి దేవుడు రూమ్ కోసం కట్టిన మూల ప్రధాన ద్వారానికి పడవచ్చ లేదా అలాగే బయట నుండి ఏదైనా మూల ప్రధాన ద్వారానికి పడొచ్చా
Padoddu
Oka saari Nalugava stanam Antunnaru Okasari Madyalo Antunnaru Meemu Eamanukovaali Sir
meeku meeru chesukovadaniki cheptunnanu
centre kavalante some condition will be there
Sir Mari eeprakaramlo doors edureduruga raavu kada.E/S NAKU guru sthanam Mari N/West lo shukra sthanam. West lo niruthi bhagam manchidantara.🙏🙏🙏
Maindoor important
Wrong this video he shows north west, west south
🌹🌹🌹🌹