ఈ వాస్తు శాస్త్రానికి ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు భాష్యాలు చెప్పి భ్రష్టు పట్టిస్తున్నారు...ఒకాయన వర్గు ప్రకారం సింహాద్వారం అంటాడు. ఇంకో ఆయన జన్మ నక్షత్రం / నామ నక్షత్రం అంటాడు... ఈయన వాళ్లందర్నీ దాటేసి డైరెక్ట్ గా పడమర సింహాద్వారం పెట్టేసుకోమంటున్నారు... దక్షిణం, పడమర ఫేసింగ్ స్థలాలు తీసుకుంటే, వంటిల్లు, మెట్లు సింహాద్వారం టాయిలెట్ ల స్థానాలు నిర్ణయం చేయడం ఇబ్బందిగా ఉంటుంది కనక అవి వద్దు అని మేస్త్రి లు సైతం చెప్పే విషయం.. 🇦🇼
ఇక్కడ కేవలం పడమర ఫేసింగ్ గురించి మాత్రమే చెప్పడం జరిగిందండి సో మీరు చెప్పిన ప్రకారము పేర్ల ప్రకారం వర్గుల ప్రకారం మూలగ్నం ప్రకారం ఇవన్నీ తప్పకుండా చూసుకుంటే చాలా మంచిది
మాది పడమర మరియు ఉత్తరం రోడ్డు కానీ పెద్దవాళ్ళు పడమర హద్దు చేసి ప్రహరీ కూడా లేకుండా కట్టినారు, మండువా లోగిలి. తూర్పు సింహద్వారం మరియు ఉత్తరం గేటు ఇలా ఉండవచ్చా అన్నగారు
Ha ha ha bharya bhartha ani manchi kada chepparu opposite door compulsory aa , evarindeggara vastu nerchukunnav swamy mee guruvu garibperu cheppu. Enduku vachi raani vastu cheppi jananni padu chesthunnav.
😂😂😂 ఒరిజినల్ శాస్త్రం తెలిసినప్పుడు ఇలాగే ఉంటుంది పోనీ మేము తప్పు చెప్పామని అనుకుంటే సరైనదేదో మీరు చెప్పండి ఆధారంతో పాటు చూపియండి లేదంటే మా దగ్గర రండి మేము ఆధారంతో పాటు చూపిస్తాం
చాలా బాగా అర్థం అయేలాగా simple ga clear ga చెప్పారు
ఇది కదా కావలసింది 👍
👍👌🙏
Thank you
Good information 👍
👍👍
నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు
Thank you
ఈ వాస్తు శాస్త్రానికి ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు భాష్యాలు చెప్పి భ్రష్టు పట్టిస్తున్నారు...ఒకాయన వర్గు ప్రకారం సింహాద్వారం అంటాడు. ఇంకో ఆయన జన్మ నక్షత్రం / నామ నక్షత్రం అంటాడు... ఈయన వాళ్లందర్నీ దాటేసి డైరెక్ట్ గా పడమర సింహాద్వారం పెట్టేసుకోమంటున్నారు... దక్షిణం, పడమర ఫేసింగ్ స్థలాలు తీసుకుంటే, వంటిల్లు, మెట్లు సింహాద్వారం టాయిలెట్ ల స్థానాలు నిర్ణయం చేయడం ఇబ్బందిగా ఉంటుంది కనక అవి వద్దు అని మేస్త్రి లు సైతం చెప్పే విషయం..
🇦🇼
ఇక్కడ కేవలం పడమర ఫేసింగ్ గురించి మాత్రమే చెప్పడం జరిగిందండి సో మీరు చెప్పిన ప్రకారము పేర్ల ప్రకారం వర్గుల ప్రకారం మూలగ్నం ప్రకారం ఇవన్నీ తప్పకుండా చూసుకుంటే చాలా మంచిది
Pranaam Guruji
👌
Ma inti dhikkul corner lo unnayi
మాది పడమర మరియు ఉత్తరం రోడ్డు కానీ పెద్దవాళ్ళు పడమర హద్దు చేసి ప్రహరీ కూడా లేకుండా కట్టినారు, మండువా లోగిలి. తూర్పు సింహద్వారం మరియు ఉత్తరం గేటు ఇలా ఉండవచ్చా అన్నగారు
ఫస్ట్ నీళ్లు జాతకం సరిగ్గా చూసుకోరి తర్వాత పబ్లిక్ చెప్పండి
❤❤perfect undi
15/60 ki main door yekkada pettali sir
house ni batti
Ha ha ha bharya bhartha ani manchi kada chepparu opposite door compulsory aa , evarindeggara vastu nerchukunnav swamy mee guruvu garibperu cheppu. Enduku vachi raani vastu cheppi jananni padu chesthunnav.
😂😂😂
ఒరిజినల్ శాస్త్రం తెలిసినప్పుడు ఇలాగే ఉంటుంది
పోనీ మేము తప్పు చెప్పామని అనుకుంటే సరైనదేదో మీరు చెప్పండి
ఆధారంతో పాటు చూపియండి లేదంటే మా దగ్గర రండి మేము ఆధారంతో పాటు చూపిస్తాం
100 percent wrong info.
😂😂😂
మరి సరైన ఇన్ఫర్మేషన్ మీరైనా చెప్పాలి కదా సార్
చెప్పడం చేతగాని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టడం మాత్రమే వస్తది