👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది. 👉 Please Watch my Channel Hari vastu for Full videos Vastu in telugu ✅ Like, ✅ Subscribe and ✅ Share. th-cam.com/users/HARIVASTU 1. హరి వాస్తు అన్ని వీడియోలు ఒకే చోట, hari vastu all videos th-cam.com/play/PLkRAwhP0DZETiTk9KrimEM3cyKrc3BmyM.html 2. Kitchen Vastu వంట గది వాస్తు నియమాలు th-cam.com/play/PLkRAwhP0DZEQDKblLEuKpVpjj7fm4Q5DA.html 3. Veedhulu వీధులు వాటి వివరాలు ఎటు పల్లం ఉంటె, ఎలాంటి ఫలితాలు ఉంటాయి th-cam.com/play/PLkRAwhP0DZES1MHOrxC7jaMB5YUnWKsZf.html 4. How to Enter in House గృహంలోకి ఎలా ప్రేవేశిస్తే ఎలాంటి ఫలితం th-cam.com/play/PLkRAwhP0DZESL8-N-v4ezANNChHQ-vlDs.html 5. వాస్తు దోషాలు Nivarana, salt Remedy, Vastu doshalu th-cam.com/play/PLkRAwhP0DZES_e2C-gaJ24nfCjHpaR7iT.html 6. Bedroom Vastu, బెడ్ రూమ్ వాస్తు నియమాలు th-cam.com/play/PLkRAwhP0DZES5D2z0OBXAb5oAfo6pTkh5.html 7. Floors, Slab Vastu niyamalu th-cam.com/play/PLkRAwhP0DZETRfa6byy-AqPpz7aU3o4C3.html 8. Degrees, Compass, ఇల్లు కట్టే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈషా ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ద ప్రాచి, Place Vastu, Plot vastu th-cam.com/play/PLkRAwhP0DZESkMvjxNTRD49gsJgnitQgr.html 9. వీడియోలు చూసి ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct house by watching hari vastu videos th-cam.com/play/PLkRAwhP0DZEQCmCpwhGUsph0fLGtNmLPg.html 10. ఆయాది గణితం వాటి ప్రాధాన్యత పూర్తి వివరాలు ayadi formula, Ayadi calculation video th-cam.com/play/PLkRAwhP0DZESgvUZZtHrBV8AtuVU2oT6P.html 11. Water Tank, Water Sump, వాటర్ ట్యాంక్, వాటర్ సంప్ th-cam.com/play/PLkRAwhP0DZETN4DMID_kYivYfwKixDeur.html 12. స్థాపత్యవేద వాస్తు రహస్యాలు Sthapathyaveda Vastu Secrets th-cam.com/play/PLkRAwhP0DZETcHxcRNusJdLbQ6DCq7hNn.html 13. Steps vastu మెట్ల వాస్తు th-cam.com/play/PLkRAwhP0DZEQZUw8Phaw3NJ29GLRvETH5.html 14. Toilets Vastu, టాయిలెట్స్ వీడియోలు th-cam.com/play/PLkRAwhP0DZEQsEU0FLnR2xfl62ypbk7Rw.html 15. Business vastu ఇల్లు వ్యాపారం నియమాలు th-cam.com/play/PLkRAwhP0DZESDFeympSj_UbRtyEvBUUoa.html 16. Pillars vastu, పిల్లర్ల వాస్తు నియమాలు th-cam.com/play/PLkRAwhP0DZEQdv2u621mxvDA1X2vKIq1d.html 17. Bramhastanam videos బ్రహ్మస్థానం వీడియోలు th-cam.com/play/PLkRAwhP0DZETWcrA7FawJEZ7zVVUA6AUK.html 18. Family Vastu ఫామిలీ వాస్తు th-cam.com/play/PLkRAwhP0DZER30l4KGEedijjPGsU7RTWE.html 19. Veedhipotu వీధిపోటు, ఇంటి పరిసరాల వాస్తు నియమాలు th-cam.com/play/PLkRAwhP0DZEQbfiq9cT-PH_WrvbB82dQm.html 20. వాస్తు ఉందా ? వాస్తు పుస్తకాల వివరాలు, ఏ శాస్త్రం పాటించాలి పూర్తి వివరాలు vastu books th-cam.com/play/PLkRAwhP0DZESLzmX9o6Q8Cg7qT_4bBlEc.html 21. శంకు స్థాపన, వాస్తు పూజ, బలి పూజ ఇతర వీడియోలు shanku sthapana, vastu pooja, vastu bali pooja, ఇల్లు కట్టే ముందు చూడవలసిన ముఖ్యమైన అంశాలు th-cam.com/play/PLkRAwhP0DZEQfhy1h7y-ZNiwnUafaoWaO.html 22. Septic tank, Pipeline, సెప్టిక్ ట్యాంక్ వాస్తు వీడియోలు th-cam.com/play/PLkRAwhP0DZES7bSao9yxcYJkMVbQOxWLY.html 23. Ancient Centre Doors మధ్య ద్వారాల వాస్తు Proof of Olden vastu system th-cam.com/play/PLkRAwhP0DZESrJ6m4QqH3laQNc2r3mDHs.html 24. Other Topic Information ఇతర అంశాల వీడియోలు th-cam.com/play/PLkRAwhP0DZERc3f5fhfTnZ6Kp-f6hKOz8.html 25. Pooja Vastu పూజ గది వాస్తు నియమాలు pooja gadhi, pooja room vastu, pooja place in vastu th-cam.com/play/PLkRAwhP0DZETPsMGKBpYiRbSxevOS-fLq.html 26. Doors గృహం రకాలు ఎక్కడ ద్వారం ఉంటె ఎం ఫలితం Shalala vastu th-cam.com/play/PLkRAwhP0DZEQsIbr30OuVQL_8YpusBZ0X.html 27. Maindoor Vastu, ప్రధాన ద్వారాల Niyamalu, doors vastu, main gate vastu th-cam.com/play/PLkRAwhP0DZESmWEWPqmspT1EqlsBHN8Ie.html 28. ఏ వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టాలి household items vastu, fridge, water, wall clock, sink, cupboards, tv, sofa, storage, dining table etc th-cam.com/play/PLkRAwhP0DZEQG_KCcLtvOCpluQD1xXXzN.html 29. Beeruva వాస్తు, డబ్బు వాస్తు, మనీ వాస్తు వీడియోలు vastu, dabbu vastu, money vastu th-cam.com/play/PLkRAwhP0DZET6tvjivUQIX8-Vo00ZCPNj.html 30. Shorts హరి వాస్తు షార్ట్ వీడియోస్ hari vastu shorts, #shorts #hari vastu videos th-cam.com/play/PLkRAwhP0DZESAo6pAn1vVTJ0oeUnmfoRn.html 31. Windows కిటికీలు, వెంటిలేటర్ వీడియోలు ventilators vastu th-cam.com/play/PLkRAwhP0DZESrTK6h-hye_wiYMwnpvF9q.html 32. Apartment Vastu Lift vastu th-cam.com/play/PLkRAwhP0DZET5-y94-o1_gX5Lrj46i57B.html 33. హరి గారు కట్టించిన ఇంటి నిర్మాణాల వీడియోలు Constructed Houses under Hari sir Plan th-cam.com/play/PLkRAwhP0DZEQGMy--B3GE4yw5grjw5xDs.html 34. హరి గారు ఇచ్చిన ప్లాన్లు, Vastu plans, Visits Plan Corrections th-cam.com/play/PLkRAwhP0DZET2ik5Q1UhLgglMCWaQkjN5.html 35. Important Vastu Rules , వాస్తు ముఖ్య సూత్రాలు th-cam.com/play/PLkRAwhP0DZETRYJ75RlIsjb48IwZTKoSN.html 36. Hari Sir videos in Other TH-cam Channel హరి గారి ఇంటర్వ్యూ th-cam.com/play/PLkRAwhP0DZEQL8og_JAgI3fa8I3QkvQ0T.html 37. Hari Vastu Shorts Videos th-cam.com/play/PLkRAwhP0DZESSicY6363XVedfhZd40S7Y.html
Super 🙏🙏🙏 na alochanaku nachinnattu ga SENTTAER door pettalanukunnanu more Nakuru manchi nirnayam tisukovadaniki miru cheppetivi yappatiki vintage thank🙏🙏🙏 sir
మాకు వాస్తుగురించి గాని,కంపాస్ గురించి కానీ అంతగా తెలీదు.కానీ ద్వారం మాత్రం ఈశాన్యంలో మా మేస్త్రి ఇంజినీర్ చెప్పినట్టు పెట్టారు.కానీ మీ కంపాస్ వీడియోస్ చూసి నేను కంపాస్ తో చూసాను.మా ద్వారం 90 డిగ్రీస్ లో ఎక్సక్టు గా ఉంది .నేను స్లాబ్ కింద నుండి చూసాను చెక్కమీద పెట్టి స్లాబ్ మీద కంపాస్ పెట్టి చూసాను అలాగే ఈశాన్యం లో ఉన్న గేట్ దగ్గర కంపాస్ పెట్టి చూసాను.ఇప్పుడు చెప్పండి సర్ మా ద్వారం ఎక్కడ ఉన్నట్టు.దయచేసి నా సందేహాన్ని తీర్చండి సర్.
Meeru cheppindi nijame sir maa village lo present 3 buildings east center darvajalu unnaiah okappudu very very rich persons last25 yrs to down possition okappudu district level famous persons in warangal dist thank u sir
Sir last 25 years back maa village l o center east buildings 10 undevi veeru andaru danavantule building kattinchina vallu valla fathers/mothers leru vallu unnappudu rich persons thank u sir
గురువుగారు నమస్కారం,నేను మెయిన్ డోర్ నార్త్ ముఖంగా,సబ్ డోర్ తూర్పు ముఖంగా అద్దెకి వెళుతున్న వెళ్ళమంటర గురువు గారు,edi వరకు దక్షిణం వైపు ఉన్నా,అప్పులు, ఆరోగ్య సమస్యలు వచ్చాయ్, ప్రత్యుత్తరం ఇవ్వండి
Sir ఇప్పటి పరిస్థితులు ను బట్టి, స్థలం సరిపోక పోవడం వల్లో, ఇల్లు దిశకు సరిపోయేటట్టు కట్టడం లేదు ఇంటి దిశ సరిగా లేనపుడు సెంటర్ లో గుమ్మం పెడితే ఉపయోగం ఉండదు కదా.....
Sir...meru annattuga memu ma inti main door nu center nundi kastha left ki ante... Jayanth and mahendra loki jaripaamu... Aithe prakkaki jaripinappudu akkadunna "vasthu moguram" thisamu, adhi malli pettaledu ippatiki 8months avuthundi... Ma intiki vasthumoguram ledu.... Intiki em kaada and intlo power vasthu moguram thonena.... Oka vela undalante manchi time chusi pettukovala... Plz reply sir
Sir మీరు చెప్పే విషయాలు చాలా బావున్నాయి కానీ మీరు subject కంటే వేరే వాళ్ళని తిట్టడానికి ఎక్కువ టైం కేటాయిస్తారు . అది మాకు చాలా ఇబ్బందిగా వుంది దయచేసి అర్దం చేసుకోండి
గదుల పరంగా, పడమర వాయువ్య0 లో ద్వారం ఉండవచ్చా గురువు గారు....మొదట డోర్ తూర్పు ఈశాన్యం లో డ్రిల్ డోర్.....రెండవ డోర్ వుడ్ డోర్, మూడవ వుడ్ డోర్ పడమర వాయువ్య0 లో ఇప్పుడు పెడుతున్న0.
Guruvu garu,plot 15 degrees orientation lo vunnappudu,east corner lo vastundhi.appudu 9 bagalo Ela tesukovali teliyacheya galaru..ante degrees prakaram 9 bagalu chesukovala or plot ki vunna prathi side ni 9 bagalu chesukovala.. please clarify
Meku evi ekkada em pedithe dabbulu ela vasthayo ela nilabadathayo anni thelusu ayina me centre gummam unde patha illu enduku ammesaru kotha Illu inka enduku kattaledu ippudu unna Adde illu motham vasthu correctga unda guruvu garu🙏
Upa dwaram niyamalu kuda chepthe bagundedi guruvgaru. East facing house ki main door east side unte upa dwaram second main door at North ekkada undalo kuda cheppandi
తూర్పుగా step 3 లో వున్నది main dore నార్త్ కి కూడా పక్కనే ఈషాణ్యం లో ఇంకో ఒక డోర్ వుంది.... అందులోకి రెంట్ కి వెళ్ళొచ్చా.. మాది చెక్క గానుగ నూనెలు డ్రై ఫ్రూప్ట్స్ వ్యాపారం సార్. తీస్కోవచ్చా..
నమస్తే 25 క్రితం నేను చదివిన మయ వాస్తు అను కుంటా ఈ విశయాలు ఉన్నాయి..ఏ రాజభవనం, కోట గుడి మూల లకు సింహద్వారంపెట్టి కట్టలచదు..మూల వాస్త పై ఆదారపడినమీకు జయము కలుగుగాక
Sir గురువు గారు నేను muscat లో ఉంటాను వర్కర్ ని నేను అరబులు హౌస్ ప్రతీ ఇల్లు మీరు చెప్పినట్లు ఇక్కడా సెంట్టర్ door కిటికీలు మీరు చెప్పిన విధంగా ఉన్నాయి ప్రతి ప్రతీది హౌస్ ఉన్నాయి
👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది.
👉 Please Watch my Channel Hari vastu for Full videos Vastu in telugu
✅ Like, ✅ Subscribe and ✅ Share.
th-cam.com/users/HARIVASTU
1. హరి వాస్తు అన్ని వీడియోలు ఒకే చోట, hari vastu all videos
th-cam.com/play/PLkRAwhP0DZETiTk9KrimEM3cyKrc3BmyM.html
2. Kitchen Vastu వంట గది వాస్తు నియమాలు
th-cam.com/play/PLkRAwhP0DZEQDKblLEuKpVpjj7fm4Q5DA.html
3. Veedhulu వీధులు వాటి వివరాలు ఎటు పల్లం ఉంటె, ఎలాంటి ఫలితాలు ఉంటాయి
th-cam.com/play/PLkRAwhP0DZES1MHOrxC7jaMB5YUnWKsZf.html
4. How to Enter in House గృహంలోకి ఎలా ప్రేవేశిస్తే ఎలాంటి ఫలితం
th-cam.com/play/PLkRAwhP0DZESL8-N-v4ezANNChHQ-vlDs.html
5. వాస్తు దోషాలు Nivarana, salt Remedy, Vastu doshalu
th-cam.com/play/PLkRAwhP0DZES_e2C-gaJ24nfCjHpaR7iT.html
6. Bedroom Vastu, బెడ్ రూమ్ వాస్తు నియమాలు
th-cam.com/play/PLkRAwhP0DZES5D2z0OBXAb5oAfo6pTkh5.html
7. Floors, Slab Vastu niyamalu
th-cam.com/play/PLkRAwhP0DZETRfa6byy-AqPpz7aU3o4C3.html
8. Degrees, Compass, ఇల్లు కట్టే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈషా ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ద ప్రాచి, Place Vastu, Plot vastu
th-cam.com/play/PLkRAwhP0DZESkMvjxNTRD49gsJgnitQgr.html
9. వీడియోలు చూసి ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct house by watching hari vastu videos
th-cam.com/play/PLkRAwhP0DZEQCmCpwhGUsph0fLGtNmLPg.html
10. ఆయాది గణితం వాటి ప్రాధాన్యత పూర్తి వివరాలు ayadi formula, Ayadi calculation video
th-cam.com/play/PLkRAwhP0DZESgvUZZtHrBV8AtuVU2oT6P.html
11. Water Tank, Water Sump, వాటర్ ట్యాంక్, వాటర్ సంప్
th-cam.com/play/PLkRAwhP0DZETN4DMID_kYivYfwKixDeur.html
12. స్థాపత్యవేద వాస్తు రహస్యాలు Sthapathyaveda Vastu Secrets
th-cam.com/play/PLkRAwhP0DZETcHxcRNusJdLbQ6DCq7hNn.html
13. Steps vastu మెట్ల వాస్తు
th-cam.com/play/PLkRAwhP0DZEQZUw8Phaw3NJ29GLRvETH5.html
14. Toilets Vastu, టాయిలెట్స్ వీడియోలు
th-cam.com/play/PLkRAwhP0DZEQsEU0FLnR2xfl62ypbk7Rw.html
15. Business vastu ఇల్లు వ్యాపారం నియమాలు
th-cam.com/play/PLkRAwhP0DZESDFeympSj_UbRtyEvBUUoa.html
16. Pillars vastu, పిల్లర్ల వాస్తు నియమాలు
th-cam.com/play/PLkRAwhP0DZEQdv2u621mxvDA1X2vKIq1d.html
17. Bramhastanam videos బ్రహ్మస్థానం వీడియోలు
th-cam.com/play/PLkRAwhP0DZETWcrA7FawJEZ7zVVUA6AUK.html
18. Family Vastu ఫామిలీ వాస్తు
th-cam.com/play/PLkRAwhP0DZER30l4KGEedijjPGsU7RTWE.html
19. Veedhipotu వీధిపోటు, ఇంటి పరిసరాల వాస్తు నియమాలు
th-cam.com/play/PLkRAwhP0DZEQbfiq9cT-PH_WrvbB82dQm.html
20. వాస్తు ఉందా ? వాస్తు పుస్తకాల వివరాలు, ఏ శాస్త్రం పాటించాలి పూర్తి వివరాలు vastu books
th-cam.com/play/PLkRAwhP0DZESLzmX9o6Q8Cg7qT_4bBlEc.html
21. శంకు స్థాపన, వాస్తు పూజ, బలి పూజ ఇతర వీడియోలు shanku sthapana, vastu pooja, vastu bali pooja, ఇల్లు కట్టే ముందు చూడవలసిన ముఖ్యమైన అంశాలు
th-cam.com/play/PLkRAwhP0DZEQfhy1h7y-ZNiwnUafaoWaO.html
22. Septic tank, Pipeline, సెప్టిక్ ట్యాంక్ వాస్తు వీడియోలు
th-cam.com/play/PLkRAwhP0DZES7bSao9yxcYJkMVbQOxWLY.html
23. Ancient Centre Doors మధ్య ద్వారాల వాస్తు Proof of Olden vastu system
th-cam.com/play/PLkRAwhP0DZESrJ6m4QqH3laQNc2r3mDHs.html
24. Other Topic Information ఇతర అంశాల వీడియోలు
th-cam.com/play/PLkRAwhP0DZERc3f5fhfTnZ6Kp-f6hKOz8.html
25. Pooja Vastu పూజ గది వాస్తు నియమాలు pooja gadhi, pooja room vastu, pooja place in vastu th-cam.com/play/PLkRAwhP0DZETPsMGKBpYiRbSxevOS-fLq.html
26. Doors గృహం రకాలు ఎక్కడ ద్వారం ఉంటె ఎం ఫలితం Shalala vastu
th-cam.com/play/PLkRAwhP0DZEQsIbr30OuVQL_8YpusBZ0X.html
27. Maindoor Vastu, ప్రధాన ద్వారాల Niyamalu, doors vastu, main gate vastu
th-cam.com/play/PLkRAwhP0DZESmWEWPqmspT1EqlsBHN8Ie.html
28. ఏ వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టాలి household items vastu, fridge, water, wall clock, sink, cupboards, tv, sofa, storage, dining table etc
th-cam.com/play/PLkRAwhP0DZEQG_KCcLtvOCpluQD1xXXzN.html
29. Beeruva వాస్తు, డబ్బు వాస్తు, మనీ వాస్తు వీడియోలు vastu, dabbu vastu, money vastu
th-cam.com/play/PLkRAwhP0DZET6tvjivUQIX8-Vo00ZCPNj.html
30. Shorts హరి వాస్తు షార్ట్ వీడియోస్ hari vastu shorts, #shorts #hari vastu videos
th-cam.com/play/PLkRAwhP0DZESAo6pAn1vVTJ0oeUnmfoRn.html
31. Windows కిటికీలు, వెంటిలేటర్ వీడియోలు ventilators vastu
th-cam.com/play/PLkRAwhP0DZESrTK6h-hye_wiYMwnpvF9q.html
32. Apartment Vastu Lift vastu
th-cam.com/play/PLkRAwhP0DZET5-y94-o1_gX5Lrj46i57B.html
33. హరి గారు కట్టించిన ఇంటి నిర్మాణాల వీడియోలు Constructed Houses under Hari sir Plan
th-cam.com/play/PLkRAwhP0DZEQGMy--B3GE4yw5grjw5xDs.html
34. హరి గారు ఇచ్చిన ప్లాన్లు, Vastu plans, Visits Plan Corrections
th-cam.com/play/PLkRAwhP0DZET2ik5Q1UhLgglMCWaQkjN5.html
35. Important Vastu Rules , వాస్తు ముఖ్య సూత్రాలు
th-cam.com/play/PLkRAwhP0DZETRYJ75RlIsjb48IwZTKoSN.html
36. Hari Sir videos in Other TH-cam Channel హరి గారి ఇంటర్వ్యూ
th-cam.com/play/PLkRAwhP0DZEQL8og_JAgI3fa8I3QkvQ0T.html
37. Hari Vastu Shorts Videos
th-cam.com/play/PLkRAwhP0DZESSicY6363XVedfhZd40S7Y.html
please watch above links
Mi Vasthu Book rasina vari Peru?
@@tchgajapati bala chenna reddy
I love your vasthu tips....
Sir from bhumi pooja to completion of building will you come and give suggestions
And also what is your package
గురువుగారిని చాలా ఓపిక చెప్తు నారు ఇది కూడా ఎవరూ పట్టించుకోకపోతే మనం చేసేదేమీ లేదు మీరు చెప్పినవన్నీ కరెక్ట్ చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు సార్
100%
Thank you Sir for sharing very valuable information... We need persons like you for the society to save our Sanathana vastu Shastra ❤🙏
సార్ తూర్పు దిశలో doors గురించి చాలా విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు
Super ga chepparu guruvugaru
Vvv good explanation from you thankyou sir keep it up sir.
Sir 🙏
తూర్పు 12Feet
North 28 feet వుంటే
తూర్పు 9భాగాలు చెయ్యాలా, లేక degrees ని అనుసరించి చుట్టు కొలత అంత parts చెయ్యాలా తెలియచేయాలని ప్రార్థన.
మీరు చెప్పంది 100% కరెక్ట్
Guruvugariki vandanamulu mee prati videos chustunnanu mee gruhaalayam video pettagalarani maa prartana
Simha dvaraniki eduruga bedroom door vundavacha cheppandi guru garu
Sir me classes chala interestinga vuntaye
Thank you
కలికాలంలో నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు అందరికి అబద్ధం కావాలి మీరు మీ వీడియోస్ ఇలానే చేయండి నచ్చినవాళ్ళు నచ్చనివాళ్ళు మానేస్తున్నారు🙏🙏🙏🙏🙏
Site mottham 9 bhagalu lekka vestharaa, compound vadali inti sthanam 9 bhagalu cheyyalaa cheppandi sir pl
Good speech given thank you sir
గురుజి నాకు మీరు వేసిన ఆ చాట్ బోర్డ్ ఫోటో కవాలి. పంపించగలర 1:20
Super 🙏🙏🙏 na alochanaku nachinnattu ga SENTTAER door pettalanukunnanu more Nakuru manchi nirnayam tisukovadaniki miru cheppetivi yappatiki vintage thank🙏🙏🙏 sir
Good
Ok sir, thanks west facing house plan pettandi sir.
Sir memu East West south north 4sides doors pedutunam ala pettocha sir
మాకు వాస్తుగురించి గాని,కంపాస్ గురించి కానీ అంతగా తెలీదు.కానీ ద్వారం మాత్రం ఈశాన్యంలో మా మేస్త్రి ఇంజినీర్ చెప్పినట్టు పెట్టారు.కానీ మీ కంపాస్ వీడియోస్ చూసి నేను కంపాస్ తో చూసాను.మా ద్వారం 90 డిగ్రీస్ లో ఎక్సక్టు గా ఉంది .నేను స్లాబ్ కింద నుండి చూసాను చెక్కమీద పెట్టి స్లాబ్ మీద కంపాస్ పెట్టి చూసాను అలాగే ఈశాన్యం లో ఉన్న గేట్ దగ్గర కంపాస్ పెట్టి చూసాను.ఇప్పుడు చెప్పండి సర్ మా ద్వారం ఎక్కడ ఉన్నట్టు.దయచేసి నా సందేహాన్ని తీర్చండి సర్.
me plot exact east lo ledandi eshanyaniki konni degrees ki tilt indi
Meeru cheppindi nijame sir maa village lo present 3 buildings east center darvajalu unnaiah okappudu very very rich persons last25 yrs to down possition okappudu district level famous persons in warangal dist thank u sir
100%
Thank you for your excellent వాస్తు టిప్స్
Sir last 25 years back maa village l o center east buildings 10 undevi veeru andaru danavantule building kattinchina vallu valla fathers/mothers leru vallu unnappudu rich persons thank u sir
100% correct information
share to all your friends and groups also
Jayanth(3)mahandra(4) vete sentor. Low. Door patavachaa
Namaste guruji
బహుశా E3 జయంత అను కుంటా
Hello Sir, Main door madyalo pettinapudu yeduruga common bath door pettukovacha
No
Madya dwaram Main door ki yeduruga closed ga pettukovacha..
నమస్తే గురువు గారు 🙏🏻 నాకొక సందేహం దక్షిణం రోడ్ వున్న స్థలంలో తూర్పు సింహాద్వారం పెట్టచ్చ.... తెలుపగలరు
@@divyapraniallinonecreation2411 no
గురువుగారు నమస్కారం,నేను మెయిన్ డోర్ నార్త్ ముఖంగా,సబ్ డోర్ తూర్పు ముఖంగా అద్దెకి వెళుతున్న వెళ్ళమంటర గురువు గారు,edi వరకు దక్షిణం వైపు ఉన్నా,అప్పులు, ఆరోగ్య సమస్యలు వచ్చాయ్, ప్రత్యుత్తరం ఇవ్వండి
ఉత్తరం దిశలో ఈశాన్యం వైపు నుంచి 3,4,5 స్థానాలు కలిసేటట్లు ప్రధాన గేట్ పెట్టుకోవచ్చా?
I hope you reply 🙏
Hi sir for one plane how much charge
Sir rode photou gurinchi chapi de
Sir ఇప్పటి పరిస్థితులు ను బట్టి, స్థలం సరిపోక పోవడం వల్లో, ఇల్లు దిశకు సరిపోయేటట్టు కట్టడం లేదు ఇంటి దిశ సరిగా లేనపుడు సెంటర్ లో గుమ్మం పెడితే ఉపయోగం ఉండదు కదా.....
Simhadwaram aduruga wall vundavocha
sir deeniki degrees prakaram chooskovala leka dikkulu chooskovala?
@@jeevanasaiirukumati94 డిగ్రీస్ ప్రకారం ఇల్లు కట్టుకోవాలి ద్వారాల స్థానాలు చూడకూడదు డిగ్రీల ప్రకారం
@@Harivastu thank you so much sir
Super sir
Super sar...
Nenu December lo house kattalani anukunnanu Naku 3rd place enterns ki veldam anukuntunnanu thanks for the information sir
Ma peru meda vutharam face laydu vutharam road vunna sthalam thisukune thurpu mukadwaram payttukovacha please advice
స్థలాన్ని బట్టి చేసుకోవచ్చు
Out side bath room door is count or not
@@rnm2389 no
sir meeru oka yaznam chestunnaru , idhi succces avvalani korukuntunnanu ,vastuku pattina chaeedanu vadulustunnaru,meeru cheppe prati okka vishayam houselo vunna maku kachitanga jarigindhi, prati okkari jeevitalu bagundalani korukuntunna meeku 100years vundalani god ni korukuntunnanu sir , tnq
Thank you
and need always you are blessings
నమస్కారము గురువుగారు విషయానికి సమాధానం చెప్పండి ఇంటి వెనక రేపు పరమట దిక్కుకు వెళ్ళవచ్చా
Maku alage jarigidandi maku dvaram esanyam vipu vundandi fan lu bulb lu Ineverter kalipoindi andi.
Sir enti ki two gates vndavachaaa please reply me 🙏
S
Hi sir , please confirm if this is applicable to apartment flat also
Intiki mariu compoundku outside yava dikkulonina septic tank pit pettukovachana
Main gate paina bheam vesukovacha guru garu
Excellent explanation sir
Thanks and welcome
Sir door sentarlo pettali anturu kadha intiki lopala kolathaki sentara ledha bayata kolathaki sentara cheppandi
@@adhimurthy5060 ఏదైనా ఒకె సెంటర్ వస్తుందండి
@@Harivastu tq sir
Sir ma illu dhakshinam uttharamu 22feets alage thoorpu padamara 12feet s undhi prastutham thoorpu door eesanyamlo undhi aithe nenu 3va stanani marchukovali kabatti 3va stanam enni feetlaku vastunnadhi cheppandi
Reply ivvandi
Sir 3,4 kalipi dwaram pettachaa sir east eesanyam nunchi
Thank you sir
So nice of you
Me.u chusthunna house ki 5and 6place lo maindoor undhi sir unchala leka marchala cheppandi
Sir...meru annattuga memu ma inti main door nu center nundi kastha left ki ante... Jayanth and mahendra loki jaripaamu... Aithe prakkaki jaripinappudu akkadunna "vasthu moguram" thisamu, adhi malli pettaledu ippatiki 8months avuthundi... Ma intiki vasthumoguram ledu.... Intiki em kaada and intlo power vasthu moguram thonena.... Oka vela undalante manchi time chusi pettukovala... Plz reply sir
Hello sir if you are taking online classes please share it sir we can learn
Request on whatsaop
Sir memu ma pakkintini konnamu pakkintini ma intini kalipi ok illuga katocha
100%
Pls sujust sum books and authors
Sir
మీరు చెప్పే విషయాలు చాలా బావున్నాయి కానీ మీరు subject కంటే వేరే వాళ్ళని తిట్టడానికి ఎక్కువ టైం కేటాయిస్తారు . అది మాకు చాలా ఇబ్బందిగా వుంది
దయచేసి అర్దం చేసుకోండి
Correct way meeru findout cheyandi antunna
Tappu nu meeru khandinchandi antunna
@@Harivastu వాళ్ళ కోసం మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి మీరే ప్రచారం కల్పిస్తున్నారు
Tq 👌🏽🙏🏻🙏🏻
You’re welcome 😊
నేను సెంటర్ డోర్ పెడుదాము అనుకుంటున్నాను ఎదురుగా కామన్ బాత్రూం వస్తుంది దీనికి పరిష్కారం చెప్పండి సర్
Meru cheppedi motham sthalamu naka leda portion ka
House
Sir , Are you conducting vastu classes for learners?
Told already
Good Hari Garu still more clarity need on east facing door.....
Thank you so much in future many concept will come
How to calculate sthanam sir
9 parts deviding
Oka East facing house ki meru cheppinatte 3,4 places lo main door vasthe north side ekkada second door ivvali sir. Please reply. Thanks!!
Next episode lo chudandi
Guruvu Garu madi east center 68 dgrees undi door 78 dgrees lo ela pettali
ok
గదుల పరంగా, పడమర వాయువ్య0 లో ద్వారం ఉండవచ్చా గురువు గారు....మొదట డోర్ తూర్పు ఈశాన్యం లో డ్రిల్ డోర్.....రెండవ డోర్ వుడ్ డోర్, మూడవ వుడ్ డోర్ పడమర వాయువ్య0 లో ఇప్పుడు పెడుతున్న0.
9bagalu yela kolavali cheppandi
House ki
Sir exact 90 degree plot compare to 10 to 15 degree tilted plot how much beter
Maa illu Thurpu padamara 47 feet
Uttara dakshina 17 feet
Unnadi deeniki thurpu upagruham unnadi idi baga untunda
Yes based on posibilities
Mimmalni cantact cheyadam ela , eppudu guruvu garu
@@vijaychandra4488 whatsapp 9705005000
Cantact no. Ivvandi , e time cheyalo cheppandi
Thankyou
sir, 9 భాగాలు అంటే, మొత్తం స్థలాన్ని 9 భాగాలు చేయాలా? లేక ఇంటి నిర్మాణం చేసే స్థలాన్ని 9 భాగాలు చేయాలా? తెలియజేయగలరు
same youtube lo search cheyandi ma video vastundi chudandi
Guruvu garu,plot 15 degrees orientation lo vunnappudu,east corner lo vastundhi.appudu 9 bagalo Ela tesukovali teliyacheya galaru..ante degrees prakaram 9 bagalu chesukovala or plot ki vunna prathi side ni 9 bagalu chesukovala.. please clarify
ఇంటిని 9 బాగాలుగా విభజించలా ?.
ప్లాట్ ను 9 భాగాలుగా విభజించాలా ఒక సారి చెప్పండి సార్.
House
Gamana sutthram hiring chi cheppandi
Next videos
East south facing house gurinchi cheppandi
Esanyam lo room vundavacha..?
S
వాస్తు పరిజ్ఞానం కోసం జిరెడ్డి బలచెన్నారెడ్డి గారి book baguntunda sir.. please tell me sir
S
@@Harivastu ఇంకా ఇతర పుస్తకాలు ఏమైనా ఉంటే చెప్పండి గురువు గారు
@@lokichinta6920 @Loki Chinta total list already told in one video read first comment
Sir total land ki, ledha prahari lopala house ki tisukovala sir
Super gachepparu
thank you
Meku evi ekkada em pedithe dabbulu ela vasthayo ela nilabadathayo anni thelusu ayina me centre gummam unde patha illu enduku ammesaru kotha Illu inka enduku kattaledu ippudu unna Adde illu motham vasthu correctga unda guruvu garu🙏
Upa dwaram niyamalu kuda chepthe bagundedi guruvgaru. East facing house ki main door east side unte upa dwaram second main door at North ekkada undalo kuda cheppandi
Next videos kuda chuste bagundedi kada
తూర్పుగా step 3 లో వున్నది main dore
నార్త్ కి కూడా పక్కనే ఈషాణ్యం లో ఇంకో ఒక డోర్ వుంది....
అందులోకి రెంట్ కి వెళ్ళొచ్చా..
మాది చెక్క గానుగ నూనెలు
డ్రై ఫ్రూప్ట్స్ వ్యాపారం సార్.
తీస్కోవచ్చా..
సమాధానం గురు గారు
Sir please thittakandi sir
@@bandaruanitha3360 👍
House facing is based on name? or raasi? or nakshatram?
Which is the first priority as per. Vastu shastram... please clarify my doubt Sir
Name
Namaskaram sir
perfect ga chepparu guruji
👍
నమస్తే
25 క్రితం నేను చదివిన మయ వాస్తు అను కుంటా ఈ విశయాలు ఉన్నాయి..ఏ రాజభవనం, కోట గుడి మూల లకు సింహద్వారంపెట్టి కట్టలచదు..మూల వాస్త పై ఆదారపడినమీకు జయము కలుగుగాక
🌹🌹🌹🌹
👌👌👌🙏🙏🙏💐💐
ఉత్తర దిక్కున ఏ స్థానంలో పెట్టాలి గురువుగారు చెప్పండి
next video lo vastundi
Hi Sir , Have you conducting vastu classes for learners?
inka start cheyaledu
I too intrusted sir
గురువుగారు పూర్తిగా ఈసాన్యం లో ఉంటే ద్వారం తీసి మళ్ళీ సరిచేస్కోవచ్చా
S
Prahari lopala enni nirmanaalu undavachu,,?
3 undavchaaa?
S
Madi south facing illu andi
Oka dvaram south
Inko dvaram Turpu Eesanyam lo undi
Maku assalu bagundatam ledandi
Eppudu kuda
Varshakalam lo
Winter season lo Kuda chala vediga untadandi
Miru cheppinatte
మన ఇంటి తూర్పు ద్వారం ఎదురుగా ,వేరేవాళ్ళ ఇంటి బాత్రూం ఉండవచ్చా.
Sir we had 3 doors in East facing house as main doors they r in 3rd 4 th and 6 th places pandas is it ok according to vastu
Please give remedy sir
No issue
Sir గురువు గారు నేను muscat లో ఉంటాను వర్కర్ ని నేను అరబులు హౌస్ ప్రతీ ఇల్లు మీరు చెప్పినట్లు ఇక్కడా సెంట్టర్ door కిటికీలు మీరు చెప్పిన విధంగా ఉన్నాయి ప్రతి ప్రతీది హౌస్ ఉన్నాయి
Super
Meeku kudirithe ah photos share cheyandi whatsapp ki we will post in youtube
సార్ స్థాపత్య వేదం book ఒకసారి చూపించు సార్. బుక్ యెక్క ఫొటో మరియు దానిలో ఉన్న ఇండెక్స్ ఫొటో చూపించు సార్. ఒకసారి చూడాలి అని ఉంది మీ మాటలు విన్నాక
send on whatsapp
Guruvu garu namaste.
Your charges are too high, a middle class people cannot have opportunity to have your services, kindly think about it.
Don't worry at present discount also given to many people
SIR MEERU CHEPPINDHI 100% CORRECT SIR
Sir తూర్పు ఈశాన్యం స్లాబ్ ఎంత శాతం పెంచుకోవచ్చు?(ఇంటి కొలతలో)
1/3