కడవరి వర్షం (ఎండిన నేలను దేవా) ఆత్మతో దేవుని ఆరాధింపజేసే పాట- UCVC Ministries Latest worship song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 489

  • @UCVCMINISTRIES
    @UCVCMINISTRIES  2 ปีที่แล้ว +106

    ఎండిన నేలను దేవా వర్షముగా రావా
    ఏడారినయ్య దేవా.. జీవనదిగా రావా
    జారిపోతిని దేవా.. చల్లారిపోతిని దేవా
    అగ్నిగా రావా నన్నభిషేకించవా
    ఆత్మగా రావా.. నను నీలా మార్చవా..
    రావా నా లోనికి రావయ్యా..
    దేవా నను నింపు యేసయ్య
    దారి తప్పితినయ్య మార్గమై రావా
    చీకటైటిని దేవా నీతి సూర్యుడైరావా
    పాపినైతిని దేవా.. పాడైపోతిని దేవా
    రక్తమై రావా.. నాకు రక్షణనీయవా
    అగ్నిగా రావా.. నన్నభిషేకించవా..
    రావా నా లోనికి రావయ్యా..
    దేవా నను నింపు యేసయ్య
    వ్యాధితో వేడితినయ్య రాఫాగా రావా
    వ్యధలో చిక్కితినయ్య షాలోముగా రావా
    ఓడిపోతిని దేవా.. అణగారిపోతిని దేవా
    నిస్సిగా రావా.. నాకు విజయమునీయవా
    అగ్నిగా రావా.. నను అభిషేకించవా..
    రావా నా లోనికి రావయ్యా..
    దేవా నను నింపు యేసయ్య
    సువార్త చాటాలయ్య వాక్యమై రావా
    నీ రాజ్యము కట్టాలయ్యా శక్తిగా రావా..
    ఆగిపోతిని దేవా.. వెనుదిరిగిపోతిని దేవా..
    జీవమై రావా.. నను ఉజ్జీవించవా..
    అగ్నిగా రావా.. నను అభిషేకించవా..
    రావా నా లోనికి రావయ్యా..
    దేవా నను నింపు యేసయ్య

    • @pastor.abhishek.g4195
      @pastor.abhishek.g4195 2 ปีที่แล้ว +1

      Praise the lord

    • @samprasadboddu9795
      @samprasadboddu9795 2 ปีที่แล้ว +2

      kannillu vachayanna amen 😇🙇😭❤️

    • @mega4pixels407
      @mega4pixels407 2 ปีที่แล้ว +1

      Praise the lord

    • @katepoguraghu3361
      @katepoguraghu3361 2 ปีที่แล้ว +2

      Praise the lord దేవుని పన్నిలో మిములను బహుగా వడబడుదురుగాక అమెన్

    • @rajainakotirajainakoti6623
      @rajainakotirajainakoti6623 2 ปีที่แล้ว +1

      Amen 📖📖👏🏻📖

  • @sgummadi2964
    @sgummadi2964 ปีที่แล้ว +67

    ఎండిన నేలను దేవా వర్షముగా రావా..
    ఎడారి నాయ్య దేవా జీవ నదిగా రావా..
    IIఎండిన II
    జారీ పోతిని దేవా చల్లారి పోతిని దేవా.. II2II
    అగ్నిగా రావా నన్నా అభిషేకించావా
    ఆత్మగా రావా నను నీలా మార్చావా.. II2II
    రావా... నాలోనికి రావయ్యా..
    దేవా నన్ను నింపు యేసయ్యా IIరావాII IIఎండిన II
    దారి తప్పితినయ్య.. మార్గమై రావా..
    చీకటైతిని దేవా...నీతి సూర్యుడై రావా IIదారిII
    పాపినైతి ని దేవా పాడైయిపోతిని దేవా
    రక్తమై రావా నాకు రక్షణ నియ్యవా
    అగ్నిగా రావా అభిషేకించుమయ్యా.. II2II
    IIరావా (2)II IIఎండినII
    వ్యాధితో వేడితినయ్య రాఫాగా రావా
    వ్యధలో చిక్కితినయ్యా షాలోముగా రావా
    ఓడిపోతిని దేవా అణగారిపోతినిదేవా II2II
    నిస్సిగా రావా నాకు విజయము నియ్యావా
    అగ్నిగా రావా నన్నా అభిషేకించవా IIనిస్సిII
    II రావా II IIఎండిన II
    సువార్త చాటాలయ్యా వాఖ్యమై రావా..
    నీరాజ్యము కట్టాలయ్యా శక్తిగా రావా IIసువార్తII
    ఆగి పోతిని దేవా వేనుదిరిగిపోతిని దేవా II2II
    జీవమై రావా నను ఉజ్జివించవా
    అగ్నిగా రావా నన్నా అభిషేకించవా..II2II
    IIరావా (2)II IIఅగ్ని II II2II

  • @Paul-fg3pz
    @Paul-fg3pz 2 ปีที่แล้ว +13

    అన్నా నాకు సువార్త భారం ఉంది కాని ఎన్నోసార్లు వెనుతిరిగాను మళ్ళీ ఈ పాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు చాలా వందనాలు అన్నా
    ఆత్మీయంగా కూడా తగ్గిపోతున్న దేవుని పై ఆధార పడలేకున్న కానీ ఈ పాట ద్వారా ఆత్మీయంగా బలపడడానికి దేవుడు సహాయం చేశాడు చాలా వందనాలు అన్నా

  • @OnlywayTheLord-m6r
    @OnlywayTheLord-m6r 2 หลายเดือนก่อน +7

    నన్ను ఎంతో బలపరచిన పాట.... కుదిరినప్పుడల్లా వినే పాటల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. ఆఖరి చరణం కు ఏడుపు ఆగదు... ఆఖరిలో ఆనందం ఆగదు...

  • @pasupularaju7964
    @pasupularaju7964 2 ปีที่แล้ว +25

    క్రైస్తవులు కష్టాలలో ఉన్నప్పుడు, దేవుడు వారి చెయ్యి విడువడు. అనే విషయాన్ని పాట రూపకంగా తెలియజేసినందుకు ucvc వారికి నా అభినందనలు.ఈ పాటను నాకు సెండ్ చేసిన మహాంత్ కు థాంక్స్.

  • @yadaiahboya1693
    @yadaiahboya1693 9 หลายเดือนก่อน +6

    అద్భుతమైన పాట సోదరా 👌దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక 💒🙏🙏🙏🌺🌺🌺🤝👍

  • @maheshdasari360
    @maheshdasari360 2 ปีที่แล้ว +6

    బ్రదర్ ఈ పాట మీరు దేవుడి ఆత్మను బట్టి రాయటం జరిగింది.
    దేవునికి స్తుతులు చెల్లించు గాక...ఆమెన్....

  • @tpallamraju6365
    @tpallamraju6365 2 ปีที่แล้ว +6

    పాట వింటుంటే పాడుతూ ఉన్నంత సేపు మౌనంగా ఉండిపోయాను చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్

  • @kadiyamjyothi4275
    @kadiyamjyothi4275 2 ปีที่แล้ว +29

    లోకంలో వున్నా వర్తమాన పరిస్థితులలో నిజమగ ఈ పాట ఆత్మలో ఉజ్జీవాన్ని ఇస్తోంది ధన్యవాదాలు సోదరులందరికీ 🙏దేవునికే మహిమ ✝️

  • @kharikrishna9278
    @kharikrishna9278 2 ปีที่แล้ว +6

    మీరు తీసే short fillmes AND songs నున్న ఎంతోగానో ఆత్మీయగా బలపరుస్తున్నాయి.
    దేవాది దేవుడు మిమ్మును మీ పరిచర్యను ఆశీర్వదించి . ఇంకా బలంగా వాడుకోవాలని హృదయా పూర్వకంగా కోరుకుంటూన్నా .

  • @M.Raveena
    @M.Raveena ปีที่แล้ว +55

    ఎండిన నేలను దేవా వర్షముగా రావా ఎడారినయ్యా దేవా
    ఎండిన నేలను దేవా వర్షముగా రావా
    ఎడారినయ్యా దేవా జీవనదిగా రాగా ॥2॥
    జారిపోతిని దేవా.. చల్లారిపోతిని దేవా ॥2॥
    అగ్నిగా రావా నన్నభిషేకించవా..
    ఆత్మగా రావా నను నీలా మార్చవా.. ॥2॥
    రావా నాలోనికి రావయ్యా..
    దేవా నను నింపు యేసయ్యా ॥2॥
    ॥ఎండిన నేలను ॥
    1.దారి తప్పితినయ్య మార్గమై రావా
    చీకటైతిని దేవా నీతి సూర్యుడై రావా ॥2॥
    పాపినైతిని దేవా.. పాడై పోతిని దేవా ॥2॥
    రక్తమై రావా.. నాకు రక్షణనీయవా
    అగ్నిగా రావా.. నను అభిషేకించవా ॥2॥
    రావా నాలోనికి రావయ్యా..
    దేవా నను నింపు యేసయ్యా ॥2॥
    ॥ ఎండిన నేలను దేవా ॥
    2.వ్యాధితో వేడితినయ్య రాఫాగా రావా
    వ్యధలో చిక్కితినయ్య షాలోముగా రావా ॥2॥
    ఓడిపోతిని దేవా.. అణగారిపోతిని దేవా ॥2॥
    నిస్సీగా రావా.. నాకు విజయము నీయవా
    అగ్నిగా రావా.. నన్నభిషేకించవా.. ॥2॥
    రావా నాలోనికి రావయ్యా..
    దేవా నను నింపు యేసయ్యా ॥2॥
    ॥ ఎండిన నేలను దేవా ॥
    3.సువార్త చాటాలయ్యా వాక్యమై రావా
    నీ రాజ్యము కట్టాలయ్యా శక్తిగా రావా ॥2॥
    ఆగిపోతిని దేవా.. వెనుదిరిగిపోతిని దేవా ॥2॥
    జీవమై రావా నను ఉజ్జీవించవా..
    అగ్నిగా రావా నన్నభిషేకించవా.. ॥2॥
    రావా నాలోనికి రావయ్యా..
    దేవా నను నింపు యేసయ్యా.. ॥2॥
    అగ్నిగా రావా నన్నభిషేకించవా..
    ఆత్మగా రావా నను నీలా మార్చవా
    రక్తమై రావా.. నాకు రక్షణనీయవా
    అగ్నిగా రావా.. నను అభిషేకించవా
    నిస్సీగా రావా.. నాకు విజయము నీయవా
    అగ్నిగా రావా.. నన్నభిషేకించవా..
    జీవమై రావా నను ఉజ్జీవించవా..
    అగ్నిగా రావా నన్నభిషేకించవా..
    రావా నాలోనికి రావయ్యా..
    దేవా నను నింపు యేసయ్యా.. ॥2॥
    రచన: UCVC మినిష్ట్రీస్

  • @umat4892
    @umat4892 2 ปีที่แล้ว +9

    4:25 9:28 ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని పొందుకోవడనికి ప్రయాసపడుతు తమ ఇష్టాన్ని వదిలిపెట్టి ఆ దేవుని చిత్తం తమ జీవితములో నెరవేర్చటానికి కృషి చేసి, దినం దినం ఆ క్రీస్తు వలె మారి, ఆయన ఆత్మ చేత నడిపించబడుతు విశ్వామునకు కర్త దానిని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగును గాక! 🙏🏻🙏🏻

    • @naninanidarling3219
      @naninanidarling3219 2 ปีที่แล้ว +1

      👌👌😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏

  • @brothertimothyshammah4112
    @brothertimothyshammah4112 2 ปีที่แล้ว +4

    😭😭అన్నా 🙏🙏🙏
    మీ వీడియోలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి

  • @vineshgoli
    @vineshgoli 11 หลายเดือนก่อน +8

    పాట వ్రాసి 😭పాడిన వారికి నా వందనాలు
    దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ❤

  • @sailjabotta5210
    @sailjabotta5210 2 ปีที่แล้ว +6

    యేసయ్యకు మహిమ కలుగునుఅందరికీ వందనాలుగాడ్ బ్లెస్స్ యు ఆల్✝️🌹🙏✌️✌️✌️✌️🙌🙌🙌🙌

  • @TirumaniAnandbabu
    @TirumaniAnandbabu ปีที่แล้ว +7

    ప్రతి ఒకరు వినవలసిన ఈ పాట అందరికి ఆశీర్వాదంగా ఉంటుంది ప్రతి ఒకరి హృదయాలను కదిలిస్తుంది దేవుడు ఒక పాట రాసిన వారిని పాడిన వారిని దేవుడు మెండుగా దీవించును గాక ఆమెన్ ఆమె🙏🙏🙏🙏🙏🙏

  • @mungamurigowthami5052
    @mungamurigowthami5052 หลายเดือนก่อน +2

    E song nannu chela balaparichindi thankyou anna thirigi Jevamu naloki vachindi 😭😭😭😭😭😭😭😭 thankyou daddy thankyou jesus Love 💕 u yesaya 😊

  • @chandanamallikarjun3825
    @chandanamallikarjun3825 2 ปีที่แล้ว +6

    వందనాలు బ్రదర్ దేవుడు చక్కటి పాట ఇచ్చినాడు పాట వింటున్నంత సేపు నీళ్లు కళ్ళమ్మట ఆగలేదు ఇలాంటి పాటలు ఇంకా మీరు రాయాలి దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్

  • @maryhindee8749
    @maryhindee8749 2 ปีที่แล้ว +27

    మనకు బాధలు కష్టాలు ఎదురైనాపుడు వదిలేసే దేవుడు కాదు మన నిజమైన సజీవుడైన నిత్యమైన మన ఎసయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐😭😭😭😭😭😭😭🤲🏼🤲🏼🤲🏼🤲🏼🤲🏼🤲🏼

  • @anandkumarkonduru2144
    @anandkumarkonduru2144 2 ปีที่แล้ว +4

    Na kosam ee song cheyinchi natho matladina ఆత్మ దేవా నీకు వందనాలు 🙏.
    నేను విన్నాను ఆత్మ దేవా .. Plz ఇప్పుడు నన్ను క్షమించండి naloniki రావా...... 😭
    ఈ సారి నిన్ను dhukkaparachakunda నన్ను jeevimpacheyavaa plz..
    ఈ సారి తండ్రి నీ సంతోష పరిచేలా నన్ను బ్రతికిం చావ... Plz

  • @bharathk3906
    @bharathk3906 2 ปีที่แล้ว +6

    Brother ఎన్ని సార్లు చూసినా ఈ పాట లోని liriks అద్భుతం గా వినిపిస్తున్నాయి... మీతో దేవుడు ఉన్నాడు brother.. దేవుడు మిమ్ములను దీవించునుగాక ఇంకా బాగా వాడుకోవాలని కోరుకుంటున్నాను

  • @savraiahk9949
    @savraiahk9949 2 ปีที่แล้ว +116

    నేను అంతక ముందు నేను ఒక క్రిస్టియన్ కాని nallo ఏ మార్పు లేదు కాని మీరు ఈ పాట పెట్టి నేను ఒక క్రిస్టియన్ ల్ల వున్నాను thanks, to lord

    • @gowrijampagowrijampa2608
      @gowrijampagowrijampa2608 ปีที่แล้ว +2

      😮😅🎉🎉🎉❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤😂😂❤❤❤❤❤❤❤❤❤❤😅😊😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤

    • @DeenaraniRayalla-mr9cr
      @DeenaraniRayalla-mr9cr ปีที่แล้ว +4

      Brother manam christiansga vunnamante etharulaki manam aadarshamga vundali kani manam kooda vallatho kalisi mana yessayya valueni pogottakoodadhu

    • @s.bhimaiahbhimaiah2066
      @s.bhimaiahbhimaiah2066 9 หลายเดือนก่อน

      😅

    • @s.bhimaiahbhimaiah2066
      @s.bhimaiahbhimaiah2066 9 หลายเดือนก่อน

      ​@@gowrijampagowrijampa2608😂❤

    • @KannababuKursam
      @KannababuKursam 9 หลายเดือนก่อน

      Sh if k BC cmvnjbvn

  • @9052521619
    @9052521619 2 ปีที่แล้ว +2

    దేవుడు మీ పరిచర్యను దీవించును గాక చక్కటి మరొక అద్భుతమైన పాటను అందించినందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @ginnipallianilkumar6479
    @ginnipallianilkumar6479 2 ปีที่แล้ว +6

    థాంక్యూ అండి ఎంత వాక్యమైన పాట పాడినందుకు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమెన్

  • @nevergiveup3694
    @nevergiveup3694 2 ปีที่แล้ว +4

    Iam sorry my lord … past life lo ninnu vidachi chala worst ga brathikanu… now I already realised myself… plz accept my soul my lord… plz forgive me my lord… let me live in your church… I need you in my life jesus … amen 🙏

  • @bushanaraju590
    @bushanaraju590 ปีที่แล้ว +16

    UCVC Ministries వారికి ✝️🙏🏻వందనాలు
    సాంగ్ ఆత్మీయంగా చాలా చాలా బాగుంది బ్రదర్
    ఇలాంటి సాంగ్స్ దేవుడు మీ ద్వారా ఎన్నో చేయించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @AnjiM-f5r
    @AnjiM-f5r 7 หลายเดือนก่อน +5

    ఈ పాట మదిలో మెదిలే అనేకమైన ఆసక్తి నెలకొంది.. మిమ్మును బహుగా సువార్త విషయం దేవుడు వాడుకుంటూ మిమ్మును బహుగా దీవించును గాక ఆమెన్

  • @ashamaripalli4463
    @ashamaripalli4463 2 ปีที่แล้ว +4

    అందరినీ నీ ఆత్మతో నింపండి దేవ.. మమ్మలని నీ పనిలో వాడుకోండి..సువార్త కి ఆటంక పరిసితులను మార్చండి ప్రభువా...

  • @churchofholygod2008
    @churchofholygod2008 2 ปีที่แล้ว +2

    Glory to god..
    ఆత్మలో బలపరచే ఆత్మీయ గీతం. 😭😭
    🙏🙏🤝🤝🙌🙌🙌

  • @maryhindee8749
    @maryhindee8749 2 ปีที่แล้ว +4

    ఆమేన్ హలేలూయ సూపర్ 👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️💖💖💖💖💖🤲🤲🤲🤲🤲🤲🤲

  • @sgmkrupamandhir547
    @sgmkrupamandhir547 2 ปีที่แล้ว +4

    Amen hallelujah
    All glory to jesus christ..
    Thanks god

  • @dhanalakshmiLakshmi-r6l
    @dhanalakshmiLakshmi-r6l 11 หลายเดือนก่อน +7

    అన్న వందనాలు ఈపాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు నాకు దుఃఖం ఆగడంలేదు నిజమే నేను ఎండినా నేలను ప్రభువా వర్షమై రావా ప్రభువా మీ అగ్నితో అబిషేకించండయ్య అయ్యా మీ కడవరి వర్షం కురిపించండయ్య మీ ఆత్మతో నింపండి దేవా.... నాలోనే ఉండండయ్య నన్ను విడిచి వెళ్లొద్దు ప్రభువా నాతోనే ఉండండి....
    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్....అన్న ఈ పాట వ్రాసిన వారికి వందనాలు దేవుడు మరింత గా మిమ్మును వాడుకొనుగాక ఆమెన్......

  • @beulahgracek
    @beulahgracek 2 ปีที่แล้ว +3

    Holyspirit leading.............
    I can do all things through Christ who strengthens me
    💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 Wonderful truths
    .......no words to say........
    LORD JESUS thanks for you are reminding us that you are with us.
    Glory to u LORD!!!!!!

  • @jesuslovesyouletspreyar3181
    @jesuslovesyouletspreyar3181 2 ปีที่แล้ว +3

    అన్నయ్యలు అక్కలు చాలా బాగుంది నా జీవితము మొత్తం ఈ పాట ఉంది దేవునికి చాలా దూరమైన దేవుడి పిలుపు వదులుకుని బ్రతుకుతున్న tq

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli 2 ปีที่แล้ว +1

    చాలా అద్భుతమైన, ఆత్మీయమైన పాటను మాకొరకు లేదు లేదు నాకొరకు వ్రాసి, పాడి నన్ను బలపరిచిన దేవునికి, UCVC వారికీ హృదపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏 చాలా బాగుంది.. దేవుడు ఈ పాట ద్వారా అనేకులను సరిచేసి, బలపరచును గాక! ఆమెన్!🙏🙏🙏

  • @sirikimahalaxminaidu2019
    @sirikimahalaxminaidu2019 2 ปีที่แล้ว +8

    పాడైపోయిన జీవితాన్ని మార్చే సాంగ్

  • @jayababunjam9295
    @jayababunjam9295 2 ปีที่แล้ว +5

    Praise the lord... UCVC... wonderful message...Zechariah(జెకర్యా) 10:1
    1.కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనిలోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును.

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 2 ปีที่แล้ว +3

    Ucvc ministry ki Na vandanalu brothers 🙏🙏🌹❤️🌹 kakinada

  • @jhansijanu9596
    @jhansijanu9596 11 หลายเดือนก่อน +6

    ఈపాట రాసిన వాళ్లకి, పాడిన వాళ్లకి నా వందనాలు బ్రదర్. హృదయాన్ని కదిలించింది బ్రదర్ 👏

  • @AnuRadha-cc8qo
    @AnuRadha-cc8qo 2 ปีที่แล้ว +6

    Deva nee kosam bhratakalani vundhi koni jevicha lekha potunanu please pray for my spiritual life brother

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 ปีที่แล้ว +3

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @thanniruramya7215
    @thanniruramya7215 2 ปีที่แล้ว +4

    Praise the Lord ucvu Team. మీరు చేస్తున్న వీడియోస్ ఇప్పుడున్న పరిస్థితులకు క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైనవి ఇలా ఇంకా అనేక వీడియోస్ దేవుని సహాయముతో చేయగలరని మనవి ఆమెన్

  • @telugugracemedia4690
    @telugugracemedia4690 2 ปีที่แล้ว +1

    ప్రభువా నన్ను నీ ఆత్మతో అభిషేకించు ... సహాయం చేయండి ...
    Praise the lord

  • @marifeallado773
    @marifeallado773 2 ปีที่แล้ว +2

    దేవునికి మహిమకలుగునుగాక ఆమేన్ ..సోహోదరలాకు నా వందనాలు దేవుడు మీకు తోడ్తెఉండునుగాక

  • @rakeshk3787
    @rakeshk3787 2 ปีที่แล้ว +3

    Ucvc team andariki mariyu me family koraku prayer chestanu praise the lord

  • @malleswarimelam1642
    @malleswarimelam1642 2 ปีที่แล้ว +7

    Entha Lothina ardhalu vunnai e song lo.
    Chala ardavanthamina pata.kanuvippu kaliginche song.rasina vallaki vandanalu.

  • @nsanthikumari6123
    @nsanthikumari6123 2 ปีที่แล้ว +2

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @jogirushisailaja
    @jogirushisailaja หลายเดือนก่อน +1

    ప్రజెంట్, పలాస లో దుర్బోధ అవగాహన సదస్సు లో ఉన్నాను.
    బ్రదర్ ఋషి

  • @Sundayschoolstoriesintelugu
    @Sundayschoolstoriesintelugu 2 ปีที่แล้ว +3

    Nijaaniki lokam lo paristhiti alane vumdhi manalni dhevuni aatma dhevuni vaakyam e rendu saraina samayamlo saraina adharistu vunay lekapote mana paristhiti amti

  • @srilathapasunoori8491
    @srilathapasunoori8491 2 ปีที่แล้ว +4

    All glory to God 😭🙏🙏🙏 Praise The Lord 🙏🙏 God Bless U All 😭😭🙏 🙏🙏

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 2 ปีที่แล้ว +2

    Brother wonderful words wonderful song super super brother Chala Aatemeya vunnadhi brother song thanks brother 🙏 🙏 kakinada 🌹❤️🌹

  • @nakkashanti8217
    @nakkashanti8217 11 หลายเดือนก่อน +7

    అవును నిజమే దేవా యెసయ్య నువ్వు చేయలేనిది ఎది లేదు దేవా మా కు మరుమనసును దయ చేయండి దేవా ఆమేన్ 😭😭😭😭😭🙏

  • @phm3573
    @phm3573 2 ปีที่แล้ว +2

    చాలా ఆత్మీయంగా ఉంది thank you brothers

  • @sumithratuurugopu9058
    @sumithratuurugopu9058 2 ปีที่แล้ว +2

    Praise the Lord anna...చాలా ఆత్మీయంగా ఉంది ఈ పాట ...దేవునికే మహిమ

  • @tanankirk3516
    @tanankirk3516 11 หลายเดือนก่อน +4

    సమస్త మహిమ ఘనత ప్రభావములు త్రియేక దేవునికే కలుగునుగాక 🙏🙏🙏

  • @aaradhyakondagorri8064
    @aaradhyakondagorri8064 2 ปีที่แล้ว +2

    Chala bagundi song yesayya manalni viduvani devudu

  • @jogirushisailaja
    @jogirushisailaja หลายเดือนก่อน +1

    మీరు చేసే సువార్త పరిచర్య అద్భుతం 👏

  • @anitha9602
    @anitha9602 2 ปีที่แล้ว +4

    Nijanga anna mi videos dhvara chala thelsukunna anna ,tq anna 🎓, "man of God" movie dhvara mimmalni thelsukunna anna , ninaithe chala vishayalu thelsukunna anna aa movie dhvara, tharvatha anni chusa chusthunna anna ,mi prathi video nakentho theliyajeshundhi TQ lord and tq annaiah 😇,

  • @attitimothy125
    @attitimothy125 2 ปีที่แล้ว +1

    వందనాలు మీ ప్రతి వీడియో కూడా ఆత్మీయతకు ఎంతో ఉపయోగపడుతుంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏

  • @phm3573
    @phm3573 2 ปีที่แล้ว +2

    ఇలాంటి పాటలు విని ఎన్నో రోజులు అవుతుంతి

  • @bharathk3906
    @bharathk3906 2 ปีที่แล้ว +3

    I cannot stop crying while watching this.. God is hilighted in this song in every circumstance. I love ❤ you brothers

  • @sonia3848
    @sonia3848 2 ปีที่แล้ว +2

    Same situation annaya Anni vidichi pettali anukuntuna kani na valla kavtle chala bavundhi song heart touching

  • @tulasiramrudravarapu4314
    @tulasiramrudravarapu4314 2 ปีที่แล้ว +1

    Excellent song chala bavundhii inka eii lanti songs yennoo rayali ani devuni korukunttunanu

  • @thirupathijayasudha9076
    @thirupathijayasudha9076 2 ปีที่แล้ว +1

    Praise the lord annaya ee song lo chala meaning undhi deuni kosam parithapinche athma ni ayana tappakunda sahayam chesi bagu chestaru amen

  • @narasimhulus9436
    @narasimhulus9436 2 ปีที่แล้ว +2

    E yokka patadvara andaru marchabadunu gaka amen🙌🏻
    Song chala chala bagundi tq ucvc team members

  • @devaramesh2359
    @devaramesh2359 2 ปีที่แล้ว +2

    Praise the Lord 👏brother 👏amen Jesus hallelujah
    Very nice song
    God bless you

  • @josepharika1807
    @josepharika1807 หลายเดือนก่อน +1

    Nice song brother god allways protect your family thanks to god

  • @p.devijagadeesh1383
    @p.devijagadeesh1383 2 ปีที่แล้ว +2

    Naa hrudayamlo nemmadhi ni isthundhi devudu natho vunnaadu anna balamunu isthundhi tq

  • @gunarshadevibuddharaju3314
    @gunarshadevibuddharaju3314 2 ปีที่แล้ว +1

    Really hearttouching and reviving song thank u God for using UCVC team to spiritually building every one

  • @jesusismysavior4732
    @jesusismysavior4732 2 ปีที่แล้ว +2

    Ee song lo na testimony undi brothers.
    Really God loved me.
    Nenu paapiga unnappudu andaru nannu duram chesina naa devudu vidichipettaledu, nannu sari chesaru. Thank you Lord.
    Thank you ucvc team.

  • @maheshethakota5539
    @maheshethakota5539 2 ปีที่แล้ว +3

    ప్రైస్ ది లార్డ్ 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 ปีที่แล้ว +3

    ఈ పాట చాలా బాగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @karthikthogari1875
    @karthikthogari1875 2 ปีที่แล้ว +2

    All glory to God hallelujah tq jesus keep it up brothers and team 👍👍👍👍👍

  • @kommuprasad1261
    @kommuprasad1261 ปีที่แล้ว +2

    చాలా బాగా రాసారు అంతే అద్భుతం గా పాడారు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్ హల్లెలూయా 🙏🙏🙏👏👏✋✋

  • @prabhasunny941
    @prabhasunny941 2 ปีที่แล้ว +2

    Heart touching song anna Praise to god 🙏🙏

  • @bharathk3906
    @bharathk3906 2 ปีที่แล้ว +3

    Cannot watch this video without tears...

  • @nagarajunaundri9020
    @nagarajunaundri9020 2 ปีที่แล้ว +5

    excellent 👌👌

  • @ABS18675
    @ABS18675 2 ปีที่แล้ว +2

    All Praise belongs to 🙌🙌 Jesus

  • @bettalbaptistprayerhousemi9626
    @bettalbaptistprayerhousemi9626 2 ปีที่แล้ว +4

    Good song God Bless you all

  • @digumarthisrinivasarao
    @digumarthisrinivasarao ปีที่แล้ว +9

    నేను రోజుకి ఈ పాట ఎన్ని సార్లు వింటాను నాకు తెలియదు అంత బాగుంది దేవునికి సొత్రం🙏

  • @rupavani4196
    @rupavani4196 2 ปีที่แล้ว +3

    Excellent song brother. Blessed. Thankyou Holyspirit God😇🙏

  • @arunagali6534
    @arunagali6534 2 ปีที่แล้ว +2

    Praise the lord devuni ki mahima kalugunu ga amen

  • @parimalaburri4760
    @parimalaburri4760 2 ปีที่แล้ว +1

    As usual Wonderful !!!
    Devunike samastha mahima 🙌🙇🏻‍♀️🙏🏻

  • @daughterofjesus2092
    @daughterofjesus2092 2 ปีที่แล้ว +2

    Praise the Lord brother Spiritual song paduthunte prathi aakshram hrudayaniki taakutundiii......Iam so happy listening this ee song......

  • @sathishthogaru7271
    @sathishthogaru7271 2 ปีที่แล้ว

    ఈ ఒక్క పాటలో చాలా ఆత్మీయ విషయాలు నేర్చుకునేలా ఉన్నాయి. దేవునికే మహిమ కలుగును గాక...

  • @SreedeviSreedevi-q6w
    @SreedeviSreedevi-q6w 11 หลายเดือนก่อน +2

    Amen praise the lord ❤❤ thank you Jesus 🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah 🙏❤

  • @sgmministryofficial719
    @sgmministryofficial719 2 ปีที่แล้ว +2

    Thank u god . Thanks brother praise God

  • @sujathasuji6792
    @sujathasuji6792 2 ปีที่แล้ว +2

    Wow wonderful wonderful song anna... I am so blessed anna. Tq anna. All glory to Jesus🙏🙏🙏🙏🙏🙏

  • @mohaninupakollu9782
    @mohaninupakollu9782 2 ปีที่แล้ว +1

    Praise the lord 🙏 chala baga vundhi sir Baga vachindhi.

  • @sowjanyaprabanjan949
    @sowjanyaprabanjan949 2 ปีที่แล้ว +1

    What a might God we serve,...with intense burden given by Holy Spirit we just prayed for end time revival.. pleading God for కడవరి వర్షం..once we open our eyes this song came up..
    God s at work

  • @gajjalamaheshbabu9605
    @gajjalamaheshbabu9605 2 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ అన్న
    అన్న దేవుడు మీకు మంచి పాటలు అనుగ్రహించును గాక
    దేవుడు మంచి షార్ట్ ఫిలిం అనుగ్రహించును గాక దేవుడు మీ పరిచర్య అంతకంతకు అభివృద్ధి పొందించును గాక

  • @pastor.abhishek.g4195
    @pastor.abhishek.g4195 2 ปีที่แล้ว

    దేవునికి మహిమ కలుగును గాక .ఆమెన్

  • @ravikiran9425
    @ravikiran9425 2 ปีที่แล้ว +1

    Praise the Lord all Glory to Jesus 👏👏👏👏

  • @ykrishnakumari7168
    @ykrishnakumari7168 2 ปีที่แล้ว +1

    Praise the Lord🙏 amen Amen

  • @perakapersis1840
    @perakapersis1840 2 ปีที่แล้ว +3

    Praise the Lord

  • @swarnamadhuri5049
    @swarnamadhuri5049 2 ปีที่แล้ว +1

    Glory to God 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏Thanks to Ucvc team

  • @vamsiprabhu7862
    @vamsiprabhu7862 2 ปีที่แล้ว +1

    Vandhanalu brother baaram kalagi anekamandhena balaparustunnadhuku dhevunekey mahima

  • @premavathijonnalagadda5095
    @premavathijonnalagadda5095 2 ปีที่แล้ว +1

    Wonderful song anna... These type of songs are very rare in sight.. Feeling blessed after hearing this song

  • @wordofgod7079
    @wordofgod7079 2 ปีที่แล้ว +1

    Wow..wonderfull spiritual song..👌👌🙏🙏

  • @vickyvinukonda4766
    @vickyvinukonda4766 2 ปีที่แล้ว +2

    ఈ పాట ఉజ్జివంగ ఉంది బ్రదర్