యేసయ్య నా ప్రాణం సాంగ్ YESSAYYE NAA PRANAM 2025 New Year Song || HOSANNA MINISTRIES

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025

ความคิดเห็น • 28

  • @PotluruVenkateswarlu-vt9nn
    @PotluruVenkateswarlu-vt9nn 27 วันที่ผ่านมา +4

    వందనాలు యేసయ్య నా ప్రాణము పాట superచాల బాగుంది sir

  • @swathiyejjuswathi1987
    @swathiyejjuswathi1987 22 วันที่ผ่านมา +2

    బ్రదర్ సూపర్ సాంగ్

  • @devasahayam3212
    @devasahayam3212 หลายเดือนก่อน +9

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @VankayalayapathiNirosha
    @VankayalayapathiNirosha หลายเดือนก่อน +3

    Supar anna amenu David Devendra Devendra ga Andhra Haridwar palicha Nagar amenu

  • @NagababuBoddu-o1z
    @NagababuBoddu-o1z หลายเดือนก่อน +4

    Amen Amen Amen

    • @KondaKacema
      @KondaKacema หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnapriyanka9513
    @krishnapriyanka9513 หลายเดือนก่อน +5

    Super song anna garu

  • @TNAVADURGA1981
    @TNAVADURGA1981 หลายเดือนก่อน +4

    Devinike mahima amen 🙏🙏🙏🙏

  • @JayaLakshmikumariEathakottu
    @JayaLakshmikumariEathakottu หลายเดือนก่อน +3

    Super anna garu🙏🙏🙏

  • @ravitejabandela2803
    @ravitejabandela2803 หลายเดือนก่อน +3

    Super song bro god bless u

  • @sujitha1993
    @sujitha1993 หลายเดือนก่อน +3

    Glory to God👏🙌 amen....❤ Jesus

  • @MAHIMAGALIGINASANGAM
    @MAHIMAGALIGINASANGAM หลายเดือนก่อน +4

    Super song anna

  • @GorikapudiMahalakshmi
    @GorikapudiMahalakshmi 27 วันที่ผ่านมา +2

    Yesaàyaake sakala mahima kalunugaka

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110  หลายเดือนก่อน +46

    హోసన్నా మినిస్ట్రీస్
    2025
    యేసయ్యే - నా ప్రాణం
    యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా -2
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము నీవే ఆరాధ్యుడా
    1 : చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా -2
    ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే -2
    సృజనాత్మకమైన నీకృప చాలు- నే బ్రతికున్నది నీకోసమే -2
    "యేసయ్య"
    2 : జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగ మార్చావని జగతిలో సాక్షిగ ఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా -2
    ఏదైనా నీకొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీశక్తిని -2
    ఇదియేచాలును నా జీవితాంతము ఇల నాకన్నియు నీవేకదా-2
    ॥యేసయ్య..
    3 : మధురముకాదా నీ నామధ్యానం మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం- క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నే పాడనా -2
    నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -2 స్తుతుల సింహాసనం నీకొరకేగా- ఆసీనుడవై ననుపాలించవా 2
    ॥ యేసయ్య
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
    నూతన సంవత్సర శుభాభివందనాలు

    • @TNAVADURGA1981
      @TNAVADURGA1981 หลายเดือนก่อน +1

      Ayyagaru song chala bagundhi 🙏🙏🙏🙏

    • @vasanthagrandhi1357
      @vasanthagrandhi1357 หลายเดือนก่อน +2

      Annaya garu supar song ❤❤❤❤yesana ggaru miss you

    • @ShekharD-ks9im
      @ShekharD-ks9im หลายเดือนก่อน +1

      Super song brother garu ❤❤

    • @JohnidupulapatiIdupulapati
      @JohnidupulapatiIdupulapati หลายเดือนก่อน +2

      Super❤❤❤❤❤❤❤❤❤❤❤❤song

    • @njayanthi7043
      @njayanthi7043 27 วันที่ผ่านมา +1

      😂

  • @VeeralakshmiSiddhantapu
    @VeeralakshmiSiddhantapu หลายเดือนก่อน +3

    Very nice 😂🎉😊❤

  • @srinivasasc6459
    @srinivasasc6459 หลายเดือนก่อน +4

    🙏🙏🙏

    • @KondaKacema
      @KondaKacema หลายเดือนก่อน +1

      👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @boppananagalakshmi5803
    @boppananagalakshmi5803 หลายเดือนก่อน +2

    🙏

  • @pagidipallyniramala5098
    @pagidipallyniramala5098 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @pagidipallyniramala5098
    @pagidipallyniramala5098 หลายเดือนก่อน +2

    సాంగ్ ఇవ్వండి సార్