Baabu Deerghaayushman bhava. Memu Antharvedi varaku velli Time ledani Anna chellella gattu chuudakundaa vachchaamu. Aa lotu ivaalla nee valana theerindi naaku. Chaalaa santhosham.May God bless you. Chaalaa Manchi pani chesthunnaanu. Good Good. Video Excellent 👏👏💯👌👌💖💖
సూపర్ బ్రదర్ గోదావరి అందాలు ఎంత చెప్పినా తక్కువే.... మాది నెల్లూరు, నాకు గోదావరి జిల్లా లు అంటే ప్రాణం... ఆ గ్రామీణ ప్రాంత లు ఎంత చూచినా తనివి తీరదు... నేను 18 రోజులు రాజమండ్రి పుష్కర ఘాట్ , కోటిలింగాలుఘాట్ లో కూర్చుని... అందాలను ఆస్వాదించాను అలాగే ధవళేశ్వరం, కడియం, బొబ్బర్లంక, మండపేట, రావులపాలెం, ద్రాక్షారామం, రామచంద్ర పురం, వెదురు లంక,అబ్బో..... అబ్బో.... తనివి తీరలేదు.... బ్రదర్ మళ్ళీ ఒకసారి... ఊహల్లోకి తీసుకెళ్లి నందుకు... 🙏🙏👌👌💐💐మీారు చెప్పి నట్టు... గోదావరి చూస్తే చాలు... ఎక్కడికో వెళ్ళ నవసరంలేదు, ఇంకా... ఇంకా ఇలాంటి మంచి.. మంచి ప్రాంతాలు చూపిస్తారని ఆశిస్తూ.... 👍👍👍🌹🌹
సూపర్ తమ్ముడూ, వీడియో చాలా బావుంది అన్నాచెల్లెళ్ళ గట్టు నేను వేరే రూట్లో చూసాను.గోదావరి నీళ్ళకీ,సముద్రం నీళ్ళకీ రంగుల్లో తేడా స్పష్టంగా తెలుస్తుంది.. గోదావరి నీళ్లు ఉప్పగా ఉండండం చూసి ఆశ్చర్య పోయాం.తప్పకుండా మీరు నాసిక్ యాత్ర చేయండి..శుభాభినందనలతో...మీ సోదరి
మీరు మన కోనసీమ గురించి ఇంత చక్కగా చెపుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది.మీది ఏ ఊరు సార్ నేను కోనసీమ అంత తిరిగేవాడ్ని నేను సేల్స్ మేన్ చేసేవాడ్ని సూపర్ సార్. కొత్తపేట వెంకటరత్నం గారి హోటల్ కూడా చెయ్యండి అక్కడ ఫుడ్ సూపర్ మాది అమలాపురం
తమ్ముడు చాలా మంచి సబ్జెక్టు ఎంచుకొన్నావ్. ప్రయత్నం బాగుంది. కాకపోతే మధు కిరణ్ గారు కామెంట్ చేసినట్లుగా కొంత టైమ్ తీసుకొన్న ఫరవాలేదు ఆయా ప్రాంతాలలో కొంత సమయం ఆగి అక్కడి ప్రజల జీవన విధాన, వృత్తి, పంటలు, ప్రాంత అబివృద్ధి, లేదా వెనకబాటు ఎందువల్ల, ప్రభుత్వాలు ఇంకా ఏమిచ్చేస్తే బాగుంటుంది, అక్కడి మాటతీరు, సంస్కృతి, ఆ ఊరి గొప్పతనం మొదలైన విశేషాలతో అక్కడి ప్రజలతో సంభాసించుతూ ఉంటే ఇంకా మైలేజీ వస్తుంది. ఏదేమైనా చాలా బాగుంది. మాది గుంటూరు. ధన్యవాదములు.
శ్రీకాంత్ గారు చాలా మంచి సందేశం యిచ్చారు.. మా gradma village కూడా ఈస్ట్ గోదావరి..లో ఉన్నది...దయచేసి ఆ ఊరు కూడా చూపించండి...ఆ ఊరు పేరు కోటిపల్లి...సర్..మీరు మాకు ...తెలియని రుచులు మరియు ప్రదేశాలు.. చూపించారు... మీకు మేము ఎంతో రుణపడి ఉన్నాము ఎప్పుడో చిన్నపుడు వేసవికాలంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయెవళ్ళం ఇప్పుడు మీ ద్వార మాకు ఇంత సమాచారం అందించారు నిజంగా మేము ధన్యులం....💐💐💐💐👍☺️
Very very beautifully explained video...nicely explained... in detail... please continue...to post such beautiful videos.. of our konaseema....the heaven on the earth
Ram గోదావరి జిల్లాలో కొన్ని areas లో మట్టి మెత్తగా ఉంటుంది... రోడ్లు వేసిన త్వరగా పోతాయి...గవర్నమెంట్ ఇచ్చే funds కి, కాంట్రాక్టర్ చేయించే పనులకి, క్వాలిటీకి సంభందం ఉండదు 😐
మీరూ చెప్పే విధానం బావుంటుంది. వాయిస్ ప్లస్ పాయింట్ మీకు. మీరు ఎంత స్పీడ్ లో వెళ్తున్నారో తెలియదు కాని, ఏ కెమెరా వాడుతున్నారా తెలియదు. కానీ స్పీడ్ గా వెళ్లినట్టు ఉంటుంది. 110,120,..140 km లో వెళ్లిన అది స్పీడ్ అనిపించదు.
Nenu Maharashtra lo nashik area chusanu by bus jurny lo akkada rods n grenary antha kuda mana east godavari lanay vuntadi manam east godavari lo vunnama nashik lo vunnama kuda thayda teledu antha ga same vuntadi but rods vedalpu ga vuntai anthay
హాయ్ అన్నా నమస్తే అన్నా వీడియో చాలా బాగా చేశారు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలానికి సమీపములో మన ప్రపంచంలో రెండవ లైట్హౌస్ ఉన్నది అన్న ఒకసారి ఆ వీడియో మాకు చూపిస్తారని కోరుకుంటున్నా
Abbo eroju bullet bike bro wow meeru chese food vedios super ga vuntai mainly amalapuram Vishnu sree biryani my favorite ma ammamma gari illu dani backside bro super vuntadhi taste😍😍👍👍👍
Supar video నేను అన్నా చెల్లెలి గట్టు చూసా మాది ఈస్ట్ గోదావరి లో దగ్గర razole
Baabu Deerghaayushman bhava. Memu Antharvedi varaku velli Time ledani Anna chellella gattu chuudakundaa vachchaamu. Aa lotu ivaalla nee valana theerindi naaku. Chaalaa santhosham.May God bless you. Chaalaa Manchi pani chesthunnaanu. Good Good. Video Excellent 👏👏💯👌👌💖💖
సూపర్ బ్రో నేను కూడా కొన్ని నెలల క్రితం అంతర్వేది అన్నా చెల్లెళ్ల గట్టు చూసాను
కళ్లకుకట్టినట్లు చూపించారు...చాలా బాగుంది....Hope and wish someday i will visit this place.....
Thanks Kishore garu
మాది విజయనగరం. మీరు చేసినా వీడియో రావులపాలెం టు అంతర్వేది చాలా బాగుంది. మేము అక్కడకు రాలేకపోయినా, ప్రత్యక్షంగా చూచినట్లే అనుభూతి చెందాను. Bagundi👌👌
Seriously I love konaseema okkasari ina visit cheyali all the love from Anantapur district ❤️❤️❤️
@Sardhar Ram pakka brother it's my dream I love Godavari districts especially sure ga vastha
Welcome ... Oct , Nov, Dec, Jan thappa rest antha ukkapotha untadhi
@@naidupsr9911 Thanks for ur kind information brother 👍
@@kumargavvala9790 sankranti raa brother ❤️ challa baguntadee
@@iPnUdTiIaNn sure brother thanks for ur suggestion👍
i love కోనసీమ ఎంత అంటే నాకు వచ్చే పెళ్లి సంబంధం కోనసీమ నుండే రావాలి కోనసీమ అల్లుడిని కావాలి అని నా కోరిక very nice vlog Anna keep it up Jai Hind
Avuna madhi rajamundry pelle chesukova
@@dadalayaswanth5061 మగవాళ్ళని చేసుకొను
@@manikantavadaparthi2599 nenu chependi nanu chesukomanikadu ma vuru chesukomane neku ala aradhamayunda
@@manikantavadaparthi2599 okasari mali chaduvu neke baga telustadhi
@@manikantavadaparthi2599 intaki meeru ekkada bro telangana naa rayalseema??
సూపర్ బ్రదర్ గోదావరి అందాలు ఎంత చెప్పినా తక్కువే.... మాది నెల్లూరు, నాకు గోదావరి జిల్లా లు అంటే ప్రాణం... ఆ గ్రామీణ ప్రాంత లు ఎంత చూచినా తనివి తీరదు... నేను 18 రోజులు రాజమండ్రి పుష్కర ఘాట్ , కోటిలింగాలుఘాట్ లో కూర్చుని... అందాలను ఆస్వాదించాను అలాగే ధవళేశ్వరం, కడియం, బొబ్బర్లంక, మండపేట, రావులపాలెం, ద్రాక్షారామం, రామచంద్ర పురం, వెదురు లంక,అబ్బో..... అబ్బో.... తనివి తీరలేదు.... బ్రదర్ మళ్ళీ ఒకసారి... ఊహల్లోకి తీసుకెళ్లి నందుకు... 🙏🙏👌👌💐💐మీారు చెప్పి నట్టు... గోదావరి చూస్తే చాలు... ఎక్కడికో వెళ్ళ నవసరంలేదు, ఇంకా... ఇంకా ఇలాంటి మంచి.. మంచి ప్రాంతాలు చూపిస్తారని ఆశిస్తూ.... 👍👍👍🌹🌹
సూపర్ తమ్ముడూ, వీడియో చాలా బావుంది అన్నాచెల్లెళ్ళ గట్టు నేను వేరే రూట్లో చూసాను.గోదావరి నీళ్ళకీ,సముద్రం నీళ్ళకీ రంగుల్లో తేడా స్పష్టంగా తెలుస్తుంది.. గోదావరి నీళ్లు ఉప్పగా ఉండండం చూసి ఆశ్చర్య పోయాం.తప్పకుండా మీరు నాసిక్ యాత్ర చేయండి..శుభాభినందనలతో...మీ సోదరి
Super l
మీరు మన కోనసీమ గురించి ఇంత చక్కగా చెపుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది.మీది ఏ ఊరు సార్ నేను కోనసీమ అంత తిరిగేవాడ్ని నేను సేల్స్ మేన్ చేసేవాడ్ని సూపర్ సార్. కొత్తపేట వెంకటరత్నం గారి హోటల్ కూడా చెయ్యండి అక్కడ ఫుడ్ సూపర్ మాది అమలాపురం
Anna mi phone number chepandi koncham toor plan kavali
వీడో మూర్ఖుడు కాబోలు.
@@AnilKumar-iw9df Tour plan కి వీడికే ఫోన్ చేసి కనుక్కోవాలా?
తమ్ముడు చాలా మంచి సబ్జెక్టు ఎంచుకొన్నావ్. ప్రయత్నం బాగుంది. కాకపోతే మధు కిరణ్ గారు కామెంట్ చేసినట్లుగా కొంత టైమ్ తీసుకొన్న ఫరవాలేదు ఆయా ప్రాంతాలలో కొంత సమయం ఆగి అక్కడి ప్రజల జీవన విధాన, వృత్తి, పంటలు, ప్రాంత అబివృద్ధి, లేదా వెనకబాటు ఎందువల్ల, ప్రభుత్వాలు ఇంకా ఏమిచ్చేస్తే బాగుంటుంది, అక్కడి మాటతీరు, సంస్కృతి, ఆ ఊరి గొప్పతనం మొదలైన విశేషాలతో అక్కడి ప్రజలతో సంభాసించుతూ ఉంటే ఇంకా మైలేజీ వస్తుంది. ఏదేమైనా చాలా బాగుంది. మాది గుంటూరు. ధన్యవాదములు.
నా కోనసీమ లో పుట్టడం నా పూర్వ జన్మ సుకృతం 💙💙💙
Yes it's true
Hydrabad nundi ela vellali Narsapur ki vochi narsapur nundi antervedi ela vellali elaravali ekkada stay cheyali clear ga chepandi brother
Konaceemaa అందాలు చాలా భాగున్నాయి
Maa konaseema andalu chala chakkaga chupincheru, thank you bro.
చాలా బాగుంది.నిజం గా చూసిన అనుభూతి.కృతజ్ఞతలు చిన్నా.asreddy .warangal
అన్నా అన్నా చెల్లెలు గట్టు దగ్గర నిలబడి సముద్రం వైపు గోదావరి వైపు వీడియో చూసి ఉంటే బాగుండేది
శ్రీకాంత్ గారు చాలా మంచి సందేశం యిచ్చారు.. మా gradma village కూడా ఈస్ట్ గోదావరి..లో ఉన్నది...దయచేసి ఆ ఊరు కూడా చూపించండి...ఆ ఊరు పేరు కోటిపల్లి...సర్..మీరు మాకు ...తెలియని రుచులు మరియు ప్రదేశాలు.. చూపించారు... మీకు మేము ఎంతో రుణపడి ఉన్నాము ఎప్పుడో చిన్నపుడు వేసవికాలంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయెవళ్ళం ఇప్పుడు మీ ద్వార మాకు ఇంత సమాచారం అందించారు
నిజంగా మేము ధన్యులం....💐💐💐💐👍☺️
Woow మా కోనసీమ ❤️ superr Bro. మాది రావులపాలెం .🌴🏞️🌊🌲🌀🌳🌵🍀☘️🌺🌷🌼🌁
Super
Konasema అందాల మజాకానా సూపర్
Nenu chudalenduku chupimchu anduku tq brother
Thanks brother godhavari andhalu chsammu thank you so much👏👏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super bro konaseema andhalni intha manchiga chupinchinanduku tnqq so muchh
Prakruti mata andalu chala chala ahladakaramga vunnayi.Tq friend
Chala bagundi chala chakkaga explain chesaru maku kallaku kattinattugz chupincharu thank you very much brother god bless you
Maa Ravulpalem...ma konasima really very beautiful
Beautiful
మద్యలో ఖండ్రిగ గూర్చి కూడా చెప్పి ఉంటె బాగుండే..
కండ్రిగా లో పాలకోవ ఫేమస్ అది లక్ష్మీ పాలకోవ స్వీట్స్ ......అది కూడా చూపియండి బ్రదర్...
Thank you so much Brother chaaaaaaaaaaaala chakkaga vivarincharu.Antarvedi nundi Nasic varaku veelainta thondaralo vedio cheyandi brother.Dhanyavadamu meeku.
Love from kothapeta ❤️🔥
అన్నా చాలా చాలా బాగుంది
వాయిస్ ఓవర్ బాగుంది
లొకేషన్స్ చాలా బాగున్నాయి
Super bro manchi information chepparu
Brother konaseema andalu chupinchi nandu ThanQ konaseema marinadndalu chupistavani expect chestunnanu ThanQ very much brother rama rao Hyderabad
ధాంక్స్, మమ్మల్ని మీ కూడా తీసుకెళ్ళిన అనుభూతి కలిగించారు, మార్గమంతా చూపించడమే కాకుండా వివరించిన పద్దతి బాగుంది.
Very very beautifully explained video...nicely explained... in detail... please continue...to post such beautiful videos.. of our konaseema....the heaven on the earth
👌 కోనసీమ గోదావరి అందాలనూ చాల బాగా చూపించారు sir very nice 🙏
Bhugundhi I wish you Good Luck And All the Best
మా ఊరు వెళ్లి నందు కు థాంక్యూ బ్రదర్ మా ఊరి గొప్పదనం వివరించినందుకు నమస్కారం
Voice chala బాగుంది and me explanation superb .
Root chalaa bagaa చూపించారు కంటిన్యూ చెయ్యండి good luck
చాలా బాగా చూపించారు...నాకు బాగా నచ్చింది
హాయ్ శ్రీకాంత్ అన్న దారిలో మాకు తెలియని విషయాలు కూడా చెప్పి ఇంత బాగా చూపించినందుకు ధన్యవాదాలు
Maadi chittoor ap
Maa abbayiki ammayini
Konaseema ammayini
Pellichesukuntam
Excellent aadhan performance guide
Ur especially congrats
మధ్యలో పలివేల కూడా పుణ్యక్షేత్రం బ్రో...చూపిస్తే బాగుండును
chala bagundi super
Tour చాల బాగుంది sir
Very nice sir.......elane miru nitya santosalato vardilli ekanti marenno videos cheyalani manaspurtiga a bafavantunni korukuntunna.god bless you sir
అంత అందమైన ప్రదేశాల్లో రోడ్లు ఏంటి అన్న అలా ఉన్నాయి...
చాలా బాధగా ఉంది చూస్తుంటే అందానికి మరింత అందం చేకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
Ram గోదావరి జిల్లాలో కొన్ని areas లో మట్టి మెత్తగా ఉంటుంది... రోడ్లు వేసిన త్వరగా పోతాయి...గవర్నమెంట్ ఇచ్చే funds కి, కాంట్రాక్టర్ చేయించే పనులకి, క్వాలిటీకి సంభందం ఉండదు 😐
We look for more and more videos on konasema landscapes.
Chala chala bagundi thammudu teluyani vishyalu chepparu
Telangana vari PILLANISTARA attarintiki daredi KONASEEMA....mancherial nundi godavari vastundi
Andra is so beautiful
Your voice & explanation is very nice I am in Bangalore
Superbbb bro mana plce ni manchiga chesinandhuku
చాలా బాగా చెప్పి చూపించావ్ బ్రో ...... నేను 2 సార్లు వచ్చాను సముద్రంలో గోదావరి కలిసే ప్లేస్ చూడలేదు టైం చాలలేదు మరలా వచ్చినప్పుడు చూస్తాను
Superb bro every year karthika pournami Festival occasion visited Antervedi
Nice video... Enjoyed.. Take care
All videos are memorable very happy to sea
Good. Narration is nice. video shooting is excellent. Keep it up. I love Konaseema.
Thank you anna love from kothapeta ❤❤❤
Good Presentation - Please keep going :)
Anna Chellella Gattu Yane Yenndhuku antaru Telapahghalaroo?
SEC BAD 26 HYD T S
Madhi konasemalo kothapeta Bro
Hy Anna madi vadapalem,
kothapeta dhagara esari vachinapudu inform cheyandi bro plz
Very nice trip I have seen in my life thank you
Happy to see beauty of Kona seema keep going
Very nice and interesting video. Tq.
Super madi ravulapalem
Very good bro very very thanks
Very nice video. I lived in Kothapeta and Vadapalem and have great memories.
SUPER THAMMUDU
Anni kms ande ravulapalem to antarvedi car r bike route meeru vellina route
Bike andi
How many kms from ravulapalem to antharvedi
Excellent ❤️
Hi brother Chala Chala Chala bagunde💐🙌 video
Anna.. I'm very big fan of you,
Your way of explain is such a nice and very politely...
From Bhimavaram
Love from Narsapuram....keep going....lot of support to you
Hi madam
Narasapuram nunchi Antarvedi vellacha
@@manikanthaas8447 haaa vellochu
@@bhargavisirigineedi829 ela
Jai dokka setethamma
Super information. Brother
very nice video showing Kona Seema and its beautiful places
ప్రైస్ ది లార్డ్ బాబు మానకోనసీమ చాలా బా చూపించు నా వు యు వెరీ గ్రేట్ మై డియర్ బాయ్ థాంక్ యు వెరీ మచ్ గాడ్ బ్లెస్ యు 🙏🙏🙏🙏🙏🙏🙏
Bagundi visheshalu baga cheparu
Super vuntundhi anna setra
Mandapalli saneswaralayam nu nenu darshinchu kunnanu., Pujalu chesam kuda. Temple ni Chala Mandi vastuntaru. Super.
Super bro simple gaa bavundi
Thammudu super excited
Nice video Annya👌👌👌👌
Excellent.
Yenni janmalu yetthina konaseema runanni thirchukolem I love eastgodavari
Very good explanation about each place. Congratulations
Excellent brother 👌👌👌💐💐💐
Chaala baagundi srikanth gaaru
మీరూ చెప్పే విధానం బావుంటుంది. వాయిస్ ప్లస్ పాయింట్ మీకు. మీరు ఎంత స్పీడ్ లో వెళ్తున్నారో తెలియదు కాని, ఏ కెమెరా వాడుతున్నారా తెలియదు. కానీ స్పీడ్ గా వెళ్లినట్టు ఉంటుంది. 110,120,..140 km లో వెళ్లిన అది స్పీడ్ అనిపించదు.
కోనసీమ లో పుట్టిపెరిగినా నేను చూడలేకపోయిన, చూడాలనుకొన్న ప్రదేశాన్ని చాలా అద్భుతంగా చూపించిన మీకు ధన్యవాదములు 🙏🙏
Nenu Maharashtra lo nashik area chusanu by bus jurny lo akkada rods n grenary antha kuda mana east godavari lanay vuntadi manam east godavari lo vunnama nashik lo vunnama kuda thayda teledu antha ga same vuntadi but rods vedalpu ga vuntai anthay
I love ట్రావెల్స్.. అన్న
Good one
I liked your this video and journey
Superb brother
Bike ride kotthaga road trip
Undi. environment & atmosphere kuda bagaundi.
Tnq
హాయ్ అన్నా నమస్తే అన్నా వీడియో చాలా బాగా చేశారు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలానికి సమీపములో మన ప్రపంచంలో రెండవ లైట్హౌస్ ఉన్నది అన్న ఒకసారి ఆ వీడియో మాకు చూపిస్తారని కోరుకుంటున్నా
ధన్యవాదాలు గురు 😍😍
Na life lo konaseema okkasari ayina chudali ani korika seriously.. I am from guntur
Abbo eroju bullet bike bro wow meeru chese food vedios super ga vuntai mainly amalapuram Vishnu sree biryani my favorite ma ammamma gari illu dani backside bro super vuntadhi taste😍😍👍👍👍