Veeturi gari Paata II Allari Bullodu II Chukkala Thotalo II Chakravarthi II P. Susheela II S P B

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 29

  • @Sajjan246
    @Sajjan246 หลายเดือนก่อน +4

    ఏమి అద్భుత గానం . బాలు, సుశీలమ్మ.

  • @umrumr11
    @umrumr11 2 หลายเดือนก่อน +17

    నా చిన్నతనంలో 8వ తరగతి చదువుతున్నప్పుడు మా ఊరు రాజపురం టూరింగ్ సినిమా టాకీస్ లో అల్లరి బుల్లోడు సినిమా చూశాను ఫస్ట్ షో డబల్ ప్రొజెక్టర్ ద్వారా మా ఊరి టూరింగ్ టాకీస్ లో ప్రదర్శించబడిన మొదటి సినిమా అల్లరి బుల్లోడు పది రోజులు హౌస్ ఫుల్ ఆడిన సినిమా ఈ పాటకు జనాలు కళ్ళు ఆర్పకుండా చూడడం ఇప్పటికే నాకు గుర్తుంది ఈ సినిమా చూసిన తర్వాత నేను కృష్ణ గారి అభిమానిగా మారాను ధన్యవాదాలు గుర్తు చేసినందుకు ఉమామహేశ్వరరావు లెక్చరర్ విశాఖపట్నం

    • @MeeVeturi
      @MeeVeturi  2 หลายเดือนก่อน +1

      @@umrumr11 good experience

    • @ravindranadh9812
      @ravindranadh9812 24 วันที่ผ่านมา +1

      క్రిష్ణగారి సినిమాలు నాకు గొప్ప ఇష్టం మంచి మోరల్ సినిమాలు

  • @harinath1754
    @harinath1754 2 หลายเดือนก่อน +9

    అల్లరి బుల్లోడు చిత్రం లో సాంగ్స్ చాలా బావుంటాయి. This pair is simply impeccable.

  • @srinidhibulusu1240
    @srinidhibulusu1240 หลายเดือนก่อน +4

    Krishna, jayaprada la abhinayam marvellous, sp garu susila garu cheppakkarledu , nenu 8 th class chaduvuthunna aanrojullo

  • @prasadyeeli
    @prasadyeeli 13 วันที่ผ่านมา +4

    దయచేసి ఈ సినిమా upload చెయ్యండి చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అభిమానుల లో నేనూ ఒక్కన్ని

  • @sattibabupns7664
    @sattibabupns7664 3 หลายเดือนก่อน +9

    సూపర్ స్టార్ మరియు జయప్రద సూపర్ కాంబినేషన్

  • @hemanth7119
    @hemanth7119 8 หลายเดือนก่อน +15

    నటశేఖర కృష్ణ గారి అందాల నటి జయప్రద గారి అభినయం వర్ణనాతీతం.

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 8 หลายเดือนก่อน +8

    చాలా అద్భుతంగా ఉంది

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 8 หลายเดือนก่อน +5

    What a song! The artists would ever remain in the memories of viewers as young and charming.Time is ruthless.It did not spare this duo either.Super star is no more.Jayaprada garu also became old like all others.One would wish that they would have remained as young and charismatic as they appeared in this video.Suseelamma is great.This is one of her several hit songs.

  • @pcgamingyouth8589
    @pcgamingyouth8589 6 หลายเดือนก่อน +5

    సంగీతం సాహిత్యం గానం❤❤❤

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 8 หลายเดือนก่อน +11

    వేటూరి సుందర రామమూర్తి గారు సాహిత్యం చక్రవర్తి గారి సంగీతం వెరసి నెల్లూరు కోమల విలాస్ భోజనం

  • @nammibhargavi2194
    @nammibhargavi2194 5 หลายเดือนก่อน +8

    Jai superstar krishna garu we miss you sar natiki netiki anatiki meere ma super star ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @tammaraom2309
    @tammaraom2309 หลายเดือนก่อน +3

    One of the greatest Hero in Telugu films.

  • @hemanth7119
    @hemanth7119 8 หลายเดือนก่อน +5

    మన వేటూరి సుందర రామ మూర్తి గారి సాహిత్యం.

  • @devireddyvenkatareddy2142
    @devireddyvenkatareddy2142 หลายเดือนก่อน +2

    My Favourite కృష్ణ గారు very Handsome

  • @brahmiadhurs
    @brahmiadhurs 2 หลายเดือนก่อน +3

    Paata chaalaa baaguntundi

  • @narendrababu5448
    @narendrababu5448 2 หลายเดือนก่อน +5

    Best song ❤🎉

  • @LingamaiahChitty
    @LingamaiahChitty หลายเดือนก่อน +2

    SSK.Anna.Garu.🙏😎👌⭐👏🌹🌹

  • @satyanarayanachitturi8350
    @satyanarayanachitturi8350 5 หลายเดือนก่อน +4

    One of best memorable song our life ❤️

  • @mekalasrinivas205
    @mekalasrinivas205 13 วันที่ผ่านมา +1

    Best song 🎵

  • @kgopalakrishna7552
    @kgopalakrishna7552 7 หลายเดือนก่อน +3

    Evergreen super star 🌟 Krishna garu we miss you sir 🙏

  • @satyanamala596
    @satyanamala596 3 วันที่ผ่านมา +1

    Rip superstar Krishna

  • @chandranerer1255
    @chandranerer1255 5 หลายเดือนก่อน +4

    Super song

  • @kunammalakonda4043
    @kunammalakonda4043 หลายเดือนก่อน

    My favourite hero Krishna garu

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf 7 หลายเดือนก่อน +2

    Super 😎👌👌👌👌👌👌

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf 7 หลายเดือนก่อน +2

    👏👏👏

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf 7 หลายเดือนก่อน +2

    💖💖💖