New Districts In AP| CM Chandrababu| Balakrishna|బాలయ్య కోరిక తీర్చిన బాబు ఏపీలో కొత్త జిల్లాలు ఇవే!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ย. 2024

ความคิดเห็น • 59

  • @munibabupujari6069
    @munibabupujari6069 หลายเดือนก่อน +5

    కర్నూల్ జిల్లా లోని ఆదోని కూడా బాగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆదోని కూడా ఒక జిల్లా చేసి అభివృద్ధి చేస్తారనుకుంటాను, 🙏

  • @gadwalmehboob1339
    @gadwalmehboob1339 หลายเดือนก่อน +15

    Adoni Dist🎉

  • @vasudeva933
    @vasudeva933 หลายเดือนก่อน +14

    bobbili district 🔥⚔️

  • @hariprasadslvpatapalyam245
    @hariprasadslvpatapalyam245 หลายเดือนก่อน +7

    Puttur, karvetinagaram, Vedurukuppam,SRI Ranga Rajapuram, palasamudram kalipi oka constituency cheyyali❤

  • @klramachandrareddyramachan3032
    @klramachandrareddyramachan3032 หลายเดือนก่อน +3

    ఆదోని నీ ఎన్నో పోరాటాలు చేసి నా గతవైషిపి ప్రభుత్వం అనుభవం లేని మజిముఖ్యమంత్రి ఉండడం వల్లన అదోనినీ ఉడా వేసి చేతులు దులుపుకోంది . ఇక్కడ వలసలు, కరువుకాటకాలు ప్రాంతం అబివృద్ధి లేదు ఇక్కడ విద్యార్దులు కు చదువు లేదు వేనుకబడిన ప్రాంతం ఇప్పటికీ కన్నడ తెలుగు హిందీ భాషల్లో ప్రజలు మాట్లాడేవారు ఎక్కువ కాని కర్ణుల్ కేంద్రం 120కిల్లోమిట
    ర్లు దురంలో వుంది . ఇక్కడ ఉద్యోగాలు సూన్నా / వుంది ఇప్పుడు వున్నా ప్రభుత్వం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదోనినీ జిల్లా చేయాలి అని ప్రజలు కోరుతున్నారు. .

  • @hariprasadslvpatapalyam245
    @hariprasadslvpatapalyam245 หลายเดือนก่อน +5

    Chittoor and madanapalli districts cheste chalu kanipakam tirumala and Sri kaalahasti chittoor district undali, Madanapalli, tamballapalli,piler, punganur, palamaner, kuppam madanapalli district undali ❤

  • @MAA143-TPGCITY
    @MAA143-TPGCITY หลายเดือนก่อน +4

    కొత్తగా జిల్లా కేంద్రoగా తాడేపల్లిగూడెoను తాడేపల్లిగూడెo ( జిల్లా)

    • @JD_Varma_Indukuri
      @JD_Varma_Indukuri หลายเดือนก่อน

      నీ బాధ ఏంట్రా 😂తాడేపల్లిగూడెం మధ్యలో లో ఉందా జిల్లాకి,ఎక్కడో మూలన ఉన్నాడన్ని ఎలా చేస్తావు

  • @gopiskl
    @gopiskl หลายเดือนก่อน +3

    శ్రీకాకుళం జిల్లా పేరు మార్చమని ఎవరు అడిగాడు? ఇలా అయితే రాష్ట్రంలో పెన్నా నది వంశధార నది బాహుదా నది సువర్ణముఖి నది పాపాగ్ని శబరి మూసీ నది పేరుతో కూడా జిల్లాల ఏర్పాటు చేయాలి కదా?

  • @pasupuletisaisathish6720
    @pasupuletisaisathish6720 หลายเดือนก่อน +2

    మాకు అన్నమయ్య జిల్లా వద్దు కడప నీ ఆలా నే ఉంచండి

  • @bjkiran8418
    @bjkiran8418 หลายเดือนก่อน +2

    Bapatla district raddu avutunda Sir?

  • @babafakruddien2271
    @babafakruddien2271 13 วันที่ผ่านมา

    Hindupur ❤ district kavali

  • @nallapatisurendra2156
    @nallapatisurendra2156 หลายเดือนก่อน +1

    మా జిల్లా అనకాపల్లి ను విశాఖ.లో.కలపండి..మాకు జల్లా వద్దు జిల్లా వద్దు

  • @anjanreddykonapalli5406
    @anjanreddykonapalli5406 หลายเดือนก่อน

    🎉

  • @nayak.b1739
    @nayak.b1739 24 วันที่ผ่านมา +1

    Bobbili ni district cheyyali

  • @Asif786-l9g
    @Asif786-l9g หลายเดือนก่อน +1

    మాకు హిందూపూర్ వద్దు పుట్టపర్తి జిల్లానే కావాలి

  • @VinayKumar-xt5un
    @VinayKumar-xt5un 19 วันที่ผ่านมา +1

    Nalabhaijhillaalugaa,bhijhinchithey,yinkaa,,thvaragaa,abhivruddhiparachagalaru,prajalaku,jhillaalakaaryaalayaalu,andhubhaatulo,vundagalavu,

  • @gortyv.s.sastry4266
    @gortyv.s.sastry4266 29 วันที่ผ่านมา

    తిరుమల వెంకటేశునికి ప్రాశస్త్యాన్ని తీసుకు వచ్చిన అన్నమయ్య పేరుని ఒక జిల్లా పేరుగా ఉంచాలి. రాజకీయనాయకుల బంధువులు, స్నేహితుల పేర్లను ఎలాగూ పథకాలకు పెడుతున్నారు. మళ్ళీ ఈ గోల ఏమిటి? పేర్లు పెట్టడానికి రాజకీయ నాయకులు తప్ప నిస్వార్థ సేవాతత్పరులు అర్హులు కారా? అన్నమయ్య పేరుని తొలగించటానికి వీల్లేదు. శ్రీకాకుళం, కర్నూలు చారుత్రక నేపధ్యం ఉన్న పేర్లు. వాటిని మరుగుపరచి నదుల పేర్లు పెట్టడం ఏమిటి?

  • @HariKumar-qp5wh
    @HariKumar-qp5wh หลายเดือนก่อน +1

    Hindhupur distic kavali

  • @chinthalagopinath8221
    @chinthalagopinath8221 หลายเดือนก่อน

    Supesir

  • @KumarP-k9r
    @KumarP-k9r หลายเดือนก่อน

    Kavali district eppudu

  • @esreehari8338
    @esreehari8338 18 วันที่ผ่านมา

    madanapalle

  • @thathagarisonthahospital
    @thathagarisonthahospital หลายเดือนก่อน

    స్పష్టంగా చెప్పారు స్పష్టంగా చూపించారు వేరే క్లియర్

  • @lalithganesh15
    @lalithganesh15 หลายเดือนก่อน +1

    Makhi ami Sri Sathya Sai jilla illa ami lekhunda ATP ni alaga pettandhi chalu ....6th president of India , microsoft CEO ,kv Reddy legendary director ,Sri Sathya Sai ,etc ........makhi ATP ni alaga pattavi pettandhi ....In my point of view the to speak with ts leaders from merging & again forming as Navya Andhra ....Telugu unity vundhali like other states .....Form as 23 districts .....no need for dividing of districts try to make as old districts in AP like after 2014 13 districts ...

  • @Bssabjan
    @Bssabjan หลายเดือนก่อน +1

    Madanapalli, dt

  • @bbyedukondalu6546
    @bbyedukondalu6546 หลายเดือนก่อน +1

    Ma GUDUR ni Jilla cheyandi maku tirupati duram maadi kota mandalam Vidyanagar

  • @sreedharkk6085
    @sreedharkk6085 หลายเดือนก่อน +1

    నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం జిల్లా కేంద్రంగా హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం హిందూపురం ను జిల్లా కేంద్రం గా చేస్తానని మాట తప్పినారుఆ సందర్బం లో నందమూరి బాలకృష్ణ గారు అంబేద్కర్ సర్కిల్ లో మౌన దీక్ష చేపట్టి నిరసన తెలియజేశారు. కలెక్టర్ తో మాట్లాడి హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించమని కోరినారు.

  • @pedditibhargavakumar9516
    @pedditibhargavakumar9516 หลายเดือนก่อน +2

    పిన్ కోడ్ తో సహా జిల్లా పేర్లు మార్చాలి

  • @guruprasadbonthala4942
    @guruprasadbonthala4942 หลายเดือนก่อน

    Markapuran district cheyyali

  • @PurnaPrakashV
    @PurnaPrakashV หลายเดือนก่อน +1

    Maa addanki ni ongole(Prakasam) lo kalpandi ayya

  • @Glory12AK
    @Glory12AK หลายเดือนก่อน

    Narsipatnam district kavali

  • @Prasad-or6bl
    @Prasad-or6bl 24 วันที่ผ่านมา

    JAITELUGUDESAM JAICBN JAIBALAYYA NAMASTE 🙏 ♥️ 😊

  • @AdukondalaraoKorrapati
    @AdukondalaraoKorrapati หลายเดือนก่อน +2

    No1cm cbn ssssssssss

  • @sanjanatrinidad
    @sanjanatrinidad 29 วันที่ผ่านมา

    Thirty dts now.Four more added.

  • @gopiskl
    @gopiskl 23 วันที่ผ่านมา

    మా శ్రీకాకుళం జిల్లా నువ్వు నాగావళి గా జిల్లా ఎందుకు పేరు మారుస్తున్నారు దీని వలన కలిగే లాభమేంటి? అసలు పేర్లతో జిల్లాల ఏర్పాటు చేయాలనుకుంటే పెన్నా జిల్లా తుంగభద్ర జిల్లా వంశధార జిల్లా సువర్ణముఖి జిల్లా బుడమేరు జిల్లా మూసి జిల్లా, బహుద జిల్లా మహేంద్ర తనయ జిల్లా గోస్తని జిల్లా ఇంకా ఎన్నో పేర్లు పెట్టాల్సి ఉంటుంది
    బొబ్బిలిని ప్రక్కనున్న పార్వతీపురంను(25కి"మీ") వదలి దూరంలో నున్న విజయనగరంలో కలపడం,వంటివి సరిచేయవల్సియుంది. పాలకొండ ను మరలా ముందువున్నట్లు శ్రీకాకుళం జిల్లాలో కలపాలి.

  • @Saidurga-hu6re
    @Saidurga-hu6re หลายเดือนก่อน

    By

  • @rtree17
    @rtree17 หลายเดือนก่อน

    Dist separatation valla em upayogam janalaku..balayya ku tappiste...Super six appudu😂😂😂

  • @rangaprabhuveera588
    @rangaprabhuveera588 หลายเดือนก่อน

    Na thiu uacci enthi...TENALI AMMAIE PRAMICCIE JILLA, THORIKKINTHI...

  • @reddychandrahas3088
    @reddychandrahas3088 หลายเดือนก่อน +2

    ఎందుకు పని పాట లేదా వీళ్ళకి
    ఇప్పుడే అడుక్కు తింటున్నారు
    ఒక జిల్లాలు చేసి వాటిని ఎప్పుడు డెవలప్ చేసేది

    • @emperormeiji1868
      @emperormeiji1868 หลายเดือนก่อน

      అవును ఈ కొత్త జిల్లాల వల్ల మన కోస్తా వాళ్లకి దెబ్బ.

  • @rajeshwarreddy1343
    @rajeshwarreddy1343 28 วันที่ผ่านมา

    Akva vadu

  • @rangaprabhuveera588
    @rangaprabhuveera588 หลายเดือนก่อน

    Jilla mattumai uaccinthi ammaiye, other state any govt near state ..fear stock visiting, panikku uaccunu manusikku job eacci world seeing for TAMILNADU STATE...MALLI ANY AMMAIYLU KOSAM.."" GOD "" OF WAY JOB QUICK...

  • @al-ameenlawandnews8218
    @al-ameenlawandnews8218 หลายเดือนก่อน +3

    అన్నమయ్య జిల్లా కేంద్రంలో ఉన్న రాయచోటి జిల్లా కేంద్రంగా లేకుండా చేసినట్లయితే టిడిపి పార్టీ రాయలసీమలో దిక్కు దివానం లేకుండా చేయడం తప్పదు.

    • @HSTAR2001
      @HSTAR2001 22 ชั่วโมงที่ผ่านมา

      MADANAPALLE DISTRICT

  • @msrinivasulu1msrinivasulu198
    @msrinivasulu1msrinivasulu198 หลายเดือนก่อน +1

    Fake news

  • @Mahesh_Reddys
    @Mahesh_Reddys 28 วันที่ผ่านมา

    Maa Gangadhara Nellore ni oka District cheyyandi

  • @sksaidha8687
    @sksaidha8687 หลายเดือนก่อน

    ఆ కొంచెం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఈ కృష్ణాజిల్లా ని ఎన్టీఆర్ జిల్లాగా మార్చిన దమ్మున్న లీడర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ్ముళ్లు గుర్తుపెట్టుకోండి నువ్వు పిచ్చోడు వే నాయకులు సాధ్యం కాదు మనకి మంచి చేసే నాయకుడే కావాలి తమ్ముడు నాది బిజెపి కానీ నేను కోరుకునేది జగన్మోహన్ రెడ్డి పాలన నేను చాలా నష్టపోయా తమ్ముడు ఇస్ మై రిక్వెస్ట్

  • @shaikshavali4476
    @shaikshavali4476 หลายเดือนก่อน +1

    Fake news