నోవాహు తాత - Novahu Taatha | New Song 2024 - Vagdevi | Ps.Freddy Paul | Hosanna Ministries

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 833

  • @kvrcharitabletrust8554
    @kvrcharitabletrust8554 6 หลายเดือนก่อน +67

    ఈ పాట తో ఒక్కసారిగా ఆ రోజులో ఎలా ఉండేదో చాలా చక్కగా వివరించారు యేసు క్రీస్తు కృపలో వందనాలు 🙏🙏🙏

  • @mvsjohnmvsjohn
    @mvsjohnmvsjohn 6 หลายเดือนก่อน +106

    వందనాలండి రచించిన వారికి పాడిన వారికి సంగీత వాయిద్యాలు వాయించే వారికి కెమెరా మెన్ కి నా హృదయ పూర్వకమైన వందనాలు

  • @PalakaDivyaSankarPalakaD-ee6hg
    @PalakaDivyaSankarPalakaD-ee6hg 6 หลายเดือนก่อน +118

    ఈ బిడ్డకు మంచి ఆరోగ్యం మంచి ఆయుషు ఇచ్చునుగాక ఆమెన్

  • @jeevanajyothiofficial1662
    @jeevanajyothiofficial1662 6 หลายเดือนก่อน +67

    వాగ్దేవి చాలా బాగా పాడావ్ రా God bless u ❤ఇప్పటినుండే నిజదేవున్ని తెలుసుకోవాలి❤

  • @Mahesh-vn1rm
    @Mahesh-vn1rm 5 หลายเดือนก่อน +30

    దేవుని నామాన్ని మహిమ కరంగా జరిగిందని అయ్యగారు వందనాలు అమ్మ గారికి ధన్యవాదాలు తెలిపారు మాకు ఎటువంటి సమాధానం దయ చేయాలని కోరడమైనది హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ ప్రార్థన

  • @atmakurunarayana8223
    @atmakurunarayana8223 6 หลายเดือนก่อน +80

    దేవా ఈ చిన్నారి బిడ్డకు చక్కని స్వరం ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  • @vicky5129
    @vicky5129 6 หลายเดือนก่อน +27

    Naa age 22 kani ee song vini nenu dance cheyyadame thakiuva anthaga enjoy chesanu god bless you ra chitty thalli and pastor gaaru thank you so much praise the lord sir❤

  • @subbaraosavarapu7885
    @subbaraosavarapu7885 6 หลายเดือนก่อน +37

    గాడ్ బ్లెస్స్ యు చిన్న తల్లి దేవుడు నిన్ను దీవించి అభివృద్ధి పరచును గాక

  • @arepogucharan9103
    @arepogucharan9103 5 หลายเดือนก่อน +18

    చిట్టి తల్లి చాలా అద్భుతంగా పాడిన ఉన్నావా గురించి నీకు దేవుని దీవెనలు ఉండుగాక రాబోయే దినాలలో ఇంకా వారిని పాటలు పాడాలని నేను మనస్పూర్తిగా ప్రభువును కోరుకుంటున్నాను మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తున్న మా అదేవిధంగా సంగీతం కూడా చాలా అద్భుతంగా ఉంది థాంక్యూ

    • @SumiThra-gh4nq
      @SumiThra-gh4nq 5 หลายเดือนก่อน +1

      Ydtuc😂😂
      .

  • @AndheRajesh-vq8nw
    @AndheRajesh-vq8nw 6 หลายเดือนก่อน +30

    ప్రైస్ ది లార్డ్ 🙏🙏నా ఆత్మీయ తండ్రి ఫ్రెడ్డి పాల్ అన్నగారికి నా హృదయపూర్వక వందనాలు🙏🙏 చక్కటి సండే స్కూల్ సాంగ్👌👌 వాగ్దేవి ఈ చిన్న బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ✝️🙌🙌🙏🙏

  • @MRS.B.P.UNITYSWARUPRAJKUMAR
    @MRS.B.P.UNITYSWARUPRAJKUMAR 6 หลายเดือนก่อน +29

    NOAHU TATHA oka odanu కట్టెను hallelujah hosanna 🎉❤😊❤❤🎉🎉🎉

  • @Mojes_
    @Mojes_ 8 วันที่ผ่านมา +1

    దేవుడు నిన్ను దీవించును గాక ఇలాంటి పాటలు ఎన్నో పడాలని ప్రభువు పేరట

  • @baburao-s6q
    @baburao-s6q 6 หลายเดือนก่อน +23

    దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు తల్లి

  • @Hosannashortmessege6214
    @Hosannashortmessege6214 6 หลายเดือนก่อน +781

    నోవాహు తాత నోవాహు తాత
    ఓడను కట్టాడు రక్షణ ఓడను కట్టాడు_2
    దేవుని చేత హెచ్చరించబడి
    నీతిని ప్రకటించినాడు_2
    నీతికి వారసుడైన్నాడు
    (నోవాహు తాత)
    300 మూరల పొడుగు ఉన్నాది
    50 మూరాల వెడల్పు ఉన్నాది
    30 మూరల ఎత్తు ఉన్నాది
    (నోవాహు తాత)
    మూడంతస్తులుగా కట్టబడినది
    జీవరాసులకు నిలయమైనది_2
    సంతృప్తిగా ఆహారం ఉన్నది
    (నోవాహు తాత)
    ఆకాశ తూములు విప్పబడినవి
    నలుబది పగళ్లు నలుబది రాత్రులు_2
    ప్రచండ వర్షము కురియుచున్నది
    (నోవాహు తాత)
    నోవాహు కుటుంబం ఓడలో చేరెను
    జలప్రవాహము విస్తారమాయెను_2
    నీళ్ల మీద ఓడ నడిచెను
    (నోవాహు తాత)
    అవిధేయులందరూ చచ్చితేలిరి
    విధేయులందరూ రక్షించబడిరి_2
    నూతన భూమిపై అడుగుపెట్టిరి
    (నోవాహు తాత)

    • @ManojKumar-ll9gw
      @ManojKumar-ll9gw 6 หลายเดือนก่อน +59

      👍👍👍🙏🙏🙏🙏👌👌👌

    • @SrinuKona-sv8sq
      @SrinuKona-sv8sq 6 หลายเดือนก่อน +48

      Super vagdevi god bless you

    • @sagarsanju3963
      @sagarsanju3963 6 หลายเดือนก่อน +35

      Super song 😊😊😊

    • @HemanthRavula-b3k
      @HemanthRavula-b3k 6 หลายเดือนก่อน +31

      ❤❤❤❤❤❤ super songs

    • @pushpammasuryapogu6378
      @pushpammasuryapogu6378 6 หลายเดือนก่อน +24

      🎉😢❤😂🎉🎉😢😢😮😮

  • @paulhemanth6176
    @paulhemanth6176 6 หลายเดือนก่อน +94

    రెండు సార్లు కన్న ఎక్కువ సార్లు చూసిన వాళ్ళు
    Tap a like❤❤👍👍

  • @MaskuriNani
    @MaskuriNani 5 หลายเดือนก่อน +13

    Nice song for Sunday school kids 😎❤😊

  • @anandsingapamu37
    @anandsingapamu37 6 หลายเดือนก่อน +16

    Devuniki mahima kalugunu gaka amen vagdevi devudu enka anke patalu padali atti krupa evali amen

  • @Kavetiyesanna-rz3wx
    @Kavetiyesanna-rz3wx 6 หลายเดือนก่อน +29

    సూపరో సూపరో సూపరో ❤❤❤❤💐💐💐💐💐

    • @ummadiajithakumari5524
      @ummadiajithakumari5524 20 วันที่ผ่านมา

      Kasvbbbbh fjhccbmy5kdgkhjskwy🎉🎉😮😅😊e🤠💋🤑😔👍

  • @MdhugramaleshChanti
    @MdhugramaleshChanti 6 หลายเดือนก่อน +31

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ♥️🙏🛐

  • @V.Davidbabu
    @V.Davidbabu 6 หลายเดือนก่อน +214

    దేవుడు ఈ చంటి బిడ్డ కు మంచి స్వరం ఇచ్చినందుకే స్తోత్రం

    • @zion3728
      @zion3728 5 หลายเดือนก่อน +7

      God bless you my dear little one
      But one thing devuni pillalaki kuda chance ivvandi chala Mandi vunnaru kada vaari valla God must be glorified

    • @namojunaresh8863
      @namojunaresh8863 5 หลายเดือนก่อน +2

      నలిగిన రెల్లువంటి గాని ఆయన వారిని హతము చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనుము 2:24 😢

    • @kasiraja1469
      @kasiraja1469 5 หลายเดือนก่อน

      ​@@zion37288999⁹⁹99999999999999999 officio 😘ear lj 💖66b🎉😂🎉 lurialo4Vaw0 💖09ndqcgub😢😮y8y😂j✊🏻😮
      90uv😮nfh33C O⁰QQAA2QQQQQ⁰70≈}⁸b 1:13 4yiu l09

    • @gollamandhalaarunakumari2843
      @gollamandhalaarunakumari2843 5 หลายเดือนก่อน

      Suppr👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @kmallappa282
      @kmallappa282 5 หลายเดือนก่อน

      Hi
      🎉❤😊

  • @priyadarshini1024
    @priyadarshini1024 6 หลายเดือนก่อน +11

    Wonderful song ❤ not only for children but also for elders 😊 God bless you vagdevi 🙌🎊🎊

  • @sagarsanju3963
    @sagarsanju3963 6 หลายเดือนก่อน +21

    Super song 🎉🎉🎉

  • @bannu_pads_spd30
    @bannu_pads_spd30 6 หลายเดือนก่อน +15

    Praise the lord Ayyagaru song very very good song ❤

  • @KavithaBojja-v8l
    @KavithaBojja-v8l วันที่ผ่านมา

    Nice song 👏🎉🎉💐🙏💐🎉💐

  • @kanugalamanojkumar4939
    @kanugalamanojkumar4939 6 หลายเดือนก่อน +13

    Super song amen 🙏

  • @sandhyag8633
    @sandhyag8633 6 หลายเดือนก่อน +12

    Simple explanation about God word , God will bless you vagdevi.

  • @VijayaPantrangi-n3c
    @VijayaPantrangi-n3c 6 หลายเดือนก่อน +11

    Praise God
    God blass You chitty talli
    👍

  • @ashokkumarsuguluru8407
    @ashokkumarsuguluru8407 6 หลายเดือนก่อน +10

    God bless you Vagdevi 🎤🎤👌👌👌

  • @k.chandrasekhar613
    @k.chandrasekhar613 6 หลายเดือนก่อน +7

    Super ga undhi songs singer 👩‍🎤 🎤 🎶 🎼

  • @paladuguumadavi267
    @paladuguumadavi267 5 หลายเดือนก่อน +11

    Praise the lord super Amma God bless you Amma ✝️🕎🛐

  • @NalabaiVenkamma
    @NalabaiVenkamma 6 หลายเดือนก่อน +11

    Praise the Lord

  • @sunitha3869
    @sunitha3869 5 หลายเดือนก่อน +10

    So cute and beautiful baby wonderfull voice God bless you thalli❤❤❤❤😘😘😘😘

  • @b.reetakumari5899
    @b.reetakumari5899 5 หลายเดือนก่อน +5

    Praise the Lord brother kutumbamu koraku kumaruni rakshanakoraku pradhinchandi

  • @lovelyarthi4211
    @lovelyarthi4211 6 หลายเดือนก่อน +12

    Superrrr song Glory to God 🙏🏻🙏🏻🙏🏻 lyrics really awesome 👍🏻👍🏻👍🏻👍🏻

  • @pandubasavani2940
    @pandubasavani2940 6 หลายเดือนก่อน +9

    Chala bagundhi anna song
    Super lyrics & tune
    God bless you ma 🤍

  • @SarithaImmadi._1209._
    @SarithaImmadi._1209._ 6 หลายเดือนก่อน +10

    Wow ! the song was soooooo good.
    Praise God for such a wonderful song

  • @venkateswerluderangula833
    @venkateswerluderangula833 5 หลายเดือนก่อน +33

    దేవుడి చిన్న పాపను దీవించి ఇంకా ఇంకా అనేకమైన కొత్త పాటలు పాడించాలి

    • @SujathGaru
      @SujathGaru 5 หลายเดือนก่อน +3

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-moshe787
    @user-moshe787 6 หลายเดือนก่อน +32

    సూపర్ గా paadav తల్లీ నువ్వు చల్లగా ఉండాలి బంగారం ❤❤❤❤❤😊😊😊

  • @wellwisherministriesparchu9890
    @wellwisherministriesparchu9890 6 หลายเดือนก่อน +7

    Freddy annnya ur the really God gifted to us ......wt a massageble and joyful song....

  • @subbarajukarumanchi4248
    @subbarajukarumanchi4248 6 หลายเดือนก่อน +22

    దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక❤❤ఆమెన్

    • @AshokAshok-vw1od
      @AshokAshok-vw1od 4 หลายเดือนก่อน

      😂🎉🎉😢😮😮😢😢😢😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @AshokAshok-vw1od
      @AshokAshok-vw1od 4 หลายเดือนก่อน +1

      😢🎉❤❤❤

  • @Littlequeen3
    @Littlequeen3 5 หลายเดือนก่อน +9

    God bless you vagdevi...all glory to lord Jesus 🙏🙏

  • @JhasiJ
    @JhasiJ 6 หลายเดือนก่อน +7

    Wonderful Song, Glory to God. Tnq F. Paul Garu, Nice Sing / Vagdevi lord Salvation to ur life

  • @manjulajohn5247
    @manjulajohn5247 6 หลายเดือนก่อน +8

    Anna vandhanalu praise the lord Anna

  • @KannayyaChari
    @KannayyaChari 3 หลายเดือนก่อน +3

    U r great ra bangaram (Vagdevi)❤.😊
    God bless you ra chitti thalli love u so much

  • @SwaroopaBorancha
    @SwaroopaBorancha 6 หลายเดือนก่อน +9

    God blees you thalli

  • @nmcreations1705
    @nmcreations1705 6 หลายเดือนก่อน +10

    Vagdevi chala chala baga padav ama ah energy ayte awesome may God bless you talli🙌🤩

  • @anilkumar-ud9du
    @anilkumar-ud9du 5 หลายเดือนก่อน +7

    God blees you chitti thalli bangaram ❤❤❤❤❤❤❤❤ song suppar

  • @dileepdayadeevena3082
    @dileepdayadeevena3082 6 หลายเดือนก่อน +7

    What a wonderful song papa🎉🎉🎉🎉

  • @marymangam7610
    @marymangam7610 5 หลายเดือนก่อน +7

    Praise the Lord. Wonderful song and Vagdevi enjoyed singing it. The details shown in the video are excellent. Feel like listening to the song again and again.

  • @tavitikakrishna3458
    @tavitikakrishna3458 6 หลายเดือนก่อน +10

    Amen Amen Amen Amen Amen Amen Amen

  • @Maddirala962x
    @Maddirala962x 6 หลายเดือนก่อน +10

    Praise the Lord Pastor Garu Million views song 🎉🥳

  • @Kindangi.Barnabas
    @Kindangi.Barnabas 4 หลายเดือนก่อน +5

    ఎంత మంచి సండే స్కూల్ పాట పడి నందుకు మనసు పూర్తిగా కృతజ్ఞతలు తల్లి, మీ మీద దేవుడు కృప ఎపుడు ఉండలని ప్రదానపూర్వుకంగా , కోరుతునను తల్లి.

  • @drocrkdaniel1432
    @drocrkdaniel1432 5 หลายเดือนก่อน +5

    Devudu mimunu divinchunu gaka amen 😊

  • @PolicharlaSwapnapriya
    @PolicharlaSwapnapriya 5 หลายเดือนก่อน +6

    Praise the lord and God bless you chinni thalli 💐🥰

  • @srilatha2030
    @srilatha2030 5 หลายเดือนก่อน +6

    Super papa ni voice chala.....baundi

  • @Shanthishanthi-eh1sd
    @Shanthishanthi-eh1sd 5 หลายเดือนก่อน +3

    Maku. Chansi dhorikidhathe memu padha tham.😊pastor😊 papa nuvu. Baga padhavu😊

  • @sasidara6883
    @sasidara6883 5 หลายเดือนก่อน +4

    Glory to God super song and super voice Jesus bless you chitti papa

  • @nagalakshmammadasari9701
    @nagalakshmammadasari9701 6 หลายเดือนก่อน +3

    Praise God Hallelujah,my heart dwelling with Joyce by hearing thissong❤

  • @SureshSuresh-u3i5z
    @SureshSuresh-u3i5z 6 หลายเดือนก่อน +5

    God bless you amma praise the lord amen

  • @vijaybhaskarpaspulati1960
    @vijaybhaskarpaspulati1960 6 หลายเดือนก่อน +5

    God bless you talli 💐

  • @amwithjesus
    @amwithjesus 6 หลายเดือนก่อน +6

    భలే రాశారు అన్న... పాప బాగా పాడింది

  • @anushaanu3196
    @anushaanu3196 6 หลายเดือนก่อน +6

    God bless you raa thalli innka enno songs padalane korukunttunanu

    • @YarraguntlaKumari
      @YarraguntlaKumari หลายเดือนก่อน +1

      Nblshhd ka Ani hai haa haa haa okay okay okay okay haa haa haa sare sare sare to sare sare sare sare sare hi okay 👍 hai haa sare na you are okay to o oh haa haaa to haa sare to okay 👍 hai haa haa haa w a k ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @seshamabednago8293
    @seshamabednago8293 6 หลายเดือนก่อน +5

    God bless you raa thalli

  • @PechchettiNarayanaPechchettiNa
    @PechchettiNarayanaPechchettiNa 5 หลายเดือนก่อน +6

    Super song

  • @Chirrachitty
    @Chirrachitty 6 หลายเดือนก่อน +6

    Super ayyagaaru

  • @malepraveenkumar1679
    @malepraveenkumar1679 2 หลายเดือนก่อน +6

    అయ్యగారు వందనాలు మా కుటుంబం కోరకు ప్రార్థన చేయండి. కోయిల్‌కుంట్ల ఎం.ప్రవీణ్ కుమార్

  • @YerrabelliRevathi
    @YerrabelliRevathi 22 วันที่ผ่านมา +1

    God bless you ra chiti thalli 💕💕💕 super song

  • @NCKCCM_THIMOTHI_MT
    @NCKCCM_THIMOTHI_MT 6 หลายเดือนก่อน +6

    Super song annayya❤

  • @ashokkumarsuguluru8407
    @ashokkumarsuguluru8407 6 หลายเดือนก่อน +4

    Praise the lord Anna 🙏

  • @NaniMr.tk7
    @NaniMr.tk7 5 หลายเดือนก่อน +4

    Super singer vagdevi nice sunday school song ayyagaru

  • @FrancisPolamarasetti
    @FrancisPolamarasetti 5 หลายเดือนก่อน +4

    Praise the Lord... God bless you thallii❤❤❤

  • @RaghuramuluChekka
    @RaghuramuluChekka 6 หลายเดือนก่อน +5

    Superga padav raa
    Praise the Lord 🙏

  • @hothotest
    @hothotest 6 หลายเดือนก่อน +7

    God bless You Thali

  • @sudheerbabu8151
    @sudheerbabu8151 6 หลายเดือนก่อน +9

    👍👍👍👍👍 సూపర్ చిట్టి తల్లి దేవుడు నిన్ను బహుగా దీవించును గాక

  • @Kkesanakurthiramesh
    @Kkesanakurthiramesh 6 หลายเดือนก่อน +15

    దేవునికే స్తోతం కలుగును గాక ఆమెన్ @GOd bless you ma

  • @davidimmanuel253
    @davidimmanuel253 5 หลายเดือนก่อน +2

    God bless you dear chitti thalli.... Super song ... Chala baaga paadinavu....
    Anna paapa tho manchi song paadincharu.... Really super song anna... God bless you and your ministry. ... 👌👌👌🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @BaburaoYaramala
    @BaburaoYaramala 3 หลายเดือนก่อน +2

    దేవుడు ఈ చిన్న తల్లి కి చక్కని స్వరం ఇచ్చారు ఈ బిడ్డ ను దేవుడు మెండుగా దీవించును గాక

  • @NadupuriSomulu
    @NadupuriSomulu 5 หลายเดือนก่อน +4

    I love this song ❤ praise the lord

  • @SimonuG-k6c
    @SimonuG-k6c 12 วันที่ผ่านมา +1

    బావుంది చెల్లి ప్రైస్ ది లార్డ్

  • @knagendra5093
    @knagendra5093 3 หลายเดือนก่อน +6

    దేవునికి స్తోత్రాలు ఈ చిన్న బిడ్డని దీవించండి తండ్రి

  • @yesuveeravalli1295
    @yesuveeravalli1295 5 หลายเดือนก่อน +4

    Nice voice, manchi song, God bless you 😊

  • @SuryaSodanapalli
    @SuryaSodanapalli 6 หลายเดือนก่อน +5

    Super song anna Freddy anna

  • @Suradajeevan
    @Suradajeevan 13 วันที่ผ่านมา

    Good bless u thalli chala chakaga padav nennu ha Jesus appudu thana rekalachatuna unchukuntadu

  • @MoshaKakarla
    @MoshaKakarla 7 วันที่ผ่านมา

    Every nise song papa

  • @rajun8654
    @rajun8654 6 หลายเดือนก่อน +1

    Glory of all Might LORD JESUS CRIST... nice Explain WORD OF GOD Jesus Christ

  • @eerapogukeerthi6292
    @eerapogukeerthi6292 6 หลายเดือนก่อน +4

    Praise the Lord🎉🎉 super song anna

  • @KattaHymavathi
    @KattaHymavathi 6 หลายเดือนก่อน +4

    Praisethelord anna🎉🎉🎉

  • @usharanivallabhaneni1082
    @usharanivallabhaneni1082 6 หลายเดือนก่อน +2

    Manchi song chitti talli May God bless you abundantly amen.🙏🙏🙌🙌

  • @JoyEntimos
    @JoyEntimos 6 หลายเดือนก่อน +3

    🙏🙏 wonderful song

  • @pavanramaguriramagiri8870
    @pavanramaguriramagiri8870 6 หลายเดือนก่อน +4

    Super song 😍🎉🎉🎉 praise the lord

  • @VeenaEnagadula
    @VeenaEnagadula 6 หลายเดือนก่อน +4

    సూపర్ పాడవు చిట్టి తల్లి

  • @CHOUDAVARAPUGOLLAIAH
    @CHOUDAVARAPUGOLLAIAH หลายเดือนก่อน +1

    Praise the lord nice song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arundas8556
    @arundas8556 6 หลายเดือนก่อน +5

    Congratulations chinna 🎉💝

  • @YendluriYacobu-os5fg
    @YendluriYacobu-os5fg 2 หลายเดือนก่อน +3

    Amen hallelujah

  • @hchithra7582
    @hchithra7582 22 วันที่ผ่านมา

    Wonderful song❤❤❤❤😊😊😊

  • @NittaLokesh
    @NittaLokesh 6 หลายเดือนก่อน +3

    పాట చాలా బాగుంది అన్న (దేవుడు మిమ్మును అందరిని దీవించి ఆశీర్వదించును గాక(ఆమెను)

  • @dsahasprince9987
    @dsahasprince9987 6 หลายเดือนก่อน +4

    God bless you nana

  • @DsunithaDsunitha-wc1cw
    @DsunithaDsunitha-wc1cw 5 หลายเดือนก่อน +2

    Beautiful 😊 song

  • @PraveenPunnam-bb3ti
    @PraveenPunnam-bb3ti 5 หลายเดือนก่อน +2

    Praise the lord ayyagaru song super ❤❤❤❤

  • @JasmineRamu-j5f
    @JasmineRamu-j5f 5 หลายเดือนก่อน +2

    Super amma nice voice god bless y amma