Belur chennakeshava temple full tour in Telugu with Guide | Hoysala temples | Karnataka

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 475

  • @mpadmasri
    @mpadmasri 3 ปีที่แล้ว +69

    మన పురాతన దేవాలయాల్లో ఉన్న కళాకృతులు చూస్తే,, మన భారత్ కన్నా సంపన్న దేశం ఇంక ఏదీ లేదు అనిపిస్తుంది...
    చాలా మంచి వీడియో చేసారు,, Tnq అన్నా👌👍👍

  • @karunleader1140
    @karunleader1140 3 ปีที่แล้ว +23

    చాలా బావుంది గుడి🙏ఇలాంటి అప్పటి మన కళాకృతులను కాపాడుకోవడం లో మన హిందూవులు ఏకతాటిపైకి వస్తే బావుంటుంది,,కానీ అది ఎప్పటికీ జరగదు,ఎక్కడి నుండే వచ్చినవారు ఏకతాటిపై వుంటున్నరు,ఇక్కడి వారిని శాశిస్తున్నారు,,హిందువులు పాశ్చాత్య సంస్కృతిని మించిన మన సంస్కృతిని తిరిగి పాటించాలి అని కోరుకుంటూ,
    ఇలాంటి కళాకృతుల కలిగిన,నా హిందూ దేవాలయాన్ని చూపినందుకు కృతజ్ఞతలు🙏 🙏

  • @kadarlarajendar274
    @kadarlarajendar274 3 ปีที่แล้ว +13

    సూపర్ నంద గారు👌👌నిజంగా మేము మా ఫ్యామిలీ తో వెళ్లి స్వయంగా చూసినా కూడా ఇంతటి అనుభూతిని పొందలేదు.మీ వర్ణన చాలా సూపర్ బ్రో.తెలుగు ప్రజలు,మీ subscribers చాలా అదృష్టవంతులు.కర్ణాటక లోని ఆలయాలు దేశానికే ఆదర్శం.సూపర్👌👌👌థాంక్యూ బ్రో.

  • @gaatiprakash9408
    @gaatiprakash9408 3 ปีที่แล้ว +24

    సోమనాధపుర,బేలూరు మరియు హలేబీడు
    గుడుల శిల్పకళ అద్భుతం. జీవితంలో ఒకసారైన చూడవలసిన ప్రదేశాలు.

  • @kalyanabharathikrovvidi3044
    @kalyanabharathikrovvidi3044 2 ปีที่แล้ว +9

    చాలా బాగుంది మంచి కవిత విన్నట్టు, సంగీత కచేరీలో మైమరిపించినట్టు,దేవుడు ప్రత్యక్షమయివరాలు యిచ్చినట్టుగా ఉంది ధన్యవాదాలు

  • @ganeshl2872
    @ganeshl2872 3 ปีที่แล้ว +59

    చాలా చక్కగా వివరించారు. ఇంత మంచి దేవాలయాల గురించి, శిల్ప సంపద గురించి మరియు శిల్పుల శిల్ప చాతుర్యం గురించి మన పాఠ్య పుస్తకాలలో ఏ దశలోనూ (అంటే ఏ తరగతిలోను) ఒక పాఠంగా పొందుపరచలేదు. నిజంగా ఇది అత్యంత విచారించ దగ్గ విషయం.

    • @itsshridhar
      @itsshridhar 3 ปีที่แล้ว +7

      That is because our seculars mostly focused on glorifying Mughals

    • @jagadishkumart
      @jagadishkumart 3 ปีที่แล้ว +2

      70 years of mughal congi rule we learn only about mughals, tajmahal, kutub minar, congress pollutes people mind as muslim rulers are great

    • @hanumantharaydud6445
      @hanumantharaydud6445 3 ปีที่แล้ว +5

      పాత సిలబస్ లో అమర శిల్పి జక్కన పాఠము వుంది

    • @varlavenkatesham1533
      @varlavenkatesham1533 3 ปีที่แล้ว +1

      Very nice information

    • @PVRao-kd6rm
      @PVRao-kd6rm 2 ปีที่แล้ว

      ))))F vs Sf ZZ z7

  • @SandeepReddy_
    @SandeepReddy_ 3 ปีที่แล้ว +27

    The Hoyasala Architecture Is one of the top most in the world ever. Thanks Nanda anna for showing this historic Temple to us. 👍

  • @venusvlogs971
    @venusvlogs971 3 ปีที่แล้ว +24

    వీడియో చాలా బాగుందండి...చరిత్రని చాలా చక్కగా వివరించారు...ధన్యవాదములు.

  • @sreelakshmiblakshmi9686
    @sreelakshmiblakshmi9686 3 ปีที่แล้ว +19

    I visited two times to Belur and Halebeedu every time I was shocked for beautiful places and proud to be an Indian

  • @koppadasrinivasu9525
    @koppadasrinivasu9525 2 ปีที่แล้ว +4

    ఆ దేవాలయంలో ఉన్న శిల్పాలు చూస్తుంటే కళ్ళు చెదురుతున్నాయి ఇలాంటి అద్భుతాలు చెయ్యడం భారతీయులకు మాత్రమే తెలుసు మహానుభావులందరికి శతకోటి వందనాలు. కృతజ్ఞతలు సోదర చాలా మంచి వీడియో పెట్టారు.

  • @gangadharamg9469
    @gangadharamg9469 3 ปีที่แล้ว +4

    నేనెప్పుడూ ఇలాంటి విడియో చూడలేదు. ఎప్పటినుంచో చూడాలనుకున్న ఆ శిల్పాల విశిష్టతని చక్కగా చూపించారు , చెప్పారు. THANK you so much !

  • @shivaprasadks9189
    @shivaprasadks9189 3 ปีที่แล้ว +31

    Visited 4 times and still wish to go there🖤 there is something about Karnataka tourism and those places ❤️

  • @ganjanishekhar165
    @ganjanishekhar165 3 ปีที่แล้ว +4

    Super video brother. ఇంతవరకు మేము చూడని గుడిని చూపించినందుకు ధన్యవాదాలు

  • @narasingaraokanapaka3541
    @narasingaraokanapaka3541 3 ปีที่แล้ว +5

    మీ వివరణ బాగుంది. ఈ ఆలయం సృష్టికే ఒక అందం.

  • @n.k.murthy88
    @n.k.murthy88 3 ปีที่แล้ว +16

    ll ಓಂ ನಮೋ ವಿಶ್ವಕರ್ಮಣೇ l
    Amazing architecture. Hat's off to sculptors of Vishwakarma Community.

  • @hearijack2912
    @hearijack2912 3 ปีที่แล้ว +12

    మహా అద్భుతమైన శిల్పాలను.. అద్భుతంగా చూపించినందుకు 🙏❤️🙏❤️

  • @suryanarayanab3738
    @suryanarayanab3738 3 ปีที่แล้ว +4

    1988వ. సం. లో.మేము హాలిబెడు., బేలూర్ వెళ్ళాము. కానీ... ఇంత వివరంగా తెలీదు.
    మీ వీడియో ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. మీకు ధన్యవాదాలు.💅💅💅🙏🙏🙏🙏👌🌹🙏🙏🙏

  • @ravikumarkesanakurthi5203
    @ravikumarkesanakurthi5203 3 ปีที่แล้ว +4

    చాలా బాగా వివరించారు. నాకు వెళ్ళిన అనుభూతి కలిగింది. ధన్యవాదములు నందా గారు.

  • @sreedharcp
    @sreedharcp 3 ปีที่แล้ว +16

    Beluru Halibedu temples also one of the best to visit in Karnataka

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 ปีที่แล้ว +6

    అన్నిటికన్నా కష్ట మయింది పిల్లర్ చుట్టూ ఎనిమిదో పదో ఒక full number of శిల్పాలు రావడం. చాలామందికి ఇది తోచదు. కానీ ఇది చాలా చాలా కష్టం. చెక్కేటప్పుడు ఎక్కడా తప్పు రాకూడదు. అంటే Mathematics లో మంచి ప్రావీణ్యం ఉండాలి. 3D imagination కూడా బాగా ఉండాలి.

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 2 ปีที่แล้ว +7

    Master piece of Hoya Salas and pride of Indian architecture. Very well explained Nandaji 🌹🌹👍👍

  • @myfunnyreactions7326
    @myfunnyreactions7326 3 ปีที่แล้ว +5

    చాలా చాలా బాగుంది. నీ క్యూరియాసిటి కి ధన్యవాదములు.👌👌👌

  • @sitaramalakshmanamurthy86
    @sitaramalakshmanamurthy86 2 ปีที่แล้ว +6

    I have visited both belur and halebedu. I enjoyed visiting these temples because of your videos
    Explaining each every sculpture you have explained is excellent.

  • @naveenraju1722
    @naveenraju1722 3 ปีที่แล้ว +44

    One and only masterpiece in the world.

  • @prabha1175
    @prabha1175 3 ปีที่แล้ว +5

    Iam visited this temple two years back Excellent architecture , Mind blowing sculpture

  • @goldenchannel6199
    @goldenchannel6199 2 ปีที่แล้ว +2

    బ్రదర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ

  • @knlpresent2113
    @knlpresent2113 2 ปีที่แล้ว +1

    చాలా చాలా థ్యాంక్స్ బ్రో ఇలాంటి గొప్ప దేవాలయం దర్శనం చేయించేందుకు ధన్యవాదములు

  • @aniladithya8056
    @aniladithya8056 2 ปีที่แล้ว +1

    నందా గారు అద్భుతమైన శిల్పాలను చాలా చక్కగా వివరించారు.థాంక్స్

  • @annavarapusrikanth
    @annavarapusrikanth 3 ปีที่แล้ว +4

    Every time a new experience and feeling by seeing Halebeedu and Beluru temples, good translation and highlighting important statues

  • @yvenkateswarareddy9360
    @yvenkateswarareddy9360 2 ปีที่แล้ว +3

    We can proudly say we born in India and we are the Indians after seeing such marvelous structures. Thanks 😊

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 3 ปีที่แล้ว +5

    ఈ దేవాలయాన్ని 1985 సం!! లో సందర్శించాను. చాలా బాగుంది. 👍

  • @vmreddy5089
    @vmreddy5089 3 ปีที่แล้ว +2

    అన్నా నమస్తే నేను లాస్ట్ మంత్ వెళ్ళొచ్చాను చూడ్డానికి ఎంతో అందంగా ఉంది కానీ మేము వెళ్లి అక్కడ గైడు ఎవరిని సలహా తీసుకోలేదు కాళీ మనుషులు మాత్రమే గుడి చుట్టూ చూశాం మీరు చెప్పిన తరువాత చాలా స్పష్టంగా అర్థమైంది ఇలాంటి టెంపుల్ లో మూడు ఉన్నాయి అన్నారు కదా ఒకటి చెన్నకేశవ స్వామి టెంపుల్ రాజస్థాన్లో 1 ఇంకొక ఊరి పేరు చెప్పారు అది కూడా ఒకసారి వీడియో చెయ్ అన్నా థాంక్యూ సో మచ్

  • @madhubabu833
    @madhubabu833 3 ปีที่แล้ว +5

    Exlent Exlent Exlent super ana oka sarei చూడాలని ఉంది baga explanation చేశారు

    • @vro667
      @vro667 2 ปีที่แล้ว

      Excellent

  • @Varalakshmi-tz3pf
    @Varalakshmi-tz3pf 3 ปีที่แล้ว +2

    మీరు చేసిన అన్ని వీడియోస్ లో హైలెట్ superb👌👌👌

  • @RamaKrishna-ks3sc
    @RamaKrishna-ks3sc 3 ปีที่แล้ว +2

    7తేది నేను వెళ్ళి నాను హోలెబీడ్ బేలూరు. అద్బుతం bro

  • @tirumalaraomadabattula9776
    @tirumalaraomadabattula9776 3 ปีที่แล้ว +6

    What a lovely and wonderful presentation

  • @anantharamm7917
    @anantharamm7917 2 ปีที่แล้ว +2

    You made explanation about temple sculpture absolutely awesome..

  • @ravinderbandaru7986
    @ravinderbandaru7986 3 ปีที่แล้ว +4

    అద్భుతం! అమోఘం! మీ వ్యాఖ్యానం మధురం! 👏👏

  • @vickynaresha5071
    @vickynaresha5071 3 ปีที่แล้ว +9

    Karnataka one state, many worlds.... 😍😍💚

  • @Suvarna-d5g
    @Suvarna-d5g 2 ปีที่แล้ว +1

    అన్నా మీరు చాలా బాగా వివరించారు ఆనాటి శిల్పకళా సంపద ఎంత బాగుందో చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు చాలా బాగుందన్న 🙏🙏

  • @srikanthds4566
    @srikanthds4566 3 ปีที่แล้ว +2

    This is How a video explaining temple and it's architecture should be. Even kids can understand. 👏👏👌

  • @sujathanunekoppula3472
    @sujathanunekoppula3472 2 ปีที่แล้ว

    Chala detail ga informative ga vundi mee ee video,effective. THANKS FOR UR EFFORTS.

  • @soumithrachary4997
    @soumithrachary4997 2 ปีที่แล้ว +2

    shilpi what a creation of designs...this is 900 years old but shilpi..family how many years learned. from before hundreds of years.....varasatvam...great vishwakarma familys

  • @rajasekharreddy781
    @rajasekharreddy781 3 ปีที่แล้ว +1

    చాలా అద్భుతంగా చెప్పారు సార్ మీరు... ధన్యవాదాలు,,🙏🙏🙏🙏🙏

  • @kaushalone8439
    @kaushalone8439 3 ปีที่แล้ว

    Memu important temples ki vellinappudu Guide avasaram ledu Nandaji Mee information daggarapettukunte chalu Hats off to you God bless u

  • @sriramaruna9354
    @sriramaruna9354 ปีที่แล้ว +1

    Explained very well. Detailed history of architecture of hoyasala 👌

  • @maddu197
    @maddu197 3 ปีที่แล้ว +5

    Clearly explained. Many many thanks sir.

  • @surendrareddy9883
    @surendrareddy9883 3 ปีที่แล้ว +5

    Wonderful architecture.it is heaven of earth

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 2 ปีที่แล้ว +1

    చాలా బాగా వివరించినారు.దన్యవాదాలు.

  • @sandeeprajagolla4660
    @sandeeprajagolla4660 3 ปีที่แล้ว +1

    Bro tq actually i love the ancient temples and their Arch. Even i ahve a dream to see all temles in india before i die. Thanks your showing all i hope.

  • @arravanarsimha3980
    @arravanarsimha3980 3 ปีที่แล้ว

    Nanda..Anna ki 🙏...me videos dwara maku chala information esthunaru...chla thanks..

  • @ravindermerugu751
    @ravindermerugu751 3 ปีที่แล้ว +4

    Very good explanation, many thanks for your dedication and hardworking bro🙂

  • @vr.traveling.family
    @vr.traveling.family 3 ปีที่แล้ว +3

    What a great work👌 thanks for the whole bunch of information gathered and shared 👍

  • @appu791
    @appu791 3 ปีที่แล้ว

    Super brother chala baga chupincharu. Direct ga veli chusina artham kadu. Alantidi clear ga explain chesaru, thanks

  • @joethim
    @joethim 3 ปีที่แล้ว +1

    Amazing. Such intricate details on those structures. Thanks for the video

  • @hemanthyadav3417
    @hemanthyadav3417 2 ปีที่แล้ว

    ilanti puratana temples chusinaa chalu
    janma dhanyam ipotundi....nijamga videolo chustunna okko silpam okappati mana hindutva vibhavaniki...bharatadesamlo unna kalakarula pratibhaki sajeeva saakshyalu...
    ado teliyani happyness...ade timelo akado china baada...future henerations ilantivatini kaapadukogalaraa ledaa ani..ipatike manam chalaa pogottukunnam ...😥😥
    anyways...tqqq soo much nandaa bro...
    ilanti historical templesni bagaa chupinche prayatnam chestu undandi plzzz....👍👍🙏

  • @anuradhapaladi2357
    @anuradhapaladi2357 3 ปีที่แล้ว

    Thanku maku chuse avkashem detales expllain chesenduku more valubule infermation ichinduku and identficesinduku tq

  • @sitaramalakshmanamurthy86
    @sitaramalakshmanamurthy86 2 ปีที่แล้ว

    Beautifully explained. Iam going to visit this place tomorrow. . Since I have completed Darshan in kukke subrahmanyam. Thanks for your guidance.

  • @pushpalatha6953
    @pushpalatha6953 2 ปีที่แล้ว

    Chala manchi templ chuse chuse adrushatanni kalpichaaru danya vadalu nandagaru 🙏🙏👏👏

  • @PavanKumar-tb5gs
    @PavanKumar-tb5gs 8 หลายเดือนก่อน

    That architecture hats off to thier talent,❤and me explanation kuda super

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 3 ปีที่แล้ว +1

    హాయ్ బ్రదర్! గతంలో మీ వీడియోలో కంటే ఎక్కువ విషయాలు తెల్పారు, ధన్యవాదములు. బేలూరు మీద ఎన్ని వీడియోస్ ఉన్నప్పటికీ మరలా మరలా చూడాలనిపిస్తుంది.

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 3 ปีที่แล้ว +1

    అద్భుతం.మీ వీడియోలు పరమాద్భుతం.

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 3 ปีที่แล้ว +5

    అద్భుతం 🙏🙏👌🏻

  • @soumyadipmukherjee6627
    @soumyadipmukherjee6627 2 ปีที่แล้ว

    Thank you for visiting karnataka hope you enjoyed the hospitality jai ಕನ್ನಡ

  • @rameshpemmani147
    @rameshpemmani147 3 ปีที่แล้ว

    First time iam watching your video 🙏.
    You have given full details in detail about art and sculptures. Thank you so much and much appreciate your efforts. Keep going 👍

  • @sivalakshmijulakalva9317
    @sivalakshmijulakalva9317 3 ปีที่แล้ว

    Super bro nev explain chesina vidhanam chala nachindi I like your explanation

  • @pavanca8922
    @pavanca8922 2 ปีที่แล้ว

    Superb explanation brother :) its detailed, crisp & clear communication. God bless you.

  • @vijayvijay-qy8eo
    @vijayvijay-qy8eo 3 ปีที่แล้ว

    Broo superb superb.. no words 😶 amazing 🤩. Mind blowing.. please explore many many things such videos

  • @lakshman6052
    @lakshman6052 11 หลายเดือนก่อน +1

    బ్యూటీ ఫుల్ టెంపుల్ స్ గ్రేట్ హొయసల స్

  • @nanisaradhi
    @nanisaradhi 3 ปีที่แล้ว

    Nijamgaa chala bagunde mee videos annintilo e video chala bagunde

  • @Venkatesh-x9z
    @Venkatesh-x9z ปีที่แล้ว

    This temple is beautiful I impressed sir thank you sir😊

  • @varalakshmivemula1330
    @varalakshmivemula1330 3 ปีที่แล้ว

    Thank you for this vedio nijamga itlanti gudi intha varaku yepudu chudledhu very much thank full to you sir😊

  • @venugopalsadula7286
    @venugopalsadula7286 ปีที่แล้ว

    చాలా చాలా ధన్యవాదాలు సార్.. అమరశిల్పి జక్కన్న చేతి నుంచి జాలువారిన రమణీయమైన శిల్పాలు నిజంగా అదరహో.. మీ ఈ వీడియో ద్వారా మేము ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది .. జోహార్ జోహార్ అమరశిల్పి జక్కన్న 🙏🙏

  • @talentinfluencer9157
    @talentinfluencer9157 2 ปีที่แล้ว

    Very Very fantastic, wonderful, Mervalous, no words, to say... But Nanda explained very well... hat's off to Nanda
    Keep going Nanda you have nice future
    And you will become number one TH-camr...God bless you 🙏🙏🙏

  • @murthys.s.n.1641
    @murthys.s.n.1641 3 ปีที่แล้ว +1

    It is believed in Educated circles that Belur & Halibedu are incomplete temples unlike Somanathapura temple which has shikharas! Nanda gari explanation is enjoyable, although I visited these temples twice.

    • @suvarnarekhabokinala1892
      @suvarnarekhabokinala1892 3 ปีที่แล้ว

      We had a lesson in my 9th class Nodetaild stories now watchig superb thanks Nanda garu

  • @natkarramesh4594
    @natkarramesh4594 2 ปีที่แล้ว +1

    Karnataka.. super. ಜೈ ಕರ್ನಾಟಕ..

  • @balalakihmirangaiah8810
    @balalakihmirangaiah8810 3 ปีที่แล้ว

    chala baga chupinchi chepparu --THANKS ANNA

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 ปีที่แล้ว

    Beautiful ❤️ Anna That Time Only God POWER only Build This TYPE Temples No Doubt And Good 👍😊 Explanation Anna God bless you Brother 💕 OM Namah shivaya 🙏💪🌺🚩🇮🇳💪❤️

  • @lakshman6052
    @lakshman6052 11 หลายเดือนก่อน +1

    నువ్వు వస్తవని మూవీ సాంగ్ ఇక్కడే నుంచే షూట్ చేసారు

  • @sureshp-fl2bw
    @sureshp-fl2bw 3 ปีที่แล้ว +1

    Excellent work and beautiful place

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 5 หลายเดือนก่อน

    ధన్యవాదములు సోదరా 🙏🙏

  • @maheshkumar-he2xq
    @maheshkumar-he2xq 2 ปีที่แล้ว

    Very good explanation, many thanks for your dedication

  • @sarathchandra7189
    @sarathchandra7189 3 ปีที่แล้ว

    Great best architecture which I saw and thanks for explaining in detail.

  • @shivasaiglobalvisaservices7745
    @shivasaiglobalvisaservices7745 3 ปีที่แล้ว

    Very good temples chupistunnaru

  • @nagaranipadmashalli1209
    @nagaranipadmashalli1209 2 ปีที่แล้ว

    చాలా బాగుంది అన్నయ్య గారు.

  • @madhusudhanreddy3457
    @madhusudhanreddy3457 ปีที่แล้ว

    Are you showing telling very nicely many many thanks sir

  • @kmv_gaming_ff
    @kmv_gaming_ff 3 ปีที่แล้ว

    MIND BLOWING. UNBELIEVABLE...

  • @k.chennappanaidu6176
    @k.chennappanaidu6176 3 ปีที่แล้ว

    Nenu chusina me videos lo best video edhi super

  • @ashokkoneru1157
    @ashokkoneru1157 3 ปีที่แล้ว +2

    Super bro mind blowing video

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 ปีที่แล้ว +1

    మన కళాకారులకు 🙏
    జై హింద్ 🇮🇳

  • @krishnaiahnimmala30
    @krishnaiahnimmala30 2 หลายเดือนก่อน

    Sir mana history chala great. Meeru Baga chepparu❤❤❤

  • @ManasaTravelCafe
    @ManasaTravelCafe 2 ปีที่แล้ว

    One of the best videos I have seen on temples. Chala baaga capture chesaaru. Wish I can visit this temple one day 🙂

  • @dandapanireddy1412
    @dandapanireddy1412 3 ปีที่แล้ว

    Excellent video sir.One has to visit this temple in life time.

  • @ganesanakotireddy1567
    @ganesanakotireddy1567 3 ปีที่แล้ว

    Nenu 40 years back choosanu entha clear ga appudu theliyadhu Meeru baaga chepparu 👌👌🙏🏻

  • @chaithanyagorantla318
    @chaithanyagorantla318 5 หลายเดือนก่อน

    Chala bagundhi belur chennakeshava swamy temple

  • @NarsingRaoschoolknot
    @NarsingRaoschoolknot ปีที่แล้ว

    Impressive video...thank you

  • @sriharinotla3226
    @sriharinotla3226 3 ปีที่แล้ว

    Super brother... many many thanks...

  • @srinivasgoud6642
    @srinivasgoud6642 3 ปีที่แล้ว

    Nanda gaaru meeru namaste,, temple vedios chala bagunnai

  • @vinaykumar5308
    @vinaykumar5308 2 ปีที่แล้ว

    Amazing explanation brother. Temple 👌👌👌👌👌

  • @prasadkn7230
    @prasadkn7230 3 ปีที่แล้ว

    Very good vedio explaining Indians skill on stones scruplectur keep it up