Folk Singer Dr LINGA SRINU Exclusive Interview | Village Singers Interview | Yashpal | Folk Stars

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 เม.ย. 2024
  • Folk Singer Dr LINGA SRINU Exclusive Interview | Village Singers Interview | Yashpal | Folk Stars
    #folksongs #telanganafolksongs #telanganafolksongs
    #folksinger #lingasrinu #folkstars
    Don't forget to SUBSCRIBE to our TH-cam channel and turn on the bell for all notification:
    + Give your a warm support via likes
    + Share them to your social networks.
    + Add them to your TH-cam playlists.
    + Leave your opinion about every video in the comments.
    ‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
    "ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
    Folk stars is a TH-cam channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
    The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
    #folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
    #telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
    #Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
    #Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
    #TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
    #villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
    #telangana #latestsongs
  • เพลง

ความคิดเห็น • 25

  • @kasipakarajamouli4346
    @kasipakarajamouli4346 2 หลายเดือนก่อน +5

    లింగ శ్రీనివాసన్నకు అబినందనలు నేను చాల సంవత్సరాల తరువాత మీ ప్రోగ్రామ్ చూసాను మీరు పాడిన పాటలు అన్ని సూపర్

  • @KrishnaGarige
    @KrishnaGarige 2 หลายเดือนก่อน +5

    Super super sir

  • @savitrip1649
    @savitrip1649 2 หลายเดือนก่อน +9

    ఆ గొంతు ఏ పాట పాడినా ఆ పాటలో ఒదిగి ఎంత బాగుందో. ప్రాంతం మీద దేశం మీద ఇంత అభిమానం ఉన్నందుకు మీకు చతకోటి వందనాలు 🙏🙏

  • @djvlogs1173
    @djvlogs1173 2 หลายเดือนก่อน +4

    మా గురువు గారు లింగ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @laxmiprasannacommunications
    @laxmiprasannacommunications 2 หลายเดือนก่อน +2

    శ్రీనివాస్ గారు ..మీరు పాడుతున్న పాట వింటే ..చాలా ముచ్చటగా ఉంది

    • @laxmiprasannacommunications
      @laxmiprasannacommunications 2 หลายเดือนก่อน

      మన జగిత్యాల ను కీర్తిని ఉన్నతంగా నిలుపుతున్న మీకు ధన్యవాదాలు

  • @amarsakshi3489
    @amarsakshi3489 2 หลายเดือนก่อน +3

    చక్కని కళాకారున్ని పరిచయం చేసిన మిత్రుడు యశ్ పాల్ కు ధన్యవాదాలు

  • @satishsathi9604
    @satishsathi9604 2 หลายเดือนก่อน +4

    Anna ne voice chala bagundi anna ❤

  • @shivaraogadde5983
    @shivaraogadde5983 2 หลายเดือนก่อน +1

    Superb Seenanna. Very big congratulations.

  • @narsingarao1102
    @narsingarao1102 2 หลายเดือนก่อน +2

    శ్రీనివాస్ గారు జగిత్యాల జిల్లాలో కళాకారులకు చేయూత అందించారు. చాలా పాఠశాలల్లో వారు..... విద్యార్థులకు కళల్లో స్ఫూర్తి ప్రధాత గా నిలిచారు. వారికి ధన్యవాదములు.

  • @gopalchennangi896
    @gopalchennangi896 2 หลายเดือนก่อน +2

    Super exlent 👌

  • @RPTube-jn2uy
    @RPTube-jn2uy 3 วันที่ผ่านมา

    Best voice and singing ever.

  • @badabalaswamyyadav8056
    @badabalaswamyyadav8056 2 หลายเดือนก่อน +2

    Super 💐👏

  • @aellaboinajanardhan4943
    @aellaboinajanardhan4943 2 หลายเดือนก่อน +1

    Mee patalu super Anna garu

  • @harshatejagande3904
    @harshatejagande3904 2 หลายเดือนก่อน +1

    Very good

  • @namaramalingaiah1629
    @namaramalingaiah1629 2 หลายเดือนก่อน +2

    Anna nenu paatalu padutha nannu Interview cheyandi Anna maadhi Nalgona District Anna

  • @nms4180
    @nms4180 2 หลายเดือนก่อน +4

    అన్నా నువ్వు బావని ఎక్కడ దొరక వాటిని శాన్నాలవుతుంది అన్న కరీంనగర్ జిల్లా గొల్లపల్లి రవీందర్ ను ఇంటర్వ్యూ చెయ్ అన్న

  • @gangadharmarwadi2522
    @gangadharmarwadi2522 2 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤

  • @alavalaraghavulu828
    @alavalaraghavulu828 2 หลายเดือนก่อน +7

    అన్న నేను కూడా పాటలు పాడుతా నన్ను కూడా ఇంటర్వ్యూ చేయండి అన్నా మాది ఖమ్మం జిల్లా

  • @dobbalirajkumar5056
    @dobbalirajkumar5056 2 หลายเดือนก่อน +4

    అన్నా నేర్నాల కిషోర్ ని ఇంటర్వ్యూ అన్న

  • @lokakalavikasaparishadh
    @lokakalavikasaparishadh หลายเดือนก่อน

    Thank-you all for your wishes,,,,DR.Linga Srinivas

  • @thotisivarani7507
    @thotisivarani7507 2 หลายเดือนก่อน +3

    Hisrisiva

  • @nagarajuraju3881
    @nagarajuraju3881 2 หลายเดือนก่อน

    Srinna ni nenu karimnagar kalabarathi lo 2001 lo ne kalisanu