హైడ్రా కమిషనర్ రంగనాథ్ బ్యాగ్రౌండ్..|Hydra Commissioner Ranganath Exclusive Interview | iDream News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2024
  • హైడ్రా కమిషనర్ రంగనాథ్ బ్యాగ్రౌండ్..|Hydra Commissioner Ranganath Exclusive Interview | iDream News
    #hydra #ranganath #idreamnews
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost...

ความคิดเห็น • 66

  • @MoggamSambaiahMoggam-xi7us
    @MoggamSambaiahMoggam-xi7us 16 วันที่ผ่านมา +14

    సార్ మీరు సజ్జనార్ సార్ లాంటి ఐపీఎస్ అధికారి మీరు ఒక విజన్ ఉన్న ఆఫీసర్స్👌👌👌👍👍👍🙏🙏🙏💯💯💯💯🌺🌺🌺💐💐

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 15 วันที่ผ่านมา +17

    HATSOFF To, CM రేవంత్ రెడ్డి గారు & రంగనాథన్ గారు & తెలంగాణ లోని తెలివితేటలు కలిగిన మెజారిటీ ప్రజలు మీ వెంట ఉన్నారు ఇది సత్యం

  • @vgreddy3551
    @vgreddy3551 16 วันที่ผ่านมา +11

    దుర్గం చెరువు ఆక్రమించి సీఎం బ్రదర్ ఇల్లు కట్టాడు, దాన్ని కూల్చండి

  • @ramsamn6345
    @ramsamn6345 13 วันที่ผ่านมา +2

    Great officer!!Thanks for making Hyderabad beautiful again!!

  • @Jsrjbb-x2t
    @Jsrjbb-x2t 14 วันที่ผ่านมา +5

    బోడుప్పల్ మున్సిపాలిటీ పై గతంలో ఆదాబ్ హైదరాబాద్ దిన పత్రికలో అక్రమ కట్టడాలపై అనేక కథనాలు వచ్చాయి, వాటిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి.

  • @narigerajkumar5790
    @narigerajkumar5790 16 วันที่ผ่านมา +7

    గ్రామాల్లో ఉన్న చెరువులను కూడా రక్షించాలి

  • @narasingaraovedula7253
    @narasingaraovedula7253 14 วันที่ผ่านมา +2

    Good Initiative by CM Revanth Reddy Garu and good Job by Ranganath IPS Garu.
    Sir, మీ పరిధి కాకపోయినా నా విన్నపం సర్,
    అన్ని చెరువులను, నల్లలను కలుపుతూ గతంలో అంటే నైజాం కాలంలో ఉండేవి కదా, ఇప్పడు దాని పునరుద్ధరణ 100% చేస్తూ, ఔటర్ రింగ్ రోడ్డు inner circumference లో, మొత్తం 158 కి.మీ., అంటే హైదరాబాద్ ఆల్ రౌండ్, పెద్ద కెనాల్ construct చేసి, water ways parallel గా develop చేస్తే, existing Road trafic లో 30 to 40% ఈ water ways absorb చేసుకొని,ప్రపంచం లోనే బెస్ట్ సిటీ గా హైదరబాద్ తయావవుతుంది. ఏ అడ్డంకులు లేకపోతే, కనీసం 10 ఏళ్ళు పట్టొచ్చు. CM రేవంత్ రెడ్డి గారు already అన్నారు. మేం ఆ రాష్ట్రం తోటి, ఈ రాష్ట్రం తోటి మేం పోటీ పడడం లేదు, మా పోటీ ప్రపంచం తోటే అన్నారు.
    దానికి పునాది, సాధ్యం కూడా మీ ఇద్దరి ద్వయం తోటే. Hat's off to both of you sir.
    మీ రన్నది 100% కరెక్ట్ సర్. డబ్బు , పలుకుబడి ఉన్న వాళ్ళకి ముందు బాధ్యత తెలియాలి. ప్రవచనాలతో బుద్ధి రాదు సార్ ! Police Treatment highly essential sir. తప్పు చేయాలంటే ఉచ్చ పడాలి. నొప్పి తగిలితే గాని బుద్ధి
    I am a retired civil engineer in E.Co.Rly Sir.

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 17 วันที่ผ่านมา +38

    MRo గారిని భూమిని రిజిస్ట్రేషన్ చేసే అధికారిని ఇద్దరినీ జైల్లో వేయాలి అంతే ఇలా చేస్తే భూమిని ఆక్రమించే నాయకులు ఉండరు

  • @randhirreddy5931
    @randhirreddy5931 8 วันที่ผ่านมา

    The people of Hyd wil never forget the selfless services ofC.M.garu and Ranganath garu.jaiSriRam

  • @Murali-z5j
    @Murali-z5j 9 วันที่ผ่านมา

    REAL OFFICER

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 8 วันที่ผ่านมา +1

    Respect sir, please suggest townplannig department of Hyderabad .we sr. Citizens of india and children,woman are very suffering with out proper footpaths in some paces and someplaces there's no punishments. Shops owners, and other are occupied our tax prayers. We are not able to walkways, clear footpaths. We request please help us and save footpaths i Hyderabad. Sorry for the trouble. Please save footpaths. There is no place for vehicles parking. Please save Hyderabad from roads,and footpaths. With hslp of corporaters and some leaders ? It is a daily observation process..Thank you sir, jaiho Hyderabad ani tourist's anaali. Thank you jaiho bharat. Thank you

  • @HemanthMummudi-su3sb
    @HemanthMummudi-su3sb 16 วันที่ผ่านมา +3

    నేను నిజాంపేట్ లో ఉంటాను రోడ్డు పైకి భవనాలు వచ్చి ఉంటాయి అక్రమంగావాటి పైన కూడా పగలగొడతారా అలాగే కొన్ని కరెంటు స్తంభాలు రోడ్డు మీదకి ఉంటాయి, వెనక్కి ఉండవు, వాటి మీద కూడా మీరు చర్యలు తీసుకుంటారా

  • @myviewsnaaishtam
    @myviewsnaaishtam 12 วันที่ผ่านมา +1

    ముంబయి, చెన్నయ్, బెంగళూర్ లాంటి పరిస్థితి హైదరాబాదు కి రాకూడదంటే మీ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉండాలి. ఒకరితో అది సాధ్యం కాదు

  • @DinniDinnu
    @DinniDinnu 10 วันที่ผ่านมา

    🙏👍

  • @sharmarampalli8091
    @sharmarampalli8091 12 วันที่ผ่านมา

    Great work.congrats to you and Revanth Reddi

  • @satyanarayanamurthy3337
    @satyanarayanamurthy3337 12 วันที่ผ่านมา

    The Hydra created an awareness among the public. Everybody appreciates the Government action to protect the eco system of TG

  • @Harikrishnasumanth
    @Harikrishnasumanth 16 วันที่ผ่านมา +4

    Good job ips Ranganath sir

  • @user-us1ky9hc5i
    @user-us1ky9hc5i 12 วันที่ผ่านมา

    జై రంగనాథన్

  • @bhimavaramraju
    @bhimavaramraju 12 วันที่ผ่านมา

    Superb

  • @santhoshkanaparthi1443
    @santhoshkanaparthi1443 14 วันที่ผ่านมา

    Last 2 minutes speech is very energetic words to up coming young ips offers

  • @prasadpapolu
    @prasadpapolu 10 วันที่ผ่านมา

    మన దేశానికి ఒక రాజ్యాంగము ఉన్నది.
    దానిలో ప్రజలకి ఆస్తి హక్కూ, ఇతర
    ప్రాథమిక హక్కులూ వున్నవి.
    ఆ హక్కులని చట్టాలద్వారానో, జి ఓ ల ద్వారానో కబళించగలిగే హక్కూ, అధికారమూ ప్రభుత్వానికి కానీ, శాసనసభలకి కానీ సాధ్యము కాదు.
    ప్రభుత్వమూ, శాసనసభా రెండు కూడా రాజ్యాంగానికి లోబడి పని చేయాలి.
    అవి కనుక అదుపు తప్పితే, వాటిని హైకోర్టు కానీ, సుప్రీమ్కోర్ట్ కానీ అదుపుచేస్తాయి.
    ఇప్పుడు ఉన్న కొన్ని కట్టడాలు మాత్రమే అనుమతి
    లేకుండా కట్టినారు.
    చాలావాటికి ఏదో ఒక రకమయిన
    అనుమతిఉన్నది.
    నీరు పోవలసిన నాలాలు తప్ప, మిగతావి అనుమతులు ఉన్నవాటిని వేటినీ కూలచటానికి కోర్టులు ఒప్పుకోవు.
    నాలల మీద మాత్రము ఎటువంటి అనుమతులూ ఇచ్చిన దాఖలాలు లేవు కాబట్టి నాలాల మీది కట్టడాలను మాత్రము తప్పకుండా కూలుస్తారు.
    రంగనాథ్ గారు చట్టము పరిధిలోనే పని చేసే అనుభవజ్ఞులూ, విజ్ఞులూ అన్నది గమనించాలి!
    కాబట్టి వారు తప్పకుండా కోర్టుల ఆదేశాలను పాటిస్తారు.
    కాబట్టి, నేడో, రేపో, ఎల్లుండో బాదితులు కోర్టుకి వెళ్లకాఉండరు, వారిని కోర్టులు రక్షంచకా ఉండవు.
    గత ప్రభుత్వాలు తప్పులు చేసి అనుమతులు ఇచ్చి ఉంటే
    తప్పయినా, ఒప్పయినా అవి చెల్లుబాటు అవుతాయి.
    ఇప్పుడు నివాసమున్న అమాయకులను బాధించి వారి
    హక్కులను హరించటాన్ని కోర్టులు ఎట్టి పరిస్థితులలోనూ
    చూస్తూ ఊరుకొనవు.
    ఢిల్లీలోని కాంగ్రెసు పెద్దలు కూడా ఇది అవగతము చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ముక్కుతాడు వేసి తప్పకుండా ఆపుతారు.
    రేవంత్గారికి ఎంతోకొంత మంచిపేరు మాత్రము తప్పదు, వారి ప్రత్యర్థులు ఎంత ప్రయత్నించినా!
    ఇది జరుగ బోయేదని నా చిన్న మెదడుకిఅనిపిస్తున్నది.
    ప్రభుత్వము నిరంతరము! అది ఏకాకారము
    మంత్రులూ, ముఖ్య మంత్రులూ, అధికారులూ
    వస్తూ పోతూ ఉందురు!
    పాతవారి చర్యలనీ, దుశ్చర్యలనీ అన్నిటినీ
    వర్తమానపు వారు తప్పనిసరిగా గుర్తించి గౌరవించవలెను!
    అది కాలధర్మమూ, రాజ్యాంగబద్ధమూ!
    రేవంతుడు ఎంత కోరినా, కాలాంతకుడు
    కానేరడు! కాబోడు!
    అవునా, కాదా అన్నది కాలము నిర్ణయిస్తుంది!
    - ఇట్లు మీ భవదీయుడు 🙏🏼🙏🏼🙏🏼
    - బొందలగడ్డ బోండాం గాడు!
    -
    - అసతోమాసద్గమయా
    - తమసోమాజ్యోతిర్గమయా
    - మృత్యోన్మాఅమృతాంగమయా
    - ఓం శాంతి, శాంతి, శాంతి
    - భద్రనాయక ఉపనిషత్తు నుండి I.III.28

  • @simonthali6696
    @simonthali6696 16 วันที่ผ่านมา +3

    Good job but you should not discriminate

  • @janardhanpulluri5973
    @janardhanpulluri5973 12 วันที่ผ่านมา

    You are good officer sir

  • @SrihariKarapodi-tq1qm
    @SrihariKarapodi-tq1qm 12 วันที่ผ่านมา

    👌👌👌👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @kavithathandra5561
    @kavithathandra5561 11 วันที่ผ่านมา

    Kukatpally lo ellamma banda cheruvu kuda kabza ki almost motham gurydhi. Ippudu cheruvu kastha drainage ga migilipoyindhi. Smell and pollution valla healths padypothundandi. Breathing problems kuda vasthunayi. Ranganath garu kukatpally loni ellammabanda cheruvu kuda kapadandi please

  • @Shukra2.0
    @Shukra2.0 14 วันที่ผ่านมา

    💯% anniti meeda proper action thiskunte Telangana Hero avtharu ☝🏻☝🏻👌🏻🌟🌟🌟🙏🏻

  • @HanumanthaRaoPuvvada
    @HanumanthaRaoPuvvada 14 วันที่ผ่านมา +1

    సార్.
    యి ది ఎ ట్లా వున్నదంటే దొంగ ఎ వ రొ తెలుసు దొంగ దొంగతనం చేస్తూ ఉంటే చూసి ఊరుకోని యి ప్పుడు ఎవరో చెప్పితే యాక్షన్ తీసునటం ఎంత మటుకు సమంజసము. దొంగకి దొంగతనం చేసు కొనటానికి పర్మిషన్ ఇచిన అధికారు లని ఏం చేస్తారు మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి బడాబాబు లని. ముందు గా యాక్షన్ తీసుకొంటాం అంటున్నారు కా ని వేరుగా వుంది ముందు బడా బా బుల గురుంచి ఆలోచించండి.

  • @annapoornaposani2870
    @annapoornaposani2870 11 วันที่ผ่านมา

    Sir why government cant plan satilite small towns well connected for poor people so cities will get connected with good governance. Like Singapore town.

  • @kavithathandra5561
    @kavithathandra5561 11 วันที่ผ่านมา

    Ranganath garu sajjanar garu lanti vaallu real heros.

  • @smamind
    @smamind 13 วันที่ผ่านมา

    God bless him. He is : కారణ పురుషుడు

  • @krishnan998
    @krishnan998 13 วันที่ผ่านมา

    Hydra excellent

  • @jayaprakashalapati8008
    @jayaprakashalapati8008 16 วันที่ผ่านมา

    Anarchy is running under the cover of Democracy No solvation even for small issues. This is concrete fearful mightiest Jungle.

  • @vaikuntamvootoori7074
    @vaikuntamvootoori7074 16 วันที่ผ่านมา +4

    మరి రాయ దుర్గం లో పేదవారి ఇల్లు ఎందుకు పడగొట్టారు.

  • @nagamalleswararaouppuganti6946
    @nagamalleswararaouppuganti6946 16 วันที่ผ่านมา

    సార్ మరి బ్యాంకు లోన్ లు ఇచ్చారు కదా ఆల్ బ్యాంకు లోన్లు ఆ సైట్ మీద ఉంటాయి ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ల పేరు మీద ఉంటాయి వాళ్ల సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటాయి అలాంటప్పుడు అక్రమ నిర్మాణాలను కోడు కొట్టేస్తే మధ్యతరగతి వ్యక్తి ఏం చేయాలి ఆ బ్యాంకు లోను ఎలా తీర్చాలి

  • @paragon369
    @paragon369 16 วันที่ผ่านมา +1

    ప్రతి చెరువుకు సంబంధించిన ఆక్రమణలు తొలగించిన తర్వాత ఆ చెరువు మ్యాపింగ్ చేసి బఫర్ జోన్ ప్రాంతంలో చెరువు చుట్టూ రోడ్డు నిర్మాణం చేస్తే భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలు చేయకుండా ఆ రోడ్డు ఆక్రమణ దారులకు అడ్డుగా నిలుస్తుంది పబ్లిక్ రోడ్డు వలన చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ కూడా సౌకర్యం వస్తుంది రోడ్డు దాటి ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే ఎప్పటికప్పుడు లోకల్ ప్రజలే అడ్డుకునే పరిస్థితి ఉంటుంది

    • @yadagirig772
      @yadagirig772 15 วันที่ผ่านมา

      you are powerful officer.public appreciating your work.go ahead sir

  • @vgreddy3551
    @vgreddy3551 16 วันที่ผ่านมา

    అమీన్ పూర్ లో కూల్చిన పెదలు ఇల్ల సంగతి ఏంటి సార్, వాళ్ళు మీ ఇంట్లో ఉండాలా? సీఎం ఇంట్లో ఉండాలా???

  • @RaviKumar-dl9pv
    @RaviKumar-dl9pv 17 วันที่ผ่านมา

    Sir మీరు andhra pradesh రండి

  • @vgreddy3551
    @vgreddy3551 16 วันที่ผ่านมา

    పోలీస్ స్టేషన్లో L బాషా తప్ప ఇంకేం ఉండదు

  • @pksm-srinivas8776
    @pksm-srinivas8776 17 วันที่ผ่านมา

    TS LO HYDRA LA AP LO KUDA CHESTHY. CHALA BAGUNTUNDHI SIR ❤

  • @Srinivaschary333
    @Srinivaschary333 16 วันที่ผ่านมา +2

    జై శ్రీరామ్ 🚩జై భారత్ 🇮🇳
    జై BJP 🌷🔥🌷 జై మోడీ జీ🙏

  • @ashakumari-gi8wl
    @ashakumari-gi8wl 16 วันที่ผ่านมา

    Lavanya and her drugs gang ni arrest cheyandi Sir.

  • @chinthaprashanth4698
    @chinthaprashanth4698 16 วันที่ผ่านมา

    Wi saputu sir🎉🎉

  • @jayaprakashalapati8008
    @jayaprakashalapati8008 16 วันที่ผ่านมา

    A drop in the Ocean This. Can't live long time decease one kind medicine is different kind. This is not a planned society. We should give first. priority to family' planning.

  • @SaidarshanMushikam-sp5ni
    @SaidarshanMushikam-sp5ni 14 วันที่ผ่านมา

    Telanganalo melanti officers avasaramu avanithini arikatalante melanti dyaraslu avsaramani abiprayamu

  • @chennurisampath5891
    @chennurisampath5891 14 วันที่ผ่านมา

    Ranganath sir congers praty valu kuda pamu avushulu bume kabjalu cheshara vari medha kuda chayralu thishukondi

  • @ramakrishnaraodeshpandya9694
    @ramakrishnaraodeshpandya9694 13 วันที่ผ่านมา

    Edi political drama first ntr college nachram studio owasi school ramoji film city kulchali mari e anduku chaydmladu

  • @sreeramoo1
    @sreeramoo1 14 วันที่ผ่านมา

    Owaisi college & colony encroachment mida action tisukuni mee maatalu vattivi kadu ani prove cheyyi saruu..

  • @venkataramanakasarapu7079
    @venkataramanakasarapu7079 13 วันที่ผ่านมา

    కెసిఆర్ ఫ్యామిలీ కోరుకున్న బంగారు తెలంగాణ
    తెలంగాణ ప్రజలను ఎర్రి పువ్వులను చేసి
    ఆంధ్రా వాళ్ళ మీద తెలంగాణ ప్రజలను సుగలిపి ఈ ఫ్యామిలీ ఇంత డ్రామా ఆడారు బంగారు తెలంగాణ అని
    చెరువులను ఆక్రమించుకొని పెద్దపెద్ద బిల్డింగుల కట్టి వాళ్ళ దగ్గర రియల్ ఎస్టేట్ దందా చేసి డబ్బులు దండుకోవటమే ఈ ఫ్యామిలీ తాలూకా బంగారతెలంగాణ అందుకోసమే

    • @ragvndr
      @ragvndr 12 วันที่ผ่านมา

      Em erripuk comment ra.. never kavchitanga andhronive

  • @makcys
    @makcys 16 วันที่ผ่านมา

    Congress ATM for 2027 UP elections.

  • @jayaprakashalapati8008
    @jayaprakashalapati8008 16 วันที่ผ่านมา

    This is unnecessary debate for this officer in this crucial time

  • @udayc1456
    @udayc1456 16 วันที่ผ่านมา

    ప్రస్తుత సబ్జెక్ట్ నుండి గత సబ్జెక్ట్‌కి, ఇంటర్వ్యూ తీసుకోవాలనే ఇంటర్వ్యూయర్ ఆబ్జెక్టివ్ మళ్లించినట్లు అనిపిస్తుందా? నాకు అనిపించిన విషయం ఏమిటంటే, ఈ కేసుల గురించి ప్రజలకు తెలుసు కానీ ఆ అధికారిని గుర్తుపట్టనందున, వాటిని పరిష్కరించడం వెనుక ఉన్న నిజాయితీగల అధికారిని ఇంటర్వ్యూయర్ ప్రజలకు పరిచయం చేయాలనుకుంటున్నారు.

  • @vgreddy3551
    @vgreddy3551 16 วันที่ผ่านมา

    మొత్తానికి ఈ సార్ ఎమ్ పీకడు, నాకు ఇల్లు లేదు నేను సూసైడ్ చేసుకోవాలా లేదా ఈ ఇంటర్యూ చేసిన వాళ్ళు, ఇందులో ఇంటర్యూ ఇచ్చిన వాళ్ళ ఇంటికి పోవాల

  • @CCEVO939
    @CCEVO939 17 วันที่ผ่านมา

    Old recording

    • @bharathkiriti7024
      @bharathkiriti7024 16 วันที่ผ่านมา

      Hydra is new, how is this old u dumbo

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u 16 วันที่ผ่านมา

    వర్సెట్ చట్టాలు

  • @Prasad-youngIndian
    @Prasad-youngIndian 16 วันที่ผ่านมา

    కెసిఆర్ Akun సభర్వాల్ ని వాడునట్లు రేవంత్ మిమ్మలను వాడుతున్నాడు సర్. జస్ట్ temporary నే, కొన్ని రోజులలో మీకే అర్ధం అవుతుంది

  • @ramakrishnaraodeshpandya9694
    @ramakrishnaraodeshpandya9694 13 วันที่ผ่านมา

    Edi political drama first ntr college nachram studio owasi school ramoji film city kulchali mari e anduku chaydmladu