వాడు కోట్లు సంపాదిస్తాడు అద్దె ఇంట్లో ఉంటాడు..! Garikapati Narasimha Rao Latest Speech | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. Garikapati Narasimha Rao Explained the Meaning of Telugu Jateeyam Koti ki Padagettina. Garikapati Narasimha Rao is known for giving Spiritual & Motivational Speeches with a Light Humor. Garikapati Speeches, Garikapati Pravachanam, and Garikapati Funny Speeches from #TeluguOne #GarikapatiNarasimhaRao #GarikapatiFunnySpeeches #TeluguMorals #GarikapatiLatestSpeech
    పరాయి స్త్రీ ఒంటిమీద పుట్టుమచ్చలు అతనికి ఎలా తెలుసు - • పరాయి స్త్రీ ఒంటిమీద ప...
    అచ్చ తెలుగు పల్లెటూరి భాష గురించి - • అచ్చ తెలుగు పల్లెటూరి ...
    పెంపుడు కుక్కమీద బెంగతో పోతే - • పెంపుడు కుక్కమీద బెంగత...
    ఇంగ్లీష్ మీడియం స్కూల్ టీచర్స్‌కు నమస్కారం పెట్టి మరీ పంచులు - • ఇంగ్లీష్ మీడియం స్కూల్...
    భార్య దగ్గర ఎలా ఉండాలి ఆఫీస్‌లో ఎలా ఉండాలి - • భార్య దగ్గర ఎలా ఉండాలి...
    ఎలాంటి భక్తి కలిగి ఉంటే అమ్మవారు అనుగ్రహిస్తారో తెలుసుకోండి - • ఎలాంటి భక్తి కలిగి ఉంట...
    తుఫాన్ వస్తే 70లక్షలు ఇచ్చాడు ఆయనెవరో తెలుసా - • తుఫాన్ వస్తే 70లక్షలు ...
    ఈ రైల్వే స్టేషన్ల పేర్లు చూస్తే పగలబడి నవ్వుతారు - • ఈ రైల్వే స్టేషన్ల పేర్...
    ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ - • కర్రీ పాయింట్లు, ఆన్‌ల...
    ఆడ మగ ఇద్దరికి ప్రమాదకరమైన వయస్సు - • ఆడ మగ ఇద్దరికి చాలా ప్...
    చక్రవర్తి చేస్తే శృంగారం.. ఇతను చేస్తే - • చక్రవర్తి చేస్తే శృంగా...
    ఎదుటి మనిషిలో ఏం చూడకూడదో తెలుసా - • ఎదుటి మనిషిలో ఏం చూడకూ...
    ఇచ్చిన 10 వేలు సామర్లకోట వేశ్యలకి సరిపోయాయట - • ఇచ్చిన 10 వేలు సామర్లక...
    భూమి పై ఉన్న "ఇతను" యముడికి తమ్ముడు - • భూమి పై ఉన్న "ఇతను" యమ...
    నాయకుడి భాష తప్పుగా ఉంటే ఏం జరుగుతుందో చూడండి - • నాయకుడి భాష తప్పుగా ఉం...
    రాజకీయ వారసత్వం.. లోకానికి పట్టిన జబ్బు - • రాజకీయ వారసత్వం.. లోకా...
    అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడు నోట్లో - • అంగట్లో అన్నీ ఉన్నాయి ...
    చితి.. చింత.. రెండింటిలో ఏది ఎక్కువగా బాధిస్తుందో చక్కగా వివరించారు.. • చితి.. చింత.. రెండింటి...
    12 కళ్ళు కలిగిన వాడు మిమ్మల్ని కాపాడుతాడు - • 12 కళ్ళు కలిగిన వాడు మ...
    పూలు పెట్టుకునే ఆడవాళ్ళు ఆవకాయ తినే మగవాళ్ళు - • పూలు పెట్టుకునే ఆడవాళ్...
    శివుడిని ఈ విధంగా బెదిరిస్తే తప్పకుండా కాపాడుతాడు..!! - • శివుడిని ఈ విధంగా బెది...
    చంద్రుడి పై మచ్చకి కారణం ఈమె పుట్టుక - • చంద్రుడి పై మచ్చకి కార...
    మీ దగ్గరున్న డబ్బుతో ఇలా చేయకపోతే నాశనం అవ్వడం ఖాయం - • మీ దగ్గరున్న డబ్బుతో ఇ...
    శివుడు, ఆంజనేయుడు, అర్జునుడు అనవసరమైనది దగ్ధం చేశారు - • శివుడు, ఆంజనేయుడు, అర్...
    ఎవరెస్ట్ ఎత్తు పెంచడానికి కేరళ వాళ్ళు పైన ఏం పెట్టారో తెలుసా - • ఎవరెస్ట్ ఎత్తు పెంచడాన...
    ఇది రాకపోతే మీకు ఇంటా బయటా - • ఇది రాకపోతే మీకు ఇంటా ...
    VIPలు తిరుపతి వెంకటేశ్వర స్వామితో గేమ్స్ ఆడుతున్నారు - • VIPలు తిరుపతి వెంకటేశ్...
    రోజు రోజుకి కేసులు పెరగడానికి కారణం - • రోజు రోజుకి కేసులు పెర...
    పాయసం తాగితే పిల్లలు పుట్టారంటూ భార్య - • పాయసం తాగితే పిల్లలు ప...
    శ్రీకృష్ణుడు పడిపోతే - • శ్రీకృష్ణుడు పడిపోతే ప...
    సీతమ్మ పేరు చెప్పగానే కృష్ణుడు రాముడయ్యాడు - • Video
    శివుడు తన శరీరంలో సగభాగం పార్వతిదేవికి ఎందుకిచ్చాడంటే - • శివుడు తన శరీరంలో సగభా...
    కంచి గరుడ సేవ - • కొంతమందికి చేసే సేవ కం...
    కులాలుడు ఇంట్లో సగం ఉంటుంది - • కులాలుడు ఇంట్లో సగం, హ...
    అమ్మాయికి ఇది లేకపోతే! - • అమ్మాయికి ఇది లేకపోతే....
    కామా తురాణం - • అన్న తురాణం.. నిద్ర తు...
    చెర్వు తవ్విస్తే ఏం జరిగిందో తెలుసా - • ఈ పెద్ద మనిషి దానంతో చ...
    సరస్వతి దేవి ఉన్నచోట లక్ష్మీదేవి ఉండదా - • సరస్వతి దేవి ఉన్నచోట ల...
    ఒక్కసారి జ్వరం వస్తే ఎంతో ఆరోగ్యం - • ఒక్కసారి జ్వరం వస్తే ఎ...
    ఆంధ్రా ప్యారిస్ - • ఆంధ్రా ప్యారిస్ ఎక్కడు...
    స్వచ్ఛమైన బ్రాహ్మణుడికి - • స్వచ్ఛమైన బ్రాహ్మణుడిక...
    అమ్మవారిని ఈ విధంగా ప్రార్ధించడానికి స్నానమే అవసరం లేదు - • అమ్మవారిని ఈ విధంగా ప్...
    ఫ్యాన్ మీద చమత్కారం - • "ఫ్యాన్" మీద చమత్కారం....
    గాలి ఎవరితో శృంగారం చేస్తుందో తెలుసా - • ప్రేమికులు ఇద్దరు దగ్గ...
    ఆమె వంటలక్క కాదు..! 10 వేల జీతాల పంటలక్క - • ఆమె వంటలక్క కాదు..! 10...
    మంచి వాళ్ళకే కష్టాలు రావడానికి కారణం - • మంచి వాళ్ళకే కష్టాలు ర...
    ఈ ముగ్గురికి ఒకేసారి ఎడమ కన్ను అదిరింది - • ఈ ముగ్గురికి ఒకేసారి ఎ...
    భార్య చేతిలో ఓడిపోయే శివుడు.. మన సంసారాన్ని ఎలా కాపాడుతాడో చూడండి - • భార్య చేతిలో ఓడిపోయే శ...
    బంధువులు మధ్య గొడవలకు కారణం - • బంధువులు మధ్య గొడవలకు ...
    ఒక బ్రాహ్మణుడు విఘ్నేశ్వరుని పూజించను అంటున్నాడు..! ఎందుకంటే? - • ఒక బ్రాహ్మణుడు విఘ్నేశ...
    ఏమిటీ రాముడి భార్య నయనతారా..? • ఏమిటీ రాముడి భార్య నయన...
    బ్రహ్మని తిట్టేవాడే కానీ పొగిడేవాడు లేడు - • బ్రహ్మని తిట్టేవాడే కా...
    ప్రభాస్ లవ్ స్టోరీ గురించి గరికిపాటి గారి పంచులే పంచులు - • ప్రభాస్ లవ్ స్టోరీ గుర...
    30 యేళ్ళు గా చూస్తున్న... ఒంటెలు పెళ్లికి గాడిదలు సంగీతం - • 30 యేళ్ళు గా చూస్తున్న...
    ఇది చెప్పడం రాని వాడు ప్రవచనాలు చెప్తాడు..!! అలాంటి వాడు నీకు గురువు - • ఇది చెప్పడం రాని వాడు ...
    చింతామణి అనే వేశ్య చెప్పిన ఈశ్లోకం అర్థం ఎంత ప్రాచుర్యం పొందిందో తెలుసా..!! - • చింతామణి అనే వేశ్య చెప...
    శివుడిని ఈ విధంగా కొలిస్తే 16టీ లు లభిస్తాయి..!! - • శివుడిని ఈ విధంగా కొలి...
    20యేళ్ళ యువతి అర్ధరాత్రి అమావాస్య నల్ల బట్టలు వేసుకుని వేళ్తుంటే..!! - • 20యేళ్ళ యువతి అర్ధరాత్...

ความคิดเห็น • 125

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 3 ปีที่แล้ว +120

    *మితిమీరితే ఏదైనా అనర్థమే అది సంపాదన కావచ్చు మరేదైనా కావచ్చు.*
    *ఏమీ లేకున్నా " తృప్తి " గా జీవించేవాడే నిజమైన కోటీశ్వరుడు - అన్నీ ఉన్నా కూడా తృప్తి లేనివాడు అసలైన " దరిద్రుడు ".*
    *ధన్యవాదాలు గురువు గారు 🌷🌷🌷🙏🌷🌷🌷*

    • @kishanchintam1510
      @kishanchintam1510 3 ปีที่แล้ว +4

      Yes it is true

    • @raghureddy2935
      @raghureddy2935 3 ปีที่แล้ว

      @devi
      Why he worried about staying in rent house or buying house. There is real estate Mafia behind him. It is people wish to buy or not. Renting house best than buying because of real estate manipulated prices

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 3 ปีที่แล้ว +4

      @@raghureddy2935 రఘురెడ్డి గారు.
      గురువు గారు చెప్పింది అక్రమంగా , అవినీతిగా కోట్లు సంపాదించి వాటిని బయటకు చూపించుకోలేక అద్దె ఇంట్లో ఉంటున్నారని.
      అందరి విషయంలో వారు చెప్పలేదు కదా.
      సొంత ఇల్లా , అద్దె ఇల్లా అని నిర్ణయించుకునే విషయంలో ఎవరికి వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది.
      దాన్ని మనం ఎలా కాదంటాము ?
      కాకపోతే ఒకప్పటి పరిస్థితులను నేటి పరిస్థితులతో పోల్చి చెబుతున్నారు .
      ఉన్న వారికి ప్రతి రోజూ పండగ లేని వాడికి ప్రతిరోజూ శివరాత్రి అన్నది అప్పటి మాట.
      కానీ నేటి పరిస్థుతులు వేరుగా ఉన్నాయి.
      అన్నీ ఉండి కూడా తృప్తిగా జీవించలేని కోటీశ్వరులు ఎందరో ఉన్నారు - అలాంటి వారే నిజమైన దరిద్రులు, వారి కంటే కలిగిన వాటితో తృప్తిగా జీవించేవారు మాత్రమే నిజమైన కోటీశ్వరులు అన్నది సత్యం.
      ధన్యవాదాలు మీకు 🙏

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 3 ปีที่แล้ว

      @@kishanchintam1510
      Thank you Kishan garu

    • @peaceofmindmusic673
      @peaceofmindmusic673 3 ปีที่แล้ว +1

      @@kumudinidevigopireddy6533 superb sir👍👍

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 3 ปีที่แล้ว +23

    గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు, పేదరికానికి మరియు దరిద్రానికి ఉన్న యొక్క తేడాను చాలా బాగా తెలియజేశారు. జై శ్రీరామ్.

  • @shekarthelukuntla6117
    @shekarthelukuntla6117 3 ปีที่แล้ว +35

    చాలా బాగా చెప్పారు గురువు గారు దరిద్రం మరియు పేదరికం లో తేడా

  • @BSmart___Virat
    @BSmart___Virat 3 ปีที่แล้ว +3

    GarikaPATI Garu meeku KOTI vandanalu🙏

  • @JBINFRA04624
    @JBINFRA04624 3 ปีที่แล้ว +11

    చాలా బాగా చెప్పారు గురువు గారు, ఇంకొకటి మీరు మద్యలో ఒకటి చెప్పారు అదేంటంటే "ఉంటే ఉగాది లేకపోతే శివరాత్రి" అని మా వైపు ఎలా చెపుతారు అంటే" ఉంటే వైకుంఠం, లేకుంటే? ఊకుంటం"

  • @prasadnaiduari6497
    @prasadnaiduari6497 3 ปีที่แล้ว

    Super good clarification

  • @mukalingamb7847
    @mukalingamb7847 3 ปีที่แล้ว

    , very nice guruvu garu

  • @BGPSS-ht5gf
    @BGPSS-ht5gf 3 ปีที่แล้ว

    GOOD MESEAGE GURU.

  • @manikantachanti9940
    @manikantachanti9940 3 ปีที่แล้ว +1

    Miru nijanga.....Supper guruvu gaaru.

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 3 ปีที่แล้ว

    గురువు గారు లక్షాధికారి సినిమా వచ్చి 50 సంవత్సరాలు అయ్యింది
    హృదయపూర్వక ధన్యవాదాలు గురువు గారు శ్రీగురుభ్యోన్నమః 🙏

  • @anilladdu1651
    @anilladdu1651 3 ปีที่แล้ว +5

    Leni pedavadi kante
    Unna daridrulu ekkuva ayyaru.
    It's true.

  • @funvideosfullfun6219
    @funvideosfullfun6219 3 ปีที่แล้ว +1

    Yes

  • @NarasingaraoB-l5h
    @NarasingaraoB-l5h ปีที่แล้ว

    నా చిన్నప్పుడు గజం 40 /- ఉండేది, 100 గజములు 4000 మాత్రమే, మహా రాజువ య్యా హెలికాప్టర్ పీసుల పావురం పుణ్యమా అనీ, సంక్షేమ పదక రచనా దోపిడీలతో ప్రైవేట్ వ్యవస్తలకు, వ్యక్తులకు ధారబోసి ఆ ధనాన్ని కృత్రిమ ధరల దుర్మార్గ ఇన్వెస్ట్ పెరుగుదల లకు శ్రీ కారం చుట్టి , పావురాల గుట్టలో పావురం అయ్యాడు, 100 గజములు దిబ్బ కోటి, ఇ ఎం ఐ వడ్డీలతో 2 కోట్లు, LKG లక్ష, జ్వరానికి ఖర్చు లక్ష ఇలా కో తీ స్వరూ లు అయ్యారు, బుద్దిలేని సోమరి దరిద్రులు

  • @shankarmanu4200
    @shankarmanu4200 3 ปีที่แล้ว +1

    Super

  • @sravanidabbiru2974
    @sravanidabbiru2974 3 ปีที่แล้ว

    Om

  • @venkatmogili2700
    @venkatmogili2700 3 ปีที่แล้ว +3

    Super sir

  • @ramarao4904
    @ramarao4904 3 ปีที่แล้ว +2

    Chaala baaga chepparu 😘😘😘😘🙏🙏🙏👏👏👏🤝🤝🤝👌👌👌👍👍👍

  • @KS-ce2du
    @KS-ce2du 3 ปีที่แล้ว +12

    ఇది దరిద్రం కాదు అండి. సమాజం నుంచి తనను తాను కాపాడుకోవడం. బయట ఆస్తుల కోసం జరుగుతున్న దారుణాలు అలా ఉన్నాయి

  • @rajdracula6048
    @rajdracula6048 3 ปีที่แล้ว +1

    Hayya Garu meru 100 ki 100%
    Sathsm Nijam 🙏

  • @nanidadi8574
    @nanidadi8574 3 ปีที่แล้ว +5

    గురువు గారు కి 🙏🙏🙏🙏🙏

  • @ravindranathjv4625
    @ravindranathjv4625 3 ปีที่แล้ว +1

    Manchi,chaydu chala baga telustsye me videos chustay🙏🙏🙏

  • @tigerindian185
    @tigerindian185 3 ปีที่แล้ว +1

    Guruvu garu rocks...🙏🙏🙏🙏🙏

  • @pullaiahgundapaneni8118
    @pullaiahgundapaneni8118 3 ปีที่แล้ว +1

    శ్రీ.గురుబ్యొనమ::🙏🙏

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 3 ปีที่แล้ว +2

    Present our poletesions perfect example
    Thkq sir

  • @ganeshphotography2132
    @ganeshphotography2132 3 ปีที่แล้ว +2

    సార్ గరికిపాటి గారు మాకు ఒక చిన్న అనుమానం పెళ్లి అయిన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూసినప్పుడు అబ్బాయి వేలుపెట్టి చూపించ వచ్చా చూపించకూడదు

  • @hithasrikota3569
    @hithasrikota3569 3 ปีที่แล้ว

    Very good information and useful presentation. Shubham

  • @nirupamanikki7007
    @nirupamanikki7007 3 ปีที่แล้ว

    Well said

  • @ramanarajuallu5424
    @ramanarajuallu5424 3 ปีที่แล้ว

    Supar sir

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 3 ปีที่แล้ว +2

    నిజం గా చెప్పారు

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 3 ปีที่แล้ว +2

    Ss your correct 👍🏾 kotti సంపాదించడం పేద విశేషం కాదు

  • @bondadamanimahender866
    @bondadamanimahender866 3 ปีที่แล้ว

    😀👌🤷‍♀️🙏💐

  • @radhakishannarsini5521
    @radhakishannarsini5521 3 ปีที่แล้ว

    👏👏

  • @sureshpainla6971
    @sureshpainla6971 3 ปีที่แล้ว +9

    Best Example our CM😂😂

  • @abbusurya9708
    @abbusurya9708 3 ปีที่แล้ว +1

    Telisindega mastaru idantha vunnollu danam cheyandi punyam vadtadi lekapothe malli daridram vastadi ani cheppandi mastaru kanisam evadina vini marathadu

  • @mulaupendher2502
    @mulaupendher2502 3 ปีที่แล้ว +1

    Mirentha sampandhincharanddi chaganttigaru

  • @prabhakardumpalla303
    @prabhakardumpalla303 3 ปีที่แล้ว +2

    Simple 100 crored easy today example malareddy

  • @raghureddy2935
    @raghureddy2935 3 ปีที่แล้ว +12

    Earning one koti not easy even today except for some software engineers, civil services

    • @micromusic3629
      @micromusic3629 3 ปีที่แล้ว +1

      Will take at lest 5 years to most people to make a crore with income of 1 lakh per month...and with a good investment knowledge...or asset making knowledge.

    • @DailyNewz365
      @DailyNewz365 3 ปีที่แล้ว +1

      Software aa haha tax katta kunda sampadinchina valu chala mandi unnaru koti ante money ye kadu lands unnavallu kuda koteeswarule

    • @raghureddy2935
      @raghureddy2935 3 ปีที่แล้ว

      @@DailyNewz365 when he says crores having not building house it implies money. There is difference between rich and assets holder.
      People who do jobs can't escape from paying tax

  • @bhanuchander8051
    @bhanuchander8051 3 ปีที่แล้ว +1

    nijam

  • @RAMAKRISHNA-ib6or
    @RAMAKRISHNA-ib6or 3 ปีที่แล้ว +11

    Appatlo one lakh ippudu one crore tho samanam

  • @SantoshKumarS
    @SantoshKumarS 3 ปีที่แล้ว +2

    నేను అద్దె ఇంట్లోనే ఉంటాను. కానీ దరిద్రుడిని కాదు. అన్ని tax లు నిజాయితీ గా కడతాను. నా పిల్లల స్కూల్ కి దగ్గరగా సౌకర్యం కోసం అద్దె ఇంట్లొ ఉంటున్నాను. అది దరిద్రం కాదు. నా choice. రోజుకి 3 గంటల పాటు traffic లో ప్రయాణం చేసి ఊరు చివర ఉన్న సొంత ఇంట్లో ఉండి ఏదో ఘన కార్యం చేసినట్టు ఫీల్ అవ్వడం అందరి choice కాదు sir. ఒక్కో సారి మీ వ్యాఖ్యలు అవగాహన లేకుండా చేసినట్టు అనిపిస్తుంది..

    • @shirishadurgaramesh2174
      @shirishadurgaramesh2174 3 ปีที่แล้ว +1

      Gariki pati gaari view is different but it seems that you are taking so personally....try to you understand what his exact msg is sir.....just simply don't comment negatively plz..🙏

    • @pallavi811
      @pallavi811 3 ปีที่แล้ว +2

      dabbu vunnapudu darjaga bratakali ani garikapati gari vudesyam

    • @SantoshKumarS
      @SantoshKumarS 3 ปีที่แล้ว

      మనం పని చేసే చోటుకి మనం నివసించే చోటుకి దూరం తక్కువ ఉంటే ప్రయాణ సమయం తగ్గి, మన దైనందిన జీవితంలో చాలా సమయం, శ్రమ మిగులుతుంది. కానీ మనం పని చేసే చోటు స్థిరంగా ఉండదు. కాబట్టి సొంత ఇల్లు ఉన్నా సరే అందులో ఉండటం అందరికీ feasible కాదు. గరికపాటి గారు అద్దె ఇంట్లొ ఉండటం దరిద్రం అని మాట్లాడారు. అందుకే స్పందించాను. At times he sounds too judgemental without considering all the factors.

    • @SantoshKumarS
      @SantoshKumarS 3 ปีที่แล้ว

      అద్దె ఇంట్లొ ఉండటం దర్జాగా బతకక పోవడం కాదు పల్లవి గారు. అద్దె చెల్లించి నంత కాలం కిరాయి దారుడిదే ఇల్లు. ఇంటి యజమాని ది పై చేయి అన్నది తప్పు అభిప్రాయం. ఒక ఇంటి యజమాని తనకు నిరుపయోగం గా ఉన్న space నే అద్దె కు ఇస్తాడు. యజమాని కిరాయి దారుడి నివాస అవసరాన్ని తీరుస్తాడు. కిరాయి దారుడు యజమాని ఆర్థిక అవసరం తీరుస్తాడు. It's just a fair deal. There's no hierarchy in the arrangement.

    • @pallavi811
      @pallavi811 3 ปีที่แล้ว +2

      @@SantoshKumarS miku gatam ardam kaledu.. gatum lo dabbu sampadinchaina vaaru, dachukune varu kadu, goppaga prakatinchukune vaaru, ala prakinchukovatam valana daana dharmalu cheyyalsina stithi, boledu karchulu vacchevi.. ayina danam daachesukuni daridruila bratakatam kaadu, chakkaga karchupetti darjaga gadipisyatam ani alochana..

  • @sanath1954
    @sanath1954 3 ปีที่แล้ว +14

    District collector used to have 4 digits salary

  • @nagireddypinnelli6590
    @nagireddypinnelli6590 3 ปีที่แล้ว

    Memu taxes kadatam politicians dachukontRu

  • @venkatlaxman862
    @venkatlaxman862 3 ปีที่แล้ว +3

    Sir appati koti nedu vanda kotlu kannaa ekkuva

  • @bheemeshgundimallla4463
    @bheemeshgundimallla4463 3 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @madapathishivaprasadsharma5172
    @madapathishivaprasadsharma5172 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mvsbhanuji6233
    @mvsbhanuji6233 3 ปีที่แล้ว +4

    నేటి జివన ప్రమాణాలు ఘోరం గా ఉన్నమొలాన సరిపోవడం లేదు,ఉంది లెండి కొంత అనడం పరిపాటి ఐ ఉండచ్చు. ఎవరి భయాలు ముందు కాలం గురించి

  • @ramlubhimanpally7618
    @ramlubhimanpally7618 3 ปีที่แล้ว +3

    Pachhi nijam

  • @gavalamallesh9637
    @gavalamallesh9637 3 ปีที่แล้ว

    🙏🙏👍

  • @ramlubhimanpally7618
    @ramlubhimanpally7618 3 ปีที่แล้ว +10

    apptlo naa jeetam 300vandalu

  • @psmemes8137
    @psmemes8137 3 ปีที่แล้ว

    Manam emi earn cheyaley so wt guruvu garu

  • @manikantamutyala8857
    @manikantamutyala8857 3 ปีที่แล้ว

    Elon musk also don't have own house

  • @venkateswararaovundavalli5994
    @venkateswararaovundavalli5994 3 ปีที่แล้ว +2

    Appati 1 rupee = ippati 300 + ippudu.
    Ippudu 1 crore=/100000 00/300==33.3333333 housand

  • @yadlapatisailaja5118
    @yadlapatisailaja5118 3 ปีที่แล้ว +2

    Naku four hundred fifty ..forty years back

    • @naganamu4310
      @naganamu4310 3 ปีที่แล้ว

      Avuna em job

    • @yadlapatisailaja5118
      @yadlapatisailaja5118 3 ปีที่แล้ว

      @@naganamu4310 Typist at nampally

    • @naganamu4310
      @naganamu4310 3 ปีที่แล้ว

      @@yadlapatisailaja5118 avuna retire ayyara ippudu

    • @naganamu4310
      @naganamu4310 3 ปีที่แล้ว

      @@yadlapatisailaja5118 ippudu yekkada untunaru

    • @yadlapatisailaja5118
      @yadlapatisailaja5118 3 ปีที่แล้ว

      Mancheega unnanu.. Na hobby retired.. Na son amazon working... Bye.. Bye bye

  • @sateeshpolisetty6866
    @sateeshpolisetty6866 3 ปีที่แล้ว

    C/o adress sir🙏🙏

  • @muralikris8190
    @muralikris8190 3 ปีที่แล้ว +1

    Padalu ee rojuloo koddimandee vunnaru, Daridhru lathoo polishthee.......Daridhrulu Mithe Meeri vunnaru, mari Padalakantee. Padala kastalu kontha mandi ‘Karuna Hrudayulu’ sommulu vuntee theercha galaru. Kani Daridhrula korikalu theercha gala varu leynee Lauru. 😀😃😂🤣

  • @M111-d3w
    @M111-d3w 3 ปีที่แล้ว

    mari intha correct ga chepthe evadu vyathirekinchaledu

  • @Prasanth-ne3eg
    @Prasanth-ne3eg 3 ปีที่แล้ว

    in 1980 my grandfather earned 25 lakh but now we are poor

  • @syamkumar8896
    @syamkumar8896 3 ปีที่แล้ว +1

    Old videos

  • @kamalvinodinivinodini9591
    @kamalvinodinivinodini9591 3 ปีที่แล้ว

    Llp

  • @ashokvasamsetti1425
    @ashokvasamsetti1425 3 ปีที่แล้ว +2

    Sir ippudu kuda 300 le

  • @shanmukhasrikanth7492
    @shanmukhasrikanth7492 3 ปีที่แล้ว

    Lakshmi pathi kadu lakshmi putrudu anukunta

    • @connecting.dots.8870
      @connecting.dots.8870 3 ปีที่แล้ว

      లక్ష్మీపతి అంటే శ్రీమహావిష్ణువు.
      లక్ష్మీపుత్రుడు ఎవరు?

    • @shanmukhasrikanth7492
      @shanmukhasrikanth7492 3 ปีที่แล้ว

      @@connecting.dots.8870 laksmi devi ki samanudu pathi avthada puthurudavthada

  • @shyamkirathakudu
    @shyamkirathakudu 3 ปีที่แล้ว +9

    Adey notitho meeru enni kotlu sampadicharo cheppi, aadarsham matallone kadu chethallo kuda ani prove cheyandi guruji ee donga samaajaniki...😀

  • @paulputla6226
    @paulputla6226 3 ปีที่แล้ว +3

    1980 lo naa jeetham Rs596/- in S B H

  • @Tarakaprabhu125
    @Tarakaprabhu125 3 ปีที่แล้ว +4

    Oka koti pedda vishayam kaada 🤣🤣🤣🤣

  • @sdtech5383
    @sdtech5383 3 ปีที่แล้ว +2

    Tokka lag undi …ee sari matram video… reality ki chaaala chaaala dooranga undi… gatham lo paaapam chesthe ee desham lo pudatham…

    • @srinug7905
      @srinug7905 3 ปีที่แล้ว

      Ninnu ekkada Evaru undamannaru niku ekkadiki povalo po...

    • @sdtech5383
      @sdtech5383 3 ปีที่แล้ว

      @@srinug7905 anduke eppudo vellipoinam

  • @yak25888
    @yak25888 3 ปีที่แล้ว

    neeku sanche gati

  • @srinivasvlogs9860
    @srinivasvlogs9860 3 ปีที่แล้ว

    Idhi makendhuku swamy

    • @Jyothi_Bayyappagari
      @Jyothi_Bayyappagari 3 ปีที่แล้ว +1

      knowledge.. teliya cheyadaniki sir. Pedrikam and daridram difference entha baga cheppaaro chudandi. pedikam teere samasya. Kani Daridram eppatiki teeredi kadu.
      I like this video

  • @doraddon11
    @doraddon11 3 ปีที่แล้ว

    Daridram yemitante e time lo kuda janalu yinka neelanti vallanu nammutunnaru...🐏🐏

  • @challapallidurgaprasad6674
    @challapallidurgaprasad6674 3 ปีที่แล้ว +1

    Miku anta ippudu

  • @jakkasaidulu530
    @jakkasaidulu530 3 ปีที่แล้ว

    ఏం చేద్దాం అంటావు మరి???

  • @ihatejesusthebasturd3981
    @ihatejesusthebasturd3981 3 ปีที่แล้ว

    I HATE TELUGU THE BASTERD LANGUAGE

  • @Call_me_mubeen
    @Call_me_mubeen 3 ปีที่แล้ว +1

    Adde illu vasthu ku undala

  • @NarasingaraoB-l5h
    @NarasingaraoB-l5h ปีที่แล้ว

    నా చిన్నప్పుడు గజం 40 /- ఉండేది, 100 గజములు 4000 మాత్రమే, మహా రాజువ య్యా హెలికాప్టర్ పీసుల పావురం పుణ్యమా అనీ, సంక్షేమ పదక రచనా దోపిడీలతో ప్రైవేట్ వ్యవస్తలకు, వ్యక్తులకు ధారబోసి ఆ ధనాన్ని కృత్రిమ ధరల దుర్మార్గ ఇన్వెస్ట్ పెరుగుదల లకు శ్రీ కారం చుట్టి , పావురాల గుట్టలో పావురం అయ్యాడు, 100 గజములు దిబ్బ కోటి, ఇ ఎం ఐ వడ్డీలతో 2 కోట్లు, LKG లక్ష, జ్వరానికి ఖర్చు లక్ష ఇలా కో తీ స్వరూ లు అయ్యారు, బుద్దిలేని సోమరి దరిద్రులు

  • @smartcreative852
    @smartcreative852 3 ปีที่แล้ว

    🙏

  • @sskirrakvlogs1327
    @sskirrakvlogs1327 3 ปีที่แล้ว

    Super sir