#Manduvalogili

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024
  • ఈ గ్రామం లో మొత్తం 3 వీధులలో మండువా లోగిలి ఇళ్ళే ఉంటాయి ఇవి మొత్తం కూడా రుద్రరాజు వంశం వారివే ఈ వీడియో లో ఆ ఇళ్ళను చూస్తూ హిస్టరీ ని తెలుసుకుందాం

ความคิดเห็น • 231

  • @allurisivarani2085
    @allurisivarani2085 2 ปีที่แล้ว +26

    మాది పోడూరు గ్రామం. కాని ప్రస్తుతం మేము హైదరాబాద్ లో ఉంటున్నాము. ఈ వీడియో చూస్తుంటే మా ఊరు అనుభూతులు చిన్నప్పటివి అన్ని గుర్తుకొస్తున్నాయి. మా ఇంటి పేరు అల్లూరి. ధన్యవాదములు.

    • @mahithamanthena1689
      @mahithamanthena1689 2 ปีที่แล้ว

      ☺☺☺😇😇😇😇😊😊😊😊😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍(ʘᴗʘ✿)q(❂‿❂)p(◍•ᴗ•◍)(◍•ᴗ•◍)(◍•ᴗ•◍)☆(ノ◕ヮ◕)ノ*

    • @allurisivarani2085
      @allurisivarani2085 2 ปีที่แล้ว +1

      అందరికి ధన్యవాదములు.

    • @allurisivarani2085
      @allurisivarani2085 2 ปีที่แล้ว +4

      మేము 1976 నుండి హైదరాబాద్లోనే ఉంటున్నాం. కాని two or three yearski ఒక సారి పోడూరు వెళ్లి వస్తూ ఉంటాము. ఈ వీడియో చాలా సార్లు చూస్తున్నాను ఎందుకంటే పుట్టిపెరిగిన ఊరు కదా.

    • @RimalapudiCharan
      @RimalapudiCharan 11 หลายเดือนก่อน

      😢😢😢 kon

  • @suryateja2402
    @suryateja2402 2 ปีที่แล้ว +14

    పోడూరు గ్రామం గురించి చక్కగా చెప్పారు చాలా సంతోషం

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 2 ปีที่แล้ว +10

    🙏🏻🙏🏻👌👌 చక్కగా ఉన్నాయి మండువాలో లోగుళ్ళు చాలా బాగున్నాయి 🙏🏻👌

  • @sarkar7883
    @sarkar7883 2 ปีที่แล้ว +6

    హర్షసాయి బ్రదర్ లా ఉంది బ్రో మీ వాయిస్ 👌👌👌👌 అలాగే మీ ఇద్దరూ చేసే వీడియోలు చాలా చాలా బాగుంటున్నాయి బ్రొ ఆల్ ది బెస్ట్ బ్రో keep it up 👍

    • @GodavariMuni
      @GodavariMuni  2 ปีที่แล้ว +2

      Thanks ur Support Brother

  • @mantenanagararu2930
    @mantenanagararu2930 ปีที่แล้ว +4

    మా ఊరు వీడియో చాలా బాగుంది మా ఊరి గ్రామ దేవత గరగలమ్మ గుడి పెద్ద గుడి వీడియో తీస్తే బాగుంటుంది

  • @srinivasaraomekala1726
    @srinivasaraomekala1726 2 ปีที่แล้ว +1

    Village chaala neet gaa undi. Yenno years back nirminchina manduvalogillani inkaa intha beautiful ga maintain chestunna Rudra Raju family nijam ga chaala great. Present ee house lo evaru undanappatiki vaaru ekkado Hyderabad lo untoo eevidham gaa house ni maintain cheyadam variki ee house meeda unna love ni mariyu vari purveekula meeda unna respect ni teliya chestundi. Itivanti families eerojullo chaala arudu. Naaku veeri family chaala baaga nachinadi. Great family

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 2 ปีที่แล้ว +10

    గ్రామం మొత్తం చాలా బాగుంది,very rich

    • @aliveluvarma6300
      @aliveluvarma6300 2 ปีที่แล้ว

      Poduru ,మండువా లోగిలి ఇళ్లు చాలా చాలా బాగున్నాయి రియల్లీ i love such beautiful houses...hundreds of years నుండి అంతే అందంగా..జాగ్రత్తగా maintenance చేస్తోన్న valla varasulaki 🎩 hattsoff

  • @LOKESH.G5
    @LOKESH.G5 2 ปีที่แล้ว +20

    మండువా లోగిలి ఇళ్లు చూడడనికి పెళ్లి మండపం ల కళ కళ లడుతు ఉంటాయి...

  • @NVS-kc8ew
    @NVS-kc8ew ปีที่แล้ว +2

    I heard about Poduru village but not about heritage manduva logillu in my childhood days surprised by seeing the Poduru a great and neat village of yester years proud to be born in Godavarian, tq

  • @suresh-jo7lk
    @suresh-jo7lk 2 ปีที่แล้ว +6

    Maa vuri ni memu elaa video lo chudadam chala chala bhagundhi annaya superrrrrr superrrrr next video kaavaali

  • @kamalakumari9796
    @kamalakumari9796 2 ปีที่แล้ว +3

    I am ruddarraju so happy ma husband valla thathagaru e vure tq 🙏🙏

  • @venkatramanagangader4012
    @venkatramanagangader4012 2 ปีที่แล้ว +4

    My grand father and fathers village great to see through you and thanks for recollecting old memories. Thanks a lot for creating good village video.

  • @rouletteindianpro5638
    @rouletteindianpro5638 2 ปีที่แล้ว +2

    Nenu akkade chadiva thanks bro malli gurthu chesav na sweet memories

  • @padmapatri8414
    @padmapatri8414 2 ปีที่แล้ว +5

    Very nice to hear.My ammamma lived here in her childhood days.She always used to say one persons name Poduru Joggaiya garu who is her maternal uncle.She used to talk about manduva illu.

  • @sivaraju6884
    @sivaraju6884 2 ปีที่แล้ว +6

    చాల బాగా చూపించారు సార్ ఇలాంటివి ఇంకా చూపించండి

  • @krishnavenkata3822
    @krishnavenkata3822 ปีที่แล้ว +1

    Neenu poduru aadapaduchuni sir
    My village very beautiful
    Tq

  • @lawjwab
    @lawjwab 2 ปีที่แล้ว +4

    మాది తెలంగాణ, మా అమ్మమ్మ వాళ్ళది కూడా మూడు అంతస్థుల మండువా లోగిలి, మొత్తం ఇల్లే ఒక ఎకరం, ఊరి పేరు సురవరం. ఆ ఊరు ఆ ఇల్లు ఆ తోటలు అది ఒక స్వర్గం. Poduru మండువా ఇళ్ళు చూస్తుంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తొచ్చింది. గత జ్ఞాపకాలు ఎంతో అద్భుతం, అది ఒక కల.

    • @GodavariMuni
      @GodavariMuni  2 ปีที่แล้ว

      K eppudu unda madam ఆ house

  • @viajayam796
    @viajayam796 2 ปีที่แล้ว +1

    Video chala clear ga chala baga explain chesthoo chala jagrattaga,opigga teesaru chala buvundi anna ,thank you.

    • @GodavariMuni
      @GodavariMuni  2 ปีที่แล้ว

      Thank u sister baga Ardam Chesukunnaru

  • @krishnakalidindi6671
    @krishnakalidindi6671 2 ปีที่แล้ว +32

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ personal Doctor, మాజీ కేంద్ర మంత్రి ,Col.DS Raju గారిది ఈ గ్రామమే.

    • @GodavariMuni
      @GodavariMuni  2 ปีที่แล้ว +2

      1 st వీడియో లో చెప్పెను sir

    • @kalad7565
      @kalad7565 2 ปีที่แล้ว +2

      Asalu Nethaji gurinche sarigga theliyadu chalamandiki,,,appti rajakiya kutralaku ayanaku sambandhinchina samacharam moosi petteyabadindi antaru,, meru yenchakka aamahanubhavudini gurthu chesthuu ayana personal doctor gurinchi kuda chepthunnaru,,,👏👍

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 2 ปีที่แล้ว +2

      @@kalad7565నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గురించి అందికీ తెలుసు.కానీ ఆయన మరణం గురించి సరిగా తెలియదు.బోస్ గారు Singapore లో ఉన్నపుడు,col. DS Raju గారు ఆయన ఆర్మీ(ఆజాద్ హింద్ ఫౌజ్) లో డాక్టర్ . ఇండిపెండెన్స్ వచ్చాక Col.DS రాజు గారు మన సెంట్రల్ Health Minister గా,Defence Minister గా పనిచేశారు.కాకినాడ లో రంగరాయ మెడికల్ కాలేజ్ ఆయనే స్థాపించారు.

    • @padma9025
      @padma9025 2 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @kusumakumarikaturi5162
      @kusumakumarikaturi5162 2 ปีที่แล้ว

      @@krishnakalidindi6671 0

  • @surekhachalla8455
    @surekhachalla8455 2 ปีที่แล้ว +2

    Chaalabaagunayi manduvalogillu...super video..

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 2 ปีที่แล้ว +7

    Super video Coverage Brother
    God bless you all the way

    • @GodavariMuni
      @GodavariMuni  2 ปีที่แล้ว

      Thanks bro me andari Support Unte Kachitham ga bro

  • @mantenanagararu2930
    @mantenanagararu2930 ปีที่แล้ว +1

    నెక్స్ట్ వీడియో కూడా తీయండి ఇంకా చాలా మిస్ అయ్యేము మా ఊరిలోనే ఫేస్ లు పాలిటెక్నిక్ కాలేజీ మా హై స్కూలు గీతా భవన్ బాల సంఘం గ్రంథాలయం ఇంకా చాలా చాలా ప్లేస్ ఉన్నాయి మా ఊరిలో అన్ని కవర్ చేసి ఒక వీడియో తీయండి

    • @GodavariMuni
      @GodavariMuni  ปีที่แล้ว

      ఇంకొక వీడియో ఉంది మన ఛానల్ లో next ఒకటి చేస్తా సార్

  • @srivardhini5931
    @srivardhini5931 2 ปีที่แล้ว +2

    Yemi house Andi yeppudu chudaledu ilanti house naku kuda godavari districts Anni chudalani istam akada yenduku pittaledu Ani badapadutunta puttina valu chaala great greenary anta baaga vuntundi

  • @varalakshmikala440
    @varalakshmikala440 2 ปีที่แล้ว +9

    పోడూరు లో గొప్ప గ్రంధాలయం ఉంటుంది.

  • @kethavarapusuvartharaju1680
    @kethavarapusuvartharaju1680 2 ปีที่แล้ว +3

    Tqoldhousechalabagunnai. Meerubagavivaristunnaru. Chalavandanalu

  • @harshasriram77
    @harshasriram77 2 ปีที่แล้ว +4

    వీడియో చాలా బావుంది బ్రో....

    • @GodavariMuni
      @GodavariMuni  2 ปีที่แล้ว

      Thanks Bro Antha Valla Support Bro

  • @kondavetisrinivasarao633
    @kondavetisrinivasarao633 2 ปีที่แล้ว +5

    Video chala.. bagundi Muni
    Aa ooru okasari vellali anipisthundi.

    • @GodavariMuni
      @GodavariMuni  2 ปีที่แล้ว

      Ha poduru chala baguntundi thanks for watching

  • @kadambamala5069
    @kadambamala5069 2 ปีที่แล้ว +12

    పోడూరు అంటే మాకొక బాల్యస్మృతి ,తీయని గ్జ్నాపకం.విజయవాడనించీ సెలవుల్లో తాతగారు,అమ్మమ్మ వూరు పోడూరు వెళ్ళడం ,గడపడం గొప్ప అనుభూతి.కవిటం నించీ ఒకటేదారిలోనే గుర్రబ్బండీమీదవూళ్ళోకొస్తే...కరణంగారు, డాక్టర్ రామారావు గార్ల ఇళ్ళ ఎదురు వరసలో.....కేశవస్వామి ఆలయం, లైబ్రరీ కి ఇవతలగా.....ఎత్తు అరుగుల ఇల్లు తాతగారిల్లు...(ఇప్పుడు ఆమనుషులు,ఆఇల్లులేవు)ఇప్పటికీ అటువైపు వెళ్తే ఆవూరిని ఒకసారి చుట్టి రాకుండా వుండము. యూట్యూబర్ కి thanks for sharing.

    • @PKJBL
      @PKJBL 2 ปีที่แล้ว +1

      మీరు కేశవచార్యులు గారి తాలూకా?? అండి?? ఆ పక్కనే అంటే ప్రకాశం గారి ఇల్లే మా ఇల్లు...

    • @kadambamala5069
      @kadambamala5069 2 ปีที่แล้ว

      @@PKJBL ఇప్పుడే చూశా.....ఔ నండీ వారుమాతాతగారు.

    • @kadambamala5069
      @kadambamala5069 2 ปีที่แล้ว

      @@PKJBL ప్రకాశం గారి family మావాళ్ళfamily చాలా సన్నిహితం.

    • @PKJBL
      @PKJBL 2 ปีที่แล้ว

      @@kadambamala5069 🙏... మీరు సీతా దేవి గారి అబ్బాయా అండీ???

    • @PKJBL
      @PKJBL 2 ปีที่แล้ว

      @@kadambamala5069 నేను ప్రకాశం గారి మనవడి ని అండీ

  • @saibabavvs6273
    @saibabavvs6273 2 ปีที่แล้ว +10

    To have complete picture of Poduru village we request u to narrate the 2and part also.

  • @ahammadvalishaik8592
    @ahammadvalishaik8592 2 ปีที่แล้ว +8

    Thanku bro chala manchi videos chastunaru Good luck

    • @GodavariMuni
      @GodavariMuni  2 ปีที่แล้ว

      Welcome Bro me Support ki Thanks bro

  • @suresh-jo7lk
    @suresh-jo7lk 2 ปีที่แล้ว +4

    Tq Muni garu maa vuru Malli chupinchinandhuku

  • @bsrmeenanaidu4383
    @bsrmeenanaidu4383 2 ปีที่แล้ว +2

    Madi poduru aa nice to this vedio

  • @omsairam3846
    @omsairam3846 2 ปีที่แล้ว +5

    Podooru nundi veeravasaram maddala college ki friends vachhe vaaru thank you so much madi pkl

  • @ramakrishnaratnala9835
    @ramakrishnaratnala9835 2 ปีที่แล้ว +14

    మా పోడూరు ని అందరికీ చూపిన వారికి ధన్యవాదలు

    • @GodavariMuni
      @GodavariMuni  2 ปีที่แล้ว +2

      Thanks Your Valuable Comment Sir

  • @chillararamesh625
    @chillararamesh625 2 ปีที่แล้ว +2

    Awesome video Sir! Thank you very much.

  • @maheshjagarapu9668
    @maheshjagarapu9668 2 ปีที่แล้ว +3

    నేను poduru లో 90 civil, cinima hall owners Lodge, mahesh 🌺

  • @pitanimurali6261
    @pitanimurali6261 ปีที่แล้ว +1

    Beautiful vuru poduru maa vuru

  • @sgouds6263
    @sgouds6263 ปีที่แล้ว +1

    Good information thanks to youtuber

  • @nbraot5456
    @nbraot5456 2 ปีที่แล้ว +3

    Great video

  • @GB-vq7up
    @GB-vq7up ปีที่แล้ว +1

    వ్యవసాయ చేయడం చేతకాక అందరూ పల్లెలు వదలి సులభమైన సంపాదన కొరకు కాలుష్య నగరాల బాట పట్టినారు. కొన్నాళ్ల కు కాలగర్భం లో కలిసిపోతాయి

  • @venkatasrinivasraorampally2485
    @venkatasrinivasraorampally2485 2 ปีที่แล้ว +6

    Great video, It is my Village, Plz do many more videos in my Village..Cover Velagalamma temple and Library in next videos ..

    • @GodavariMuni
      @GodavariMuni  2 ปีที่แล้ว

      Ha k సార్ Thanks your Valuable Information

  • @varmavvsn7668
    @varmavvsn7668 2 ปีที่แล้ว +3

    ఏం వీడియో చేసావ్ తమ్ముడు 👌👌👌😘😘😘

    • @GodavariMuni
      @GodavariMuni  2 ปีที่แล้ว

      Thanks annayya garu me support ki

  • @plpbabu6260
    @plpbabu6260 2 ปีที่แล้ว +5

    houss chala baga unnsi

  • @jammupadmavathi8953
    @jammupadmavathi8953 2 ปีที่แล้ว +6

    Nearest towan palakol. Village poduru. My j satya narayan ramlayam veedhi poduru s/o apparao.

  • @mantenanagararu2930
    @mantenanagararu2930 2 ปีที่แล้ว +5

    నెక్స్ట్ వీడియో కూడా చూడాలనుకుంటున్నాం

  • @KNagalakhmi
    @KNagalakhmi 7 หลายเดือนก่อน +1

    Poduru super bro😊

  • @mukarapukotteswararao6437
    @mukarapukotteswararao6437 2 ปีที่แล้ว +6

    Super Muni great

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 2 ปีที่แล้ว +4

    Beautiful locations.... Thank you Muni bro.

  • @vamsym
    @vamsym 2 ปีที่แล้ว +3

    Beautiful Godavari

  • @sivaraju6884
    @sivaraju6884 2 ปีที่แล้ว +12

    రాజు గారి లాంటి స్టొరీలు ఇంకాచుపిస్టు యుండ్ండి

  • @rudra.1978
    @rudra.1978 3 หลายเดือนก่อน +1

    Peace full area

  • @katarisuresh5985
    @katarisuresh5985 2 ปีที่แล้ว +5

    Good Nice 👍

  • @RPRAJU-tj7gw
    @RPRAJU-tj7gw 2 ปีที่แล้ว +8

    Good coverage. Pl do the next video also.

    • @GodavariMuni
      @GodavariMuni  2 ปีที่แล้ว

      Thanks andi ok సార్ chesthanu

  • @sarmavk9914
    @sarmavk9914 2 ปีที่แล้ว +2

    Very nice houses

  • @sridevilakkoju3286
    @sridevilakkoju3286 2 ปีที่แล้ว +6

    Very nice 👍👍👍👌👌👌👌

  • @rameshupadhyayula7172
    @rameshupadhyayula7172 2 ปีที่แล้ว +2

    Chala bavundi andi.

  • @lalithaayireddy3708
    @lalithaayireddy3708 2 ปีที่แล้ว +3

    Hey maaa uruuu.... ❤️❤️❤️Nyc video andii 🎉🎉🎉tq

  • @asdfgh8676
    @asdfgh8676 2 ปีที่แล้ว +2

    Interesting videos, keep going with movie locations type…ppl likes more

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel984 2 ปีที่แล้ว +3

    NICE VIDEO BROTHER , THANK YOU. BEAUTIFUL VILLAGE AND BEAUTIFUL HOUSES. BEST WISHES TO THE PEOPLE OF PODURU.

    • @GodavariMuni
      @GodavariMuni  2 ปีที่แล้ว

      Thank u brother

    • @vishaliyer9038
      @vishaliyer9038 2 ปีที่แล้ว

      @@GodavariMuni ekkada ooru idhi

    • @vishaliyer9038
      @vishaliyer9038 2 ปีที่แล้ว

      @@GodavariMuni give me ur number bro

  • @mounikasatishmounikasatish5537
    @mounikasatishmounikasatish5537 2 ปีที่แล้ว +3

    Next video kuda kavali brother super

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju 6 หลายเดือนก่อน

    మునిగారు మండువాకు కండువా వేస్తున్నారు మీకు ధన్యవాదాలు

  • @srinivasunammi3614
    @srinivasunammi3614 ปีที่แล้ว +1

    Drone shots untey bavuntundhi,Content thakkuva soodhi ekkuva avuthundhi,

  • @Nirmalamangam
    @Nirmalamangam 2 ปีที่แล้ว +3

    Chala bagundi me video bro

  • @padmapatri8414
    @padmapatri8414 2 ปีที่แล้ว +4

    Is there a Veerabhadra swamy alayam in Poduru.

  • @padmapatri8414
    @padmapatri8414 2 ปีที่แล้ว +4

    Feeling nostalgic.

    • @PKJBL
      @PKJBL 2 ปีที่แล้ว

      Ru related to patriji.. Pyramid??

  • @sriharirajualluri9319
    @sriharirajualluri9319 2 ปีที่แล้ว +6

    Good bro

  • @sweety6935
    @sweety6935 2 ปีที่แล้ว +1

    Very nice thammudu

  • @m.aparna7160
    @m.aparna7160 2 ปีที่แล้ว +2

    Nice

  • @rrkenterprises9273
    @rrkenterprises9273 2 ปีที่แล้ว

    Nice vidios cheytannaru super Annayya

  • @ntataji8818
    @ntataji8818 2 ปีที่แล้ว +2

    Next poduru video homeopathy rakisna raju garu vomsam gurichi chepandi.

  • @rudrarajurajeshraju1097
    @rudrarajurajeshraju1097 ปีที่แล้ว +2

    Iike peacefull area

  • @vishnupriyakanyaluri
    @vishnupriyakanyaluri ปีที่แล้ว +1

    Beautiful ❤

  • @chinnahonnur
    @chinnahonnur 2 ปีที่แล้ว +2

    you didnt cover polytechnic collage, TDP building, beautiful canal, Theatre and all

  • @nagababupediredla2126
    @nagababupediredla2126 2 ปีที่แล้ว +4

    Super

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 2 ปีที่แล้ว +6

    Back ground music not good

  • @Lalitha123_..1
    @Lalitha123_..1 2 ปีที่แล้ว +2

    thanks beautiful housesWaiting next video

    • @GodavariMuni
      @GodavariMuni  2 ปีที่แล้ว

      Welcome welcome bro Comming Soon next Vedio

  • @rudrarajuramaraju4555
    @rudrarajuramaraju4555 2 ปีที่แล้ว +2

    మా జంట డాబాలు మిస్సింగ్ 🙏

  • @venkannababu7795
    @venkannababu7795 2 ปีที่แล้ว +7

    Great information bro 👍

  • @g.upendar6860
    @g.upendar6860 2 ปีที่แล้ว +2

    Super 🙏🙏

  • @sharshavardhana1494
    @sharshavardhana1494 2 ปีที่แล้ว +2

    Very happy and ammaging

  • @nagakumarv9321
    @nagakumarv9321 2 ปีที่แล้ว +4

    Good location.

  • @villagevlogschannel666
    @villagevlogschannel666 ปีที่แล้ว +1

    Nice video 👍👍👍👍

  • @prasadrao2311
    @prasadrao2311 2 ปีที่แล้ว +2

    Emikarmagani inta andamaina intlo evaru lekapovadam

  • @pavitranellore4101
    @pavitranellore4101 2 ปีที่แล้ว +1

    Evvsathyanarayana theesina movieslo illu chupinchandi

  • @powerstarrajudommeti362
    @powerstarrajudommeti362 2 ปีที่แล้ว +5

    Poduru😍😍😍

  • @sastri.sastriji
    @sastri.sastriji 2 ปีที่แล้ว +4

    Anna maa lankalakoderu raandi, rgv premakatha, and more movies ekade thesaeu

    • @GodavariMuni
      @GodavariMuni  2 ปีที่แล้ว

      Sara Bro Thanks your Support

  • @balakrishnaraosamudrala703
    @balakrishnaraosamudrala703 2 ปีที่แล้ว +6

    Neyarest town cheppandi sar

  • @priyaraghu5824
    @priyaraghu5824 2 ปีที่แล้ว +2

    Super video andi

  • @devipenumathsya1067
    @devipenumathsya1067 2 ปีที่แล้ว +1

    Maa Atayyagaru vallu okappudu Akkada undevaru Anta

  • @sunithanarendrabandi4354
    @sunithanarendrabandi4354 2 ปีที่แล้ว +1

    Bro midi a ooru...

  • @kirankishore5582
    @kirankishore5582 2 ปีที่แล้ว +2

    I studied polytechnic in poduru only col.d.s.raju polytechnic

  • @plpbabu6260
    @plpbabu6260 2 ปีที่แล้ว +7

    Tara Tara Tarala ki charagani asti

  • @rouletteindianpro5638
    @rouletteindianpro5638 2 ปีที่แล้ว +2

    DS raju garidhe ga polytechnic college

  • @rameshupadhyayula7172
    @rameshupadhyayula7172 2 ปีที่แล้ว +1

    Part-2 kooda chooinchandi.

  • @SanthiratanMandyam
    @SanthiratanMandyam 2 ปีที่แล้ว +2

    Bgm is nice

  • @srinivasaraotuluri9999
    @srinivasaraotuluri9999 ปีที่แล้ว +1

    🙏

  • @varmafoods_89
    @varmafoods_89 2 ปีที่แล้ว +1

    Madi poduru mandalam
    Panditha Villuru bro 👍👍👍👍

  • @pulipuli2416
    @pulipuli2416 2 ปีที่แล้ว +1

    మాది పొడూరు గామం ఇప్పుడు చైనా లో కూర్చుని వున్నాము

    • @GodavariMuni
      @GodavariMuni  2 ปีที่แล้ว

      అయ్యో ఎందుకు కూర్చోవడం bro

  • @shaikchand6368
    @shaikchand6368 2 ปีที่แล้ว +2

    👍👍👍👍

  • @padmap1057
    @padmap1057 2 ปีที่แล้ว +5

    Thank you nest video please