Palasa, నాకు కూడా మా అత్తగారు ఊరులో పల్లకి లో ఊరేగించారు మీ వీడియో చూస్తుంటే నా పెళ్లి రోజు జ్ఞాపకం వచ్చింది, Thanks ముని గారు, ఇంకా ఇలాంటి వీడియో లు పంపించండి
చాలా చాలా బాగుంది ఆ భవంతి ఎంత చక్కగా కట్టారో కాలం పెద్దవారు ఎప్పటి కాలం పిల్లలు అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లో అంటూ ఏదేదో కట్టేస్తున్నారు కానీ ఈ మాదిరి ఇండిపెండెంట్గా పెద్ద హౌస్ కట్టుకొని శుభ్రంగా ఉండవచ్చు
అలాంటి వంశవృక్షము చూడండి తరతరాలుగా వారి కుటుంబ సభ్యులను మర్చిపోకుండా పెట్టుకున్నారు మరి ఈ కాలంలో సొంతం అన్నదమ్ములు అక్క చెల్లెలు భార్యాభర్తలే విడిపోయి ఎవరికి వారే దూరమైపోతున్నారు ఇటువంటి కుటుంబాలను చూసి ఇప్పటి సమాజంలో ప్రజలు తెలుసుకోవాలి
మీరు అడిగినట్లు మమ్మలిని కూడా కన్నమ్మ అని పిలుస్తారు ఏమిటి అని అడుగుతారు మా ఊరిని మీ వీడియో ద్వారా చూసి నందుకు మాకు చాలా సంతోషం గా ఉందండి Thank you so much
In junnuru nanna garu is very great philosopher I have lucky to heard the speah of nanna garu in 1999 at jinnur ashram and darshan at nannagaru house. Then I was working at narasapur depot as a mechanical charge man.. I am very lucky.
Very good memories told by kannamma garu. In those days pallaki and Meena were used for marriage occasions, for brides. Five days marriage occasion with most of the relatives and their cousins. Very great entertainment with bhogam melam band and dappulu. But most of the money was waste due to combined family. So sweet memories. Thanks.
జున్నూరు లో ఇంకా చాలా ఉన్నాయి గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అన్నపూర్ణమ్మ పేట కోదండ రామాలయం కాలవ అవతల మడుగు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం
Ma Ammamma gari ellu kuda same ellage untundhe.( కన్నమ ante,name kaadhu, meeru Pedhamma antaaru mee andharu, meemu కన్నమ antam. Father ni Baavuji, antam) Okappati ma life style s, House's chupesthunamdhuku , Thank you❤❤❤...
ఇ౦గీౢషు తెలియకపోతే చక్కగా తెలుగులో రాయవచ్చు కదా ??? " she was went " అని "ఎ౦గిలిపీసు"లో టైటిల్ రాయడ౦ ఎ౦దుకు ??? " పల్లకి , మేనా " రెండుా వేరు సాధనాలు ( ఒకటి కాదు ) !!! పల్లకిని మగవారు వాడేవారు. ( పెళ్ళి సమయాల్లో మాత్ర౦ వధుావరులను పల్లకిలో ఎదురెదురుగా కుార్చు౦డబెట్టి వుారేగి౦చేవారు ) . " మేనా " మాత్రం ప్రత్యేక౦గా స్త్రీల ప్రయాణాల కోస౦ వుపయోగి౦చేవారు . వీటిని మొాసే వారిని " బోయిా " అని పిలుస్తారు . మీరు చుాపినది " మేనా " !!! " పల్లకి " పై భాగం అర్ధ చ౦ద్ర ఆకార౦లో వుంటుంది !!! మేనాకి తలుపులు వు౦టాయి - పల్లకి మాత్రం అ౦తా మన౦ చుాసేలా ( open ) వుంటుంది . దయచేసి గమనించండి.
మండువా చాలా బాగుంది పెద్దావిడ సాంప్రదాయ ఉట్టిపడుతూ ఇటువంటి పిల్లలకు చాలా అవసరం కనుక
Sa zeqqe
Palasa,
నాకు కూడా మా అత్తగారు ఊరులో పల్లకి లో ఊరేగించారు
మీ వీడియో చూస్తుంటే నా పెళ్లి రోజు జ్ఞాపకం వచ్చింది,
Thanks ముని గారు,
ఇంకా ఇలాంటి వీడియో లు పంపించండి
Sara అండి
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రకృతిగానే పెద్ద పెద్ద వారు కట్టిన కట్టడాలు బవంతులు చాలా చూసేదానికి ఆహ్లాదకరంగా ఆనందంగా ఉన్నాయి
చాలా చాలా బాగుంది ఆ భవంతి ఎంత చక్కగా కట్టారో కాలం పెద్దవారు ఎప్పటి కాలం పిల్లలు అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లో అంటూ ఏదేదో కట్టేస్తున్నారు కానీ ఈ మాదిరి ఇండిపెండెంట్గా పెద్ద హౌస్ కట్టుకొని శుభ్రంగా ఉండవచ్చు
Super
అలాంటి వంశవృక్షము చూడండి తరతరాలుగా వారి కుటుంబ సభ్యులను మర్చిపోకుండా పెట్టుకున్నారు మరి ఈ కాలంలో సొంతం అన్నదమ్ములు అక్క చెల్లెలు భార్యాభర్తలే విడిపోయి ఎవరికి వారే దూరమైపోతున్నారు ఇటువంటి కుటుంబాలను చూసి ఇప్పటి సమాజంలో ప్రజలు తెలుసుకోవాలి
Totally Agreed with u madam.
మీరు అడిగినట్లు మమ్మలిని కూడా కన్నమ్మ అని పిలుస్తారు ఏమిటి అని అడుగుతారు
మా ఊరిని మీ వీడియో ద్వారా చూసి నందుకు మాకు చాలా సంతోషం గా ఉందండి Thank you so much
Welcome sir
Kapulaa? Raju lu anipinchindi
Very nice. Nice building.
I am very happy to see your vedio
Thanks sir
Very nice video
Thanks sir
Nice 👌 👌👌
Great Video. Sir. No words to explain Sir 🙏🌹
Thank you sir
Old is gold what a wonderful house .I saw Savari in first time.nice vlog do more videos
Thanks madam
In junnuru nanna garu is very great philosopher
I have lucky to heard the speah of nanna garu in 1999 at jinnur ashram and darshan at nannagaru house. Then I was working at narasapur depot as a mechanical charge man.. I am very lucky.
అరుగు నాకు చాలా బాగా నచ్చింది.. స్పెషల్ ముని గారు.... అడిగిన.. ప్రతి మాట నాకు బాగా నచ్చింది...
Thanks your support andi
మీ వీడియో చూస్తే మా ఊరు గుర్తువచ్చింది
Very good memories told by kannamma garu. In those days pallaki and Meena were used for marriage occasions, for brides. Five days marriage occasion with most of the relatives and their cousins. Very great entertainment with bhogam melam band and dappulu. But most of the money was waste due to combined family. So sweet memories. Thanks.
Welcome sir and thanks your valuable Comment
Good video
Thanks sir
జున్నూరు లో ఇంకా చాలా ఉన్నాయి గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అన్నపూర్ణమ్మ పేట కోదండ రామాలయం కాలవ అవతల మడుగు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం
ఆ కాలంలో ఇంజనీర్లు లేకపోయినా ఎంత చక్కగా కట్టినారో చూడండి ఇప్పుడు ఇంజనీర్లు ఉండి కూడా పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోతున్నాయి
అవును మేడం
గతమెంతో గనం సోనియా...... సూపర్
Chala thanks bro, ma chinnanati ammamma naanamma illulu gurthu tepinchav…mee matalu chala bagunai..good god bless u…
Thanks your support brother
Good
Maama garu matalu bagunai
👍👍👍
Chala chala chala chala bavundhi
Thanks madam
Video start chesitappudu address please sar
House chalaa bagundhi, pedaavida inkaaa andhanga unnaru, good video brother, village kooda chalaa andhanga undhi.
House chalaa bagunadhi pedaavida inkaa.baga
Nice
Compliment from hyderabad. Excellent video coverage muni garu. Go well on your journey. 👏👌🏼
Thanks your Support Sir
Godavari rajula traditional cultural lifestyle ento goppdi
Very nice nani
Excellent andi çhaalaa chaalaa santhosham 🙏 TQ you so much . Superb video.🥰
Welcome andi And thanks your support madam
@@GodavariMuni tq
Super 💯💯😊🥰👌
Super
Seen MP school, very dirty, is no naadu nedu work.
Pallaki, V nice, antique, must be preserved.
Annaya video next level. House super
Thanks Thammudu
I feel very happy bro. Thank u
Welcome brother
ఆ పెద్దామని చూడండి ఎంత గౌరవంగా చూసుకుంటున్నారు ఇప్పటివారు తల్లిదండ్రులను ఆశ్రమాల పంపిస్తున్నారు ఏమిటో ఇదంతా
Ma Ammamma gari ellu kuda same ellage untundhe.( కన్నమ ante,name kaadhu, meeru Pedhamma antaaru mee andharu, meemu కన్నమ antam. Father ni Baavuji, antam) Okappati ma life style s, House's chupesthunamdhuku , Thank you❤❤❤...
Welcome Sir
Super video andi
Thanks andi
Nice brother
👌👌
Background music baggundi anna
Avuna thanks brother
Enta maryada godarolla maryada Atlanta abhinandaneeyam
ఇండిపెండెంట్ ఇళ్ళు బాగుంటాయి కాని స్థలం రేటుఎక్కవగా ఉండడం వలన ఎపార్టుమెంటు
ఎక్కువ వవుతున్నాయి తర్వాత వాచ్ మెన్
ఉంటాడు అనికూడాఅనుకొంటారు
పల్లె టూరిళ్ళు బాగుంటాయి
మేనాఅన్న పల్లకి లాగేఉంటుదనుకొంటా రాణులు
వాడేవారు వాళ్ళకి ఘోషకాబట్టి చుట్టూ డేరాకట్టి
తీసుకెళ్ళేవాళ్ళు పల్లకి పెళ్ళిఊరేగింపుకి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ని ఊరేగించేవాళ్ళు
Lightly Lightly we bear her along..
Brother, మధ్యలో ఇంగ్లీషు సరిగా వాడండి
👌😊
I am happy to see this video 🥰🥰🥰
Padamulaku Cheppulu?⏰❓
Muni మీరు చెప్పినట్లుగా మా కాపుల్లో పెద్దమ్మని« అక్కమ్మ » అని అంటారు
Sir E Programs Mana Samskruthiki Sabandinchinavi Kabati Evi T. V Lo Oka Seriyal Laga Cheyandi
Ammo naku antha ledandi
Camera chala shake outhundi...
Avunu madam komcham setup marchali next nunchi marustha
Oka kalakhandam la thirchi diddaru Raju garu
Palnqin bearers .Read the poem written by Sarojini Naidu.
💯✌✌💐💐
నేను ఆలా కట్టించుకోవాలని ఉంది.... ఎవరైనా ఉన్నారా.....
Telangana lo unnaru sir
Godavarimunigaru konaseema amdalu choopistunnamduku krutagnatalu.kani okka vishayam atuvamtikonaseemani cheppala royyala cheruvulu tavvi chakkati amdaanni paduchestunnaru.draksharamam daggara amdamina villageslo kooda ila tavvutunnaru.
Ha avunandi
అన్న మీ ఫోన్ నెంబర్ పెట్టరా అన్న నీ ఫోన్ నెంబర్ పెట్టన్నా ఒకసారి మాట్లాడింది
Nearest town please
West godavari near town Palakollu sir
Rajulumaintenance Rajulakechellindi Manishi janmalo okasarinarajula intloputtali adilifeante
ఇ౦గీౢషు తెలియకపోతే చక్కగా తెలుగులో రాయవచ్చు కదా ??? " she was went " అని "ఎ౦గిలిపీసు"లో
టైటిల్ రాయడ౦ ఎ౦దుకు ??? " పల్లకి , మేనా " రెండుా వేరు సాధనాలు ( ఒకటి కాదు ) !!! పల్లకిని మగవారు వాడేవారు. ( పెళ్ళి సమయాల్లో మాత్ర౦ వధుావరులను పల్లకిలో ఎదురెదురుగా కుార్చు౦డబెట్టి వుారేగి౦చేవారు ) . " మేనా " మాత్రం ప్రత్యేక౦గా స్త్రీల ప్రయాణాల కోస౦ వుపయోగి౦చేవారు . వీటిని మొాసే వారిని " బోయిా " అని పిలుస్తారు . మీరు చుాపినది " మేనా " !!! " పల్లకి " పై భాగం అర్ధ చ౦ద్ర
ఆకార౦లో వుంటుంది !!! మేనాకి తలుపులు వు౦టాయి - పల్లకి మాత్రం అ౦తా మన౦ చుాసేలా ( open ) వుంటుంది . దయచేసి గమనించండి.
S
Muni garu KONASEEMA Prabhalaa Theerdham video cheyyandi.
Meru first time adigaru Chestha Sir
@@GodavariMuni.Tqqqq. .wish your All dreams come true. ✌
Madhuramina sangeetam to e video to yekkadiki poorvakaalanini teesukellarandi dhanya vadamulu andi
Welcome andi
GARi BoLANU imsaPetivaLu aana mată EPUDU legați 😂😂😂😂😂🎉
Tamilnadu lo memu telugu matladey kutumbaalu,, maa inti perlu kooda kosuru, alluri, perlu vuntaayi
Ha avunu sir ekkadi nunchi appatlo vellaranta
Brother,మీరు మాట్లాడేటప్పుడు మధ్యలో వాడే English సరిగా లేదు. English వాడడం తప్పు అని కాదు, దాన్ని ఉపయోగించే విధానం, పలికే విధానం బాగుండాలి
Nice