ఏపీలో వాయు వేగంతో అభివృద్ధి : CM Jagan Exclusive Interview With Rajinikanth Vellalacheruvu - TV9
ฝัง
- เผยแพร่เมื่อ 7 พ.ค. 2024
- ఏపీలో వాయు వేగంతో అభివృద్ధి జరుగుతుంది : CM Jagan Exclusive Interview With Rajinikanth - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#YSJaganOnTV9 #CMJagan #RajinikanthVellalacheruvu
#TV9Telugu #APElections2024 #APPolitics #TV9Telugu #YSJagan #YSRCP #YCP
అభివృద్ధి వాయి వేగంతో జరిగింది...అందుకే వాయువు లాగా ఎవరికీ కనిపించడం లేదు 😂
🤣
😂 సూపర్ పంచ్
అసలు ఏమి comment bayya Naa friends ki chepthe నవ్వు నవ్వు
Awesome
Super bro
అవును, 3 రాజధానులు సూపర్ గా డెవలప్ అయ్యాయి, విజయవాడ New York అయింది, కర్నూలు Dallas అయింది, Visakhapatnam సిడ్నీ అయింది. 😂😂😂
ఈ మహానటుడు ఎక్కడ నుంచో వస్తున్న డు
😀😀😀😀🥱🥱🤔🤔
Amaravati CBN vaste Singapore avuddi 😂
@@orgwikitelugu8800 singapore avvadu kani , at least bihar or Sri Lanka avvadu so adi better kda brother
డెవలప్మెంట్ డెఫినిషన్ చెప్పావు చూడు రజినీ నిన్ను ఎక్కడ తన్నలో😂😂😂
yes , prajala jeevana pramanam peragali , vedu pedda buildings pubs undalanta 🤣🤣
Basically, అభివృద్ధిని చులకన చెయ్యాలి, అక్కడ ఒక క్లాస్ వార్ క్రియేట్ చెయ్యాలి. అది sold out media agenda.
17 medical Colleges kadithe NTR Health University peeru enduku marcharu Honarabul CM garu
రజినీకాంత్ గారు నవ్వు ఆపుకుంటున్నారు కదా వాయు వేగంతో అనేసరికి😅
మా CM గారి దూర దృష్టి...."వర్చ్యువల్ రియాలిటీ" అనే పద్దతిలో, క
కేవలం బులుగు కళ్ళద్దాలు పెట్టుకున్న వారికి మాత్రమే కనబడే కంపెనీలని వాయు వేగం తో అభివృద్ధి చేశారు....
మీకు ఆ కంపెనీలు కనబడాలి అంటే, మీరు కూడా బులుగు కళ్ళద్దాలు పెట్టుకోవాలి, "పక్షి" పత్రిక లేదా న్యూస్ ఛానెల్ చూడాలి.
అయ్యా బాబోయ్ అన్ని వాయు వేగం తో నడుస్తున్నాయి..😂😂😂
అర్ధం కాలేదా భయ్యా....వాయువేగం అంటే గాలిమాటలు అని అర్ధం
😂😂😂😂😂
@swamySFX😂😂😂
Cbn gadu entha vayu vegam ga 14 years govt ruling chesadu em development chesadu chepra. Govt schools iyna develop chesada chandraluchanaidu.
@@swamySFXkamma lanjakodukulu laga dengese vadu kadu jagan
ఇన్ని అబద్దాలు చెప్పిన ఏకైక సీఎం మా జగన్ అన్న మాత్రమే...
ఈ దరిద్రపు మీటింగ్ చూడటం కూడా బొక్క అన్ని అబద్ధాలే 😢😢
Correct
5 సంవత్సరాల్లో ఒక్క ప్రెస్‌మీట్ అన్నా పెట్టావా ఇవి చెప్పుకోవడానికీ
Bolligani laga braramaravathi chupinchamtava grafix lo
Adigindi press meet pettaledu 5yrs nundi Ani mirantha oke batch aa@@rajyash727
@@rajyash727 adhi bramaravathi aithe... Jagan gaadi kompalo koorchoni paripalana chesthunnada assembly lo unde kada... Secretariat ni thakattu petti appulu thecchukunnadu... Adhi kooda graphics ye naa... Tidco house jagan gaadi amma mogudu vacchi kattadaa
జగనన్నే మళ్లీ ఎందుకు గెలవబోతున్నాడంటే 🇱🇸🇱🇸
26 జిల్లాల ఏర్పాటు,కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, కోనసీమ కు డా||బి.ఆర్.అంబేద్కర్ పేరు,పూర్తిఐన వెలిగొండ ప్రోజెక్ట్,అమరావతి కి అయ్యే ఖర్చు లో పదోవంతు ఖర్చు తో మూడురాజధానుల ఏర్పాటుకు ముమ్మరంగా సాగుతున్న ప్రయత్నాలు,ఉధ్యోగులకు CPS రద్దుచేసి దానిస్థానంలో GPS ఏర్పాటు,15 కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు, కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మరియు కుప్పం ను మున్సిపాలిటీ చేయడం,ప్రతీగ్రామంలో కొత్త సచివాలయ భవనం,రైతుభరోసా కేంద్రం భవనం,విలేజ్ క్లినిక్ భవనం ల నిర్మాణం.విలేజ్ డిజిటల్ లైబ్రరీ ధ్వారా గ్రామీణుల నాలెడ్జ్ ను పెంచడం,స్కూళ్లకు&హాస్పిటళ్లకు కొత్త శోభ నాడు-నేడు తో.ప్రతీ గ్రామంలో జగనన్న కాలనీలు-రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలమంది కి ఇళ్లస్థలాలు-మొదలైన ఇళ్ల నిర్మాణం;అమ్మఒడి, చేయూత,ఆసరా,రైతుభరోసా డబ్బులు, చేనేత నేస్తం,డ్వాక్రా మహిళలకు ఋణాలు,ఇంగ్లీష్ మీడియం చదువులు,విధ్యాకానుకలు,వైఎస్సార్ వాహనమిత్ర,సంగం,నెల్లూరు బారేజిల నిర్మాణం-జాతికి అంకితం,దుర్గమ్మ ఫ్లైఓవర్ జాతికి అంకితం-జరుగుతున్న పోలవరం పనులు,బెల్ట్ షాపుల తగ్గింపు,ఇంటికే రేషన్-పెరిగిన ఫింఛన్లు ఒకటోతేదీనే ఇంటివద్ద అందజేత,రెండు లక్షల సచివాలయ ఉధ్యోగాలు, రెండున్నర లక్షల వాలంటీర్ల నియామకం,యాబైవేల కొత్త ఉధ్యోగుల నియామకం,అవినీతికి తావులేని రివర్స్ టెండరింగ్,కరోనా ను మిగతారాష్ట్రాలకంటే సమర్ధవంతంగా ఎదుర్కోవటం,ఆర్టీసీ ఉధ్యోగులను పర్మినెంట్ గవర్నమెంట్ ఉధ్యోగులుగా మార్చడం,బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ని రాష్ట్రానికి సాధించడం,దేశంలోనే టాప్ టెన్ క్లీన్ సిటీలుగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలను తీర్చిదిద్దడం,వడివడిగా అడుగులేస్తున్న రామాయపట్నం,భావనంపాడు,మచిలీపట్నం సీపోర్ట్ పనులు,కొనసాగుతున్న జువ్వలదిన్నె(నెల్లూరు జిల్లా) ఫిషింగ్ హార్బర్ పనులు,ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్,స్టార్టయిన భోగాపురం ఏర్పోర్ట్ పనులు,అల్లానా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో మాంసం పరిశ్రమ ను స్థాపించడం,అమూల్ పాలఫాక్టరీ రాకతో-పాడిరైతుల పాలకు 10 రూపాయలకు పైగా పెరిగిన గిట్టుబాటుధర,తూర్పుగోదావరిజిల్లా లో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు తో పర్యావరణహిత వాహనఇంధనం ఉత్పత్తి,అనపర్తి లో ఆదిత్య బిర్లా క్లార్ ఆల్కలీ ఇండస్ట్రీ, విశాఖపట్నం లో ఏర్పాటైన యొకహామా టైర్ల ఫాక్టరీ, వేల కోట్ల IT కంపెనీల పెట్టుబడులు విశాఖకు , ITC global spices park గోదావరిలో పనులు ప్రారంభం,పుంగనూరు లో షెప్పర్ మోషన్ కరెంటు బస్సుల కంపెనీ 10000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ లో 1000మెగావాట్ల సోరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటు,నెల్లూరు లో డైకిన్ ఏసీ కంపెనీ ఏర్పాటు -గుడి,మసీదు,చర్చి పూజారులకు 5000 గౌరవ వేతనం ఇవ్వడం,వైఎస్సార్ కంటివెలుగు తో కళ్లకి భరోసా ఇవ్వడం
కేంద్రం లెక్కలప్రకారం-1)రాష్ట్ర GDP కేంద్రం కంటే ఎక్కువ-2)నిరుధ్యోగ శాతం ఆంధ్రప్రదేశ్ లో 5.4% తగ్గుదల-3)పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ ను మించిన ఆంధ్రప్రదేశ్-4)ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు వరుసగా మూడవసారి నంబర్ వన్ పొజిషన్-5)ఆంధ్రప్రదేశ్ అప్పలు జగనన్న హయాంలో 1.28 లక్షలకోట్లు తో 8 వ స్థానం మాత్రమే.6)1.2 లక్షలకోట్లకు పెరిగిన ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి
జగనన్న సాధించినవాటిలో కొన్నిమాత్రమే ఇవి.
గ్రాఫిక్స్ తో రాజధానిని కట్టానని ప్రజలను చంద్రబాబు లా మోసం చేయలేదు,ప్రతిపక్ష ఎమ్మెల్యే లని కొని,వాళ్లకి కండువాలుకప్పి మంత్రులని చేయకపోవడం,కోర్ట్ లను అడ్డంపెట్టుకుని ఏనాడూ జగన్ చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకోలేదు,నవనిర్మాణ దీక్షలు-ధర్మపోరాటదీక్షలు అని ప్రజాధనం దుర్వినియోగం చేయట్లేదు,ఇసుక దందాను అడ్డుకున్న MRO వనజాక్షి లాంటి మహిళా అధికారులను చింతమనేని లాంటి తెలుగుదేశం ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఇసకలో ఈడ్చుకెళ్లికొడితే చంద్రబాబు లా ఆ మహిళాఅధికారిదే తప్పు అని ఆమెనే మందలించలేదు,ఎర్రచందనం పేరుతో తమిళ పార్టీ లతో కుమ్ముక్కై అమాయకపు తమిళ కూలీలు 30 మందిని ఎన్కౌంటర్ చేయించలేదు,కాల్ మనీ సెక్స్ రాకెట్ స్కామ్ లు చేయకపోవడం,జన్మభూమి కమిటీలపేరుతో పచ్చగూండాయిజం చేయించట్లేదు,మీ తోకలు కత్తిరిస్తానని నాయీబ్రాహ్మణులను అనకపోవడం,SC,ST లలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అనకపోవడం,పోలవరం ని ATM గా వాడుకోకపోవడం,రైతురుణమాఫీ,నిరుధ్యోగభృతి,బంగారం పై బుణమాఫీ,రెండు రూపాయల కే నీళ్లకాన్ అని ఇవ్వకపోవడం,డ్వాక్రా ఋణమాఫీ అని మాఫీచేయకపోవటం,స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేకపోవటం లాంటివైతే జగనన్న చేయలేదు
ఇదే జగన్ తప్పు..నిజంగా
It's a lengthy question Rajini... తండ్రి లేని బిడ్డను నువ్వు అలా ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడితే ఎలా రజినీ 😂😂😂
Musalodu aithey aleksha ki cheputadu
😂😂😂😂😂😂😂😂😂😂
తండ్రితో పాటు, తల్లీ, చెల్లీ కూడా లేని మీ బిడ్డ 🙄🙄😝😝
తల్లీ చెల్లీ తో పాటు బాబాయ్ లేని బిడ్డ
@@nannimadhuri అవును అండి.. బాబాయ్ కూడా లేడు మా యేసు రెడ్డి కి... కదిరి కి పోయి గొడ్డలి తెప్పించి చంపించింది మేమే అయిన ఎం తేలినట్టు acting చేస్తాం అనుకోండి అది వేరే విషయం...మీరు దయచేసి మన ఆంధ్రా మరో అస్సాం కావాలి అంటే మా జగన్నను గెలిపించండి మా అన్న AP For SALE అమ్మేసి అయిన సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం...జై శ్రీరామ్..జై Hind 🇮🇳🚩
రజినీ ముఖం మీద ఎవరైనా నీళ్లు చల్లండి స్పృహతప్పి పడిపోయేటట్లు వున్నాడు అన్న చేసిన అభివృద్ధి చూసి 😂
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు లేక ఖాళీగా ఉన్నాము
చేస్తున్నాం, వస్తున్నాయి, పరిగెత్తిస్తున్నాం అంటాడు కానీ ఎక్కడో చెప్పడు 🤦🤦🤦
hospitals developed medical colleges 5 came already not like chambagadu cheater
17 medical colleges... Anduloo 5 running, 4 sea ports.... Developing human resources is real developement....company ani chepi దాని పక్కన ల్యాండ్స్ దెంగడం... So that his binami assets value increase...that is CBN developement 😂
@gilakamsettysatyanarayana77 yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes
@@gilakamsettysatyanarayana77 hospitals developed 🤔🤔🤔 can you tell me the location ?
అన్న చెప్తా ఉంటాడు, కానీ పాటించడు, చెయ్యడు.
I am happy after reading the comments... Atleast AP people have realized the truth and reality of Jagan
Yes we realized that jagan is a honest leader with transparency and accountability. Not like cbn and kamma jathi who looted wealth of Andhra from generations and generations and made one community rich by looting the poor man's bread
Yeah unlike reddy jathi and jagan & co. They didn't kill their own family members
@@user-wg6jk3yl6flack of knowledge
Why this people come for comment
Modi chessta jagan name bharat mella enti enti telsa medical collage ki 80/ funding modi chessadhu telsa
Ysr leda ntr house ani name change chessta ami modi house scheme change kadu 280000 modi government essta 180000 jagan colony 1 lakh ami avvtunndhi
@@user-wg6jk3yl6f I don't know what to say to you illiterate ipac paytm statement. Jagan reddy literally made fake allegations against cbn about pink diamond and also about the sh*t you're talking. There are more than 150 reddy in important positions in ycheape party as of now. You can't even question them and always cry on something that does not exist. Jagan is not at all honest, he is a criminal. The real honest one is indeed NARA CHANDRA BABU NAIDU
Aandhrula బుద్ధి బీహారిల కంటే దారుణం. పైన ఉన్న కామెంట్ చూస్తే తెలుస్తుంది. ఈ ఇంటర్వ్యూలో రజనీకాంత్ అభివృద్ధికి చెప్పిన నిర్వచనం ఇంకొక ఉదాహరణ.
మెగా DSC పేరుతో దగా మోసం చేసి 5 ఏళ్ళలో ఒక్క DSC నోటిఫికేషన్ లేదు... ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయుడిని భర్తీ చేయలేదు. అలాంటప్పుడు నాణ్యమైన విద్య ఎలా అందుతుంది....???? ఒక్క పోలీస్ కాన్స్టేబుల్ ఉద్యోగం ఇవ్వలేదు. రోడ్లు పరిస్థితి ఎలా ఉందో చూడండి...
ఇది పెద్ద అబద్ధం... చాలా మోసం చేశాడు...
Ok eka 5year rast thisuko
గొంతులో ఆ తేడా యేంది రజనీ పాపా😊
Bayata thiruguthunaru kadha weak ayaaru Swami
వాయువేగంతో అంటే మా విశాఖపట్నంకి వచ్చిన హుధూద్ తుఫాన్ లాగ అన్నమాట మొత్తం ఊర్చికెలిపోడం బాగా అర్థం ఐంది
అంతా డబ్బా... నిజంగా ఇంత అభివృద్ధి జరిగితే.. యువత 90 % వేరే ప్రాంతాలకు వలస ఎందుకు వెళ్తున్నారు..3rd classes ki TOEFL అవసరమా.. జగన్... ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు... ఎందుకు Hyderabad వస్తున్నారు...
అమెరికా ఎందుకు వెళ్తున్నారు ఇండియా లో ఉండకుండా
Bolligaadu intiki udyogama ichadu kadara, unemployment assalu ledu kada, lanjakodaka
Ippudey kothaga ee rojey velthunnaraaa valasalu
Education is good in AP , because Nadu nedu
This is all foundation
There allavuddin adbutha deepam
If you want that vote for CBN and be cheated
అన్నా ఏదైనా పెద్ద శవం ఉంటే చూడు అన్న గెలవడం కష్టం అంటున్నారు.. 😢
Mi intlo plan chei 😊
Super bro 😂@@manoharreddy7011
Ha ha ...
😝😝😝
😂😂😂correct bro…sevaputrudu gurinchi
Jagan మానసిక రోగి CBN cheppadu అప్పుడే
Manasika roge nuvu mental cirtificate kuda techukunuva kada care hospotalo
Wadi m kuduvi
చంబా ఒక వెన్నుపోటు దారుడు .. ఎన్ .టీ.ఆర్ ఎప్పుడో చెప్పాడు .
Bolli gadiki already 80% mental
గుడ్డి వారికి బాబు devudu
నీవు చెప్పేవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినవి నీవు అభివృద్ధి చేసినవి చెప్పు. . ఇక రాష్ట్రానికి మీ సేవలు చాలు.
@onthescaleofonetoten9142 నీవు చెప్పే స్కూలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ పథకం లోనివి సర్వ శిక్ష అభియాన్ పథకం డబ్బులే. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి.
నాయకులంతా అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు వినడానికి మాత్రం ఎంతో హాయిగా ఉంటుంది అమల్లోకి వచ్చేటప్పటికి ఏమి ఉండదు గుండు సున్నా
నువ్వు వాయు వేగం తో అభివృద్ధి చేసిన ఉద్యోగం పక్కా రాష్ట్రాలు కు పోవాల్సిందే
నెల్లూరు వాళ్ళు 10/10 గెలిపిస్తే కనీసం మంచి రోడ్లు వేయలేదు. కొత్త పార్కు పెట్టలేదు మరి 175/175 ఎలా వస్తాయి అడగండి రజినీ గారు.
ఫ్లైఓవర్ బ్రిడ్జి వేశారు, తెలుగు దేశం తవ్విన రోడ్లను వేశారు, కోవూరు,సంగం రివర్ బారేజీ బ్రిడ్జి లు కట్టారు....మరి చంబా ఏం చేశాడు?
Bolli gadu emi cheyaledhu vadiki vote vesthara
Roads okkate kaava lna neeku, migata developement chudu
@@Statesman760naryana did better at least before elections
@@harshusaaho7623 నారాయణ ఏఏరోడ్లు వేశాడ్రా నెల్లూరు లో 🤣
వాయు వేగంతో పనులు జరిగితే, అన్ని అయిపోయి ఉండాలిగా సిఎం
Patcha kamarlu una valaki kanapadadhanta.jagan chepadu
వాయి వేగంతో కదా.. అందుకే వాయువు కన్పించడం లేదు 😂
@@ranganathswami5990 oh ippudu bluegu kaamerulu vallaki blue dreams lo kanispistanaiyemo. Maamulu vallaki kanipinchatledhu
@@ranganathswami5990arey eddi lanjakodaka....kallu denagaya saale....intha erri pappa lu ga ela puttarra meeru...em jarigindi ra development...
@@Vellanki777😂
అన్నీ central government వి ఐతే మరీ ఇన్నీ సంవత్సరాలలో ఏ ముఖ్య మంత్రులు చేయలేదే. అబద్ధాలు అని అన్న వారందరు ఇప్పటివరకు వున్న ముఖ్యమంత్రుల జీవితం లో వున్న నిజాయితి గురించి చెప్పండి.
Exactly 👌
అంటే వాళ్ళు నిజాయితీ పరులు కాదు కాబట్టి, ఈయన కూడా నిజాయితీ పరుడు కానక్కర్స్ లేదునని అర్థం. ఈయన రాక ముందు జరిగిన అభివృద్ది అందరూ చూసారు. ఈయన సిఎం అయ్యాక జరిగిన విధ్వంసం చూసారు. సొంత బాబాయి నీ చంపిన వారిని జైలు కు పంప లేక, అస్ నెపాన్ని ప్రతి పక్ష పార్టీల మీద వేసి, నేను ఏమీ చెయ్య లేను అని చేతులు ఎత్తేసి, సొంత చెల్లెళ్ళ కు జవాబు చెప్ప లేక, ప్రతి పక్షాల మీద వ్యక్తి గత విమర్శలు చేస్తూ, తన వైఫల్యాలను కప్పీ పుచ్చుకోవడానికి తిప్పలు పడుతున్నాడు
అన్ని శంకుస్థాపన చేశాo కదా... ఇంకా అయిపోయినట్లే... 😂😂
AP lo development haa😂😂😂😂 comedy kaakapotey...edari lo chruvu untadha😂😂
Meeku pacha kamarlu vachai , Me rogam ki mandu ledu.
స్పెషల్ స్టేటస్, పోలవరం ఇలా చాలా విషయాల్లో కేంద్రం నుంచి మెడలు వంచి తెస్తాను పూర్తి మెజారిటీ ఇమ్మన్నావు, ఒక్కరోజైయినా కేంద్రప్రభుత్వాన్ని అడిగావా, గట్టిగా అడిగితె జైల్లో వేస్తారని 5సవత్సరాలు గమ్మున ఉన్నావు.
చెత్తపన్ను వేసినా మాకు ఇష్టమే, కల్తీ మద్యం ఇచ్చిన ఇష్టమే, కోడి కత్తి ఇష్టమే, కరెంటు చార్జీలు పెంచినా ఇష్టమే, హత్యలు చేసిన ఇష్టమే, పచ్చటి పొలాలు తగులపెట్టిన ఇష్టమే, రాష్ట్రము అప్పుల పలు చేసినా ఇష్టమే
అవును అన్న
అమరావతి లో VIT కనపడదు
అనంతపురం లో కియా కనపడదు
అదే మన వేభిచారి సీఛానల తోమిది కి కనపడదులే 😃😃
జగనన్నే మళ్లీ ఎందుకు గెలవబోతున్నాడంటే 🇱🇸🇱🇸
26 జిల్లాల ఏర్పాటు,కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, కోనసీమ కు డా||బి.ఆర్.అంబేద్కర్ పేరు,పూర్తిఐన వెలిగొండ ప్రోజెక్ట్,అమరావతి కి అయ్యే ఖర్చు లో పదోవంతు ఖర్చు తో మూడురాజధానుల ఏర్పాటుకు ముమ్మరంగా సాగుతున్న ప్రయత్నాలు,ఉధ్యోగులకు CPS రద్దుచేసి దానిస్థానంలో GPS ఏర్పాటు,15 కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు, కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మరియు కుప్పం ను మున్సిపాలిటీ చేయడం,ప్రతీగ్రామంలో కొత్త సచివాలయ భవనం,రైతుభరోసా కేంద్రం భవనం,విలేజ్ క్లినిక్ భవనం ల నిర్మాణం.విలేజ్ డిజిటల్ లైబ్రరీ ధ్వారా గ్రామీణుల నాలెడ్జ్ ను పెంచడం,స్కూళ్లకు&హాస్పిటళ్లకు కొత్త శోభ నాడు-నేడు తో.ప్రతీ గ్రామంలో జగనన్న కాలనీలు-రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలమంది కి ఇళ్లస్థలాలు-మొదలైన ఇళ్ల నిర్మాణం;అమ్మఒడి, చేయూత,ఆసరా,రైతుభరోసా డబ్బులు, చేనేత నేస్తం,డ్వాక్రా మహిళలకు ఋణాలు,ఇంగ్లీష్ మీడియం చదువులు,విధ్యాకానుకలు,వైఎస్సార్ వాహనమిత్ర,సంగం,నెల్లూరు బారేజిల నిర్మాణం-జాతికి అంకితం,దుర్గమ్మ ఫ్లైఓవర్ జాతికి అంకితం-జరుగుతున్న పోలవరం పనులు,బెల్ట్ షాపుల తగ్గింపు,ఇంటికే రేషన్-పెరిగిన ఫింఛన్లు ఒకటోతేదీనే ఇంటివద్ద అందజేత,రెండు లక్షల సచివాలయ ఉధ్యోగాలు, రెండున్నర లక్షల వాలంటీర్ల నియామకం,యాబైవేల కొత్త ఉధ్యోగుల నియామకం,అవినీతికి తావులేని రివర్స్ టెండరింగ్,కరోనా ను మిగతారాష్ట్రాలకంటే సమర్ధవంతంగా ఎదుర్కోవటం,ఆర్టీసీ ఉధ్యోగులను పర్మినెంట్ గవర్నమెంట్ ఉధ్యోగులుగా మార్చడం,బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ని రాష్ట్రానికి సాధించడం,దేశంలోనే టాప్ టెన్ క్లీన్ సిటీలుగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలను తీర్చిదిద్దడం,వడివడిగా అడుగులేస్తున్న రామాయపట్నం,భావనంపాడు,మచిలీపట్నం సీపోర్ట్ పనులు,కొనసాగుతున్న జువ్వలదిన్నె(నెల్లూరు జిల్లా) ఫిషింగ్ హార్బర్ పనులు,ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్,స్టార్టయిన భోగాపురం ఏర్పోర్ట్ పనులు,అల్లానా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో మాంసం పరిశ్రమ ను స్థాపించడం,అమూల్ పాలఫాక్టరీ రాకతో-పాడిరైతుల పాలకు 10 రూపాయలకు పైగా పెరిగిన గిట్టుబాటుధర,తూర్పుగోదావరిజిల్లా లో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు తో పర్యావరణహిత వాహనఇంధనం ఉత్పత్తి,అనపర్తి లో ఆదిత్య బిర్లా క్లార్ ఆల్కలీ ఇండస్ట్రీ, విశాఖపట్నం లో ఏర్పాటైన యొకహామా టైర్ల ఫాక్టరీ, వేల కోట్ల IT కంపెనీల పెట్టుబడులు విశాఖకు , ITC global spices park గోదావరిలో పనులు ప్రారంభం,పుంగనూరు లో షెప్పర్ మోషన్ కరెంటు బస్సుల కంపెనీ 10000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ లో 1000మెగావాట్ల సోరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటు,నెల్లూరు లో డైకిన్ ఏసీ కంపెనీ ఏర్పాటు -గుడి,మసీదు,చర్చి పూజారులకు 5000 గౌరవ వేతనం ఇవ్వడం,వైఎస్సార్ కంటివెలుగు తో కళ్లకి భరోసా ఇవ్వడం
కేంద్రం లెక్కలప్రకారం-1)రాష్ట్ర GDP కేంద్రం కంటే ఎక్కువ-2)నిరుధ్యోగ శాతం ఆంధ్రప్రదేశ్ లో 5.4% తగ్గుదల-3)పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ ను మించిన ఆంధ్రప్రదేశ్-4)ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు వరుసగా మూడవసారి నంబర్ వన్ పొజిషన్-5)ఆంధ్రప్రదేశ్ అప్పలు జగనన్న హయాంలో 1.28 లక్షలకోట్లు తో 8 వ స్థానం మాత్రమే.6)1.2 లక్షలకోట్లకు పెరిగిన ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి
జగనన్న సాధించినవాటిలో కొన్నిమాత్రమే ఇవి.
గ్రాఫిక్స్ తో రాజధానిని కట్టానని ప్రజలను చంద్రబాబు లా మోసం చేయలేదు,ప్రతిపక్ష ఎమ్మెల్యే లని కొని,వాళ్లకి కండువాలుకప్పి మంత్రులని చేయకపోవడం,కోర్ట్ లను అడ్డంపెట్టుకుని ఏనాడూ జగన్ చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకోలేదు,నవనిర్మాణ దీక్షలు-ధర్మపోరాటదీక్షలు అని ప్రజాధనం దుర్వినియోగం చేయట్లేదు,ఇసుక దందాను అడ్డుకున్న MRO వనజాక్షి లాంటి మహిళా అధికారులను చింతమనేని లాంటి తెలుగుదేశం ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఇసకలో ఈడ్చుకెళ్లికొడితే చంద్రబాబు లా ఆ మహిళాఅధికారిదే తప్పు అని ఆమెనే మందలించలేదు,ఎర్రచందనం పేరుతో తమిళ పార్టీ లతో కుమ్ముక్కై అమాయకపు తమిళ కూలీలు 30 మందిని ఎన్కౌంటర్ చేయించలేదు,కాల్ మనీ సెక్స్ రాకెట్ స్కామ్ లు చేయకపోవడం,జన్మభూమి కమిటీలపేరుతో పచ్చగూండాయిజం చేయించట్లేదు,మీ తోకలు కత్తిరిస్తానని నాయీబ్రాహ్మణులను అనకపోవడం,SC,ST లలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అనకపోవడం,పోలవరం ని ATM గా వాడుకోకపోవడం,రైతురుణమాఫీ,నిరుధ్యోగభృతి,బంగారం పై బుణమాఫీ,రెండు రూపాయల కే నీళ్లకాన్ అని ఇవ్వకపోవడం,డ్వాక్రా ఋణమాఫీ అని మాఫీచేయకపోవటం,స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేకపోవటం లాంటివైతే జగనన్న చేయలేదు
Colleges are there every where😂.
@@venkatpraveen4400those vit srm brought by CBN to Amaravati Amrita kuda vachindi but jagan came and that college has stopped construction and so many companies went back from Amaravati and some companies from rest of Andhra like Lulu jockey asian pulp adani data centre reliance jio
అరేయ్ పుల్కా కియా లో ఆ తమిళ్ నాయాళ్ళు మంచి position లో ఉన్నారు మనోళ్లు కాదు
Ayana cheppadu kada cbn time lo 32000 crores investments vasthe ippudu 1 lakh crores vacchijvdi.. kia okkati vasthe ikkada atuvabtivi enni vachhaya niiu teliyada gorre
అంత్రుపూణేష్ ఏంట్రా
రోడ్ లు గతి దిక్కు లేదే.....
E roju anna 100% road rules follow ayyara?
నా తల్లై విజయమ్మ నా షెల్లీ షర్మిలమ్మ ఎక్కడ నాయన. మీకు దండంపెడతాము సజ్జలగారు వారిని చంపకండి మన బాబాయి లాగా కాకుండా కొంచం బ్రతకానియ్యండి కోడి కత్తి శ్రీను లాగా
17 మెడికల్ కాలేజీ లు సే పోర్ట్ ,సే పోర్ట్ లు నువ్వు చెప్పినవి అన్ని సెంట్రల్ govt వి . చెట్టనకొదక
Modaga medical College center ivvadura adi telusuko motham funds state ve
Yes 😂
Mari chandrababu naidu em chesnaadu ra pulka
Metu tho kotali ra ne lanti valanu... Ports central kadu... Total investment is taken care by ap govt
బొల్లి నక్క ఎందుకు చెయ్యలేదు? పోరంబోకు నాకొడకా
Rajani what a definition man...hatsoff to your journalism.... development is opportunity for people to grow...more people to live with livelihood ...more industries contribute to govt and people with taxes etc..many more others but not just building, pubs etc
అసలు ఆంధ్ర ప్రజలు అభివృద్ధి అంటే ఏంటో మర్చిపోయారు అన్న.. ఇంక చాలు అన్న..
తిరుపతి ఏర్పోర్ట్ ఏమైంది సార్ కోటి నుంచి చెన్నై కి వెళ్లాలంటే కష్టంగా ఉన్నది
పథకాలు కేవలం ని ఒట్టు బ్యాంకు కోసమే జనాలకి కావాలసుంది డబులు ఇచ్చి సోమరిపోతులు గా మార్చడం కాదు ఉపాధి కలిపించి వాళ్ళ బతుకులు మార్చడం.....
CBN Inka ekuvaistanu antunadu kada
జగనన్నే మళ్లీ ఎందుకు గెలవబోతున్నాడంటే 🇱🇸🇱🇸
26 జిల్లాల ఏర్పాటు,కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, కోనసీమ కు డా||బి.ఆర్.అంబేద్కర్ పేరు,పూర్తిఐన వెలిగొండ ప్రోజెక్ట్,అమరావతి కి అయ్యే ఖర్చు లో పదోవంతు ఖర్చు తో మూడురాజధానుల ఏర్పాటుకు ముమ్మరంగా సాగుతున్న ప్రయత్నాలు,ఉధ్యోగులకు CPS రద్దుచేసి దానిస్థానంలో GPS ఏర్పాటు,15 కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు, కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మరియు కుప్పం ను మున్సిపాలిటీ చేయడం,ప్రతీగ్రామంలో కొత్త సచివాలయ భవనం,రైతుభరోసా కేంద్రం భవనం,విలేజ్ క్లినిక్ భవనం ల నిర్మాణం.విలేజ్ డిజిటల్ లైబ్రరీ ధ్వారా గ్రామీణుల నాలెడ్జ్ ను పెంచడం,స్కూళ్లకు&హాస్పిటళ్లకు కొత్త శోభ నాడు-నేడు తో.ప్రతీ గ్రామంలో జగనన్న కాలనీలు-రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలమంది కి ఇళ్లస్థలాలు-మొదలైన ఇళ్ల నిర్మాణం;అమ్మఒడి, చేయూత,ఆసరా,రైతుభరోసా డబ్బులు, చేనేత నేస్తం,డ్వాక్రా మహిళలకు ఋణాలు,ఇంగ్లీష్ మీడియం చదువులు,విధ్యాకానుకలు,వైఎస్సార్ వాహనమిత్ర,సంగం,నెల్లూరు బారేజిల నిర్మాణం-జాతికి అంకితం,దుర్గమ్మ ఫ్లైఓవర్ జాతికి అంకితం-జరుగుతున్న పోలవరం పనులు,బెల్ట్ షాపుల తగ్గింపు,ఇంటికే రేషన్-పెరిగిన ఫింఛన్లు ఒకటోతేదీనే ఇంటివద్ద అందజేత,రెండు లక్షల సచివాలయ ఉధ్యోగాలు, రెండున్నర లక్షల వాలంటీర్ల నియామకం,యాబైవేల కొత్త ఉధ్యోగుల నియామకం,అవినీతికి తావులేని రివర్స్ టెండరింగ్,కరోనా ను మిగతారాష్ట్రాలకంటే సమర్ధవంతంగా ఎదుర్కోవటం,ఆర్టీసీ ఉధ్యోగులను పర్మినెంట్ గవర్నమెంట్ ఉధ్యోగులుగా మార్చడం,బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ని రాష్ట్రానికి సాధించడం,దేశంలోనే టాప్ టెన్ క్లీన్ సిటీలుగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలను తీర్చిదిద్దడం,వడివడిగా అడుగులేస్తున్న రామాయపట్నం,భావనంపాడు,మచిలీపట్నం సీపోర్ట్ పనులు,కొనసాగుతున్న జువ్వలదిన్నె(నెల్లూరు జిల్లా) ఫిషింగ్ హార్బర్ పనులు,ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్,స్టార్టయిన భోగాపురం ఏర్పోర్ట్ పనులు,అల్లానా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో మాంసం పరిశ్రమ ను స్థాపించడం,అమూల్ పాలఫాక్టరీ రాకతో-పాడిరైతుల పాలకు 10 రూపాయలకు పైగా పెరిగిన గిట్టుబాటుధర,తూర్పుగోదావరిజిల్లా లో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు తో పర్యావరణహిత వాహనఇంధనం ఉత్పత్తి,అనపర్తి లో ఆదిత్య బిర్లా క్లార్ ఆల్కలీ ఇండస్ట్రీ, విశాఖపట్నం లో ఏర్పాటైన యొకహామా టైర్ల ఫాక్టరీ, వేల కోట్ల IT కంపెనీల పెట్టుబడులు విశాఖకు , ITC global spices park గోదావరిలో పనులు ప్రారంభం,పుంగనూరు లో షెప్పర్ మోషన్ కరెంటు బస్సుల కంపెనీ 10000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ లో 1000మెగావాట్ల సోరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటు,నెల్లూరు లో డైకిన్ ఏసీ కంపెనీ ఏర్పాటు -గుడి,మసీదు,చర్చి పూజారులకు 5000 గౌరవ వేతనం ఇవ్వడం,వైఎస్సార్ కంటివెలుగు తో కళ్లకి భరోసా ఇవ్వడం
కేంద్రం లెక్కలప్రకారం-1)రాష్ట్ర GDP కేంద్రం కంటే ఎక్కువ-2)నిరుధ్యోగ శాతం ఆంధ్రప్రదేశ్ లో 5.4% తగ్గుదల-3)పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ ను మించిన ఆంధ్రప్రదేశ్-4)ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు వరుసగా మూడవసారి నంబర్ వన్ పొజిషన్-5)ఆంధ్రప్రదేశ్ అప్పలు జగనన్న హయాంలో 1.28 లక్షలకోట్లు తో 8 వ స్థానం మాత్రమే.6)1.2 లక్షలకోట్లకు పెరిగిన ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి
జగనన్న సాధించినవాటిలో కొన్నిమాత్రమే ఇవి.
గ్రాఫిక్స్ తో రాజధానిని కట్టానని ప్రజలను చంద్రబాబు లా మోసం చేయలేదు,ప్రతిపక్ష ఎమ్మెల్యే లని కొని,వాళ్లకి కండువాలుకప్పి మంత్రులని చేయకపోవడం,కోర్ట్ లను అడ్డంపెట్టుకుని ఏనాడూ జగన్ చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకోలేదు,నవనిర్మాణ దీక్షలు-ధర్మపోరాటదీక్షలు అని ప్రజాధనం దుర్వినియోగం చేయట్లేదు,ఇసుక దందాను అడ్డుకున్న MRO వనజాక్షి లాంటి మహిళా అధికారులను చింతమనేని లాంటి తెలుగుదేశం ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఇసకలో ఈడ్చుకెళ్లికొడితే చంద్రబాబు లా ఆ మహిళాఅధికారిదే తప్పు అని ఆమెనే మందలించలేదు,ఎర్రచందనం పేరుతో తమిళ పార్టీ లతో కుమ్ముక్కై అమాయకపు తమిళ కూలీలు 30 మందిని ఎన్కౌంటర్ చేయించలేదు,కాల్ మనీ సెక్స్ రాకెట్ స్కామ్ లు చేయకపోవడం,జన్మభూమి కమిటీలపేరుతో పచ్చగూండాయిజం చేయించట్లేదు,మీ తోకలు కత్తిరిస్తానని నాయీబ్రాహ్మణులను అనకపోవడం,SC,ST లలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అనకపోవడం,పోలవరం ని ATM గా వాడుకోకపోవడం,రైతురుణమాఫీ,నిరుధ్యోగభృతి,బంగారం పై బుణమాఫీ,రెండు రూపాయల కే నీళ్లకాన్ అని ఇవ్వకపోవడం,డ్వాక్రా ఋణమాఫీ అని మాఫీచేయకపోవటం,స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేకపోవటం లాంటివైతే జగనన్న చేయలేదు
మరి సోమరిపోతులకు మీరూ ఎందుకు ఇంకా సోమరిపోతులని చేయాలని మీ ప్లాన్ 😂😂😂
@@vetchasrinivas4826 there will be some development, and then we can get money for schemes..
meeku development cheyadame raadhu inkendhuku matladutharu, dabbulu appu thechi panchadam goppa siggundali
Cbn gadu yendhuku yekkuva isthanani chepputhunnadu yendhukura la...ja..ko...ka
నాడు, నేడు లో నువ్వు నీకాంట్రాక్టర్స్ కలిసి లక్షల కోట్లు దోచుకున్నారు
ఎవుడ్రావీడు ఇంత టాలెంటెడ్‌గా వున్నాడు. అవునులే మన జగనన్నతో స్నేహంచేస్తే ఇంతేమరి పొయ్యేకాలం దాగుకొచ్చినా సిగ్గువుండదు
ఓ అన్న అపు అన్న ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు వినని కనని కంపెనీలు వచ్చాయట ఎక్కడో మరి.ఎవరైనా అందులో చేరారో లేదో మరి.మరి డీఎస్సీ ఎక్కడ అన్న,గ్రూప్స్ ఎక్కడ అన్న కోచింగ్ లు తీసుకొని తీసుకొని ఉన్నా మతి పోతుంది.మా రాయలసీమ లో ఫిషింగ్ హార్బర్ తో పని ఎంటి నిజమే పోర్ట్ వల్ల రవాణా,వాణిజ్యం ఒకే.వాటి వల్ల మాకు ఏం జరుగుతుంది.నువ్వు ఎది నీ ఇంట్లో డబ్బు తెచ్చి కడుతున్నటూ చెప్తున్నవ్వ్.దేవుడు ఉన్నాడు అన్న నికు చాలా తొందరలోనే బుద్ధి చెప్తాడు.
జగనన్నే మళ్లీ ఎందుకు గెలవబోతున్నాడంటే 🇱🇸🇱🇸
26 జిల్లాల ఏర్పాటు,కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, కోనసీమ కు డా||బి.ఆర్.అంబేద్కర్ పేరు,పూర్తిఐన వెలిగొండ ప్రోజెక్ట్,అమరావతి కి అయ్యే ఖర్చు లో పదోవంతు ఖర్చు తో మూడురాజధానుల ఏర్పాటుకు ముమ్మరంగా సాగుతున్న ప్రయత్నాలు,ఉధ్యోగులకు CPS రద్దుచేసి దానిస్థానంలో GPS ఏర్పాటు,15 కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు, కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మరియు కుప్పం ను మున్సిపాలిటీ చేయడం,ప్రతీగ్రామంలో కొత్త సచివాలయ భవనం,రైతుభరోసా కేంద్రం భవనం,విలేజ్ క్లినిక్ భవనం ల నిర్మాణం.విలేజ్ డిజిటల్ లైబ్రరీ ధ్వారా గ్రామీణుల నాలెడ్జ్ ను పెంచడం,స్కూళ్లకు&హాస్పిటళ్లకు కొత్త శోభ నాడు-నేడు తో.ప్రతీ గ్రామంలో జగనన్న కాలనీలు-రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలమంది కి ఇళ్లస్థలాలు-మొదలైన ఇళ్ల నిర్మాణం;అమ్మఒడి, చేయూత,ఆసరా,రైతుభరోసా డబ్బులు, చేనేత నేస్తం,డ్వాక్రా మహిళలకు ఋణాలు,ఇంగ్లీష్ మీడియం చదువులు,విధ్యాకానుకలు,వైఎస్సార్ వాహనమిత్ర,సంగం,నెల్లూరు బారేజిల నిర్మాణం-జాతికి అంకితం,దుర్గమ్మ ఫ్లైఓవర్ జాతికి అంకితం-జరుగుతున్న పోలవరం పనులు,బెల్ట్ షాపుల తగ్గింపు,ఇంటికే రేషన్-పెరిగిన ఫింఛన్లు ఒకటోతేదీనే ఇంటివద్ద అందజేత,రెండు లక్షల సచివాలయ ఉధ్యోగాలు, రెండున్నర లక్షల వాలంటీర్ల నియామకం,యాబైవేల కొత్త ఉధ్యోగుల నియామకం,అవినీతికి తావులేని రివర్స్ టెండరింగ్,కరోనా ను మిగతారాష్ట్రాలకంటే సమర్ధవంతంగా ఎదుర్కోవటం,ఆర్టీసీ ఉధ్యోగులను పర్మినెంట్ గవర్నమెంట్ ఉధ్యోగులుగా మార్చడం,బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ని రాష్ట్రానికి సాధించడం,దేశంలోనే టాప్ టెన్ క్లీన్ సిటీలుగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలను తీర్చిదిద్దడం,వడివడిగా అడుగులేస్తున్న రామాయపట్నం,భావనంపాడు,మచిలీపట్నం సీపోర్ట్ పనులు,కొనసాగుతున్న జువ్వలదిన్నె(నెల్లూరు జిల్లా) ఫిషింగ్ హార్బర్ పనులు,ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్,స్టార్టయిన భోగాపురం ఏర్పోర్ట్ పనులు,అల్లానా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో మాంసం పరిశ్రమ ను స్థాపించడం,అమూల్ పాలఫాక్టరీ రాకతో-పాడిరైతుల పాలకు 10 రూపాయలకు పైగా పెరిగిన గిట్టుబాటుధర,తూర్పుగోదావరిజిల్లా లో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు తో పర్యావరణహిత వాహనఇంధనం ఉత్పత్తి,అనపర్తి లో ఆదిత్య బిర్లా క్లార్ ఆల్కలీ ఇండస్ట్రీ, విశాఖపట్నం లో ఏర్పాటైన యొకహామా టైర్ల ఫాక్టరీ, వేల కోట్ల IT కంపెనీల పెట్టుబడులు విశాఖకు , ITC global spices park గోదావరిలో పనులు ప్రారంభం,పుంగనూరు లో షెప్పర్ మోషన్ కరెంటు బస్సుల కంపెనీ 10000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ లో 1000మెగావాట్ల సోరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటు,నెల్లూరు లో డైకిన్ ఏసీ కంపెనీ ఏర్పాటు -గుడి,మసీదు,చర్చి పూజారులకు 5000 గౌరవ వేతనం ఇవ్వడం,వైఎస్సార్ కంటివెలుగు తో కళ్లకి భరోసా ఇవ్వడం
కేంద్రం లెక్కలప్రకారం-1)రాష్ట్ర GDP కేంద్రం కంటే ఎక్కువ-2)నిరుధ్యోగ శాతం ఆంధ్రప్రదేశ్ లో 5.4% తగ్గుదల-3)పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ ను మించిన ఆంధ్రప్రదేశ్-4)ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు వరుసగా మూడవసారి నంబర్ వన్ పొజిషన్-5)ఆంధ్రప్రదేశ్ అప్పలు జగనన్న హయాంలో 1.28 లక్షలకోట్లు తో 8 వ స్థానం మాత్రమే.6)1.2 లక్షలకోట్లకు పెరిగిన ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి
జగనన్న సాధించినవాటిలో కొన్నిమాత్రమే ఇవి.
గ్రాఫిక్స్ తో రాజధానిని కట్టానని ప్రజలను చంద్రబాబు లా మోసం చేయలేదు,ప్రతిపక్ష ఎమ్మెల్యే లని కొని,వాళ్లకి కండువాలుకప్పి మంత్రులని చేయకపోవడం,కోర్ట్ లను అడ్డంపెట్టుకుని ఏనాడూ జగన్ చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకోలేదు,నవనిర్మాణ దీక్షలు-ధర్మపోరాటదీక్షలు అని ప్రజాధనం దుర్వినియోగం చేయట్లేదు,ఇసుక దందాను అడ్డుకున్న MRO వనజాక్షి లాంటి మహిళా అధికారులను చింతమనేని లాంటి తెలుగుదేశం ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఇసకలో ఈడ్చుకెళ్లికొడితే చంద్రబాబు లా ఆ మహిళాఅధికారిదే తప్పు అని ఆమెనే మందలించలేదు,ఎర్రచందనం పేరుతో తమిళ పార్టీ లతో కుమ్ముక్కై అమాయకపు తమిళ కూలీలు 30 మందిని ఎన్కౌంటర్ చేయించలేదు,కాల్ మనీ సెక్స్ రాకెట్ స్కామ్ లు చేయకపోవడం,జన్మభూమి కమిటీలపేరుతో పచ్చగూండాయిజం చేయించట్లేదు,మీ తోకలు కత్తిరిస్తానని నాయీబ్రాహ్మణులను అనకపోవడం,SC,ST లలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అనకపోవడం,పోలవరం ని ATM గా వాడుకోకపోవడం,రైతురుణమాఫీ,నిరుధ్యోగభృతి,బంగారం పై బుణమాఫీ,రెండు రూపాయల కే నీళ్లకాన్ అని ఇవ్వకపోవడం,డ్వాక్రా ఋణమాఫీ అని మాఫీచేయకపోవటం,స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేకపోవటం లాంటివైతే జగనన్న చేయలేదు
@@Statesman760 మెడికల్ కాలేజ్ లు ఇచ్చేది కేంద్రం రాష్ట్రప్రభుత్వం కాదు.మీకు ఎం చేశారు అని నేను అడగలేదు మాకు ఎం చేయలేదో ఎది అడిగాను.ఒక జిల్లా అంటే దానికి ఎంతో ఘన కీర్తి ఉంటుంది ఒక ఊరికి ఇంకో ఊరికి interlink వుంటుంది వాటిని విడగొట్టి అక్కడ కొత్త ఆఫీసు లు కట్టి ఎవడు చెప్పారు మా సైడ్ అయితే అసలు ఇంకా ఇప్పటికీ పూర్తి కాలేదు. కరోనా అంటే ఎది మన మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఎదురుకుంది.అధి గవర్నమెంట్ బాధ్యత.పెర్మెంట్ చేస్తాం అన్నారు కాంట్రాక్టు వాళ్ళని ఎక్కడ చేశారు.ఉచిత పథకాలు మేము అడగలేదు,ఆ డబ్బు ఏదో వల్ల ఇంట్లో నుండి తెచ్చి ఇవ్వలేదు ఆలా ఏ సిఎం ఇవ్వరు ఒక్క జగన్ కాదు మేము అడగలేదు ఉచిత పథకాలు ఇవ్వు అని.అయిన మన ఐదు ఏళ్ల బడ్జెట్ ఎంత వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత.మరి మీరు ఏం ఉద్యాగం చేస్తారో,వ్యాపారం చేస్తారో,చందువుకుంటున్నారో నాకు తెలియదు కానీ మేము ఇబ్బంది పడ్డం పడ్తున్నాం.మా బాధ మకే తెలుసు
@@purnamarri9503 మర్రి పూర్ణా--మాయాకూటమి ఏమీచేయకపోవడంచేత మేము ఇబ్బందిపడ్డాం 2014-19 లో
ఇప్పుడు మేము పడ్డం కదా అన్నా
అవునవును
వాయు మార్గంలో నే తరలించేశారు
సంపదనంతా,🤣🤣🤣🤣
మరి ఇంత అభివృద్ధి సాధించిన రాష్ట్రం లో కాకుండా నీ కూతుర్లిని విదేశాల్లో ఎందుకు రా చదివిస్తున్నావు, నువ్వు ఎందుకు విధేశాలుకు విశ్రాంతి కోసం వెలుతున్నావు
నడుస్తూనే...... ఉంటాయి..... ఎప్పటికి పూర్తి కావు నువ్వు ఉన్నంతవరకు
Where is polavaram, where is capital, what is ur stand on vizag steel plant. Is there any central institution came to ap, where is Dsc and many more, there are imp.
@@hospital9381 only answer for any question in Ap is CBN , wonderful.
@@IAm-rt1emkamma lanjakodukulu ki kammaga undadu
Ekkada nayana a corridors nenu velli choosi vasta
Amaravati 3D graphics anukunnavaaa
ఆటో వాళ్లకి 10000 ఎందుకు సార్ మంగళ వాళ్లకి 10,000 ఎందుకు పాస్టర్ 5000 ఎందుకు సార్
అయ్యా బంగారు పాప డెవలప్మెంట్ అంటే కట్టింగ్ చూపించాలి అంతేగాని ఫిఫ్టీ నైన్ మంత్స్ లో జరుగుతున్నాయి వాయి వేగంతో మనం జరుగుతున్న కనడం కాదు గతంలో నీ అంత మైన దరిద్రపాలన ఎవరు చేయలేదు
గాలి వేగం కాదు ఒట్టి గాలి వుండి
Classes tisukoni vachi nattu unnadu jagan Mavvaya 😂😅
Bolli noru musukoo
Bolli thatha
సరదాగా సుబ్రమణ్యస్వామి జయలలితపై వేసిన కేసు మేడం ప్రాణాలకి ముప్పువాటిల్లింది. ఇది కూడా అలాగని వున్నది
Central కదా అవన్నీ కట్టేది
Bhajana bhajana em ledhu interview lo dolla thappa😂
Exactly bro....vine sannyasi vunthe cheppe sannyasi vuntadu
@Omnamonarayanaya2 roads evi jobs evi ivandhi vadhu bro amar raja batteries company enduku velipoyindhi icase vale velipoyi vuntey y as govt ledhu miru ikadey vundadndi maku jobs vuntai ani req cheyala ??
Welfare
Is Changing the names of 85% of already ongoing schemes and say we are doing good welfare real welfare or reel welfare?
Development
90% of the so called development projects have been started and developed by previous governments.
Ports who started them?
Bhogapuram airport who started it?
Who made fishing policy changes and started fishing harbours?
Nuvvu kamma bhajana chesko ra
@@user-wg6jk3yl6f nuvu Reddy bajana chesuko Leda jagan mada kudu 😂
Kadapa lo steel plant parugulu pettinda
కడప స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడ వలసింది.Jagan has clarity on Sustainable development of the State
పంచ పాండవులు ఎంతమంది అని 5 వెళ్ళు చూపించాడట ఏనుకట నీలంటోడు, క్వేషన్ నువ్వే వేసి ఆప్షన్స్ కూడా నువ్వే ఇవ్వు😂
నువ్వు చెప్పేవసన్ని ఎప్పటికి అవుతాయి..అన్ని కడుతూనే వున్నావు....😂😂😂
Graphics kadhu kadha time padthadhi lendi
మాయ
@@saivinithreddy143 graphics aithe nee kompalo koorchoni paripalana chesthunnada jaggadu ... Vaadi amma mogudu kuttha lo dhoori paripalana chesthunnada... Graphics antunnav... Secretariat graphics ye kadha Mari adhi thakattu petti dabbulu Ela thechukunnaduraa sannaasi
జగనన్నే మళ్లీ ఎందుకు గెలవబోతున్నాడంటే 🇱🇸🇱🇸
26 జిల్లాల ఏర్పాటు,కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, కోనసీమ కు డా||బి.ఆర్.అంబేద్కర్ పేరు,పూర్తిఐన వెలిగొండ ప్రోజెక్ట్,అమరావతి కి అయ్యే ఖర్చు లో పదోవంతు ఖర్చు తో మూడురాజధానుల ఏర్పాటుకు ముమ్మరంగా సాగుతున్న ప్రయత్నాలు,ఉధ్యోగులకు CPS రద్దుచేసి దానిస్థానంలో GPS ఏర్పాటు,15 కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు, కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మరియు కుప్పం ను మున్సిపాలిటీ చేయడం,ప్రతీగ్రామంలో కొత్త సచివాలయ భవనం,రైతుభరోసా కేంద్రం భవనం,విలేజ్ క్లినిక్ భవనం ల నిర్మాణం.విలేజ్ డిజిటల్ లైబ్రరీ ధ్వారా గ్రామీణుల నాలెడ్జ్ ను పెంచడం,స్కూళ్లకు&హాస్పిటళ్లకు కొత్త శోభ నాడు-నేడు తో.ప్రతీ గ్రామంలో జగనన్న కాలనీలు-రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలమంది కి ఇళ్లస్థలాలు-మొదలైన ఇళ్ల నిర్మాణం;అమ్మఒడి, చేయూత,ఆసరా,రైతుభరోసా డబ్బులు, చేనేత నేస్తం,డ్వాక్రా మహిళలకు ఋణాలు,ఇంగ్లీష్ మీడియం చదువులు,విధ్యాకానుకలు,వైఎస్సార్ వాహనమిత్ర,సంగం,నెల్లూరు బారేజిల నిర్మాణం-జాతికి అంకితం,దుర్గమ్మ ఫ్లైఓవర్ జాతికి అంకితం-జరుగుతున్న పోలవరం పనులు,బెల్ట్ షాపుల తగ్గింపు,ఇంటికే రేషన్-పెరిగిన ఫింఛన్లు ఒకటోతేదీనే ఇంటివద్ద అందజేత,రెండు లక్షల సచివాలయ ఉధ్యోగాలు, రెండున్నర లక్షల వాలంటీర్ల నియామకం,యాబైవేల కొత్త ఉధ్యోగుల నియామకం,అవినీతికి తావులేని రివర్స్ టెండరింగ్,కరోనా ను మిగతారాష్ట్రాలకంటే సమర్ధవంతంగా ఎదుర్కోవటం,ఆర్టీసీ ఉధ్యోగులను పర్మినెంట్ గవర్నమెంట్ ఉధ్యోగులుగా మార్చడం,బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ని రాష్ట్రానికి సాధించడం,దేశంలోనే టాప్ టెన్ క్లీన్ సిటీలుగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలను తీర్చిదిద్దడం,వడివడిగా అడుగులేస్తున్న రామాయపట్నం,భావనంపాడు,మచిలీపట్నం సీపోర్ట్ పనులు,కొనసాగుతున్న జువ్వలదిన్నె(నెల్లూరు జిల్లా) ఫిషింగ్ హార్బర్ పనులు,ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్,స్టార్టయిన భోగాపురం ఏర్పోర్ట్ పనులు,అల్లానా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో మాంసం పరిశ్రమ ను స్థాపించడం,అమూల్ పాలఫాక్టరీ రాకతో-పాడిరైతుల పాలకు 10 రూపాయలకు పైగా పెరిగిన గిట్టుబాటుధర,తూర్పుగోదావరిజిల్లా లో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు తో పర్యావరణహిత వాహనఇంధనం ఉత్పత్తి,అనపర్తి లో ఆదిత్య బిర్లా క్లార్ ఆల్కలీ ఇండస్ట్రీ, విశాఖపట్నం లో ఏర్పాటైన యొకహామా టైర్ల ఫాక్టరీ, వేల కోట్ల IT కంపెనీల పెట్టుబడులు విశాఖకు , ITC global spices park గోదావరిలో పనులు ప్రారంభం,పుంగనూరు లో షెప్పర్ మోషన్ కరెంటు బస్సుల కంపెనీ 10000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ లో 1000మెగావాట్ల సోరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటు,నెల్లూరు లో డైకిన్ ఏసీ కంపెనీ ఏర్పాటు -గుడి,మసీదు,చర్చి పూజారులకు 5000 గౌరవ వేతనం ఇవ్వడం,వైఎస్సార్ కంటివెలుగు తో కళ్లకి భరోసా ఇవ్వడం
కేంద్రం లెక్కలప్రకారం-1)రాష్ట్ర GDP కేంద్రం కంటే ఎక్కువ-2)నిరుధ్యోగ శాతం ఆంధ్రప్రదేశ్ లో 5.4% తగ్గుదల-3)పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ ను మించిన ఆంధ్రప్రదేశ్-4)ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు వరుసగా మూడవసారి నంబర్ వన్ పొజిషన్-5)ఆంధ్రప్రదేశ్ అప్పలు జగనన్న హయాంలో 1.28 లక్షలకోట్లు తో 8 వ స్థానం మాత్రమే.6)1.2 లక్షలకోట్లకు పెరిగిన ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి
జగనన్న సాధించినవాటిలో కొన్నిమాత్రమే ఇవి.
గ్రాఫిక్స్ తో రాజధానిని కట్టానని ప్రజలను చంద్రబాబు లా మోసం చేయలేదు,ప్రతిపక్ష ఎమ్మెల్యే లని కొని,వాళ్లకి కండువాలుకప్పి మంత్రులని చేయకపోవడం,కోర్ట్ లను అడ్డంపెట్టుకుని ఏనాడూ జగన్ చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకోలేదు,నవనిర్మాణ దీక్షలు-ధర్మపోరాటదీక్షలు అని ప్రజాధనం దుర్వినియోగం చేయట్లేదు,ఇసుక దందాను అడ్డుకున్న MRO వనజాక్షి లాంటి మహిళా అధికారులను చింతమనేని లాంటి తెలుగుదేశం ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఇసకలో ఈడ్చుకెళ్లికొడితే చంద్రబాబు లా ఆ మహిళాఅధికారిదే తప్పు అని ఆమెనే మందలించలేదు,ఎర్రచందనం పేరుతో తమిళ పార్టీ లతో కుమ్ముక్కై అమాయకపు తమిళ కూలీలు 30 మందిని ఎన్కౌంటర్ చేయించలేదు,కాల్ మనీ సెక్స్ రాకెట్ స్కామ్ లు చేయకపోవడం,జన్మభూమి కమిటీలపేరుతో పచ్చగూండాయిజం చేయించట్లేదు,మీ తోకలు కత్తిరిస్తానని నాయీబ్రాహ్మణులను అనకపోవడం,SC,ST లలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అనకపోవడం,పోలవరం ని ATM గా వాడుకోకపోవడం,రైతురుణమాఫీ,నిరుధ్యోగభృతి,బంగారం పై బుణమాఫీ,రెండు రూపాయల కే నీళ్లకాన్ అని ఇవ్వకపోవడం,డ్వాక్రా ఋణమాఫీ అని మాఫీచేయకపోవటం,స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేకపోవటం లాంటివైతే జగనన్న చేయలేదు
@@saivinithreddy143 katinivi photos vuntey pedathara please chudalani vundhi please and oka 1500 crores moe vuntey screen shot pedhithey na vote jagankey plese send chayara please
చాల మంది మన నాయకులు లండన్ వెళ్లాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎవరు వెళుతున్నారో ఎందుకు వెళుతున్నారో తెలియడంలేదు
అన్నీ సరుకులు రీటెస్ కరెంట్ బిల్ అన్నీ పెంచి మా దగ్గర వసూల్ చేసిన డబ్బు మళ్లీ మాకు వేస్తున్నావు ఎలా మంచి జరుగుతోందో మాకు వస్తుంది
AP లో పెదరికం 5% కి తగ్గింది
కాని తెలంగాణా లో పేదరికం 10% .
joke బాగుంది అన్న, నేను వినే ఆఖరి JOKU
Well said anna
Vattakai said anna😂😂
కాకినాడ లో, బందర్ లో, వైజాగ్ లో ఇప్పటి నుండో షిప్ యార్డలు వున్నాయ్, ఎందుకు ముంబై, చెన్నయ్ కాలేదు అని
అన్నా ఎంత కష్టం వచ్చినా దేశాన్ని వదిలి వెళ్లి పోవద్దన్నా నీకు మేమున్నాము.. 😢
0:31 కరెక్ట్ గా చెప్పారు రజినీ గారు అభివృద్ది అంటే ఏంటో ..అది నిల్ ఏపీ లో
నీ caption ఏ జోక్ ఆఫ్ ది డికేడ్…😂
వంశధార ప్రాజెక్టు నిర్వాసుల గ్రామాలకు వచ్చి ఒక్కసారి చూడండి సార్ మరి ఏ మహా పిచ్చి గెలిచారు
ఈ ఇంటర్వ్యూ తో కింద కామెంట్స్ చూస్తుంటే జగన్ ఓటమి ఖాయం అయిందనేది స్పష్టం అయిపోయింది
అవన్నీ కేంద్రప్రభుత్వం చేసే పనులురా బాబు, చెవ్వులో పవ్వులు పెట్టకు
Central Mari 2014-2019 ndhuku cheyyaledho cheppandi sir
జగనన్నే మళ్లీ ఎందుకు గెలవబోతున్నాడంటే 🇱🇸🇱🇸
26 జిల్లాల ఏర్పాటు,కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, కోనసీమ కు డా||బి.ఆర్.అంబేద్కర్ పేరు,పూర్తిఐన వెలిగొండ ప్రోజెక్ట్,అమరావతి కి అయ్యే ఖర్చు లో పదోవంతు ఖర్చు తో మూడురాజధానుల ఏర్పాటుకు ముమ్మరంగా సాగుతున్న ప్రయత్నాలు,ఉధ్యోగులకు CPS రద్దుచేసి దానిస్థానంలో GPS ఏర్పాటు,15 కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు, కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మరియు కుప్పం ను మున్సిపాలిటీ చేయడం,ప్రతీగ్రామంలో కొత్త సచివాలయ భవనం,రైతుభరోసా కేంద్రం భవనం,విలేజ్ క్లినిక్ భవనం ల నిర్మాణం.విలేజ్ డిజిటల్ లైబ్రరీ ధ్వారా గ్రామీణుల నాలెడ్జ్ ను పెంచడం,స్కూళ్లకు&హాస్పిటళ్లకు కొత్త శోభ నాడు-నేడు తో.ప్రతీ గ్రామంలో జగనన్న కాలనీలు-రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలమంది కి ఇళ్లస్థలాలు-మొదలైన ఇళ్ల నిర్మాణం;అమ్మఒడి, చేయూత,ఆసరా,రైతుభరోసా డబ్బులు, చేనేత నేస్తం,డ్వాక్రా మహిళలకు ఋణాలు,ఇంగ్లీష్ మీడియం చదువులు,విధ్యాకానుకలు,వైఎస్సార్ వాహనమిత్ర,సంగం,నెల్లూరు బారేజిల నిర్మాణం-జాతికి అంకితం,దుర్గమ్మ ఫ్లైఓవర్ జాతికి అంకితం-జరుగుతున్న పోలవరం పనులు,బెల్ట్ షాపుల తగ్గింపు,ఇంటికే రేషన్-పెరిగిన ఫింఛన్లు ఒకటోతేదీనే ఇంటివద్ద అందజేత,రెండు లక్షల సచివాలయ ఉధ్యోగాలు, రెండున్నర లక్షల వాలంటీర్ల నియామకం,యాబైవేల కొత్త ఉధ్యోగుల నియామకం,అవినీతికి తావులేని రివర్స్ టెండరింగ్,కరోనా ను మిగతారాష్ట్రాలకంటే సమర్ధవంతంగా ఎదుర్కోవటం,ఆర్టీసీ ఉధ్యోగులను పర్మినెంట్ గవర్నమెంట్ ఉధ్యోగులుగా మార్చడం,బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ని రాష్ట్రానికి సాధించడం,దేశంలోనే టాప్ టెన్ క్లీన్ సిటీలుగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలను తీర్చిదిద్దడం,వడివడిగా అడుగులేస్తున్న రామాయపట్నం,భావనంపాడు,మచిలీపట్నం సీపోర్ట్ పనులు,కొనసాగుతున్న జువ్వలదిన్నె(నెల్లూరు జిల్లా) ఫిషింగ్ హార్బర్ పనులు,ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్,స్టార్టయిన భోగాపురం ఏర్పోర్ట్ పనులు,అల్లానా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో మాంసం పరిశ్రమ ను స్థాపించడం,అమూల్ పాలఫాక్టరీ రాకతో-పాడిరైతుల పాలకు 10 రూపాయలకు పైగా పెరిగిన గిట్టుబాటుధర,తూర్పుగోదావరిజిల్లా లో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు తో పర్యావరణహిత వాహనఇంధనం ఉత్పత్తి,అనపర్తి లో ఆదిత్య బిర్లా క్లార్ ఆల్కలీ ఇండస్ట్రీ, విశాఖపట్నం లో ఏర్పాటైన యొకహామా టైర్ల ఫాక్టరీ, వేల కోట్ల IT కంపెనీల పెట్టుబడులు విశాఖకు , ITC global spices park గోదావరిలో పనులు ప్రారంభం,పుంగనూరు లో షెప్పర్ మోషన్ కరెంటు బస్సుల కంపెనీ 10000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ లో 1000మెగావాట్ల సోరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటు,నెల్లూరు లో డైకిన్ ఏసీ కంపెనీ ఏర్పాటు -గుడి,మసీదు,చర్చి పూజారులకు 5000 గౌరవ వేతనం ఇవ్వడం,వైఎస్సార్ కంటివెలుగు తో కళ్లకి భరోసా ఇవ్వడం
కేంద్రం లెక్కలప్రకారం-1)రాష్ట్ర GDP కేంద్రం కంటే ఎక్కువ-2)నిరుధ్యోగ శాతం ఆంధ్రప్రదేశ్ లో 5.4% తగ్గుదల-3)పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ ను మించిన ఆంధ్రప్రదేశ్-4)ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు వరుసగా మూడవసారి నంబర్ వన్ పొజిషన్-5)ఆంధ్రప్రదేశ్ అప్పలు జగనన్న హయాంలో 1.28 లక్షలకోట్లు తో 8 వ స్థానం మాత్రమే.6)1.2 లక్షలకోట్లకు పెరిగిన ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి
జగనన్న సాధించినవాటిలో కొన్నిమాత్రమే ఇవి.
గ్రాఫిక్స్ తో రాజధానిని కట్టానని ప్రజలను చంద్రబాబు లా మోసం చేయలేదు,ప్రతిపక్ష ఎమ్మెల్యే లని కొని,వాళ్లకి కండువాలుకప్పి మంత్రులని చేయకపోవడం,కోర్ట్ లను అడ్డంపెట్టుకుని ఏనాడూ జగన్ చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకోలేదు,నవనిర్మాణ దీక్షలు-ధర్మపోరాటదీక్షలు అని ప్రజాధనం దుర్వినియోగం చేయట్లేదు,ఇసుక దందాను అడ్డుకున్న MRO వనజాక్షి లాంటి మహిళా అధికారులను చింతమనేని లాంటి తెలుగుదేశం ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఇసకలో ఈడ్చుకెళ్లికొడితే చంద్రబాబు లా ఆ మహిళాఅధికారిదే తప్పు అని ఆమెనే మందలించలేదు,ఎర్రచందనం పేరుతో తమిళ పార్టీ లతో కుమ్ముక్కై అమాయకపు తమిళ కూలీలు 30 మందిని ఎన్కౌంటర్ చేయించలేదు,కాల్ మనీ సెక్స్ రాకెట్ స్కామ్ లు చేయకపోవడం,జన్మభూమి కమిటీలపేరుతో పచ్చగూండాయిజం చేయించట్లేదు,మీ తోకలు కత్తిరిస్తానని నాయీబ్రాహ్మణులను అనకపోవడం,SC,ST లలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అనకపోవడం,పోలవరం ని ATM గా వాడుకోకపోవడం,రైతురుణమాఫీ,నిరుధ్యోగభృతి,బంగారం పై బుణమాఫీ,రెండు రూపాయల కే నీళ్లకాన్ అని ఇవ్వకపోవడం,డ్వాక్రా ఋణమాఫీ అని మాఫీచేయకపోవటం,స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేకపోవటం లాంటివైతే జగనన్న చేయలేదు
Andhra Pradesh development ekkada ekkada 🫢🫢
ఇప్పటికే విద్యార్హతలు ఉన్నవారికి ఏమి చెయ్యేగలిగారు. వారి విద్యార్హతలు నిరూపయోగలేనా.
Vayu vegam tho panulu..,...super comedy anna
వాయి (గాలి) వేగం కదా.. అందుకే కన్పించదు 😂
వందకి 90 మంది చెప్పేది కేవలం సంక్షేక పథకాలు ఆ సంగతి అందరికీ తెలుసు డెవలప్మెంట్ జీరో000000
WRONG.
Welfare
Is Changing the names of 85% of already ongoing schemes and say we are doing good welfare real welfare or reel welfare?
ఎవరన్నా బిరుదు ఇచ్చారా సర్ సైకో సైకో అని అంటున్నారు. తాడేపల్లి కొంప అంటున్నారు మా అన్న ని కొంచం గౌరవించండి దిగేదాకా అన్న
మీ అభివృద్ధి ఏ ఊర్లోనో చూడలేదయ్య మీ అభివృద్ధి జిల్లాలోనే మీరు ఉంటున్న ఇంటి ముందు ఉండాలి
డెవలప్మెంట్ అంటే కాలేజీలు కట్టడం ఓకే బాగానే ఉంది మరి ఆ కాలేజీలో చదివి బయటకొచ్చినోడికి ఉద్యోగాలు నువ్వు కట్టిస్తున్నది కేంద్రం కట్టేస్తుంది 30 లక్షలు నన్ను ఇల్లు కట్టించావా ఒక్క రూపాయి మీరు పెట్టొద్దు ఇల్లు నేనే కట్టిస్తానని వాగ్దానం చేసావ్ అది చేశావా రోడ్లన్నీ చండాలంగా తయారయింది అదేమైనా డెవలప్ చేసావా మద్యపానం నిషేధం చేస్తానన్నావ్ అది చేసావా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావ్ అది ఇచ్చావా ఆటో తోలుకునే వాడికి 10,000 ఆటో ఎక్కి దిగితే 20 తీసుకుంటున్నారు వాళ్లకి 10,000 ఇవ్వడం అవసరమా నాయి బ్రాహ్మణులకు 10,000 ఇస్తున్నావ్ అదేమైనా పోనీ ఆ పేదలకు ఏమైనా ఇస్తున్నావా గడ్డం ఇస్తే 50 రూపాయలు తీసుకుంటున్నారు వాళ్లకు పదేల అవసరమా నీ ప్రభుత్వం వచ్చినాక 52 గుండ్ల మీద దాడి జరిగింది దీనికి నీ సమాధానం మతమార్పిడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి దీనికి నీ సమాధానం ప్రజల డబ్బుతో నీ పార్టీ రంగులేసుకుంటావా దీనికి నీ సమాధానం పదిమందికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ తీసేసావ్ దీనికి నీ సమాధానం రావటం రావడంతోనే ఐదు కోట్లు విలువ చేసే ప్రజాధనం వృధా చేసి ప్రజా వేదిక కూల్చావ్ ఇది ఒక పరిపాలన విధానమా ఇసుక ఆఫ్ చెయ్ పిచ్చు ఎంతమంది రోడ్డున పడ్డారో తెలుసా విశాఖ స్టీల్ ప్లాంట్ ను అడ్డుకున్నావా అబద్ధం చెప్పడానికి నాకు అర్థం అదుపు ఉండాలా మీ బాబాయిని చంపి నారావారి రక్ష చరిత్ర అన్నా గవర్నమెంట్ నీదే ఉందిగా ఎందుకు తేల్చలేకపోయావు సొంత చెల్లెలికి న్యాయం చేయినాడు ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకు నువ్వే న్యాయం చేస్తావ్ 45 ఏళ్ల దాటితే పింఛన్ అన్నావ్ 45 ఏళ్లు పెంచిన అవసరమా అదే వయసులో ఉన్న వాళ్ళు బేధాలు ఉన్నారు అలాంటి వాళ్లకు సాయం చేయాలి అసలు ఇదంతా కాదు నీకు అసలు ఏం తెలిసింది సీఎం అయ్యావు ఓట్లు కొనుక్కొని సీఎం అయ్యే రూపాయి పంచుకున్న మగాడిలా నువ్వు ఎలక్షన్లోకి వెళ్ళు నీకు డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటా పవన్ కళ్యాణ్ షూటింగ్ చేసి 30 కోట్లు పంచి పెట్టిండు నువ్వు సంకలు గుద్దుకొని పైగా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటావా సిగ్గుందా చేతకాని దద్దమ్మ
No developments in andrapradesh development means create income for state he is not suitable for cm
ఏపీలో తుఫాన్ వేగంతో 5 0:05 సర్వనాశనం చేసిన ద్రోహి ప్రజలు ఒక్కసారి అని నమ్మి తండ్రిని బట్టి వేసి మోసపోయామం
Yes వాయు వేగము,,, అన్న ఆస్తులు 🧐🧐🧐🧐🧐
Avunu sir chala baaga e 5 years development chala chesaru meeru akkadha chusana
Full jobs
Company
IT company
Ekkadiki jobs akkuva ayipoyi
Pakka States vellithunaru
avunu 2014 to 2019 lo 100 software companies vundevi....hyd nunchi ikadiki vachi jobs chese vallu..1000 industries vundevi foreign nunchi vachi kuda jobs chese vallu....jagan ragane aa software companies & industries ni kulchesadu....andhukani ipudu jobs kosam vere rashtram ki velthunaru.....fafam
1👉పరిపాలన అంటే చేపలు అమ్మడం, 2👉పరిపాలన అంటే చికెన్ అమ్మడం, 3👉పరిపాలన అంటే మటన్ అమ్మడం, 4👉పరిపాలన అంటే సినిమా టికెట్స్ అమ్మడం, 5👉పరిపాలన అంటే బూతులు మాత్రమే మాట్లాడడం, 6👉పరిపాలన అంటే నోరెత్తిన వాడిని జైల్లో పెట్టడం, 7👉పరిపాలన అంటే అడ్డ దిడ్డ మైన వాదన చేయడం, 8👉 పరిపాలన అంటే కులం చూడం మతం చూడం అని ఒకే కులానికి 1000 పైగా పెద్ద పోస్టులు ఇచ్చుకోవడం 9👉 పరిపాలన అంటే CPS ఒక వారంరోజుల్లో రద్దు అని 100 వారాల తర్వాత తెలియక హామీ ఇచ్చాం అని బొంకడం 10👉 పరిపాలన అంటే పోలవరం 2021 డిసెంబర్ కు పూర్తి చేస్తాం అని ఇపుడు సైలెంట్ అయిపోవడం 11👉 పరిపాలన అంటే ప్రత్యేక హోదా కోసం యుద్దం చేస్తా అని బీరాలు పలికి ఇపుడు మ్యావు మ్యావూ అంటూ కాళ్ళు వదలకుండా పట్టుకోవడం 12👉 ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని గొప్పలు చెప్పుకుంటూ చూసి చదువుతూ కూడా ఇంగ్లీష్, తెలుగు సరిగా మాట్లాడ లేక కనీసం అంకెల పై కూడా అవగాహన లేని దౌర్భాగ్య స్థితిలో వుండడం 13👉 పరిపాలన అంటే అమరావతి కి మద్దతు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్న ఇక్కడే రాజదాని అని రైతులను ఘోరంగా మోసం చేయడం 14👉 పరిపాలన అంటే ప్రజలను దారుణమైన గోతులున్న రోడ్లపై ప్రయానింప చేయడం 15👉 పరిపాలన అంటే రోడ్లు వేయలేక పోవడం అడిగితే అరెస్టు చేయడం 16👉 పరిపాలన అంటే రహస్య GO లు ఇవ్వడం 17👉 పరిపాలన అంటే అబద్ధాలు చెప్పయిన అప్పులు తేవడం 18👉 పరిపాలన అంటే ధరలు, చిత్ర విచిత్ర పన్నులు వేయడం 19👉 పరిపాలన అంటే అప్పులు, పన్నులు, ధరలు, ప్రభుత్వ ఆస్తులు అమ్మడం తాకట్టు పెట్టడం 20👉 వీటి ద్వారా వచ్చిన సొమ్మును వచ్చే ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు జేబులో డబ్బులే సే పథకాలకు మళ్ళించడం 21👉 పరిపాలన అంటే సొంత తల్లి తన బిడ్డలను తిన్నట్టు తన కింద వున్న ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలు, వర్సిటీల నిధులను నిబంధనల కు విరుద్ధంగా బెదిరించి మరీ లాక్కోవడం 22👉 పరిపాలన అంటే వైజాగ్ రైల్వే zone , స్టీల్ ప్లాంట్ ల పై పార్లమెంట్ లో నోరేతాక పోవడం 23👉 పరిపాలన అంటే నచ్చితే అంబేడ్కర్ రాజ్యాంగం నచ్చకపోతే రాజారెడ్డి రాజ్యాంగం 24👉 పరిపాలన అంటే CM స్థాయిలో వ్యక్తి స్వయంగా కులాల గురించి మాట్లాడడం, ఒక కులం వారు బాగు పడుతున్నారని మిగిలిన కులాల్లో ప్రచారం చేస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలి కాచు కోవడం 25👉 పరిపాలన అంటే స్పీకర్ స్థాయి వ్యక్తి కమ్మోనా వైరస్ అని ఒక కులం గురించి మాట్లాడితే ఒక్కడు కూడా తప్పు అని నోరెత్త లేని దౌర్భాగ్య స్థితి లో వుండడం 26👉 పరిపాలన అంటే తన మాటే చెళ్ళడానికి వ్యవస్థలను పలుచన చేయడం, వారిని తిట్టించడం, వారి పై అన్ని రకాల దాడులు చేయించడం 27👉 పరిపాలన అంటే వరద లో జనం కొట్టుకు పోతుంటే Hyd లో బిర్యాని తినడం 28👉 పరిపాలన అంటే వరద బాధితుల పరామర్శ కు వెళ్ళినపుడు ఎవరిని బయటికి రాకుండా చేయడం, కొందరు paid Artist లతో వరదలు రావడం మా తప్పు, అన్నమయ్య డాం కొట్టు కు పోవడం కూడా మా తప్పే అన్నట్టు మాట్లాడించడం 29👉PRC DA CPS ల విషయంలో ఉద్యోగులను, Jobless calender తో నిరుద్యోగులను ఘోరంగా మోసం చేయడం 30👉 పరిపాలన అంటే తెలుగు భాషను సర్వ నాస్నం చేస్తూ మరో పక్క అద్భుతమైన అమ్మ మొగుడు లాంటి తిట్ల ను ప్రపంచానికి పరిచయం చేయడం 31👉 పరిపాలన అంటే 10 లక్షల స్థలానికి 40 లక్షలతో చదును చేయించడం, ఇళ్ళ స్థలాలు కొండల్లో ఆవ భూముల్లో చెరువుల్లో ఇవ్వడం ఇలాంటి ఘన కార్యాలు పరిపాలన అయితే తుగ్లక్ అన్న బానే పరిపాలిస్తున్నాడు
ఏదిఏమైనా ఈ జగన్ పరిపాలన కాలంలో
1.రాజధాని లేదు
2.పరిశ్రమలు లేవు
3.పోలవరం మూతపడింది
4.అన్నమయ్య డ్యాం నిర్వహణ లోపం వల్ల దెబ్బతింది, దాని వల్ల ఎందరో అమాయకులు మరణించారు
5.శాంతి భద్రతలు దెబ్బ తిన్నాయి
6.అన్ని తాకట్టు పెట్టేసారు
7.ఇసుక మాఫియా, ఎర్రచందనం, గంజాయి మాఫియా ఇలాంటివి బాగా పెరిగాయి
8.గవర్నమెంట్ ఉద్యోగులకు ఒకటో తారీకున జీతాలు ఇవ్వలేకపోయారు, పైగా వారి PF డబ్బు ఖర్చు చేసారు.ఇంకా CPS రద్దు కోసం పోరాడిన ఉపాధ్యాయులను వేదింపులకు గురి చేసారు.
9.హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి (అంతిర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రధం తగులుబెట్టారు, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయం చేసారు, రామతీర్థం లో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు) . హిందూ గుళ్ళను ఆదాయ వనరులుగా మార్చి, హిందువులను దోచుకుంటున్నారు.
10.సొంత చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి గారి మరణానికి కారణం అయిన వారికి కొమ్ము కాస్తున్నారు.
11.అగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదు పైగా న్యాయం కోసం పోరాడిన బాధితులపై అక్రమ కేసులు బనాయించారు
12.అభివృద్ది ఎందుకు చెయ్యలేదు అంటే రెండు సంవత్సరాల కరోనా వలన అంటారు కానీ, అనవసరమైన ఆడంబరాల కోసం కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు (ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల వేయడం, సియం సెక్యూరిటీ పేరుతో అనవసరమైన హడావుడి, ప్రతి చిన్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు, మంత్రులు, అనవసరమైన సలహాదారులు)
13.లంచాలు లేనిదే ఎ ప్రభుత్వ ఆఫీసుల్లోను పని చేయడం లేదు.కాని గడిచిన నాలుగు సంవత్సరాలలో ఎక్కడా అవినీతి నిరోధక శాఖ ఎసిబి పెద్దగా ఎవరిపైనా చర్యలు తీసుకున్నా దాఖలాలు లేవు.
సొంత కుటుంబ సభ్యులే ఆయనకు ఓటు వెయ్యరు, కాబట్టి జగన్ తప్ప ఎవరైనా మాకు పర్వాలేదు
Rajinikanth garu Quation mire vesi Answer kuda mire Chepandi
Hi. Cm. Sir
Meppane meruchesuku ponde.
Meku. Prajallu support full
సెక్రటేరియట్ ఇప్పటికైనా కనపడిందా.. అసెంబ్లీ ఇప్పటికైనా కనపడిందా.. హైకోర్టు ఇప్పటికైనా కనపడిందా.. గ్రాఫిక్సే నంటావా.
మాకు రాజదాని ఏది జగన్ అన్నా?
నెను కువైట్ లో ఉన్నాను ఇంటికీ పోవాలంటే సాంబార్ అంటే చెన్నై airport కీ పోవాలి మాకు airport ఏది?
IB certificatelu emanna aug 15th na panche chocolates aa? Andari chetullo unchadaniki.. Curriculumlo pettesi dappu kodatavu.. Vatini evaru teach chestaru? Daniki system edchinda?
Development ha ....gali vegam thona Akkada 🫣
Gali ki kotikoni poindi so kanipinchadu 😂
😂😂😂@@arjun_reddy_GC
గాలి కదా... కన్పించదు 😂
@@Vellanki777మీకు కళ్ళు ఉంటే గాలి కూడా కనిపించగలదు..
పసలేని ఇంటర్వ్యూ. ప్రశ్న పత్రం ముందే చెప్పి ఆన్సర్ sheet ని బట్టి పట్టి చెప్పడం కూడా చేతకాని అన్న సీఎం. ఏపి ప్రజలని దద్దమ్మల్ని చేసిన మన అన్న.
అయ్యగారు లక్షకోట్ల ఎక్కడ వచ్చాయో కొంచం చెప్పండి sir
Vaadi notiki vacchina number chepthaadu bro.. Piccha na koduku vaadu
❤ముందుగా టివి9 రజనికాంత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు,మీరు బులెట్ పాయింట్ సందించిన విధానం చాలా బాగుంది,ఇక CM జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగానే చేశారు , వారు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు, ఆ నిజాయితీ,మాటతీరు,వాస్తవికత కనిపిస్తుంది,అన్నీ చేసిన సత్యాలే, ఆ నిజాయితీ నిబద్ధత యెవరి కుంటుంది ,పేదలకు సహాయం చేయటం మంచిపని కాదా? ఇంటర్వ్యూ ఇంకా కొనసాగితే బాగుండును అనిపించింది ఈ ఇంటర్వ్యూ చేసిన తీరు అద్భుతం, ఇటువంటి నిజ పరిస్థితులు చూసి చాలా కాలం అయింది, ఈనాటి మీడియా వాస్తవికతను చూపించటం లేదు,పులిని పిల్లిని చేస్తుంది, పిల్లిని పులిని చేస్తుంది, ఈ ఇంటర్వ్యూ వాస్తవికతను చూపించటం జరిగింది అందుకు టివి 9 వారికి ధన్యవాదాలు..
వాయు వేగం అంటే ఏమిటి రోడ్డు మీద వాహనాలు వేగంగా వెళ్లడ ma గోతులు లో పడి పోవడమ.
నిజమే sir కాని అవి చెప్పలేకపోతున్నారు ఎప్పుడు నాడు నేడు అంటున్నారు అది అవసరము లేదు మీరుచెప్పేది స్టాండ్ ఫోర్డ్ ఇవ్వన్నీ సామాన్య ప్రజలకు అవగాహన లేదు govt బడులకు పిల్లలు పోవడములేదు ఫోర్ట్ లు ఎంప్లాయిమెంట్ మీరుచెప్పటం లేదు sir ఎప్పుడు నా స్కూల్స్ నా sc st మైనారిటీ బీసీ అంతేనా sir సామాన్య oc కూడా వున్నారు 8 ఎకరాల భూమి పైన వున్న మెట్ట రైతులు 20ఎకరాల వరకు వున్నవారు ఇస్తే మీరు రైస్ తింటారు ఇప్పుడు మీరు ఇస్తున్న వారు బర్రెల కు పందులకు రైస్ మిల్లులు కు పోతున్నాయి sir వీరే నిజమైన పేదవారు sir
రజని గారు ఇలాంటి ఫాల్ట్ డిబేట్లు పెట్టకండి మీ ఇజ్జత్ మీరు తీసుకోకండి
Correcte moham meeda adaga koodadaa? Andhra sanka naaki poyina parvaaledaa meeku?
Abadam chepatam lo oka varganiki inspiration
Avunu 2014 lo CBN crop loan chasinatundhi
ఈ కొండెర్రి గందానికి ఏదో తెలిసినట్టు డెవలప్మెంట్ అంటే !!!
ఓరి నాయనో ఈ పరుగు మేము తట్టుకోలేకపోతున్నాము 😅😅😅😅😅😅
ఒక్కళ్ళు కూడా మంచి కామెంట్లు పెట్టట్లేదు జగన్ ని ఉద్దేశించి ధన్యవాదాలు అందరికీ
అవును కలలో
Vaayuvegam tho 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
2024లో జగన్ ఓడిపోవడానికి కారణాలు సరైన రోడ్లు లేవు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సంపద లేదు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు 11 లక్షలు కోట్ల రూపాయలు అప్పుచేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయాయి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు మద్యపాన నిషేధం లేదు ప్రత్యేక హోదా లేదు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు సమానంగా చూడాలి అప్పులు చేసి కాదు అందుకే జగన్ ఓడిపోతున్నాడు మళ్లీ 2014 కూటమి రిపీట్ అవుతుంది 2024లో తెలుగుదేశం జనసేన బిజెపి 101 సిటీలో ఘన విజయం సాధిస్తారు వాళ్ల అప్పలనాయుడు పాలకొల్లు