అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగల నాయకుడు జగన్ - Dr Hari Krishna (Spl Secretary to CM Jagan) Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2022
  • Here is the exclusive interview with Dr Hari Krishna (Special Secretary to CM Jagan), Incharge - Aarogyasri, CMRF, General Grievances, Overseas Coordination only on A Candid Conversations With Swapna show.
    #DrHarikrishna #ysjagan #DrHarikrishnaInterview #YSjaganBirthday
    Watch the full interview to know more!
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost.com

ความคิดเห็น • 761

  • @SK-ex5og
    @SK-ex5og ปีที่แล้ว +159

    సుత్తి లేకుండా జగన్ అన్న వ్యక్తిత్వం గురించి ఇంత స్పష్టంగా చెప్పిన హరి గారికి నా నిండు వందనాలు🙏✊✊

    • @elizabethcatherine1586
      @elizabethcatherine1586 ปีที่แล้ว +1

      Jagan sir in 2016 iapplied for arogayasree how to go further I am not well

    • @damodarareddy7106
      @damodarareddy7106 21 วันที่ผ่านมา

      Y. S. R Jagan ana is. Happi. Barada. Baganr u​@@elizabethcatherine1586

    • @ramakrishnadwara6250
      @ramakrishnadwara6250 21 วันที่ผ่านมา +1

      Jai.Jagan. Jaganmohan
      Reddy garu is a very rare
      person. long live Jagan.

    • @jyothishwarareddy5561
      @jyothishwarareddy5561 21 วันที่ผ่านมา

      ​@@ramakrishnadwara625011😊

  • @rajkusar4013
    @rajkusar4013 ปีที่แล้ว +140

    ఉదయం నించి కనీసం 10 సార్లు skip చేసాను ఈ interview ని ఎందుకో అయిష్టంగానే ఓపెన్ చేసాను కానీ మా జగన్మోహనుడి గురించి ఇంత వివరంగా ఎవ్వరూ చెప్పలేదు ఏడిపించారండీ Dr. హరికృష్ణ గారు ..దార్శనికుడైన మా జగన్మోహనుడి పాదయాత్ర కష్టాలు మాకు తలియవు కళ్ళకు కట్టినట్లు చూపించారు.

  • @darshanamgangaiah6462
    @darshanamgangaiah6462 ปีที่แล้ว +114

    Sir మీరు చెప్పే ప్రతి మాట ఇంటుటే గుండె కరిగిపోతుంది.. జై జగన్ అన్న 👏👌

  • @narasimha701
    @narasimha701 ปีที่แล้ว +150

    హరి గారు మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన విలువైన అనుభవాన్ని పంచినందుకు మీకు hattsoff sir. మీలాంటివారు జగన్ కు అవసరం

  • @alekhya190
    @alekhya190 ปีที่แล้ว +49

    మన ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఎందుకంటే వారు వయసులో నాకన్నా చిన్నవారు కాబట్టి నేను వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను వారు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మరియు ఆ పరమశివుని ఆ త్రిమూర్తులు విష్ణు ఈశ్వర బ్రహ్మ త్రిమూర్తులను కూడా ప్రార్థిస్తున్నా అదే విధంగా డాక్టర్ హరి గారికి చెప్పినట్లు వారు 2009 నుంచి 2010 వరకు వారు పడ్డ కష్టాలు ఇంతంత కాదు మీరు పది తరాల కాదు 100 తరాలు కూడా అంత కష్టాలు పడరేమో ఎందుకంటే పేదవాళ్లు వేరు ఆయన పుట్టుకతోనే అగర్బ శ్రీమంతుడు ఆయన కూడా ఇద్దరు కూతుర్లే అయినా 16 నెలలు జైలు జీవితం భార్యాపిల్లలకు దూరం ఉండి గడపడం అంటే ఒక ముఖ్యమంత్రి కుమారుడు అది ఎంత బాధ ఉంటది ఆ కుటుంబానికే తెలుసు ఆ కుటుంబం ఎంత నరకం ఇచ్చింది ఆ తల్లి విజయలక్ష్మి ఆ చెల్లెలు షర్మిలమ్మ గారు వారి భార్య భారతమ్మ గారు వారిద్దరు కూతురులో ఎంత మనోవేదన గురైటరు వాళ్ళు ఎంత నరకం ఇచ్చి ఉంటారు అమ్మ డాడీ ఎప్పుడు వస్తాడు అంటే ఆ తల్లి ఆ పిల్లలకు ఏమని చెప్తది అది ఎంతో బాధ కలిగించుటది ఇట్లు వైఎస్ఆర్ అభిమాని ఎం కృష్ణ కుమార్ రెడ్డి ఎం కృష్ణ కుమార్ రెడ్డి గాయత్రీ కన్స్ట్రక్షన్ సైడ్ సెక్యూరిటీ సర్వీస్ హైదరాబాద్ 79016 44977

    • @anjaiahmala3885
      @anjaiahmala3885 7 หลายเดือนก่อน +1

      Dr. హరికృష్ణ గారు సీఎం జగన్ గారి మనస్తత్వం, ఆలోచనలు 2009 నుంచి ఇప్పటి వరకు చాల దగ్గర నుంచి చూసారు.. మీకు చెప్పిన ప్రతి మాట, సీఎం మానవత్వం, సమయ స్ఫూర్తి గురించి చెప్పుతుంటే ఓవైపు ఆనందం, మరో వైపు ఆయన ఎదుర్కొన్న కష్టాలు వింటుంటే కన్నీళ్లు వచ్చాయి.. గంట పాటు మనసును కట్టి పడేసింది.మరి రాష్ట్రంలో పలుచోట్ల పార్టీ నాయకులు దాడులు, దౌర్జన్యాలు, పేదల నుంచి దోపిడీ, మోసాలు జరుగుతున్నాయని పత్రికలు, టీవీ న్యూస్ వస్తున్నాయి.. వీటిని సీఎం ఎందుకు అడ్డుకోలేరు, దీనివలన ప్రజల్లో చెడ్డపేరు మూటగట్టు కొంటున్నారు. పట్టించు కోడు అని వా 1:03:12 పోతున్నారు. ఇది సీఎంకు చెడ్డపేరు thecche ఘటనలు కావా..? ఎందుకు సీఎం అలాంటి వారిపై పార్టీ చర్యలు తీసుకోరు. ఇది దేనికి సంకేతం సూచిస్తుందో తెలియదా..! Dr. హరికృష్ణ గారు మీరు ఇలాంటి చెడు విషయాలు సీఎంకు చెప్పాలి, అలాంటి నాయకులను మందలించే లా మీరు ఆయనకు చెప్పాలి, ఎక్కడ పేదలపై నాయకులు దాడులు, మోసాలు చేయకుండా చూడాలి. Dr. హరికృష్ణ గారు మాది సత్యసాయి జిల్లాకు చెందిన విలేకరి.. నాకు ఫోన్ చేస్తారని, మీ ఫోన్ కోసం ఎంతో ఆశగా వేచిచూస్తూ.. మీకు, సీఎం జగన్ యొక్క శ్రేయోభిలాషిగా..

  • @sureshkumarchinthala7840
    @sureshkumarchinthala7840 ปีที่แล้ว +233

    డాక్టర్ హరి సార్ మిా లాంటి వారు జగన్ సార్ కి చాలా అవసరం.. మన ప్రియమైన ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎂🎉🍻

  • @rojagabriel4336
    @rojagabriel4336 ปีที่แล้ว +41

    Dr సార్ మీరు మాట్లాడే from the startimng to last వరకూ నా కంటిలోన కన్నీటి ధారలు

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 ปีที่แล้ว +37

    నైస్ ఇంటర్వ్యూ స్వప్న గారు. దార్శనికత, మానవత్వం, స్పందించే గుణం, ధైర్యం, తెగింపు , ప్రజలు బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకోవడం , ఇవన్నీ కలగలిసి వున్న గొప్ప నాయకుడు జగన్ గారు.
    హరికృష్ణ గారు ఒక డాక్టర్ గా మీ కెరీర్ ను త్యాగం చేసి, ఒక కుటుంబానికి అండగా ఉంటూ, ఇప్పుడు ప్రజల సమస్యలకు వారధి గా వున్న మీరు మా ప్రాంతానికి చెందిన వారైనందుకు గర్విస్తున్నాను. మీకు, మీ కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయి.

  • @kvgoud2305
    @kvgoud2305 ปีที่แล้ว +44

    నా మనస్సుకు నచ్చిన ఇంటర్వ్యూ.
    జగన్ అన్న నేటి తరానికి స్ఫూర్తిదాత.🙏
    హరికృష్ణ గారు మీరు జగన్ అన్నతో మీ ప్రయాణం ఇలాగే కొనసాగిస్తూ, మీ సేవలు అందించాలని కోరుతున్నాను.

  • @suvarnaraju100
    @suvarnaraju100 ปีที่แล้ว +56

    no words to explain jagans humanity and kindness in helping people. Best interview

  • @kanmathareddyvenugopalredd938
    @kanmathareddyvenugopalredd938 ปีที่แล้ว +57

    మీరు కూడా ఇరవై ఏండ్ల క్రితం ఎంత సింపుల్ గా ఉండేవారో ఇప్పటికీ అలాగే వున్నారు.. హరికృష్ణ గారు మీ మాట తీరు మారలేదు మీ ఆహార్యం కూడా మారలేదు.. వేణు గోపాల్ రెడ్డి (కంప్యూటర్) సోమాజిగూడ, హైదరాబాద్

  • @balakotich8734
    @balakotich8734 ปีที่แล้ว +42

    అద్భుతమైన విశ్లేషణ సర్ మీరు చెప్పిన నెల్లూరు జిల్లా గోపాల్ గురించి పాదయాత్రలో ఎప్పుడూ చెప్పేవారు నాకు ఇంకొక విషయం కూడా తెలిసింది ఓదార్పు యాత్రలో అనుకుంటా తణుకులో రోడ్డు ప్రక్కన రాళ్లు కొట్టేవాళ్లలో ఒకరు చంటిబిడ్డను వీపు వెనకాల కట్టుకొని రాళ్లుకోట్టటం చూసాడుట వెంటనే సైగ చేసాడు అంతే వాళ్లకు కొంత అమౌంట్ ఇవ్వటం జరిగిందట

  • @krishnareddy6276
    @krishnareddy6276 ปีที่แล้ว +140

    ఇంటర్వ్యూ చూసినంత సేపు కళ్ళు చెమర్చాయి.Love u jagananna ❤️❤️❤️❤️❤️❤️

  • @devaramesh2359
    @devaramesh2359 ปีที่แล้ว +28

    I dream channel ki thank you
    ఇటువంటి బెస్ట్ interview చేసినందుకు
    ఈ interview చూసింతసేపు కనీళ్ళు ఆగలేదు
    జగన్ అన్న గురించి చెపుతుంటే
    జగనన్న చాలా గ్రేట్ genuine person
    Jai jagan anaa
    Happy birthday to you 💐💐💐💐god bless you

  • @sravanal2630
    @sravanal2630 ปีที่แล้ว +96

    సార్ ఎంతా గొప్పగా చెప్పారండి మా అన్న గురించి ఇంట్టుంటే మనసు పులకించింది అండి

  • @sureshkoduri815
    @sureshkoduri815 ปีที่แล้ว +224

    తెలుగు భాషలో మగాడో మొనగాడో ఎదో అంటారు కదా అది కేవలం జగన్ మాత్రమే.

    • @nagadineshdusanapudi3863
      @nagadineshdusanapudi3863 ปีที่แล้ว +5

      Enduku bhayya please explain

    • @HarshaVardhan-bd6zy
      @HarshaVardhan-bd6zy ปีที่แล้ว +2

      Nuvu kada

    • @vivekramala207
      @vivekramala207 ปีที่แล้ว +2

      Jai jagan anna

    • @naughtynani34
      @naughtynani34 ปีที่แล้ว +1

      @@HarshaVardhan-bd6zy 🤣🤣🤣

    • @seethareddy8081
      @seethareddy8081 ปีที่แล้ว +1

      ఈ ఇన్టర్వ్యూ లోని అంశాలు విడి విడిగా సర్క్యూలేట్ చేస్తే బాగుంటుంది..

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 ปีที่แล้ว +92

    హరీష్ గారికి 🙏సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి గొప్ప గొప్ప పనులు చేస్తుంటే మరి ప్రజలకు తెలియ చేయాలి కదా ఎలా పచ్చ పేపర్ లో వేయరు దయచేసి ప్రజలకు ఎలాగైనా ఇ సమాచారం మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా నైనా తెలియ చేయాలి సార్ మీ మనుసులో దాచు కుంటే ఎలా సార్ మీరు చెప్పింది నేను పూర్తిగా చూశాను పేపర్లో రోజు వ్యాసం వ్రాయాలి ప్రజలకు తెలియాలి సాక్షి లో ఇవేమి చెప్తా లేరు త్వరలోనే ఎలక్షన్స్ ఉన్నవి cm గారు చెసే ప్రతి మంచి పనులు ycp ఎమ్మెల్యే లు కూడా చెప్తాలేరు ఇకనుంచి భాద్యత గల వారు తప్పనిసరి ప్రజలకు సమాచారం తెలియ చెయాలని కోరుకుంటూ ysr అభి మాని hyd 👌👏🙏👌💐💐

  • @user-ok9ns8mw8f
    @user-ok9ns8mw8f ปีที่แล้ว +14

    అద్భుతమైన విశ్లేషణ సర్ మీరు చెప్పిన నెల్లూరు గోపాల్ గారి గురించి పాదయాత్రలో ఎప్పుడు చెప్పేవారు నాకు ఇంకొక విషయం కూడా తెలిసింది ఎలక్షన్ కాంపెయిన్ లో అనుకుంట తణుకులో రోడ్ ప్రక్కన రాళ్లు కొట్టేవాళ్ళు ఒక చంటి బిడ్డను వీపు వెనకాతల కట్టుకొని రాళ్లుకొట్టటం చూసాడు వెంటనే సైగచేసాడు అంతే వాళ్లకు కొంత అమౌంట్ ఇవ్వటం జరిగింధిట

  • @iiigraghu
    @iiigraghu ปีที่แล้ว +44

    YSJMR is a Monumental Personality. This Interview is just MBA - Mind Blowing Appraisal from Dr. Harikrishna⚘️🌹💐🤝✊️👌🙏

  • @satyanandambandaru1660
    @satyanandambandaru1660 ปีที่แล้ว +42

    పంచు కోవలసిన జ్ఞాపకాలు ఇంకచాలనే వున్నాయి. ఏమైనా మంచి విషయాలు అందరికి తెలిపినందుకు థాక్స్ dr. గారు

  • @muraharikanikalla7498
    @muraharikanikalla7498 ปีที่แล้ว +20

    సార్ జగన్ గారు మీరు గొప్పవాళ్ళని తెలుసు సార్ ఎంత గొప్ప వాళ్ళు వీడియో చూసినాక మాకు తెలిసింది మీరు చల్లగా ఉండాలి సార్ మీరు మీ ఫ్యామిలీ రాష్ట్రం మొత్తం చల్లగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం

  • @SivaPrasad-ow1dn
    @SivaPrasad-ow1dn ปีที่แล้ว +41

    మీరు జగన్ అన్న కీ గుండె లాంటి వారు సార్ 🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 ปีที่แล้ว +109

    Dr గారు మిరు జగన్ మోహన్ రెడ్డి గారితో మీకున్న అనుబంధాలు, వారితో పంచుకుంటున్న విషయాలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అండి..

  • @lokadasdharani141
    @lokadasdharani141 ปีที่แล้ว +53

    హరికృష్ణ గారు నమస్కారం నేను తెలుగుదేశం అభిమాని నేను ysr గారు మనసు వున్న వారు అని నా సన్నిహితులు చెప్పగా విన్నాను ఈ రోజు మీరు చెప్పిన మాటలు విన్నాను వీడియో చూసాను నాకు 55సంత్సరాలు ఎంతో మంత్రులు తో కలిసి తిరిగాను ఇంత మనసు వున్న వారిని చూడలేదు నేను బ్రతికి వున్నంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి పాదాలకు నమస్కరిస్తున్నాను 🙏ఇప్పుడు సమాజం ఇలాంటి వారు ఉండడం దేవుడు (ఈ విషయాలు ప్రజల్లోకి ఎల్లే విదంగా చూడండి )

  • @nagellanagaraju6531
    @nagellanagaraju6531 ปีที่แล้ว +97

    Sir meru chala baga chappenaru sir. Yes it's really carecat sir. Your analysis is very Super sir.

  • @geethamanda1041
    @geethamanda1041 ปีที่แล้ว +38

    Mind blowing

  • @user-rp9ml5yf6k
    @user-rp9ml5yf6k ปีที่แล้ว +66

    జగన్ మహా అనితర గొప్ప ప్రజా నాయకుడు జగన్ గారికున్నపట్టుదల ఓర్పు పది కాలాల పాటు ఈ ప్రజలు ఆదరించాలి అనిప్రజలను కోరుతూ జగన్ గారితోపయనించిన డాక్టర్ గారు మీకు ధన్యవాదములు

  • @premsagarjagu8683
    @premsagarjagu8683 ปีที่แล้ว +33

    Atraa babu aa promo chustuntaenae goosebumps vastunnayii

  • @abdulhaneefkutty2393
    @abdulhaneefkutty2393 ปีที่แล้ว +174

    జగన్ అన్న మీద ఉన్న ప్రేమ ఇంకా ఎక్కువ అయ్యింది హరి అన్న🙏🙏🙏

  • @baizidshaik
    @baizidshaik ปีที่แล้ว +28

    sir ur sacrifice leaving family 14 months with jaganji in Padayathra great sir this we can understand ur decision to support jaganji very very appreciable we ur commitment great best wishes to jaganji & u sir thanks anchor garu for ur great interview with dr harikrishna garu all people blessings with jaganji for 25yrs CM

  • @RanjithKumar-vc7dh
    @RanjithKumar-vc7dh ปีที่แล้ว +57

    నేను చూసిన గొప్ప ఇంటర్వ్యూ ఇది
    జగన్ గారు ఒక అసాధారణ మైన వక్తి

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 23 วันที่ผ่านมา +5

    జగన్ గారు ఒక అద్భుతం. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం. ఎవరేమనుకున్నా ఇది వాస్తవం. ఈసారి సి ఎమ్ గా జగన్ గారు వచ్చిన తర్వాత, హరికృష్ణ గారు క్షేత్ర స్థాయిలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో కొన్ని నిర్ణయాలు తీసుకుని, సరిచేయవలసిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. జగన్ గారు ప్రేమకు, సేవకు, సహాయం చేయడానికి ఈ భారత దేశం లో ఎవ్వరూ సాటి రారు. మీ ఇంటర్వ్యూ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను. ❤ధన్యవాదములు తో...............జై జగన్!

  • @bhaskararama
    @bhaskararama ปีที่แล้ว +19

    Asalu chusinantha sepu goosebumps.. antha manchi hrudayam Jagan anna ki.. hatsoff🙏🙏

  • @udaya5392
    @udaya5392 24 วันที่ผ่านมา +3

    Heart touching interview.
    కళ్ళు చెమరిస్తున్నాయి sir.
    హృదయము ఆనందము తో స్పందిస్తుంది.
    hats off to Jagan Mohan Reddy గారు.

  • @rajuknr3343
    @rajuknr3343 9 หลายเดือนก่อน +14

    ఈ విషయాలు ఎవి మాకు తెలియవు, వింటుంటే కన్నీరు ఆగలేదు, ప్రజల కోసం దేవుడు పంపిన నాయకుడు జగన్ గారు,👏👏👏🙏🙏🙏

  • @kiraninti1677
    @kiraninti1677 ปีที่แล้ว +23

    jagan is my inspiration, the best real life hero,that i have ever seen in my life. Always great to hear his story and i am following him since his arrival. God bless him, thanks for giving him as our leader. Today i am working in NHS hospital in London, UK. watching his commitment inspired me and played a role in my achievements. Thank you jagan sir.

    • @gsrinivas6054
      @gsrinivas6054 11 หลายเดือนก่อน

      Yes. Even for me he is inspiration.

  • @bandiprabhakar3491
    @bandiprabhakar3491 2 หลายเดือนก่อน +7

    సార్ ఎంత గొప్పగా చెప్పారు

  • @venkataramana6190
    @venkataramana6190 ปีที่แล้ว +38

    ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనే రాజకీయాలలో గొప్ప ప్రజాభి మానం చూరగొన్న ఫ్యామిలీ, DR YSR family, దేవుడు చల్లగా చూడాలి ,

  • @manu1430
    @manu1430 ปีที่แล้ว +61

    Dr M Harikrishna is one genuine person we cannot find another person like him. His loyalty to YSR family is above everything else for him. He works 24×7 in the responsibilities given to him by Hon'ble Chief Minister Jagan Mohan Reddy. His ethics at work are above politics and bureaucracy. He will go to any extent to help a needy person in Healthcare.

    • @ChennareddyPedarapu
      @ChennareddyPedarapu ปีที่แล้ว

      Very,nice interview. You have rendered yeoman services to our beloved YSR family'members and our jagananna government. God bless you Anna

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 ปีที่แล้ว +50

    జగన్ అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

  • @mamathap6758
    @mamathap6758 ปีที่แล้ว +28

    మీరు 100 సంవత్సరాలు హాయిగా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండాలి అంతవరకూ మీరే మా cm గా ఉండాలి

  • @ahmanreddy6878
    @ahmanreddy6878 ปีที่แล้ว +72

    Super message

  • @raghavendrareddy9380
    @raghavendrareddy9380 ปีที่แล้ว +16

    Hari Anna you are extraordinary. The way you explain shows your dedication and walk with YSJagan

  • @anjireddyysrcp2050
    @anjireddyysrcp2050 ปีที่แล้ว +22

    the best interview ....
    I have ever seen....🙏🙏🙏

  • @mulagadasuryarao3090
    @mulagadasuryarao3090 ปีที่แล้ว +40

    Attitudes are mirrors Which reflects the way of thinking. This is what Mr. Harikishan briefed. We rather like minded humans will follow philosophy of CM.
    Vary happy to have such a personality as our CM. God will certainly bless him.

  • @nagellanagaraju6531
    @nagellanagaraju6531 ปีที่แล้ว +73

    Jagananna garu CM is great parsan in India and AP and WORLD also sir.

  • @appireddyrameshreddy9146
    @appireddyrameshreddy9146 ปีที่แล้ว +31

    Since 15 years we are waiting for this moment, Great Dedicated Person Wherever he is , Kind and Honest, Praying for Your Long live Sir🙏🙏🙏🌹💞🌹🙏🙏🙏

  • @jagadeeshsingam983
    @jagadeeshsingam983 ปีที่แล้ว +77

    Endi Swamy e Datrutwam, no word's JAGUN Anna...🙏🙏🙏
    Proud to be your follower Anna...

  • @sudheerselva9010
    @sudheerselva9010 ปีที่แล้ว +11

    ఈ ఇంటర్వ్యూ చూసాక జగన్ అన్న మీద ఉన్న అభిమానం రెట్టింపు అయింది. జై జగన్... నాది తెలంగాణ కానీ జగన్ గారంటే చాలా చాలా ఇష్టం. ప్రేమ.

  • @sudhakarreddya7030
    @sudhakarreddya7030 ปีที่แล้ว +137

    జగన్ మీద మాకు గౌరవం ఉండేది .మీరు చెబుతా ఉంటే జగన్ మీద ఉన్న గౌరవం 10 రెట్లు పెరిగింది.నిజంగా జగన్ ఇంత గొప్ప వాడ..ఇంత charecter ఉన్నవాడు

  • @pulikondad9635
    @pulikondad9635 ปีที่แล้ว +59

    నేను టీడీపీ అభిమానిని నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం కి తప్ప ,వేరే వారికి ఓటు వేయలేదు, ys ఫ్యామిలీ ని నమ్మిన వారికి ఇంతవరకు ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, మంచి మనస్సు న్నా ఫ్యామిలీ

    • @Srinivasa9326
      @Srinivasa9326 ปีที่แล้ว

      Anthaga nammina prajala paristi ippudu yela undo chudandi brother

    • @pulikondad9635
      @pulikondad9635 ปีที่แล้ว

      @@Srinivasa9326 ప్రజలు లబోదిబో అంటున్నారు

  • @mamillalakshminarayanaredd2730
    @mamillalakshminarayanaredd2730 ปีที่แล้ว +26

    Harikrishna
    It’s really great
    You have shown us many things visually. Every one will be immersed and no one stops till to the end feels more than an hour finishes so early. I have seen personally the response towards the critical patients when I called you about them I remember you asked immediately the the attendant number.
    So many people like that through me got rebirth.
    No doubt Jagan sir is great but the greatness is the most honest and hard working supporting people like you
    God bless you all
    One should see the the Padmavathi child heart centre at Thirupathi and it’s so great

  • @iamdeepuforenglish
    @iamdeepuforenglish ปีที่แล้ว +22

    Greatly explained Hari anna.
    Pullaiah from APRS KODIGENAHALLI

  • @venkatreddy3330
    @venkatreddy3330 ปีที่แล้ว +31

    మంచి అనుభవాలు చెప్పారు హరి గారు

  • @smitha0611
    @smitha0611 ปีที่แล้ว +44

    Jagan gaaru very inspiring person and role model for many people

  • @RameshRamesh-rx3pp
    @RameshRamesh-rx3pp ปีที่แล้ว +16

    Soo Heart taching D. R. Harikrishna sir grateful ys jagamohanreddy50 years congarats Anna mycosis S. S. S. District 👏👏👏👏🙏🙏🙏🙏👍👍👍👍

  • @gjvijayaraj6052
    @gjvijayaraj6052 ปีที่แล้ว +30

    Baalkrishna called you and congratulated, he should have thanked CM

  • @shaikmubarak2431
    @shaikmubarak2431 ปีที่แล้ว +45

    I watch full.... really I appreciate the young and dynamic leader love you Anna

  • @bharathkumardwarapureddy1118
    @bharathkumardwarapureddy1118 ปีที่แล้ว +37

    Sir jagan gari manavatvam ki , dedication, discipline, thinking ki salute ,you must be proud yourself under working on jagan sir government

  • @gloryprincechabathula86
    @gloryprincechabathula86 ปีที่แล้ว +30

    Literally tears r in my eyes
    Usually I love jagan anna....
    But
    Now
    I admire him.....
    God bless you annaaa

  • @gjvijayaraj6052
    @gjvijayaraj6052 ปีที่แล้ว +37

    Tears are in eyes while asking questions.
    She was close to Vijayamma, she worked in Sakshi. He was tortured, blamed, cursed, heckled, but like a great personality of high calibre., he bore patiently. After listening to the enquiry, I feel why this opposition is mercilessly criticise a great leader.

  • @gmannycarey
    @gmannycarey ปีที่แล้ว +28

    very heart touching interview

  • @mgrreddy1660
    @mgrreddy1660 ปีที่แล้ว +43

    sir me interview చూసాక జగన్ అన్న పైనా ఉన్నా గౌరవం ఈక పెరిగింది జగన్ అన్న అభిమాని అని గర్వంగా చెప్తున్నా

  • @ahmedpeershaik1029
    @ahmedpeershaik1029 ปีที่แล้ว +36

    Hari Krishna Sir truely Speaking based on real life incidents, Super Sir 👌

  • @ramireddyofficial8272
    @ramireddyofficial8272 ปีที่แล้ว +15

    Proud to be a jagananna fan ❤️❤️❤️

  • @rojagabriel4336
    @rojagabriel4336 ปีที่แล้ว +127

    ఆంధ్ర దేశ ప్రజలారా దయచేసి మళ్లీ మళ్లీ మీ కళ్లు పట్టుకుని వేడు కొంటున్నాను జగన్ గార్నె మళ్లీ మళ్ళీ గెలిపించా లీ

    • @kishore-uw8uq
      @kishore-uw8uq ปีที่แล้ว +7

      Akkarledhu bro, jagan gaaru manchi chestunnaru automatic ga win avutharu, evari kaaallu pattukovalsina avasaram ledhu

    • @rameshbabu7832
      @rameshbabu7832 ปีที่แล้ว +2

      నేను ఓట్ వెయ్యను... నాకు మా ఊరిలో చీప్ లిక్కర్ కాకుండా క్వాలిటీ మందు wine shop లో పెట్టమను.. డబ్బులు ఇచ్చి టాక్స్ పే చేసి కొనుక్కుంటా .. ఫ్రీ గా అడగటం లేదు... అప్పుడు వేస్తా ఓట్.. నా బ్రాడ్ మాన్షన్ హౌజ్..

    • @ratnaov6227
      @ratnaov6227 11 หลายเดือนก่อน +4

      ​@@rameshbabu7832nee vote jagangariki avasaram ledule

    • @rameshbabu7832
      @rameshbabu7832 11 หลายเดือนก่อน +3

      @@ratnaov6227 పోని లే.. చీప్ లిక్కర్ మాత్రమే అమ్ముతాం అని చేపినందుకు

    • @ASTROMURTHY
      @ASTROMURTHY 8 หลายเดือนก่อน +2

      Many years our DNA is set for slavery mindset to unconditional surrender to Delhi Durbar. Many local leaders in Telugu region came and fought against Delhi yokes and died. The National political parties are no longer National and democracy and they always kill all regional political parties at any cost. NTR alone did self respect movement. The truth is the regional political parties are real backbone of the son's of soil. Unless we go sovereign country we haven't any option except slavery to Delhi Durbar. Decentralisation is only option

  • @hazrathkumar5472
    @hazrathkumar5472 ปีที่แล้ว +19

    Dr. Hari krishna.. You are great sir

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 ปีที่แล้ว +24

    Very good message 👍🙏👍

  • @ahmedpeershaik1029
    @ahmedpeershaik1029 ปีที่แล้ว +26

    Happy Birthday JAGAN Anna 👌🎂

  • @rapakatyagaraju5218
    @rapakatyagaraju5218 ปีที่แล้ว +24

    Wonderful interview. Excellent and outstanding information during the interview about the Great leader Jagan mohan reddy garu. Thanks to Doctor garu for the valuable information point to point given about Jagan garu. Thanks to the channel Anchor for chosen this topic on the Birthday of Y.S.Jagan garu.

  • @gmannycarey
    @gmannycarey ปีที่แล้ว +22

    xlent sir rightly said. we have only one life and that life should be for people .

  • @shaikshamshoddinshaik3349
    @shaikshamshoddinshaik3349 ปีที่แล้ว +38

    Ys jagan anna is my life

  • @dilscoop9424
    @dilscoop9424 ปีที่แล้ว +27

    Great 👍 ila continue cheyyandi....All the best

  • @manajaganannakosam124
    @manajaganannakosam124 ปีที่แล้ว +26

    Proud to be a jaganAnna fan ❤🙏🏻

  • @shadowshiva9702
    @shadowshiva9702 ปีที่แล้ว +82

    వ్యక్తిగతంగానో, పార్టీ పరంగానో ఆయనను కొందరు విమర్శించినా, అసహ్యించుకున్నా కూడా అందరూ కాదనలేని విషయాలు కొన్ని... .
    తాను కూడా తండ్రి పేరుతోనే రాజకీయాల్లో కి వచ్చినా తన పట్టుదలతో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తన లక్ష్యం ను అందుకునే క్రమంలో ultimate కష్టాలు ఎదుర్కొని, కొద్దిగా కూడా పట్టుదల వదలక, దేశంలోనే ప్రధానికన్నా powerful వ్యక్తులు, వ్యవస్థలు రాష్ట్రంలో ని సొంత, ప్రతిపక్ష పార్టీల నాయకుల ను ఎదుర్కొని, శక్తివంతమైన మీడియా నిరంతరం వ్యక్తిత్వ హననం చేస్తున్నా అలుపెరుగని బాటసారిలా తన లక్ష్య సాధన లో ముందుకు వెళ్లి చివరికి దేశంలోనే ఎవరూ ఊహించని ఆధిక్యంతో 40 ఏళ్ల పైబడిన అనుభవానికి తన పట్టుదల, మొక్కవోని దీక్షతో ముచ్చెమటలు పట్టించిన .....ఆయన జీవితం నేడు చదువుకుంటున్న, ఉద్యోగార్థులైన యువతకు ఖచ్చితంగా ఒక దిక్సూచి...follow అయితే ఖచ్చితంగా గోల్ కొట్టవచ్చు...

  • @sunilbabu2789
    @sunilbabu2789 ปีที่แล้ว +18

    Exlent sir
    God bless you

  • @skameen3463
    @skameen3463 ปีที่แล้ว +23

    Sir ,
    Your response super ….
    E interview tho Chalamandhiki jagananna manchithanam telustadhi…

  • @SaddamHussain-bu5cl
    @SaddamHussain-bu5cl ปีที่แล้ว +49

    Man with a golden heart 🙏🏼
    Ee manishi ni thittadaniki kuda noru ela vachuddi ayya...
    Nen ys jagan garini na inspiration ga teesukunta ❤️. My hero.

  • @haripsdprasad3487
    @haripsdprasad3487 20 วันที่ผ่านมา +3

    థాంక్స్ సార్
    విలువైన వ్యక్తిత్వాన్ని గురించి తెలిపినందుకు...

  • @Just099
    @Just099 ปีที่แล้ว +22

    The media won't show this side 👌

  • @prasannakumar7473
    @prasannakumar7473 ปีที่แล้ว +25

    Just wow, only cm with heart, I'm proud that I'm on the jagan side, please show this episode to those who oppose him. Happy birthday Jagan

  • @mohammadsalarshaik1843
    @mohammadsalarshaik1843 ปีที่แล้ว +11

    జగనన్న జీవితం ఒక చరిత్ర
    జగనన్న జీవితం
    యువతకు ఆదర్శం,భవితకు మార్గదర్శం
    మంచితనాకి నిలువ్వెత్తు రూపం
    చేతికి ఎముక లేని తత్వం
    ధనిక,పేద తేడాచూడని స్వభావం
    నవతరం నాయకుడు
    నవరత్నాల నిర్మాత
    ఆంధ్రుల ఆరాధ్యదైవం
    అభిమానం ఆయన అభిమతం
    వ్యక్తిత్వం కలిగిన మా ఆత్మీయుడు..
    One and only C M.
    Y S. Jagan Mohan Reddy..

  • @pradeeppodila5295
    @pradeeppodila5295 ปีที่แล้ว +18

    WOW! Beautiful interview - inspiring!

  • @haribabuvemparala22
    @haribabuvemparala22 ปีที่แล้ว +20

    నాపేరు కూడా హరి బాబు, నేను కమ్మనాయుడు, ఓదార్పు యాత్రలో మొదటి 10 రోజులు నేనూ పాలు పంచుకున్నాను ఆయన పలకరింపు ఒక మరిచిపోలేని అనుభూతి మాటల్లో చెప్పలేను,నా అనుభవాలు చెప్పాలంటే ఒక గంట కావాలి,నా జీవితకాలం జగన్ తోనే జై జగన్ 🙏

  • @geethamanda1041
    @geethamanda1041 ปีที่แล้ว +21

    Wonderful speechless

  • @sureshch1879
    @sureshch1879 ปีที่แล้ว +19

    Abba goosebumps vastunnai ra... Emanna cheppinava samy.. Ma Anna ni Devudu inka ayushu arogyam adhikaram ichi nilabettalani na devunni prarthistunna

  • @rahulkumarbaddala3921
    @rahulkumarbaddala3921 ปีที่แล้ว +17

    Super....

  • @johnratnamnethala1294
    @johnratnamnethala1294 ปีที่แล้ว +11

    So wonderful and amazing,my filled with tears till the end of video thank sir and madam for presenting us wonderful character of Sri YSJagan garu

  • @PremKumar-dy9ny
    @PremKumar-dy9ny ปีที่แล้ว +18

    Heart touching interview

  • @jameseswar4934
    @jameseswar4934 ปีที่แล้ว +12

    Best episode for this year 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @sulamsuresh
    @sulamsuresh ปีที่แล้ว +3

    👏👏 అప్పటి పరిస్థితులు బాగా లేవు అయినా మెరుగైన జీవితాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చాడు .. చేస్తున్నా చేస్తూనే ఉంటారు. Cm garu ..నమ్మకం ..కలిగించటం. . అయన నైజం.....jagan ..jaganనాయకుడు ....ee av చూశాక అనిపించింది..Dr.. garu మీకు ధన్యవాదాలు....ఇలాంటివి ఇంకా చేయాలని..కోరుకుంటున్నా...🙏🙏🙏👏👏👏👏

  • @anilkumarsampathirao8017
    @anilkumarsampathirao8017 ปีที่แล้ว +26

    Thank you so much for your interview, information about our leader, our CM Y S Jagan sir.
    No words from my mouth and soul. Salute to his vision.

  • @hariagriteck2322
    @hariagriteck2322 ปีที่แล้ว +24

    వామ్మో.... అన్నా... కళ్ల నీళ్లు వచ్చినాయి...
    ఈరోజుల్లో ఇలాంటి నాయకుడు ఉంటడా...
    ఆ సంకల్పం, మొండి తనం ప్రజలకు మంచి చేయాలి అనే తపన 🙏🙏❤❤
    జనం కోసం, జనం నుండి వచ్చింది కేవలం జగన్ గారు ❤❤❤❤

    • @jaffarvalishaik7145
      @jaffarvalishaik7145 ปีที่แล้ว

      jagan ku anni darulu musukoni poaenai eka appuchesudu,25% panchudu, (batan nokku75% jebulo vesudu, .

  • @siva5561
    @siva5561 ปีที่แล้ว +27

    Great words at 41:20.. humanity at peaks

  • @khajarahimthulla6632
    @khajarahimthulla6632 ปีที่แล้ว +26

    Many more happy returns of the day to our beloved leader legend and lion of AP our great CM Sri YS Jagan Mohan Reddy garu Jai jagan Jai ysrcp

  • @mamathap6758
    @mamathap6758 ปีที่แล้ว +12

    జై జగన్ గారు

  • @2020jt
    @2020jt ปีที่แล้ว +45

    I am 64 years old. I never dreamed I would see a man as this. The likes of Jesus I see in this great man Jagan

  • @adapasimhachalam7950
    @adapasimhachalam7950 ปีที่แล้ว +26

    సార్ సార్ కి హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ బర్త్డే డే జగన్ సార్ అన్నా 🙏🏾🙏🏾🙏🏾🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🕍⛪️🛕🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫జై జగన్ పులి బిడ్డ దేశం లో నే 1వన్ cm 👌👌👌👌👌👌

  • @prasadareddyasam4996
    @prasadareddyasam4996 ปีที่แล้ว +7

    Good interview nice idream Team

  • @pasumarthyvenkataratnakuma4267
    @pasumarthyvenkataratnakuma4267 ปีที่แล้ว +19

    God is no where. God is here only in front of us, In the shape of Shri Y S Jagan.💐

    • @sunday182
      @sunday182 ปีที่แล้ว +1

      Handsoff. ।।jagan anna