మనిషి చనిపోయిన బాధలో వుంటే ఇలాంటి వేషాలు వేకొనివచి 20వెలు అడుగుతున్నారు. మీకు అదుకోవలని వుంటే నెలకి ఒక 50వేలు ఇచ్చి ఆదుకోండి.మా ఊళ్ళో శవం లేచింది అంటే చాలు గంగిరెద్దుల వాళ్ళు కాటి పాపాలు శవం మీదపడి ఒక్కల్లు 20 వెలు ఇచే దాకా వదలరు .
చని పోయిన వ్యక్తిని వల్ల కాటికి లొ దహనం చేయడానికి శవాన్ని తీసుకొని వెళ్ళితే ఈ కాటి కాపరి పూర్వపు రోజుల్లో కాటి కాపరికి దహన రుసుము చెల్లిస్తే నే అతనే స్వయంగా దహన కార్యక్రమం చేసుకొని శవాన్ని కాల్సి భూడిద శవం తెచ్చిన కుటుంబ సభ్యులకు చిన్న మట్టి కుండలో భూడిద వేసి ఇచ్చే వారు ప్రస్తుతం ఈ ఆ చారాలు క్రమేపి కనుమరుగయ్యే యి పెద్దపెద్ద నగరాల్లో ఆ ఆచారాలు ఇంకా అమలు అవుతున్నాయి ఈ కాటి కాపరి ప్రజల్లో వున్నా భయాన్ని తొలిగించుటకు సరదాగా నోటి నుండి పాములు తేళ్ళు తీసి సరదాగా జిమ్మిక్కులు చేసి చూపిస్తూ ప్రజల్లో వున్నా భయాన్ని టోలగిస్తూ వున్నా కాటి కాపరి మల్లన్న కుటుంబ సభ్యులకు నా ధన్యవాదములు.
పాపం రాజులు పోయారు రాజకీయాలు వచ్చాయి ముఖ్య మంత్రులు మారారు కానీ వీళ్ళ తల రాతలు మార లేదు 😢(సలీం
@@DeshPremi-zn2qm వాళ్ల ఆదాయమే బాగుంది బ్రదర్
You are fool
మీరు చల్లగా ఉండాలి ... మీ కలలు పాటలు ..దీవెనలు ..🫶💯
ఔను బ్రో
మీ కళలు యుగ యుగాల వరకు వర్ధి ల్లాలి
ఇలాంటి వాళ్ళ కలలు కనుమరుగు కానివ్వద్దు ఇలాంటి వాళ్ళను మనమందరం ప్రోత్సాహించాలి
@@mahanthgunda7587 10000 ఇచ్చీనం
మీరు అందరు బాగుండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఒకప్పుడు సంక్రా0తి వచ్చినదంటే వారి ఆట పాటల చేతి గారడీలతో పల్లె ప్రజలను బాగా ఆకట్టుకోనేవారు.
సూపర్ మల్లన్న ప్రజలకు భయాన్నీ తొలగించారు చాలా బాగుంది 😂😂😂😂
@@Telangana_Maanchaala thank you
Ei video chusi chala santhosham aindi chinnanati atalu patalu gurthochai aennallaki malli chushanu thanks ❤❤❤❤
సబ్స్క్రయిబ్ చేయండి ఛానల్
నిజాం పరిపాలన వల్ల ఆంధ్ర పాలకుల వల్ల మన తెలంగాణ సాంస్కృతి అంతరించిపోయింది
@@saiprakashjangiti avunu bro
వీళసామాజికవర్గంకాటిపాపలవారువీళకైలంవిళుమాతెలంగాణలోసంవచరానికిఓకసారివచిబిక్షటనచెసుకునెవారుఇపుడురావటంలెదువాళపిల్లలచదువుకోనిమంచిపజిషనులోవునారుఅఇనవాళకులాచారంప్రకారంసంహచరానికిఓకసారివచిబిక్షాటనచేయ్యలి
మల్లన్న ప్రజలను చైతన్య పరిచే వీడియో.
God bless you
Great brother.jai bheem
Great video❤❤
Glad you liked it!!
❤❤❤❤
Super Super 👌👌👌
వీళ్లు కటిక పేపర్లు కారు పొడపోతుల వాళ్లు వీళ్ళ పాట ఇలా వాయిస్ యక్షగానం
వాళ్లు పొడపోతులు వాళ్ళు కాదు. వాళ్లు ముష్టి గొల్ల అని చెప్పారు.. ఆళ్లగొల్లకి. పొడపోతుల వాళ్ళు ఉంటారు. అది మేము కూడా
Super 💯
Thanks 🔥
😂😂Video.Katikapolonidhi.Exellent❤Mallana.Prajalan🎉Chytanyaparisadu❤warangal😅
@@rathnakark2404 excellent 👌
మంత్ర తంత్రాలు అనేవి ఏవి ఉండవు అని రుజువు చేయించావు సూపర్ మల్లన్న.😂
👍
Avuna chusthava
Haule hunnahira mantra lu
Ha chustha chupisthara@@Amma-h5c
మంత్రాలు ఉన్నాయి కఠోరమైన దీక్ష తో నేర్చుకోవాలి.
Super
@@Telugu_Fact_Videos thank you babai
కులం కన్న గుణం మిన్న గొప్పది అని అర్థం ః నీకు చెప్పడం రావడం లేదు తాత
13:17
@@B.chandrasekhar-b4o 😂😂😂😂
Jai paapanna👏👏👏👏👏
Mekalalu chala goppavi
😮😮
@@SiddhuGajji 😂❤️
Video ok kani vadu matladedhi screen paina distup undi video chusi endhukura iga
@@rajumyadari0865 subtitles off chesukovali appudu clarity ga vuntadi
Papayya👏
@@Dr_Kiran49 ❤️❤️
Jai yadav
Mallayya mawa bhaga chesindu ga 😂
@@venuyadav3604 co-actor
Uppal depot
ఎ ఉరు పెరు రాయండీ
@@guglavathgangaram3078 nalgonda district pandena palle Village
Villu ma tata chanipoienapudu ochharu
ఎంత ఇచ్చిన్రు
చెయ్ చెయ్ వారి పిచ్చల్ మాయం చెయ్
@@upendareernala4238 😂
ఇది ఎక్కడ జరిగింది అన్నగారు?
పందెనపల్లె కట్టంగూర్ నల్లగొండ తెలంగాణ
@@DalitVoice నల్గొండ లో
పాపయ్య ఫోన్ నంబర్ పేపయి అన్న మా విల్లజ్ లో చేస్తాను అన్న ప్లీజ్ పేపయి అన్న
@@Dharmaraod7q ఆ పాపయ్య ఫోన్ నెంబర్ లేదు అన్న
@@Madhuyadavaavula12 ఓకీ ఒకవేళ మీ దొరికే పంపు anna
@@Dharmaraod7q ఒకే
Verar you brother
🙏🙏🙏
Thanks
ఇలాంటి వారిని ఆదుకోండి మన కళలు అంతరించి పోతున్నఇ
@@RamavathRahul2000 correct bro ❤️
మనిషి చనిపోయిన బాధలో వుంటే ఇలాంటి వేషాలు వేకొనివచి 20వెలు అడుగుతున్నారు. మీకు అదుకోవలని వుంటే నెలకి ఒక 50వేలు ఇచ్చి ఆదుకోండి.మా ఊళ్ళో శవం లేచింది అంటే చాలు గంగిరెద్దుల వాళ్ళు కాటి పాపాలు శవం మీదపడి ఒక్కల్లు 20 వెలు ఇచే దాకా వదలరు
.
@@Saimalluru avunu bro ❤️
A village lo
@@anilas4315 నల్గొండ పందేన పల్లె
😂😂😂😂😂😂
😂😂😂😂
Super ekkada Andi idhi
Nalgonda
E jila
@@NagamalleshyadavPotu nalgonda district
Bro medhi akkadano kani plzz elani valanu kastha prosahinchandhi
@@bekkarigowtham4663 ok bro
అయ్య ఆ కటి కాపరి నెంబర్ వుంటే సెన్డ్ చేయండి
కాటికాపరి కాదు అన్న, పాపయ్య
@@Madhuyadavaavula12 పాపయ్య నెంబర్ వుంటే సెన్డ్ చేయండి
చని పోయిన వ్యక్తిని వల్ల కాటికి లొ దహనం చేయడానికి శవాన్ని తీసుకొని వెళ్ళితే ఈ కాటి కాపరి పూర్వపు రోజుల్లో కాటి కాపరికి దహన రుసుము చెల్లిస్తే నే అతనే స్వయంగా దహన కార్యక్రమం చేసుకొని శవాన్ని కాల్సి భూడిద శవం తెచ్చిన కుటుంబ సభ్యులకు చిన్న మట్టి కుండలో భూడిద వేసి ఇచ్చే వారు ప్రస్తుతం ఈ ఆ చారాలు క్రమేపి కనుమరుగయ్యే యి పెద్దపెద్ద నగరాల్లో ఆ ఆచారాలు ఇంకా అమలు అవుతున్నాయి ఈ కాటి కాపరి ప్రజల్లో వున్నా భయాన్ని తొలిగించుటకు సరదాగా నోటి నుండి పాములు తేళ్ళు తీసి సరదాగా జిమ్మిక్కులు చేసి చూపిస్తూ ప్రజల్లో వున్నా భయాన్ని టోలగిస్తూ వున్నా కాటి కాపరి మల్లన్న కుటుంబ సభ్యులకు నా ధన్యవాదములు.
ప్లీజ్ నెంబర్ ఇవ్వండి మా ఇంట్లో చ్చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చెపించుకోవాలి ప్లీజ్ 😢
Ayana em cheyaledu brother @@jehovahjehovah9435
అది పాము బొమ్మ నా..
@@ram4941-h4b పాము మాత్రమే బొమ్మ . తెలు మాత్రం నిజమే
@@Madhuyadavaavula12 ok, bro
@@ram4941-h4b please subscribe my channel
@@Madhuyadavaavula12 ok, bro
@@ram4941-h4b thank you
ఈ మ్యాటర్ ఎందుకు పెట్టిన వ్
@@vittalvittalburigari2371 అందరూ తెలుసుకోవడానికి
Chala bagundhi...
Idhi Ekkada bro.....
@@RameshYadav-sv8id pandenapalls
😅😅😅
Please Kati kapari no
Address
నెంబర్ లేదు బ్రో, ట్రై చేస్తా
Father 11days roju 6000 teskundu ma village bibinagar vedu rtc employees
@@jagadeshy4664 yes RTC driver
Bus driver 😂
Yes athani ooru ramannapet mandal janampally village.yadhari district
ఇతనిది చిట్యాల ఇతడు rtc అని చెప్పుకుంటాడు కానీ rtc కాదు. వీళ్ళ ఇండ్లు మాఇంటి దగ్గరే .
@@lavi2626 RTC driver ani chepthundu
Number untey send cheyyandi
@@madhubudagatla9758 9676271459
Waste
ఎందుకు బ్రో
Batayag.gadu.namakadi.kodukini😝😛😝
katika kapadu kadu
katipapadu
Katikapapadu
తెలుగు రానివాళ్లకు చెప్పినా వినరు. "తెల్లు, పాపాడు" అని వీడియో టైటిల్ పెట్టినపుడే అర్ధం అవుతోందిగా
కాటికాపరి
yes
😂❤
😂😂😂
Elanti kulaniki reservation evvali sc lo maalale dengipothunnaru
ఇప్పుడు దేంట్లో ఉన్నారు బ్రో
Super,,,,,,
@@SaraganllaBalanarsaya thank you