Foods that Causes Cancer | How to Prevent Cancer | Lifestyle Changing | Dr. Manthena's Health Tips

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Foods that Causes Cancer | How to Prevent Cancer | Lifestyle Changing | Dr. Manthena's Health Tips
    ----*-------*------
    This video is for Educational Purposes only
    Viewers are advised not to use this information without any doctor's consultation
    ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
    వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    Health Tips:
    👉డా. మంతెన గారి ఊరు మరియు పండుగ ముచ్చట్లు : • My Village Tour | Sank...
    👉వింత వ్యాధి ఇది ..! వస్తే ఒళ్ళు నొప్పులతో విల విలా : • How to Reduce Body Pai...
    👉ఖర్చు లేకుండా జుట్టును సులువుగా పెంచే చిట్కా : • How to Get Long Hair |...
    👉కంటి నిండా నిద్ర కోసం కమ్మటి ఆహరం : • How to Get Deep Sleep ...
    👉హార్ట్ ఎటాక్ నుంచి కాపాడే కొబ్బరి పువ్వు : • Rare Indian Food | Inc...
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    foods that causes cancer,cancer,cancer causing foods,cancer fighting foods,causes of cancer,cancer foods,colon cancer,foods that cause cancer,top cancer causing foods,cancer,how to prevent cancer,cancer prevention,cancer risk,reduce cancer risk,cancer cells,cancer prevention dr berg,how to avoid cancer,prevent cancer,lifestyle changing tips,change your life,healthy habits,healthy lifestyle,motivational video,how to be healthy,health tips,healthy habits that changed my life,morning routine,motivational speech,
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #Yoga #WomenHealth #WeightLoss #HealthTips

ความคิดเห็น • 591

  • @TakeAbackPak
    @TakeAbackPak 5 หลายเดือนก่อน +34

    ఇంత సౌమ్యంగా వివరంగా ప్రసంగించే వారు ఈ రోజుల్లో కూడా వున్నారన్నది మన సౌభాగ్యం. Dr. గారికి సవినయ అభివాదం.

  • @giriprasad1991
    @giriprasad1991 ปีที่แล้ว +17

    మీరు చెప్పే విధానం మీరు ఆలోచన విధానం అద్భుతం అన్న గారు....... I Love You always

  • @gandhibabu7351
    @gandhibabu7351 ปีที่แล้ว +10

    మంచి విషయం చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పారు! నమస్తే!

  • @haseenamulla8098
    @haseenamulla8098 ปีที่แล้ว +2

    Sir meer u konni shorts theeyandi sir
    Vishayam andariki thwaraga artham avuthundi
    Meeru chala Baga chepparu

  • @bhagavatulaanjaneyulu6468
    @bhagavatulaanjaneyulu6468 ปีที่แล้ว +22

    Title కి చెప్పినవిషయానికి ఏమైనా సంబంధం ఉందా అసలు?

  • @krishnavenibuska4216
    @krishnavenibuska4216 ปีที่แล้ว +22

    Meru devudu sir middle class vallaki real God🙏🙏🙏🤗🤗

  • @sreenivasmadduru5157
    @sreenivasmadduru5157 ปีที่แล้ว +20

    దయచేసి Thumbnail మార్చండి సార్ దాన్ని చూస్తూనే భయపడి చచ్చిపోయేలా ఉంది🙏🙏😇😇

  • @geetavattyam9352
    @geetavattyam9352 ปีที่แล้ว +23

    మొక్కజొన్న చూపించి ,నాలుక touch అయితే cancer అని పెట్టడం ,మరి ఆవిషయం అసలు ఏం చెప్పలేదు , వివరిం చండీ దయచేసి

    • @hlearningkids
      @hlearningkids 6 หลายเดือนก่อน +1

      True

    • @munagaladhanumjaya7221
      @munagaladhanumjaya7221 5 หลายเดือนก่อน

      @@hlearningkids నేను ఏది చెప్పినా వైన్ గొర్రెలు ఉన్నారు ఆయనగారి ఉద్దేశ్యం వీరి ఆరోగ్యం యొక్క సూత్రాలు సామాన్యులు కన్నా ఉన్నత సమాజం వారికే నచ్చాయి బాబారామ్‌దేవ్&పతంజలి వారు ఇలాగే చెప్పి మోసం చేస్తున్నారు వాళ్ళు ఇద్దరుని సుప్రింకోర్టు గట్టిగ మొట్టికాయలు వేసింది

    • @VamsiKrishna-zm5eb
      @VamsiKrishna-zm5eb 2 วันที่ผ่านมา

      😂😂😂😂😂. Wrong thumbnail sir

  • @MANAM66RaamS
    @MANAM66RaamS ปีที่แล้ว +74

    *మొక్కజొన్న 🌽🌽 కంకి పెట్టి నాలుకకు టచ్ అయితే కాన్సర్ వస్తుంది అని పెట్టేసారు. ఏమనుకువాలి జనం*

    • @gpramilamma918
      @gpramilamma918 ปีที่แล้ว +7

      Yes. Same.doubt. he does not say about that even in a single word. Plz explain babu..

    • @MANAM66RaamS
      @MANAM66RaamS ปีที่แล้ว +6

      @@gpramilamma918 hyd లాంటి సిటిల్లో 10 days మొక్క జొన్న కంకులను కూడా ఉప్పు, లెమన్ అద్ది ఇస్తారు... చప్పగా ఉండకుండా అదొక్క ప్లాన్.... మనోళ్లు అదే మంచిది అని ఆరగిస్తారు. ఫ్రెష్ కంకి 🌽 taste తెలియదు...

    • @gpramilamma918
      @gpramilamma918 ปีที่แล้ว +1

      @@MANAM66RaamS yes. It's true. I don't have.that thought. Thanq Babu

    • @janardhanarao1483
      @janardhanarao1483 ปีที่แล้ว

      Mokka jonna generally changed, avi tinte manalo DNA effect avtundi. Inka konni Jama , boppayi kuda

    • @brahmanaiduyakkati9731
      @brahmanaiduyakkati9731 9 หลายเดือนก่อน +2

      అవును. ఈ రాజు గారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

  • @orugantichandraguptudu3745
    @orugantichandraguptudu3745 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు

  • @ramanasrim1301
    @ramanasrim1301 ปีที่แล้ว +19

    మొక్కజొన్న గురించి ఆ టైటిల్ ఎందుకుపెట్టారో అర్ధంకావట్లేదు..... 🤔

  • @happyhomeguntupalli9768
    @happyhomeguntupalli9768 ปีที่แล้ว +748

    ఉప్పు కారం నూనె తగ్గించి వండుతుంటె మా అత్త గారు నాకు వంట రాదని మేము సరిగ్గా ఏమీ తినమని ఊరంతా చెపుతుంది

    • @rockyrockyboy3134
      @rockyrockyboy3134 ปีที่แล้ว +28

      🤣🤣🤣🤣🤣

    • @jamunad6678
      @jamunad6678 ปีที่แล้ว +13

      😂😂🤣

    • @jyothsnapriya6149
      @jyothsnapriya6149 ปีที่แล้ว +10

      Ayyo vallakem thelsandi

    • @rameshgupta9648
      @rameshgupta9648 ปีที่แล้ว +7

      I understand

    • @rohithvarmasunitha
      @rohithvarmasunitha ปีที่แล้ว +76

      నువ్వుల పొడి, పళ్లీల పొడి, కొబ్బరి పొడి ఎక్కువ వేయండి.. కూరగాయలు నీళ్లు పోసి ఉడికించకుండా టమాట జ్యూస్ లో గాని, పాలలో గాని ఉడికించండి.. అద్భుతమైన టేస్ట్ ఉంటుంది 🙏

  • @gupthavanama7344
    @gupthavanama7344 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏om ఓం శాంతి శివ బాబా🙏🙏🙏 కృతజ్ఞతలు చాలా చక్కగా చెప్పారు 🙏

  • @sais3127
    @sais3127 ปีที่แล้ว +6

    Doctor garu todays very valuable video make more videos andi vachina valla ki

  • @yuvancreatives9825
    @yuvancreatives9825 ปีที่แล้ว +5

    Meeru devudu sir...ee jananni marchadaniki variki ye vidham chepthe ardem avutundi ani ...Anni konallo aalochistu prajalani chaitanya vanthulni cheyataniki nadum biginchina oka mahanubhavulu...Mee valla kontha Mandi maararu ...inka marali...ani aasistunnam...

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 ปีที่แล้ว +2

    మీరు చెప్పింది నిజం

  • @saradananduri3430
    @saradananduri3430 4 หลายเดือนก่อน +14

    కలియుగ దైవం మంతెన సత్యనారాయణ గారికి నమస్కారములు. మీవల్ల ఎంతోమంది జీవనశైలి మార్చుకొని ఆరోగ్యవంతులు అయ్యారు. మీకు మా ప్రత్యేక ధన్యవాదములు.

  • @sriramnagarajesh
    @sriramnagarajesh ปีที่แล้ว +1

    Eeee doctor kuda inta clarity ga chepparu

  • @StarSiri
    @StarSiri ปีที่แล้ว +17

    Sir, Natural sugar , plant based sugar Stevia gurinchi cheppandi sir. Is it good to use..

    • @cricketwarrior1778
      @cricketwarrior1778 ปีที่แล้ว +1

      Edaina sugar sugar ne rendu sugar lu plants munde vastay, renditini factory lo refined chestaru...so Anni sugar lu okate

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 5 หลายเดือนก่อน +1

    Nice message sir thank you so much

  • @satishkummarikunta8474
    @satishkummarikunta8474 หลายเดือนก่อน

    ఎవరు ఎన్ని చెప్పినా మన శరీరం తట్టుకునే రక్షణశక్తిని బట్టి ఉంటుంది. కొంతమంది ఎన్ని తిన్నా క్యాన్సర్ రాదు. కొంతమంది ఏం తినకుండా క్యాన్సర్ వస్తుంది. అలా అని గాలికి దీపం పెట్టి వదిలేయకూడదు. మనం చేసే ప్రయత్నం మనం చేయాలి తర్వాత భగవంతుని దయ....

  • @srilekhasrilekha6852
    @srilekhasrilekha6852 ปีที่แล้ว +7

    Thanks guru garu

  • @DasariVenkat-mv8vh
    @DasariVenkat-mv8vh ปีที่แล้ว +1

    Ammothappincharu god sincepogal havvy amma dear god❤

  • @srinud5959
    @srinud5959 ปีที่แล้ว +4

    Thanq sir 🙏🙏

  • @neelimarentala4456
    @neelimarentala4456 ปีที่แล้ว +2

    Tq guruvugaru
    Tq universe

  • @kunjanashree3370
    @kunjanashree3370 ปีที่แล้ว +3

    Doctor garu nuts asallu evi soak chestaru cheppandi plssss

  • @mohammadsanavulla1820
    @mohammadsanavulla1820 ปีที่แล้ว +4

    కేజీ స్వీట్ ఓకే saari తిన్నా ఏం కాదు బాడీ యెంత అవసరమో అంటే షుగర్ వాడుకొని మిగిలాది బయటకు పంపిస్తుంది అదే మన శరీరం గొప్పతనం.

  • @mohanv88
    @mohanv88 5 หลายเดือนก่อน

    Is fasting good for cancer prevention

  • @bhumanagapavan6478
    @bhumanagapavan6478 ปีที่แล้ว +1

    Paadaabhivandanamulu guruvugaaru
    🙏🏻🙏🏻🙏🏻👏👏👏🍊🍊🍊💯💯👍👍👍🤝🤝🤝👌👌👌🥥🥥🥥🍎🍎🍎🍎

  • @SP-gx9eh
    @SP-gx9eh ปีที่แล้ว +11

    ఏమైనా తినచ్చు , కానీ కొద్ది కొద్ది గా తింటే ఏమి అవదు. కడుపునిండా తినే ఈ ప్రజలు మంతెన సత్యనారాయణ చెప్పిన ఒకటే , మరే ఎవరైనా చెప్పిన ఒకటే. ప్రజలు మారరు .

  • @vishhuv3000
    @vishhuv3000 ปีที่แล้ว +109

    ఆ దేవుడు మనకు తల్లిదండ్రుల రూపంలో మనకు జన్మనిస్తారు కానీ ఆ జన్మని ఆయురారోగ్యాలతో ముందుకెల్లడానికి ఈ మానవావతారంలో ఉన్న ఈ దేవుడు చక్కటి ఆరోగ్య సలహాలు సూచనలు ఇస్తారు🙏🙏🙏.

  • @lankadurgaprasad689
    @lankadurgaprasad689 ปีที่แล้ว +6

    Thank you so much sir 🙏🙏🙏

  • @manjulakandala1764
    @manjulakandala1764 ปีที่แล้ว +11

    Great information sir 🙏🙏🙏

  • @ramanak.v.192
    @ramanak.v.192 ปีที่แล้ว +29

    నమస్కారం మంతెన గారు విలువైన సమాచారం అందించారు. ప్రజలకు మీరు అందించే వైద్య సమాచారం చాలా విలువైనది, మరియు శాస్త్రియతతో కూడుకున్నది. ఎంతో మందిని మేల్కొల్పుతుంది. మీరు చేసే మేలు భగవంతుడు కూడా చేయలేడు. ధన్యోస్మి.

    • @darsipavankumar27
      @darsipavankumar27 ปีที่แล้ว +2

      నీకూ నమస్కారం

    • @Chandrayan3-x7e
      @Chandrayan3-x7e 11 หลายเดือนก่อน +1

      మనం ఇంత అమాయకులం కాబట్టే వాళ్ళు మన తెలివి తక్కువ తనాన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఆయన దగ్గర కు పోయిన వాళ్ళకు సున్నం బాగా పెడుతున్నారు నా ఫ్రెండ్ ఒకతను గ్యాస్ ట్రబుల్ అని వెళ్ళాడు రాగి జావ ఇచ్చి కడుపు ఎండపెడుతున్నారు కడుపు ఎండపెట్టినదానికి రోజుకి రెండువేలు తీసుకుంటున్నారు అవి ఆయన తెలివి తేటలు

    • @palisettipydiraju5982
      @palisettipydiraju5982 3 หลายเดือนก่อน

      వీడికి ఎమీ తెలీదు డబ్బులు దొబ్బడానికి ఈ సొల్లు చెప్పి సమపదిస్తున్న్నాడు.

  • @nnani3697
    @nnani3697 ปีที่แล้ว +5

    Neeku 52 age vunna 80 age vallu vunnattu vunnavu . Mudhu dhiniki reason cheppu. Nuvvu cheppe vatini vinte ika emi thinalemu . Non veg , egg chala important health ki . Nuvvemo thinakudadhu antav. Em manishivi nuv. Salt kuda thinakudadha . Evadra nuvvu assalu.

    • @venkugoud678
      @venkugoud678 ปีที่แล้ว

      Elchuri ni follow avvandi chala best

  • @bhagyalakshmi9961
    @bhagyalakshmi9961 ปีที่แล้ว +2

    Super ga chepparu sir

    • @achutakadiyala8457
      @achutakadiyala8457 ปีที่แล้ว +1

      Some help to aware people from ur side 👍🙏

  • @madhavichunduri4338
    @madhavichunduri4338 ปีที่แล้ว +27

    ఇంత వివరంగా world లోనె యే doctor కూడ చెప్పడు, చెప్పలేడు 🙏👏🙏👏. ఇకనైన మారండి 🙏🙏.

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 ปีที่แล้ว +1

      డాక్టర్ గారు బతకాలి ఆంటే ప్రజలకు రోగాలు రావాలి

  • @someswararaodadi6181
    @someswararaodadi6181 ปีที่แล้ว +8

    మంచూరియా వంటకాలు ఈ మధ్య కాలంలో బాగా వాడుతున్నారు.

  • @velayudhama6834
    @velayudhama6834 ปีที่แล้ว +1

    Thank u sir

  • @Akshadeep903
    @Akshadeep903 ปีที่แล้ว +2

    చిన్న పిల్లల్లో nose lo blood రావడానికి కారాణాలు చెప్పండి sir 🙏

  • @achhukatlabasha3965
    @achhukatlabasha3965 ปีที่แล้ว +19

    మీరు మా నమ్మకం రాజుగారు మీరు చెప్పారు అంటే అది నిజం అందుకని మీరు చెప్పేది ప్రతిది నేను ఆచరణలో పెడతాను ధన్యవాదములు

  • @sivarayalaseemarecipes6792
    @sivarayalaseemarecipes6792 ปีที่แล้ว +6

    అవును సార్.... టేస్ట్ కోసం అందరూ బయట పుడ్ తింటారు. ఆహారం టేస్ట్ ఎంత ఎక్కువ ఉంటే అంత అనారోగ్యం.

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana ปีที่แล้ว +47

    మా తమ్ముడు ఎంత ఫర్ఫెక్ట్ గా ఉంటాడు అంటే food విషయం లో ఎవ్వరు వుండరు. ఏ వ్యసనం లేదు, బయట food అస్సలు తీసుకోడు, ఆయిల్ food అసలు తినడు ఐనా కాన్సర్ తో చనిపోయాడు. మీరు చెప్పినవి ఒక్కటి కూడా వర్తించదు....

    • @makinedisrinivas3453
      @makinedisrinivas3453 ปีที่แล้ว +2

      3:58 time nundi chudandi telusthundhi meeku

    • @planet_Jupiter
      @planet_Jupiter ปีที่แล้ว +1

      👌👌👌

    • @rsprasad9342
      @rsprasad9342 ปีที่แล้ว +6

      మన వరకూ మనం కొంత జాగ్రత్త పడాలి. ముఖ్యం గా సాత్విక ఆహారం.తినాలి. ఆపై పై వాడి దయ . అంత కన్నా ఏమి చెయ్యలేము ఎంత అంబానీ అయినా సరే

    • @ShareefCherry-el1qv
      @ShareefCherry-el1qv 10 หลายเดือนก่อน

      ​@@makinedisrinivas3453😅

    • @venugopal3828
      @venugopal3828 5 หลายเดือนก่อน

      Waste chanel

  • @madhavidasari8302
    @madhavidasari8302 ปีที่แล้ว +7

    What about mold toxicity and candida infections. Pls read 'TOXIC' by Dr.Neal Nathan, MD.

  • @gurramsubbarao8469
    @gurramsubbarao8469 ปีที่แล้ว +7

    డాక్టర్ సలహా బాగా చెప్పారు సార్ చెప్పినట్టుగానే మేం పాటిస్తాం డాక్టర్ అన్ని విషయాలు కూలంకషంగా చెప్పారు మాకు నచ్చినవి

  • @agkanth
    @agkanth ปีที่แล้ว +6

    భయంకరమైన టైటిల్, బొమ్మ చూడగానే వళ్ళు జలదరించింది. విపరీతంగా క్రిమి సంహారకాలు కూరగాయలు పండించటానికి , ఎక్కువ దిగుబడికు చల్లుతున్నారు. అదికూడా క్యాన్సర్ కు కారణం కావచ్చు.

  • @srinumallempudi9616
    @srinumallempudi9616 ปีที่แล้ว +58

    dr.mantena official video:-Food that causes cancer/how to prevent cancer/life style changing...... Evening thondharaga food thineyaali...Vegetable juice, dry fruits, dry nuts thinaali... 30 percentage Every day.. Sweets, hot, Oil lo devinavi, junk food occasion ga thintu vunte cancer rakunda rakshinchukovacchu.

    • @mallikanedunuri5414
      @mallikanedunuri5414 ปีที่แล้ว +1

      M

    • @itsme4762
      @itsme4762 ปีที่แล้ว +1

      Thank you

    • @Harinsclay
      @Harinsclay ปีที่แล้ว

      Thank you

    • @sudhareddy5400
      @sudhareddy5400 ปีที่แล้ว

      Reply

    • @vmmh
      @vmmh ปีที่แล้ว

      Vegetables juice edhi prefer cheyali ma I mean leaf vegetables ha raw

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 9 หลายเดือนก่อน

    I observed cold pressed ois not developing heaviness in body than normal available packets

  • @philadhelphiya5272
    @philadhelphiya5272 ปีที่แล้ว +6

    టైటిల్ ఒకటి మొక్కజొన్న వలన క్యాన్సర్ క్యాన్సర్ వస్తుందా

  • @kusumajaraniGunnam
    @kusumajaraniGunnam 5 หลายเดือนก่อน

    మీరు చెప్పిన దాంట్లో కొంత నిజం ఉండవచ్చు కానీ కార్పొరేట్స్ కి వంటపాడుతూ వున్నారు మీరు, కలుపు మందు కాన్సర్ కారకం ఇది చెప్పరు మీరు

  • @rakeshmehra6321
    @rakeshmehra6321 ปีที่แล้ว +16

    Respected Sir who ever is creating thumbnails for your Videos please fire him.. He is cursing people "Sapanardhalu" Peduthunnaru. It is very extreme. Sir, please so this little favor. We love your content.

    • @lavanyajangam1377
      @lavanyajangam1377 ปีที่แล้ว +1

      Very true. Agreed with Rakesh. Please take care of thumbnails.

  • @billavenkatadevansh4172
    @billavenkatadevansh4172 2 หลายเดือนก่อน

    Super sir

  • @swetha658
    @swetha658 ปีที่แล้ว

    Sir sweet corn should we eat or not eat sir chepandi sir

  • @vijayapingili1137
    @vijayapingili1137 ปีที่แล้ว +1

    🙏sir mokkajonna pothula gurinchi cheppaledu Title mathram undi

  • @m.vandanareddy9157
    @m.vandanareddy9157 ปีที่แล้ว +44

    సార్ ఏం చెప్తారు మనకి తెలిసిందే కదా ఏమి తినకూడదు నర్స్ ఫ్రూట్స్ జ్యూస్ లు చెప్పారు అంతే సార్ అవి తిని బ్రతకాలి అవన్నీ రోజావే చేస్తే ఎక్కువ కాలం బ్రతుకుతారు అంతే కదా సార్ చెప్పేది కరెక్ట్ కానీ అవి పాటించటం చాలా కష్టం కదా అదే ఏం తినాలో అర్థంకాని పరిస్థితి వచ్చేసింది జీవితాలు ఇలా ఏమిలేదు చిన్నప్పుడు ఏది పెట్టినా బాగానే పెట్టే వాళ్ళు బాగానే అందరూ ఉండేవాళ్ళు నూనె వస్తువులు బానే తినే వాళ్ళని ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు ఆరోగ్యం ప్రతిదానికి చెడి పోతే దానికి ఏమి చేయలేము

    • @9lirika
      @9lirika ปีที่แล้ว +1

      Chinnappudu oil,ippudu bayata vade oil enta teda untundi...nn moreover lifestyle,pollution,post covid...ivanni unnayi...picchiga matadi support cheskokandi ....deep fries are always bad...intaku mundula doctors kuda leru...oksari hospital metlu ekkite ika ante

    • @rohithvarmasunitha
      @rohithvarmasunitha ปีที่แล้ว +1

      ఒకప్పుడు పెట్రోల్ తో మంచినూనె, యూరియాతో పాలు తయారు చేసే వారు కాదు.. ఇక బేకరీ, fast ఫుడ్ లేనే లేవు.. ఈ దరిద్రం వచ్చాకే ఇన్ని రోగాలు వచ్చాయి.. అందుకే పాశ్చాత్య పద్ధతులు వద్దు.. భారతీయ హిందూ సంస్కృతి ముద్దు 🙏

    • @prakashayyagari5418
      @prakashayyagari5418 ปีที่แล้ว

      @D yes brother it's true that

    • @kishorkusuma3778
      @kishorkusuma3778 ปีที่แล้ว

      Ur right don't think too much it will effect so much ee videos causing edi thinalanna bhayame

    • @gunamitra2477
      @gunamitra2477 ปีที่แล้ว

      Ippudu ee kalamlo oil,milk,inka chaala kalthi chestunaru

  • @nareshkavati2403
    @nareshkavati2403 ปีที่แล้ว +1

    🙏

  • @rizwansoudagar5713
    @rizwansoudagar5713 ปีที่แล้ว +5

    సార్ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది వీటిని లెక్క లేని విధంగా తింటూ ఉంటారు మీరు చెప్పిన విధంగా అయితే ఎంత మంది కి ఈ వ్యాధి వచ్చి ఉండాలి

  • @suhanashahana4482
    @suhanashahana4482 หลายเดือนก่อน

    1. Deep Fried items
    2. Junk food
    3.Salty foods
    4. Eating with out mineral items

  • @crrhari6195
    @crrhari6195 ปีที่แล้ว +12

    సార్ నమస్కారం, మీరు చెప్పిన విధంగా చేస్తే హాస్పిటల్ కి కూడా వెళ్ళకుండా ఆయుష్షు ఉన్నంతవరకు ఆరోగ్యం గా పైకి పోవొచ్చు ❤

  • @padmavathygonugunta3353
    @padmavathygonugunta3353 ปีที่แล้ว +6

    ఎప్పుడూ టైటిల్ కి మాటలకి సంబంధించినగా పెట్టoడి

  • @pothananagamani3125
    @pothananagamani3125 ปีที่แล้ว +3

    super sir Tq

  • @saraswatiilapavuluri4985
    @saraswatiilapavuluri4985 ปีที่แล้ว +40

    మేము కొబ్బరికాయ నట్స్ మొలకలు తింటుంటే నవ్వుతున్నారు సర్ మంచి ఆహరం కమ్మగా వండుకొని తినండి అంటున్నారు

    • @santhoshkumar-pr5hs
      @santhoshkumar-pr5hs ปีที่แล้ว +23

      వాడికి రోగం వస్తె నువ్వు నవ్వుకో బ్రో.. సరి సమానంగా అవుతుంది

    • @sivarayalaseemarecipes6792
      @sivarayalaseemarecipes6792 ปีที่แล้ว +9

      నవ్వే వాళ్ళు మనకు ఆరోగ్యం ఇవ్వలేరు కదా సిస్టర్. మేము కూడా మొలకలు తింటాము హెల్తీ పుడ్

    • @Sanathan11000
      @Sanathan11000 ปีที่แล้ว

      Right but , if one attacked with heart and CKD disease then come to know the food discipline.

    • @Sanathan11000
      @Sanathan11000 ปีที่แล้ว +1

      Of late adulterated n poison food surrounded every nook and corner with advertising. it is a curse for modern world.

    • @srihoney6262
      @srihoney6262 ปีที่แล้ว

      Miru asalu anamu thinara andi mothamu molakalu okkate thintara

  • @Sathyug2036
    @Sathyug2036 ปีที่แล้ว +4

    Asalu vedio paina mokkajina kande nu Enduku pettaru??🤔

  • @ramkrishn4762
    @ramkrishn4762 ปีที่แล้ว

    Wheat grass theropy, pl see web hostings. High protein with fasting for 40 days with coconut water . Full fasting upto 10 days ideal.

  • @Mamatha0111
    @Mamatha0111 ปีที่แล้ว +4

    Enduku title petti cheat chestaru ippude report kodthunna

  • @sais3127
    @sais3127 ปีที่แล้ว +1

    Please suggest 🙏

  • @rkreddy6646
    @rkreddy6646 9 หลายเดือนก่อน +1

    నమస్తే రాజు గారు ఈ వీడియొను చూచుటకు మీరు పెట్టి వున్నా ప్రాథమిక హెడ్డింగ్ ను మీరు చూచారా ? మీరు ఈ వీడియోలో చెప్పింది వేరు -. ఈ వీడియోలో హెడ్డింగ్ ఏమని ఇచ్చి వున్నారు "ఇది నాలుకకు టచ్ అయితె క్యాన్సర్ వస్తుంది పొరపాటుంకూడా దీని జోలికి వేళ్ళ కండి అని ఒక మొక్కజొన్న కంకిని ఇచ్చి దానికి ఒక ఎర్ర గీత గీచి మరీ చూపించారు ఏమిటి మీ యు ట్యూబ్ టీం ఉద్దేశం చూసే వారంతా .......... లనా దయచేసి ఇలాంటివి పురాణావృతం కాకుండా గమనించ ప్రార్థన

  • @HimBinduMithenti
    @HimBinduMithenti 10 หลายเดือนก่อน

    Elanti Cancer taggadanikaina elanti food tesukovali

  • @satyasastry4750
    @satyasastry4750 ปีที่แล้ว

    Tappu vastuvuladi kadu process dani valana vishanga maripotunnayi

  • @namireddynarenderreddy8042
    @namireddynarenderreddy8042 ปีที่แล้ว +1

    తప్పుడు హెడ్డింగ్ పెట్టడం మంచిది కాదు.....మంతెన సత్యనారాయణ గారి పరువు తియకండి

  • @ashokvivek3825
    @ashokvivek3825 10 หลายเดือนก่อน

    👍👍

  • @munagaladhanumjaya7221
    @munagaladhanumjaya7221 5 หลายเดือนก่อน +3

    నాకు తెలియదు అని అడుగు తున్నాను ఈ రాజు గారు యొక్క క్వాలిఫికేషన్ ఏమిటీ డాక్టర్ గారేనా? అయేతే ఏమి ప్రత్యేకం తెలియజేయగలరు

    • @sureshbarla947
      @sureshbarla947 5 หลายเดือนก่อน

      ప్రపంచం లో ఉన్న డాక్టర్ ల అందరికి head,అందరు డాక్టర్స్ డబ్బు సంపాదించడానికి డబ్బు పెట్టి చదివి మన దగ్గర డబ్బు లాగుతున్నారు, సార్ అలా కాదు, ఏకలవ్య శిష్యుడు... మన కోసం MBBS, md, ms. అన్ని సమాజం కోసం చదివేసాడు

    • @chaarigg1813
      @chaarigg1813 4 หลายเดือนก่อน

      డాక్టర్ గారు నేచురోపతి లో Qualified డాక్టర్.

  • @hosurvijaykumar8268
    @hosurvijaykumar8268 ปีที่แล้ว

    Bhagavsntuni srustilo eyed kooda hanikaarakamu, rogakaarakamu kaaney kakadu. Vaadakamlo tapplulu maatramey Roga kaarakamu

  • @duvvurisarveswararao9922
    @duvvurisarveswararao9922 ปีที่แล้ว +10

    Our old generation people daily ate salts, pickles but till 1965 cancer incidence is only 1 out of 100 sir, nobody/study supports 0 salt, but recommend less salt

    • @iamnotyou6465
      @iamnotyou6465 ปีที่แล้ว

      Now Too much chemical in salt.....

  • @azharpashashaik2402
    @azharpashashaik2402 ปีที่แล้ว

    @11:50 Aahaaraalu or Aahaaram? Aahaara padaardhaalu could be right.

  • @rameshbabututika368
    @rameshbabututika368 ปีที่แล้ว +1

    Very valuable video sir, Thanks a lot Sir

  • @Jogaraopadda
    @Jogaraopadda ปีที่แล้ว +3

    Chinna pillaku kuda vastundhi sir Karanam

  • @Ravikumar-je7it
    @Ravikumar-je7it ปีที่แล้ว

    Sir idi RBC count test lo telusukovaccha

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 ปีที่แล้ว +1

    🙏🙏

  • @zoeprem
    @zoeprem ปีที่แล้ว +1

    I ate your salt less food for 15 days and my bp became low and I fell down with giddiness.
    When I complained to your medical people and they asked me to “close my eyes and sleep and my bp will become normal” this how you treat people who come to your ashram😡😡

  • @mohanv88
    @mohanv88 ปีที่แล้ว

    Also include plastic plates and glasses , hot food and liquid in plastic ware. Use of detergents, soaps high chemicals. GM foods, pesticides, insecticides, pollution, smoking. ... Etc...

  • @lnvsap4115
    @lnvsap4115 ปีที่แล้ว +2

    Foreigners chusi nerchu kovali annaru , in context of natural food. This statement is not correct. Nor does it have any basis. Cancer is spread through out world. Natural food chain lo ki all types of poisonous chemicals cheradamu valana cancer fast ga spread avuthondhi avuthondhi. The so called organic farming kuda , trusted persons chala thakkuva ga vunnaru.. Everything is profits and seen only in money angle . Atleast in near future no hope.

  • @gunnabhaigaming5875
    @gunnabhaigaming5875 ปีที่แล้ว +1

    Thank u so much sir

  • @sumiranvarma1663
    @sumiranvarma1663 ปีที่แล้ว +4

    Namasthe sir,
    Mee speeches vini ma jeevana vidhanalu chala marchukunnamu,
    Rajugaru plastic vaadakam, brass items vaadakam gurunchi kooda theliyacheyyandi

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 ปีที่แล้ว +1

    సిగరెట్లు మద్యం మాంస భక్షణ వీళ్ళు తిని ఎంజాయ్ చేస్తున్నారు ఒకే ఖర్మ ఏమిటంటే మంచిగా అన్నీ ఆచరించిన వాళ్ళు కూడా ..షుగర్ బిపి ఇతర పెద్ద జబ్బులు తో చాలామంది చస్తున్నారు ...అయితే ఒక డాక్టర్ గా సాధ్యమైన నంత వరకు మంచి
    అలవాట్లు తో బ్రతకండి ...ఇంట్లో వారికి సమాజానికి మంచిది ..అని ఏదో హితవు చెప్పటానికి బాగుంటుంది

  • @gshrdy5415
    @gshrdy5415 ปีที่แล้ว +5

    There is research fasting prevents cancer, but you must fast 1 day a week, every week, that will prevent cancer., there are many ways to fast.

  • @PSP069
    @PSP069 ปีที่แล้ว +2

    I'm forced to give a DISLIKE for the disgusting title.

  • @SdeDeveri
    @SdeDeveri ปีที่แล้ว

    Corn fly a helth ki machida kada

  • @SundarKumarKusuma
    @SundarKumarKusuma 7 หลายเดือนก่อน

    నోటికి తగిలితే వచ్చేయ్డానికి అదేమన్నా తుమ్మా, దగ్గా? క్యాన్సర్ రావడానికి కొన్ని యేళ్ళ ,exposure కావాలి మాస్టారు. వ్యూస్ కోసం కక్కుర్తి పడి అలాంటి టైటిల్స్ పెట్టి మీ వాల్యూ నీ తగ్గించుకో కండి.

  • @rlingisetty
    @rlingisetty ปีที่แล้ว +2

    Rajugariki namaskaramulu Ayya naaluka manta ga undadaaniki kaaranaalu malli remedies cheppandayya

  • @lazarusnsf.rayalaseemacamp7249
    @lazarusnsf.rayalaseemacamp7249 ปีที่แล้ว +2

    Bongule kani nothing is permanent... Aa dikkumaalina titles marchu mundu

  • @rajeshracharla1056
    @rajeshracharla1056 ปีที่แล้ว +7

    డాక్టర్ గారు ధన్యవాదములు చాలా బాగా చెప్పారు

  • @sundaribai1862
    @sundaribai1862 ปีที่แล้ว +2

    🙏🙏🙏👌👌

  • @psvaswamy
    @psvaswamy ปีที่แล้ว

    Meeru baagaa sanna baddaru, Raju garu. Meeru oka manchi udaaharana, sareeramu adupu lo

  • @potnurilakshmanarao8669
    @potnurilakshmanarao8669 ปีที่แล้ว +12

    Meeru ma devudu Sir
    Thank U so much Sir

  • @bharathlessons
    @bharathlessons ปีที่แล้ว +27

    మీరు మంచి ఉపాధ్యాయులు సార్. ఇంత కూల్ గా ఎవరూ వివరించలేరు

  • @VARDANAGARAJU
    @VARDANAGARAJU ปีที่แล้ว +2

    బొమ్మే తప్పు నీ మాట తర్వాత ముందు బొమ్మ మార్చుకోండి

  • @Ramani.liveinisrael
    @Ramani.liveinisrael ปีที่แล้ว +3

    Doctor garu ma ammagaru meru cheppina food tinaledu
    cencar tho chanipoyaru
    Garbasanchilo cencer vachindi
    Enduku doctor garu .

    • @Prasanna12892
      @Prasanna12892 ปีที่แล้ว

      Same andi ma mother kuda intlo food tinedi

  • @Knl86-10
    @Knl86-10 ปีที่แล้ว

    @10:28 . వీడియో హెడ్డింగ్ లో ఇది నాలిక్కి తగిల్తే చచ్చినట్టే అన్నంత భయంకరంగా, ఓ కాల్చిన మొక్కజొన్న పొత్తు బొమ్మెట్టి, పైపెచ్చు దాని మీద ఒక ఎర్ర మార్కింగ్ ఒకటెట్టి చచ్చేసరికి వార్నాయనో ఇంతకు ముందే నేను నా పెండ్లాం వేడి వేడి మొక్కజొన్న పొత్తు తిని చచ్చాం గదరా అని..వీడియో అంటా ఊపిరి బిగబట్టి ఓపిగా చూస్తే ఎంతకీ మొక్కజొన్న ప్రస్థావన రాదే. ఆఖరికి అయగారు ఉప్పు గురించి తేల్చేశారు. 😡😡😡

  • @KrishnaMurthy-i7n2y
    @KrishnaMurthy-i7n2y 5 หลายเดือนก่อน

    యాంకర్ కూడా తాబేలు పేస్ స్పీచ్ స్టైల్‌తో ఆవులిస్తున్నట్లు ఫీలవుతోందా???