నేను పుట్టుకతో హిందువుగా ప్రభువు జన్మ ఇచ్చినందున Nenu oka Baby kosam christian friend prayer ni వినయంతో తీసుకున్న తర్వాత ప్రభువు ఇద్దరు పిల్లల్ని ఇచ్చి దీవించారు ఇప్పుడు ఇద్దరూ పెద్ద చదువులు చదివి అమెరికా లో ఉద్యోగం చేస్తూ ప్రభువు సేవా సమాజం లో కూడా ఉండే విధంగా ప్రభువు వారిని జ్ఞానము తో నింపి దీవించారు ❤📖⛪✝️🛐
2024 లో మాకు ఆదరణ కలిగిన పాట దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙌🙌🙌చాలా బాగా పాడారు అన్న 🙏🙏🙏అన్ని విధంగా సూపర్ పాట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జీసస్ బ్లెస్సింగ్స్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
🎉🎉🎉 అన్నగారు ప్రైస్ ది లార్డ్ ప్రేమతో ఇప్పుడే చెబుతున్నాను వచ్చే నెల మొదటి కళ్ళ ట్రాక్ పెట్టగలరని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక
నేను పుట్టుకతో హిందువుగా ప్రభువు జన్మ ఇచ్చినందున Nenu oka Baby kosam christian friend prayer ni వినయంతో తీసుకున్న తర్వాత ప్రభువు ఇద్దరు పిల్లల్ని ఇచ్చి దీవించారు
ఇప్పుడు ఇద్దరూ పెద్ద చదువులు చదివి అమెరికా లో ఉద్యోగం చేస్తూ ప్రభువు సేవా సమాజం లో కూడా ఉండే విధంగా ప్రభువు వారిని జ్ఞానము తో నింపి దీవించారు
❤📖⛪✝️🛐
Wow All Glory To Our Lord Jesus🙏🙌
దేవునికి స్తోత్రములు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక
బెత్లహేము ఊరిలోన - పశువుల శాలలోన
శ్రీ యేసు జన్మించాడు - రక్షణ భాగ్యం తెచ్చాడు (2)
మనసారా ఆరాధిస్తూ - పాటలు పాడేదం
రారాజు పుట్టాడని - సందడి చేసేదం (2)
దివినేలే రారాజు - భువిలోన పుట్టాడు
లోకానికే సంభరం - గతిలేని మన కొరకు
స్థితి విడిచి పెట్టాడు - ఆహా ఎంతటి భాగ్యము (2)
చరణం :-
చింతలేదు - బెంగలేదు యేసయ్య తోడుగా
ఇమ్మానుయేలుగా - ఇశ్రాయేలు దేవునిగా (2)
అనుదినము బలపరిచి నడిపిస్తాడు
చింతలన్నీ తొలగించి ఆదరిస్తాడు(2) దివినేలే
చరణం :-
వ్యాధిఅయిన బాధఅయినా - శోధన మరి
ఏదైనా
కన్నీటి లోయలో - కృంగిన వేళలో (2)
స్వస్థ పరిచి నిన్ను విడిపిస్తాడు
సమాధాన కర్తగా శాంతినిస్తాడు (2) "దివినేలే
చరణం :-
పాపులను రక్షింప -ప్రభు యేసు జన్మించే
శాపమును తొలగింప - నరునిగ అరుదించే(2
యేసయ్యకు నీ హృదయం అర్పించితే
నిజమైన శాంతి సమాధానమే (2) "దివినేలే"
😮😮
❤ praise the lord brother 🙏🙏🙏🙏
Suprr song brother
❤
Super
Excellent Song and Chala Bafa Padaru 👌🏻👌🏻
God bless you anna chala బాగున్నది అన్న
చాలా చాలా బాగుంది బ్రదర్ మంచిగా కంపోజ్ చేశారు🛐♥️🙇♀️🙏
🌹🌹అన్నగారు ప్రేమతో ట్రాక్ పెట్టినందుకు వందనములు దేవుడు నిన్ను దీవించును గాక
చాలా బాగా పాడారు అన్న .దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక
సాంగ్స్ సూపర్ సార్ 🌹👍🙏
Super Bro
ఈ year కచ్చితంగా ట్రెండ్ అవుతుంది ఈ పాట
May God bless you all the team members.
th-cam.com/video/ENdpS1MOOXg/w-d-xo.htmlsi=wwUGi8w-yNyFTAsZ ee song kuda oka sari vinandi..
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙏🙏🙏
పాట చాలా బాగా పాడారు బ్రదర్. గాడ్ బ్లెస్ యూ
E paata vintunte e roje Christmas panduga anatlu undi 🕺🕺🕺🕺🕺
Praise the Lord Amen
Super 🎉
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా బాగా పాడారు చాలా బాగుంది సాంగ్
ధనూజయ్ బ్రదర్ గొడబ్లెస్స్యూ
Amen
Praise and Glory to our God❤
God bless you dhanunjay anna
గతి లేని మనకొరకు స్థితి విడిచిపెట్టాడు wonderful line
Superb superb epude padalannundi naku- singer David
🙏 praise the Lord 🙏
Move songs kakunda Jesus songs kuda Baga paduthunnaru God bless you dhanujayagaru
చాలా బాగా పాడినారు బ్రదర్ 🙏మ్యూజిక్ సూపర్ 🙏ఇంకా ఎన్నో పాడాలని దేవున్ని ప్రార్ధిస్తున్నాను 🙏ఈ సంవత్సరం బాగా ట్రెండ్ అవుతుంది 🙏గాడ్ బ్లేస్ యు అల్ 🙏
Please the lord 🎉
Glory to Jesus nice song and God bless you all
మీ స్వరము చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ . మీరు ఇంకా దేవుడు సేవలో అత్యధికంగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏
Super Song and beautiful voice ❤god bless you entire team
Praise the Lord, super singing.
❤praise the Lord brother. Very nice song. God bless you and your team ❤
ప్రైస్ ది లార్డ్ 🙏బ్రదర్స్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం దేవుని మహా కృప మీ అందరికి తోడైయుండును గాక ఆమెన్
👌, వుంది,, song
Fantastic song of Christmas picture of 2024🎉
Amen praise the lord 🙏🙏🙏✝️✝️✝️
Prise the lord brother it's wonderful and very meaningful song
Chalaaa bagundhi song
Lyrics chala baga rasaru
Devudu mimalni goppaga dhivinchi ashirvadhinchunu gaaka
Happy christmas in advance 🎊
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా అద్భుతంగా పాడారు
God bless you👍👍
PRAISE THE LORD JESUS CHRIST
thank you dhanunjay anna
2024 లో మాకు ఆదరణ కలిగిన పాట దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙌🙌🙌చాలా బాగా పాడారు అన్న 🙏🙏🙏అన్ని విధంగా సూపర్ పాట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జీసస్ బ్లెస్సింగ్స్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Praise the lord 🙏
Elati songs challa meaningful and mevalla devuni gurinchi enka baga tellusu kuntunnam🙏🙏👌
Nice song toched me
Super song annayya and god bless you elage konasaginchandi yesayya songsni
Super song
Super song 🙏🙏🙏🙏🙏🙏
Super song Anna
Very good song thank you Jesus
Super song ,amazing music ,powerful lyrics,just loved it ❤❤
Superb song🎉🎉🎉🎉
యేసయ్య పుట్టిక మనకు రక్షణ కలిగింది ఎంతో ఆనందం సంతోషం సమాధానం పాట పాడిన బ్రదర్ కు వందనాలు
❤❤❤❤
🙏🙏🙏
Waiting brother mii song kosam. Dhanujay garu voice ki fans unnaru andi . Great meaningful song nijqnga ippude christamas vachesinatlu undi
Wonderful song brother thank you so much 🙏 all glory to Jesus 🙏
Super sung brother
Beautiful song anna
Praise The Lord 🙏 Sir
Jesus Christ ki Vandanalu Stotramulu 🙏🙏🙏
God bless you anna
సాంగ్ సూపర్ గ ఉంది అన్నయ్య ❤❤❤❤❤❤
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 Super song thank you..
That Tappeta continuous beat is extremely Awesome 😍 gives some other vibe..nice song❤
Praise the lord Vandanallu yesayya mahima devuniki 🧎🌟🌟🎉🌲🌲🌲🌲🪴
Supper
Amen ❤️
Superbromeswaram❤❤❤❤🎉🎉🎉
Praise the Lord definition mahaimaakallugunugakaa
❤❤❤❤ super Anna song
Powerful voices and powerful words... powerful Praise to powerful God.... all glory to God alone
Praise the Lord Amen. Nice composition.
Nice song brother praise god🎉🙏🙏
చాలా బాగుందన్న సాంగ్ ❤❤❤❤
Praise the lord brother me song Chala bagundi
God bless 🙌 dhanujay garu❤❤❤
❤❤❤❤❤❤❤❤❤ ilove you song annaya
🎉 super anaa ❤👌🙏
Praise the lord Vandanallu yesayya mahima devuniki 🧎🌟🎉🎉💐🌹 meaningful song God bless u to all
సూపర్ అన్నా సాంగ్ చాలా బాగా పాడారు థాంక్స్
Eellent song Glory to Jesus brother ❤🎉
🎉🎉🎉 అన్నగారు ప్రైస్ ది లార్డ్
ప్రేమతో ఇప్పుడే చెబుతున్నాను
వచ్చే నెల మొదటి కళ్ళ ట్రాక్
పెట్టగలరని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక
చాలా చాలా బాగా పాడారు బాబూ❤❤❤
Amen.amen Amen.amen Amen.amen ❤❤❤❤❤❤❤
Song super sir
వందనాలు అయ్యగారు..
Super.song.anna
✝️ Annayya ✝️ garu ✝️ vandanalu ✝️ halleluya ✝️ annaya ✝️✝️✝️✝️✝️ super song lyrics annaya garu 🌹
గతిలేని మనకొరకు స్థితి విడిచి పెట్టాడు..... అనే వరుస అద్భుత
అందరికీ ప్రైస్ ది లార్డ్
Your Voice Is So Amazing💝_God Bless U Brother😊
Wonderful song brother🎉🎉God bless you 🎄🥰
Nice song
Praise the lord....nice song
Super.amen🎉🎉🎉
Very nice singing.. good lyrics..all glory to God 🎉🎉
Super❤
Super bradar chalabaga padaru god bless you
Super song in 2024-25
Praise God 🕺🕺🕺🕺🕺
Praise the lord 🙏🙏🙏
Prizethelord godbless u
Bro God bless you
nice