స్వామియే శరణమయ్యప్ప గురు స్వామి దివ్య శరణం అయ్యప్ప మీ రాసిన పాట కంట ద్వారా నుంచి నీరు కావడం తప్ప వేరే దారి లేదు స్వామి ఆ పాట అంత అమోఘంగా ఉంటుంది నేనొక గంగపుత్ర గంగపుత్రంగా నేను గర్విస్తున్నాను స్వామియే శరణమయ్యప్ప ఒకసారి నిన్ను కలవడం జరిగింది నా జన్మ ధన్యమైంది గురు స్వామియే దైవమేశ్వరం
గంగపుత్ర నర్సింగరావు గురుస్వామి దైవమే శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి అనుగ్రహం నిండు నూరేళ్లు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఎల్లవేళలా ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ లాలుకోట అయ్యప్ప సేవా సమితి 🙏🙏
మా గురువుగారు గంగపుత్ర నర్సింగ్ రావు గారికి నా పాదాభివందనాలు మీరు అయ్యప్ప పాటలు పాడడానికి ఈ జన్మ ఎత్తారని అనిపిస్తుంది మీ పాటలంటే నాకు చాలా పిచ్చి గురువుగారు ఈ పాట వింటే కళ్ళల్లో నీలాగడం లేదు మీ పాదాలకు మరోసారి నా వందనాలు ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి ఈ జన్మలో మా స్వామి మాల వేస్తే చాలు మా ఇంట్లో మీ పాటలే వినిపిస్తాయి అయ్యప్ప సాంగ్స్ మొత్తం 🙏🙏

చాలా బాగుంది స్వామి పాట విన్న తనివి తీరని పాట స్వామియే శరణమయ్యప్ప
Enni parts vachina gangaputra narsing rao gari patala craze matram taggadu❤❤
చాలా బాగా వ్రాసారు
మీకు మీ కుటుంబ సభ్యులకు స్వామి అండదండలు ఉండాలని కోరుకుంటూన్నాను
స్వామి యే శరణం అయ్యప్ప 🙏🙏🙏🌹💞 శుభోదయం 🌹🌹
Swami saranam Ayyappa
Swamiye Sharanam ayyappa gangaputraa songs chala Baga padataru 🙏🙏
స్వామి యే శరణం అయ్యప్ప 🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
నిజంగానే మీరు గంగపుత్రులు మరియు గాన గంధర్వలు
స్వామియే శరణం అయ్యప్ప
Ayyappa
Swamy sharam ayyappa...
Swami gulf దేశాలకు వెలినవలము అయ్యప్పను మిస్ అవుతున్నాము మాకోసం ఒక సాంగ్ పడడి ples
🙏🙏🙏🙏🙏
🙏🌷💐